EX CBI Director Nageswara Rao Exclusive Interview | CS Rao | Narendra Modi | Wild Wolf Telugu

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • EX CBI Director Nageswara Rao Exclusive Interview | CS Rao | Narendra Modi | Wild Wolf Telugu
    #wildwolftelugu #excbinageswararao #jayaprakashnarayana #pmmodi #apnews #appolitics
    Welcome to Wild Wolf Telugu,
    Watch here
    Stay Tuned to Our Channel For More Interesting Videos.

КОМЕНТАРІ • 1,2 тис.

  • @madg7876
    @madg7876 3 місяці тому +26

    జయప్రకాష్ నారాయణ్ అంటే లోకసత్తా జయప్రకాష్ నారాయణ్ కాదండీ బాబూ. జనతాపార్టీ వ్యవస్థాపకుడు అయిన జయప్రకాష్ నారాయణ్. Pic మార్చండి

  • @peddinenisrinivasarao490
    @peddinenisrinivasarao490 2 місяці тому +25

    Emergency right decision

  • @gollaramulu2169
    @gollaramulu2169 2 місяці тому +13

    👍👌Excellent facts and truths of emergency.

  • @mastanvalisheik3325
    @mastanvalisheik3325 3 місяці тому +22

    My birth date is 1942 July.. I am aware most of this. Information. He is 100 %. Correct.. I was in the USA when Indira Gandhi came to the USA. If there is any mistake in typing because of my eyes..thank you sir.

    • @srinivasulus2970
      @srinivasulus2970 2 місяці тому +1

      Is your mental stability is ok

    • @bharat..n8743
      @bharat..n8743 2 місяці тому +1

      ​@@srinivasulus2970he is fine what about you 😂😂😂

    • @SubasPanda
      @SubasPanda 2 місяці тому +1

      Indira Gandhi tana padavi kapadu kotaanike emergency ochhindi

    • @SubasPanda
      @SubasPanda 2 місяці тому +1

      Intaku congress varu miku ఒక mp seato, part president.o Padavi aina ichei valasindi.

    • @SubasPanda
      @SubasPanda 2 місяці тому

      Opposition party president tho Rahul Gandhi happy . Ilanti discussion tho meeru happy . Phir ek baar , modi sarkar. TRUE KALEDA ?

  • @govardhankalla1882
    @govardhankalla1882 2 місяці тому +81

    ఎమర్జెన్సీ కారణం ఎవ్వరికి తెలియదు మీరు ఈ విషయం బయటికి తెచ్చినందుకు ధన్యవాదాలు

    • @sivavani7948
      @sivavani7948 2 місяці тому +3

      nijam

    • @pamaralokam
      @pamaralokam 2 місяці тому +3

      వేస్ట్ వీడియో

    • @marnirambabu
      @marnirambabu 2 місяці тому

      Emergency enduku pettindonandariki telusu. Indira vodipobothundi aa election anduke elagaina govt padipokudadni emergency petti anyayamga prajalanu ibbandi petti prathipaksha nayakulanu arrest chesi jaillalo petti evaru emi matladakunda prajaswamyanni kuni chesi istareethina rajyam yelindi aa Indira kukka. Daaniki ee kukkalu support. Emergency correct annadante ippudu pettocha Mari Rahul gandu srutinche arachakalu Anni inni kavu. Manipur allarlu vadu srustinchinave, hinduvulanu himsavadulu annadu. Vadni lopaliki thoyyocha. Prasninchinidni bathayi anadam okavpassion ayipoindi. Mari veellu vattakayagallu kada answer cheppaleka evo perlu pedatharu. Ee vedio kinda comment lu emergency ki support. Appudu prajalu entha ibbandi paddaro veellaki telisi vunte ee comments pettaru. Veellu ippudu chakkaga hayiga vunnaru kada.

    • @NarasimhaRaoKL-wh8zd
      @NarasimhaRaoKL-wh8zd 2 місяці тому

      ఇది పచ్చ బ్యాచ్ వెధవల strategy. ఇదే కదా మనం ఆంధ్రప్రదేశ్ లో దశాబ్దాల గా చూస్తోంది. ఈ పచ్చ బ్యాచ్ వెధవలు అమలు చేసే ముందు ఇలా మీడియా ద్వారా లీకులు ఇవ్వడం మామూలే

    • @Levisimi42
      @Levisimi42 Місяць тому

      😢​@@sivavani7948

  • @srinivasgullapalli4240
    @srinivasgullapalli4240 2 місяці тому +13

    బుర్ర తక్కువ మేధావులు ఇద్దరు మధ్య జరిగిన నిరుపయోగమైన సంభాషణ ఇది.

  • @padmagodavarthi8642
    @padmagodavarthi8642 3 місяці тому +13

    Excellant interview. Nenu chusina,neenu vinna vi detailed ga chepparu.

  • @prupdatestelugu
    @prupdatestelugu 2 місяці тому +38

    అంతా బాగుంది గానీ నాగేశ్వరరావు గారూ, భారత రాజ్యాంగాన్ని అంబేడ్కర్ గారు రాయలేదు పాడులేదూ అని అన్నారు, మరి ఎవరు రాసారు, అది కూడా చెప్పి ఉంటే బాగుండేది, రాజ్యంగ పరిషత్తు, చైర్మన్ పదవులు, పార్లమెంటులో భారత దేశ నాయకుల మాటల రికార్డులు ఇవన్నీ వట్టిదే అని అంటారా? మాట్లాడేప్పుడు సరియైన వివరణ చెప్పగలిగి వుంటేనే మాట్లాడాలి, అందునా మీలాంటి విషయం ఉన్న పెద్దలు.

