పాట పుట్టింది పల్లెల్లో నిలిచింది ప్రజల గుండెల్లో |Sis. Swarna Latha testimony| | Lamp ministries

Поділитися
Вставка
  • Опубліковано 2 тра 2024
  • #lampministries #emivvagalanayyanaayesayya #teluguchristiansongwriters
    Please Pray for Our Ministries
    More Testimonies Please visit Lamp Ministries
    Any Quires Please Call:9346428210
    LAMP MINISTRIES అనే ఈ మా పరిచర్యకొరకు ప్రార్దించండి
    మీ వినికిడిలో ఉన్నటువంటి దీన సేవకులను జ్ఞాపకం చేసుకొని ప్రార్దించండి వారి సాక్ష్యం దీవెన కరంగా వుంటే మాకు తెలియపరచండి, ప్రభవు నామమున మీకు కృతజ్ఞతలు.
    ప్రభువు నందు ప్రియులకు వందనములు
    ఇంకా కొన్ని మంచి సాక్షయములు మా ఛానెల్ నందు అప్లోడ్ చేయడం జరిగింది
    గాయకుడు రవి శంకర్ గారి సాక్ష్యం • అంధ దంపతుల అద్భుత సేవా...
    బ్రదర్ అగస్టిన్ గారి సాక్ష్యం: • శుద్ధా హృదయం కలుగచేయుమ...
    నేనెరుగుదును ఒక స్నేహితుని రచయిత సాక్ష్యం: • నేనెరుగుదును ఒక స్నేహి...
    నీవుంటే నాకు చాలు యేసయ్యా రచయిత సాక్ష్యం
    • నీవుంటే నాకు చాలు యేసయ...
    యేసుపదాలు గారి సాక్ష్యం
    • అలనాటి క్రైస్తవ గాయకుల...
    దేవుని కోసం ఎన్నో శ్రమలు అనుభవించిన ఓ యువకుని సాక్షం
    • దేవుని కోసం ఎన్నో శ్రమ...
    సినీ నిర్మాత అద్భుత సాక్ష్యం
    • సినీ నిర్మాత అద్భుత సా...
    నిష్ఠ గల విగ్రహారాధన నుండి క్రీస్తు సేవకుడుగా
    • నిష్ఠ గల విగ్రహారాధన న...
    ఆశ్చర్యమైన ప్రేమ కల్వరి లోని ప్రేమ రచయిత సాక్ష్యం
    • ఆశ్చర్యమైన ప్రేమ కలువర...
    ఇశ్రాయేల్ రబ్బీ తో ముఖా ముఖి
    • ఇశ్రాయేలీయులు రబ్బీతో ...

КОМЕНТАРІ • 110

  • @rodhetalluri4763
    @rodhetalluri4763 2 години тому

    Sister vandanalu
    Melodious voice

  • @hansideepu2657
    @hansideepu2657 2 місяці тому +9

    చాలా మంచి పాట అమ్మా వందనాలు నాకు ఈ పాట చాలా ఇష్టం అమ్మ దేవుడు మిమ్ములను మీ సేవను బహుగా దీవించును గాక amen

  • @user-bs3mo9ox4x
    @user-bs3mo9ox4x 2 місяці тому +27

    Praise the lord brother నిజంగా నాకు ఎంతో ఇష్టమైన పాట ప్రార్థనలో అనేక సార్లు దేవునితో మాట్లాడుకునేదాన్ని ఈ పాట ద్వారా .ఈ సా క్ష్యం వినడం ఎంతో ఆనందం అనిపించింది

