నటి నిర్మలమ్మ గారి ఇల్లు చూడండి || Birth place of Actress Nirmallamma

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • నటి నిర్మలమ్మ గారి ఇల్లు చూడండి || Birth place of Actress Nirmallamma
    To follows instagram our channel id:-
    / vikramvihari_
    👉 For Any Brand, promotions// services// collaboration,,
    To Mail :-trivikramelasagaram@gmail.com
    #acterssnirmalamma
    #bhandhar
    #Nirmallammahometour
    Music promoted by:-
    UA-cam Audio Libery............

КОМЕНТАРІ • 135

  • @GaddaSujatha
    @GaddaSujatha 7 місяців тому +3

    విక్రమ్ మీరు కరెక్ట్ గానే హౌస్ చూపిస్తారు చాలా బాగుంది మీ వీడియోస్

  • @medhavlogscraft5658
    @medhavlogscraft5658 Рік тому +8

    Tammuda naku elanti videos ante pranam daily chustanu naku chala chala istam actors houses chudalani chala excitement

  • @chakritv9094
    @chakritv9094 Рік тому +9

    విజయనిర్మలమ్మ గారి నటన అద్భుతం, సహజ నటన ఇప్పటి నటీనటులంతా ఆమె నటన చూసి నేర్చుకోవాలి, తల్లి పాత్రలో నిజంగా ఒదిగిపోతారు,....

  • @revathichitti7549
    @revathichitti7549 Рік тому +5

    పాత్ర సినిమాలో నటి నిర్మలమ్మ గారు ఇల్లు చూపించారు చాలా బాగుంది
    మీరు సూపర్ వీడియో పెట్టారుlikeవిక్రమ్

  • @pulakantilakshmi2429
    @pulakantilakshmi2429 Рік тому +32

    😀 విక్రం జి ఈ వీడియో కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న చినరాయుడు సినిమాలో ఆమె నటన చాలా బాగుంటుంది ఆమె అంటే నాకు చాలా ఇష్టం వీడియో చాలా బాగుంది మీకు గోపి గారికి ధన్యవాదాలు 😀😀😀🎉 నిర్మలమ్మ గారు ఆ రోజుల్లో మీ నాన్నగారు. ఆ రోజుల్లో మీ తాతగారు జరిగిపోయిన కాలాన్ని గుర్తుకు తెచ్చే సన్నివేశం నవ్వు తెప్పిస్తుంది 😀😀🎉

  • @ramadevi1319
    @ramadevi1319 Рік тому +5

    Super Anil chala thanks

  • @venkataramakrishnaraobandi8173

    అద్భుతమైన ఆతరం నటుల జన్మస్థలాలు వీడియోలు తీసి బాగా చేస్తున్నావు తమ్ముడూ....
    కాకపోతే ఆయా నటుల గురించి సమగ్రమైన సమాచారాన్ని సేకరించి చెప్పగలిగితే ఈతరం కూడా బాగా కనెక్ట్ అవుతుంది.

  • @r.venkateswararao3892
    @r.venkateswararao3892 Рік тому +3

    నిర్మలమ్మ గారు పుట్టింది బందరు కోట అంటారు. ఇది బందరు అనబడే మచిలీపట్టణంలో ఒకానొక ప్రాంతం.

  • @ramurolla9387
    @ramurolla9387 Рік тому +8

    హాయ్, విక్రమ్ అన్న వీడియో చుసాను చాలాబాగుంది అన్న

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Рік тому +4

    One of the best actress forever 👌👏👏

  • @umeshgoud344
    @umeshgoud344 Рік тому +3

    Vikramji resuntga 2days nunchi me videos chustuna amazing bro really super

  • @ashokvishwakarma9420
    @ashokvishwakarma9420 Рік тому +2

    బందరు అన్నా..మచిలీపట్నం అన్నా..ఒకటే

  • @ashoksudagani4265
    @ashoksudagani4265 Рік тому +3

    Bro singar janakamma garidikooda bandare 1saari chupinchataniki try chyi

    • @vanisri8180
      @vanisri8180 Рік тому +2

      Avunaa Wow Sweet Singer, Janakamma Garini

  • @srinivasponnada3394
    @srinivasponnada3394 Рік тому +1

    Prayatnam super ra👍,(nirmalamma mangamma ela ayindira...)