    • @banu8245
      @banu8245 2 місяці тому +3

      అంతా కాపీ పేస్ట్ బుర్ర పెట్టి రాసింది ఏమీ లేదు

    • @durgaprasadmahadasa5055
      @durgaprasadmahadasa5055 2 місяці тому +7

      అంబేద్కర్ గారు రాజ్యాంగ కమిటీలు 16 లో ఒక కమిటీ కి చైర్మన్

    • @ssudareddy3336
      @ssudareddy3336 2 місяці тому +3

      He has no good opinion on ambetkar garu. Waste fellow.

    • @malleshm2948
      @malleshm2948 2 місяці тому +4

      Thappu ga mataladaaru. Constitution Ambedkar wrítten ,

    • @lakshmaiahravella1095
      @lakshmaiahravella1095 2 місяці тому +1

      రాజకీయపార్టీలన్నీ ఎక్కువశాతం గురివింద గింజలే ! నాగేశ్వరరావు గారు చెప్పేవన్నీ కొన్ని సత్యాలు, కొన్ని అర్ధసత్యాలు, మరికొన్ని అతిశయోక్తుల కూడిక మాత్రమే. ఆనాటి ఎమర్జన్సీ 22నెలలు ఉంది. మొరార్జీదేశాయి నిజమైన గాంధేయవాది. అకుంఠిత దేశభక్తుడు. పాకిస్తాన్ ప్రభుత్వం ఆయనకు ఆదేశాల అత్యున్నత పౌరపురస్కారం " పాకిస్తాన్ ఏ నిశాన్ ( PEN )తో సత్కరించి గౌరవించారు. ఎమర్జెన్సీ కాలంలో మంచి - చెడు రెండూ ఉన్నాయి. ఇప్పటి రాష్ట్ర, దేశ రాజకీయాలకంటే అప్పటి రాజకీయాలు బెటర్. ఇందులో ఏపార్టీకి మినహాయింపు లేదు !

  • @niranjanaradhyula1368
    @niranjanaradhyula1368 2 місяці тому +16

    Useful debate. Knowing more subject through this debate

    • @chandrasekharpenumudi4897
      @chandrasekharpenumudi4897 2 місяці тому

      అప్పటి కాల-మాన పరీస్తుతులకు ఎమర్జన్సీ విషయంలో సర్ చెబుతున్నవి సత్యానికి దగ్గరగా వున్నాయి. తన అభిప్రాయాన్ని చెబుతూ "పర్మినెంట్ ముద్ర" వేయడం బాగాలేదు. కానీ వున్న వాళ్లలో బెటర్గా వున్న వాళ్ల మీద బ్యాడ్ గా చెప్పేస్తే దేశం నష్టపోతుంది. మోడీ గవర్నమెంట్ లో విదేసీ విధానం, మిలటరీ & ట్రాన్స్ పోర్ట్ రంగాల అనితర సాధ్యం అనిపిస్తోంది.

    • @kotanageswaraprasad5804
      @kotanageswaraprasad5804 Місяць тому

      ఇక్కడ అజ్ఞానం తో కామెంట్ పెడుతున్నా రు. ఇందిరా గాందీ యే తరువాత కొన్నీ సందర్బాలలో ఎమర్జెన్సీ విధించడం తప్పు అని చెప్పింది. అసలు ఎమర్జెన్సీలో అరాచకాలు ఎన్నో . రాజస్థాన్ రాజవంశీయుల రాజు సంపదను కొల్లగొట్టి మిలిటరీ ట్రక్కులలో ఎత్తుకెళ్ళి పోయింది ఎమర్జెన్సీ పీరియడ్ లోనే. . ( రాజకుమారి గాయత్రీ దేవి మీద కక్షతో.) . పాపం ఈ సీబీఐ అధికారికి తెలీదు. మరికొంచెం హిస్టరు చదువుకుంటే బాగుంటుంది..

  • @subbaraosripada7819
    @subbaraosripada7819 2 місяці тому +1

    Thanks for clearing our doubts on emergency 🙏🏻🙏🏻🙏🏻

  • @shafivullamohammad7894
    @shafivullamohammad7894 2 місяці тому +5

    🎉🎉GOD BLESS YOU 🙌 SIR ! Fabulous 👌 analysis 🎉🎉🎉

  • @samueljohndavuluri2878
    @samueljohndavuluri2878 3 місяці тому +14

    Thanks to Nageswara Rao garu for enlightened truths regarding 1975 emergency.

  • @Jagnamaste
    @Jagnamaste 3 місяці тому +10

    Good analysis

  • @hariprasadpalem
    @hariprasadpalem 2 місяці тому +2

    Ur correct sir

  • @padmagodavarthi8642
    @padmagodavarthi8642 3 місяці тому +4

    Yes it is in google.

  • @SivaramBhiravabhatla
    @SivaramBhiravabhatla Місяць тому

    చాలాచాలా విడమర్చి చెప్పేరు ధన్యవాదాలు

  • @pardhasaradhyvelury1199
    @pardhasaradhyvelury1199 Місяць тому

    Very critical analysis

  • @warangalkiran7618
    @warangalkiran7618 2 місяці тому +33

    ఇలాంటి deshadroha judges, ias officers ips officers ki కొదువ లేదు మన దేశంలో. Shameful of such attitude officers

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 2 місяці тому +3

      తల్లి పాలు తాగి,
      " అమ్మ రొమ్ములు గుద్దే "
      రకాలు వీళ్ళు.
      వెళ్లి,
      ఇస్లామిక్ దేశాల్లో
      కమ్యూనిస్ట్ దేశాల్లో
      బతక మనండి, చూద్దాం.
      వీళ్ళ నోట్ల మన్ను పడా.

