ఎవరి బాధలు చూసి వారే నవ్వు కోవాలి RK గారు... అది వారి కొక మనశ్శాంతి... అంతే గాని వాళ్ళు నవ్వుతున్నారు కదా అని మనమూ నవ్వితే అది శాడిజం అవుతుంది... ఈ విషయం నీకు తెలిసి కూడా నవ్వుతున్నారు....
Mrjagdeesh, Mee comment chustunte personal ga rk ante ishtam ledani anipistunnadi.tejs garu ayana anubhavalu navvuthu cheptunte rk garu edustu chrppala?entha darunam.mind you,Teja cheptunnavi ayana past anubhavalu .ippativi kadu.idoka hipocrasi.owna.
తేజ గారు మీరు చెప్పినవన్నీ నిజాలయితే మాత్రం మీరొక సంపూర్ణ మనిషి... the complete man అంటాను. మీ interview చూస్తుంటే....Life is a game అంటే జీవితం మనతో ఆడు కోవటం అన్నమాట అని అనిపించింది.... మీ జీవితం మీద ఒక పుస్తకం రాయండి సర్...... సినిమా వద్దు.....
మేము ముగ్గురు అక్కచెళ్ళెళ్ళు. చాలా ఆస్తిపరులైన పెద్ద కుటుంబం. మీలాగే జరిగింది. స్వంత మేనమామ ఆస్తులకు ట్రస్టీగా ఉండి అంతా కాజేశారు. మేము ముగ్గురం బంధువుల ఇళ్ళలో అనేక బాధలు పడ్డాము. చాలా బాగా చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డాము. మీ కథ విని చాలా చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. ఇప్పటివరకు ఎన్నిసార్లు ఈ ఇంటర్వ్యూ చూశానో నాకే గుర్తులేదు. ప్రతిసారీ కళ్ళు తడుస్తాయి.
ఆస్తులు కన్నా ఆత్మాభిమానం గొప్పది. అందుకే మీరు మంచి ఉద్యగం సంపాదించారు ఏమో. నేను చాలా రోజులు పస్తులు ఉండి మంచి ఉద్యోగం సాధించాను. ఇప్పుడు కార్ డూప్లెక్స్ హౌస్ అన్ని వున్నాయి
After watching this interview I believe parallel life exists..Teja gaaru your great you will better place in fortune to do more films and give life to lots of film fraternity..
బుద్ది లేదా..rk? బిడ్డ గురించి పదే పదే అడిగి బాద పెట్టడం శాడిజం అంటారు.. ఇలాంటి దిక్కు మాలిన ప్రస్నలు ఎవరిని అడగ కూడదు అన్న ఇంకిత జ్నానం ముందు తెలుసు కుంటే మంచిది..
ఇప్పుడు ఉంటుంది మీరు అనుకున్న సమాజం మాత్రం కాదు నాతో సహా .......😮నాకేంటి.....? కానీ మీ మంచితనం మిమ్మల్ని మాత్రం కాపాడుతుంది అది ఈ రోజుకైనా మరి ఎప్పటికైనా మనం చేసిన మంచి మరలా మనకి తిరిగి వస్తుంది అది ఒకటి మాత్రం నిజం
I have lot of respect on RK gaaru …. But from this interview… I have concluded…. There is no big difference between I dream Nagaraj and RK gaaru ….badly
worst demeanor exhibited by the interviewer throughout the interview.. especially while the guest was heartbroken about his kid's sad state,such callous attitude by the interviewer!
Honest... pure...hardworking...exceptional human 🌱👣May God bless you 🍀
డైరెక్టర్ ధర్మ తేజ గారి దర్శకత్వలో వచ్చిన,వస్తున్న సినిమాలు నాకు చాలా బాగా నచ్చుతాయి,great director Teja sir 🎉🙏...
ఎవరి బాధలు చూసి వారే నవ్వు కోవాలి RK గారు...
అది వారి కొక మనశ్శాంతి...
అంతే గాని వాళ్ళు నవ్వుతున్నారు కదా అని మనమూ నవ్వితే అది శాడిజం అవుతుంది...
ఈ విషయం నీకు తెలిసి కూడా నవ్వుతున్నారు....
అవునండీ... వీడు నవ్వుతుంటే.. నాకు ఒంటిపై జెర్రి లు పాకుతున్నట్టు ఉంది...
He doesn't know how to behave
Mrjagdeesh,
Mee comment chustunte personal ga rk ante ishtam ledani anipistunnadi.tejs garu ayana anubhavalu navvuthu cheptunte rk garu edustu chrppala?entha darunam.mind you,Teja cheptunnavi ayana past anubhavalu .ippativi kadu.idoka hipocrasi.owna.
@@madhavikathi6942 ,
Amma oka manishi manato kalisi eppudu kalavaledu,matladaledu,personal ga chudaledu.still manaki kopam.adi clearga nakardam aindi political.owna.nijam cheppandi 5₹ ptm marchipoyi.
You understood about RK in a wrong way.
తేజ గారు మీరు చెప్పినవన్నీ నిజాలయితే మాత్రం మీరొక సంపూర్ణ మనిషి...
the complete man అంటాను.
మీ interview చూస్తుంటే....Life is a game అంటే జీవితం మనతో ఆడు కోవటం అన్నమాట అని అనిపించింది....
మీ జీవితం మీద ఒక పుస్తకం రాయండి సర్......
సినిమా వద్దు.....
ఓపెన్ హార్ట్ ప్రోగ్రాం లో 100% ఓపెన్ గా matladedi ఒకే ఒక్క teja గారు
I like his honestly
It seems RK is having lots of cast feeling and attitude by this conversation.. teja is a gratitude human being..
Ne bonda ra ne bonda
@@foryoutubeonly5713 good reply brother
Rk one of the waste guy. Zero knowledge
@@foryoutubeonly5713nuvu vaadi caste aa
Quality b😮😊@@foryoutubeonly5713
మేము ముగ్గురు అక్కచెళ్ళెళ్ళు. చాలా ఆస్తిపరులైన పెద్ద కుటుంబం. మీలాగే జరిగింది.
స్వంత మేనమామ ఆస్తులకు ట్రస్టీగా ఉండి అంతా కాజేశారు. మేము ముగ్గురం బంధువుల ఇళ్ళలో అనేక బాధలు పడ్డాము. చాలా బాగా చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డాము. మీ కథ విని చాలా చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. ఇప్పటివరకు ఎన్నిసార్లు ఈ ఇంటర్వ్యూ చూశానో నాకే గుర్తులేదు. ప్రతిసారీ కళ్ళు తడుస్తాయి.
ayyo chala badha ga vundi andi pavani garu
ఆస్తులు కన్నా ఆత్మాభిమానం గొప్పది. అందుకే మీరు మంచి ఉద్యగం సంపాదించారు ఏమో. నేను చాలా రోజులు పస్తులు ఉండి మంచి ఉద్యోగం సాధించాను. ఇప్పుడు కార్ డూప్లెక్స్ హౌస్ అన్ని వున్నాయి
@@dolagowrunaidu797 wonderful 👌👏👏
Navvukuntu navvukuntune mee badhalanni cheppesharu..meeru great sir..🙏🙏
ఒక
మంచి,
నిజమైన,
భారతీయుడు.. తేజ గారు...
Q
O
కష్టపడి పైకొచ్చిన వారిలో వరస మొదట వుండే వారు తేజ గారు, నిన్ను మోసం చేసినవారికి ఆ దేవుడే తగిన శాస్త్రి చేస్తాడు, గాడ్ బ్లేస్ యు తేజ.
కష్ట పడి ఎదిగిన వ్యక్తి ని అడ్డ దారిలో అడ్డంగా వేల కోట్లు సంపాదించిన వ్యక్తి ఇంటర్వూ చేయడం!
Wah anna wah 😞
Great Director & very nice person.
Good come back Sir..
Great Philosophy...
Saad + Happy experience...
Kastalani kooda comedy ga chepthunnaru TEJA gaaru hatsoff to u sir
After watching this interview I believe parallel life exists..Teja gaaru your great you will better place in fortune to do more films and give life to lots of film fraternity..
Pure and open heart. Really you are an inspiration. I am really happy . I would like to meet you if God allows me.
16:28 goosebumps ✨⭐
బుద్ది లేదా..rk? బిడ్డ గురించి పదే పదే
అడిగి బాద పెట్టడం శాడిజం అంటారు..
ఇలాంటి దిక్కు మాలిన ప్రస్నలు ఎవరిని అడగ కూడదు అన్న ఇంకిత జ్నానం
ముందు తెలుసు కుంటే మంచిది..
జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు పడి నిలదొక్కుకున్న వారు తేజ (మేధావి, ఫిలాసఫర్ ) లాగానే ఉంటారు. ,,👌👏🙏
.
Yes
This is one of the best ever interviews I have ever seen... such MATURITY AND HONESTY FROM BOTH. 👏 👌 👣💫🎊
Jai Bharat Jai Hind 🌱 ex..IAF.
from Both?????
Inspirational story.......
Teja gaaru athani peru cheppakunda suspense ni bhale hold cheseru 🔥
Sir what a struggle, may god has to give more courage to fight back for injustice
Mee interview enni times chusano sir chala emotional ga anipinchindi sir meeru chala great Teja garu
గ్రేట్ వర్డ్స్
Great human Teja garu💜🙏🙏
జీవితం లో ఎన్నో బాధలు అనుభవించిన నువ్వుతు మాట్లాడుతూన్నరు రియల్ హిరో సార్ మీరు.
Wonderful 💯💯💯👍👍👍👍👍👍👍🎉🎉🎉🎉❤❤❤❤teja gaaru....