  • @arunamatta7118
    @arunamatta7118 2 місяці тому +3

    ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం 🙏🙏🙏🙏

  • @user-cu1cv7zb5h
    @user-cu1cv7zb5h 2 місяці тому +9

    నాకు ఇష్టమైన పాట ❤️🙏✝️

  • @chandrasekharravuri3026
    @chandrasekharravuri3026 2 місяці тому +9

    ఎందుకో తెలియట్లేదు అమ్మ మాట్లాడుతుంటే కళ్ళలో నీళ్ళు ఆగట్లేదు చాలా control చేసుకుంటున్న . చిన్న పిల్లలు గా ఉన్నప్పుడు పాలకి డబ్బులు లేవు అన్నప్పుడు నీళ్ళలో ఉప్పు వేసి పిల్లల్ని పెంచాను అన్నప్పుడు పరిచర్య పట్ల మీకున్న భారం విశ్వాసం చాలా గొప్పది

  • @DhdgggDhhjj
    @DhdgggDhhjj Місяць тому +2

    Praisethelord AHluyAAmen Amen God bless you Amen Amen Kuwhait Jalandhar Sai Nehemiah Amen Amen 🙏💙🙏💙🙏💙🙏💙🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏

  • @yesupadammutyala
    @yesupadammutyala 2 місяці тому +8

    Devinike mahima kalugunu gaaka

  • @dasarivijay4503
    @dasarivijay4503 2 місяці тому +8

    Chaala chakkaga rasaru paata
    Chaala meaning vundhi song lo
    Praise god...🔥🔥🤍🥰

  • @sravania5836
    @sravania5836 2 місяці тому +8

    Praise the Lord🙏 🙇‍♀️🙏Brother... Glory to God😇🙏👼

  • @PRASHANTHCARMEL
    @PRASHANTHCARMEL 2 місяці тому +5

    అమ్మాగారు
    Praise The lord అమ్మా..
    గొప్ప సాక్ష్యం అమ్మా మీది..❤🙏

  • @sandeepdasar
    @sandeepdasar 2 місяці тому +3

    దేవునికే మహిమ కలుగును గాక
    ఇలాగే ఎన్నో పాఠాలు రాయాలని పడాలని మనస్పూర్తిగా కోరుకుంటూ,మీ కుటుంబం మొత్తం దేవుని పనిలో వడబడాలి అని ఇంకా అనేక మంది ఆత్మలని రక్షించాలని కోరుకుంటున్నాను అమ్మ గారు
    Thank you brother ఇంత మంచి సాక్ష్యాన్ని మాకు అందించినందుకు
    🙏

  • @katikasuchithra7454
    @katikasuchithra7454 Місяць тому +1

    Praise the lord brother and sister..
    Meeru maa mundu raavadam naa kosame yesayya papmpinchadu
    3 Days back e song kosam , e pata paadina Mee kosam nenu you tube lo search chesanu.. glory to God 🙏

  • @sravania5836
    @sravania5836 2 місяці тому +8

    Brother.... Last lo padi na ahh song ni short la upload cheyyandi brother... Chala chakkaga paadaru sister... Glory to God😇🙏👼

  • @nagarampallapatla8837
    @nagarampallapatla8837 17 днів тому

    Praise the Lord sister, nenu mimmalni chusanu, amivagalanaih ane song naku chala nachindi,tq nadi Bodduvaripalem

  • @abbulukoti8977
    @abbulukoti8977 2 місяці тому +5

    Good Testimony. All glory glory glory to Almighty God.

  • @sujathamuktha9836
    @sujathamuktha9836 2 місяці тому +6

    Praise the Lord pastoramma..amma mee patalanni chalabagunnayi..devunike mahima,ghanatha🙏

  • @vijayakumarichintala5051
    @vijayakumarichintala5051 Місяць тому +1

    అమ్మ గారు నా కుమారుడు దేవుని లో ఎదగాలి అని ప్రేయర్ చెయ్యండి తండ్రి

  • @chandraiahtellam4795
    @chandraiahtellam4795 2 місяці тому +8

    Best song ever.....