    • @sandelamoses9701
      @sandelamoses9701 2 місяці тому +1

      Mee rss bjp ni tannali.

    • @4eliments
      @4eliments 2 місяці тому

      ​@@bharaniravuri1316ఆహా ఆహా హహహహహహహహహహహహహహహ ఆంద బక్తా 🤣🤣

    • @JaihindNews365
      @JaihindNews365 2 місяці тому +3

      మీలాగే నేను జయప్రకాష్ నారాయణ్ గారిని అమెరికా ఏజంటని అరాచక శక్తుల వంత పాడే పనికిరాని వాడిని అన్నాను.మా యూనిట్లలో (ఆర్మీ) వందలాది మా మిత్రులే నాపై తిట్ల వర్షం కురిపించారు.మీకు తెలియని విషయాలు ఊహించి చెప్పారు.ఇది తప్పు.జయప్రకాష్ నారాయణ్ గారిని ఇందిరా గాంధీ చూపించడానికి పోలీసులు ఆయనపై మారణాయుధాలతో దాడి చేయగా వేలాదిమంది యువకులు ఆయన అభిమానులు ఆయనకు రక్షణగా నిలిచి చేతులు కాళ్ళు తలలు పగలు గొట్టించు కున్నారు.అక్కడ పోలీసులకు రక్షణగా నిలిచిన సైనికులలో నేను ఒకడిని.ఆ రక్త ప్రవాహంలో పోలీసులు అరాచకం చూసి నేను ఎంతగా రోదించానో నాకే తెలుసు.రాజకీయ లబ్ది కోసం మీరిలా మాట్లాడితే నిజమని అమాయకులు బ్రమ పడతారు.మోది లేకుంటె/రాకుంటే ఈ దేశంలో హిందువుల జీవితాలు సర్వనాశనం అయ్యేవి.ఇదే వాస్తవం.ఆర్.యస్.యస్.గురించి మాట్లాడే అర్హత మీకు లేదు.అధికారం కోసం ప్రాకులాడే వారంతా ఇలానే ఉంటారు.

    • @kotanageswaraprasad5804
      @kotanageswaraprasad5804 Місяць тому

      ​@@sandelamoses9701ఒరే గొర్రె ఇక్కడి రిజర్వేషన్లను మింగితింటూ వేరే దేవుళ్ళభజన చేసే వెధవలనే తన్ని తరిమేయాలి.

  • @mvr15081508
    @mvr15081508 2 місяці тому

    Really well said...

  • @PHANTOM.442
    @PHANTOM.442 2 місяці тому +11

    నాగేశ్వరరావు గారు చెప్పింది అక్షరాలా నిజం

  • @dasariprasad8180
    @dasariprasad8180 2 місяці тому

    Good analysis

  • @a.srinivasamurthy9288
    @a.srinivasamurthy9288 2 місяці тому +7

    మీరు చెప్పేది నిజమయితే, అందరికి చెప్పే దమ్ము కాంగ్రేస్ పార్టీలొ ఎవరూ లేరా?

    • @maruthiprasad3479
      @maruthiprasad3479 2 місяці тому

      Leru plus vaallu thelesukovadamledu

    • @kotanageswaraprasad5804
      @kotanageswaraprasad5804 Місяць тому

      కాంగ్రెస్ లో 90% నాయకులు లంచగొండులూ , అవినీతిపరులూ , దేశద్రోహులు అవకాశవాదులు, స్వార్దపరులూ , భజనపరులూ, వ్యభిచారులూ...దోపిడి దారులు..విభజన వాదులు,

  • @yugandharchiranji409
    @yugandharchiranji409 2 місяці тому +1

    Super expression

  • @satyanarayanachitturi7443
    @satyanarayanachitturi7443 2 місяці тому

    Sir told true news

  • @rk41885
    @rk41885 2 місяці тому +12

    Yes. Emergency is national curfew, as simple as that 🎉

  • @chillarigaramachandrarao5941
    @chillarigaramachandrarao5941 2 місяці тому +6

    ఇందిరాగాంధీ తానే స్వయంగా వాజ్ పాయ్ గార్ని UNO కి POK విషయంలో పంపించింది. తన పార్టీ వారికంటే వాజ్ పాయ్ గార్నే ఆవిడ నమ్మింది.అలాంటి వార్ని అరాచక వాది అని చెప్తున్నారంటే ఈయన కాంగ్రేసు లో ఏమాత్రం లబ్ది పొంది ఉంటాడో ఆలోచించాలి. 50 సం ల‌.
    క్రితం ఎమర్జెన్సీ ని ఇవాళ సపోర్ట్ చేసే
    ఈ చర్చా వేదిక నే అనుమానించాల్సి వస్తోంది.

    • @Godaarallapalli12
      @Godaarallapalli12 2 місяці тому

      Vajpayee ji was sent to United Nations by PV Narsimha Rao garu.

    • @venkateswarraosurabhi5001
      @venkateswarraosurabhi5001 Місяць тому

      This is the first and baseless analacis ever I have seen. There is nod about Indiragi is agreatest leader in Congress party.. She herself ag reed somanytimes emargency is a greatest mistake in her life. But there is not such a great leader in the congresparty. This the first parson that says that Vajpay is a arachakavadi. Indira and Vajpay used to respect ea chother. Vajpy apreciated Indirani on somany cases.

