Praise and glory to the Lord Jesus Christ సిస్టర్ మీ కామెంట్ కు ధన్యవాదాలు ఆ సమయంలో నాకోసం ప్రార్థించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరైతే ఇప్పుడు బానే ఉన్నారు కదా Thank you sister
ఇజ్రాయిల్ దేశానికి టూర్ కి తీసుకెళ్లే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ... చాలా షరతులు ఉంటాయి. మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉంటే తేలికగా వెళ్ళవచ్చు, లేదా మీకు 60 సంవత్సరాలు పైన వయసు ఉండాలి. ఇంకో మార్గం ఉంది. భార్య భర్తలు పిల్లలతో సహా వెళ్లి రావాలి. కానీ చాలా ఖర్చు అవుతుంది. యుద్ధం మొదలవకముందు అంటే సంవత్సరం క్రితం ఒక్కరికి 1,70,000 ఇప్పుడు యుద్ధం ముగిశాక ఒక్క టికెట్టుకు రేటు ఎంతో తెలియదు.
Prise the lord brother'.. ఇంకా మీరు ఆ దేవుని వాక్యాన్ని బహుగా ఎక్కువగా మీరు ప్రకటించాలని నా యేసయ్య కృప తోడై ఉండును గాక కోరుతూ, అన్నా వాక్యం చాలా బాగుంటుంది అయితే మాట అన్న మీరు చెప్పే మెసేజ్ తో పాటు రిఫరెన్స్ కూడా తెలుపుతూ ఇంకా బాగుంటుందని మా యొక్క ఆలోచన..
Praise the Lord Jesus Christ Thank you brother Rajesh తప్పకుండా మీరు చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకొని రిఫరెన్స్ ఇస్తాను. దీంట్లో రిఫరెన్స్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఇది డానియల్ గ్రంథంలో మూడవ అధ్యాయంలో ఉందని అందరికీ తెలిసిందే కాబట్టి ఈ రిఫరెన్స్ ఇవ్వలేదు. ధన్యవాదాలు
Place gurinchi chepandi.bible lo una theology brief ga chepadu . All are read many tims and daily Bible reading....so only clear picture chupinchandi digrsm no need
If you want videos about the Holy Land Places, we still have more than 600 videos in our channels, watch those videos. and you only show the places, no need to say the Bible. Also don't say that show only places and don't need to talk about the Bible. Where did we say that this is a channel that only shows places? Please note that we will continue to talk about the Bible. హోలీ లాండ్ ప్లేస్ లు మాత్రమే చూడాలంటే ఇప్పటికే మన చానల్లో 600 కి పైగా వీడియోలు ఉన్నాయి వాటిని చూడండి. అంతేగాని బైబిల్ మేము రోజు చదువుతున్నాము మాకు అవసరం లేదు అని చెప్పవద్దు. బైబిల్ ని కూడా చెప్పమని అడిగే వారు వేలమంది ఉన్నారని గమనించండి
Praise the Lord 🙏 అయ్యగారు మీ పరిచర్య అంత దేవుని కృప రక్షణ క్షేమము ఉండును గాక మీ కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం ఉండును గాక 🙏 ఆమెన్
Praise and glory to the Lord Jesus Christ
ఆమెన్ ఆమెన్ ఆమెన్
మీ కామెంట్ కు ధన్యవాదాలు
సృటి కర్త దేవాది దేవునికి సమస్తము సాధ్యమే, తండ్రి మీకే మా వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లెస్తున్నాము పరమాతండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయా ✝️🙇♂️🙌🛐
Prise tha lord 🙏🙏 పాస్టర్ గారు చాలా బాగా వివరీoచరు ధన్యవాదములు 🙏
Praise and glory to the Lord Jesus Christ
Thank you
మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు తమ్ముడు
దేవునికి స్తుతులు స్తోత్రాలు ఆమెన్ మీకు వందనాలు సిస్టర్
Praise the lord brother mee valana memu chudalenivi viluvina vishayamulu telusukuntunnamu thank you brother 🙏
Praise the Lord
Thank you
Praise the lord Jesus amen 🙌🙏❤️ God bless you bro benher Babu sir thanks for msg amen
Praise and glory to the Lord Jesus Christ
Thank you
That’s the power of almighty 🙏🙏🙏praise God
Praise the Lord ayyagaru
Praise the Lord
Thank you
Praise the lord 🙏 Amen 🙏
Praise the lord🙏Amen
Benharbabu gariki bindu vandanalu endukante enta cluputanga evaru chpunchaleru ganuka devududu mimmalni mee kutubanni devudu divinchunugaka 🎉🎉🎉🎉🎉
Praise the Lord Jesus Christ
Amen amen amen
మీ ప్రార్థనలకు మీ దీవెనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము
Thank you
Praisethelordannayya 🙏🙏🙏🙏
Praise and glory to the Lord Jesus Christ
Thank you sister Suvarna
తమ్ముడు వందనాలు తమ్ముడు
వందనాలు అక్క
తమ్ముడు నీకు కరోనా వచ్చినప్పుడు వీడియో చూసి తమ్ముడు చాలా బాధనిపించింది అప్పుడు నాకు కూడా బాలేదు
Praise and glory to the Lord Jesus Christ
సిస్టర్ మీ కామెంట్ కు ధన్యవాదాలు ఆ సమయంలో నాకోసం ప్రార్థించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరైతే ఇప్పుడు బానే ఉన్నారు కదా Thank you sister
Tq pastor Garu
Praise the lord brother 🙏🙏🙏
Praise the Lord
Very nice message praise the lord thank you so much ❤ good matter 🙏
Praise and glory to the Lord Jesus Christ
Thank you
Praise The Lord 🙏🏻 Amen
Praise the lord sir ... Me videos kosam waiting sir ........
