ఆ క్రిమినల్స్ పై 3rd డిగ్రీ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే? Retd Police Officer Voggu Sailu Interview

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • Here is the exclusive interview with Retd Police Officer Voggu Sailu only on Crime Diaries With Muralidhar. Epipsode 394
    In this interview Voggu Sailu tells about his career path and unforgettable incidents in his career in police department .
    #VogguSailu #idreaminterviews #idreamlatestinterviews #crimediaries
    For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedi...
    Like: / idtelugunews
    Follow : / idtelugunews
    Follow : / idtelugunews
    Visit : www.idreampost...

КОМЕНТАРІ • 75

  • @gopiprakash7867
    @gopiprakash7867 5 місяців тому +4

    సార్ మీరు బైంసాలో డ్యూటి చేస్తుంటే మా లీడర్లు లంగానా కొడుకులు మిమ్మల్ని చూసి చాలా బయపడేవారు అది చూసి నాకు చాలా గర్వాంగా ఉండేది సార్ ? మీ అంత దమ్ము ఉన్నవారు ఇప్పటికి బైంసాకు రాలేదండి .ఇప్పటివరకు మీరు నా బైంసాలో ఉంటే మతకలహాలు అయ్యేవికావు.ఆ నమ్మకం నాకు ఉండే? హ్యాట్సాఫ్ ❤ సార్ జీ

  • @aaronazai9802
    @aaronazai9802 Рік тому +14

    ఏంటి సార్, మీరు ఇంత కచ్చితంగా ఎనర్జీ గా మాట్లాడుతున్నారు . Great interview.

  • @gopiprakash7867
    @gopiprakash7867 5 місяців тому +4

    గౌ" శ్రీ సాయిలు (కరాటే మాస్టర్) SI గారికి నా పాదాభివందనం. బైంసాలో మీరు డ్యూటీలో బుల్లెట్ పై వెళ్తూవుంటే.రౌడీ షీటర్ అబ్దుల్లా వారి గ్యాంగ్ వాళ్ళు పాత బస్టాండ్ నుండి పరార్ అయ్యేవారు. నేను అది చూసి బైంసాలో ఒక్క మగాడు వచ్చిండు. అనుకునే వాడ్ని. మీరు రిటైర్మెంట్ అయ్యే వరకు బైంసాలో ఉంటే మాత్రం మా పరిస్థితి ఇలా ఉండేది కాదు ? సార్ ఏది ఏమైనా మీరు మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఆ మైసమ్మని కోరుకుంటూ .

  • @gunturuvamsikrishnamurthy5949
    @gunturuvamsikrishnamurthy5949 Рік тому +17

    పోలీస్ అంటే నాకు ప్రాణం ఇన్నాళ్లకు నిజమైన పోలీసాఫీసర్ ని చూసినా హ్యాట్సాఫ్ యు సార్.

  • @ravir984
    @ravir984 Рік тому +3

    Thank you మురళి garu

  • @rmc5347
    @rmc5347 Рік тому +6

    చాలా ఓపెన్ గా చెప్పారు సర్, మీ లాగా చెప్పే వాళ్ళు చాలా అరుదు🙏🙏

    • @gopiprakash7867
      @gopiprakash7867 5 місяців тому

      ఆయన ఏమైనా పిరికివాడ??ఒక లెజెండ్ లయన్.❤❤❤❤❤

  • @muralisunkari8218
    @muralisunkari8218 Рік тому +6

    సర్ చెప్పేది నూటికి నూరు శాతం నిజం,సార్ దగ్గర నేను పని చేయకపోయినా నేను సార్ కు తెలుసు.
    మాకు మంచి సలహాలు సూచనలు ఇచ్చేవారు.

  • @Mr.S634
    @Mr.S634 Рік тому

    Sir super.... Open minded person.... 👍🏻🙏🏻

  • @VogguPadmamalathi-dh1jb
    @VogguPadmamalathi-dh1jb Рік тому +2

    Mamaiya mi interview Chala bagundhi .Employees andariki inspiration 😊

  • @ssg3338
    @ssg3338 Рік тому +7

    మీ లాంటి వాళ్ళు సమాజానికి అవసరం సార్ ...

  • @Vamshikrishmudiraj6666
    @Vamshikrishmudiraj6666 Рік тому +2

    Need part 2

  • @sandeepreddy8440
    @sandeepreddy8440 Рік тому +1

    Superb interview...great respect to u sir🎉🙏🙏

  • @Rohitpatel-sv1ys
    @Rohitpatel-sv1ys Рік тому +1

    Excellent interview of an excellent officer 👌👌👌

  • @Rohitpatel-sv1ys
    @Rohitpatel-sv1ys Рік тому +6

    We want part 2 murali garu

  • @AnilReddy328
    @AnilReddy328 5 місяців тому

    SI Police recruitment lo kooda interview chesi... manchi dynamic officers ni recruitment cheyyaali...