Teja garu ఎక్కువ గెలికితే నేను ఏడుస్తను అని అంటుంటే,,RK channel views kosam ,, కావాలని గెలికి మరి hurt చేస్తున్నాడు,,RIP humanity in RK🤬
What a inspirational story
Super Teja sir UR Life is model so many people
Sir mi story vintunte naku kannillu vachai mi kastalni kuda navvuthu vivarinchataniki chala .....mimmalni okasari kalavali sir u r great sir
You are great human being sir❤❤❤❤❤
One of the best interview ❤
☺👌🏻👌🏻👌🏻 GREAT DIRECTOR
అయ్యా ఆర్కె పాపం తేజ గారు వాళ్ళ బాబు గురించి చెప్పడం ఇష్టం లేదు అంటున్నా కూడా నువ్వు నవ్వుకుంటూ అడుగుతున్నావు ఏంటయ్యా?
That laugh tells your real ,you are great but laughing in struggles is not possible for every one.I like your charcter.
Nice interview. No religion no cast system is appreciable.
Super Star...👍
Down to earth person even after he saw hights in life..
He struggled a lot..
Very inspirational life ..
Great personality...👏💐
Literally tears in my eyes
Great thinking Teja Sir🎉🎉
Meru oka inteligent person ni interview chesthunnaru jagartha Radha Krishna garu.i love you teja
Very talented person
ఇప్పుడు ఉంటుంది మీరు అనుకున్న సమాజం మాత్రం కాదు నాతో సహా .......😮నాకేంటి.....?
కానీ మీ మంచితనం మిమ్మల్ని మాత్రం కాపాడుతుంది అది ఈ రోజుకైనా మరి ఎప్పటికైనా మనం చేసిన మంచి మరలా మనకి తిరిగి వస్తుంది అది ఒకటి మాత్రం నిజం
Teja gaaru real Hero...... your my favourite ❤❤❤❤🎉🎉 director
Super interview sir
Sir teja sir me interviews chala baguntaye sir, real person sir "salute" sir
Very interesting person tega garu, grateful very very good video
Evariki bayapadani vallu banisalu eppatiki Karu....... your real Hero Teja sir
ఈ ఇంటర్యూలో తేజ గారి మాటలు ద్వారా గొప్ప జీవిత సత్యాలు తెలిశాయి.
Rk garidi interview open heart with rk for this teja gari interview is the best interview
You are great Teja sir.
Teja Garu u r really great
Prema gurinchi Chala baga chepparu teja 👌👌
R k Niku 🤙🏻🤙🏻
తేజ గారు గ్రేట్
Sir ur really great meeku mee parents blessings always thoduga untai meereppudu bagundali sir all the best sir
I have lot of respect on RK gaaru …. But from this interview… I have concluded…. There is no big difference between I dream Nagaraj and RK gaaru ….badly
You are great sir🙏
Ur true indian sir god bless you sir
Good message in life
No words
Good human being
Sir, you are a great Director.
Good bro i like it
Really Great Director 😢
Great person
Teja is different director and he is working like reality
Great director god challaga choodalani korukuntunnanu
Genuine person teja garu, chedu anubhavalani anubavinchadu
తేజ గారు ..good 👍
Great person Teja garu
Meeku aakali badha telusu kaabatte migathavaarini aakalitho vundanivvaru superb
good video
Tejagaru ur life is a very big hard earned blockbuster picture n u r a big star of it n making others2. Good luck to succeed ur future projects.
Super sir Teja garu U R Life is role Model so many people
తేజ గారి సినిమాలు చాలా బాగుంటాయి ❤
Chala inspire ga undi teja garu 😢
Sir meru super....
Super
Your storey is an inspiration for many poor and young people.All the Best
🙏
1:02:03 Its true Teja garu
Teja revealed that ,he is simple and hard working and talented person,bad luck is ,he lost his son
Teja life story 7:05=19:00
Thank you .
Super teja garu
Teja garu you are great personlity
Your my hero Teja sir
I put my son name also Teja Because of You Teja Sir
Thank u sir because my hero also teja garu
Real hero
Great director ... Teja .. West abn
Good director
Great sir🎉🎉🎉🎉🎉 rk nuvvu vaste
TEJA Sir ❤
T. A. J. A.. Your.. Great.. Babu
తేజ గారు మీరు మానవత్వం ఉన్న మనిషి
Great teju sir
What a man still he is thinking to other life he wants to give opportunity to yong people's
46:15 😢😢😢😥😥😥 నిజాయితీగా బతికే వాళ్ళకి సమాజం నుండి ఎల్లపుడు ఎదురు దెబ్బలు తగలుతూనే ఉంటాయి
Teia garu meku manchi jargutunde
Pure Innocent Soul Smile Guy
Mind your words RK
worst demeanor exhibited by the interviewer throughout the interview.. especially while the guest was heartbroken about his kid's sad state,such callous attitude by the interviewer!
Felt same andi RK now u r well being if you were been in his place im very sure u will die in a while
Manchi manshi open mind teja sir grate meeru