Padutha Theeyaga - Series 1, Episode 5

Поділитися
Вставка
  • Опубліковано 30 тра 2013
  • This reality show features young contestants competing for the 'Voice of the District' title. It provides a platform and encourages new singing talent in the districts of Andhra Pradesh.
    / etvteluguindia
  • Розваги

КОМЕНТАРІ • 463

  • @SrinuSrinu-gl2kw
    @SrinuSrinu-gl2kw 2 роки тому +280

    2021 అక్టోబర్ నెలలో ఈ ప్రోగ్రామ్ చూస్తూ కె విశ్వనాథ్ గారు మరియు బాలు గారిని ఇలా చూస్తూ బాల సుబ్రహ్మణ్యం గారు మిమ్మల్ని చాలా మిస్ అయ్యాము అనుకునేవాళ్ళు అనుకునే వారు ఒక లైక్ వేసుకోండి

    • @rameshdevulapalli5829
      @rameshdevulapalli5829 Рік тому +4

      నిజంగా ఈ ప్రోగ్రామ్ ఈటీవీ ప్రోగ్రామ్స్ కు మకుతాయేమణం k విశ్వనాథ గారు పాటల దేవుడు బాలు గారి సమ్మేళనం తో రూపొందించబడిన ఈ ప్రోగ్రాం చుడ్డము ఎంత చక్కని అనుభూతి.....

    • @sreeramamurthyravipati6995
      @sreeramamurthyravipati6995 Рік тому

      .y

    • @sreeramamurthyravipati6995
      @sreeramamurthyravipati6995 Рік тому +1

      @@rameshdevulapalli5829 5

    • @sreeramamurthyravipati6995
      @sreeramamurthyravipati6995 Рік тому +1

      @@rameshdevulapalli5829 and

    • @subrahmanyamvinnakota3921
      @subrahmanyamvinnakota3921 11 місяців тому +1

      @@rameshdevulapalli5829 Qlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqllqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlllqlqlqllqlqllllqlqlqlqlqllqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlqlq

  • @sugunaneerukonda
    @sugunaneerukonda Рік тому +41

    ఒక ముస్లిం అమ్మాయి తెలుగు ఉచ్చారణ ఎంత స్పష్టంగా ఉచ్చారించిందో అధ్బుతం..... చిరంజీవి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించమని దేముడిని వేడుకుంటూ.......
    Balu gariki viswanath gariki వందనం అభివందనం....

  • @lakshmanchepoori2038
    @lakshmanchepoori2038 2 роки тому +42

    ఈ పాడుతా తీయగ లోని పాటలను ఏ సీడి లొనో క్యాసెట్ లోనో వినవచ్చుకానీ
    పిల్లలను పదును పెట్టి పాడించటం , సందర్భాలను, దాని వెనుకున్న శ్రమను
    బాలు గారు తెలియ జప్పిన విధము
    అనితర సాధ్యము
    బాలు గారి సమాకాలీనులమైనందుకు
    గర్వాంగా ఉంది

  • @killibheemudu8467
    @killibheemudu8467 2 роки тому +35

    విశ్వనాధంగారి దర్శకత్వంలోని సినిమల లోని పాటలకి సంగీతానికి, సాహిత్యానికి అభినయంకి ఎంతో ప్రాధాన్యమిస్తారు.
    పాటకి కొంత క్లాసికల్ రూపముంటుంది

  • @rajunm7502
    @rajunm7502 3 роки тому +78

    బాలు గారు వెళ్లిపోయినప్పుడే తెలుగు బాష చరిత్ర లో కనుమరుగై పొయింది.ఆయనంత మళ్లీ రారు రాలేరు.ఎందుకంటే నేటి జనరేషన్ వాళ్లకు తెలుగు అంటే ఇష్టం లేదు.బాలు గారు చాలా సందర్భంలొ మన తెలుగు సినిమావాల్లు బాష ను నిర్లక్షం చేస్తున్నారని బాదపడేవారు.పక్కనున్న తమిళం,కన్నడం వారు ఒక్క ముక్క కూడా ఇంగ్లిష్ పదం వాడరు.మన తెలుగు సినిమాల్లో ఇంగ్లిష్ పదాలు వాడుతారు అది తప్పని బాలుగారి చెప్పేవారు.ఇలాంటి మహానుభావున్ని మన కళ్ళతో చూడటం మన అదృష్టం.బాలుగారి ఆత్మకు శాంతి కలగాలి.
    .

