అడుక్కొని పిల్లలకి అన్నం పెట్టిన దినాలు ఎన్నో|Sis Suguna heart touching Testimony| Lamp ministries

Поділитися
Вставка
  • Опубліковано 10 чер 2024
  • #lampministries #sistersuguna
    Please Pray for Our Ministries
    More Testimonies Please visit Lamp Ministries
    Any Quires Please Call:9346428210
    LAMP MINISTRIES అనే ఈ మా పరిచర్యకొరకు ప్రార్దించండి
    మీ వినికిడిలో ఉన్నటువంటి దీన సేవకులను జ్ఞాపకం చేసుకొని ప్రార్దించండి వారి సాక్ష్యం దీవెన కరంగా వుంటే మాకు తెలియపరచండి, ప్రభవు నామమున మీకు కృతజ్ఞతలు.
    ప్రభువు నందు ప్రియులకు వందనములు
    ఇంకా కొన్ని మంచి సాక్షయములు మా ఛానెల్ నందు అప్లోడ్ చేయడం జరిగింది
    గాయకుడు రవి శంకర్ గారి సాక్ష్యం • అంధ దంపతుల అద్భుత సేవా...
    బ్రదర్ అగస్టిన్ గారి సాక్ష్యం: • శుద్ధా హృదయం కలుగచేయుమ...
    నేనెరుగుదును ఒక స్నేహితుని రచయిత సాక్ష్యం: • నేనెరుగుదును ఒక స్నేహి...
    నీవుంటే నాకు చాలు యేసయ్యా రచయిత సాక్ష్యం
    • నీవుంటే నాకు చాలు యేసయ...
    యేసుపదాలు గారి సాక్ష్యం
    • అలనాటి క్రైస్తవ గాయకుల...
    దేవుని కోసం ఎన్నో శ్రమలు అనుభవించిన ఓ యువకుని సాక్షం
    • దేవుని కోసం ఎన్నో శ్రమ...
    సినీ నిర్మాత అద్భుత సాక్ష్యం
    • సినీ నిర్మాత అద్భుత సా...
    నిష్ఠ గల విగ్రహారాధన నుండి క్రీస్తు సేవకుడుగా
    • నిష్ఠ గల విగ్రహారాధన న...
    ఆశ్చర్యమైన ప్రేమ కల్వరి లోని ప్రేమ రచయిత సాక్ష్యం
    • ఆశ్చర్యమైన ప్రేమ కలువర...
    ఇశ్రాయేల్ రబ్బీ తో ముఖా ముఖి
    • ఇశ్రాయేలీయులు రబ్బీతో ...

КОМЕНТАРІ • 103

  • @sureshbabumadiri-mz6wk
    @sureshbabumadiri-mz6wk 25 днів тому +22

    అమ్మ నీ వాయిస్ చాలా బాగుంది దేవుడు మిమ్మల్ని దీవించాలి ఇంకా అభివృద్ధి చేయాలి

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 25 днів тому +12

    దేవునికే మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగును గాక ఆమెన్

  • @DennyYK571
    @DennyYK571 25 днів тому +17

    అద్భుతమైన క్రైస్తవ జీవితం 🙌
    శ్రమల కొలిమి లో నలుగగొట్టబడిన పిమ్మట వచ్చే విశ్వాస పరిమళం మరియు ఆరాధన ఈమె గాత్రం లో కనిపిస్తుంది.
    Praise the lord brother Nehru🙏

