సాయిపై ఎందుకీ సంగ్రామం..? | Debate Over Sanatan Rakshak Dal Vs Sai Baba Devotees - TV9

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 1,8 тис.

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 Місяць тому +102

    షిరిడిలో వ్యాపారాలు చేసే వారంతా ఏ వర్గం వారు ఎక్కడికి వెళ్లి వచ్చారు వారంతా

  • @YallalingaReddy-pn3yk
    @YallalingaReddy-pn3yk Місяць тому +55

    గురు పూర్ణిమ అంటే కేవలం వ్యాస పౌర్ణిమ అన్నమాట అది సాయిబాబా కు సంబంధం లేదు ఉంటే దత్తాత్రేయుని కి ఉంటుంది ఏది ఏమైనా సాయిబాబా పాదాల వద్ధ హిందూ దేవతల విగ్రహాలు పెట్టడం చాలా పెద్ద తప్పు కావలిస్తే హిందూ దేవతల పాదాల క్రింద సాయిబాబా విగ్రహాన్ని పెట్టుకోండి

    • @manohar_ivu-7
      @manohar_ivu-7 23 дні тому +3

      Exactly 💯

    • @buddollagangadhar2449
      @buddollagangadhar2449 20 днів тому +1

      100% నిజం

    • @nikhilgone8398
      @nikhilgone8398 19 днів тому +1

      @@YallalingaReddy-pn3yk సాయి అంటే సాక్షాత్ ఈశ్వర్ మహేశ్వర్ సర్వేశ్వర్
      ముందు ఈ విషయం అందరికి అర్థం కావాలి
      లేదంటే వేరేలా ఆలోచిస్తున్నారు
      ఆయన పరబ్రహ్మం

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 19 днів тому +1

      ​@@nikhilgone8398
      సాయి బాబా పరబ్రహ్మ ఏమిటండీ బాబూ! ఆయన కేవలం ఒక ముస్లిం ఫకీర్ మాత్రమే.మనల్ని తరింప జేసే సనాతన దైవాలు రాముడు,కృష్ణుడు,శివుడు ఉండగా ఈ సాయి పిచ్చి మనకెందుకు? ఈ ఉన్మాదం నుండి బయట పడండి

    • @nikhilgone8398
      @nikhilgone8398 17 днів тому

      @prabhakarsastrysastry1445 ఏదైనా అనుభవం వుంటే అర్థం అవుతుంది

  • @hariprasadk1586
    @hariprasadk1586 Місяць тому +119

    సాయి సంస్థాన్ కి వచ్చే ఆదాయం ఎటు పోతోంది, హిందూ దేవాలయ అభివృధికి ఎంత ఖర్చు చేస్తున్నారు ముందు ఆ లెక్కలు బయట పెట్టి మాట్లాడండి.

  • @balajibalufocus...9081
    @balajibalufocus...9081 Місяць тому +23

    జనాలకి పిచ్చ ఎక్కువ అయిపోయి ప్రతి ఒక్క బాబా ల ని మొక్కేస్తారు.........ఇప్పుడు ఇప్పుడు చైతన్యం వస్తుంది.

  • @shivajimbabladi2541
    @shivajimbabladi2541 Місяць тому +40

    మన హిందువులకునిజం చెప్తే జీర్ణించుకున్న లేని నాయకులు ఇలాంటి దర్గాలకు మొక్కడం వల్లనే మనవాడు హిందూ ధర్మానికి కించపరిచే విధంగా మనం చేస్తున్న మనవాళ్లే

  • @ksankariah2523
    @ksankariah2523 Місяць тому +122

    సాయి బాబా కింద మా దేవుని విగ్రహం లు పెట్టరాదు

    • @CheruvugattuBhaskar-zl1qk
      @CheruvugattuBhaskar-zl1qk Місяць тому +4

      సాయి గురించి ఏమి తెలుసు మీకు, సాయి లాగా ఏ మహాత్ముడు లీలలు చేయలేదు

    • @savithrib9550
      @savithrib9550 Місяць тому

      Nee intlo pettuko maa hindu devulla pakkanakadu

    • @justahindu
      @justahindu Місяць тому

      😂😂😂 erri pu​@@CheruvugattuBhaskar-zl1qk

    • @praveennani4679
      @praveennani4679 Місяць тому +1

      ​@@CheruvugattuBhaskar-zl1qk
      1. Krishnudu chesadu lilalu theliyadha miku

    • @CheruvugattuBhaskar-zl1qk
      @CheruvugattuBhaskar-zl1qk Місяць тому +1

      @@praveennani4679 కృష్ణుడు మహిమలు చేసాడు, కానీ సాయి లాగా సర్వజ్ఞత్వం చూపించలేదు కృష్ణుడు, ప్రతిజీవిలో నేను వున్నాను అని కృషుడు చూపించలేదు

  • @RaviTallapalli-e6r
    @RaviTallapalli-e6r Місяць тому +12

    ఎందుకంటే పురాణాల్లో ఇతిహాసాల్లో ఎక్కడ కూడా సాయిబాబా ప్రస్తావన లేదు అతను ఒక ముస్లిం ఫకీర్ అటువంటి ముస్లిం వ్యక్తిని తీసుకువచ్చి సాయిరాం సాయి కృష్ణ అనడం కరెక్ట్ కాదు జైశ్రీరామ్ జై భవాని నేను ఒక హిందువుగా సాయిబాబాను ఒప్పుకోను

  • @balajibalufocus...9081
    @balajibalufocus...9081 Місяць тому +39

    ప్రేమ పంచి ఉండొచ్చు, మంచి చేసి ఉండొచ్చు కానీ మన హిందూ దేవుళ్ళ ప్రక్క సాయి బాబా పెద్ద విగ్రహాలు పెద్ద పెద్ద వి పెట్టడం సరి కాదని నా అభిప్రాయం.

  • @ramamohanmutyala6507
    @ramamohanmutyala6507 Місяць тому +199

    బాబా ట్రస్టుకు వచ్చే డబ్బులూ ఎక్కడికి వెళ్తున్నాయో చెప్పాలి.

    • @anandybs1684
      @anandybs1684 Місяць тому

      వక్ఫ్ బోర్డు కి

    • @NoBody_OO9
      @NoBody_OO9 Місяць тому +21

      ఇస్లాం కోసం వాడుతున్నారు గా. ఇంటెలిజెంట్ వర్గాలు చెప్పాయ్ కూడా. అందుకే సాయి గురించి హిందుత్వానికి తెలిసేలా చేస్తున్నారు

    • @shotonmyphone7881
      @shotonmyphone7881 Місяць тому

      ⁠@@NoBody_OO9a intelligence cheppindi ra neeku.. 😂

    • @sunithaeligeti6502
      @sunithaeligeti6502 Місяць тому +1

      Avunu andi ...Meeru correct ga chepparu...kani vigrahala gurunchi topic enduku...sai baba oka guruvu...

    • @NoBody_OO9
      @NoBody_OO9 Місяць тому

      @@shotonmyphone7881 haha😁

  • @molakathalasubha951
    @molakathalasubha951 Місяць тому +52

    సాయిబాబా మీద పెట్టిన శ్రద్ధ అమ్మవారిమీద పెట్టివుంటే నాకు అమ్మ అనుగ్రహం ఉండి అమ్మవారి సాక్షాత్కారం ఐవుండేది. తప్పు తెలుసుకొని ఇంటి దేవుడు శివయ్య ను సాధన చేస్తున్నాను.

    • @haqkibaat5377
      @haqkibaat5377 Місяць тому +2

      🤣🤣

    • @satishk7406
      @satishk7406 Місяць тому

      ​@@haqkibaat5377
      Hansi toh badhi aa rahi hai .

    • @sharmismroy
      @sharmismroy Місяць тому +4

      నిజం. నా పేరు లో కూడా సాయి చేర్చారు. నాకే చాలా అవమానం గా ఉంది

    • @TheKrishna10000
      @TheKrishna10000 Місяць тому +2

      i love saibaba he is my guru i got ,any darshans of sai he is god my here i am brahmin with sài and lalithà devotee

    • @haqkibaat5377
      @haqkibaat5377 Місяць тому

      @@satishk7406 🤣🤣🤣

  • @Samavarthi00
    @Samavarthi00 Місяць тому +82

    సాయి బాబా నా యజమాని అల్లాహ్ అని అన్నాడు.... అప్పుడు హిందూ దేవాలయాల్లో సాయి బాబా విగ్రహాలు ఎందుకు.... బాబా హుండీ లో వేసే డబ్బేమో హిందువులది.... పంచేదేమో ముస్లిమ్స్ కి

    • @satish9912
      @satish9912 Місяць тому +2

      proofs chebthe baaguntadhi

    • @Samavarthi00
      @Samavarthi00 Місяць тому

      @@satish9912 సాయి చరిత్ మానస్ చదవండి... లేదంటే...బుక్ లో మేటర్ చదువుతూ ఒక డిబేట్ కూడా నడిచింది ఫాలో అవ్వండి.... Kaapari (the shepperd) అనే ఛానెల్ లో

    • @amrulshaik4465
      @amrulshaik4465 Місяць тому

      ఏ ముస్లిమ్స్ కి పంచార్ర గొర్రె

    • @nagendrababumarthy5213
      @nagendrababumarthy5213 Місяць тому

      పిచోడు లాగా ఉన్నావే ​@@satish9912

    • @wajidkhan_ws
      @wajidkhan_ws Місяць тому +2

      Muslims ki eda psnchuturru bro proof chepthava

  • @spsrikergujjari1099
    @spsrikergujjari1099 Місяць тому +28

    మాదేవాలయం మా హిoదుత్వం మీ తాత జాగీరా

    • @sharmismroy
      @sharmismroy Місяць тому

      ✊🏼✊🏼అందరికీ మన ధర్మం అంటే అలుసు అయిపోయింది. క్రైస్తవుడు ప్రశాంతంగా యేసు గాడిని ప్రార్థన చేసుకొచ్చు ముస్లిం రోజుకు అయిదు సార్లు నమాజ్ చేసుకోవచ్చు. హిందువుల దగ్గరకి వచ్చి సరికి ఎందుకు మనల్ని నాశనం చేయాలని చూస్తున్నారు వీళ్ళు

    • @vippartis
      @vippartis Місяць тому

      Hindu Gods are divided caste wise bhakthas. Whole castism only

  • @prabhakarboillaprabha1539
    @prabhakarboillaprabha1539 Місяць тому +10

    సాయి బాబాని ముస్లిమ్స్ సే పట్టించుకోరు, హిందువులకి ఎందుకు.