    • @venkateshthota4206
      @venkateshthota4206 Місяць тому

      Chatham analysis

  • @alexs2544
    @alexs2544 2 місяці тому

    Sir, your analysis is absolutely correct ...tq

  • @jayaramudusake3265
    @jayaramudusake3265 2 місяці тому

    Very good discuss emergency

  • @abdulazad3157
    @abdulazad3157 2 місяці тому

    Than you sir teliyani vishayalu chala Baga chepparu

  • @tprasadtt9143
    @tprasadtt9143 2 місяці тому +9

    రాహుల్ గాంధీ చైనా నాయకులను రహస్యంగా ఎందుకు కలవాల్సివచ్చింది
    చైనాకు నెహ్రూ ఎందుకు లొంగపోయి టిబెట్ ను అప్పగించాడు
    ఇందిరాగాంధీ బింద్రన్ వాలేను ఎందుకు ప్రోత్సహించింది
    పీవి నరసింహారావు సమర్ధుడైనా కూడా సోనియాగాంధీ ఎందుకు తెరమరుగు పరిచింది
    ఇండియా ఆటంబాంబును వాజపేయి, పివి కాలంలో మాత్రమే చేయగలగడం ఏమిటీ
    చైనా యుద్దం సమయంలో భారత సైన్యం ఓటమికి కారణం తగిన సదుపాయాలు నెహ్రూ కల్పించకనే కదా
    మోడి, వాజపేయి కాలంలోనే కదా జాతియ రహదారులు మరియు బార్డర్స్ వరకూ రోడ్ సదుపాయాలూ జరిగింది
    మోడీ కాలంలోనే కదా విదేశీ విధానం స్వతంత్రం గా వ్యవహరించింది
    అలాగే విదేశాలకు ఆయుధాలు కనీసంగా నైనా అమ్మగలిగింది
    నెహ్రూ అంత గొప్పే అయితే పాకిస్తాన్ కు అందరు ముస్లీంలను పంపకనే ఉండిపోయింది. అలాగే హిందువుల వెతలు, దారుణాలూ ఎన్నో పాక్ లో జరిగినా మిన్నకున్నది.
    మైనారిటీ బుజ్జగింపు అంతా కాంగీ హయాములోనే కదా జరిగింది
    హిందువులకు మాత్రమే కుటుంబ నియంత్రణను అమలు చేసింది
    ఈశాన్యంలో క్రైస్తవం, వేర్పాటు వాదానికి అవకాశం ఇచ్చిందీ కాంగీనే కదా
    కాంగీ హయాంలో మాత్రమే ఉగ్రవాదం వెర్రితలలు ఎందుకు వేస్తూ ఉంటుంది
    ఇలా ఎన్నో అంశాలు మాకూ తెలుసు
    మీరు ఇప్పుడు పెయిడెడ్ బ్రతుకులు బ్రతుకుతున్నారు

    • @GSS1230
      @GSS1230 2 місяці тому

      ఖాన్ గ్రేస్ కి ఓటేసిన మరాఠి యూపీ హిందువుల లాంటి ఎదవలు ఉన్నంతకాలం ఏం చేయలేము. వాళ్లలో ఇతను ఒకడు

  • @kv.v.prasadrao8626
    @kv.v.prasadrao8626 2 місяці тому

    Super sir,very good subject
    Educat people write way

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 2 місяці тому +1

    What do you say about each one catch one regarding family planning and family planning operations for even unmarried young men at that time sir.

  • @lakshmiprasunachalla8616
    @lakshmiprasunachalla8616 3 місяці тому +27

    ఇది నిజమా సార్ ఇన్ని రోజుల నుంచిీ ఎందుకు వూరుకున్నారు సార్' ఖండించాలిసార్

  • @somasekharsastrydrona1698
    @somasekharsastrydrona1698 2 місяці тому +6

    No doubt Modi is great PM and doing good things.
    But at the same time we can not undermine the good things done byIndira Gandhi as prime minister. She is reason behind Banks nationalisation 1969 ; Dissolution of privy purses ; 1971 liberation of Bangladesh etc. She is daring ; dashing & strong PM of the country.

  • @bhonagiriramulu2630
    @bhonagiriramulu2630 2 місяці тому +14

    ఇతను కాంగెస్ వలన ఎంత
    లాభ పడ్డారో. మొట్టమొదటగా ఇతని వలన emergency మంచిదని వింటునాను. ఇది విడ్డూరంగా , కాంగేస్ తరపునా మాట్లాడుతున్నటు ఉంది. కాంగెస్ వాదులు ఎందుకు ఈలాంటి విషయాలను బయట పెట్టలేదు.

    • @sandelamoses9701
      @sandelamoses9701 2 місяці тому

      Mee bjp ki siggu ledura..

    • @user-oq4jh3vv4j
      @user-oq4jh3vv4j 2 місяці тому

      Parla metla appudanna bjp vallu matlada nistunnara sir cheppedhu machi manasutho vinu kani houle puku comments pettakura badkav

  • @kollamuralikrishna3681
    @kollamuralikrishna3681 2 місяці тому +5

    Absolutely right Nageswararao garu, they told spinning story about Indira Gandhi.