  • @sis.Hadassa
    @sis.Hadassa 23 дні тому +8

    🙏🙏🙏🤝🥺🥺🥺 మీకన్నీటిని తుడిచే గొప్ప స్వరన్నీ యేసేయ్య మీకు బహుమానంగా ఇచ్చారు 👍🙏🙏

  • @praveenrazz166
    @praveenrazz166 26 днів тому +11

    దేవునికే మహిమ కల్గును గాక... ఆమెన్ 🙏

  • @benarjitarapatla1851
    @benarjitarapatla1851 25 днів тому +12

    అద్భుతం వెలుగులోకి వచ్చిన మరొక సాక్షి దీపం. అద్భుతమైన స్వరం దేవుడు ఇచ్చారు మీకు.
    చాలా బాగుంది.
    అన్నా.. మీరు క్రైస్తవ లోకానికి పరిచయం చేస్తున్న వీరందరూ ప్రభువు కోసం వెలుగుతున్న సాక్షి దీపాలు

  • @bharathbenraj9123
    @bharathbenraj9123 25 днів тому +10

    God's gift

  • @Devarapalli
    @Devarapalli 16 днів тому +1

    Praise the Lord Sister 🙏🏻 hallelujah hallelujah hallelujah hallelujah 🙏🏻 Amen 🙏🏻🙏🏻🙏🏻
    మీ voice అద్భుతం గా ఉంది,
    God bless you abundantly 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 hallelujah Amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gurijalaanusha3985
    @gurijalaanusha3985 26 днів тому +9

    Good testimony brother

  • @jangamsaivali
    @jangamsaivali 26 днів тому +15

    Wow really Janaki gari voice la undi

  • @nebakulakirankumar9064
    @nebakulakirankumar9064 26 днів тому +9

    వందనాలు బ్రదర్...

  • @sandeepvadlakunta6800
    @sandeepvadlakunta6800 25 днів тому +4

    ❤❤❤❤❤❤❤❤❤❤❤HALLELUJAH Devuniki Sthotram Amen Amen Amen Amen Amen ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Pavan..joseph
    @Pavan..joseph 2 дні тому

    Really awesome vocals అమ్మా గారిది

  • @himabinduraja9602
    @himabinduraja9602 25 днів тому +6

    Chuchuna devudu praise the lord All glory to lord Jesus Christ ❤

  • @247DR
    @247DR 22 дні тому +2

    పరిశుద్ధ తండ్రి నీకే స్తోత్రాలు 🙏🏻

  • @sravania5836
    @sravania5836 25 днів тому +5

    Praise the Lord🙏🙇‍♀️🙏 Brother... Glory to God😇🙏👼

  • @daraammulu1286
    @daraammulu1286 26 днів тому +7

    Wonderful sng amma garu chala baaga paadaru god bless u

    • @amalrajxavier
      @amalrajxavier 25 днів тому

      [ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
      ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
      పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
      ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు.
      ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన....?

  • @johnmarykatikela168
    @johnmarykatikela168 26 днів тому +6

    God bless you abundantly ma

  • @satyanarayanaangadi
    @satyanarayanaangadi 4 дні тому

    Praise the lord 🙏
    Beautiful voice Amma GOD BLESS YOU ALWAYS AMMA DONT,T WORRY.......

  • @user-rd7zb5vd8u
    @user-rd7zb5vd8u 25 днів тому +4

    Super Amma

  • @yesudas8494
    @yesudas8494 23 дні тому +2

    🙏🙏

  • @NaniNani-vj6qn
    @NaniNani-vj6qn 14 днів тому

    Praise the Lord mummy 🙏 🙏🙏👏👏👏😭😭😭🤲🤲🤲

  • @jaggilahanumanthu9742
    @jaggilahanumanthu9742 17 днів тому

    అమ్మ దేవుడు మిమ్ములను యింకా చాలా పాటలు పాడే కృప దేవుడు మీకు దయచేయును గాకా, మీ స్వరం చాలా మధురం తల్లీ 🙌🙌🙌

  • @saradatadigadapa3579
    @saradatadigadapa3579 25 днів тому +3

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏

  • @jayakatikala5508
    @jayakatikala5508 25 днів тому +6

    Beautiful voice Amma God bless you Amma 🙏🙏🙏🙏 praise the Lord brother for sharing this Vedio

