లాస్ట్ లో Drone visuals తొ చూపించి మంచి పని చేసావ్ అన్న ఇంకా చాలా ఇళ్లుల్లు మునిగే ఉన్నాయి .. మీడియా వారు ఈ ప్రాంతాలను cover చేయలేక విజయవాడ అంతా బాగుంది అని సోది చెప్పేస్తున్నారు
హాయ్ మిత్రమా అద్భుతం వరద వచ్చి ఇప్పటికి 12 రోజులు అవుతుంది అయినా పాపం విజయవాడలోని ఆ వీధులు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి ఆ వీధులు మొత్తం త్వరలోనే పరిశుద్ధం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నువ్వు చూపించిన ఆ వీధిలో సన్నివేశాలన్నీ మేము దగ్గర ఉండి స్పష్టంగా చూసిన ఫీలింగ్ కలుగుతుంది మిత్రమా ఇంత స్పష్టమైన అప్డేట్ ఇచ్చావు హాట్సాఫ్ అండ్ జై హింద్ 👍👍 మిత్రమా
@@ramcharan8876 బుడమేరు 163 km ఇప్పటి వరకు అది ఎప్పుడు తెగిన ప్రవాహం వెళ్ళేవైపుఎడమ పక్కే తెగింది విజయవాడలోకి ఎంటర్ అయ్యేదాకా, అలాగే బ్యారేజ్ కట్టినప్పటి నుండి సాగర్ నుండి బ్యారేజ్ వరకు కూడా ఎప్పుడు వరదలు వచ్చిన ఎడమవైపు అంటే కృష్ణ జిల్లాలోకి నీళ్లు వచ్చేవి కానీ గుంటూరు జిల్లాకి నది నీళ్లు వెళ్ళలేదు, నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా నీదగ్గర ఏమైనా ఆధారం ఉందా? బుడమేరు కట్ట తెగి ఖమ్మం జిల్లాకి వరద వచ్చింది అనిగాని, కృష్ణ కట్టతెగి గుంటూరు జిల్లాకి గాని కాపీటల్ అమరావటికి గాని వరద వచ్చింది అని!
Thank you nanna,సింగ్ నగర్ కృష్ణ హోటల్ సెంటర్ లో మా హౌస్, నేను ఒక చిన్న యూట్యూబర్ ని ,మా పరిస్థితిని చెప్తుంటే,నువ్వు ఒక పార్టీనా,ఈ పార్టీనా అని తిట్టరే తప్పా,ఒక్కలు పాజిటివ్ గా మాట్లాడ్లా, ధన్యవాదాలు ,మా పరిస్థితిని పూర్తిగా చూపినందుకు,ఇదే సింగ్ నగర్‌లో పెద్ద యూట్యూబర్స్ అంతా మామూలిపోయింది అని చెప్తున్నారు,మీలాంటి వాళ్ల వల్ల కొంత రియాల్టీ చూస్తారు🙏🏻🙏🏻🙏🏻
Thank you bro god bless you each and every video హ్యాట్సాఫ్ బ్రో తాడేపల్లిగూడెం లో మా నాన్నగారు ఉన్నప్పుడు ఫిఫ్టీ లక్ష్ వరకు అప్పు అయ్యము నాకు . సహాయం కావాలి
ఇదే విధంగా ఇంకోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం మెయిన్ గా బుడమేరు వాగు నీరు నగరంలోకి రాకుండా దానికి రెండు వైపులా రిటైనింగ్ గోడలు మాదిరిగా చిన్న పాటివి నిర్మించాలి దాని మీద అక్రమ నిర్మాణాలు, ఇళ్లు తొలగించి అదే విధంగా వాగు లోపల చెత్త చెదారం తొలగించి పుడికలు తీయాలి నీరు సాఫిగా వెళ్లేలా దీనికి అడ్డు లేకుండా కొల్లేరు దగ్గర చేపల, రొయ్యల చెరువుల ఆక్రమణలు తొలగించాలి అప్పుడే మరోసారి ఇటువంటి ఘటన ఎదురు కాకుండా ఉంటుంది నగరానికి, లోతట్టు ప్రాంతాలకి జై కిసాన్ 🌾,జై జవాన్ 🪖,జై వైద్యో నారాయణో హరిః 🩺,జై భారత్ 🇮🇳,దైవ ధర్మం 🕉,🚩జై శ్రీరామ్ \౹/🚩🙏
@@vikramviharichannel తెలుగుదేశం ప్రభుత్వం బుడమేరు గండ్లు మొత్తం మరమ్మత్తు తో పూర్తి చేసాము బుడమేరు సమస్య ఉండదు ప్రజలు భయపడొద్దు అంటూ ప్రచారం జరుగుతుంది మీరు చూపించే వీడియోలు ఇంకా బుడమేరు కండ్లకు మరమ్మత్తులు చేయలేదు అని నాకు అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ప్రింట్ మీడియా సోషల్ మీడియా ఇలాంటి ప్రభుత్వం ఉన్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సిగ్గుచేటు అయినా సిగ్గు లేదనుకుంటా ఐదేళ్ల తర్వాత ఎలక్షన్ టైం కులాలని మతాలని ఆసరాగా చేసుకుని లోకల్ లీడర్లు పబ్బం గడుపు పోవడానికి ప్రజలకి డబ్బులు మద్యం ఆరు పథకాలతో కోటీశ్వరులు అవుతారని భ్రమలు కల్పిస్తున్న పార్టీ నేతలకు అమ్ముడు పోయినప్పుడు నిజంగా సిగ్గు ఉందా ఇప్పుడు అదే ప్రభుత్వం బుడమేరు వరద వస్తుందన్న సమాచారం ముందుగా ఇచ్చి ఉంటే అక్కడున్న ప్రజలు బయట పడేవారు నిజంగా ప్రజలకు సిగ్గు ఉందా కామెంట్ రూపంలో మీరే చెప్పండి
Thanks for the information...చాలా శ్రమ తీసుకొని వీడియో తీశారు, చివరలో మీరు చూపిన డ్రోన్ దృశ్యాలను బట్టి నీరు ఇంకా తగ్గలేదు , పరిస్థితులు కొద్దిగా నార్మల్ కావటానికి 4-6 నెలలు పట్టవచ్చు, భాదితులు కోలుకోవడానికి ఒకటి రెండు సంవత్సరాలు పట్టవచ్చు. వ్యాపారాల్లో భారీగా నష్టపోయిన వారికి బ్యాంకు ద్వారా వడ్డీ లేని రుణాలు ఇప్పించాలి. ప్రతి ఒక్కరికీ వడ్డీలేని రుణం ఎంతో కొంత మొత్తం ఇప్పించాలి. వారు ఇళ్లల్లో సామానులు కొత్తవి కొనుక్కోవాలి
@@vikramviharichannelప్రకాశం బ్యారేజీ బానే ఉంది అంది. 11-12లక్షలు వరద రావడం వల్ల 3 ఇసుక పడవలు ఒకదానికి ఒక్కటి కట్టి ఉన్నటువంటి పడవలు వరద ప్రవాహంలో కొట్టు వచ్చి బ్యారేజీ గేట్లు నీ ఢీ కొట్టి అక్కడ ఆగిపోయాయి. ఇంకొక ఇసుక పడవ కూడా వరద ప్రవాహంలో వచ్చి బలంగా ఢీ కొట్టడం వల్ల బ్యారేజీలో ప్రతి ఖానాల్లో కౌంటర్ వెయిట్స్ ఉంటాయి, వీటీ వల్లనే బ్యారేజీ గేట్లు తెరవడం మూయడం చెయ్యగలుగుతారు. అలాంటి కౌంటర్ వెయిట్ ఇసుక పడవలు ఢీ కొట్టడం వల్ల విరిగి పోయాయి. ఇప్పుడు విరిగిన కౌంటర్ వెయిట్స్ ని తొలగించి తాత్కాలికంగా స్టెయిన్ లెస్ స్టీల్ తో కౌంటర్ వెయిట్ ని అమర్చి కాంక్రీట్ ఐరన్ చిప్స్ కలిపి నింపి విరిగిన కౌంటర్ వెయిట్ స్థానం లో పెట్టారు. విరిగిన కౌంటర్ వెయిట్ బరువు 17టన్లు. దానికి సమానంగా ఉండేలా స్టీల్ది అమర్చారు. ఎందుకు అంటే వరద వచినప్పుడు గేట్లను ఆపరేట్ చెయ్యాలి కదా అందుకు. ఈ పనులు జరుగుతున్నాయి కదా అందుకని రాకపోకలు బ్యారేజీ మీద ఆపేశారు. ఇసుక పడవలను తొలగించేందుకు ప్రయత్నించినా కదలడం లేదు కారణం నీటి అడుగున మట్టిలో పడవలు కురుకుపోయాయి.వాటినీ నిపుణులు చేత వాటర్ లోపల కట్ చేయించి భాగాలనీ బెలూన్లు సహాయంతో బయటకి తెప్పించి తొలగిస్తున్నారు. బ్యారేజీ సురక్షితంగా ఉంది
Mr Vihari మీరు సింగ్ నగర్ పక్కనే ఉన్న అంబపురమ్ Flash Floods ki ఉదయం 5 గంటలకే 1st September న మునిగింది 13 రోజులు అయినా ఇంకా 4 తో 8 feet water level ఉంది అంబపురము 1st వార్డ్, పైపుల రోడ్డు దగ్గర వీడియో చెయ్యండి ,ప్రభుత్వము కి చేరేలా అంబా పురం 1st వార్డ్ తర్వాతే మీరు చెప్పిన ప్రాంతాలు మునిగాయి, నేటికి నీళ్ళు కూడా అందట్లేదు తాగడానికి
విజయవడ గుంటూరు లో భూగర్భ డ్రైనజీ వ్యవస్థ లేదు నీరు పోవటానికి. అందుకే ఈ పరిస్థితి. అన్ని ప్రధాన నగరాల లో ఆధునిక డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చెయ్యాలి... అందుకు నిధులు కేటాయించాలి.
1, నిజానికి రైలు కట్ట నుండి rr పేటకి వెళ్లే రోడ్డు వరకు కట్ట ఉండాలి, అది తీసివేసి ప్లాట్గా రోడ్డు వేశారు, 2 సింగ్నగర్ నూజివీడు రోడ్డులో మలుపు వద్ద కట్ట కొట్టేసి రోడ్డు వేసేసారు, నీళ్లు అక్కడ నుండి సింగ్నగర్లోకి వచ్చాయి, 3పైపుల రోడ్డు దగ్గర కట్ట కొట్టేసి రోడ్డు వేశారు అక్కడనుండి శాంతి నగర్ కీ నీళ్లు వచ్చాయి, 4,పైపుల్ రోడ్డు నుండి ఉడా కాలనీ కట్ట రోడ్డుకీ రాంపులు వేసి రోడ్డు వెయ్యటం వల్ల అక్కడ నుండి ప్రకాష నగర్ కి నీళ్లు వచ్చాయి, 5, కండ్రిగ రోడ్డులో కట్ట కొట్టేసి పాత పాడు రోడ్డు వేశారు అక్కడ కండ్రిగ మునిగింది. నా చిన్నప్పుడు కట్ట మొత్తం అటు ఇటు రాళ్లతో కట్ట కనపడేది ఇప్పుడు ఒక్క రాయి కూడా ఆ కట్ట మీద కనబడదు.
😌 bro superb 👌 bro population Chala ayindi, inkokati city lo adaina Jarigite andulo ami chesedi ledu , Yendukante prativalu city undali anukuntaru , ekkadi vallu akkada unte sari potundi , prati okkariki own house undali aniesi ekkadaina illu Kattu kuntaru,
Thank you Brother for making this informative vedio about the Singh nagar situation. Very very sad and unfortunate because of Human beings mistakes and Governments failures for so many years😞😞😞
Hi bro mi videos chustunamu, madi vijayavaada de kabela center R R Nagar, akka de memu vundedhi akkada Challa darnamga vundhi please oka sari a area kuda chupincha di pleaseee 🥺🥺🥺
లాస్ట్ లో Drone visuals తొ చూపించి మంచి పని చేసావ్ అన్న ఇంకా చాలా ఇళ్లుల్లు మునిగే ఉన్నాయి .. మీడియా వారు ఈ ప్రాంతాలను cover చేయలేక విజయవాడ అంతా బాగుంది అని సోది చెప్పేస్తున్నారు
చాలా చాలా విలువైన సమాచారం అందించారు మీకు ధన్యవాదాలు ❤️👌
Thank you👍
ముందే తెలిసినా, భ్రమరావతి మునిగి పోతుంది అని జనాలకి చెప్పకుండా కట్టలు తెంచారు #RIPCBN
హాయ్ మిత్రమా అద్భుతం వరద వచ్చి ఇప్పటికి 12 రోజులు అవుతుంది అయినా పాపం విజయవాడలోని ఆ వీధులు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి ఆ వీధులు మొత్తం త్వరలోనే పరిశుద్ధం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నువ్వు చూపించిన ఆ వీధిలో సన్నివేశాలన్నీ మేము దగ్గర ఉండి స్పష్టంగా చూసిన ఫీలింగ్ కలుగుతుంది మిత్రమా ఇంత స్పష్టమైన అప్డేట్ ఇచ్చావు హాట్సాఫ్ అండ్ జై హింద్ 👍👍 మిత్రమా
Yes, thank you👍
ముందే తెలిసినా, భ్రమరావతి మునిగి పోతుంది అని జనాలకి చెప్పకుండా కట్టలు తెంచారు #RIPCBN
Bro antha ma CBN mahima ithe full floods ledhu anthe full drought 😢😢
varada antey enti
@@ramcharan8876 బుడమేరు 163 km ఇప్పటి వరకు అది ఎప్పుడు తెగిన ప్రవాహం వెళ్ళేవైపుఎడమ పక్కే తెగింది విజయవాడలోకి ఎంటర్ అయ్యేదాకా, అలాగే బ్యారేజ్ కట్టినప్పటి నుండి సాగర్ నుండి బ్యారేజ్ వరకు కూడా ఎప్పుడు వరదలు వచ్చిన ఎడమవైపు అంటే కృష్ణ జిల్లాలోకి నీళ్లు వచ్చేవి కానీ గుంటూరు జిల్లాకి నది నీళ్లు వెళ్ళలేదు, నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా నీదగ్గర ఏమైనా ఆధారం ఉందా? బుడమేరు కట్ట తెగి ఖమ్మం జిల్లాకి వరద వచ్చింది అనిగాని, కృష్ణ కట్టతెగి గుంటూరు జిల్లాకి గాని కాపీటల్ అమరావటికి గాని వరద వచ్చింది అని!
Thank you nanna,సింగ్ నగర్ కృష్ణ హోటల్ సెంటర్ లో మా హౌస్, నేను ఒక చిన్న యూట్యూబర్ ని ,మా పరిస్థితిని చెప్తుంటే,నువ్వు ఒక పార్టీనా,ఈ పార్టీనా అని తిట్టరే తప్పా,ఒక్కలు పాజిటివ్ గా మాట్లాడ్లా, ధన్యవాదాలు ,మా పరిస్థితిని పూర్తిగా చూపినందుకు,ఇదే సింగ్ నగర్‌లో పెద్ద యూట్యూబర్స్ అంతా మామూలిపోయింది అని చెప్తున్నారు,మీలాంటి వాళ్ల వల్ల కొంత రియాల్టీ చూస్తారు🙏🏻🙏🏻🙏🏻
తమ్ముడు నీ కష్టానికి ఆ భగవంతుడు అనుగ్రహం ఎప్పుడు ఉంటది జై శ్రీమన్నారాయణ జై దుర్గమ్మ తల్లి
🙏🙏🙏thanks👍
Thank you bro god bless you each and every video హ్యాట్సాఫ్ బ్రో తాడేపల్లిగూడెం లో మా నాన్నగారు ఉన్నప్పుడు ఫిఫ్టీ లక్ష్ వరకు అప్పు అయ్యము నాకు . సహాయం కావాలి
Thank you so much👍
ఇదే విధంగా ఇంకోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం మెయిన్ గా బుడమేరు వాగు నీరు నగరంలోకి రాకుండా దానికి రెండు వైపులా రిటైనింగ్ గోడలు మాదిరిగా చిన్న పాటివి నిర్మించాలి దాని మీద అక్రమ నిర్మాణాలు, ఇళ్లు తొలగించి అదే విధంగా వాగు లోపల చెత్త చెదారం తొలగించి పుడికలు తీయాలి నీరు సాఫిగా వెళ్లేలా దీనికి అడ్డు లేకుండా కొల్లేరు దగ్గర చేపల, రొయ్యల చెరువుల ఆక్రమణలు తొలగించాలి అప్పుడే మరోసారి ఇటువంటి ఘటన ఎదురు కాకుండా ఉంటుంది నగరానికి, లోతట్టు ప్రాంతాలకి
జై కిసాన్ 🌾,జై జవాన్ 🪖,జై వైద్యో నారాయణో హరిః 🩺,జై భారత్ 🇮🇳,దైవ ధర్మం 🕉,🚩జై శ్రీరామ్ \౹/🚩🙏
Yes, baga chepparu👍🙏🙏
ముందే తెలిసినా, భ్రమరావతి మునిగి పోతుంది అని జనాలకి చెప్పకుండా కట్టలు తెంచారు #RIPCBN
అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు ప్రభుత్వం సహాయ చర్య గురించి ఏమనుకుంటున్నారు అన్న విషయం కూడా తెలియజేయి బ్రదర్
Ok👍
@@vikramviharichannel తెలుగుదేశం ప్రభుత్వం బుడమేరు గండ్లు మొత్తం మరమ్మత్తు తో పూర్తి చేసాము బుడమేరు సమస్య ఉండదు ప్రజలు భయపడొద్దు అంటూ ప్రచారం జరుగుతుంది మీరు చూపించే వీడియోలు ఇంకా బుడమేరు కండ్లకు మరమ్మత్తులు చేయలేదు అని నాకు అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ప్రింట్ మీడియా సోషల్ మీడియా ఇలాంటి ప్రభుత్వం ఉన్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సిగ్గుచేటు అయినా సిగ్గు లేదనుకుంటా ఐదేళ్ల తర్వాత ఎలక్షన్ టైం కులాలని మతాలని ఆసరాగా చేసుకుని లోకల్ లీడర్లు పబ్బం గడుపు పోవడానికి ప్రజలకి డబ్బులు మద్యం ఆరు పథకాలతో కోటీశ్వరులు అవుతారని భ్రమలు కల్పిస్తున్న పార్టీ నేతలకు అమ్ముడు పోయినప్పుడు నిజంగా సిగ్గు ఉందా ఇప్పుడు అదే ప్రభుత్వం బుడమేరు వరద వస్తుందన్న సమాచారం ముందుగా ఇచ్చి ఉంటే అక్కడున్న ప్రజలు బయట పడేవారు నిజంగా ప్రజలకు సిగ్గు ఉందా కామెంట్ రూపంలో మీరే చెప్పండి
@@vikramviharichannel g
ముందే తెలిసినా, భ్రమరావతి మునిగి పోతుంది అని జనాలకి చెప్పకుండా కట్టలు తెంచారు #RIPCBN
Thanks for the information...చాలా శ్రమ తీసుకొని వీడియో తీశారు, చివరలో మీరు చూపిన డ్రోన్ దృశ్యాలను బట్టి నీరు ఇంకా తగ్గలేదు , పరిస్థితులు కొద్దిగా నార్మల్ కావటానికి 4-6 నెలలు పట్టవచ్చు, భాదితులు కోలుకోవడానికి ఒకటి రెండు సంవత్సరాలు పట్టవచ్చు. వ్యాపారాల్లో భారీగా నష్టపోయిన వారికి బ్యాంకు ద్వారా వడ్డీ లేని రుణాలు ఇప్పించాలి. ప్రతి ఒక్కరికీ వడ్డీలేని రుణం ఎంతో కొంత మొత్తం ఇప్పించాలి. వారు ఇళ్లల్లో సామానులు కొత్తవి కొనుక్కోవాలి
👍
Nice information vikram bhai 👏👏
Brother vamdhanamulu thanks 🙏🏻
Welcome👍
VIDEO is wonderful.Thank you so much.
Thank you too👍
Hai Vikram garu me video's lo manchi information vuntundi thank you, present విజయవాడ ala vunadi ani చూపించినందుకు🙏🙏
Thanks and welcome👍🙏❤😃
Anna vaghuki addam ga kattina houses ni demolish cheyali malli Ila eppudu kavodhu
Yes👍
బ్రదర్ చాలా మంచి మంచి వీడియోలు తీస్తావ్ నువ్వు ఏదైనా సరే ఉన్నది క్లియర్గా అర్థం అయ్యేటట్లు చెప్తావ్😊😊
Thank you👍❤
గుడ్, అమరావతి సచివాలయం, హైకోర్టు కూడా చూపించు తమ్ముడు.