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 2 місяці тому

    మంచి మాట చెప్పారు డైరెక్టర్ గారు 🙏🏻🙏🏻🙏🏻

  • @srinivasreddyalluguvalli9989
    @srinivasreddyalluguvalli9989 2 місяці тому

    Super

  • @gr894
    @gr894 2 місяці тому

    Well explained many unknown things

  • @kamalakarkotla7865
    @kamalakarkotla7865 2 місяці тому +3

    ప్రణబ్ ముఖఃర్జి ఎమర్జెన్సీవ్యతిరేకించారు

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 2 місяці тому

      COMMUNAL ఖాన్ grace party
      " పక్ష పాతం & వాతం " వీళ్ళకి.

    • @amarnathjamalpur2518
      @amarnathjamalpur2518 2 місяці тому

      ​@@bharaniravuri1316waste maatalu vaddu.

  • @nandakk5637
    @nandakk5637 2 місяці тому

    this episode should made public in all social media for awareness to public

  • @gunnasurendharreddy2114
    @gunnasurendharreddy2114 2 місяці тому +12

    హమీద్ అన్సారీ కూడా మన వేగుల సమాచారం పాక్ కు ఇచ్చాడు

  • @panaiahbommisetti7866
    @panaiahbommisetti7866 2 місяці тому

    Thank you sir

  • @SHANKARRAO-y9z
    @SHANKARRAO-y9z 2 місяці тому

    It is true

  • @hussainshaik2952
    @hussainshaik2952 Місяць тому +1

    Indira gandhi is real Indian

  • @ghousemohiuddin1002
    @ghousemohiuddin1002 Місяць тому

    Communal mentality manifests in many ways.

  • @tatalu1942
    @tatalu1942 2 місяці тому +6

    Sri Nageswara Rao was interim Director OF CBI from 24-10-2018 to 04-02-2019. i.e,.for about 100 days only, without enjoying a permanent post of Director
    Probably is this the reason for his hatred against RSS and BJP

  • @krishnamurthyvadapalli1557
    @krishnamurthyvadapalli1557 2 місяці тому

    Valuable information

  • @researching2308
    @researching2308 2 місяці тому

    జై భీమ్...
    నాగేశ్వర రావ్ రాజ్యాంగాన్ని నువ్వే రాశావటగా.....

  • @narsireddyjakku5561
    @narsireddyjakku5561 2 місяці тому +4

    మీరు ఎవ్యారి తోతులు చెప్పండి.

  • @kotaiahmaddikunta148
    @kotaiahmaddikunta148 2 місяці тому +1

    Correct smt Indhira ghandhi was iron lady sri vajpai garu kuda smt Indhira ghandhi garini prasimchimcharu she was the greatest leader thanks sir for giving good information

  • @prabhujayachander1180
    @prabhujayachander1180 2 місяці тому

    Good information 👏👍

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 2 місяці тому +8

    మోడీ నుపుర్ శర్మ, రాజా సింగ్ పట్ల ఉన్నంత కర్కశత్వము దుర్మార్గులైనా కొంత మంది బైట వ్యక్తుల పట్ల చూపించ నిర్లిప్తత , బెంగాలు లో బీజేపీ ఓటర్ల భద్రతని గాలికి వొదిలేయటం ఆయన ద్వంద మనస్తత్వము వుంది.

    • @rangaprasadsurapaneni9519
      @rangaprasadsurapaneni9519 2 місяці тому

      మోడీ నిజమైన హిందువులకు ప్రతినిధి కాదు.రాజకీయం తన పదవి కోసం మోడీ, బీజేపీ,హిందుత్వాన్ని భుజాన వేసుకున్నారు అంతే కానీ హిందువుల మీద ప్రేమ కాదు.

  • @sreenivasaraokoti7591
    @sreenivasaraokoti7591 Місяць тому

    He is absolutely correct. Emergency is correct decision by Indira ji. I have seen by own eyes how streamlined the system was. People used to stand in ques for boarding the buses . education material used to be available for all students. Black money was controlled. Jayaprakash narayan was an anarchist.

  • @a.manohara.manohar1204
    @a.manohara.manohar1204 2 місяці тому +4

    చాలా మంచి మాకు తెలియని మంచి విషయాలు చేప్పారు సార్

  • @rk41885
    @rk41885 2 місяці тому +1

    చాలా లాజిక్ ఉంది. దేశంలో అరాచకం సృష్టించడానికి ఐ ఎస్ ఐ మరియు సి ఐ ఏ చేసిన పన్నాగం, అప్పటి గందరగోలం అందుకు కారణాలు మరియు వ్యక్తులతో సహా వివరిస్తున్నాడు కదా. దీన్ని ప్రజలకు తెలువనీయకుండా అర్థంకాకుండా చేసిన శక్తులేవో తెలుసుకోకుండా గుడ్డి వ్యతిరేకత ఇప్పటికీ ప్రదర్శించటం అవివేకం అవగాహనారాహిత్యం.

  • @maheshgoud4702
    @maheshgoud4702 2 місяці тому +1

    కాశ్మీర్ లో ఊచ కోత టైం లో ఎమర్జెన్సీ పెట్టలేదు ఎందుకు గుజరాత్ గొద్రా అల్లర్లు జరిగినప్పుడు పెట్టలేదు

    • @GamerOne_me
      @GamerOne_me 2 місяці тому

      BJP let it happen for their political milange
      Kashmir happened under BJP alliance 1989,2002 Gujarat and Kashmir under BJP

  • @mandalalaxminarayana3266
    @mandalalaxminarayana3266 Місяць тому

    నాగేశ్వర్ రావు గారు ఇందిరా గాంధీ మరియు ఇందిరా కాంగ్రెస్ అభిమానిలా వున్నారు...