  • @KondalChary847
    @KondalChary847 25 днів тому +4

    Praise the Lord Amma garu devuniki Mahima kalugunugaka Amen 🙏 praise the Lord Annaya 🙏

  • @Krishnakumari-zn8rk
    @Krishnakumari-zn8rk 25 днів тому +2

    Ch yesuratnam praise the lord sister garu 🙏🙏🙏

  • @jacobpadam5417
    @jacobpadam5417 23 дні тому +2

    Super thalli

  • @muppanasujatha5593
    @muppanasujatha5593 26 днів тому +5

    Very nice testimony sir

  • @Krishnakumari-zn8rk
    @Krishnakumari-zn8rk 25 днів тому +2

    Olivia ch praise the lord Amma garu 🙏🙏🙏

  • @VwithNature
    @VwithNature 26 днів тому +5

    Praise the lord 🙏

  • @gonesudhakar9864
    @gonesudhakar9864 25 днів тому +2

    Glory to god

  • @rajeshjesussongs584
    @rajeshjesussongs584 25 днів тому +4

    PRAISE the lord amma

  • @immunayal
    @immunayal 25 днів тому +2

    super song sir god blss you amma

  • @angelgedion2235
    @angelgedion2235 25 днів тому +4

    Oh my god all glory to God.

  • @YALLAMALLISOLAMANRAJU
    @YALLAMALLISOLAMANRAJU 21 день тому +1

    Sugunammaswaramsumaduram,దేవునికి,samarpanacheyamma

  • @christianbanjarachannel7299
    @christianbanjarachannel7299 20 днів тому

    💐💐💐💐💐💐💐🙋🏻‍♀️🙋🏻‍♀️🙋🏻‍♀️wow super.
    Praise God🙋🏻‍♀️🙋🏻‍♀️🙋🏻‍♀️

  • @Krishnakumari-zn8rk
    @Krishnakumari-zn8rk 25 днів тому +2

    Justin chellaboina praise the lord Amma garu 🙏🙏🙏

  • @gollapothupadhma5525
    @gollapothupadhma5525 25 днів тому +2

    Praise the lord 🎉🎉🎉

  • @prasanthikolli
    @prasanthikolli 25 днів тому +2

    Praise the lord brother and brother 🙏🙏🙏🙏🙏

  • @yohanvelijala
    @yohanvelijala 20 днів тому +1

    ఇలాంటి అక్కలు ఎంతోమంది ఉన్నారు తెలియకుండా మంచి వాయిస్

  • @samualraju1494
    @samualraju1494 25 днів тому +2

    Amen👐 👍

  • @jasmineshobalatha450
    @jasmineshobalatha450 25 днів тому +2

    Super voice sister glory to God 🎉

  • @karedlaseenu6740
    @karedlaseenu6740 20 днів тому

    Good❤❤ amma garu

  • @bhaskerrao2674
    @bhaskerrao2674 23 дні тому +2

    Wow GODs gift..
    Praise the lord sister
    Pastor garu praise the lord
    GOD bless you abundantly 🎉🙏

  • @nelaturiprabhavathi6078
    @nelaturiprabhavathi6078 25 днів тому +2

    Brother meeru koda devuni koraku prayasamu kaliginavaru . Aneka sakshiyamu lanu ma mundu vunchalani devuni ki prayers chestanu . Devuni Krupa meeku thodie vundunu gaka.

  • @maddelasanthisheela
    @maddelasanthisheela 26 днів тому +4

    Amma.... Meku vandanalu.... Devudu memmulanu bahuga deevinchunu gaka..... Thank you Nehru brother.... For this wonderful testimony...

  • @pinipaydaveedu5360
    @pinipaydaveedu5360 25 днів тому +2

    Praise the Lord.

  • @JohnWesley-kh6qr
    @JohnWesley-kh6qr 25 днів тому +2

    Super voice glory to God God bless you amma

  • @nelaturiprabhavathi6078
    @nelaturiprabhavathi6078 25 днів тому +2

    Chala baga paduchunnaru manchi sakshiyamu . God bless you abundantly

  • @vvrjohnsonvelpula
    @vvrjohnsonvelpula 16 днів тому

    Super amma , God bless you ❤❤❤❤❤❤❤❤❤❤

  • @mechanicalfabrication7201
    @mechanicalfabrication7201 2 дні тому

    good voice

  • @pratapb7218
    @pratapb7218 25 днів тому +2

    Wow super voice, exactly similar and she is twisting her voice similar to trained professional. God has Blessed Her, Thank you JESUS use her in a Mighty way.

  • @devadassharamma6905
    @devadassharamma6905 21 день тому +1

    Praise the Amma
    Super voice

  • @JaiSri-be7ho
    @JaiSri-be7ho 25 днів тому +2

    Praise the lord chala Baga paduthunnaruamma God bless you

  • @lathamandha3529
    @lathamandha3529 25 днів тому +2

    Amma very nice song ❤

  • @deutschpracticeoyeraji7500
    @deutschpracticeoyeraji7500 25 днів тому +2

    Praise the lord aunty God bless you more and more aunty glory to God aunty thank you Nehru Anna 🙏🙏🙏

  • @lalithapadullaparthy1559
    @lalithapadullaparthy1559 25 днів тому +2

    Wow very nice voice
    Thank you brother for video

  • @daisyrouse1534
    @daisyrouse1534 25 днів тому +2

    God gifted voice sister..ur using for God's ministry..God bless u more sister..

  • @jillellasanthi7339
    @jillellasanthi7339 26 днів тому +3

    Blessed voice sister God bless you abundantly 🎉❤❤

  • @bonthusrinugovindaraju3678
    @bonthusrinugovindaraju3678 22 дні тому +1

    Amma mee swaram amogham.. Junte tene dharalakanna madhuramainadi mee gaanam🙏🏻👏🏻

  • @arunamatta7118
    @arunamatta7118 23 дні тому +1

    Praise the Lord amen🙏🙏🙏

  • @raju5747
    @raju5747 25 днів тому +2

    Wow janaki garu

  • @rajithakondragunta3226
    @rajithakondragunta3226 25 днів тому +2

    May God bless you and your family and your ministries dear sister 🙏 ❤ 🙏

  • @maninettem8227
    @maninettem8227 23 дні тому +1

    Praise the Lord 💐

  • @jdbethany4134
    @jdbethany4134 22 дні тому +1

    praise God. remember me in your prayers. im prasad 78 yrs

  • @pushpalathanandigam-js4hv
    @pushpalathanandigam-js4hv 26 днів тому +3

    Prabhu namamuku mahima kalugunu gaka 🙏

  • @JuvvalaEvanjili
    @JuvvalaEvanjili 24 дні тому +1

    Praise the lord sister

  • @sudhasgb
    @sudhasgb 25 днів тому +2

    Very nice voice. Want to hear few more songs from her voice.

  • @user-lr7xu8qy5k
    @user-lr7xu8qy5k 24 дні тому +1

    Praise the Lord Anna

  • @margaret7739
    @margaret7739 19 днів тому

    Nice voice sister. Meaningful and heart touching song. Thank u Nehru brother. Glory to Almighty God

  • @pastordavidraj7655
    @pastordavidraj7655 24 дні тому +1

    God bless you all

  • @vijayanirmalatamalam4691
    @vijayanirmalatamalam4691 24 дні тому +1

    🎉🎉🎉❤😊😊 wonderful, God bless you amma

  • @user-gj1et5tp5r
    @user-gj1et5tp5r 22 дні тому +1

    🙏🙏🙏👌👌👌

  • @varaprasadganta4931
    @varaprasadganta4931 24 дні тому +1

    Excellent mam.
    May God bless your spiritual future more and more. Amen 🎉

  • @kkiranmai9821
    @kkiranmai9821 25 днів тому +1

    Awesome, meaningful songs, May God bless you and brother

  • @pbaburao3314
    @pbaburao3314 20 днів тому +1

    🙏❤️🤝 👑✝️🙌

  • @rajeshjesussongs584
    @rajeshjesussongs584 25 днів тому +1

    Amma

  • @Dwaraka-ol4lq
    @Dwaraka-ol4lq 25 днів тому +1

    Wonderful voice sister.your songs gives comfort to many people.May God Bless You and family members sister.