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Рік тому +37

    పాత సినిమాలలో మంచి పాత్రలు చేశారు. మరొక్కసారి గుర్తు చేసి నందుకు ధన్యవాదములు.

  • @Chajjaj0000
    @Chajjaj0000 Рік тому +5

    Super 🔥anna

  • @villagesantosh3690
    @villagesantosh3690 Рік тому +4

    Good job friend s👍

  • @teluguvaryramesh8534
    @teluguvaryramesh8534 Рік тому +4

    చాలా చాలా సంతోషం విక్రమ్ గొప్ప నటి నిర్మలమ్మ గారి పుట్టిన ఊరు చూపించినందుకు❤❤❤❤❤

  • @Raju-zb3nu
    @Raju-zb3nu Рік тому +2

    మా నానమ్మ గుర్తుకు వస్తుంది

  • @venkateswarrao6828
    @venkateswarrao6828 Рік тому +5

    She is Legend God 🙏 😍

  • @rajk9329
    @rajk9329 Рік тому +3

    Mana Jagan anna inko sari kudaa vastee ika raastram motham elaage untundi Panbdula doddi laaga.

  • @yalamanchalichanakya
    @yalamanchalichanakya Рік тому +4

    Happy To See 🙏

  • @eluruammay7091
    @eluruammay7091 5 місяців тому

    Samarla ranga rao gari video thiseraa. Thiste link pettandi. Maa naanna gari intti peru samarla maadhi eluru.. Thaatha muthhala pillalam anttaru i mean maa intti pere samarla

  • @sbasheerahmed119
    @sbasheerahmed119 Рік тому +1

    Mi Audio clear ledu pls right now

  • @gagadharyadav579
    @gagadharyadav579 Рік тому +4

    Good job bro

  • @balannatv9840
    @balannatv9840 Рік тому +3

    Chudalani undindi Vikram ana maa ammalantidi super

  • @pandudaakarapu8859
    @pandudaakarapu8859 Рік тому

    All round మహననాటి great 👏 మామ గాఆరు

  • @gemini9995
    @gemini9995 Рік тому +3

    Meeru chesa vedeoa bhagunnai kaneee paatha actors la illu maatra anthaga choopinchatam ledu Mee vaagidaa ekkuva undi chepinda cheptunnatu, inkaa kontha Deepa knowledge thesukoni ilaanti videos chestaa bhaguntundi

  • @Nashirunshaik
    @Nashirunshaik Рік тому +2

    Super volg

  • @chellubalayya6645
    @chellubalayya6645 Рік тому

    Thank you ..vikram gee good information godbless u

  • @vanisri8180
    @vanisri8180 Рік тому +1

    Hai Vikram Manchi Vedio Chupinchevu, Nirmalamma Gari Gurinchi Evvaruu Cheppadam Leadu Ani Chaalaa Badhaga Vundi,Valla Taluka Vallu Evvaru Vunnaroo Chupinchu Vikram Nana

