అతనెప్పుడూ... ఉద్యమకారుడే. తన పాట మాటలతో కోడంగల్ జ్ఞానసభలో స్ఫూర్తిని నింపిన తీరు చాలా గొప్పది.

Поділитися
Вставка
  • Опубліковано 7 січ 2025

КОМЕНТАРІ • 185

  • @polepakamahendar8939
    @polepakamahendar8939 Рік тому +8

    ఏమి గొంతు బయ్యా అది..
    రొమాలు నిక్కపొడుస్తున్నాయి నీ మాట పాట వింటుంటే.. Miss u brother

  • @KongaraNarahari
    @KongaraNarahari Місяць тому

    ఈరోజు నువ్వు బ్రతికుంటే మాల జాతి మరువదు నిన్ను,,,❤🎉 సాయి నీవు కోరుకున్న అంబేద్కర్ భావజాలాన్ని కొనసాగిస్తాం మాలల ఐక్యత చాటి చెబుదాం,, జై భీమ్ జై మాల,,

  • @srikanthgone3679
    @srikanthgone3679 2 роки тому +8

    సాయి చంద్ గారు బహుజనులు గురించి 100% కరెక్ట్ గా చెప్పారు- జై భీమ్ 🙏🌹🙏

  • @narayanaraok718
    @narayanaraok718 2 роки тому +5

    Dorala Daggara baanisa ga undi, bahujana udyamam gurinchi maatladihthe prajalu nammala, Sai Chand garu, Alochinchandi.

  • @kavyaeditings9973
    @kavyaeditings9973 2 роки тому +13

    జై భీమ్ సూపర్ సాయి చంద్ అన్న వాస్తవాన్ని కళ్లకు కట్టినట్టుగా చెప్పారు జై భీమ్

  • @raviravan5948
    @raviravan5948 2 роки тому +21

    Bahujanulni akam cheyanikee bayaludheerindu Dr.Rs.Praveen kumar sir meeru chusthu undandi

  • @nareshchandrakorrimvn2715
    @nareshchandrakorrimvn2715 Рік тому +4

    నీ పాటకీ శఠకోటి దండాలే అన్నా🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramdaslavudya9457
    @ramdaslavudya9457 Рік тому +5

    సాయి చంద్ మౌర్య.,. బ్రదర్ గారు ఎక్కడ వున్నారు miss u🙏🏻🙏🏻.... మీరు 10 year వుంటే బాగుండేది మీలాంటి గొప్ప వక్త ద్వారా సమాజం నికి చాలా చైతన్యం వచ్చేది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @ramugudla3311
      @ramugudla3311 Рік тому

      😮😢😢 0:16 😊 ఒప్.😂❤😢😢😊😅😅😮😮😢❤❤

  • @udaypalle5502
    @udaypalle5502 2 роки тому +22

    Yes నువ్వు చెప్పింది నిజం అన్న మన వాళ్ళు నీలా గోడమీద పిల్లిలా అనంత కాలం నువ్వు అన్నట్టు బహుజన రాజ్యం రాదు.
    ఎవరికో చెప్పడం కాదు సాయి అన్న.. ముందు నువ్వు TRS నుండి బైటికి వచ్చి BSP లో చేరి BC , OC లను ఏకం చేయి..

  • @SrikanthKadire
    @SrikanthKadire Рік тому +2

    జై భీమ్ 💙 సాయి చందు అన్న MiSS U అన్న 🥹🥲😭

  • @akhilbabuakhil
    @akhilbabuakhil Рік тому +2

    ఈ దేశానికీ దేవుడు Dr Br అంబేద్కర్ 🎉

  • @sunnybhaigaming848
    @sunnybhaigaming848 Рік тому

    సాయిచందు అన్నా మీరు భౌతికంగా మామధ్యలో లేకపోయినా,
    పాట ఉన్నంత కాలం మీరు మామధ్యలో ఎప్పుడు మాగుండెల్లో
    ఉంటారు,, అంబేద్కర్ పాట విన్న ప్రతి వ్యక్తి నిన్ను తలుసుకుంటున్నారు
    అన్నా మీకు జోహార్ లు 🙏🙏🙏 24:33