  • @kanthamanimanukonda-mb4bj
    @kanthamanimanukonda-mb4bj 2 місяці тому +1

    హల్లెలూయా దేవుని కే మహిమప్రభావములు కలుగును గాక

  • @m.megomi5157
    @m.megomi5157 2 місяці тому +4

    Praise the Lord brother, Thanku so much for bringing all the testimonies really we are blessed, God bless each and everyone for their testimonies, thanku onceagain

  • @devamani3280
    @devamani3280 Місяць тому

    Nice song i like this song sister

  • @PathakalaLatha
    @PathakalaLatha Місяць тому +1

    My favourite song

  • @shantibabu1083
    @shantibabu1083 Місяць тому

    Manchi talligaarini interview chesaaru brother 🙏🎉

  • @bsaritha7319
    @bsaritha7319 Місяць тому +1

    Miru chala great brother..prathi writer dhagara ki velli testimonies theliyaparusthunte chala goppaga anipisthundhi.thank you brother..devudu miku enka opika, good health evvalani korukuntunna.. glory to God..

  • @unitedchurch.eegalapenta9774
    @unitedchurch.eegalapenta9774 2 місяці тому +7

    అమ్మా వందనాలు. నా జీవితానికి సరిగ్గా సరిపోయే పాట ఇది. దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్.

  • @user-yy6ru1zz7v
    @user-yy6ru1zz7v 2 місяці тому +2

    Aunty manushulu gurthichaka poina devudiki gurthu unntaru
    Mee pata valla nennu chala adharana podhukunanu Aunty tq God bless you And Glory to god AMEN

  • @joshuvatv
    @joshuvatv 2 місяці тому +6

    May God bless this ministry

  • @KarunaSanthakumariChiluvuru
    @KarunaSanthakumariChiluvuru 2 місяці тому +1

    Praise the lord Brother, glory to God, we are all praying for your ministry and your family amen, please pray 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 for my church construction please pray 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @g.salomi6679
    @g.salomi6679 2 місяці тому +1

    Praise the Lord sister, brother.
    చాలా మంచి గాత్రం కూడా యేసయ్య మీకు ఇచ్చారు.

  • @barigelakoteshwari8170
    @barigelakoteshwari8170 2 місяці тому +2

    Praise the lord annayya🙏 ఈ పాట తో నేను yento adarincha baddanu andi 🙏 prati roju entilo padukuntanu 🙏

  • @kaggagayathri4713
    @kaggagayathri4713 2 місяці тому +1

    Praise the Lord i love❤ this song. Jesus naku kuda etuvanti varram dayscheyava.

  • @sameervasanthada6367
    @sameervasanthada6367 Місяць тому +1

    Praise the lord brother and sister brother meeku chala chala vandanalu manchi manchi rahaitala gurinchi maaku teliyani vallani parichayam chestunnaru songs vinadamegani vatini vrasina valla naku telidu kani meeru maku teliyaparustunnaru vallu ememi sandarbhalalo songs vrasisinnaro vinte naku chala happy ga untundi thank you very much brother praise the lord

  • @CalvaryKrupa-mf2hw
    @CalvaryKrupa-mf2hw 2 місяці тому +1

    I like it song.. Lyrics beautiful Amma ❤️.. God bless u amma.. Miru chala chakkagaa padinaru.. Praise G❤️D🙌🙌🙌

  • @geetharani334
    @geetharani334 11 днів тому

    🙏🙏🙏🙏

  • @sharmilapilli9369
    @sharmilapilli9369 2 місяці тому +1

    Praise the Lord ...naku chala istamaina song..chala happy ga undi sister memalini chusi me testimony vinanduku..thank you Nehru brother for bringing sisters testimony..All Glory to our God Jesus Christ alone🙏🙌

  • @maheshuyala9444
    @maheshuyala9444 2 місяці тому +2

    Praise the Lord

  • @ammapushapaleela15
    @ammapushapaleela15 Місяць тому

    🙏🙏🙏

  • @JesusSaves-gh1zh
    @JesusSaves-gh1zh 2 місяці тому

    వందనాలు అయ్యగారు 🙏🙏🙏✝️✝️✝️🛐🛐🛐

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 25 днів тому

    AMEN AMEN AMEN AND AMEN

  • @samuelrajakumari9363
    @samuelrajakumari9363 2 місяці тому +1

    Hallelujah

  • @yesupadammutyala
    @yesupadammutyala 2 місяці тому +1

    Nehru brother thank you so much

  • @suryakala6549
    @suryakala6549 Місяць тому

    You are blessed sister 🙏 మీ వాయిస్ లో దేవుని songs చాలా బాగున్నాయి వందనాలు, మిమ్మల్ని పరిచయం చేసిన నెహ్రూ గారు దివించబడతారు🙏🙏🙏🙏

  • @praveenrazz166
    @praveenrazz166 2 місяці тому

    దేవుని నామానికి మహిమ కల్గును గాక.. ఆమెన్ 🙏

  • @sanjivarani4829
    @sanjivarani4829 2 місяці тому +1

    Praise the lord brother 🙏🙏🙏

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 Місяць тому

    Praise the lord glory hallelujah

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 Місяць тому

    Amen glory hallelujah God blessings sister

  • @pastorpeterpaul
    @pastorpeterpaul Місяць тому +1

    🙏

  • @paramjit5643
    @paramjit5643 2 місяці тому

    Praise the Lord amma, glory to God

  • @ramadevichatla2888
    @ramadevichatla2888 2 місяці тому

    Praise lord sister. Glory to Jesus.

  • @blassichintu7531
    @blassichintu7531 2 місяці тому

    God bless you Amma

  • @duggiralakotaiah6201
    @duggiralakotaiah6201 2 місяці тому

    Praise the lord devunike mahima kalugunu gaka amen

  • @pinipaydaveedu5360
    @pinipaydaveedu5360 2 місяці тому

    Praise the Lord, glory to God.

  • @esther_ranisingar4183
    @esther_ranisingar4183 2 місяці тому

    Praise the lord amma

  • @kammulasarojini5082
    @kammulasarojini5082 2 місяці тому

    Vandanamulu sister god bless you nee sangs bagunnae

  • @santhipudota1304
    @santhipudota1304 2 місяці тому

    Praise the lord Gud singing

  • @LeelaPaleti
    @LeelaPaleti 2 місяці тому

    Praise the lord 🙏 అన్నయ్యా

  • @pastordavidraj7655
    @pastordavidraj7655 2 місяці тому +2

    అమ్మ వందనాలు చాల గొప్ప సాక్ష్యము దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్ మీరు చెప్పిన మాటలు అన్ని వాస్తవాలు పాట రూపంలో పాడినందుకు దేవుడు మీ ద్వారా పాడించినందుకు దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ మీరు పాడిన పాటలకు విశ్వాసులు అయిన ఎవరైనా కోపపడితే వారు ఇంక రక్షణ పొందలేదని అర్థమవుతుంది ఏదిఏమైనా మీరు ఇంక అనేకమైన పాటలు రాయాలి పాడాలని ప్రార్థనచేస్తాను దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్

  • @ChinniS.chinni-px2hh
    @ChinniS.chinni-px2hh 2 місяці тому

    ఆమెన్ వందనాలు 🙏🙏🙏

  • @For.Cristian
    @For.Cristian 2 місяці тому

    Excellent song ⛪🙏

  • @premalathab5019
    @premalathab5019 2 місяці тому

    You are a blessed child🙏

  • @ravikumarnalukurthi5268
    @ravikumarnalukurthi5268 2 місяці тому

    Bro మీకు చాలా థాంక్స్

  • @pavulurinagamalli9241
    @pavulurinagamalli9241 2 місяці тому

    Praise the Lord brother 🙏, e song anta chala estam, nenu enthagano adarinchapaduthunna. Glory to God 🙏

  • @VishistPrakash-sh3ut
    @VishistPrakash-sh3ut 2 місяці тому

    Praise the lord sir, tears flow from my eyes 😭😭😭 heart touching words

  • @ravikumarnalukurthi5268
    @ravikumarnalukurthi5268 2 місяці тому

    U r doing a great job introducing all these members

  • @prasanthikolli
    @prasanthikolli 2 місяці тому

    Praise the Lord brother 🙏🙏🙏

  • @Mounikabandi-nf2th
    @Mounikabandi-nf2th 2 місяці тому

    Praise the lord 🙏
    మీ సాక్షం చాలా అద్భుతంగా ఉంది అమ్మ గారూ

  • @abhinav8875
    @abhinav8875 2 місяці тому

    Praise the Lord sister.

  • @deutschpracticeoyeraji7500
    @deutschpracticeoyeraji7500 2 місяці тому +2

    Praise the lord aunty excellent song your voice is so nice and the song has touched my heart and it's very meaningful song and your testimony so powerful Thank you Jesus

  • @arunamatta7118
    @arunamatta7118 2 місяці тому

    Praise the Lord sister 🙏🙏🙏

  • @sameervasanthada6367
    @sameervasanthada6367 Місяць тому

    Praise the lord brother

  • @user-zb6qx3jv8d
    @user-zb6qx3jv8d 2 місяці тому

    Praise the lord sis🎉🎉
    Devudu mimmulanu inka balamugaa vadukonunu gaaaka🎉🎉

  • @Dwaraka-ol4lq
    @Dwaraka-ol4lq 2 місяці тому

    Very sweet voice and lyrics are awesome sister.Great testimony.May God Bless You and your ministry.

  • @JohnwesleyBonthala
    @JohnwesleyBonthala 2 місяці тому

    Praise God

  • @rajulupittala9194
    @rajulupittala9194 2 місяці тому

    Tq lord jesus

  • @LakshmiSareesDress
    @LakshmiSareesDress 2 місяці тому

    Praise the loard

  • @anuanu5640
    @anuanu5640 2 місяці тому

    Amen🙌❤️❤️❤️

  • @deutschpracticeoyeraji7500
    @deutschpracticeoyeraji7500 2 місяці тому +2

    Please aunty ani songs record chesi UA-cam lo petandi aunty song's vintuunte baga kaniru vastudhi aunty antha aiena devudu chala goppavadu ayana prema goppadhi aunty devudu inka mimalini goppa vadukovali ani korukuntuna aunty thank you Nehru Anna really you have a lot of patience Anna God bless you more and more Anna.please kindly post all songs in UA-cam aunty.Thank you aunty and thank you so much Anna 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @yesupadammutyala
      @yesupadammutyala 2 місяці тому

      అర్పించెదము సమర్పించేదము_13
      అర్పించెదము సమర్పించేదము
      దేవాది దేవునికి
      కోడెలనా గొర్రెలనా ధన సంపదలా
      ఏమిచ్చి సమర్పింతుము ||2||
      1. దశమభాగం కానుకలు అర్పిస్తారు
      ఎంతోకొంత దేవునికి బాకీ ఉంటారు
      ఒంటినిండా బంగారం
      ఇంటిలోకి సింగారం
      ఎన్నెన్నో కావాలని ప్రార్ధిస్తారు
      2. మ్రోక్కుబడులు ఎన్నెన్నో మ్రోక్కినను
      దేవునికి ఇవ్వాలంటే దొంగలవుతారు
      అధికమైన మేలులతో
      మెండైన దీవెనతో
      ఆశీర్వదించమని ప్రార్ధిస్తారు
      3. ఆదివారం ప్రార్థనకు వస్తారు
      సమయమంత ముచ్చట్లకు పెడతారు
      గొంతు ఎత్తి ( సించీ) పాటలెన్నో పాడిన
      చప్పట్లు కొట్టమంటే కొట్టరు
      4. పాస్టర్ గారు వాక్యము చెబుతుంటే
      చల్ల గాలికి నిద్రపోతారు ||2||
      ప్రార్ధనా సమయంలో
      ఇటు అటు తిరుగుతూ
      దేవునికి అవమానం తెస్తారు
      Year 2011 రచన, స్వరకల్పన, గానం
      ముత్యాల స్వర్ణలత ఫోన్9948772156
      (ప్రయిస్ పవర్ మినిస్ట్రీస్) మందపాడు
      గుడివాడ