  • @r.kviyyapu6377
    @r.kviyyapu6377 Рік тому +1

    నాది ఆంధ్రా సూపర్ సాయిలు సార్

  • @venukuruma4769
    @venukuruma4769 7 місяців тому

    మా కటార్ ఉంటుండే కదా 🙏🙏❤️❤️

  • @vishuchavrik6113
    @vishuchavrik6113 Рік тому

    Very good officer his talking very truth we need like this officer in old city

  • @srikanththiparaju8579
    @srikanththiparaju8579 Рік тому +3

    చాలా బాగుంది సార్ పార్ట్ 2 చేయండి సార్

  • @TSRAONZB
    @TSRAONZB Рік тому +2

    In a nut shell . పోలీసు boss orders ను క్రింది స్థాయి పోలీసులు ఆచరిస్తే good పోలీసింగ్. అదే , politician ద్వారా ఆదేశాలు , క్రింది స్థాయి పోలీసులకు pass చేపించి ఆచరిస్తే bad పోలీసింగ్ అనే భావాన్ని మీరు వ్యక్తపరిచారు. మీ గురించి తెలిసినవాడు ఎవ్వడు మీ jurisdiction లో నేరం చేయాలనే సాహసం చేయడు. ఇదే ఒక నిబద్ధత కలిగిన పోలీసు ఆఫీసర్ యొక్క గొప్పదనం. మా brother కూడా బెల్లంపల్లి S. I గా పని చేసి రిటైర్ అయ్యారు. సాయిలు గారి sincere services గుర్తుకు తెచ్చుకుంటారు. వీరి విధానం ఒక్కటే, మంచిగా ఉండే వారికి సాయి తత్వం చూపిస్తారు. తేడా వస్తే క సాయి గా మారతారు

  • @naveenvittal7947
    @naveenvittal7947 Рік тому +1

    In my entire life this is the first interview I'm watching third time

  • @naresharkela5403
    @naresharkela5403 Рік тому +2

    Excellent interview Sayilu sir excellent talking

  • @rajendarreddy8050
    @rajendarreddy8050 Рік тому

    Honest comment Sir

  • @saidulugangula8982
    @saidulugangula8982 Рік тому

    Excellent interview sir

  • @vvpsaikalyan320
    @vvpsaikalyan320 Рік тому +4

    Start @4:28

  • @RandomMatters22
    @RandomMatters22 Рік тому +1

    Naxalite Damu Balaji interview cheyandi Muralidhar garu

  • @saratbindu
    @saratbindu Рік тому

    Salute to Police

  • @kingofgoodtimes9576
    @kingofgoodtimes9576 Рік тому +1

    Super sir

  • @jurrunagesh3073
    @jurrunagesh3073 Рік тому +4

    ఫ్రెండ్లీ పోలీస్ అనేది సాయిలు సర్ నుంచి స్టార్ట్ అయ్యింది

  • @RajuRaju-hb8tu
    @RajuRaju-hb8tu Рік тому

    Hats of sirr ❤

  • @shaikshahul436
    @shaikshahul436 Рік тому

    Salute to the police officer👮

  • @ravir984
    @ravir984 Рік тому

    సాయి లు Thank you sir

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Рік тому

    Very good policy officer 👍

  • @battapraveen9933
    @battapraveen9933 8 місяців тому

    Part 2 Theyandi sir.

  • @surendragunde9486
    @surendragunde9486 Рік тому +3

    Beep eyaka pothe bagundu Murali ana....public itlanti heroic police officers Life telvale 👌

  • @ramakanth3168
    @ramakanth3168 Рік тому

    Salute sir

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 Рік тому +1

    మురళి గారు మన శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం లో కోణం పేట లో ఈ పెఱిక కులం వుంది బిసి లు గా వున్నారు. అన్ని తింటారు.