  • @friendsforeversrirajfriend7351

    Oka goppa udhyama kaarunni kolupoyamu. Mimmu maruvadhu ee Telanganamu Saichand anna ❤💪💙

  • @Chinnuchinny3978
    @Chinnuchinny3978 Рік тому +2

    సాయి చంద్ అన్నా వాయిస్ సూపర్.. జై భీమ్

  • @krishnakurumani2429
    @krishnakurumani2429 2 роки тому +2

    You are 💯 correct Anna
    Bahujanulani ekam chayadaniki bayaluderindu Rsp 🐘🐘🐘🐘

  • @akhilbabuakhil
    @akhilbabuakhil Рік тому

    కానీ నా అభ్యర్ధన స్టేజి మీద ఇద్దరే ఉండాలి. ఒకరు అధ్యక్షుడు and స్పీకర్ that is ఇంటర్నేషనల్ respect ✌️

  • @rainbowrain1240
    @rainbowrain1240 Рік тому

    Adbuthamaina singer vi anna,no one can sing like you singing variations... ❤❤❤...na chivari swaasa varaku nee paatalu vintune vinta entha technology improve ayyi entha cinema songs vochina.nakivve istam inspirational songs,udyama paatalu

  • @narsimhamidde6062
    @narsimhamidde6062 2 роки тому +1

    Mee songs vinte goose boms vachai Anna pourusham poduchukosthundi really....jai bheem

  • @erraramesh378
    @erraramesh378 2 роки тому +69

    మీరే మాట ఇచ్చారు అన్న రా ప్రవీణ్ కుమార్ సార్ గారి కి సభా సాక్షిగా.. సారు వెంట ఉంటా అనీ అన్నారు.. ఇప్పటి నుండి అయిన . బీఎస్పీ లో చేరి బహుజన రాజ్యం కోసం పోరాడి విజయం సాధించి అధికారం కోసం కష్టపడు

  • @JAYARAM-sc5eu
    @JAYARAM-sc5eu 2 роки тому +3

    అన్న నీకు నా పాదాభివందనాలు అన్న

  • @prakashraavanmaharaaj18
    @prakashraavanmaharaaj18 2 роки тому +13

    ఈ ఒకపాటతో ఆయన స్పూర్తి నీ తెలియజేసిన మన సాయి చందు మౌర్య అన్న గారికి ప్రత్యేక జై భీమ్ లు

  • @gorreprashanth7344
    @gorreprashanth7344 2 роки тому +2

    మీ శ్రమ ఎప్పటికి వృధా కాకూడదు అన్న

  • @ssudareddy3336
    @ssudareddy3336 2 роки тому +3

    What a sweet voice. Amazing I solute to u

  • @Sumanshow45
    @Sumanshow45 Місяць тому

    సాయిచంద్ అన్న లేని లోటు స్పష్టంగా కనపడుతుంది..😢

  • @nrvlogs3102
    @nrvlogs3102 2 роки тому +2

    Super speech and song bro

  • @kdprasad8281
    @kdprasad8281 2 роки тому +28

    TRS నుంచి బయటకి వచ్చినాక మాట్లాడు చందూ అన్న...

    • @Dk-bl2xw
      @Dk-bl2xw 2 роки тому

      pink rangu lo baga muniginadu aduku ... koncham ekkuva matladutunadu.. bhahujanula gurinchi...

