సుమన్ టీవీ వారికి కారు డ్రైవ్ చేస్తూనే సమాధానం చెప్పుచున్నారు.మురుగన్ ఇడ్లీ షాప్ ,మనము అయితే హోటల్ అని టిఫిన్ సెంటర్ అనో అంటాము వాళ్ళు షాప్ అని బోర్డ్ పెట్టారు మురుగన్ అంటే కుమారస్వామి,ఈ పేరు ఎక్కువగా పెడతారు,శివకాశి వాళ్ళు మురుగన్ fire works కూడా వున్నాయి.సత్య ప్రియ గారిని పరిచయం చేయడం Romba Sandosham.
ముందుగా సుమన్ TV యాజమాన్యనికి నమస్కారం ...ఇలాంటి ప్రోగ్రామ్ జనలోకి బాగ వెలుతుంది.మంచి సబెక్టు కాకపోతే ఒకనటి గురించి చెప్పె ముందు వాళ్ల ప్రోమో వెయ్యండి ...వయస్సు వల్ల వచ్చె మార్పులువల్ల గుర్తుపట్టలేరు అందరు..
ఇటువంటి వాటికి హైదేరాబద్ నుంచి వచ్చినట్లు ఎక్కడి నుంచో వచ్చినట్లు బిల్టప్ వీటికి పెట్టె ఖర్చు బీదవాళ్ళకు ఖర్చు పెడితే పుణ్యం వస్తుంది ఎందుకండీ ఇటువంటి ప్రోగ్రామ్స్
Her house is a little away from the park, so what’s wrong in going in a car. She is a celebrity and you never know if she might incur some interaction with fans. The park is safer to walk. T.Nagar roads are quite safe too.
Ee rojuluoo kuda donga kollu pattukunatlu ee celebrities kuda ila vethukuthara. social media , whatsapp, facebook, vuna rojuloo ee overaction drama avasarama?
Asalu questions adige vidhanam rani vaallanu yenduku teesukuntunnaru? He is not questioning proper way. Pl kindly change the anchor 👨. This is journlist request. Aame drive chesthunnapudu interview cheyyakudadu kada
@@srilakshmic2046 So sad 😢😢 పాపం ఆవిడకన్నీ కష్టాలే.. వయసైపోయేదాకా ఫ్యామిలీ మెంబర్స్ మనీమెషీన్ లా చూశారు. వాళ్ళ మోసాలు తెలుసుకునే లోపె పెళ్ళి అప్పటికే ఆవిడ ఆరోగ్యం తో ఆటలాడుకుని ఉండటంతో విపరీతంగా ఒళ్ళు వచ్చేసింది. 48-50 వరకు హీరోయిన్ తెలుసా. 52 లో పెళ్ళి చేస్కుంది అది పెళ్ళివయసు కాదనుకో. అప్పటిదాకా పట్టించుకోలేదు. సావిత్రి గారి కంటే ఎక్కువ ఆస్థులు సంపాదించారు కానీ ఫైట్ చేసి సగం ఆస్థులే వెనక్కి తెచ్చుకోగలిగారు. డబ్బు చేరితే తనమన లేదు. శ్రీదేవి అంతె.
omg machi lready oka video pettaru ame tho half an hour oka 6 months bck adi choosinte ayyindi kadha malli vedukedhi enduku????????? malli raju nuvvu yeppudu elage undu raa gaddam daadi vaddu raa babo
Thx annaa,e Amma ni chusi chalaaa years indhi
ఆవిడ చాలా బాగు న్నారు వయసు వలన వచ్చే మార్పులు సహజము
nanda gopal 's action is perfect
ముందుగా సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు గతాల్ని వెలుపలికి తీసి అభిమానులిని ఆనంద పరచినందుకు వందనాలు
ధన్యవాదాలు సుమన్ టి.వి.వారికి నిజంగా అలనాటి తారలతో ఒక సారి పలకరింపు మా కందరికీ మనసుల్లో పులకరింపు !
నేను సత్యప్రియ అమ్మ తో అదే ఇంట్లో 2014 టైం లో స్టే చేసాను నన్ను చాలా బాగా చూసుకున్నారు😊😊ఇప్పుడు మాట్లాడటం అంత లేదు కానీ టచ్ లో వున్నారు
Super gud artist and voice is awesome ❤️
EXCELLENT INFORMATION ON A FAMOUS ACTRESS
Happy christmas🌸😍🌸🎄🙏🏿
Krrish lo nanamma voice eemene both tamil and telugu
While driving dont disturb sit and take shoot andi chala accidents itunai
Good artist. Satyapriya garu.
Ee amma puttinti pattu cheera cinema lo kuda vunnaru manchi actress 🎉🎉🎉🎉🎉
సుమన్ టీవీ వారికి కారు డ్రైవ్ చేస్తూనే సమాధానం చెప్పుచున్నారు.మురుగన్ ఇడ్లీ షాప్ ,మనము అయితే హోటల్ అని టిఫిన్ సెంటర్ అనో అంటాము వాళ్ళు షాప్ అని బోర్డ్ పెట్టారు
మురుగన్ అంటే కుమారస్వామి,ఈ పేరు ఎక్కువగా పెడతారు,శివకాశి వాళ్ళు మురుగన్ fire works కూడా వున్నాయి.సత్య ప్రియ గారిని పరిచయం చేయడం Romba Sandosham.
Very good madam👌
చాలా కష్ట పడ్డారు 💯
She is the granddaughter of smt. Rushyendramani, she acted as heroine in bratuke oka panduga.she acted more in Tamil than Telugu.
L
ఏంటి సత్యప్రియ గారు ఋష్యేంద్రమణి గారి మనవరాలా ??
Anchor speaking well in Tamil
Super
Bro ni anchoring chala baguntadhi bro... kone faulthu channels lo una anchors ni chusthunte aasahyam vasthadhi...
she is awesomeee
sathyapriya or sthyakala gaara ??
ముందుగా సుమన్ TV యాజమాన్యనికి నమస్కారం ...ఇలాంటి ప్రోగ్రామ్ జనలోకి బాగ వెలుతుంది.మంచి సబెక్టు కాకపోతే ఒకనటి గురించి చెప్పె ముందు వాళ్ల ప్రోమో వెయ్యండి ...వయస్సు వల్ల వచ్చె మార్పులువల్ల గుర్తుపట్టలేరు అందరు..
Nice👍👏🌹
ఇటువంటి వాటికి హైదేరాబద్ నుంచి వచ్చినట్లు ఎక్కడి నుంచో వచ్చినట్లు బిల్టప్ వీటికి పెట్టె ఖర్చు బీదవాళ్ళకు ఖర్చు పెడితే పుణ్యం వస్తుంది ఎందుకండీ ఇటువంటి ప్రోగ్రామ్స్
Going in a car for morning walk
Her house is a little away from the park, so what’s wrong in going in a car. She is a celebrity and you never know if she might incur some interaction with fans. The park is safer to walk. T.Nagar roads are quite safe too.
Voice ayetee nice nice actor ☺☺☺☺
Ela ayyindi old ayyindi. Amenu chinnapudu choosina nene sagam ageloki vachanu. Vintha emi ledu
Anchor garu bangaru ganini pattukunnaru. Kompalu munagakunda world ni kapadaru
అరుణ్ పాండ్యన్ గారు ఎక్కడ
He is in politics
Suryavamsham mvi lo meena valla mom na
Yes
She is dubbing artist in telugu tsmil malayalam kannada right
She is with full of grace and confidence. Ala ayipoyaru enti aa comment. You are eternal.or what??? ..anchoring waste.
టీవి 9అన్వేషణ పేరు కాపీ కంటే కొత్త పేరు తో వీడియో చేయండి రోషన్ గారు. మీ అభిమాని కోసం మా ప్రస్థానం. అనే టైటిల్ పెట్టండి
Madam so long time
Ee rojuluoo kuda donga kollu pattukunatlu ee celebrities kuda ila vethukuthara. social media , whatsapp, facebook, vuna rojuloo ee overaction drama avasarama?
Asalu questions adige vidhanam rani vaallanu yenduku teesukuntunnaru? He is not questioning proper way. Pl kindly change the anchor 👨. This is journlist request. Aame drive chesthunnapudu interview cheyyakudadu kada
Alrdy address thelusukuni rendu veedhulu atu itu thirigi anveshinchinattu miru mi build up🙏
well said
టివి9 డ్రామా లు చూడాలి ఇంకా ఓవర్ గా బాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అబ్బ. తలనొప్పి
@@Kamaniyamramaniyam vaallu vaalla ceo illu kuda anveshisthune untaaaru.. Oa ki paraakaashta😀
Yes but its responsibility to male like
@@cooknology4808 😂😂😂😂
Be responsible, how can you interview while driving
Roshan Garu Hirohin Radha Garni Intrvu Chevandi Pliz
I think Radha garu is in Bombay
Self Mic ledaa thammudu .......
STILL SHE IS SO BEAUTIFUL
👍👍🙏👌👌
K. Vijayagaru ekkada untunnaro kanukkondi
Yes
Search Mani Ratnam "Anjali " movie Tarun sister
Nijame.. Aa ammai ekkada undo
Swayam krushi movie lo babu kuda
@@cooknology4808 he is well settled doctor in USA
@@AnilKumar-mv6fh i nvr knew andi.. Could u please let me kno his name if u remember?