Praise and glory to the Lord Jesus Christ
Thank you
Praise the lord
Vandanlu the lord amin the lord amin the ✊😭💝💝😆😆😆😂
Thank you sir 👏🏻
You are welcome
వందనాలు అన్న గారు🙏🙏
Praise and glory to the Lord Jesus Christ
ఎలా ఉన్నారు బ్రదర్ బాగున్నారా? Thank you
Praise the lord anna 🙏
Deevuni kapudala mandari meeda vundinu gaka amen
Praise the Lord
Amen
Thank you sister
Praise the lord 🙏♥️🥹
Prise the lord 🙏🙏
Praise the Lord Jesus Christ
Thank you
Prised the lord Anna
Memu jesus samandichina pradesalu చూడాలని వుంది తీసుకెళ్లడానికి ఎవరైనా ఉంటారా అన్న
ఇజ్రాయిల్ దేశానికి టూర్ కి తీసుకెళ్లే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ... చాలా షరతులు ఉంటాయి. మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉంటే తేలికగా వెళ్ళవచ్చు, లేదా మీకు 60 సంవత్సరాలు పైన వయసు ఉండాలి. ఇంకో మార్గం ఉంది. భార్య భర్తలు పిల్లలతో సహా వెళ్లి రావాలి. కానీ చాలా ఖర్చు అవుతుంది.
యుద్ధం మొదలవకముందు అంటే సంవత్సరం క్రితం ఒక్కరికి 1,70,000 ఇప్పుడు యుద్ధం ముగిశాక ఒక్క టికెట్టుకు రేటు ఎంతో తెలియదు.
❤❤❤✝️✝️✝️✝️✝️✝️🎉🎉🎉
Prise the lord brother'..
ఇంకా మీరు ఆ దేవుని వాక్యాన్ని బహుగా ఎక్కువగా మీరు ప్రకటించాలని నా యేసయ్య కృప తోడై ఉండును గాక కోరుతూ, అన్నా వాక్యం చాలా బాగుంటుంది అయితే మాట అన్న మీరు చెప్పే మెసేజ్ తో పాటు రిఫరెన్స్ కూడా తెలుపుతూ ఇంకా బాగుంటుందని మా యొక్క ఆలోచన..
Praise the Lord Jesus Christ
Thank you brother Rajesh
తప్పకుండా మీరు చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకొని రిఫరెన్స్ ఇస్తాను.
దీంట్లో రిఫరెన్స్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఇది డానియల్ గ్రంథంలో మూడవ అధ్యాయంలో ఉందని అందరికీ తెలిసిందే కాబట్టి ఈ రిఫరెన్స్ ఇవ్వలేదు.
ధన్యవాదాలు
Thank you brother
Praise and glory to the Lord Jesus Christ
Thank you brother
praise the lord Benhur garu 🙏
Praise and glory to the Lord Jesus Christ
Thank you sir
Amen🙏
🎉🎉🎉✝️💐💐💐
Place gurinchi chepandi.bible lo una theology brief ga chepadu . All are read many tims and daily Bible reading....so only clear picture chupinchandi digrsm no need
If you want videos about the Holy Land Places, we still have more than 600 videos in our channels, watch those videos. and you only show the places, no need to say the Bible. Also don't say that show only places and don't need to talk about the Bible. Where did we say that this is a channel that only shows places? Please note that we will continue to talk about the Bible. హోలీ లాండ్ ప్లేస్ లు మాత్రమే చూడాలంటే ఇప్పటికే మన చానల్లో 600 కి పైగా వీడియోలు ఉన్నాయి వాటిని చూడండి. అంతేగాని బైబిల్ మేము రోజు చదువుతున్నాము మాకు అవసరం లేదు అని చెప్పవద్దు. బైబిల్ ని కూడా చెప్పమని అడిగే వారు వేలమంది ఉన్నారని గమనించండి
🙏🏻బ్రదర్ బబ్బులోను ఇప్పుడు ఏ దేశం లో ఉంది 🙏🏻
Iraq lo vundi
వీడియో మొదట్లోనే చెప్పాను కదా బ్రదర్ మరోసారి వీడియో చూడండి లొకేషన్ కూడా చూపించాను.
iran
✝️✝️✝️👑👑👑👌👌👌
సర్ అగ్ని గుండం ను చూపించగలరా
🙏🙏🫡🫡🥹🥹
అన్న మాకు చూడాలని ఉంది కానీ మేము చూడలేము మేము డబ్బులు లేని పేద వాళ్ళు
🙏🙏🙏🙏🕎🕎✝️✝️🛐🛐👌👌❤️❤️❤️❤️
Priseloard
Praise the lord 🙏 Amen 🙏🙏
Praise the Lord
Thank you
praise the lord brother 🙏
Praise the Lord
Thank you brother
Praise the lord
Amen🙏🙏🙏
Praise the lord brother 🙏
Praise and glory to the Lord Jesus Christ
Thank you sir