    • @sravanikota3257
      @sravanikota3257 Рік тому +3

      నాగార్జున. వెంకటేష్ మిగతా హీరోలు అందురు ఇంగ్లీష్ మీడియం లో పుట్టిన వాళ్ళు తెలుగు భాష. రాయడం రాదు ఇంగ్లీష్ మీడియం లో రాసి తెలుగు లో చదివి తున్నారు వీళ్ళు వచ్చి నానుంచి తెలుగు సినిమా పరిశ్రమ ను తెలుగు సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. తెలుగు భాష ను నాశనం చేస్తున్నారు బాల కృష్ణ గారు చిరంజీవి గా రు తెలుగు భాష అంటే అభిమానం ప్రేమ వీళ్ళు ఇ ద్దరు తప్ప మిగితా వాళ్ళు వెస్ట్

    • @nirmalapatil8203
      @nirmalapatil8203 Рік тому +1

      ​@@sravanikota3257

    • @gk-qq1et
      @gk-qq1et Рік тому

      ఇప్పుడు తెలుగు కాదు టెలుగు

    • @sreeramjanamanchi783
      @sreeramjanamanchi783 Рік тому

      Meeru Annalise baagundi kaani meeru vrasina telugulone tappulunnayi. Okasari chdivi choosukondi.

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 2 роки тому +51

    మన పాటలదేవుడు బాలసుబ్రమణ్యం గారికి సాంప్రదాయ బ్రంహ్మ కె విశ్వనాథ్ గారికి పాదనమస్కారములు.

  • @bhaskarklv5092
    @bhaskarklv5092 3 роки тому +59

    మళ్ళీ ఇలాంటి మహానుభావులని,
    అద్భుతమైన సాహిత్యాన్ని మళ్ళీ
    చూడ లే ము, వినలేము..

  • @balajinagapuri3699
    @balajinagapuri3699 3 роки тому +46

    ఈ జీవితానికి మీ పాట వినగలిగే భాగ్యం కలిగినందుకు ఎల్లవేళలా ఆ భగవంతునికి రుణపడి ఉంటాను బాలుగారు.

  • @lakshmisimma9332
    @lakshmisimma9332 2 роки тому +22

    బాలు గారి వ్యాఖ్యానం అద్భుతం

  • @subbarajuk9658
    @subbarajuk9658 4 роки тому +37

    గౌరవనీయులు కళాతపస్వి శ్రీ విశ్వనాథ్ గార్కి హ్రుదయ పూర్వక నమస్కారములు 🙏 . ఒక్క అవకాశం వస్తే మీ పాదాలకు నమస్కరించి అద్రృష్టవంతుడనైపోవాలని ఆశగా ఉంది . సినిమా పరంగా చూసినా , మన సంస్కృతి సాంప్రదాయాల పరంగా చూసినా , దైవ భక్తి భారతీయ సంప్రదాయ కళల పరంగా చూసినా మన సమాజానికి మీరోక అద్భుతమైన ,ఎంతో విలువైన కానుక , కారణజన్ములు మీరు అందునా తెలుగు భాష పైన మీకున్న పట్టు , మమకారం మక్కువ విపరీతమైన ఇష్టం ఇలా ఏవిధంగా చూసినా మేమందరం ఎంతో అద్రుష్టవంతులం తప్పులుంటే క్షమించండి మీ అంతటి వారి గురించి ఇలా ఒక వ్యాఖ్య చేయడం కూడా అద్రుష్టం భావిస్తున్నాను, మీ సినిమాలను చూసిన తరువాతే దైవం పట్ల భక్తి , భారతీయ సంప్రదాయ కళల పట్ల గౌరవం , ఇష్టం ఏర్పడ్డాయి మీ సినిమాలు కోట్లమంది ప్రజలను ప్రభావితం చేసాయి , తెలుగు సినిమా యొక్క విలువను అత్యంత ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్ళాయి . కంకిపాటి సుబ్బరాజు.... గాజువాక....