  • @MrPsnraju
    @MrPsnraju 2 місяці тому +3

    ఇంతకన్నా దౌర్భాగ్యం లేదు. ఇలాంటి ఆఫీ.సర్లు అప్పుడు పని చెయటఝవల్లే ఎమర్జెన్సీ వచ్చింది ఇది .. సిగ్గులేని విశ్లేషణ.

  • @jaganmohan5980
    @jaganmohan5980 2 місяці тому +3

    చాలా అద్భుతమైన సమాచారం ఇది!!

  • @sandelamoses9701
    @sandelamoses9701 2 місяці тому

    Channel ku salam.

  • @malleshmuske789
    @malleshmuske789 2 місяці тому

    నిజమే అనిపిస్తుంది

  • @panduparvathi1234
    @panduparvathi1234 2 місяці тому +2

    Indira Gandhi is a dictator,but ei medhavi indira Gandhi poguduthunnadu

  • @sravankumarvedam8930
    @sravankumarvedam8930 2 місяці тому +6

    వీడు ఎమర్జెన్సీ మంచిదే అనడం చూస్తే కాంగ్రెస్ వాది కావొచ్చు

    • @mreddy3043
      @mreddy3043 2 місяці тому

      VEEDU ANE PADSM VADODDU RA SAMSKARA HEENUDA

  • @bolluyadaiah4004
    @bolluyadaiah4004 2 місяці тому

    రాజకీయ విశ్లేషణ వరకు మీకు కృతజ్ఞతలు

  • @udayabhanuallani8433
    @udayabhanuallani8433 Місяць тому

    ఇంట్లో అంట్లు తోమెతోడి విశ్లేషణ

  • @venkataswamyreddy5221
    @venkataswamyreddy5221 Місяць тому

    Emergency not good. What about 24 points national wide In average nation became weak

  • @sakshamprakasam-andhraprad3282
    @sakshamprakasam-andhraprad3282 Місяць тому

    థర్డ్ డిగ్రీ టార్చర్, హైదరాబాద్ గోలీ లాంటి పోలీసు టార్చర్ లన్నీ ఎమర్జెన్సీ కాలంలో బయటికి వచ్చాయి.

  • @bhaskarkudikala3093
    @bhaskarkudikala3093 2 місяці тому +1

    Ground work చేసే తెలివి లేదు

  • @chinnaandhra
    @chinnaandhra 2 місяці тому

    వామ్మో ఏమి లాజిక్ sir
    303 లు 2019 లో గిలిచిన వాళ్ళలో
    132 సిట్టింగ్ కి సిట్ లేదు
    171 లో 110 ఓటమి అంటే
    132+110=242 ఓడినట్టు
    Wow 😲

  • @venkataswamyreddy5221
    @venkataswamyreddy5221 Місяць тому

    Expecially karnataka in emergency

  • @georgerajaputi9986
    @georgerajaputi9986 2 місяці тому

    ACYLP stands for the American Council of Young Political Leaders. Its purpose is to promote mutual understanding, respect, and friendship between the next generation of leaders from around the world. ACYLP achieves this through international exchange programs, leadership development activities, and fostering global dialogue on key issues affecting youth and politics.

  • @pandum8781
    @pandum8781 2 місяці тому

    Story bagundhi

  • @mallikarjunaraobhyrisetty
    @mallikarjunaraobhyrisetty 2 місяці тому +12

    1971 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఋజువు కావడంతో, శ్రీమతి ఇందిరాగాంధీ తన ప్రధాన మంత్రి పదవిని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ రాజ్యాంగం లోని 352 వ అధికరణ ను అడ్డం పెట్టుకుని దేశం లో అంతర్గత అలజడులు (Internal Disturbances) మితిమీరాయన్న సాకు చూపి దేశం అంతటా ఆత్యయక పరిస్థితి (National Emergency) ని విధించింది. వాజపేయి, అద్వాని, రాజనాధ్ సింఘ్ వంటి మహమహా నాయకులను MISA చట్టాన్ని ఉపయోగించి జైళ్ళ లోకి తోసి సుమారు 21 నెలలు భయోత్పాత పాలన (Reign of Terror)ను సాగించింది.
    Supreme court తో సహా ఏ కోర్ట్ లకు తనను శిక్షించ వీలు లేకుండా రాజ్యాంగ సవరణ లు చేయించింది. పార్లమెంట్ చట్టాలను కోర్టు లు విచారించకుండా న్యాయ సమీక్షాధికారాన్ని (Judicial Review) పూర్తిగా తొలిగించింది.
    ఆమె చిన్నకుమారుడు సంజయ్ గాంధీ బలవంతపు కుటుంబనియంత్రణ ఆపరేషన్లకు పాల్పడి చిన్న పిల్లలు వృద్దులను కూడా వదలకుండా అమానుష కాండలకు పాల్పడ్డాడు.
    Delhi purification పేరు కింద Turkmen Gate వ్యవహారం లో జరిగిన కాల్పులలో సుమారు వెయ్యి మంది చనిపోగా, వేల సంఖ్యలో జబ్బుల పాలయ్యారు.
    ఈ దురాగతాలకు వ్యతిరేకంగా జరిగిన మహోద్యమం లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పాత్ర మరువరానిది.
    యువకులు, సంఘ కార్యకర్తలు అనేక మంది సత్యాగ్రహాలు జరిపి జైళ్ళ లో మగ్గి దుర్భర జీవితాన్ని గడపవలసి వచ్చింది.
    పర్యవసానంగా 1977 లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ను ఎత్తివేయవల్సి వచ్చింది. తదనంతరం జరిగిన ఎన్నికలలో ఇందిరాగాంధీ తో సహా కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తు గా ఓడిపోయి, జయప్రకాశ్ నారాయణ్ ఆధ్వర్యంలో నూతనముగా ఏర్పడిన జనతా పార్టీ అధికారం లోకి వచ్చింది
    మల్లికార్జునరావు భైరిశెట్టి

