TTD Imposes Restrictions on Pilgrims Taking Footpath Routes to Tirumala Temple | Ntv

Поділитися
Вставка
  • Опубліковано 9 лис 2024

КОМЕНТАРІ • 27

  • @ramramramra
    @ramramramra Рік тому +12

    కాలి నడకన వెళ్లే భక్తుల రహదారి కి ఇరువైపులా పెద్ద ఇనుప కంచె ను ఏర్పాటు చేయచ్చు గా వన్యాప్రాణులు అడవి లో నుండి బయటికి రాకుండా ఉండడడానికి

  • @venkatasri5176
    @venkatasri5176 Рік тому +10

    4చిరుతలు ఇంకా త్వరలో వదులుతారో లేదా రక్షిస్తారో చూడాలి. కంచె వేయొచ్చు గా డబ్బులు రేట్స్ పెంచుడానికి ఉన్న ఉత్సాహం, భద్రత మీద చూపాలి

    • @rajasekharreddy2666
      @rajasekharreddy2666 Рік тому +1

      Fencing veste animals atu itu cross avvadam kastam avutundi.

    • @madhuthota7825
      @madhuthota7825 Рік тому

      ​@@rajasekharreddy2666underground culverts tavva vachu

  • @sabihakowsar6007
    @sabihakowsar6007 Рік тому +3

    Mundu kalinadaka bhakthula protection koraku fencing erpatu cheyandi immediately

  • @niharikaofficial6171
    @niharikaofficial6171 Рік тому

    వచ్చిన భక్తులకు కర్రలు ఇచ్చి గొడవపడి కొట్టుకోండి కొట్టుకున్న తర్వాత తిరుమలలో భక్తులు గొడవ పడుతున్నారు అని అంతా గందరగోళం ఉంది పేపర్ స్టేట్మెంట్ లో తిరుమల కొండ ని వెంకటేశ్వర స్వామి భక్తులనే పక్కదారి పట్టించే ప్రయత్నం చేయాలని చూస్తున్నారు

  • @saibindu450
    @saibindu450 Рік тому +6

    Aa metlekke maargam left sideki right sides ki strong fencing esthe betterga undedi

    • @rajasekharreddy2666
      @rajasekharreddy2666 Рік тому

      Fencing veste animals atu itu cross avvadam kastam avutundi.

    • @ramananeha5460
      @ramananeha5460 Рік тому +1

      Assalu importance manushulaku kadha anduke fencing veyyali

    • @sanjeevakarna6031
      @sanjeevakarna6031 Рік тому

      @@rajasekharreddy2666 small tunnels pettavachu kuda

  • @r-1rne524
    @r-1rne524 Рік тому +1

    బోనులో పాప ఎల చిక్కింది....? ఇంతకు మెట్లమర్గంలో బోను ఎవడు పెట్టాడు? మరీ బోను సంగతి బయటకు రాలేదు.....
    ఆ head lines ఏంటీ బోనులో చిక్కిన చిన్నారిపై దాడి చేసిన చిరుత. అని వుంది...? 2:10 నిమిషాల దగ్గర...

  • @Giftinghappy
    @Giftinghappy Рік тому +5

    Akkulu kaleka cheetul patukovadam ante ede marii mundhu oka baby boy ki danger inspidu ala jargakuda chusukunte papam girl baby safe iendhi ga wayst TTD fallows😡😡😡

  • @radhavijay1686
    @radhavijay1686 Рік тому +4

    Bhakthulaki ristrictions pette bhadulu, kanche vesthe saripothundhi kadha

  • @niharikaofficial6171
    @niharikaofficial6171 Рік тому

    అది తిరుపతి కొండ అడవి అక్కడ అడవి జంతువులు ఉంటాయి తప్ప మిగతా ఏముంటాయి ప్రజలు అడవి జంతువు ని చూస్తూ పైన కి వెళ్లే విధంగా కంచె ఏర్పాటు చేయాలి ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద అడుగుల ఫారెస్ట్ ఆఫీసర్ నుండి సలహాలు తీసుకుని తగిన విధంగా ఏర్పాటు చేయాలి అంతే కానీ పులి వచ్చింది నక్క వచ్చింది వస్తాయి వాటి నివాస స్థలాలు కాబట్టి ఉంటాయి అవి వాటిని తప్పు లేదు

  • @satyachivukul9703
    @satyachivukul9703 Рік тому +4

    Em daridram ra nayana , toralo evarevaru aithe involve ayyaro vallu chachipotharu rasipettukondi

  • @niharikaofficial6171
    @niharikaofficial6171 Рік тому

    టిటిడి చైర్మన్ గా ఒక హిందువుని పెట్టాలి అంతేకానీ నాస్తికుడి కరుణాకర్ రెడ్డి ని తీసుకొచ్చి మీరు టిటిడి చైర్మన్ గా ఎలా పెడతారు బుద్ధుందా అసలు పేద మధ్య తరగతి ప్రజలు తిరుపతి కి వెళ్లాలంటే అయోమయం లో ఉన్నారు ఈరోజు ఎందుకంటే అన్ని రేట్లు పెంచుతున్నారు ఒకప్పుడు ఒక రూపే డబ్బులు లేకుండా దర్శనం జరిగేది కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు

  • @niharikaofficial6171
    @niharikaofficial6171 Рік тому

    ఏం కృషి చేస్తావ్ అయ్యా మనుషులకు కర్రలు ఇచ్చి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసారు మీరు అసలు టీటీడీ చైర్మన్ అన్ఫిట్ ఆ పదవికి నువ్వు హరుడవు కాదు వెంటనే రాజీనామా చేసి ఇంట్లో పడుకో టిటిడి లో అన్నదానం క్వాలిటీ పడిపోయింది కరుణ టైంలో 300 ప్రత్యేక దర్శనం అని నిర్ణయించిన మీరు ఆ 300 ఇంకా కొనసాగుతూనే ఉంది పెద్ద బిజినెస్ స్టార్ట్ చేశారు మీరు దొంగ చేతికి తాళాలు ఇస్తే ఇలాగే ఉంటుంది మరి

  • @laxmiganeshhanvika
    @laxmiganeshhanvika Рік тому +1

    Kanche veyali gani karralu estam gumpuluga pamputam yenti swami edi papam chanti pilla enkentha mandi ...

  • @kammarilakshmiprasanna4678
    @kammarilakshmiprasanna4678 Рік тому

    Eppudo Babu nu chirutha gaayalu chesindi annaru appude grill vesivunte papa vaallaku dhakkedhi

  • @Radpitla2859
    @Radpitla2859 Рік тому

    Fentching veyyandi......gumpulu gumpulu ga baktulu kaaduuuuu saaruuu..... Em ttd officers miru....

  • @IdiyakulasalaNarasimhudu
    @IdiyakulasalaNarasimhudu Рік тому

    అదియనా జరిగిన కె నా

  • @kammarilakshmiprasanna4678
    @kammarilakshmiprasanna4678 Рік тому

    Emm dabbulu leva ttd vaallaku konni kotlu vasthuntai kadha inupa kancheno grill ayina vesthe baguntundi safety ga Inka akKada hotels business shops vunna vaallaku paristithi enti

  • @KarthikKushi
    @KarthikKushi Рік тому

    😭😭😭😭😭😭😭😭 🙏🙏🐅

  • @ramananeha5460
    @ramananeha5460 Рік тому

    Miku medhadu vunda ledha rendu vaipula strong kanchenjunga veyyali

  • @swapnam1894
    @swapnam1894 Рік тому

    R1t1717