Distracted driving. Not good
What a detictev
Change the title. Anchor You are contradicting your self. Video lo inka Andala thara ani, thumb nail disrespectful ga vundhi
Is it correct , what ever you are doing
డ్రైవింగ్ చేస్తూ మాట్లాడకూడదు
Nice to see you
Ame e cenimalo natinchiaro cheparu
nagamalli movi heroin
Like, SAGARA SANGAMAM, story for JRNTR sir, in UA-cam, type, "KONDETI PRODUCTIONS "
Mundhu respect ivvatam nerchuko brother pedda vallaki
Antha overaction enduku.
Kondani tavvi elukanu pattavuraa?
Big Boss 4 తెలుగు contestants కంటే బెటర్ సెలబ్రిటీ కదా
Who is shee
How come you being a responsible media house you shouldn't speak to a person, who is driving.
Already house thelusu.buildup enti
Imitation video with tv9 anveshana
u r currect
Plz meru kanapadani natulani chupinchand plz.
Elantivallu
West
She is staying opposite to my house
That's great u have gud actress as a neighbour
Everyone changes with age.
No seat belt
సుమన్ టీవీ అన్నారు. మరి తెలుగు వరల్డ్ ఛానల్ లో వస్తుందేమిటి?
Driving lo interview ah🤦♀️
Change Thumbnail for these video
Alanati thara antaru kani evarani chepparu
Videos lo interwiew lo kanipistune untaru e actress, theramarugaina vallanu anveshinchandi
Voice ippataki alane vundi, yavvananga.
Asalu anchor ki konchamina manners unda asalu antha peedha avidani pattukone nuvu ane singal world lo pilustunnaru meru ane pilavocchu kada
Eakka Chusinava valla valla badhalu vuntay ..
Hi
Why suddenly in search of her n doing like you all don't know
అయ్యో వాణిశ్రీ గారి కొడుకు చనిపోయారా 😲😢
చాలా రోజులు అయింది. సూసైడ్ చేసుకున్నాడు.
@@srilakshmic2046 సూసైడ్ చేస్కున్నాడా 😲 ఎందుకు 😢
@@Kamaniyamramaniyam వివరం తెలీదు. చెన్నై లో farm house లో చేసుకున్నాడు. ఒక కూతురు ఉంది.
@@srilakshmic2046 So sad 😢😢 పాపం ఆవిడకన్నీ కష్టాలే.. వయసైపోయేదాకా ఫ్యామిలీ మెంబర్స్ మనీమెషీన్ లా చూశారు. వాళ్ళ మోసాలు తెలుసుకునే లోపె పెళ్ళి అప్పటికే ఆవిడ ఆరోగ్యం తో ఆటలాడుకుని ఉండటంతో విపరీతంగా ఒళ్ళు వచ్చేసింది.
48-50 వరకు హీరోయిన్ తెలుసా. 52 లో పెళ్ళి చేస్కుంది అది పెళ్ళివయసు కాదనుకో. అప్పటిదాకా పట్టించుకోలేదు. సావిత్రి గారి కంటే ఎక్కువ ఆస్థులు సంపాదించారు కానీ ఫైట్ చేసి సగం ఆస్థులే వెనక్కి తెచ్చుకోగలిగారు. డబ్బు చేరితే తనమన లేదు. శ్రీదేవి అంతె.
Ala ipoyarenti nee mohammad. Vayasulo vunnara anti!
What a script
No
Bhajana aapara baabu
Nenu cheputaanu ame Nagamalli movei Heroin
Style maarchanukondi interview style...???
Minimum knowledge Leni anchor .ithanu .endhuku ituvanti vallaku pedatharo
Veellu kuda tv 9 laga anveshana modhalettaara
😂🤣🤣😂🤣🤣
Yemi vasthadiraa neeku bhajana aapu
Ori devuda driving chestu interview emito
Aa thara peru adugutunnaru kani ame e cinimalo natinchincharo
nagamalli movi heroin
M.j
Bokkalaaa vundhi mee INTERVIEW style
ఇల్లు వాకిలి లేదా సినిమాలు లేకపోతే తిండి తిపోయాలు ఉండవా
మంచివీఢియే
omg machi lready oka video pettaru ame tho half an hour oka 6 months bck adi choosinte ayyindi kadha malli vedukedhi enduku????????? malli raju nuvvu yeppudu elage undu raa gaddam daadi vaddu raa babo
waste
Suman tv following TV9 who are doing this type of boring programs.
T
Tamil baga matladu tunnav
Hi