దేవుడు చాలా గొప్ప కార్యము చేసాడు అమ్మగారు పట్ల మరనాపాయం నుంచి తప్పించాడు దేవుడు ఆవిడ ఇచ్చిన సాక్ష్యం దీవించును గాక దేవుని నామానికి మహిమ కలుగును గాక
amma mee saksham vintunnanta sepu kannititho devuni mahimaparichanu mana devudu goppa devudu
దేవాది. దేవునికే మహిమ. ఘనత. ప్రభావములు అయినకే మాత్రమే చెల్లును గాక
Isaiah(యెషయా గ్రంథము) 49:2
తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు praise the lord ✝️
Praise dhe lord amen
Almighty to God, Glory to God, 🙌🙌🙌🙌🙌 అంతము వరకు నమ్మకముగా వుండి దేవునికి ఘనత కలుగునట్లు తుది స్వాసవరకు దేవునికొరకు జీవించండి.
దేవునికే మహిమ కలుగును గాక amen🙏🙏🙏
అమ్మగారు! మీరు అనుదినము సేవించుచున్నదేవుడు అలనాడు షద్రక్, మేషక్,అబెడ్నాగొలు బిడ్డలను రక్షించిన దేవుడు మిమ్ములను రక్షించాడు.ఘనమైన తన నామమునకు మహిమ కలుగును . మీ కుటుంబము అంతటికీ ప్రభువైన యేసక్రీస్తు ప్రభువు నామమున మా హృదయ పూర్వక మైన అభినందనలు.
దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక
Praise.the lord yesayya నీకు సమస్తం సాధ్యం ప్రభువు లెక్క లేని స్తోత్రం ప్రభువు 🙏🙏🙏🙏🙏
దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ! ఆమేన్ 🙏🙏🙏
దేవునికే మహిమకలుగునుగాక 🙏🙏🙏🙏🙏🙏
Praise the lord goppa sangathi devunike mahima
Amma mee patla Devudu chesina karyanee batti yessayya namani sthotramulu Amen
Vandanalu suthi sothrlu the lord amin the lord amin the
దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్ వందనాలు అమ్మ 🙏🙏
Devunike mahima ayana premaku ❤
Praise the Lord 🙏ee saksham vintunnappudu na py oka lorry breaks fail ayupoyu nenu choodalene time lo na py nundi vellipoyundhi,adhi road py oka auto driver 2ru passengers kooda choosi chala bayapaddaru .ee sister gari lage chinna crack kooda ledhu,auto driver nenu mamsapu mudhaga ayupoyu vuntanu anukoni,eeme yevaro yela ani anukunna vishayam aa auto driver natho cheppi,nenu sajeevanga vundatam coosi chala aaschrya poyaru,ee sangatana ippatiki nannu aascharya parsthadhi , dhevuni maha krupa thana biddalanu yellappudu kapaduthadhi.aa yesayyake maha ganatha, prabhavamu, kalugunu gaka amen 🙏👏
🙏sajeevulu sajeevule kadha devunni sthuthistharu 😭😭🙏🙏 thank you lord 🙏🙏
యేసయ్య రక్షకుడు 👌👍🍇🍎🍓🙏🌹
Devudu. Mee patla. Chesina. Kaaryamunu. Batti. Devuniki. Mahima. Kalugunugaaka
Praise the Lord amma garu brother and sister and family 🙏🙏🙏
Amen devunike mahima ganata kalugunu gaka
Devuni namaminaku mahima kalugunu gaaka 🙏
Devuniki mahima kalugunu gaka amen🙏🙏🙏
Best testimony
Devunike mahima kalugunu gaka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amen
Prabhuva nivu yetha goppavadivayya yentha goppa kapudala vesav ninnu kapaduvaadu kunukadu nidrapodu annav pravuva avunu prabhu nuvvu adhi janiginchav ame a roju meetings ki velthundhi ame ganuka a roju chanipoti unte ni namami yentha dhushanapalayyedho yethaga avamanapalayyedho ala kakunda jariginchav ayya nuvvu goppodivi nivu chesina a goppa karyam👏👏👏 yemichhina ni runam thirchukolemayya antha mahimaa nikennayya🙌
దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్ 🙏
Jesus always with us.hallelujah
Yesayya nammadhageena devudu .yesayya niku bayam lekunda pattukunnadu amma . praise lord .meeru yenthamandhi ni marchaali yesayya koraku ....kani ...mitho patu prathi roju yesayya vunnadu nammali anfhari
దేవునికే మహిమ కలుగునూ గాక ఆమేన్.