  • @teluguworshipwaves
    @teluguworshipwaves 18 днів тому

    చలా చక్కగా పాడావు అమ్మా
    దేవుడు నిన్ను బహుగా దీవించును గాక
    ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @BkrupadanamBillali-lm6uf
    @BkrupadanamBillali-lm6uf 25 днів тому +1

    Very nice voice prise the lord sister God bless u and ur ministry and your family sister

  • @padmavlgnd6392
    @padmavlgnd6392 25 днів тому +3

    ఎందుకు బయటికి రారు brother ఆత్మీయంగా అభివృద్ధి పొండితే ఓర్చుకోలేరు రకరకాలుగా వేధిస్తారు నేను అనుభవించి చెపుతున్న

  • @stevardhemchand3561
    @stevardhemchand3561 25 днів тому +1

    Praise the lord 👏👏👏

  • @belamararani7822
    @belamararani7822 25 днів тому +1

    Praise the lord Brother

  • @babji3456
    @babji3456 25 днів тому +1

    Super voice

  • @nda1214
    @nda1214 25 днів тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭

  • @nelaturiprabhavathi6078
    @nelaturiprabhavathi6078 25 днів тому +1

    Praise the Lord Brother

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 25 днів тому +2

    Annayya ee amma ..Interwiv inka ekkuva time cheyandi

  • @gajjejeevarathnam8921
    @gajjejeevarathnam8921 22 дні тому +1

    Hallelujah Amen Amen Amen Amen hallelujah 😭😭😒😒😒🛐🛐🛐🛐✝️✝️✝️❤️❤️❤️❤️❤️❤️

  • @babyjohn7846
    @babyjohn7846 25 днів тому +1

    God bless you 🙏 🙏

  • @user-eh1ko8wf2g
    @user-eh1ko8wf2g 20 днів тому

    Amma voice bagundhi😂

  • @user-ik2up3lz2p
    @user-ik2up3lz2p 21 день тому

    ⛪✝️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sanjivarani4829
    @sanjivarani4829 25 днів тому

    Praise the lord brother 🙏🙏🙏

  • @user-pl6fd3wr3n
    @user-pl6fd3wr3n 26 днів тому +1

    Praise the lord brother. Naku eyedrops released brother.e song mi channel lo post cheyandi .pls.

  • @bharathbenraj9123
    @bharathbenraj9123 25 днів тому +1

    Mattilo manikyam

  • @amalrajxavier
    @amalrajxavier 25 днів тому +4

    [ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
    ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
    పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
    ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు.
    ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన..?

    • @VamsuMulpur
      @VamsuMulpur 25 днів тому +3

      Jesus Christ

    • @amalrajxavier
      @amalrajxavier 25 днів тому +1

      @@VamsuMulpur దేవునికే మహిమ 🙏

    • @user-hp8bb3hy1h
      @user-hp8bb3hy1h 21 день тому +2

      ఈమే జానకి గారి కంటే గ్రే టు ఎందు కంటే జానకి. ఎంతో సంగీత శిక్షణ పొంది అలా పా దినది గానీ ఈమెకు ఏ తర్ఫీదు లేదు. కష్టాల కొలిమిలో. శిక్షణ పొంది. ఇలా ప్రభువును మహిమ పరచు చున్నది

  • @rajug5377
    @rajug5377 25 днів тому

    Praise the lord 🙏