33 ఎన్కౌంటర్ల వెనుక దాగి ఉన్న నిజాలు - Ex Police Officer (Adilabad) Bhimanna Yadav | Crime Diaries
Вставка
- Опубліковано 24 січ 2025
- Here is the exclusive interview with Ex Police Officer (Adilabad) Bhimanna Yadav only on Crime Diaries With Muralidhar.
#BhimannaYadav #iDreamInterviews #idreamnews
For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedi...
Like: / idtelugunews
Follow : / idtelugunews
Follow : / idtelugunews
Visit : www.idreampost...
ఏ పోలీస్ ఆఫీసర్ లోనైనా రెండు కోణాలు వుంటాయి. గుడ్డిగా ఎవరినీ సపోర్ట్ చేయొద్దు. వీళ్ళు పని చేసిన ప్రాంతాల్లో ఎంక్వైరీ చేయండి. నిజ స్వరూపం బయట పడుద్ది. నా క్లాస్ మేట్... ఒకపుడు తిండి కి గతి లేని అతడు ఇపుడు CI గా వందల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడు.
Currect
అతడు ఇతను..కాదుగా
may be this fellow i think???
@@srinivasasastrychallapalli4845 కాదు... వాడి పేరు వెంకటయ్య.
@@esramraju7792 వాడి పేరు వెంకటయ్య
పోలీసులు చాలా పాపం వాళ్లు మీ ప్రమోషన్ల కోసం మీ రివర్ల కోసం మనుషుల ప్రాణాలు తీసే పోలీసులు మీరు సత్యంగా ప్రజల కోసం పనిచేయదల్చుకుంటే అన్నలని దగ్గర తీసి వాళ్ళు మీరు ఒకటి చేస్తే ఇయాల మన తెలంగాణ భారతదేశంలో పేదవాడు పోలీసులు అన్నలు కలిసి పనిచేస్తే మీరు మీరు కాల్చుకోకుండా ప్రజల కోసం మీ ఇద్దరు పని చేస్తే ఇయాల ఈ దేశంలో పేదవాడే ఉండకపోవు పోలీసుల వల్లనే పేదవాళ్లు ఎక్కువ తయారయ్యారు ఈ దేశంలో
మంచిర్యాలలో దళితుల భూములను కబ్జా చేయాలని చూశాడు.హైకోర్టు ఎక్కడంతో ట్రాన్స్ ఫర్ అయిండు.
Chala Open ga matladaru.nice interview
Daily mi interviews chusta sir chusinavi Malli Malli chusta 💐💐
పులి లా కనిపించేవారంతా చెడ్డవారు కాదు.
అమాయకంగా కనిపించేవారంతా మంచి వారు కాదు.
Your thinking very good sir, your practicality grow up with your experience
నీ ప్రమోషన్ నీ ఫ్యామిలీ కోసము నీయొక్క అధికారులను సంతోషాపార్చడానికి జీవితాన్ని ఇచ్చి అన్నము పెట్టె వాళ్ళని చంపి నీ వాళ్ళ ఎవరిని ఉద్దరించి నవ్వు
Correct
🎉good job sir nice interview
Super intervew annaiah
Yadav is power full talking💪💪💪🙏
Your Great Sir
Nice job 👍
Super interesting interview
చాలా బాగుంది ఇంటర్వ్యూ మురళి గారు.... నిమ్మల శ్రీనివాస్ వరంగల్
Hello Beeman and garu !Greetings.Nice to watch you after a longtime.
భీమయ్యా సర్ ఇంటర్వ్యూ చాలా బాగుంది
Beemaiah sir Danger Smily _123
Good job sir 💯💯💯💯💯💯💯 correct
పోలీస్ ఏమో కానీ సార్ మీ నాలెడ్జ్ కి హ్యాట్సాఫ్ 🙏 IPS officers కన్నా బాగుంది మీ ఇంటర్వ్యూ సూపర్.
Very good officer 👍🙏👍
నేను ఒక డాన్స్ మాస్టర్ని మాది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఈరోజు నా కుటుంబం చల్లగా ఉంటున్నాము అంటే దానికి కారణం భీమన్న సార్ దయచేసి ఒక సైడ్ నుండి అలోచించకండి రెండో వైపునుండి కూడా ఆలోచించండి నాకు జన్మించిన తల్లిదండ్రుల తరువాత భీమన్న సార్ ఎందుకంటే ఈరోజు నాకు బ్రతుకు దెరువే కాదు సార్ ను చూసి సామాజిక సేవలు చేస్తున్నాను ఇంకా సార్ కోసం ఎంతో చెప్పాలని ఉంది కానీ ఏది ఏమైనా మా కుటుంబానికి దేవుడు
ఇతను మీకు ఏమి సహాయం చేశాడు?
యాదవ్ లకు తెగింపు చాలా ఉంటది
అబ్బా నిజమా అంత తెగిపు వుంటాధ
@@ramuakula3189 అవును
ఇది తెగింపు కాదు ప్రమోషన్ ల కోసం మనుషులను చంపిన నేరం
😂😂
రాత్రి లో మత్తుల కు అన్ని వ్యసనాలకు బానిస వుంటారు నేను మాత్రం muralidra sir intew లకు బానిస అయిపోయిన
Superb bro
Really 😂😂😂😂 srikanth sailla bro
Same bro
Me too
@@yeshwanthtejavath5300p0
The great SERVICE GOOD service DUTY god SALUTE sir
Salute sir
Very nice sir
Sir we want tech Madhu interview part-2 plzz
Yes I'm also waiting
I am from USA. When in India I worked in Forensic Medicine department in Medical college some 25 years ago 1. Inequality in the enforcement of law is injustice and it is a crime.