  • @parameshwarashiva9034
    @parameshwarashiva9034 2 роки тому +23

    Two highly talented persons in one program together. Hats off .

  • @madhuchukka630
    @madhuchukka630 Рік тому +4

    జయహో సంగీతం 🙏 జయహో బాలు 🙏 జయహో ఈనాడు 🙏తన ప్రతిభను ముందు తరాలకు అందిస్తూ,, ఋణం తీర్చు కుంటున్న బాలు గారి కి, శతకోటి వందనాలు 🙏 ధన్యవాదాలు 👍

  • @giriprasad9108
    @giriprasad9108 Рік тому +37

    Nobody in this earth can replace you both swamy,we miss you the great legends

  • @devendrababu9038
    @devendrababu9038 3 роки тому +26

    కళాతపస్వి విశ్వనాధ్ గారికి పాదాభివందనం

  • @varanasitv4271
    @varanasitv4271 Рік тому +79

    We miss both of you.. Legends of Telugu cinema.

  • @maheshgoud2861
    @maheshgoud2861 Рік тому +34

    సబియా చాలా చక్కగా పాడవు తల్లి 👏

  • @koteshrao3768
    @koteshrao3768 Рік тому +1

    Heart touching,challaga nidharoye baabu

  • @adithyabl2010
    @adithyabl2010 3 роки тому +40

    గొప్ప గానగంధర్వుడు వేలమందిని గాయని గాయకులకి మార్గదర్శి అయిన మన బాలు గారు పరమపదించటం చలనచిత్రసీమకే కాదు సంగీతప్రపంచానికే పెద్దలోటు.

  • @arjunvennapu7015
    @arjunvennapu7015 3 роки тому +42

    సబిహ.చాలా బాగా పా డా వు
    @@🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @leelagaddipati3933
      @leelagaddipati3933 3 роки тому

      True, her singing is great but they give here 4 th place

    • @nannemiya2899
      @nannemiya2899 3 роки тому

      sabiha sang good prajanteshan and good singing

    • @bedifferent7437
      @bedifferent7437 3 роки тому

      👌

    • @mamidilaxminarayana114
      @mamidilaxminarayana114 Рік тому

      @@leelagaddipati3933 అది మిగతా singers మీద కూడా ఆధారపడి ఉంటుంది అండి

  • @reddy461
    @reddy461 3 роки тому +17

    భాష లన్నింట మధురమౌ పాటపాడి
    గాన గంధర్వుడైన నీవు గగనములకు
    ఎగిరి పోయావు తొందర ఎందుకయ్య
    శూన్యమై పోయె సంగీత సాగరంబు

  • @sujathavemula2173
    @sujathavemula2173 Рік тому +14

    We miss you both legends , in the Earth, no one can replace both, Margadarshakulu 🙏🙏🙏🙏

    • @vijaythallam
      @vijaythallam Рік тому

      So true. We miss them so much. They are entertaining the Gods in heaven.

  • @srinivasadeekshitulu1961
    @srinivasadeekshitulu1961 2 роки тому +18

    బాలుగారు ఇక్కడే మన హృదయం లొనే ఉన్నారు

  • @priyathamcinema8782
    @priyathamcinema8782 3 роки тому +19

    "SABEEEHAAAA"
    YOUR FATHER AND MOTHER
    ARE REALLY GREAT

  • @sharadambaa4602
    @sharadambaa4602 Рік тому +15

    We miss the two great legends no one can replace them let their souls rest in peace

  • @mokkalaxmaiah1464
    @mokkalaxmaiah1464 3 роки тому +30

    సబీహ ఎంత అందంగా అమాయకంగా పాడింది

  • @prasadbujjamma7361
    @prasadbujjamma7361 2 роки тому +5

    Swatchamaina telugu vinalante paadutha theeyaga chudalsindhe we miss you spb sir 😭😭

  • @sitaramiyaramaiah2879
    @sitaramiyaramaiah2879 Рік тому +28

    We miss both of you.Legends of telugu cinema

    • @madhuengineer2822
      @madhuengineer2822 2 місяці тому

      We. Miss you greatest legends...
      K. V. మహదేవన్ గారు
      K.. విశ్వనాధ్ గారు
      వేటూరి సుందరరామ మూర్తి గారు
      సరే. ఫోన్. బాలసుబ్రమణ్యం గారు....
      అతి పెద్ద నష్టం.. తెలుగు సినిమా కూ 😢

  • @madhuchukka630
    @madhuchukka630 Рік тому +2

    🙏నాలాగ ఎవరు పాడలేరు అంటూనే,, ప్రయత్నిస్తే ఇంతకంటే గొప్ప గా పాడగలరు,,, అంటూ వర్థమాన గాయకులను ప్రోత్సాహించటం బాలు గారి గొప్ప తనం తెలుస్తుంది 🙏🙏🙏🙏

  • @1955Hani
    @1955Hani 2 роки тому +25

    సబీహ ఎంత బాగా పాడింది, ఎంత స్వచ్ఛంగా ఉంది, జీవితంలో ఈమెతో పరిచయం ఉంటే చాలా హయిగా ఉంటుంది

    • @HeartistMurali
      @HeartistMurali Рік тому

      ఆమె అందాన్ని అనుభవించే ఛాన్సు ఏ గొట్టం గాడికో వచ్చుంటుంది. అదే ట్రాజెడీ ఇండియా లో.

    • @prabakarbezawada2591
      @prabakarbezawada2591 Рік тому +1

      ఆశదోషపదంవడ

    • @venkatmohanraopasupulati2269
      @venkatmohanraopasupulati2269 Рік тому +1

      Miss u Balu garu.

  • @balasubrahmanyam4125
    @balasubrahmanyam4125 3 роки тому +18

    వీటిని వింటూ చూస్తూ గడపటం మినహా మాకు ఏముంది... Sir....

  • @sasihometalks
    @sasihometalks 3 роки тому +4

    పదేళ్ల క్రిందట ఈ సీరీస్ మొదలైంది,అప్పటినుండి బాలుగారి పడుతాతీయగా ఆగకుండా సాగుతూనే ఉంది.ఈ ప్రోగ్రాం ఆగదండి.మళ్లీ ఇప్పుడు చూస్తూవుంటే అలానే అనిపిస్తుంది.ఖచ్చితంగా చూసేవాళ్ళు ఇలా పెరిగిపోతూనే వుంటారు,బాలుగారు మనవద్దనే వున్నారు. ఈ టీవీ వారికి ధన్యవాదములు.

  • @chaitanyagoli1472
    @chaitanyagoli1472 Рік тому +7

    we miss both of you sirs.But we never forget the sweetness in your songs.

  • @tammalignani9903
    @tammalignani9903 3 роки тому +15

    Sabiha superb 👌👌👌👌👌

  • @wisdom944
    @wisdom944 3 роки тому +160

    ఇన్ని రోజులు వీళ్ళ పాటలతో పాటు మీ వ్యాఖ్యానం కోసం ఈ ప్రోగ్రాం చూసేవాళ్లం ఇప్పుడు ఎవరికోసం ఈ ప్రోగ్రాం చూడాలి. We miss you baalu garu

  • @schaganti42
    @schaganti42 3 роки тому +87

    బాలూ గారూ,విశ్వం గారూ ...ఈతరానికే కాదు ..ఏ తరానికైనా...మన cultural ఎంబాసిడర్స్....సందేహం లేదు !!

  • @pavanpk1431
    @pavanpk1431 3 роки тому +62

    ఆడి పాడిన కోయిల గొంతు మూగబోయింది సార్ మిమ్మల్ని కోల్పోవడం సంగీత ప్రపంచానికే తీరని లోటు ఓం శాంతి 🙏🙏🙏🙏💐💐💐💐💐😭😭😭😭 miss u balu garu

  • @sarathbabunalam5931
    @sarathbabunalam5931 Рік тому +1

    Two generations were together and transported us to The Heavens!!!!Now That they are both Gone and we are just pulled to the Rough and Tough Land to Face!! The Dream is Over!!!!