    • @stuntmuj423
      @stuntmuj423 2 роки тому

      Money ichinakaa.. prati..okadu..povadu .Sai .chand..trs...lo...munigi.poindu..fail..nuv

  • @godariswamy5574
    @godariswamy5574 2 роки тому +4

    Exlent song jai bheem

  • @edlababulusupperbabulu3717
    @edlababulusupperbabulu3717 2 роки тому +9

    సాయి చందు మీ సార్ రాజ్యాంగాన్ని రాస్తాడాటా

    • @davidmaharaj7858
      @davidmaharaj7858 2 роки тому

      అంతేనా .....అయితే మళ్లీ ఒక పాట రాయాలి అన్న గారు కెసిఆర్ పైన

  • @Gadwalruchuluvlogs
    @Gadwalruchuluvlogs 2 роки тому +1

    జై భీమ్ జై నరేష్ అన్న

  • @RamRam-jw1jm
    @RamRam-jw1jm 2 роки тому +10

    RSP సార్ ప్రభుత్వన్ని ప్రశ్నించడం వల్లే నీకు పదవి వచ్చింది " సార్ తో కలిసి పనిచేయండి సాయి చంద్ గారు బాహుజన రాజ్యంలో అలాంటి పదవుల కన్నా గొప్ప పదవులు నీ కాళ్ల కిందికి వస్తాయ్. మనం డాక్టర్ అంబేద్కర్ వారసులం తప్పుడు రాజకీయ పార్టీలో ఉండవద్దు. భాహుజన రాజ్యం కోసం పని చేయండి డభ్భులు కావాలంటే 3 కొట్లా మంది భాహుజనులు నేలకు 1 రూపాయి ఒక అకౌంట్ లో వేసిన నేలకు 3 కోట్లు వస్తాయ్.

  • @allampallisaidaiah4625
    @allampallisaidaiah4625 2 роки тому +3

    Exlent sir Dil se saulet 🙏

  • @rakeshbhavani7372
    @rakeshbhavani7372 2 роки тому +6

    స్టేజ్ పై చెప్పుడు కాదు అన్న వచ్చి ప్రవీణ్ sir తో నడువు అప్పుడు మా బాధలు తెలుస్తాయి... కలిసి బహుజన రాజ్యం తెచ్చుకుందాం....

  • @esathyammasathyamma6728
    @esathyammasathyamma6728 Рік тому

    100% karectuga matlduthunnaranna ❤neeku Jhoharulu anna

  • @kanchimireddysethavaramesw7806

    అద్భుత గాత్రం హృదయాన్ని కదిలించే పాట.

  • @tgmuthaiah8823
    @tgmuthaiah8823 Рік тому

    Saichand Anna miss All Telangana pipul 😢 Mali ravala saichand Anna God bless your family 😢

  • @srinivasbollepally4251
    @srinivasbollepally4251 2 роки тому +3

    Super seech and song anna 🙏🙏🙏Jaibheam

  • @venkatappadasari8014
    @venkatappadasari8014 2 роки тому +5

    అన్నా మీరు అంటే మాకు చాలా ఇష్టము అలాగే చాలా గౌరము కూడా మీరు trs ముసుగు తీసివేసి బయటికి రాండీ

  • @raghavenderpabbathi2316
    @raghavenderpabbathi2316 2 роки тому +1

    Abba super anna Praveen tho kaluuuu anna dandam pedutha

  • @chippalapallisomanna6668
    @chippalapallisomanna6668 2 роки тому +2

    సాయి చంద్ లాంటి వాళ్ళు ఉంటే బహుజన సిద్ధాంతం సమాధి అవుతుంది

  • @anjilaiahgoud4840
    @anjilaiahgoud4840 2 роки тому +3

    సూపర్ సాంగ్

  • @shravanigabbeta2214
    @shravanigabbeta2214 2 роки тому +3

    wow that song is amazing

  • @ashoksrinu2277
    @ashoksrinu2277 2 роки тому +1

    Anna song ami paadaru 👌👌🙏🙏🙏👌👌👌👌👌

  • @DubaiDreamscapes
    @DubaiDreamscapes 2 роки тому +4

    JAI BHEEM

  • @edlababulusupperbabulu3717
    @edlababulusupperbabulu3717 2 роки тому +8

    కెసిఆర్ కోవాటు సాయిచందు గారు

    • @msgls2146
      @msgls2146 Рік тому

      Vere videos chusi cheppu bro

  • @esathyammasathyamma6728
    @esathyammasathyamma6728 Рік тому

    Anna meeru 20 year varkaina A.... dhevudu Uncouthe mana jathi vallannaiana bhgu chesthunnavu anna❤❤