  • @aravind120
    @aravind120 Рік тому +1

    Anna sudigali Sudheer anna illu cheyyandi bro please late cheyyakandi

  • @erajulu7880
    @erajulu7880 Рік тому

    Great job brother raja babu Gari relangi Gari videos cheyandi

  • @kodalimurali3534
    @kodalimurali3534 Рік тому +1

    Supper actor aamenu marachepolemu eppatiki

  • @bmanikumari9728
    @bmanikumari9728 Рік тому +3

    Nice video 👌

  • @yesubabusurapaneni6485
    @yesubabusurapaneni6485 Рік тому +2

    Verygood vedeo

  • @tribevillagechannel1221
    @tribevillagechannel1221 Рік тому +21

    అందరి వీడియోలు వేరు మన విక్రమ్ విహారి వీడియోలు వేరు👍👏👏

  • @chaitanyasri117
    @chaitanyasri117 Рік тому +3

    Machilipatnam bandaru okate sir

  • @srishithreddy3643
    @srishithreddy3643 Рік тому +3

    My feveret actor

  • @KotasrinivasulareddyKotasriniv

    అన్న మందాడి ప్రభాకర్ రెడ్డి , భానుమతి గారి వీడియో చేయండి

  • @sumathimannala4994
    @sumathimannala4994 Рік тому +3

    Nice video

  • @arjunreddytvr8763
    @arjunreddytvr8763 Рік тому

    Nice video sir happy to see

  • @nishanthinir7737
    @nishanthinir7737 Рік тому

    One of my favourite actress..

  • @sriharimalela4233
    @sriharimalela4233 Рік тому +1

    Test match ల సొడిచెప్పడం కాదన్న ట్20 match la చెప్పెయ్ అన్న

  • @parasavedivlogs7288
    @parasavedivlogs7288 Рік тому +2

    జయలలిత గారి హోమ్ టూర్ చేయండి 🙏

  • @alurusrividya4467
    @alurusrividya4467 Рік тому

    Hi. Super. Vikram

  • @g.upendar6860
    @g.upendar6860 Рік тому +1

    Super meru 🙏🙏🙏

  • @manchemseshagirirao6571
    @manchemseshagirirao6571 Рік тому

    సూపర్ విహారి గారు

  • @prakashraogummadi2389
    @prakashraogummadi2389 Рік тому +2

    జన్మించిన ఊరు కన్న తల్లి కన్నా గొప్పది. బుడిబుడి నడకలతో తను నడియాడిన ఇంటిని పాడు పెట్టడం దుర్మార్గం. మీరు తీస్తున్న వీడియోలు చూపిస్తున్న ఇళ్లు చూస్తుంటే, వారు ఏమాత్రం సమాజంలో ఉండటానికి పనికిరారు. ఎవడి కొంప చూసినా పాములు గబ్బిలాలతో నివాస యోగ్యం లేకుండా ఉన్నాయి, ఆ ఊర్లో పేదవారిని ఎవరైనా ఆ ఇంట్లో పెట్టి దీపం వెలిగించే విధానం సంరక్షించే పద్ధతి
    చేయలేని ఈ యాక్టర్లు. నిజంగా దుర్మార్గులనిపిస్తున్నారు. సో ఇలాంటి వీడియోల ద్వారా వారి బతుకులు బట్టబయలు చేస్తున్న మీకు పూలదండలతో అభినందనలు తెలియజేస్తున్నాను.

  • @Venkey1983
    @Venkey1983 Рік тому

    I like your videos👌👌👌

  • @rithvikbellamkonda
    @rithvikbellamkonda Рік тому

    Bandhar ma nanama valla ooruku and bandhar lo first bus kuda nanama valla father prambhincharu apati varaku bandhar bus ledhu

  • @rajuking3783
    @rajuking3783 Рік тому

    Bigg fann broo 😍🤩

  • @sharfuddin5677
    @sharfuddin5677 Рік тому

    Very good breather super

  • @Ggg12904
    @Ggg12904 Рік тому +1

    Bro bhanumathi ramakrishna and Prakasam panthulu home tour chey

  • @tanishareddy4411
    @tanishareddy4411 Рік тому

    Meeru ante chala ishtam maku ammammagaru

  • @ShyamSunder-qb9qm
    @ShyamSunder-qb9qm Рік тому +1

    T q sir your hard working for us 🙏🙏

  • @Swarnaproperties9
    @Swarnaproperties9 Рік тому

    Very good

  • @punyalokam519
    @punyalokam519 Рік тому +3

    ఇంటికి కరెంట్ సర్వీస్ మీటర్ కొత్తదే ఉంది. అంటే ఇటీవలే ఎవరో ఈ ఇంటిని ఖాళీ చేసి వెళ్లారు.