Amen thandri
Glory to God. Praise the Lord. 🙏
Praise the Lord
Amen Amen amen 🙏 🙌
Ghanata mahima prabhavamulu najareyudiena yesayyake chellunu gaka Hallelujah Amen.
Praise the LORD ayyagaru 🙏🙏🙏 Devuniki mahima kalugunu gaka 🙌🌹🙏🙏🙏
One of the best wonderful testimony GLORY TO GOD
God bless you amma.
Amen 🤲🙏🤲
Na devudu challa goppavadu ❤️❤️❤️❤️❤️lvu jesus
అందరికీ వందనాలు అండి నా పేరు సాల్మన్ రాజు మాది విశాఖపట్నం సిస్టర్ సాక్ష్యాన్ని నేను విన్నాను మనం నమ్ముకున్నటువంటి దేవుడు సజీవుడు నిత్యము మనతో ఉంటున్నా వాడు అన్న సంగతిని మరొకసారి సిస్టర్ గారి జీవితంలో దేవుడు చేసిన కార్యం ద్వారా దేవుడు రుజువు పరుచుకున్నాడు
నా జీవితంలో కూడా దేవుడు ఐదు సార్లు మరణం నుండి నన్ను తప్పించారు మన ద్వారా ఏదో కార్యము చేయడానికి ఆయుషు ఆయన పొడిగిస్తూ ఉంటారు సాక్ష్యం చెప్పడానికి సాక్షిగా జీవించడానికి సువార్త ప్రకటించడానికి కానీ అది గ్రహించి దేవుని చిత్తం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎవరైతే ఈ ఆయుష్షు నాకు దేవుడు ఇచ్చారు ఆయన చిత్తం మేధో నేను చెయ్యాలి అని తీర్మానం తీసుకుని దేవుని చిత్తం చేస్తారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తారు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏
Devudu goppavadu 🙏🙏
Praise tha lor🙏
Yes Amen 🙏 mana vimochakudu sajeevudu ! Reppa patina maha adbhuthalu chesey devudu mana devudu ! ayanakey mahima 🙏
Our God is a great God. Praise and glory to our Lord Jesus Christ.
HOWLELUYA..JAAAAAGOOOOOOO BHARAT JAAAAAGOOOOOOO enta abaddala adi norena
Praise the lord
TQ u lord, 🙏🙏
This is the power of jesus we cannot be imagine her love glory to god 🙏🏻🙏🏻🙏🏻🙌🙌🙌
దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు
Praise the Lord🙏అండీ brothergaru to all
Glory & praise to the Lord Almighty
Appudu ippudu ekareetiga vunna devudu sajeevudu naa yesayya ke mahima kalugunu gaka
Praise the lord 🙏
Glory to God Amen
Mahima ganatha prabhavam devadi devunike manam nammina devudu nammadaginavadu
God is great and god all the time
Hallelujah hallelujah hallelujah yesaiah ke sarvaganathamahima kalugunugaka. Nehru annaiah meeku ma hrudhayapoorvaka vandhanalu 🙏 eelanti anekamaina sajeeva sakshalanu ma mundhunchuthunnaru 🙏
నా విమోచకుడు సజీవుడు❤ Wonderful testimony..All glory to God🙏
Thank you lord for answering our prayers n blessing us 😢
Praise.The Lord
Goppa sakshyam ,devuniki vandanalu
మహా అద్భుతం దేవునికి మహిమ కలుగునుగాక.