  • @venkannapagi2992
    @venkannapagi2992 2 роки тому +1

    Supar Anna
    ✊✊

  • @metlikrishna679
    @metlikrishna679 2 роки тому +2

    Jai Bheem ✊

  • @vijaykurkula7250
    @vijaykurkula7250 2 роки тому

    Avamaninchina deshaniki rajangani andiechinanduka line ki 🙏🙏🙏 annna

  • @hanmanthumanigambheer6030
    @hanmanthumanigambheer6030 2 роки тому +3

    అన్నగారు మీరు మాట్లాడింది అప్లోడ్ చెయ్యడి నేను live లో ఉన్నకాని మళ్ళీ వినాలనిపిస్తుంది అంత బాగుంది మీ ప్రశంగం

    • @BairiNareshOfficial
      @BairiNareshOfficial  2 роки тому +1

      ఇందాకే అప్ లోడ్ చేసాను.

  • @akhilbabuakhil
    @akhilbabuakhil Рік тому

    Sai chand said correct. బహుజనులుంటేనే meeting correct

  • @ramanagunturu8642
    @ramanagunturu8642 2 роки тому +3

    Jai BR Ambedkar 🙏🙏🙏❤️❤️❤️🙏

  • @SureshSuresh-cl6vy
    @SureshSuresh-cl6vy 2 роки тому +1

    Annaaaaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raviravan5948
    @raviravan5948 2 роки тому +4

    Neelaanti vaallu KCR Butlu naakuthunnantha varaku bahujanulu a vidhingaa vastharu sai anna

  • @ramakrishnabuddula6175
    @ramakrishnabuddula6175 2 роки тому +3

    Jai bheem and Jai RSP

  • @Cuteprincess7901
    @Cuteprincess7901 Рік тому +1

    Johar Dr BR Ambedkar

  • @DOKURKADIRESURESHKUMAR
    @DOKURKADIRESURESHKUMAR 3 місяці тому

    ❤❤❤ miss u bradar...

  • @jalendarch89
    @jalendarch89 2 роки тому +8

    డియర్ సాయి చంద్, మరి దొర కూడా ఒక్కసారి కూడా అంబేడ్కర్ జయంతి రోజు పూలమాలలు వేయడు ఎందుకనో, ఒకసారి అడగవా?

  • @goutamreddy7978
    @goutamreddy7978 2 роки тому

    Super bro 👍

  • @premkumargodla4564
    @premkumargodla4564 2 роки тому +1

    అన్నా ఈ సాంగ్ కి music add చేసి సాంగ్ వరకి UA-cam lo pettu anna

  • @kadirmia8005
    @kadirmia8005 8 місяців тому

    ❤❤❤❤❤super.anna

  • @siddusb942
    @siddusb942 2 роки тому +3

    Song vintuntey kannilu aagatledu bhayya😭

  • @nagendrampappula2198
    @nagendrampappula2198 2 роки тому

    Super

  • @sureshmaharaj7723
    @sureshmaharaj7723 2 роки тому +8

    చెంచా సాయి గాడు

  • @mrk1268
    @mrk1268 2 роки тому

    Excellent Anna
    Jai bheem

  • @pravi1425
    @pravi1425 2 роки тому +14

    ప్రవీణ్ సార్ తో కలిసి పనిచేస్తాను అన్నావు కదా సార్ రిటైర్డ్ మెంట్ తరువాత

    • @BairiNareshOfficial
      @BairiNareshOfficial  2 роки тому +9

      సాయిచంద్ చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన కష్టపడటం ఐపోయింది. ఫలితాలు అనుభవించే స్థాయిలో. సహాయపడే స్థాయిలోకి వచ్చే వేళ మనం ఆయన్ని ఇబ్బంది పెట్టవద్దు. అవసరమైనప్పుడు కలిసి రాకపోతె అప్పుడు నిలదీద్దాం.

    • @krishmorri17
      @krishmorri17 2 роки тому +4

      @@BairiNareshOfficial ఇతను saichand అవసరం ఎక్కడ ఉంటే అక్కడ పొగుడుతూ పాటలు పాడటం విశేషం ఏంటి? పరోక్షంగా RS Praveen Kumar నూ వ్యతిరేకిస్తున్నారు కదా! మాదిగలు అజ్ఞానులు కాలం ఏళ్ళతీస్తున్న మాదిగ కులస్తులు అన్నటువంటి గద్దర్ గురించి మాట్లాడాడు! ఎందుకు అన్న! దళితులను వేదించే వేదిక మీద రౌడీలను పొగుడుతారు ఏంటి

    • @udaypalle5502
      @udaypalle5502 2 роки тому +7

      @@BairiNareshOfficial rsp sir ని ఏమైనా అంటే ఊరుకునేది లేదు అన్న .

    • @Ram-dg9gq
      @Ram-dg9gq 2 роки тому +12

      @@BairiNareshOfficial అంబేడ్కర్ గారు కూడా కొంత కాలమే కష్టపడుతా తరువాత ఫలితాలు, పదవులు అనుభవిస్తా అనుకుని ఉంటే ఈరోజు మనం ఎలా ఉండే వాళ్ళము అన్న చెప్పండి. సాయి చందు అన్న కోసం ఎందుకు ఇంతలా అడుగుతున్నం అంటే వారి పాటతో ఎవ్వరినైనా మార్చగలిగే శక్తి ఉంది, ఆ గొంతు ప్రవీణ్ సార్ కి తోడైతే బాగుంటది అని చిన్న ఆశ అంతే..

    • @user-tb5vx3fb2u
      @user-tb5vx3fb2u 2 роки тому

      @@BairiNareshOfficial ఇన్ని వదిలేసి ఉండే ఇపుడు గొలుసు పెట్టిండు ఎటు వెళ్లకుండా మనల్ని వాళ్ళు అలాగే చూస్తారు అది మీకు తెలుసు ,పాటలు ఉత్ప్రెరకాలు మాత్రమే క్రియ జనకాలు కావు పాటలు మాటలు కావు బహుజన రాజ్యం కోసం పని కావాలి

  • @josephusala6067
    @josephusala6067 Рік тому

    Super song

  • @devdasbadal9259
    @devdasbadal9259 2 роки тому +1

    Anna sound chala takkuvagha oonnadi

  • @jetavathrajitha9122
    @jetavathrajitha9122 Рік тому

    Johar ambedhkar
    Johar Sai chand 🙏🙏🙏

  • @ceosathish3198
    @ceosathish3198 2 роки тому +8

    BC oc minority & bhahujanulu entthamadhi video chusharo like cheyandi

  • @singdasshekhar8568
    @singdasshekhar8568 2 роки тому +1

    Jai bheem anna super song

  • @bheeshmaambedkar333
    @bheeshmaambedkar333 Рік тому

    I MISS YOU ANNA

  • @madhukumaryadavcmpc.m.p6437
    @madhukumaryadavcmpc.m.p6437 5 місяців тому

    I Miss You u ❤

  • @rajashekarv6621
    @rajashekarv6621 2 роки тому +3

    Naresh anna your speech uploaded please

    • @BairiNareshOfficial
      @BairiNareshOfficial  2 роки тому +2

      నిన్న రాత్రి నిద్రలేదు. ఈ రోజు మెదక్ వెళ్ళాం... ఇప్పుడు ముందేసుకున్నం చూద్దాం

  • @moulkarprabhakar9827
    @moulkarprabhakar9827 2 роки тому

    Super rrrrrrrrrrrrr

  • @koppuarunaupsnizambadvango8910
    @koppuarunaupsnizambadvango8910 2 роки тому