  • @vallipianusha7165
    @vallipianusha7165 Місяць тому +1

    Ila sakshyalu vinadam valla dhevunilo balapadataniki enthooo prosthahana kaluguthundhi,dhevudu mimmalni dheevinchunu gaaka aaaamen

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 2 місяці тому

    Amen

  • @varalakshmidekkapati1380
    @varalakshmidekkapati1380 2 місяці тому

    Praise the lord. Brother konaseema district ravulapalem

  • @sudharani8872
    @sudharani8872 2 місяці тому +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @christgracechurch_official
    @christgracechurch_official 2 місяці тому +1

    Such a blessed voice ❤

  • @stellanissy6822
    @stellanissy6822 2 місяці тому

    వందనాలు సిస్టర్ గారు చాలా చక్కని పాటను రాసారు మీరు రాసిన పాట మా పాప Nissy Aradhana 5years age లో పాడింది పాప పాటను కూడా మీరు వీడియో మొదటిలో telecast చేసినందుకు వందనాలు lamp ministry variki kuda spcial thanx❤

  • @MadhumathiGORIKAPUDI-bf9qd
    @MadhumathiGORIKAPUDI-bf9qd Місяць тому

    Me voice chala bagude madam

  • @praizyshary2429
    @praizyshary2429 2 місяці тому

    ✝️✝️✝️🛐🛐🛐🛐🛐🛐

  • @LeelaPaleti
    @LeelaPaleti 2 місяці тому +1

    మీకు ఎలా తెలుసు అన్నయ్యా రచయితల గురించి ఎక్కడ ఉన్న వెతికి పట్టుకుని యూట్యూబ్ లో పెడుతున్నారు దేవునికి స్తోత్రం ఎలా తెలుసు మీకు అన్నయ్యా

  • @natasimhamurthymurthy266
    @natasimhamurthymurthy266 2 місяці тому

    ✝️✝️✝️✝️✝️✝️✝️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mariamallipudi8516
    @mariamallipudi8516 2 місяці тому

    Praise the Lord brother 🙏. Ammagaru padina songs konni vedios unte petandi brother please

  • @bezawadaemmanuel4608
    @bezawadaemmanuel4608 Місяць тому +1

    Swarna Latha Sister Praise the Lord. Let us inform your Google pay and Phone pay Number. I am sending a little amount for Construction of the Church. I was inspired by your Witness and Songs. This is the real Gospel to Our Lord Jesus Christ . Amen.

  • @kumarimallineedi4274
    @kumarimallineedi4274 2 місяці тому +1

    పాటలు అన్నీ పెట్టండి brothar

  • @nda1214
    @nda1214 2 місяці тому +1

    ప్రైస్ ది లార్డ్ తమ్ముడు మీకు వందనాలు మరి దేవుడిని బిడ్డలు మరి ఎక్కడ ఉన్నా సరే మీరు ఏదో జెల్లీస్ పెట్టేస్తున్నారు మీ ఇద్దరిని జోషి తమ్ముడు మీరు నెహ్రూ గారు దేవుడు ఇంకా బహుగా వాడుకోవాలి తమ్ముడు మీ ఇద్దరిని

  • @polamarasettisalmanraju216
    @polamarasettisalmanraju216 10 днів тому

    Naku estamaina pataaa

  • @nda1214
    @nda1214 2 місяці тому

    🙏🙏🧎🧎🧎

  • @manoramadevivemuri1432
    @manoramadevivemuri1432 2 місяці тому

    Praise the Lord

  • @akulapriskilla
    @akulapriskilla 2 місяці тому +1

    🙏🙏🙏