Devuni ke Mahima kalugunu gaka.... Praise the lord Lamp Ministries Variki and thalli gariki devudu mimmalni bahuga vadukonunu gaka... Amen 🙏
Praise the Lord sis devudu me nundi emi ashapaduchunnaru adicheyandi pl ayanakorake bratakandi
Na yesayya ke Mahima kalugunu gaka
Everything is possible to God.🙏🙏🙏🙏
Praise the LORD Glory to GOD
Praise God...
Prise lord 🙏
Glory to God alone, shalem anna is great pastor in the sight of god, he is anointed person amen amen amen
Glory to God...
Glory to GOD
Praise God
Glory to God
Naa yesayya sajeev udu sahayakudu mana rakshak udu
Dheviniki impossible yendhi ledhu praise the lord
Amen🙏🙏🙏🙏🙏
Praise the lord
Wonderful testimony..... Everlasting Hands
Deva niku Mahimakalugunu gaaka Amen 🙏🙏🙏🙏🙏
Convention ki vache vari prayanam koraku kuda sevakulu viswasulu Baga prarthana chestharu thalli.nijamuga almighty god thana angel ni nishayamuga pamparu
Wonderful testimony lovely God v have everyone believe Jesus tqs brother garu 🙏
Amen 🙏🙏🙏🙏🛐🙏🛐🛐
Praise the Lord brother. All Glory to God. Thank you brother for a strengthening in Christian faith vedio Our God is Living and Loving God.
Devuniki samasta Mahima kalugunu gaka......aaaaaamen...
Praise the Lord 🙏🙏🙏 Thanq my LORD 🙏🙏🙏 All things are possible to Holy God Amen Hallelujah 🙏🙏🙏🙏🙏 your affection, protection Mercy were amazing 😭🙏🙏🙏🙏 My LORD 🙏🙏🙏🙏
అందరికీ వందనాలు 🙏 దేవుడు అమ్మగారి జీవితంలో దేవుడు చేసిన ఈ అద్భుతమైన ఈ కార్యముకై సమస్త మహిమ దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు లారీ యాక్సిడెంట్ అయిన నన్ను తన చేతులతో పట్టుకుని కాపా డి రక్షించారు చిన్న బోను కూడా విరిగిపోలేదు నాలోని షుగర్ కూడా తీసివేశాడు ఇప్పటికి మూడు సంవత్సరాలు అయింది ఒక టాబ్లెట్ కూడా వేయట్లేదు దేవునికే మహిమ ప్రభావం కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏
God is great
Prise lord 🙏
వందనములు అయ్యగారు🙏🙏🙏
దేవుని కొరకు ఆ కుటుంబము గొప్ప సాక్షిగా ఉండును గాక
అమ్మ మిమ్ములను రక్షించిన యేసయ్య కొరకు నశించి పోవుచున్న అనేక ఆత్మ లను అగ్నిగుండము నుండి కాపాడండి
అనేకులను మీ సాక్ష్యము ద్వారా రక్షించండి అమ్మ ఇందు కొరకే దేవుడు మిమ్ములను రక్షించి న్నారు
దేవునికి స్తోత్రము హల్లేయుయా🙏🙏🙏🙏🙏👏👏👏
Devuniki mahima kalugunu gaka.... Devudu chala goppavadu ... Devudu ellappudu manathone vuntadu 🙏🙏🙏
Praise the Lord amma... Mana devudu adbuthalu cheyuvadu....God shall be glorified...
Vandanalu Anna🙏🙏🙏🙏🙏🙏🙏
GOD IS THERE,NO DOUBT IT,IT WAS SOGOOD EXPERIENCE!@ JESUS 👍 GREATNESS.
Goppa Devudu sthuthulaku Pathrudu....sister yedala Adhubhutham chesru ...kapadinaru.Devuniki vandanalu.
Prese God
Amen.....
దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙇🙇