డేరాబాబా రియల్ స్టోరీ | Dera Baba Full Story In Telugu | Telugu Waves | Voice of venkat

Поділитися
Вставка
  • Опубліковано 3 лис 2024

КОМЕНТАРІ • 556

  • @bhavitelugutalks4003
    @bhavitelugutalks4003 3 роки тому +170

    Entha clear ga explain chesaru, rendu moodu news channels chusina intha information raadu thank you 👍

  • @bhaskarraogull2585
    @bhaskarraogull2585 3 роки тому +121

    సమాచారం బాగా సంపాదించారు. సెభాష్.

  • @Allinone-xt2qn
    @Allinone-xt2qn 3 роки тому +215

    చట్టాలను ఉండి తప్పించుకోవచ్చు కాని పాపాలు నుండి తప్పించుకోలేరు.

  • @murthygolagani2965
    @murthygolagani2965 2 роки тому +62

    అలాంటి బద్మాష్ కు వేసిన శిక్ష మాత్రం చాలా తక్కువ...ఇదే మన న్యాయ వ్యవస్థలో ఉన్న పెద్ద లోపం...

  • @thirupathiraoguntur1993
    @thirupathiraoguntur1993 3 роки тому +88

    నిత్యనంద గురించి వీడియో చేయండి

  • @Queen-wg3mr
    @Queen-wg3mr 3 роки тому +153

    కల్కి బాబా గురించి కూడా చెప్పండి. మొగుడు పెళ్ళా లు దేవుళ్ళు మని చెప్పుకుంటారుగా

    • @noname24444
      @noname24444 3 роки тому +7

      Moosesaru kada eppudo...!?

    • @shaiknajini7342
      @shaiknajini7342 3 роки тому +1

      S

    • @abhirammusic5517
      @abhirammusic5517 2 роки тому

      అవును వాళ్ళు తెలివైన వాళ్ళు.ఈ రోజుల్లో ఒకడిని నీ మాటతో నమ్మించు అది చాలా కస్టము, బ్రతకనివ్వండి తెలివైన వాళ్ళని.

    • @vagdhevivagu307
      @vagdhevivagu307 2 роки тому

      @@noname24444 led bro..inka nammuthunnaru ma side, ma relatives lone chala mandi nammuthunnaru.....

    • @Allthingsnicey
      @Allthingsnicey 3 місяці тому

      Om Shanti group is also fraud. I think it’s also called Bramha Kumari group.

  • @sagar99899
    @sagar99899 3 роки тому +108

    డేరా బాబా గురించి maximum అందరికి తెలిసిందే... We want పండిత్ దేవేందర్ శర్మ ఎవ(డు)రు వా(డి)రి చరిత్ర..video చెయ్యండి plzzz...

  • @venkataramarao6788
    @venkataramarao6788 3 роки тому +17

    చివరకి న్యాయం గెలిచింది ,కానీ ప్రాథమిక విద్యలో నాణ్యత లోపించింది అందువలననే అంతమంది అమ్మాయిలు ట్రా ప్ లో పడ్డారు , మొత్తం మీద భారతీయ యువత లో వ్యక్తిత్వ వికాస లోపం కొట్ట వచ్చినట్లు కనిపస్తున్నది .దీనికి పరిష్కారం కాలమే నిర్ణయించాలి.

  • @namalagunduhanuman4775
    @namalagunduhanuman4775 2 роки тому +15

    క్రిష్టియన్ పాస్టర్ ల మోసాలను కూడా విడియో స్టోరి చెయ్యండి మి చానెల్ వారు

    • @kallepallisai3095
      @kallepallisai3095 7 місяців тому

      Era siggu ledhura bapanoda inka support chestunnav, pastor gallu kuda anthe

  • @mottHarshit
    @mottHarshit 2 роки тому +2

    న్యూస్ ఛానల్ కన్నా సూపర్ గా ఎక్స్ప్లైన్ చేస్తారు నిజాలు మాత్రమే చెప్తా రూ మీ వీడియోస్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటవి

  • @wonderfulsongs3081
    @wonderfulsongs3081 3 роки тому +125

    ఇది మొత్తం ప్రజల తప్పే

  • @dewpoint1637
    @dewpoint1637 3 роки тому +15

    నికృష్ట డేరా వీడు చచ్చే వరకూ జైల్లో ఉండటం చాలా మంచిది

  • @meshakjonnalagadda2972
    @meshakjonnalagadda2972 3 роки тому +14

    Meeru explain chestunte movie chusinattu unde...nice bro 👍

  • @warangalbidda5999
    @warangalbidda5999 3 роки тому +73

    MX player లో వచ్చిన ఆశ్రం -1. అశ్రం -2 ఈ రెండు వెబ్ సీరీస్ లు దేరా బాబా నిజ జీవితం వీడు చేసే అత్యాచార లు అరాచకాలు ఘోరం గా ఉంటాయి ...నేనైతే ఆశ్రమం 3 కోసం వెయిటింగ్ 😊

    • @MADAN1438
      @MADAN1438 3 роки тому +5

      ఇది విన్నాక నేనూ అదే అనుకున్నాను, నేనూ అవి చూసాను, నేను ఎదురుచూస్తున్నాను పార్ట్ 3 కోసం బ్రో

    • @rossrolex6338
      @rossrolex6338 3 роки тому +5

      Am also waiting part 3

    • @chandupandu9169
      @chandupandu9169 2 роки тому +1

      Vochindi chudandi

  • @swathiyedla6513
    @swathiyedla6513 19 днів тому

    ఎ news ఐనా మీరు చెప్తేనే వినాలనిపిస్తుంది , మీ వీడియో నే చూడాలనిపిస్తుంది అంత బాగా చెప్తారు మీరు

  • @dhanureddydhanu5242
    @dhanureddydhanu5242 3 роки тому +22

    Mee voice chala bagundi 👍 explain ayyitey mamaluga undadu vereyy levelllllll anthey...!

  • @saisrilakshmi1218
    @saisrilakshmi1218 3 роки тому +69

    4rth coment మీ ఛానెల్ కి నేను పెద్ద ఫ్యాన్ అండి😃😄

  • @ismartaniltejus3849
    @ismartaniltejus3849 3 роки тому +35

    Mee voice super brother stories koda chala baga explain chestaru 👍

  • @kindangianandarao9349
    @kindangianandarao9349 3 роки тому +13

    బాబాది తప్పు కాదు. బాబా లను నమ్మేవెర్రిగొర్రెలది తప్పు.

  • @JuNioR-mq8xk
    @JuNioR-mq8xk 2 роки тому +2

    Mx ప్లేయర్లో ఆశ్రమం పేరుతో వెబ్ సిరీస్ వచ్చింది, బాగా చూపించారు..

  • @aryanbajans
    @aryanbajans 3 роки тому +30

    Hi bro. I'm Aryan upendar.
    Super video
    మ్యటర్ బాగా కలెక్ట్ చేశారు ఎప్పటి నుంచో ఈ విడియో కోసం వెయిటింగ్.
    1 అనుకున్నట్లు జీవితాన్ని ఎంజాయ్ చేశాడు.
    2 అనుకోకుండా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.
    3 రోజులు అయ్యింది మంచి విడియో కోసం ఈ రోజు Sunday అందరికీ బిర్యానీ తిన్నట్లు ఉంది ఈ విడియో super bro.

  • @madhavisriramdas9004
    @madhavisriramdas9004 3 роки тому +36

    I am fan of ur channel and voice. U explain clearly and quickly that’s the best part… keep it up 👍🏼

    • @SrinathKanugovi
      @SrinathKanugovi 3 роки тому +1

      yes. but kontha mandhi entertainment kosam choosthunnaaru. neethi thelusukoru

  • @rowdyboy5929
    @rowdyboy5929 3 роки тому +10

    అన్నగారు మీ వీడియోస్ &గానీ ఎక్స్ప్లనేషన్ చాలా బాగుంటుంది

  • @satyanveshi5981
    @satyanveshi5981 2 роки тому +2

    devudu ane padame pedda samasya...ilanti vedhavalaki pedda weapon

  • @rapakavasu4387
    @rapakavasu4387 2 роки тому +1

    Sir
    Me
    Vayass
    Super
    Sir
    Poyekalam
    Vachinppudu
    Cvvritaram
    Kadu
    Sir
    Manachesinpapam
    Maku
    Darichupistundi

  • @ambatipudisavitha2668
    @ambatipudisavitha2668 2 роки тому

    Comment ki askarameledu anta excellent ga vivarinchav hats off tour narration

  • @paliksravanthi8786
    @paliksravanthi8786 Рік тому

    Tv lo news kuda clear ga chepparu miru baga clearga cheputharu sir

  • @kishorebabu3132
    @kishorebabu3132 2 роки тому +10

    Great..It's eye opener to all people who believe on this kind of babas.

  • @pepakayalavsatyanarayanvee8424

    Nice information brother. U gathered a full information in a short video. Super 👌

  • @Praveenafasionhome
    @Praveenafasionhome 3 роки тому +11

    Veedi gurinchi chepthu jyothishyam add pettadam em baledhu

    • @snidiyahamsie4771
      @snidiyahamsie4771 3 роки тому +2

      Edo 4 raallu sampadisthunnadule ah add valla vadleyand andaru.. manaki vatini nammodhu ani thelisthe chaaluuu

    • @moviemonster1449
      @moviemonster1449 3 роки тому

      Astrology anedi part of vedas.... vatini nammakudadu ante ..vedas enka entho maths and science Ni ichai.in the form of astrology and astronomy...

  • @venkatareddykarimeddula3882
    @venkatareddykarimeddula3882 2 роки тому +1

    ఈ బాబా కర్మన్ బాగా సంపాదించుకున్నాడు అది మరో జన్మలో తప్పకుండా అనుభవించవలసిందే

  • @SIMONA-cz5mc
    @SIMONA-cz5mc 2 роки тому +1

    ప్రభుత్వ సామర్థ్యమును చూపించని అధికారులుండగ ఇలాంటి గూండా మరియు డబ్బా బాబాలు ఎందరో పైకి లేతురు.

  • @ramabhi2334
    @ramabhi2334 3 роки тому +3

    Ippudu mee voice modulation chala bagundi.

  • @helloprasad4465
    @helloprasad4465 2 роки тому +7

    ఇలాంటి బాబా లు ఇంకా ఎంతమంది ఉన్నారు మన దేశంలో .. 🤭🤭

  • @upadmaupadma7790
    @upadmaupadma7790 2 роки тому

    Super ga cheppav bro verry good .migatha babhala jathakalu kuada oksari peyttandi.e pichi lo unna kontha mandhi ayina maratharu

  • @madhuvm1956
    @madhuvm1956 Рік тому

    Venkat. -- SIR,
    Your..Videos....All.. R..SuperB. I. Won't. Miss. Anything.....??....👍🌹🌹🌹

  • @rajashaker2781
    @rajashaker2781 3 роки тому +1

    Thanq anna intha clear gaa cheppinandhuki

  • @nanirocks8080
    @nanirocks8080 3 роки тому +21

    తప్పు వాడిది కాదు ......వాడికి సహకరించిన వాళ్ళది ......

  • @samuelkada8723
    @samuelkada8723 3 роки тому +7

    మదేముంది బ్రదర్ ఆయన భక్తులను అడగండి మి అభిప్రాయం ఎంటి అని😀😜

  • @vijayavijaya2714
    @vijayavijaya2714 3 роки тому +2

    Leela Samsung🙏+
    Collage girls 2(saadhvis)👏👍🙏+
    Ramchandra chatrapathi👏👏🙏+
    CBI officers👏👍+
    Police senior officers👏👍+
    Judge 👏👍🙏
    =20+20=40 years prajalu moodanammakalu,
    andhavishwashalu,
    Kulapichi,
    Somarithanamu.
    Manalo leni dhevudu (Humanity,Hard work, Honesty, Peace.) verevadilo vundani namme prajalu vunnantha kaalam ,kulamathalutho chachentha kaalam elanti vedhavalu puttukosthune vuntaru.
    Man Believe your self Honestly.

  • @sambasivarao98
    @sambasivarao98 2 роки тому +4

    God is great.any body who done bad deeds will pay for them in the future.

  • @pbushra5646
    @pbushra5646 Рік тому

    Meeru chala great sir chala manchi vishyam chapru

  • @abhirammusic5517
    @abhirammusic5517 2 роки тому

    Yes he is currect ఈరోజుల్లో న్యాయంగా బ్రతకాలంటే బ్రతకనివ్వరు, అతని తెలివితో ఎంతో ఎత్తుకి ఏదిగాడు చచ్చిన బ్రతికిన, డేరాల బ్రతకాలి.🙏

  • @jaganmandaloju3228
    @jaganmandaloju3228 3 роки тому +26

    Dera baba బాడుకావు ఐతే వాడి భక్తులు పచ్చి బాడుకావులు

  • @subhanjaneyulu92
    @subhanjaneyulu92 2 роки тому +2

    Super bro u r explain

  • @shaikjanibasha661
    @shaikjanibasha661 2 роки тому +13

    డేరా బాబా The Great అని చెప్పు కోవాలి,ఎందుకంటే మంచి చేసేవాడిని వెంటనే విమర్శిస్తారు, అదే డేరాబాబా లాంటి దుర్మార్గుడు, చెడ్డ వాడిని దైవంతో సమానంగా కొలుస్తారు,ఎందుకంటే ప్రజలు వాళ్ళ మాటలను గుడ్డిగా నమ్మి మోస పోతారు,దుర్మార్గులకు ప్రభుత్వాలు అండగా ఉండడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు,కాని దుర్మార్గులు ఎప్పటికైనా అంతం అవుతారు.జై ఇండియా 🇮🇳

  • @rapakavasu4387
    @rapakavasu4387 2 роки тому

    Nijamina
    Nyyamoorti. Garu
    Ante
    Auyane
    Varu
    Kutumbhumto
    Chllagaundali
    Devudiroopamlo
    Unna
    Nyyamoorty. Garini
    Andaru
    Hethesof
    Chppandi
    Nyyamoorty
    Garu
    Meru
    Mudimivayasu
    Vachevaraku
    Chirunvvutho
    Jevinchalani
    Manasara
    Au
    Prbhvuni
    Praadistha
    Sir

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 Рік тому

    nice narration about ram Rahim baba

  • @dwarakasri5709
    @dwarakasri5709 3 роки тому +7

    Excellent Explanation Bro Yours Always ☺️❤️

  • @lalithagandhi9741
    @lalithagandhi9741 3 роки тому +1

    Inni hathyalu maanabangalu chesina vaadini uri tiyadam manesi meputunnara ....