  • @SinghewarAnilkumar
    @SinghewarAnilkumar Місяць тому +33

    సాయి ఒక్క గురువు అంతే దేవుడు కాదు హిందూ దేవి దేవతలా వద్ద సాయి ని పెట్టవద్దు

    • @chandrashekharshekhar7639
      @chandrashekharshekhar7639 Місяць тому

      సాయిబాబా ముస్లిం,ఇస్లాంలో గురువు సంప్రదాయం లేదు..సాయిబాబా కు శిష్యులు ఎవరూ లేరు,మరి సాయిబాబా గురువు కూడా కాడు, అతనొక ముస్లిం ఫకీరు మాత్రమే.ముస్లిం ఎలా అనగా అతను తన సహచరులైన అబ్దుల్ బాబా,రోహిల్లా ఖాన్ తో కలిసి చనిపోయేవరకు మసీదులోనే ఉన్నాడు,చివరికి అతనికి ఇస్లాం సంప్రదాయ ప్రకారం సమాధి చేశారు.

  • @molakathalasubha951
    @molakathalasubha951 Місяць тому +74

    సాయిబాబా కొలిచే కంటే ఆది గురువు దత్తుడిని పూజించడం మంచిది.

    • @SsRao-s1i
      @SsRao-s1i Місяць тому +5

      చాలా బాగా చెప్పారు

  • @Himasri1992
    @Himasri1992 Місяць тому +39

    రమణ మహర్షి,శంకరాచార్యులు జీవిత చరిత్ర చదువుతుంటే చాలా తన్మయం చెందము కానీ బాబా చరిత్ర 4 సార్లు చదివినా నాకు ఏం అనిపించలేదు రియల్ గా

    • @SsRao-s1i
      @SsRao-s1i Місяць тому +8

      శంకరాచార్యుల వారి గురించి,రామానుజ,మధ్వాచార్య,శ్రీ రాఘవేంద్ర స్వామి వారి గురించి పురాణాల్లో ప్రమాణం వుంది,ఆ అవతార పురుషుల గురించి చదివితే ఎంతో అద్భుతంగా వుంటుంది,జై శ్రీరామ్,జై భారత్

    • @kvsatyanarayana9935
      @kvsatyanarayana9935 Місяць тому

      Yes🤟👍👍

  • @veerangulu
    @veerangulu Місяць тому +27

    మరకల ఎంగిళ్ళు మరకల ఉచ్చ, తినే వాళ్లే ఎక్కువగా అల్లా మాలిక్ కు సపోర్ట్ చేస్తారు, జైశ్రీరామ్

    • @CheruvugattuBhaskar-zl1qk
      @CheruvugattuBhaskar-zl1qk Місяць тому +2

      @@veerangulu మీలో ఎంతమంది రాముణ్ణి చూశారు, దర్శించారు, రాముడు ని చూసారా, వేరేవాళ్ళని కించపరిచేలా మాట్లాడుతున్నారు

    • @pathanshoukathkhan6702
      @pathanshoukathkhan6702 Місяць тому

      Are pichi pilaka British banisa kukka

    • @praveennani4679
      @praveennani4679 Місяць тому

      ​@@CheruvugattuBhaskar-zl1qkRamudini chudakapovachu but Ramudu manaku oka spurthi
      1. Ramayanam chadhivithe manishi yela brathakali yela vundali ani thelusthundhi
      2. Chudanantha matrana Ramudu ledu ani kadhu ga (for example manaku aakali vestadhi but chudalemu galini pilustam kani chudalemu)

    • @JyostnaTaraka
      @JyostnaTaraka 21 день тому

      Nuvvu avari Ichabod tagavu

  • @nallani.lakshmihome6165
    @nallani.lakshmihome6165 Місяць тому +26

    ఒకప్పుడు నేను మన దేవుళ్ళని కాదని బాబాని పూజించేదన్ని శిరిడీ వెళ్లి వచ్చాక మానేశాను ఎందుకంటే ఏ గుడికి వెళ్లిన మానసిక ప్రశాంతత వస్తుంది కానీ షిరిడీలో నాకు అలా అనిపించలేదు అందుకే గత 12సంవత్సరాలుగా నా ఇంటి దేవ్వుల్లని పూజిస్తున్న బాబా పటాన్ని తీసేసా

  • @sriranganathaswamytemple9301
    @sriranganathaswamytemple9301 Місяць тому +33

    సర్ శివ శక్తి, రాదా మోనోహర్ దాస్, లలిత్ కుమార్ లాంటి వారిని పిలవండి

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 Місяць тому

      వాళ్ళు ముగ్గురూ ఉగ్రవాదులు కదరా....ఉగ్రవాదులతో ఏం పని నీకు????

  • @ramadevi1428
    @ramadevi1428 Місяць тому +6

    వేదాల్లో పురాణాల్లో ఇతిహాసాల్లో ఎక్కడ బాబా ప్రస్తావన లేదు లేదు లేదు లేదు లేదు లేదు లేదు లేదు ఇదంతా కూడా హిందువుల మూర్ఖత్వం మూర్ఖత్వం మూర్ఖత్వం బాబా గుళ్ళల్లో డబ్బంతా ఎక్కడికి పోతుందో తెలుసుకోవాలి అది బుద్ధి జ్ఞానం ఉండాలి చేయాల్సిన పని

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 Місяць тому +44

    అసలు సాయి తత్వం అనేదే లేదు, మూర్ఖులు బొండుగాళ్ళు ఉన్నత కాలం మన ధర్మం బాగుపడదు.ఆదిపరాశక్తి, శివకేశవులు, రాముడు, కృష్ణుడు, వినాయకుడు, హనుమ లాంటి... ముక్కోటి దేవతలు మనకు ఉన్నారు. వేదంలో చెప్పబడిన వారే దేవీదేవతలు... గోవును, గొడ్డును, మేకను, కోడిని పలావు చేసుకుని తినే ఆఫ్ఘన్ ఫకీర్ కసాయి బాబు మనకెందుకు దేవుడు అయ్యాడు. రమాదేవి గారు మీరు మన సనాతన ధర్మాన్ని కించ పరిచేలా మాట్లాడుతున్నారు. కసాయి లేక ముందు పిల్లలు పుట్టలేదా, పెళ్ళిళ్ళు కాలేదా, ఆరోగ్యాలు బాగా లేకుందేనా....మన దేశంలో బొండుగాళ్ళు ఉన్నంత వరకు ఈ దేశం బాగుపడదు. కనీసం మన యోగి వేమన చెప్పిన ధర్మ సూక్ష్మాలు కూడా చెప్పలేని కసాయి. మన గురువులు ఫిఠాధి పతులు ముందుకు వచ్చి ఈ కసాయి బాబు గురించి వివరించి మన దేశంలో లేకుండా చేయాలి. హిందువుల డబ్బులు దొబ్బతానికి పన్నిన మత జిహాద్... ఇందులో కొందరు స్వార్థ బాపనోళ్ళు ప్రమోట్ చేస్తున్నారు.
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🗡️

    • @nagendrababumarthy5213
      @nagendrababumarthy5213 Місяць тому +3

      అంత బాగానే చెప్పావుగాని.. బ్రాహ్మణ మీద పడి ఏడవకు.. ఎక్కడ బ్రాహ్మిన్స్ ఎవర్ని మోసం చేయరు.. ఒకసారి చరిత్ర తెలుసుకుంటే.. అర్థం అవుతుంది

    • @damojid4124
      @damojid4124 Місяць тому +1

      Brother Sai babaa datta avataram datta swami first yugam nunchi vunnaru miru cheppey god's kaliyugam lo mathramey vachinaru datta swami yugam first nunchi vunnaru e kaliyugam lo datta avataram Sai babaaa

    • @akbarmd5069
      @akbarmd5069 Місяць тому

      Hiedeuvuleu..thienarea....kodienie....Mekanie...theiteareu...chapealu..yadeuku..thieteunareu...miereu..hiedeuvulea..kadea....nietheulu...chapeadeamea..mie..bathueku....musciliemes..theiteareu.....maseanie....hiedeuvuleu. ..tealusukeovalie....deamudeu..okadea....anie...oleu.keovu..yakie..keoteukuteunareu

    • @CheruvugattuBhaskar-zl1qk
      @CheruvugattuBhaskar-zl1qk Місяць тому

      @@bikshapathinoone4814 నీకు సాయి గురించి ఏమి తెలుసు, సాయి ఎపుడు వేరే మతాలను కించపరచలేదు, బాబా ప్రతి చర్యలో దైవత్వాన్ని చూపించారు, అంత గొప్ప మహితాత్ములు ఈ 4 యుగాలలో లేరు,

    • @Viswasena2023
      @Viswasena2023 Місяць тому +1

      ​@@damojid4124
      తమ్ముడు నీకు ఏమి తెలియదు అని అర్థం అయింది కొంచెం ఆగు.
      అందరు కలియుగంలో వున్నవారా?
      రాముడు త్రేతాయుగం,కృష్ణుడు ద్వాపర యుగం,కల్కి మరియు బాలాజీ మాత్రమే కలియుగం మిగిలిన పైన చెప్పిన వారు అందరూ కాలాతీతుడు...
      భలే కామెడీ చేస్తున్నాయి కసాయిని దేవుడు చేయటానికి.
      సాయి దత్త భగవాన్ అవతారం అన్నారు కానీ దత్త భగవానుడు అవతారం అని ఎక్కడ వుంది.
      సాయిబాబా రోజులు కొలది స్నానాలు చేస్తూ హోమ గుండంలో ఒకటి రెండుకు పోయేవాడు.
      అలాంటి ఫకీర్ ను దేవుడు చేయటానికి యెందుకు అంత కష్టపడతావు...😂😂😂