  • @play2winwin463
    @play2winwin463 Рік тому +2

    14:19 truth 14:51

  • @kingofgoodtimes9576
    @kingofgoodtimes9576 Рік тому +1

    2n part kuda cheyandi

  • @santhoshkumar-ds6cu
    @santhoshkumar-ds6cu Рік тому +1

    aa beep sound lo emi cheppinnaru

  • @sureshyadav7651
    @sureshyadav7651 Рік тому +1

    If today sambasividu alive he would have been a great leader

  • @raveeurimekala1386
    @raveeurimekala1386 Рік тому +1

    Super police officer

  • @syaam2903
    @syaam2903 Рік тому

    Hat's off u sir 🎉

  • @MaheshBabu-kn8pq
    @MaheshBabu-kn8pq 2 місяці тому

    Part 2

  • @kadarinagarajuyadav7397
    @kadarinagarajuyadav7397 Рік тому +2

    Sir me interview kosam roju serching chayalisi vasthundhi

  • @LaxminarayanaAnumol
    @LaxminarayanaAnumol Рік тому

    what you said is true

  • @ramesh0999
    @ramesh0999 Рік тому

    Naspur encounter D2 Quarter nenu live lo chusanu sir,,,, but ahh officer meeru ani ippudu telisindi....

  • @palemsadananda2761
    @palemsadananda2761 Рік тому

    Avunu Ramakanth encounter jariginappudu nenu akkkade unnanu...hatsup to police

  • @anilkumarsavaram3335
    @anilkumarsavaram3335 Рік тому +1

    Love you guruji. Enjoy the rest of your life with your lovely wife and children

  • @avaniassociates
    @avaniassociates Рік тому +1

    It's not enough for me... I am not satisfied with this... That officer is a ferocious person you could have talked more about different areas.... Politics and administration- common man and justice - police and common man and how many people got justice and how many common people have been saved by police... How for he served and stud for a common man... How did he oppose other forces for the common man??? Finally Murali Sir you missed a best chance

  • @TravelWithSriks
    @TravelWithSriks Рік тому +1

    Vizinagaram poor anna first manishi mere sir…poor aina kuda studies lo number 1 sir..Dont say lazyness people sir they r very active lot of people settled in USA

  • @surabhirao7570
    @surabhirao7570 5 місяців тому

    🙏

  • @Sammaiahpatelgurram9080
    @Sammaiahpatelgurram9080 Рік тому +1

    Starting 4,30

  • @balu23..
    @balu23.. 11 місяців тому

    Gabbar Singh❤

  • @mandadiprasad7386
    @mandadiprasad7386 Рік тому +4

    Worrest felos e police lu

  • @raveeurimekala1386
    @raveeurimekala1386 Рік тому

    🙋‍♂️

    • @prabhakartatipelli5340
      @prabhakartatipelli5340 Рік тому

      Hi sailugu Iam very much happy to see and hear . I am prabhakar B sc class mate Long live sailu

  • @Raz...456
    @Raz...456 Рік тому

    ఈయన నాది పాలన కులం అని చెప్తున్నాడు, కా.సాంబసివుడు మాకులం ఆయన్ని హత్య చేస్తే తట్టుకోలేక పోయా అంటున్నారు, ఇలాంటి పక్షపాతి పోలీస్ డేపర్ట్మెంట్లో అనర్హుడు.. పోలీస్ తన కులం వేరే కులం అని పని చేస్తే వ్యవస్థ ఏమవుతుంది...

  • @rameshkumarpadamata7045
    @rameshkumarpadamata7045 Рік тому

    రైతులు, జవానులు తర్వాత స్థానం పోలీసులే.. నిజంగా భారతదేశానికే కాదు ప్రపంచానికే నిజమైన పౌరులు....
    ఎండనక, వాననక, మంచులో కూడా శ్రమ పడి పని చేస్తున్నారు..
    ట్రాఫిక్ పోలీసులు, యాంటీగూండా స్క్వాడ్ ఇంకా చాలామంది పోలీసులు ప్రాణాలకు తెగించి ప్రజలకు భద్రత కల్పిస్తారు...
    జై జవాన్, జై కిసాన్ తోపాటు జై పోలీస్ నినాదం కూడా వుండాలి..

  • @imGoud
    @imGoud Рік тому +1

    Sir nu perminent ga bhainsa lo unchuthe bagundu ippati varaku set avvu okkokadu denkapov uru vodili. Me vaice me attitude chustunte ippude terror ga undi Inka Appudu Ela undedi vepu vimanam mothe ankunta Appudu

  • @dkiranbabu10
    @dkiranbabu10 Рік тому +1

    Another criminal in khahi when he was working at bhainsa. What a shame that he has not been brought to justice. Does the court have the balls to take this as suo moto?
    He said that he has never asked for a single rupee during his 33.5 yrs of career as bribe, but the interviewer should have asked him how much had he earned in bribes during his police career ! One don't need to ask for a bribe to earn the bribe. Others can ask on his behalf.

  • @nadipellisridharrao6700
    @nadipellisridharrao6700 10 місяців тому

    Rama

  • @dhanalakshmikammana6476
    @dhanalakshmikammana6476 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💖🙏