  • @krishnavenich8058
    @krishnavenich8058 3 роки тому +12

    India anduku inka develop avvaledu ilanti vallu undatam valle

  • @tarunboon2143
    @tarunboon2143 2 роки тому +1

    Excellent homework. Congrats to all ur team

  • @nagapanilingampalli9528
    @nagapanilingampalli9528 3 роки тому +1

    Manchi Impormation

  • @srinusanapathi3365
    @srinusanapathi3365 2 роки тому +4

    ఇన్ని కోట్ల మంది దద్దమ్మల ఎలా ఫాలో అయ్యారు 🙄👌🙄🙄🙄

  • @odyaramshirisha5071
    @odyaramshirisha5071 2 роки тому +2

    శిక్షించిందే దేవుడైతే మళ్ళీ ఎట్ల కాపాడతాడు

  • @padmavathipappu3810
    @padmavathipappu3810 2 роки тому +2

    ఇలాంటి వాళ్ళని ఏకంగా ఉరి తీసేయాల్సింది

  • @syamkanakala9062
    @syamkanakala9062 2 роки тому +2

    Really great job there doing judicial and police department

  • @sun-sun999
    @sun-sun999 3 роки тому +1

    Veedi dhi chala rojula waiting ee kamandudi story kosam good bro keep going

  • @nageshnagesh342
    @nageshnagesh342 Рік тому

    ❤❤ Good INformation

  • @guru_sai
    @guru_sai 3 роки тому +13

    Ayanagurinchi emo gaani nuvvu aithe motham telugu rashtralni voice thote voopesthunnav anniyyaa.... 😍
    Come with new stories... 🤝

    • @guru_sai
      @guru_sai 2 роки тому

      @@SS-fw6bl forgot it buddy

  • @chaitanyakalla7874
    @chaitanyakalla7874 2 роки тому +4

    Voice of Venkat anna ki oka like 👍 vesukondi 🙏

  • @Bhuvan_25255
    @Bhuvan_25255 3 роки тому +2

    Yes am accepted every thing but you have ever see other social media it's not a media it's a revolution from a human being. And I am sure the same thing is happening at dera baba bearth place please help women or lady or a girl please
    ..
    ..
    .......

  • @vasu.durga.175
    @vasu.durga.175 2 роки тому

    Chala baga explain chesaru sir

  • @lalitalalita9422
    @lalitalalita9422 2 роки тому +1

    Thank god catching one Enimal 👏👏👏

  • @alisyed7524
    @alisyed7524 3 роки тому +8

    Waiting for this thank you 🙏

  • @sirisudheer9504
    @sirisudheer9504 2 роки тому

    tq for information

  • @venkatbhai1116
    @venkatbhai1116 3 роки тому +5

    దేరా బాబా అరెస్టు అయింది 2017లో

  • @k.sulochanakooroju7119
    @k.sulochanakooroju7119 2 роки тому

    Ilaantivaatini chusthu evaru oorukokudadu prathiokkaru,, question cheyali,,?????????????????? Good

  • @srisaijewellers8859
    @srisaijewellers8859 2 місяці тому

    చాలా చాలా... బాగ చెప్పారు... కానీ ఆ డేరా బాబా కంటే దారుణం మైనవాళ్ళు ఎవరో తెలుసా???

  • @ganesh4534
    @ganesh4534 2 роки тому +1

    మన దగ్గర కూడా ఒక దేరా బాబా ఉన్నాడు వాడే "ఒమయూజయ బాబా" మీడియా కి చిక్కినట్టే చిక్కి తపించుకున్నాడు త్వరలో పాపం పండుతుంది అని ఆశిస్తున్నా

  • @sridhar9714
    @sridhar9714 3 роки тому +2

    Baba Lanu Nammodhu Ani Nuvve Cheputhunnavu Mari jyothishyam cheppichukondi Ani Malli Baba la kaadike Pampisthunnavu Endhanna Idhi

  • @imojivsmadhaviimojivsmadha7561
    @imojivsmadhaviimojivsmadha7561 3 роки тому +5

    డేరా బాబా డేరా చినిగి పోయింది.

  • @powerstar6055
    @powerstar6055 3 роки тому +3

    Hani preeth gurunchi oka videos chey bro plz🙏

  • @luckyrathod1
    @luckyrathod1 Місяць тому

    వాడిని జైలు వేయడం ఏంటి అక్కడ కాల్చి పడేయాలి అప్పుడే వేరే వాడికి భయం పడాలి కానీ మన చేత కాని న్యాయం ఉన్నంత కాలం ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉంటుంది

  • @deepakkrishna9348
    @deepakkrishna9348 3 роки тому +5

    Anna nityananada meeda oka video cheyandi bro

  • @bhaskarraogull2585
    @bhaskarraogull2585 2 роки тому +2

    జ్యోతిషం పెద్ద వ్యాపారం జ్యోతిష్యం పెద్ద మూఢనమ్మకం

  • @bhimvlogs3263
    @bhimvlogs3263 2 роки тому

    Good explain.