    • @srinivascheela2382
      @srinivascheela2382 2 місяці тому

      Nibonda ra badmash

    • @peddinenisrinivasarao490
      @peddinenisrinivasarao490 2 місяці тому

      Congress rakudadu kada malli yendu kocchindi

    • @raghunandhkotike7305
      @raghunandhkotike7305 2 місяці тому

      వాజపేయి గారు తన ప్రధాని పదవి ని తృణప్రాయంగా త్యాగం చేసిన విషయం లాంటి ఆదర్శం కి విలువ ఇవ్వకుండా ఎమర్జెన్సీ ni వెనకేసుకు రావడం బాగాలేదు. పదవీ త్యాగానికి సిద్ధపడితే ఎమర్జెన్సీ అవసరం ఎందుకొస్తుంది?

    • @VijayaKumar-mr7ss
      @VijayaKumar-mr7ss 2 місяці тому +1

      Jayaprakash narayana asked the police and army to revolt.Think about the Call

    • @psnaidu2805
      @psnaidu2805 2 місяці тому

      If so, why did she bounce back in short period?

  • @varamnarasimharao3192
    @varamnarasimharao3192 2 місяці тому +1

    ఈయన వయస్సు 90 అనుకుంటా! అప్పటి పరిస్థితిని అనుభవించి చెబుతున్నాడు!.

  • @kondashakargoud3277
    @kondashakargoud3277 2 місяці тому +3

    ఇతని వాలకం చూస్తుంటే భారత దేశ స్వతంత్ర సమర పోరాట యోధులను కూడా అరాచక వాదులుగా జమ కట్టేలా ఉన్నాడు

  • @anchulayohoshuva7497
    @anchulayohoshuva7497 Місяць тому +3

    సార్ నమస్తే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయలేదు మరి ఎవరు రాశారు, కావున ఎవరు రాశారో మీలాంటి మేధావులు( intellectuals)కచ్చితంగా చెప్పాలి లేదంటే మీరు చెప్పేవన్నీ వాస్తవాలు కావని అనుకోవాల్సి ఉంటుంది దయచేసి నేనడిగిన ప్రశ్నకు కచ్చితంగా సమాధానం చెప్పాలి చెప్పి తీరాలి. జై భీమ్ 🙏

  • @raviralanarender2629
    @raviralanarender2629 Місяць тому

    Who has written constitution can you tell

  • @kchkrishnaiah8671
    @kchkrishnaiah8671 2 місяці тому

    మాజీ సి బి ఐ డైరెక్టర్ అంటే అప్పటి దేశ పరిస్తితులమీద మంచి అవగాహన ఉండే ఉంటుంది.నాకు బాధ కలిగించిన విషయమేమంటే ప్రభుత్వానికి ప్రాణాలకు తెగించి వేరే దేశాలలోవిశ్వాసంగా పనిచేస్తున్న మన ఇంటెలిజెంట్ అసెట్స్ రహస్య వివరాలను కు సాక్షాత్తు దేశాధినేతే అవతలి దేశానికి అందించడం ఇది నిజమయితే ఇంతకన్నా పెద్ద దేశద్రోహం వేరేది లేదు అని నా అభిప్రాయం

  • @venkataramasastry302
    @venkataramasastry302 Місяць тому

    Emergency lo arrest Kapadia varu antha Arachakule Ani reality chusina vari pragada nammakam, Thank you very much,

  • @muralikandarpa6732
    @muralikandarpa6732 2 місяці тому

    ఇంకా మీ లాంటి తొత్తు గాళ్ ఇంకా ఉన్నా రంటే ఈ దేశం దురదృష్టం

  • @lingareddypasham3120
    @lingareddypasham3120 2 місяці тому +1

    Indhira Gandhi gret leedar ani vaajpai gaaru thaarifkiya ABHI BJP parti vaallaku sheramnahi vest Felo dheshmye SAB parti vaala milke Modi Ka bhagavo satyameva jeyatey jai congres

  • @venkatvedula793
    @venkatvedula793 2 місяці тому +3

    జయప్రకాష్ నారాయణ్ గారు అరాచకవాది అనడాన్ని బట్టే మీరు ఇందిరా కాంగ్రెస్ పార్టీ భక్తులు అని అర్థం అవుతోంది.

  • @RameshKumar-wv3nf
    @RameshKumar-wv3nf 3 місяці тому +12

    ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు ఎమర్జెన్సీ ని ఎలా సమర్తిస్తున్నారు.చదివిన చదువు దీనికేనా?

    • @narasimharaogattu8450
      @narasimharaogattu8450 2 місяці тому +2

      ఇప్పుడు ప్రజాస్వామ్యం వుందా

    • @muraliduddukuri6132
      @muraliduddukuri6132 2 місяці тому

      ఇప్పుడు ప్రజాస్వామ్య o లేక పోతే ఈ ప్రశ్న వేయ గాలి గే వాడి వా......?