    • @asobha5984
      @asobha5984 Рік тому

      అవును,గోడలు బాగానే వున్నాయి

  • @arunasathya9974
    @arunasathya9974 Рік тому

    Super video

  • @NarasimhaBande-bo8qs
    @NarasimhaBande-bo8qs 5 місяців тому

    మచిలీపట్నం lo village name cheppu bro

  • @viralupdates5642
    @viralupdates5642 Рік тому +3

    Nice bro 👌👌

  • @chithariyellappa1402
    @chithariyellappa1402 Рік тому

    సూపర్

  • @ameshladdika8805
    @ameshladdika8805 Рік тому

    Great actress nirmalammagaru

  • @myaganisaikumar3067
    @myaganisaikumar3067 Рік тому +2

    Hi brother

  • @bande.narasimharaonarasimh7643

    ఏ ఊరు clarity లేదు bro

  • @jamalpurramoji3410
    @jamalpurramoji3410 Рік тому

    Super

  • @gangadharbalai6437
    @gangadharbalai6437 Рік тому

    Exllent

  • @chaitanyasri117
    @chaitanyasri117 Рік тому +3

    We are from machilipatnam

  • @vamsivardhan237
    @vamsivardhan237 Рік тому +3

    Mari tana relatives unnara anna

  • @NK-ox8eu
    @NK-ox8eu Рік тому +2

    1920 lo house Inka undha,ah house chusthe 50yrs back katinatundhi

  • @manikanta0119
    @manikanta0119 Рік тому

    R narayanamurthi bradher son dost an movie hero r karthikaya

  • @vasuvasu9015
    @vasuvasu9015 Рік тому

    👍👍👍👌👌

  • @venkatkishorematta9148
    @venkatkishorematta9148 Рік тому

    Madi Bandr avuru kiliga chepu

  • @raghavach1818
    @raghavach1818 Рік тому

    Atchyuth putindhi kuda machilipatnam lone.

  • @rameshramu1429
    @rameshramu1429 Рік тому

    Nenu kuda ganga puthruduni naa laa evaraina unte like cheyyandi

  • @wellnesstrends2076
    @wellnesstrends2076 Рік тому

    జగ్గయ్య ఇల్లు చెయ్యండి

  • @qlifepop1817
    @qlifepop1817 Рік тому +2

    Born actress .

  • @ajaydevadasu6328
    @ajaydevadasu6328 9 місяців тому

    Bro niku nijam thelisthe chepu adhem nirmala gari home kadhu nuvu chupinchina home vundhi bandhar lo kadhu a home vundhi Manuguluru lo

  • @gangadharbalai6437
    @gangadharbalai6437 Рік тому

    Old is Gold

  • @satyaveni1983
    @satyaveni1983 Рік тому

    👍👍👍

  • @p.srimani.3147
    @p.srimani.3147 Рік тому

    😃🙏🙏👌

  • @srideviperikila4739
    @srideviperikila4739 Рік тому

    Babu mundu anchoring sarigga cheyyadam nerchuko

  • @panduvariganji-ir6oc
    @panduvariganji-ir6oc Рік тому +1

    ఈధి కృష్ణా జిల్లా ,కైకలూరు సమీపంలో మనుగులూరు గ్రామం లో వుంది ఇ ఇల్లు ఈధీ ఫేక్ వీడియో