    Super song anna

  • @ramagiriraju3526
    @ramagiriraju3526 2 роки тому

    Super Anna Jai bheem

  • @renukarathod8762
    @renukarathod8762 2 роки тому +3

    Jai Bhim

  • @venkatkammapati4123
    @venkatkammapati4123 2 роки тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srikanthtsrikanth7220
    @srikanthtsrikanth7220 2 роки тому

    Jai bheem Sai chandu Anna nivu matladindhi correct Anna

  • @kotturisiresh4089
    @kotturisiresh4089 2 місяці тому

    Jaibeem

  • @narsimluk9120
    @narsimluk9120 2 роки тому +2

    శెవిటోనిలో శంఖం ఊదినట్టుంది.మాటతీరు

  • @bharatdhongde4169
    @bharatdhongde4169 Рік тому +1

    Only.bsp

  • @VijaypriyaSripathi
    @VijaypriyaSripathi Рік тому

    Miss u anna😢😢😢😢

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 2 роки тому

    సాయిచందు సార్ పాదాలకు దండాలు దండాలు సార్

  • @rajkumararmy1866
    @rajkumararmy1866 2 роки тому

    Jai Bheem

  • @knagaraju5163
    @knagaraju5163 Рік тому

    ✊✊✊✊💪💪💪

  • @anneparthi8029
    @anneparthi8029 2 роки тому +1

    Sai chand donga mariyu oosaravelli...JAI Ambedkar.

  • @pshekarpshekar3626
    @pshekarpshekar3626 2 роки тому +4

    Jai bheem

  • @rspbspa1channel843
    @rspbspa1channel843 2 роки тому +3

    సాయిచంద్ మాటలతో రెంజర్ల రాజేష్ అన్న చాలా నేర్చుకోవాలి స్పీచ్ అంటే

    • @nagaiahjanga2286
      @nagaiahjanga2286 Рік тому

      ఇటుదటుగా అటుదిటుగా చెప్పావు అన్నా

  • @ajaykumar-zp2jn
    @ajaykumar-zp2jn 2 роки тому +1

    Greatest poetry and excellent singing sir.

  • @ramanagunturu8642
    @ramanagunturu8642 2 роки тому +2

    Jai bheem ✊✊✊✊

  • @Dk-bl2xw
    @Dk-bl2xw 2 роки тому

    B.Naresh bro chandu chala ekkkuva matladutunadu bhahujanula kosam poratam chese valanu chala chipga matladutunadu... bahujanula kosam miru inka RSP, Murala sir ..

  • @manjulaus
    @manjulaus Рік тому

    Yaa mana telagana loo current problem water problem farmers problem ani vunday

  • @maheshnallagatla5327
    @maheshnallagatla5327 2 роки тому +1

    Great Sai Chand anna

  • @saiseenu.45
    @saiseenu.45 2 роки тому +1

    Anna ni speech kavali

  • @SureshSuresh-cl6vy
    @SureshSuresh-cl6vy 2 роки тому

    Jai beem chendhanna

  • @punnamallikarjun6514
    @punnamallikarjun6514 Рік тому

    జోహార్ sai chand

  • @boyidinageswararao6082
    @boyidinageswararao6082 2 роки тому +1

    Jai.bheem.anna

  • @narendarchandhu6748
    @narendarchandhu6748 2 роки тому +1

    అంబేద్కర్ సిద్ధాంతాన్ని మోయకుండా కేవలం పాటలు పాడి చేతులు దులుపుకుంటే ఎలా బ్రదర్... పైగా మీరు చేసే పని అంబేద్కర్ సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకం...

  • @bandasriram7979
    @bandasriram7979 2 роки тому +1

    Jai bheem ✊