2. Back in 1990s minimum 60% of AP politicians were involved in 1 or more homicides , arsons, assaults and land grabbing but none those criminals were got arrested or prosecuted, rather many of them became ministers, even chief ministers , if they were in in Europe or China they would have been in Jails or shot dead State forces.
3. Many gangsters - that run criminal enterprise with members exceeding hundred are wide spread in India, Each gang involed in hundreds of killings rapes and robberies , but none of them getting killed in your police encounters. Example Nayeem - got killed by his gang members that committed all those murders are still walking free.
In America often FBI federal police without hesitation raid the homes and offices of criminal elected politicians but in India that never happens.
Primary problem here is failure of proper training and lack of proper police education .
How do you think the situation is now, sir?
ఇప్పుడు పోలీసింగు అలా లేదు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మీ టోటల్ ఇంటర్వ్యూ లో రాజకీయ నాయకుల చర్చ ఎక్కడ రాలేదు .ఇప్పుడున్న పోలీసింగు రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే జరుగుతున్నది .కాబట్టి పోలీసింగు కొంత చెడ్డ పేరుకు గురవుతుంది అన్నది
జనాల అభిప్రాయం.
He was good officer I am from Adilabad every one knows him here.
Interview star 4:21
Tq brother ee comment kosame chusthunnanu
Hat's off u Boomanna garu🎉
ఉద్యోగం బ్రతకడానికి మాత్రమే.
ఏ ఉద్యోగం అయితే ఏంది?
ఇది నిజమైన హత్యనె
Ci garu chala chakkaga matladinaru bagundi.varu naxalisam Shanti Bhadrathala samasyagane chusharu.varandaru Ala enduku thayaru avuthunnaro chebithe baguntundi
Nameskaram Bheemanna sir
లాల్ సలామ్
మా అమ్మానానల్ని కలిపిండు సార్ 2003- 05 ichoda CI ఇంద్రవెల్లి జంగల్ లో కింగ్ సార్ మీరు
ఇప్పుడు కలిసే ఉన్నారా స్వాతి
❤❤❤
S bimanna sir sonala lo mvf koraku rooms kattinchadu nenu mv foundation lo job chesanu great boath police
Maji naxalite amarnu ibteruew cheyandi sir murali garu
మేల్లీగా వినబడకుఃడా మధ్య మధ్య లొ వాయిస్ బిందు పేటి మిటలాడుతారేందుకు
మీరూ మీరే మాటలాడుకోండీ యూట్యూబ్ లో పేటి జనాలను ఫూల్స్ చేస్తారేందుకు.
మా ఇచ్చోడా CI గా ఉన్నప్పుడు లో సిరికొండ లో నక్సల్ సానుభూతి పరుల్ని అందరిని గాడిలో పెట్టావు సార్ ఉచ్చపడేది సార్ వస్తేనే
Ekkadi sirkonda andi
Sir మీరు ఉట్నూర్ గంగాపుర్ గురించి చెప్పలేదు
నిప్పు లాంటి నిజం
గంగాపూర్ లో ఏమి ఇన్సిడెంట్ జరిగింది?
These sort of officers should have been given extension in service as long as they wish to serve, rather than those Y.J.M is engaging as advisors who don't advise anything and no one listens to them , except waste of public money and other resources like cars , drivers and other allowances.
Anni places la wrk chessaru mana khanapur la cheyale sir miru.
Dynamic officer, All the best to you sir rest of life with health and wealth
Jai Yadav
Super officer
Sir.neradigonnda.p.s.lo.okka.help.chesinaru..sir
Present where this officer
Retired and currently living at Adilabad
ఆమ్ బుష్ అంటే ఎంది సార్
Just skip 5:20 minits save ur time.
Small rank but vast experience
Sir..nenu boath vasini.nenu mimalni na chinnathanam lo chusa..ippatiki kallaku kattinatlu vunnaru. Maa thandrini intergate chesaru. Chala baypaddanu appudu..meerintha sunnithamassulani
Explain clearly on why he interrogated your father
సిరికొండ లో 25 మంది యువకుల్ని బాగా ట్రీట్ చేశారు సారు...
Kcr has promised srsp water to Maharashtra he must give all the street dogs of ts to ne states as they consume dog meat assam nagaland etc
Police ne nammodhu Dabbutho Pani nethi nyayam undadhu
ఇది 100% నిజం.
I think he is actor
🙏 యాదవ్
Jai Bhima Yadav🙏
Jai yadav 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Constitution gave permission to this officer to kill 33 men
Great cruel acts ,the police acted.
Lanjakodukuvi
ఇతను ఏమి తప్పులు చేశాడు?
Ana..karimnagar.ci.chitti.mallia..
sar.
janmaboomi CBN di muralingaru ntr di prajala vvadaku palana...
Sir chandramouli sir ni malli cheyandi
E Thani A Samadhanam. Sampurnanga. Ledu. Madyalone. Mingesthunnadu.
జై బిమ్మన్న
ఇది యాదవులలో ఉండే నిజాయితి
ఉన్నది ఉన్నట్లు చెప్పేనైజం వారిది
అందుకే భీమన్న యాదవ్ నిజం మాట్లాడు తన్నడు
ఏపీ కి సంబందించిన అధికారుల ఇంటర్వూ లు కూడా చేయండి మురళీ గారు
Utnoor lo unde sir ...mottam denger ani bayapaduthunde...sir ni chusi
Entreavu
Super officer