Ok👍
కాలువలు గడ్డలు అన్ని కట్టిస్తే ప్రకృతి ఎవడి మీద నుంచి వెళ్తుంది ఆక్రమించిన వాడి మీద నుంచే వెళ్తుంది అది ప్రకృతి ధర్మం
మరొక చిన్న విన్నపం ప్రకాశం బ్యారేజీ వద్ద అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు దయచేసి అక్కడ లేటెస్ట్ అప్డేట్ నీ మాతో షేర్ చేసుకోవాలని ప్రార్థన
Ok👍
@@vikramviharichannelప్రకాశం బ్యారేజీ బానే ఉంది అంది. 11-12లక్షలు వరద రావడం వల్ల 3 ఇసుక పడవలు ఒకదానికి ఒక్కటి కట్టి ఉన్నటువంటి పడవలు వరద ప్రవాహంలో కొట్టు వచ్చి బ్యారేజీ గేట్లు నీ ఢీ కొట్టి అక్కడ ఆగిపోయాయి. ఇంకొక ఇసుక పడవ కూడా వరద ప్రవాహంలో వచ్చి బలంగా ఢీ కొట్టడం వల్ల బ్యారేజీలో ప్రతి ఖానాల్లో కౌంటర్ వెయిట్స్ ఉంటాయి, వీటీ వల్లనే బ్యారేజీ గేట్లు తెరవడం మూయడం చెయ్యగలుగుతారు. అలాంటి కౌంటర్ వెయిట్ ఇసుక పడవలు ఢీ కొట్టడం వల్ల విరిగి పోయాయి. ఇప్పుడు విరిగిన కౌంటర్ వెయిట్స్ ని తొలగించి తాత్కాలికంగా స్టెయిన్ లెస్ స్టీల్ తో కౌంటర్ వెయిట్ ని అమర్చి కాంక్రీట్ ఐరన్ చిప్స్ కలిపి నింపి విరిగిన కౌంటర్ వెయిట్ స్థానం లో పెట్టారు. విరిగిన కౌంటర్ వెయిట్ బరువు 17టన్లు. దానికి సమానంగా ఉండేలా స్టీల్ది అమర్చారు. ఎందుకు అంటే వరద వచినప్పుడు గేట్లను ఆపరేట్ చెయ్యాలి కదా అందుకు. ఈ పనులు జరుగుతున్నాయి కదా అందుకని రాకపోకలు బ్యారేజీ మీద ఆపేశారు. ఇసుక పడవలను తొలగించేందుకు ప్రయత్నించినా కదలడం లేదు కారణం నీటి అడుగున మట్టిలో పడవలు కురుకుపోయాయి.వాటినీ నిపుణులు చేత వాటర్ లోపల కట్ చేయించి భాగాలనీ బెలూన్లు సహాయంతో బయటకి తెప్పించి తొలగిస్తున్నారు. బ్యారేజీ సురక్షితంగా ఉంది
చాలా క స్టపడి వీడియొ తీసావు దాన్యవాదాలు
Welcome 👍
Good information vikram garu❤
Thanks andi👍
Super bro clear ga chupinchavu ...❤
Thanks👍
సూపర్ బ్రదర్
Great Job Bro ...Ur Work
Thank you so much 😀
Vikram you are really talented. News channels kante baaga chupinchav. Explanation kuda bagundi. Good Job.
Thank you👍
Asalu ippudu Kakinada nunchi Vijayawada velloccha ippudu
Highway meeda yekkada water ledu ga?
Ledu👍
You are super eb bro good job you good
Good 💯
Thank you so much 😀👍
last drone shots super asalu
Thank you👍
Hai bro your talking video and drone shats super bro super explained to sing nagar and Vijayawada thaku
Welcome, thanks👍
Y s r colony chupinchandie bro ma vallu kuda vonaru please
Ok👍
Very good brother....main stream media kuda intha Baga cover cheyaledhu.... This Vijayawada series brings you good name
Thank you so much👍
endukusetaru bro vall cbn thothulu.nijalu batakivastani chesyaru.
తముడు Y. S. R. Colony పరిస్తియేమిటి దానికూడ supensu please🙏🙏
👍
Super video 👌🏻
Thank you 👍
river parivahaka pranthalu eppatikina danger aa.... so aa areas lo emi lands or houses konakapovadame melu
Yes👍
చాలా బాగా వస్తున్నాయి విడియో లు super కానీ సిఎం బాబూ గారు రైల్ వంతన అది కాదు మధుర నగర్ బ్రిడ్జి అక్కడ కూడా కవర్ చేయండి ❤
Ok👍
Bro andharu singhnagar ni highlight chestunnaru.... okasari kabela to milkfactory velle side roads velli chudu... inka drainage watertho goramga vundhi... neeku inko video dorikinattu vuntadhi ... akkada janalaki help chesinavaadivi avutav... okasari visit chey...
Ok👍
పెద్దాయన అసమర్ధత కి నిదర్శనం ఇది....
Hai brother meru chala Baga videos pedutunaru.very good.budameru devinagar Ane aria lo akkuva untundi.akramanga ellu katti elanti paristiti vachindi.
Yes👍
బాబు విక్రమ్ వీడియోస్ చాలా విపులంగా వివరించారు.ధన్యవాదాలు.
Thank you👍
Good information God bless you Nana 👌👏
Thank you so much
Bro u r really great 👏 u r showing everything with proof nijalu cheppevaru chupinchevaru e rojuloo chela takkuva mandi untaru.... 👏
Thanks andi👍
హాయ్ విక్రమ్ మిత్రమా ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రజెంట్ సిచువేషన్ ఏమైనా తెలుపగలవా
Try chestanu👍
Only singnagar kadu bro kabela area kuda velli chudandi bro
Ok👍
Very genuine review tq ❤Take care babu
Thanks👍
Mr Vihari
మీరు సింగ్ నగర్ పక్కనే ఉన్న
అంబపురమ్ Flash Floods ki
ఉదయం 5 గంటలకే 1st September న
మునిగింది 13 రోజులు అయినా ఇంకా
4 తో 8 feet water level ఉంది
అంబపురము 1st వార్డ్, పైపుల రోడ్డు దగ్గర వీడియో చెయ్యండి ,ప్రభుత్వము కి చేరేలా
అంబా పురం 1st వార్డ్ తర్వాతే
మీరు చెప్పిన ప్రాంతాలు మునిగాయి,
నేటికి నీళ్ళు కూడా అందట్లేదు తాగడానికి
Hooo, ok👍
@@vikramviharichannel
Thanks for giving valuable information to public
Compared to Main Streem and Biased Media,
You are doing Best 🙏
Hi Vikram 😢take care anna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Ambapuram jakkampudi lo Inka manishi lothu water unnai bro
Yes👍, chusanu
Brother kanuru village position yenti akkada water level taggindha
Chudaledu inka👍
ఖమ్మం కోసం కూడ ఒక్క వీడియో చెయ్ బ్రో
Ok👍
విజయవడ గుంటూరు లో భూగర్భ డ్రైనజీ వ్యవస్థ లేదు నీరు పోవటానికి. అందుకే ఈ పరిస్థితి.
అన్ని ప్రధాన నగరాల లో ఆధునిక డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చెయ్యాలి... అందుకు నిధులు కేటాయించాలి.
Good bro keep it up..
I will try my best👍
super explain
Thank you so much 🙂
Hii bro😊
Hiii
నిజం నిర్భయంగా తెలియచేసావు సెహబాస్
1, నిజానికి రైలు కట్ట నుండి rr పేటకి వెళ్లే రోడ్డు వరకు కట్ట ఉండాలి, అది తీసివేసి ప్లాట్గా రోడ్డు వేశారు, 2 సింగ్నగర్ నూజివీడు రోడ్డులో మలుపు వద్ద కట్ట కొట్టేసి రోడ్డు వేసేసారు, నీళ్లు అక్కడ నుండి సింగ్నగర్లోకి వచ్చాయి, 3పైపుల రోడ్డు దగ్గర కట్ట కొట్టేసి రోడ్డు వేశారు అక్కడనుండి శాంతి నగర్ కీ నీళ్లు వచ్చాయి, 4,పైపుల్ రోడ్డు నుండి ఉడా కాలనీ కట్ట రోడ్డుకీ రాంపులు వేసి రోడ్డు వెయ్యటం వల్ల అక్కడ నుండి ప్రకాష నగర్ కి నీళ్లు వచ్చాయి, 5, కండ్రిగ రోడ్డులో కట్ట కొట్టేసి పాత పాడు రోడ్డు వేశారు అక్కడ కండ్రిగ మునిగింది. నా చిన్నప్పుడు కట్ట మొత్తం అటు ఇటు రాళ్లతో కట్ట కనపడేది ఇప్పుడు ఒక్క రాయి కూడా ఆ కట్ట మీద కనబడదు.
Good video
👍
Vikram Babu, you are the Dronacharya. Super coverage with Drone. The caves you passed are constructed in 5th and 7th centuries for Buddhist monks.
Ok👍
Nicebro
Thanks👍
Hai bro mee Videocon chala nijalu chapparu, kani Manali chalabaddakam,andhuku eemata antunnantaa simple manam use chasa waterborne, coconuts, plastic products, wine bottles and Soman products use chasi acada padavastam calavalaloo,apudu water Ala flow avutundhi.Denikitoodu vagulu, Vanuatu, Nadhulu, meeting anointing aacramistam. Chivarigaa prakruthiki vyathiracamgaa manam valithaa adhi srustinchaa pralayyanni manam tattukoolamu, beecareful.
Bro coments chaduvu bro
Chustanu andi👍
😢😢😢😢😢😢😮😮😮
వైయస్సార్ కాలనీ కాదు జక్కంపూడి విలేజ్ రండి చూడండి
Present situation yena edi
Yes👍
ప్రకాశం బారేజ్ updates ఇవ్వగలరు
Ok👍
Telugu experment laga
Kandrika elaga Undhi bro
very nice video
Thanks👍
37seconds daggara memu untunna illu undi. adhi chusthe last week horrible situations gurthu vasthunnay. Very bad experience..
Hooo, ok👍
Vikram, Video Superb. Cheruvulu akramichi houses kadatharu,malli Government yemi cheyaledhu antaru.
Yes👍
ఓకే bro
Naaku telisi prakashunagar 25years back oca charuvu, elanti charuvulani Governmentlu colaneegaa marchasinai.Dayachasi Governmentski chinna Manali waterplaselani vatiki vadhilayandi,apudu manandharam safegaa untaamu please.
Maa proper vijayawada, eppudu Hyderabad lo untunnamu, nee videos chustunte Vijayawada unn feeling vastundhi thank you soooo much
Ok👍, thanks andi👍
ఎవడు చేసిన ఖర్మ వాడే అనుభవిస్తాడు
Superb ❤
Thanks 🤗
Inkudu. Gunthalu. Drainage. Erpatu chesthe. Baguntundi
😌 bro superb 👌 bro population
Chala ayindi, inkokati city lo adaina
Jarigite andulo ami chesedi ledu ,
Yendukante prativalu city undali anukuntaru , ekkadi vallu akkada unte sari potundi , prati okkariki own house undali aniesi ekkadaina illu
Kattu kuntaru,
Yes, baga chepparu👍
Super 😍
Thank you👍
First like Babu
Thanks👍
Build deep drainage paramanently water flow,, drainage problem
So nice👍
kalikaalam start bro
Verygoodvedeo
Thank you👍
Hi Vikram 🎉❤ Take care
Also u bro, thanks👍
Vikram garu kasta patuthunnaru.
Yes👍😃
Thank you Brother for making this informative vedio about the Singh nagar situation. Very very sad and unfortunate because of Human beings mistakes and Governments failures for so many years😞😞😞
Thank u, welcome👍
Same to same china lo kuda dam gates open chesi full varada vachindhi yagi toofan valla
Ok, carefull👍
BGM, SUPER 👍👍
Thank you
Video correctly
Sir please give national desastor help amount
Super
Thanks
కండ్రిక లొ కూడా వాటర్ ounaiee brooo enkaa
Ok👍, chupistanu
So sad..😔
Thank God ❤
👍
Solution is deep canals paramanently water flow
Hi bro mi videos chustunamu, madi vijayavaada de kabela center R R Nagar, akka de memu vundedhi akkada Challa darnamga vundhi please oka sari a area kuda chupincha di pleaseee 🥺🥺🥺
Ok👍
Watarlo pampulu unnaya enka😢
Strong barricades bridges
Akkada enka water thagaledhu bro
Ledu andi, inka water vastundi👍
Last lo bgm kavali
Ok👍
Municipal sibbandhiki 🙏🏻🙏🏻🙏🏻
👍
😌 bro varsha water velladaniki daari leka, mundu alochinchali
Ekkada manam safena ani 😂
Yes