  • @veeranari6478
    @veeranari6478 3 місяці тому +3

    Aa jayaprakash ee jayaprakash veru aayana photo enduku pettavura

  • @SubasPanda
    @SubasPanda 2 місяці тому +1

    Iddaru-iddare , dondu donde

  • @venkateshtekumalla9265
    @venkateshtekumalla9265 2 місяці тому

    It is not 246 temples, more than 500 temples. This information given by a boat driver at Dasaaswamedhaghat and a purohit near Lahiri mahasay's house in 2023

  • @naikrupavath1037
    @naikrupavath1037 2 місяці тому

    Mr. Rao garu .. how can you trust the words given by him ?

  • @pylaramamuty5233
    @pylaramamuty5233 2 місяці тому +2

    నల్లపు రెడ్డి గారు, మి వయస్సు ఎంత? ఎమర్జెన్సీ గురించి మీకు నిజముగా తెలియదు. ఆమె ఒక శక్తి, మన దేశానికి అలాంటి వ్యక్తి ప్రధానిగా ఉండాలి.రెడ్డి గారు నా ఏజ్ 82 .ఆప్పుడు నేను ఒక ఆఫీసర్ గా పని చేశాను. నా కళ్ళతో చూసాను.
    తెలియనపుడు తెలుసుకోడానికి ప్రయత్నించాలి గానీ విమర్శించడం పద్ధతి కాదు.

  • @VINDIRA-h6r
    @VINDIRA-h6r Місяць тому

    Coman people suffered a lot during the emergency period

  • @HosurNataraj
    @HosurNataraj Місяць тому

    మీరు చెప్పిన మాట బట్టి ముస్లింల ను, మతపరమైన రిజర్వేషన్ల విడుదల చేసిన పరిపాలన గొప్పది అని అభిప్రాయమా?

  • @Jagan1278
    @Jagan1278 2 місяці тому

    Good interview 👍

  • @bayyechittiraju7085
    @bayyechittiraju7085 2 місяці тому

    చాలా బాగా చెప్పారు, ఇలాంటి ఇంటర్వ్యూ లు చేయించండి

  • @kvratnareddy1005
    @kvratnareddy1005 2 місяці тому +3

    ఏమైనా లాజిక్ ఉందా.....? ఎడ్యుకేటెడ్ ఇడియట్....

    • @rk41885
      @rk41885 2 місяці тому

      చాలా లాజిక్ ఉంది. దేశంలో అరాచకం సృష్టించడానికి ఐ ఎస్ ఐ మరియు సి ఐ ఏ చేసిన పన్నాగం, అప్పటి గందరగోలం అందుకు కారణాలు మరియు వ్యక్తులతో సహా వివరిస్తున్నాడు కదా. దీన్ని ప్రజలకు తెలువనీయకుండా అర్థంకాకుండా చేసిన శక్తులేవో తెలుసుకో ... లిటరేట్ ఇడియట్.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 2 місяці тому

      ANTI Nationals,
      getting FUNDS from abroad to destabilise our BHAARAT.
      వీళ్ళ వంశం,
      సర్వ నాశనం అవుతుంది.
      కర్మ సిద్ధాంతం, నమ్మక పోవచ్చు.
      మన దగ్గర, కొట్టేసిన,
      Newton's 3 rd Law,
      ఈ పుల్కాలు / చపాతీలు/ పూరీలకు
      " తెలియదా " ?

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 2 місяці тому

      @@rk41885
      మీ కుటుంబ సభ్యులని, ఎమర్జన్సీలో
      కాలో చెయ్యో యిరగా దీస్తే, JAGGU దాదా గాడి 5 ఏళ్ల పాలనలో కుళ్ళ బొడిచినట్లు, నీకు జరిగితే, అప్పుడు Ideot లాన్టి పదాలు రావు.
      Strongly wish, NATURE gives you the best RETURN GIFTS, at an appropriate time. All the best, hatred man.

  • @SubasPanda
    @SubasPanda 2 місяці тому

    Nijam chappataniki mi iddare vellali parliament ku 😂

  • @santhoshshastry9876
    @santhoshshastry9876 2 місяці тому +1

    What a joke .....
    Rao knows hystry but Congress and Rahul Gandhi don't know about EMERGENCY.....

  • @balaram4623
    @balaram4623 2 місяці тому

    Absolutely smt.Gandhi regime has to come back forwhich congress cader to be revamped and modified.

  • @govindarajulukandalam9786
    @govindarajulukandalam9786 Місяць тому

    How does one know what Mr.nageswararao said is correct? Can he show any proof?

  • @satyem0053
    @satyem0053 2 місяці тому +4

    ఆ రోజు ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి ఉండకపోతే, అప్పటి కుహనా రాజకీయానాయకులు ఈ దేశాన్ని ముక్కచెక్కలు చేసివుండేవారే. ఆనాడు ఎమర్జెన్సీ కాలంలో జైల్లో ఉన్న రాజకీయానాయకులు పడ్డ ఇబ్బందులకంటే, ఇప్పుడు మోడీ పాలనలో రాజకీయానాయకులు జైల్లో అనుభవిస్తున్న కాష్టాలు వర్ణించలేనివి. వ్యవస్థలను వాడుకుని మోడీ ప్రతిపక్షాలను పెడుతున్న ఇబ్బందులు కోకొల్లలు.

    • @user-sd7wb1nt5u
      @user-sd7wb1nt5u 2 місяці тому

      @@satyem0053 ఎవరు లిక్కర్ నాయకుల ,డ్రగ్ సప్లయర్ స

  • @jvenkataramana3846
    @jvenkataramana3846 2 місяці тому +1

    Bangla Desh should be Indira Desh. pl take MODI