  • @msrinivasmsrinivas2831
    @msrinivasmsrinivas2831 2 роки тому

    Thank so much

  • @BejjankiSrinivas5680
    @BejjankiSrinivas5680 3 роки тому +1

    పాపా త్ముడికి..శిక్షా తప్పదు

  • @durgaprasadbodda6975
    @durgaprasadbodda6975 3 роки тому +3

    Journalist keka

  • @sudharshansudharshan637
    @sudharshansudharshan637 2 роки тому

    Nice explain brother super

  • @wanted6974
    @wanted6974 2 роки тому

    Super explanation

  • @shaikfazalmohammad7973
    @shaikfazalmohammad7973 2 роки тому

    Shankaracharya hatyala gurinchi videos cheyandi

  • @likhitarojy6357
    @likhitarojy6357 Рік тому +1

    Merise battallo karise kamandhudu 🤣🤣 mi script super.. Akkada bore kottakunda last varaku chusthanu

  • @rajupositive5190
    @rajupositive5190 2 роки тому +1

    Chala Badaga undi , ma baba Ela avutharani assalu anukoleduu 😀😀😀😀😀😀

  • @pavanrs643
    @pavanrs643 2 роки тому

    కిమ్ జాంగ్ కంటే వీడు లైఫే😄 బాగుంది

  • @rockyash9236
    @rockyash9236 3 роки тому +8

    Merise battallo karise kaamandhudu i like this line😂😂😂😂😂😂

  • @k.sulochanakooroju7119
    @k.sulochanakooroju7119 2 роки тому

    Chaala bagundi brother

  • @ranjithreddy2564
    @ranjithreddy2564 3 роки тому +2

    Movie theesi janalapai paga theerchukunda????

  • @dudalakiranbabu93
    @dudalakiranbabu93 2 роки тому

    Super information, and vanni champeyali

  • @shaikibrahim4476
    @shaikibrahim4476 2 роки тому +2

    Justice prevailed

  • @shiva-zj1mz
    @shiva-zj1mz 2 роки тому

    Boss me explaning super ok then...vadni oka kalu oka chaie after marrige ki panikirakunda chaise sory 1eyse kuda lekunda chesi jail li kurchopettale

  • @darlahari1567
    @darlahari1567 3 роки тому +2

    MX player లో ఆశ్రమం అనె webseries ఉంది డేరాబాబా realstory.

  • @prashanthkamtam4473
    @prashanthkamtam4473 Рік тому +1

    Jacqueline Fernandez gurinchi video thiu..... brother

  • @venkeychch5296
    @venkeychch5296 3 роки тому +4

    Good Bro...
    Good Information Gathering and Good Work

  • @ahmedshariff.2838
    @ahmedshariff.2838 2 роки тому +2

    Anna nee voice super and e babas video super good informtion anna👌👍

  • @cheruvuirfan6438
    @cheruvuirfan6438 2 роки тому

    Brother mi voice chala clarity ga untundi

  • @padminimanjusha1955
    @padminimanjusha1955 3 роки тому +1

    Well explained. Hindi lo e story ni base chesukuni aasram web series kuda teesaru. Sunny Deol is the baba in that series.

  • @umatiwari6504
    @umatiwari6504 3 роки тому +4

    ఆసరామ్ బాబా గురించి ఓక వీడియో చేయండి... వేంకట్ గారు

  • @vkranthikumar5155
    @vkranthikumar5155 2 роки тому +1

    Nu vu aanni chepthav bagundhi bhayya... starting lo aa add yenti nijalu cheppe nuvvu eevi promotion cheyyadam manuko..