  • @krishnadammu9472
    @krishnadammu9472 Рік тому +2

    Hii

  • @vrr3025
    @vrr3025 Рік тому

    🙏

  • @teegagopi8824
    @teegagopi8824 Рік тому

    👍

  • @mohanrao7775
    @mohanrao7775 Рік тому +1

    నీకుకూడ నిర్మల గారిగురించి ఏమీతెలియదనితెలుస్తుంది. ఆమె బందరులో దుర్గామహల్ ఏరియాలోకూడ ఉండేవారు. పాతసినిమాలు 1950 కిముందే గొప్పగొప్పపాత్రవువేశారు. నీవుచెప్పేసినిమాలు అన్నీ బామ్మపాత్రలే. 1960 ప్రాంతాల్లో తల్లి పాత్రలు వేశారు.అంతకుముందు పౌరాణికాలలో ముఖ్యపాత్రలువేశారు. హీరోయిన్కూడవేశారు. ఒకటైంలోసరైన పాత్రలురావటంలేదని మద్రాస్నుండి బందరువచ్చేశారు. నాటకాలువేశారు. మరలమద్రాస్ వెళ్ళినాక తల్లిపాత్రలలో రాణించారు. కన్నాకు, రుష్యేంద్రమణి, హేమలత, సురభికమల, జీ.వరలక్ష్మి, ఎస్.వరలక్ష్మి టీ.కనకం వంటిపాతతరం నటీమణులురిటైరైనతరువాత నిర్మలగారు తల్లివేషాలనుండి బామ్మవేషాలకువచ్చారు. తెలుగుసినిమాలలో సూపర్బామ్మగా వెలుగొందారు.నిర్మలగారి జీవత, నటచరిత్రలేకుండా వచ్చి కేవలంపాత ఇల్లుచూపారు. బందరు, మచిలీపట్నం రెండూ ఒకటే అనేసంగతికూడ యాంకర్కితెలియలేదు. ఆఇల్లు ఉన్నది బందరుకోటలో, బందరులోకాదు. బందరుకి 6 కి.మీ.దూరంలో సముద్రం ఒడ్డున ఉన్నబందరుకోట గిలకలదిండి ఊర్లు మీరుచూపినవి. ఏమైనా నిర్మలగారిగురించి యు.ట్యూబ్ ప్రేక్షకులకుతెలియజేశారు. సంతోషం.

    • @asobha5984
      @asobha5984 Рік тому

      చాలా వివరంగా వ్రాశారు

  • @kuwaitjanishaik3825
    @kuwaitjanishaik3825 Рік тому

    అప్పుడు ఇల్లు ఇంక ఉందా..నాకు నమ్మకం లేదు

  • @shivaprasad9181
    @shivaprasad9181 Рік тому

    ఆమెకు సంతానం లేదా ? వారసులు ఎవరూ లేరా !

  • @MaheshKumar-iy9oo
    @MaheshKumar-iy9oo Рік тому +3

    🍏🍏🍏🍏🍏🍏🍏🍏💐👌🌻

  • @rameshbirudhula6189
    @rameshbirudhula6189 Рік тому +1

    😍👍👍👍👏👏👏💐💐💐❤🌹👌

  • @KrishnaK-lr4bi
    @KrishnaK-lr4bi Рік тому

    Enduaanaa.

  • @jayaramireddy4495
    @jayaramireddy4495 Рік тому

    1920,lo, penkutillu, ఉన్నాయ

  • @swapnamuppidi7289
    @swapnamuppidi7289 Рік тому +1

    ఇల్లు బాగా కట్టారు.

  • @srinivasponnada3394
    @srinivasponnada3394 Рік тому +1

    Presentation baledai.,.

  • @srinivasponnada3394
    @srinivasponnada3394 Рік тому

    Kastapadi veltunnav...cheppadam baledu

  • @rambabup8194
    @rambabup8194 Рік тому

    Appati ellu eppatiki unda I don't believe

  • @jayaramireddy4495
    @jayaramireddy4495 Рік тому

    S

  • @padmaturala8322
    @padmaturala8322 Рік тому

    M

  • @naveentt4844
    @naveentt4844 Рік тому +1

    0