  • @rajinigollala6187
    @rajinigollala6187 Місяць тому +21

    సార్ వీళ్ళు ప్రశ్నకు సాప్పరు
    వీళ్ళ కాలం నడుస్తుంది
    వీళ్ళు సాయి గురించి కాదు
    ఏ సమస్య గురించి సరళంగా మాట్లడలేరు

  • @srinageshbirru
    @srinageshbirru Місяць тому +7

    సాయిని దేవుడిని చేసిన్ది ఎందుకో తెలుసా కేవలం వ్యాపారం కోసం

  • @Himasri1992
    @Himasri1992 Місяць тому +62

    అయోధ్య రామ మందిరానికి 1 రూపై ఇవ్వలేదు హాజ్ యాత్ర కు వెల్లె వాళ్లకు కోట్లు ఇస్తున్నారు ఆ sayabu masedulalo మా దేవుళ్ళ ఫోటోలు ఉండకూడదు

    • @BAJAJMOTORCYCLES-v8j
      @BAJAJMOTORCYCLES-v8j Місяць тому +6

      Endukura fake spread chestharu

    • @subrahmanyamy1622
      @subrahmanyamy1622 Місяць тому

      😊

    • @yatishkumar9492
      @yatishkumar9492 Місяць тому

      ​@@BAJAJMOTORCYCLES-v8jHaj pilgrims
      Claim: Shirdi Saibaba Sansthan Trust donated ₹35 crore to Haj Pilgrims, while no donation was made for the construction of Ayodhya Ram Mandir
      Its true lets check it

    • @veerababudasari1654
      @veerababudasari1654 Місяць тому +2

      హాజీ యాత్రకి డబ్బులు ఇవ్వడం నువ్వు చూసావా నీకు ఎవరు చెప్పారు

    • @MohammadAbbas-xt5mu
      @MohammadAbbas-xt5mu Місяць тому

      HIMASRI1992,,తెలిసీ తెలియని మాటలు చెప్పి,పాపం మూట కట్టుకుంటే మీకే పాపం,, ఇస్లాం మతం లో విగ్రహారాధన కు అనుమతి లేదు,, అలాంటి విగ్రహారాధన జరిగే గుడిలో నుండి, డబ్బులు తీసుకొని ఎవరూ హజ్ యాత్రకు వెళ్ళరు,,హజ్ యాత్రకు వెళ్ళే వాళ్ళు,కష్టపడి సంపాదించిన,హలాల్,అంటే ఎవరికి అన్యాయం చేయకుండా ఎవరికి మోసం చేయకుండా, సంపాదించిన డబ్బు అయితేనే హజ్ యాత్రకు అనుమతి ఉంది ఇస్లాం లో,,ఇంకో విషయం ఏమిటంటే, సాయిబాబా నేను దేవుడిని అని ఏరోజు చెప్పలేదు,అలాగే, ముస్లింలు ఎవరూ సాయి బాబా ను కాదుకదా ఎవ్వరినీ పూజించరు,మానవ రూపంలో జన్మించని ,,ఎవరికీ కనబడని,,ఒక అద్భుతమైన నిరాకారుడు అయిన శక్తి నే నమ్ముకొని నమాజ్ చేస్తారు,అంతేగాని కనబడిన ప్రతీదానికి దేవుడుఅని పూజించరు,,మీలో మీరు రకరకాల పేర్లతో దేవుళ్ళను తయారు చేసుకొని పూజలు చేసుకొని, ఏ సంభంధం లేని ఇస్లాం మతం గురించి ముస్లిం ల గురించి ఛంఢాలంగా మాట్లాడుతూ నిందలు వేస్తే,ఆపాపం మీకు మీ పిల్లలకే తగులుతుంది,,నిజంగా, సృష్టికర్త ఎవరో తెలుసుకోండి,,,రావణ బ్రహ్మ అంటారు,అంతేగాని, రాముడు బ్రహ్మ అనలేదుగా,రాముడు క్షత్రియ వంశంఅంటారు,కదా అలాంటప్పుడు బ్రహ్మ అని ఉన్న రావణుడి కి గుడి కట్టి పూజించాలి కదా,మరి క్షత్రియ వంశం అయిన రాముడిని ఎందుకు పూజిస్తున్నారు,,ముందు నిజాలు ఏమిటో అవి తెలుసుకోండి

  • @kidambidevarajan616
    @kidambidevarajan616 Місяць тому +35

    నేను సాయి భక్తుడనైనా, వ్యాపారం కాకూడదు. చాలా దేవాలయాలలో అంటే... రామాలయం, శివాలయం లాంటి వాటిలో సాయి భక్తుల్ని ఆకర్షించే విధంగా సాయిని ప్రతిష్టిస్తున్నారు. శివుడి కోసం, రాముడికి భక్తులు దానధర్మాలు చేసి నిర్మిస్తుంటే , వాటిల్లో సాయిని కలపడం ధర్మం కాదు. సాయికి విడిగా గుళ్ళు నిర్మించండి, భక్తుల్ని అక్కడికి వచ్చేలా చేయడం మంచిది.

    • @Chandrika-mo7ng
      @Chandrika-mo7ng Місяць тому +1

      Sai baba stories r our kings n moral stories...
      Every time idhe... Stop it.
      I stopped going to Sai baba...
      In USA Sai is imp. Just like other 2 relig...hypnotic...

  • @muralidharvaddeman9582
    @muralidharvaddeman9582 Місяць тому +95

    నేను మొక్కడం మానేసాను

    • @sharmismroy
      @sharmismroy Місяць тому

      నేను కూడా. ఇంత వరకు మన వేలితో మనల్నే పొడిచారు ఈ తెల్ల కుక్కలు. ఇప్పుడు మళ్ళీ ఈ ఫకీర్ లు

    • @RaviVerma-zd5le
      @RaviVerma-zd5le Місяць тому

      Poi madda gudu

    • @potti2819
      @potti2819 Місяць тому

      Nuvu pedda waste

  • @KonduruvenkateswarluRaju
    @KonduruvenkateswarluRaju Місяць тому +38

    సాయిబాబా దేవుడు కాదు ముస్లిం బాబా మాత్రమే

  • @srinivasb5877
    @srinivasb5877 Місяць тому +42

    సనాతన ధర్మం ప్రకారం ఎక్కడ సాయిబాబా ప్రస్తావన లేదు సాయిబాబా విగ్రహాలు తొలగించడం సభభే

    • @CheruvugattuBhaskar-zl1qk
      @CheruvugattuBhaskar-zl1qk Місяць тому +3

      నువ్వు పూజించే దేవుడు రోజు నీకు కనపడడు కదా, వాళ్ళ ఫొటోలు కూడా మందిరంలో నుండి తీసివేయి

    • @praveennani4679
      @praveennani4679 Місяць тому

      ​@@CheruvugattuBhaskar-zl1qkniki mind vunde matladuthunava

    • @CheruvugattuBhaskar-zl1qk
      @CheruvugattuBhaskar-zl1qk Місяць тому

      @@praveennani4679 నాకు మైండ్ ఉంది

    • @Bala-qp1em
      @Bala-qp1em 29 днів тому +3

      ముత్యాలమ్మ ఏ గ్రంథంలో ఉంది ఆండీ, కట్ట మైసమ్మ, పోలేరమ్మ, మల్లన్న, రేణుక ఎల్లమ్మ, అంకాలమ్మ, రాఘవేంద్ర స్వామి, ప్రతి ఇంట్లో పూజించుకునే ఇంటి దేవత బాలమ్మ,
      సనాతన ధర్మంలో వీలు ఏ గ్రంథంలో ఉన్నారో చెప్పండి.

    • @CheruvugattuBhaskar-zl1qk
      @CheruvugattuBhaskar-zl1qk 29 днів тому

      @@praveennani4679 నీకుందా మరి,

  • @sreeramamnishtala6102
    @sreeramamnishtala6102 Місяць тому +74

    నేను ముస్లిం ను అని ,అల్లా మాలిక్.... అని క్లారిటి గా చెప్పాడు

    • @CheruvugattuBhaskar-zl1qk
      @CheruvugattuBhaskar-zl1qk Місяць тому

      మీకు చెప్పారా అలా అని

    • @prasanthk9082
      @prasanthk9082 Місяць тому

      Sai charitra lo rasaru ​@@CheruvugattuBhaskar-zl1qk

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 Місяць тому +2

      @@CheruvugattuBhaskar-zl1qk నాకు చెప్పడం కాదు, అందరికీ చెప్పాడు.

    • @RaviVerma-zd5le
      @RaviVerma-zd5le Місяць тому

      SS kukkalu vellu

    • @epcservices6018
      @epcservices6018 Місяць тому

      సాయి అంత స్పష్టంగా చెప్పినాడు! కానీ హిందూ గొర్రెలు మాత్రం నెత్తిన రుద్దుకున్నారు/ కనబడిన ప్రతి దాన్ని
      బాగా రుద్దుకోవడం అలవాటు! అంతేకాదు భారత్ లో క్రైస్తవ మతంలో కి దూరిన వారిలో ఎక్కువ మంది ఏ మతం వాళ్ళు చూడండి!
      అందుకే ఇలాంటి సంఘటనలు, సమస్యలు, ఆపదలు హిందూ సమాజానికి! తరచి చూస్తే ఇదంతా హిందూ గుడ్డి గొర్రెల వలన జరుగుతున్న గందర గోళం అని చెప్పుకోవాలి!

  • @ramarao8032
    @ramarao8032 Місяць тому +6

    హిందూ ఆలయాలు హిందువులకు సంబంధించినవి....వాటిలో అల్లా మాలిక్ అని చెప్పిన సాయి బాబా విగ్రహాలు పెట్ట కూడదు...సాయి బాబా భక్తులు సపరేట్ గా మందిరాలు నిర్మించుకుంటే తప్పులేదు కాని హిందూ దేవాలయాలను ఆక్యుపై చెయ్యాలని చూడడం తప్పు

  • @yadaiahyara5179
    @yadaiahyara5179 Місяць тому +44

    పూజలు ఓకే
    హుండీ మొత్తం ఒక మతానికి కి చేరుతోంది ఇదేంటి వీటిపై మాట్లా డండి

  • @mamathak3633
    @mamathak3633 Місяць тому +10

    హిందువులు ఎంత గుడ్డి వరయ్యారంటే మన దేవుళ్ళు ఎంతమంది ఉన్నా పక్కన పెట్టి సంబంధం లేని వాళ్ళని దేవుళ్ళని చేసి ఆ ఎఫెక్ట్ మన మీద ఎలా ఉంది అని గమణించలేక పోతున్నారు. అంత మన ఖర్మ
    జై సనాతన🙏

  • @ravindranathkenguva7787
    @ravindranathkenguva7787 Місяць тому +17

    సాయిబాబా కాళ్ళ దగ్గర మన దేవతా విగ్రహాలు పెట్టి ఉండడాన్ని నేను చాల ప్రదేశాల్లో చూసాను.

  • @VinodKumar-ml2iw
    @VinodKumar-ml2iw 27 днів тому +3

    ఓరెయ నీ సాయి ఎప్పుడు అయిన నేను హిందూ దేవుడిని అని చెప్పాడా మన హిందూ గ్రంధాలలో ఎక్కడ అయినా సాయి గురించి ఉందా?

  • @sriranganathaswamytemple9301
    @sriranganathaswamytemple9301 Місяць тому +44

    హిందు దేవుళ్ల పేరుతొ వ్యాపారం చేస్తున్న ఫకీర్ బ్యాచ్

  • @janardanaraopaturi509
    @janardanaraopaturi509 Місяць тому +55

    అవతారాల్లో బుద్ధావతారం గౌతమ బుద్ధుడు కాదు.తెలుసుకోండి.

    • @Vandemataram78
      @Vandemataram78 Місяць тому +2

      Puranalo undhi bro... buddhavataram.. check nanduri sir video

    • @venkatk7555
      @venkatk7555 Місяць тому +7

      ​@@Vandemataram78: Nanduri thappu chepparu...Gouthama buddhudu veru...Vishnuvu Bhuddha avatharam veru....Guru devulu brahmasri Samavedham shanmukha sharma garu chepparu...Nanduru garu chala sontha decisions tho vediis chestharu...Sasthram lo cheppinavi cheppe varine sathguruvu antaru...gowthama buddhudu avatharam kaadhu...manalanti manashe baga sadhana chesi upanisath gnanam pondadhdu...

    • @marutinaresh6285
      @marutinaresh6285 Місяць тому +7

      @@janardanaraopaturi509 తెలుసు Sir త్రిపురాసుర సంహారం కోసం... వారి భార్యల పతివ్రతము ను పరీక్షించడానికి శ్రీ మహావిష్ణువు బుద్దవతారం గా అవతరించారు🚩🚩🚩🙏🪓

    • @NenuNapradhani
      @NenuNapradhani Місяць тому +1

      ఈ సాయీబు వల బుద్ధిలేని బుద్ధుడు వల సనాతన ధర్మం సంకనాకి పోతుంది శ్రీ మహావిష్ణువు అవతారాలకు బుద్ధుడికి ఎలాంటి సంబంధం లేదు

    • @wrestlinglyrics3413
      @wrestlinglyrics3413 Місяць тому

      @@Vandemataram78 That is not Thathagatha buddha. Both buddhas are different.

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 Місяць тому +26

    మీ ఇండ్లలో ఫకీర్ వాళ్ళ ఫోటోలు పెట్టుకుని పూజించండి ఎవరు వద్దన్నారు దేవాలయము దేవాలయమే అక్కడ ఉండే ఆది దేవతలను కాదని ఫకీర్ బాబా ఎలా వస్తాడు

    • @venkateshomkar
      @venkateshomkar Місяць тому +1

      ఒక పకిరోన్ని తీసుకొచ్చి, దేవుణ్ణి చేసి, పూజలు చేసి, హారతులు ఇచ్చి, హిందూ దేవుళ్ళకు సమర్పించే మంత్రపుష్పం చదివి, గురుపౌర్ణమి రోజు ఈ పకీరును గురువుగా పూజించి, హిందూ దేవీదేవతలు వీడి కాల్లముందు పెట్టీ, హిందూ దేవుళ్ళను అవమానించి, ఈ పకిరోడిని నమ్మి పూజించే భక్తులను చెప్పుతో కొట్టాలి. హిందూ మతం లోంచి వెలివెయ్యాలి.

  • @P.venkateswaraRao
    @P.venkateswaraRao Місяць тому +28

    అసలు ఇక్కడ చర్చ జరుగుతోంది అసలు సరైన అవగాహన లేదు, కాని ఇక్కడ హిందవులే దర్శనానికి అతి ఎక్కువగా ఉంటారు, కాని అక్కడ వచ్చే జనం విరాళాలు వేరు మతాలకు చేరుతుంది దాని వలన దేశంలో జరిగే అనర్ధాలు చాలా కలుగుతున్నాయి.

  • @ksankariah2523
    @ksankariah2523 Місяць тому +21

    మనిషి ఐన సాయి బాబా ను దేవుడితో పోల్చితే మంచిది కాదు

  • @krishveena2469
    @krishveena2469 Місяць тому +22

    చరా చర జగత్తుకు ఈశ్వరుడు తండ్రి అయితే ఆ తండ్రి కాళ్ళ దగ్గర బిడ్డ ఉండాలి కదా కాని సాయి గుడికి వెళ్ళినప్పుడు అయన పాదాల దగ్గర శివుడిని చూసి బాధేసింది అదే ఇక లాస్ట్ మళ్ళీ వెళ్లాలనిపించలేదు. సర్వాంతర్యామి ఆ ఈశ్వరుడే. సాయి కి గుడి కట్టి పూజించుకోండి కాని ఆ గుడిలో సనాతన దేవుళ్ళని ఉంచకండి. సాయి భక్తులు అర్థం చేసుకోండి ఎందుకంటే నాకు తెలిసి సాయి భక్తులు చాలా మంది హిందువులు

    • @CheruvugattuBhaskar-zl1qk
      @CheruvugattuBhaskar-zl1qk Місяць тому +2

      @@krishveena2469 ఆ శివుడే శ్రీ సాయి గా అవతరించాడు, ఇది నిజం, సాయి లాంటి గురువు ఎక్కడా దొరకడు,

    • @savithrib9550
      @savithrib9550 Місяць тому +1

      Neeku cheppada chivudu nene ani pichhi matalu matladakandi

    • @RabiabegumShaik-rw3po
      @RabiabegumShaik-rw3po Місяць тому +1

      చాలా మంది కాదండీ... అందరు హిందువులే.
      Muslims ఎవ్వరూ సాయిబాబా ను పూజించ రు. ఒక్క సర్వ సృష్టి కర్త... తప్ప.
      విగ్రహారాధన అస్సలు ఉండదు.
      ఐనా సాయి బాబా... తాను దేవుడిని అని ఎక్కడా చెప్పలేదు. ఆయన ఒక మనిషి
      .... సాధువు, ఫకీరు, తనకు చేతనైన రీతిలోఇతరులకు సహాయం చేశాడు తప్ప హాని చేయలేదు.
      సాయి బాబా విగ్రహం పెట్టినా, ఆ విగ్రహానికి అనుసంధానం గా ఇతర దేవుళ్ళ విగ్రహాలను పెట్టినా...
      అది. పూర్తిగా హిందువులే, కేవలం డబ్బు కోసం మత్రమే...
      ఆలోచించండి....ఇప్పటికీ ఐనా...

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 24 дні тому

      ​@@CheruvugattuBhaskar-zl1qk
      శివుడేం కర్మ? సర్వ దేవతలు, దయ్యాలు మూకుమ్మడిగా తమ అంశలన్నీ వండి వార్చిన అవతారం సాయిబాబా.

    • @CheruvugattuBhaskar-zl1qk
      @CheruvugattuBhaskar-zl1qk 24 дні тому

      @@prabhakarsastrysastry1445 నీకు ఏమి తెలుసు సాయి గురించి, సాయి సాక్షాత్ శివుడు అంటే పరబ్రహ్మము, సాయి తన దగ్గరకు వచ్చిన భక్తులకు వారి ఇష్ట దైవమైన పాండురంగడిని , శ్రీరాముడిని తనలో చూపించారు, నువ్వు చూపించగలవా

  • @kandulajoji8151
    @kandulajoji8151 Місяць тому +13

    నిజాలు బయటకు రావాలి భక్తులు మనోభావం దెబ్బ తిన్నది అని అనకుండా. నిజాలు తెలుసుకో..

  • @ravindranathkenguva7787
    @ravindranathkenguva7787 Місяць тому +14

    సాయి మనకు ఎందుకు???
    ముక్కోటి దేవుళ్ళు వుండగా?

  • @savitripalaparthi7052
    @savitripalaparthi7052 Місяць тому +84

    పురాణాల.ప్రకారం. సాయి బాబా లేరు. గురువు గా పూజిస్తున్నారు. అంత వరకే.
    అన్ని గుళ్ళల్లో సాయి బాబా వి అవసరం లేదు ఆయనకి విడిగా గుళ్ళు ఉంటేనే బావుంటుంది..

    • @HarrisVid
      @HarrisVid Місяць тому +13

      హిందూ దేవుళ్ళ మద్యలో కాకుండా సెపరేట్ గా మందిరాలలో భజన చేసుకోవచ్చు.

    • @srivarucondimentsmalleshwa6135
      @srivarucondimentsmalleshwa6135 Місяць тому +3

      ఈ కథ ఎంత వరకు వెళ్ళు తుందో
      🙏ఓం సాయి రామ్🙏

    • @kirandoppalapudi3089
      @kirandoppalapudi3089 Місяць тому +1

      పురాణాలు, వేదాలు , అoతా ట్రాష్, సాయిబాబా దేవుడు కాదు, శివుడి పురుషాంగాన్ని పూజించే వారు సనాతన సన్నాసులు అని ఎంతో చక్కగా వివరించారు😮

    • @bittu339
      @bittu339 Місяць тому +5

      హిందువులు 2 వేలు లేదా 3 వేలు సంవత్సరాల నుండి మాత్రమే ఉన్నారంటే నచ్చదు... లక్షల కోట్లు, కోటాను కోట్లు సంవత్సరాల నుండి ఉన్నారు అంటేనే నచ్చుతుంది...
      చరిత్ర అనవసరం, పురాణం ముఖ్యo...

    • @muthyampraveengoud3818
      @muthyampraveengoud3818 Місяць тому +3

      సాయి బాబా ఉండు సాయిబాబా సంబందించిన పకడ్బందీ ఆధారాలు ఉన్నాయి

  • @manipuppala76
    @manipuppala76 Місяць тому +22

    Sai undhi muslim మతానికి వెళ్తుంది అని విన్న దిని గురించి ఏం మాట్లాడారు

  • @HussainHussain-vf9mk
    @HussainHussain-vf9mk Місяць тому +25

    డిబైట్ లు పెట్టి మరి జనాల మధ్యలో కొట్లాటలు పెట్టేలా వున్నారు మీ టీవీ9వాళ్ళు జనాల వైపునుండి ప్రభుత్వం తో మాట్లాడి జనాలకు మే లుచేసేలాగ చూస్తే అలాంటి డిబెట్ పెడితే బాగుంటుంది

  • @chalamraju7571
    @chalamraju7571 28 днів тому +1

    Nellore లో కూడా ఒక ముస్లిం సాయి అయ్యేందుకు గీతను బోధించి హిందువుల చేత భజనలు చేయించు కుంటున్నాడు

  • @Nagraj-G-errolla-4765
    @Nagraj-G-errolla-4765 Місяць тому +7

    అందరికీ ఓం సాయిరాం నేను షిరిడిలో 40 సంవత్సరాల నుండి ఉంటున్నాను బాబా గారు మసీదు ని ద్వారక మహిళ మార్చాడు తప్ప భక్తులను ముస్లిం గా మార్చాలి అనుకోలేదు గా ఇది అంతా సాయి భక్తులను ఓర్చు కోవటం లేదు గుడిలో పొద్దున్నుండి రాత్రి వరకు మొత్తము హిందూ సాంప్రదాయం గానే పూజలు నిర్వహిస్తారు ఏ ఒక్కటి కూడా ముస్లిం కు సంబంధించి ఇక్కడ జరగదు అయినా కూడా వీళ్లు మాట్లాడడం తప్పు పదే పదే డబ్బు డబ్బు అంటున్నారు సాయి భక్తులు ఇచ్చే డబ్బు ఇక్కడ ఉచిత వైద్యం ఉచిత విద్య సాయి భక్తులకు సౌకర్యాలు నిత్య అన్నదానం ఇవన్నీ చేస్తారు సాయిబాబా ఏనాడు కూడా తన మతం చెప్పలేదు సాయిబాబా ని ఈ మతం వారనీ మీరు ఎలా అన గలుగుతారు బాబా ఉన్నప్పుడు కూడా బాబు అని చాలా జనాలు ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టిన వారిని కూడా బాబా ఆశీర్వదించారు

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 19 днів тому +1

      సాయి బాబా తన మతం గురించి చెప్పక పోయినా ఆయన "అల్లా మాలిక్" అని ఇస్లాం దేవుడు అల్లాని స్మరించటం, ఆయన జీవన విధానం ఆయన పక్క ముస్లిం అని నిరూపిస్తాయి.మన సనాతన దైవాల్ని విస్మరించి ఒక ముస్లిం పకీర్ ని ధైవంగా కొలవటం ఉన్మాదం.పైగా సాయి ప్రక్కన "రామ్" పేరు చేర్చటం అవమానకరం,ధర్మ ద్రోహం.

  • @KonduruvenkateswarluRaju
    @KonduruvenkateswarluRaju Місяць тому +9

    ఈ దేశ చరిత్రలో హిందువుల త్యాగాలను మరుగున పడేటట్టు చేశారు మన హిందూ దేవుళ్లను కూడా మరుగున పడేసి సాయిబాబా నే దేవుడు అని చెప్పి ఆ రాజకీయ పార్టీ కాంగ్రెస్ ఆడించిన ముస్లిం బాబా

  • @marutinaresh6285
    @marutinaresh6285 Місяць тому +14

    నాకు సంద్రం మీద పనుకున్న వటపత్ర సాయి తెలుసు కానీ... మారే సాయి నాకు తెలీదు తెలీదు తెలీదు 🪓🚩🚩🚩

  • @venkateshomkar
    @venkateshomkar Місяць тому +12

    మైనంపాటి ప్రసాద్ అనే వాణ్ణి ఈ సారి బైట కనిపిస్తే చెప్పులు తెగేదాకా కొట్టండి.

  • @asp23-P
    @asp23-P Місяць тому +2

    100% నిజం షిరిడి సాయిబాబా సాక్షాత్తు అవతార పురుషుడు.
    కానీ షిరిడి సాయి సంస్థానానికి వచ్చిన డబ్బు మాత్రం ముస్లింల ఆధిపత్యంతో దుర్వినియోగం అవుతున్నది అనేటువంటి ది ఎక్కడ ప్రధాన సమస్య.
    పరిష్కారం ఆదాయాన్ని ఎలా సద్వినియోగం చేయాలి అనేది.
    సాయిబాబా దేవుడు కాదు అని కోటి మంది వచ్చినా అది ఎప్పటికీ నిజం కాదు సాయిబాబా దేవుడే

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 19 днів тому

      సాయిబాబా దేవుడే. డేరాబాబా దేవుడే.గజనీ మహమ్మద్ బాబా దేవుడే. ఒసామా బిన్ లాడెన్ బాబా దేవుడే.

  • @venkatapathirajukucherlapa5073
    @venkatapathirajukucherlapa5073 Місяць тому +4

    We are with Sanathana Dharma is Right

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 Місяць тому +30

    హిందువులకు యింత మంది దేవుళ్ళు ఉండగా ఈ తురక దేవుడు ఎందుకు?

    • @RaviVerma-zd5le
      @RaviVerma-zd5le Місяць тому

      Evalla ishtam valladi nekendukura yedava

  • @Prajapaksham369
    @Prajapaksham369 Місяць тому +15

    షిర్డీ సాయిబాబా వారి కేవలం 105 సంవత్సరాల చరిత్ర,వేల సంవత్సరాల క్రితం జరిగినది కాదు వక్రీకరించడానికి.
    ఇటువంటి పిడివాదులు ఉంటారనే బాబా వారు గుర్తించి" హేమండ్ పంత్"చేత తన చరిత్రను రాయించుకున్నారు.

    • @padmavathidevithota2530
      @padmavathidevithota2530 Місяць тому +2

      Hemanth panth thragubothu, 50 years lo chachadu

    • @rajendraprasad-xv8dj
      @rajendraprasad-xv8dj Місяць тому +1

      Sir verllaku entha bjakhi ae devuni pyna vundandi
      Aa saibaba sakthi darsanam valla nenu enno panulu sadhonchanu
      Aa choosinavallu inka na eduruga bathi ke bunnaru
      Nemu vunde jilla lo

    • @rajendraprasad-xv8dj
      @rajendraprasad-xv8dj Місяць тому +1

      Ayya veetantha kadu ilanti debates ku
      Sankaracharya peetha peddalanu pravesa pettandi
      Andaroo noruoostharu

    • @rajendraprasad-xv8dj
      @rajendraprasad-xv8dj Місяць тому

      A re alla ante oka sabdam kadura picholla lara
      Athadu oka gurram pyna safaree vesukoni katthi korada dalu patti correct ga midday time lo bhoomi py gala anni pranthalu thiruguthuntadu
      Alla ante atade face pyna bottuvundadu

    • @SsRao-s1i
      @SsRao-s1i Місяць тому

      ​@@rajendraprasad-xv8djవారు చెప్పేశారు,సనాతన ధర్మం పాటించే,ప్రతి ఒక్కరూ అనుసరించాలి

  • @YesumahimaMinistryoffcial
    @YesumahimaMinistryoffcial Місяць тому +23

    టీవీ 9నుండి హిందువులకు ఒక ప్రశ్న ఏమిటి అంటే పీర్లపండుగ హిందువులు చేయచ్చ పురాణాలలో ఉన్నదా చెప్పండి.

    • @onemuslim9313
      @onemuslim9313 Місяць тому

      Peerla pandaga Indian invention muslims lo ekkada ledu😂 so happy ga cheskovocchu

    • @rishikonda2186
      @rishikonda2186 Місяць тому +5

      Peerla pandaga sagam muslim janaba kuda cheyaru ,enduko meeru cheppindi

  • @dudderavi
    @dudderavi Місяць тому +2

    సాయిబాబా నేను దేవుడను అని చెప్పకపోయినా పాద పూజ చేయించుకున్నారు సాయిబాబా గారు కాబట్టి ఆయన దేవుడు. సర్వ సిద్ధులు కలిగినటువంటి సాయిబాబాను దేవుడు అనకుండా మరి ఏమంటారు మీరే చెప్పాలి

  • @sushmamuvvala1598
    @sushmamuvvala1598 Місяць тому +7

    నా సాయి అసలైన దేవుడు. ఓం సాయి రామ్ 🙏. ఇది కలి కాలం ఇలానే అంటారు అన్ని పట్టించుకోకండి. శ్రద్దా సబురి.

    • @anupkumar-ng2xg
      @anupkumar-ng2xg 29 днів тому

      No matter how much these people cry we should believe in Baba and consider him God.

    • @anupkumar-ng2xg
      @anupkumar-ng2xg 29 днів тому

      AUM SRI SAIRAM

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 24 дні тому

      కలికాలం కనుకనే హిందూ దైవాలైన శ్రీకృష్ణుడు,శ్రీరాముడు,శివుడు తెర మరుగయ్యారు వారిని దిగమ్రింగిన "అనకొండ" సాయి దేవుడయ్యాడు. సాయి భక్తుల ముసుగులో పైన చెప్పిన దేవతల విగ్రహాల్ని సదరు సాయి పాదాల క్రింద పెడుతున్నారు. ఇవన్నీ చూసిన వాడికి మెదడనేది ఉంటే "కలికాల మహిమ" అర్ధమవుతూనే ఉంది.

  • @dudderavi
    @dudderavi Місяць тому +2

    సాయిబాబా అంటే సాక్షాత్తు శివుడు

  • @pneerajprakash4907
    @pneerajprakash4907 Місяць тому +6

    ఆయన భగవద్గీత శ్లోకాలు చెప్పిన మాట నిజమండి

    • @venkateshomkar
      @venkateshomkar Місяць тому

      ఒక పకిరోన్ని తీసుకొచ్చి, దేవుణ్ణి చేసి, పూజలు చేసి, హారతులు ఇచ్చి, హిందూ దేవుళ్ళకు సమర్పించే మంత్రపుష్పం చదివి, గురుపౌర్ణమి రోజు ఈ పకీరును గురువుగా పూజించి, హిందూ దేవీదేవతలు వీడి కాల్లముందు పెట్టీ, హిందూ దేవుళ్ళను అవమానించి, ఈ పకిరోడిని నమ్మి పూజించే భక్తులను చెప్పుతో కొట్టాలి. హిందూ మతం లోంచి వెలివెయ్యాలి.

  • @NoBody_OO9
    @NoBody_OO9 Місяць тому +6

    సాయి కంటే మహావతార్ బాబాజీ మనకు ముఖ్యమైన వీర బ్రహ్మేందేర్ స్వామీ వారు ఉన్నారు. వాళ్ళను పూజించండి

  • @vijayanangi
    @vijayanangi Місяць тому +34

    ఏందయ్యా ఈ రచ్చ... దేశానికి ఏమి ఉపయోగం..!?

    • @jayasreepavani9037
      @jayasreepavani9037 Місяць тому +4

      ఏమీ లేదు. చదువులూ...టెక్నాలజీ ...పరిశ్రమలు .. ఉపాధి అవకాశాలు...ఉత్పాదక శక్తి...ఇత్యాదులు శూన్యం. గుళ్ళే బిజినెస్ ఇప్పుడిక 😂

    • @venkatapathirajukucherlapa5073
      @venkatapathirajukucherlapa5073 Місяць тому +2

      Nuvvu Kali ga unte avadu chudamannadu

    • @dingdong5379
      @dingdong5379 Місяць тому +2

      @@vijayanangi నీ కామెంట్ వల్ల మాకు దేశానికి ఏమి ఉపయోగం లేదు పైగా నష్టం

    • @Mahesh-w8b4e
      @Mahesh-w8b4e Місяць тому +2

      ​@@jayasreepavani9037మనకి ఏమి తెలుసుకోవడం వద్దు. ఒకరో ఇద్దరో పిల్లలు ఉండాలి మరియు ఉచితాలు, ఉపాధి,జాబులు ఉంటే చాలు😂...

  • @dudderavi
    @dudderavi Місяць тому +3

    సాయిబాబాను కొలవడం మూర్ఖత్వం కాదు సాయిబాబాను కొలవడం పూర్ణ జ్ఞానానికి సంకేతం

  • @sadasivagoud3341
    @sadasivagoud3341 Місяць тому +16

    జై శ్రీ రామ్ టీవీ9 మీకు పనీపాట లేదా ప్రజల సమస్యలు చూపండి లేకపోతే మహారాష్ట్రలో అయిందికధ వాలాను డెబెట్లో kurchopettandi

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai4526 Місяць тому +12

    ఇప్పటి ప్రధాని మోడీ, అద్వానీ, వాజపేయి అందరూ సత్యసాయి బాబా భక్తులు. మరి సత్యసాయి ఏమో గత జన్మలో తాను షీర్థి సాయి బాబా అని చెప్పారు. అందరూ నమ్మారు. ఇప్పుడు మరి ఎందుకు వ్యతిరేకరిస్తున్నారు ???

    • @anupkumar-ng2xg
      @anupkumar-ng2xg 29 днів тому

      U should believe on ur own experience not following others experience.I have experienced that Baba is God but I don't like this type of statement that modi ,advani,rajshekhar Reddy followed Baba that's why u should follow.

    • @manooradhapradeep4005
      @manooradhapradeep4005 28 днів тому

      Now they realised

    • @manooradhapradeep4005
      @manooradhapradeep4005 28 днів тому +1

      Praying on Thursday, Guruvaar, has the effect of Guru. We can pray to any Guru right from Valmiki, Vyasa, Adi Shankaracharya, Dattatreya and so on till our recent Gurus.
      Our Hindu Gurus have written so many verses describing the greatness of our Hindu Gods.
      What did this Saibaba done, except water lamps, which is science.

  • @balajibalufocus...9081
    @balajibalufocus...9081 Місяць тому +6

    ఏ ఒక్క సాయి బాబా గుడి లో మన హిందూ ధర్మ దేవుళ్లు లేకుండా పూజించుకోవడం మంచిది అని నా అభిప్రాయం

  • @pneerajprakash4907
    @pneerajprakash4907 Місяць тому +4

    మీరు డిబేట్స్ లో గురువుల గురించి అసలు ధర్మం గురించి రామాయణ మహాభారతాల గురించి అన్ని తెలిసిన వాళ్ళని కూర్చోబెట్టాలి ఇలా ఎవరంటే వాళ్ళని కూర్చోబెడితే అది చెడుగా ప్రచారం అవడం తప్ప ఇంకోటి ఏమీ ఉండదు

    • @venkateshomkar
      @venkateshomkar Місяць тому

      ఒక పకిరోన్ని తీసుకొచ్చి, దేవుణ్ణి చేసి, పూజలు చేసి, హారతులు ఇచ్చి, హిందూ దేవుళ్ళకు సమర్పించే మంత్రపుష్పం చదివి, గురుపౌర్ణమి రోజు ఈ పకీరును గురువుగా పూజించి, హిందూ దేవీదేవతలు వీడి కాల్లముందు పెట్టీ, హిందూ దేవుళ్ళను అవమానించి, ఈ పకిరోడిని నమ్మి పూజించే భక్తులను చెప్పుతో కొట్టాలి. హిందూ మతం లోంచి వెలివెయ్యాలి.

  • @harishramprasadv299
    @harishramprasadv299 Місяць тому +7

    షిర్డీ సాయి ఒక నకిలీ గురువు. నేను దీనికి సూచన ఇస్తాను. ఈ 2000 సంవత్సరాలలో చాలా మంది గురువులున్నారు. అద్భుతమైనవారు: రామానుజాచార్య, మద్వాచార్య, రమణ మహర్షి, రామకృష్ణ పరమ హంస. వారే నిజమైన గురువులు. హిందూమతంలో ఉపాధ్యాయ-విద్యార్థి సంబంధం 2వ శతాబ్దం నుండి ప్రస్తావించబడింది. Googleలో కీలకపదాలు: list of gurus in sanatan dharma. మీరు వరుస క్రమంలో జాబితాను పొందుతారు.
    షిర్డీ సాయి పుట్టిన సంవత్సరం: 1838. మన హిందూ గురు సంప్రదాయం 2వ శతాబ్దం నాటిది. అప్పుడు అంతరం దాదాపు 1600 సంవత్సరాలు.

    • @sunkarihemamalini3068
      @sunkarihemamalini3068 Місяць тому +1

      Baba ni deham gaa chusina vallaki ee lekkalu vuntai......varu nirakara ni ki kaadu....edi theliyalante aa knowledge vunnavallu matladali.

  • @suryalanka
    @suryalanka Місяць тому +3

    ఒక్క శిరిడీ సంస్థాన్‌ వ్యక్తి మాత్రమే (repeat) మాత్రమే దాదాపుగా CORRECT మాట్లాడుతున్నారు. మిగిలిన వాళ్ళలో రవిశంకర్‌గారు మాట్లాడుతున్నది BAKWAS (Repeat) BAKWAS. మిగిలిన వాళ్ళలో ఆ ముస్లిమ్‌ మాట్లాడుతున్నది కూడా MOST BIASED గానే వుంది గానీ రవిశంకర్‌ కంటే కొంచెం (Repeat) కొంచెం better. ఇక మిగిలినవాళ్ళు మాట్లాడింది వినదలచుకోలేదు… TIME WASTE అని.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @praveenkundarapu2392
    @praveenkundarapu2392 Місяць тому +10

    సాయి భక్తులు సాయిరాం అంటారు సాయి కృష్ణ అంటారు సాయి ని ఏమన్నా అంటే రెచ్చిపోతారు కానీ రాముణ్ణి కృష్ణుఁన్ని ఏమన్నా వీళ్ళు పట్టించుకోరు ఎందుకు?

    • @hihoney5609
      @hihoney5609 Місяць тому +1

      ఎందుకంటే వాళ్లు ముస్లీం ఆడే పెద్ద కుట్రలు ...మక్కాలో. ఉండేది పరమేశ్వరుడే.

    • @SsRao-s1i
      @SsRao-s1i Місяць тому +1

      @@praveenkundarapu2392 ఔను నిజమే

  • @bittu339
    @bittu339 Місяць тому +17

    హిందువులు 2 వేలు లేదా 3 వేలు సంవత్సరాల నుండి మాత్రమే ఉన్నారంటే నచ్చదు... లక్షల కోట్లు, కోటాను కోట్లు సంవత్సరాల నుండి ఉన్నారు అంటేనే నచ్చుతుంది...
    చరిత్ర అనవసరం, పురాణం ముఖ్యo...

    • @krishnaprasadvavilikolanu8844
      @krishnaprasadvavilikolanu8844 Місяць тому +1

      @@bittu339 They were there even before the birth of Buddha.

    • @bittu339
      @bittu339 Місяць тому

      @@krishnaprasadvavilikolanu8844 Budha was born 500 BC (2500 years ago) only... not crores of years back..

    • @rishikonda2186
      @rishikonda2186 Місяць тому

      ​@@bittu339budha borned in hindhus kings family 😂

    • @csv365
      @csv365 Місяць тому

      Who always watch Boly wood movies becoming sai psychos.

    • @csv365
      @csv365 Місяць тому +1

      Sai ganjai dukanam.

  • @uvsitaramaraju123
    @uvsitaramaraju123 Місяць тому +2

    షిర్డీ గ్రామము నుంచి ఇచ్చారు కానీ , షిర్డీ సంస్తాన్ నుంచి ఇవ్వలేదు . షిర్డీ సాయి సంస్తాన్ నుంచి ఇవ్వలేదు .

  • @NAYAKDRUVA
    @NAYAKDRUVA Місяць тому +7

    సనాతనం లో పకృతి కి ఆరాధన చేయడం మామూలే 😂😂

  • @sriramaiahn8266
    @sriramaiahn8266 Місяць тому +2

    సనాతన ధర్మం నికి సాయి బాబాకి ఏం సంబంధం లేదు ?
    ఆ వృద్దుడు.ఒక అన్న ధర్మానికి చేరిన ఒక్కడు ఆయన చాంద్ మియ అని చెబుతారు ! కాబట్టి ఆ చాంద్ మియ ఆనే నేను నమ్ముతాను !

  • @nareshvarma1616
    @nareshvarma1616 Місяць тому +5

    సాయి రామ్, సాయి బాలాజీ, సాయి గణేష్, ఇలా చాలా హిందూ దేవుళ్ళ పేర్లకి ముందుగా సాయి ఎందుకు, సనాతన ధర్మానికి ఇబ్బంది అయిన సాయినీ సపోర్ట్ చేస్తున్న ఈ మైనంపాటి అనేవాడు ఎవడు? సాయి అంటేనే మోసము!

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 19 днів тому +1

    భక్తులను తెలుస్తుంది బాబలీలలు,ఏ భక్తులు వారి ఇష్టం ప్రకారం దేవతలను, బాబలను పుాజించుకుంటారు,ఎవరికి ఏ దైవమో ఇష్టం వాళ్ళ ది, డిబేట్ లో ఉన్న వాళ్లు ఇష్టం కాదు,మనిషికి రోగం వస్తే డాక్టర్ దగ్గర కు వెళ్తాం,డాక్టర్ హిందు వా,క్రీష్టీయన్,ముస్లిమ్ అని చుాడం కదా,ఇది అంతే.

  • @sdurgaprasad7638
    @sdurgaprasad7638 Місяць тому +13

    పైన మాట్లాడుతున్న ముగ్గురు హిందూ మతానికి చీర పురుగులు

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 Місяць тому +2

    సాయుబాబా వున్నప్పుడు షిర్డీ లో ఆయన పేరు మీద స్తోత్రాలు వ్రాయమనలేదు ..పాడ మనలేదు ...తరువాత వీళ్ళే మొదలు పెట్టారు సాయు..వున్నప్పుడు గొప్ప దయామయుడు అని ప్రచారం చేసిన వాళ్ళు బ్రాహామణులే ..ఇప్పటికి 90 శాతం భక్తులు కూడా వాళ్ళే ...కాబట్టి ఒక మతాన్ని నిలబెట్టేది ఒక నమ్మకాన్ని ఎక్కించేది వాళ్లే ..నాశనం చేసేది వాళ్లే ..కాదంటారా

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 24 дні тому

      మీరు చెప్పింది నగ్న సత్యం. తెలుగు వారికి "సాయి పిచ్చి, సాయి పైత్యం" ఎక్కించిన బ్రాహ్మణోత్తముడు ఎక్కిరాల భరద్వాజ గారు.

  • @venkateswarlukota3027
    @venkateswarlukota3027 Місяць тому +4

    సనాతనం లో ఇద్దరు మాత్రమే గురువులు
    1.దక్షిణామూర్తి
    2.శ్రీ కృష్ణుడు మాత్రమే గురువులు.
    తరువాత స్థానాల్లో మన ఋషులు ఉంటారు. వారు తప్ప ఇటీవల కాలంలో వచ్చిన
    మిగతా చెత్త,చెదారం అంతా హిందువుల అజ్ఞానం లో నుండి పుట్టిన వారే.

    • @kandarpasudhakar
      @kandarpasudhakar Місяць тому

      Adi sankaracharyulavaaru kooda

    • @kandarpasudhakar
      @kandarpasudhakar Місяць тому

      Dakshina Murthy Sri krishnudu adi sankarulu kooda guruswaroopulu

  • @subrahmanyammaganti5258
    @subrahmanyammaganti5258 27 днів тому +1

    సాయి బోధించింది సనాతన ధర్మం కాదు.
    ఆయన చెప్పింది సబ్ కా మాలిక్ ఏక్ హై
    అల్లా మాలిక్
    అంతేకానీ జీవిత కాలంలో ఒక్కసారి కూడా శ్రీరామ్ మాలిక్ అనలేదు, శ్రీకృష్ణ మాలిక్ అనలేదు.

  • @shaikakbarvali8193
    @shaikakbarvali8193 Місяць тому +19

    అసలు దేవుడు అంటే ఎవరు?
    వేదాలు, పురాణాలు, బైబిల్ , ఖురాన్ దేవుడు గురుంచి ఎమి చెబుతున్నాయ్?
    హిందూయిజం
    చాందోగ్య ఉపనిషత్ 6:2:1
    దేవుడు ఒక్కడు ; ఆయన ప్రక్కన రెండోవాడు లేడు.
    భగవద్గీత 8 : 9~10
    ఊహకందని దివ్య స్వరూపం కలవాడు.
    శ్వేతాశ్వతరోపనిషత్6:9
    భగవద్గీత 10 : 3
    జన్మించినవాడు కాదు. పుట్టుక లేనివాడు.
    క్రైస్తవ్యం
    ద్వి.కాండము 6 : 4 మార్కు12:29
    దేవుడు ఒక్కడు ; రెండు కానివాడు.
    1 తిమోతికి 6:16
    మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు; చూడనేరడు.
    సంఖ్యా కాండము 23:19
    మానవుడూ కాదు ; మానవపుత్రుడూకాదు
    ఇస్లాం
    ఖుర్ఆన్ 112 : 1
    ప్రకటించు, అల్లాహ్ ఒక్కడు.
    అల్లాహ్ ఒక్కడు. ←
    ఖుర్ఆన్ 6 : 103
    ఏ చూపులు కూడా ఆయనను అందుకోజాలవు.
    ఖుర్ఆన్ 112 : 3
    ఆయనకు సంతానము లేదు. ఆయన ఎవరికి సంతానమూ కాదు.
    ఇ అర్హతలు ఎవరిలో ఉన్నాయో ఆతడే దేవుడు
    తెలుగులో దేవుడు అంటున్నాం
    హిందీలో భగవాన్ అంటున్నాం
    ఇంగ్లీషులో గాడ్ అంటున్నాం
    అరేబిక్లో అల్లా అంటున్నాం
    ఎలాగైతే మనం నీల్లని
    తెలుగులో నీల్లు అంటున్నాం
    హిందీలో పాణి అంటున్నాం
    ఇంగ్లీషులో వాటర్ అంటున్నాం

    • @grajanarsu7532
      @grajanarsu7532 Місяць тому +1

      Papi yoni sutram 9.32 marchi poyavu

    • @grajanarsu7532
      @grajanarsu7532 Місяць тому

      4 varnala sutram marichava

    • @grajanarsu7532
      @grajanarsu7532 Місяць тому

      Raslleela maharasleela bagavat puran chadave

    • @ALLONEINEXPERIMENTS
      @ALLONEINEXPERIMENTS Місяць тому +2

      Om sai ram🙏🏾🙏🏾🙏🏾🙏🏾

    • @చక్రం
      @చక్రం Місяць тому +2

      ಅಲ್ಲಾటప్పా గాడ్ దేవుడు కాదు 😂

  • @sriranganathaswamytemple9301
    @sriranganathaswamytemple9301 Місяць тому +12

    ఈ ఫకీర్ స్వతంత్రపోరాటంలో ఏం పీకాడు ?

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 Місяць тому +6

    బ్రిటిష్ తెల్ల ఖుఖ్ఖలు స్రష్టించిన గరువీయన సైఫుద్దీన్ చాంద్ మియా కు వైదిక పూజలు చేయవచ్చా అల్లాహ్ మాలిక్ ఏక్ హై అంటుంటే నా అంతరాత్మ అయోమయంలో పడింది 5సార్లు హారతి 5సార్లు నమాజు ఎక్ఖడో చరిత్రను వక్రీకరించి.... షిర్డీ సంస్థాన్ ట్రస్టు ఫండు అయోధ్యలో శ్రీరాముడికి ఇవ్వర్ట ఇవ్వలేదు మసీదు లకు మద్రసాలకు ఇచ్చారు ఇప్పుడైనా అర్ధం ఐయ్యిందనుకుంటాను......

  • @vijapurapuvenkatarao5133
    @vijapurapuvenkatarao5133 Місяць тому +9

    ముందు ఒక మాట చెప్పండి. ఈ బాబా ఒక్కసారైనా రామా అన్నాడా లేదు. మరి వాళ్ళ భక్తులకు ఎందుకు సాయిరామ్ అంటూ మా రాముణ్ణి అవమానిస్తున్నారు.

    • @SsRao-s1i
      @SsRao-s1i Місяць тому +2

      @@vijapurapuvenkatarao5133 చాలా బాగా అడిగారు

    • @venkatathota9725
      @venkatathota9725 29 днів тому

      Sai samadhi mundhu 3 times raama vijayam vinnaru

  • @sgnaidu8438
    @sgnaidu8438 Місяць тому +3

    29:01 ఫకీర్ బాబా భక్తుడైన తాంబే గారు.. చాలా డీటెయిల్ గా చెప్పారు ఆయన శిరిడి ఊరు నుంచి అయోధ్య రామమందిర ట్రస్ట్ కి విరాళం వెళ్ళింది కానీ.. షిరిడి మందిర్ నుంచి వెళ్ళలేదు అనే విషయం క్లారిటీగా తెలుస్తుంది..

    • @FunnyAurora-hg9xx
      @FunnyAurora-hg9xx Місяць тому +1

      Yess , Shirdi voori nunchi annadu , Shirdi temple nunchi kaadu

  • @venkataramanatammina7032
    @venkataramanatammina7032 Місяць тому +1

    నేను 12 సార్లు వెళ్ళాను గురు పౌర్ణమికి కానీ రామ మందిరం కట్టేటప్పుడు గుడికి మీ ఇల్లు ఏమీ ఇవ్వలేదు కనుక అక్కడి హిందువులే గురు పౌర్ణమికి పాల్గొనలేదు ఆ సంవత్సరం చెత్త చెత్తగా జరిగింది లో.

  • @balajibalufocus...9081
    @balajibalufocus...9081 Місяць тому +6

    1990 లో వచ్చిన సాయి బాబా సినిమా ల వల్ల పాపులర్ అయి ఉండొచ్చు, ఎందుకంటే మా ఊరిలో 1994 లో ఒక సాయి బాబా ఆలయాన్ని నిర్మించి పూజలు చేశారు,ఆ నిర్మించిన ఆలయంలో వచ్చే ఆదాయాన్ని ఆ నిర్మించడానికి కారణం అయిన వ్యక్తి వాడుకోవడం జరిగేది. చివరకు అతను సర్వనాశనం అయిపోయాడు, ఇది నా కళ్లారా చూసిన నిదర్శనం

  • @sahaj64
    @sahaj64 Місяць тому +2

    Go to shridi, but don't donate money, then you see what happens. Instead of putting in hundi, pls do charity for any good purpose.

  • @satishk7406
    @satishk7406 Місяць тому +3

    సాయి గుళ్ళు కాదు అవి, సాయి దర్గాలు

  • @nagarajkusam8859
    @nagarajkusam8859 Місяць тому +1

    ఆయన పుస్తకం లో చూపించండి ఏమన్నాడో 😂
    ఆయన చేసిన మంచి రుజువులతో సెప్పండి
    శ్రీరామనవమి చేయటం ఒక ప్లాన్ 🙆‍♂️

  • @NenuNapradhani
    @NenuNapradhani Місяць тому +5

    కరుణామయుడు సినిమా చూసి ఏసు దేవుడని షిరిడి సాయి మహత్యం సినిమా చూసి ఈ సాయీబు దేవుడు అని నమ్మే బుద్ధిహీనులు ఉన్నప్పుడు ఈ దేశం సనాతన ధర్మం సంకనాకి పోయిడే ఈ దేశాన్ని ముస్లిం దేశంగా చేయడంలో భాగమే ఈ సాయీబు దేవుడు అనే మాయ

    • @agsuppala4415
      @agsuppala4415 Місяць тому +2

      @@NenuNapradhani yes 💯 correct 👍

    • @Rajkumar-xx7bw
      @Rajkumar-xx7bw Місяць тому

      Ayithe enko cinema thiyandi charcha enduku😂

  • @mattewadaramakrishnarao12526
    @mattewadaramakrishnarao12526 Місяць тому +1

    వీరబ్రహ్మేంద్రస్వామి కలజ్ఞనం రాశాడు
    సాయి బాబా ఏమైనా రాశాడా
    అలాంటప్పుడు సాయిబాబా ఎందుకు
    వీరబ్రహ్మేంద్ర స్వామి ని పూజించండి

  • @gps2898
    @gps2898 Місяць тому +9

    Sri padha sri vallabha Charitamrutam 13th century 13 శతబ్థం లో తాటి ఆకులు మీధ వ్రాసినా చరితామృతం పిఠాపురం సంస్థాన్ వారు ప్రచురించారు. శ్రీ పాధా వల్లభ - దత్తాత్రేయ భగవానుని మొదటి అవతారం. Chapter -4 ,Chapter -18 ... చదవండి షిరిడీ సాయిబాబా Kosam untundhi

    • @muralidharvaddeman9582
      @muralidharvaddeman9582 Місяць тому +2

      చూపు నీవు

    • @Raja-xw8bw
      @Raja-xw8bw Місяць тому +2

      కొన్ని ప్రక్షిప్తాలు, మరి కొన్ని కల్పిత కథనాలు

    • @voice_of_karma_yogii
      @voice_of_karma_yogii Місяць тому +1

      ​@@Raja-xw8bw Sri padavallabha charitamrutham akshara satyam... sarey mari Datta sampradaym ki mulastambham ayina jagadguru Sri vasudevananda Saraswati Swami vari charitra lo sai baba gari ni ayana na pedda annaya ani Sambodhinchi...oka kobbari kaya pampistaru and ayana shishyulu ayina sri mouna Swami (Telugu varu, kurtalapeetadipathi) ni datta mantram echi..."shirdi lo mana sampradayam ki pedda ayina sri sai baba ani unnaru vellu" ani enduku pamparu ? Eppatiki deeniki nidarsanam ga ne anni kurtala peetala lo sai baba ni prathishta chestaru. Kurtala peetam aadi shankaracharyuni parampara peetam, ayinappatiki variki sai nathuni tho unna sambandam chupinchataniki varu anni chotla sai baba varini prathishta chestaru 🙏 dattarpanam 🙏 Sri padavallabha charitamrutham lo cheppina enno sanghatana lu research chesi Maharashtra lo confirm cheskunna, Maadi Datta sampradaym, nenu undedi Maharashtra lo. Meeku prakshiptalu ani anipisthy , aa vishalu anipinchayo cheppandi nenu proofs chupista

    • @gps2898
      @gps2898 Місяць тому +1

      అక్కల్‌కోట్ మహారాజ్ శిష్యుడు బాయి కృష్ణ జీ అలీ బాగ్ కర్ ఒకరోజు తన కలలో అక్కల్‌కోట్ మహారాజ్‌ వచ్చి నేను ప్రస్తుతం సాయిబాబా రూపంలో షిర్డీలో నివసిస్తున్నానని చెప్పాడు.

  • @dudderavi
    @dudderavi Місяць тому +1

    సాయిబాబా దేవుడు కాదు అని చెప్పే వాళ్ళు ఎవరు కూడా సిద్ధత్వాన్ని సాధించలేదు. సర్వ సిద్ధులు సాధించిన తర్వాత సాయిబాబా గురించి మాట్లాడండి. భగవంతుడు గురించి పూర్ణంగా తెలుసుకునే వాళ్ళు సాయిబాబాను దేవుడు అంటారు

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 Місяць тому +4

    యే హిందుదేవాలయంలో కూడా సాయి విగ్రహం వుండకూడదు.జై భారత్.. జై శ్రీరామ్.. జై హనుమాన్

  • @anandaraomp4876
    @anandaraomp4876 Місяць тому +1

    ఆ మెంటల్ ఎవరు సాయి తన జన్మలో
    శివ రామ కృష్ణా అనలేనివాడు భగవద్గీతశ్లోకాలు చెబుతాడా ,,??
    మతిపోయిందా మరకా

  • @nagarjunamadduri9578
    @nagarjunamadduri9578 Місяць тому +7

    ఇన్ని సంవత్సరాలు ఎక్కడకి పోయారు. చేతులు మొత్తమ్ కాలాక అందరికి నమ్మకం కుదిరిక ఇప్పుడు కాదు అనటం ఎంతవరకు. బాబా భక్తులు ఎక్కువ వైధిక దర్మం పాటించే వాళ్లే ఎక్కువ ఎంతో మంది బ్రాహ్మణ లు గుడిలో పనిచేస్తున్నారు

    • @hihoney5609
      @hihoney5609 Місяць тому +1

      సార్ ఇది పెద్ద మోసం హిందువులు పిచ్చి వలన ఒక యోగి ని తీసుకుని దేవుడు ని చేసి. ప్లాన్ ప్రకారం పెద్ద వ్యాపార అయింది . ఎందుకు అని షిరిడీ.ని గవర్నమెంట్ తీసుకోలేదు. ముస్లింస్ దగ్గర ఎందుకు ఉంది. హిందువుల చేతిలో ఉండాలి కదా ప్రైవేట్ కైనా.. మోసం 😢😢

    • @venkateshomkar
      @venkateshomkar Місяць тому

      ఒక పకిరోన్ని తీసుకొచ్చి, దేవుణ్ణి చేసి, పూజలు చేసి, హారతులు ఇచ్చి, హిందూ దేవుళ్ళకు సమర్పించే మంత్రపుష్పం చదివి, గురుపౌర్ణమి రోజు ఈ పకీరును గురువుగా పూజించి, హిందూ దేవీదేవతలు వీడి కాల్లముందు పెట్టీ, హిందూ దేవుళ్ళను అవమానించి, ఈ పకిరోడిని నమ్మి పూజించే భక్తులను చెప్పుతో కొట్టాలి. హిందూ మతం లోంచి వెలివెయ్యాలి.

  • @gudidevunirajalingam6992
    @gudidevunirajalingam6992 Місяць тому +2

    సాయి అనేవాడు
    " సబ్కా మాలిక్ ఏక్ హై మరియు అల్లా మాలిక్ ఏక్ హై" అని అందరికీ కల్లు బోలు మాటలు చెప్పేవాడు అంటే ఏంటి?
    అందరి దేవుడు ఒక్కడే ఎవరు ఆ దేవుడు అల్లా అని.. దీనిని గుర్తించాలి

  • @cherukuribabu3559
    @cherukuribabu3559 Місяць тому +3

    సాయి ఓ సాయబ్బు.

  • @nikhilgone8398
    @nikhilgone8398 Місяць тому +1

    సాయి బాబా విగ్రహాలు తొలగించిన
    place లలో urjent గా మళ్ళీ
    సాయి బాబా ను పునర్ ప్రతిష్ఠ చేయాలి
    లేదంటే లోకం లో అనర్థాలు తప్పవు

  • @nitturirammurthy6673
    @nitturirammurthy6673 Місяць тому +3

    సాయి ప్రభ పెరగడమే కానీ తరగడం అంటూ జరగదు గాక జరగదు