  • @lakshmisimma9332
    @lakshmisimma9332 2 роки тому +7

    బాలు గారు మీకు ,భాష పట్ల మీకున్న పట్టు కి శ త కోటి వందనాలు

  • @someshnukala804
    @someshnukala804 2 роки тому +14

    SP Bala Subramanyam is a History
    Two legendary persons in a single screen 🙏
    Om namah Sivaya
    Om Govindaya namaha

  • @Obj331
    @Obj331 3 роки тому +24

    The song Ms Sabiha has sung is not just a plain song and yet she sang it so good! How can she sing it so well without knowledge of least some classical music and when Telugu is not her mother tongue? Also her voice is so good and closer to the orginal song! She is really talented and has a gift!!

    • @singersabiha
      @singersabiha 2 роки тому

      🙏❤

    • @vijaythallam
      @vijaythallam Рік тому +1

      Best wishes to Ms Sabiha for singing so well and for the privilege of singing in front of 2 legends of India.

  • @satyaprasadvelivela6920
    @satyaprasadvelivela6920 Рік тому +4

    I get tears when I hear your songs and your voice Balu garu🙏

  • @GSS1230
    @GSS1230 Рік тому +5

    "మా నెల్లూరు నుంచి ఒకాయన వస్తా ఉన్నాడు." 😃😃

  • @srinunaikbanavat8077
    @srinunaikbanavat8077 3 роки тому +68

    ఇక ముందు ఇలా చెప్పే వారు ఎవరు?? మీరు కాక ఎవరు చెప్పినా బాగుండదు

  • @narayanamurthy5037
    @narayanamurthy5037 3 роки тому +5

    సబీరా సూపర్ నాన్నా

  • @subrahmanyweswararaoannada2612
    @subrahmanyweswararaoannada2612 2 місяці тому

    ఆ మహానుభావులు ఇరువురికి నేను అంటే ఎంత ఇష్టమో .వారిని కోల్పోవడం మనందరి దురదృష్టము.వారితో కలసి ఎన్నో సభలలో పాల్గొనడం నా అదృష్టంవారికి మనందరి తరపున నా కన్నీటి జోహార్లు

  • @sagirajuanuradha99
    @sagirajuanuradha99 Рік тому +5

    To,
    The important media,
    Best compliment from etv.
    From, padutha theeyga to select
    Professional singing singers to cinema.
    Yours listener.
    Thank you from etv.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Рік тому +1

    బాలు అన్నయ్య సినిమా సంభందించిన పెద్దలందరిని. ఈ. వేదికకు. పిలిచి. వాల్లను. శ్రోతలందరికి. పరిచయంచేసి వారి వారి. గొప్పతనాన్ని అందరికీ వివరించి. వారి అనుభవాలను. మన అందరికి. వివరింపజేశారు. మహనీయులు మన. బాలు అన్నయ్య గారు. మీ ఆత్మలకు. శాంతి చేకూరాలని. ప్రార్ధిస్తున్నాను

  • @sridharraocanchi4071
    @sridharraocanchi4071 3 роки тому +6

    Excellent comments by KSV sir and SPB sir.👍👍👍👋👋👋

  • @annapurna6462
    @annapurna6462 Місяць тому +1

    Iddariki naa padhabhi vandanalu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @raamkovvuri1993
    @raamkovvuri1993 4 роки тому +31

    Sabiha garu. Mirekkadunna singing apakudadani korukuntuna. Plz continue singing. U are a winner according to me. Superb voice. Happy Life

  • @rajunm7502
    @rajunm7502 3 роки тому +4

    ఓ దేవుడా ఇలాంటిది చెప్పేవారు ఇలా తియ్యని తెలుగు మాట్లాడేవారు మనం చుడగలమా.

  • @reddy461
    @reddy461 3 роки тому +47

    వేల పాటలు పాడిన బాలు గారు
    దేశ ప్రజలను శోకాన ముంచి మీరు
    దివిజ గాయక గుండెలు దిగ్గుర నగ
    అరుగు చున్నారు ఠీవిగా అమరపురికి

  • @bswarankumar7277
    @bswarankumar7277 4 роки тому +7

    sabeha hats off

  • @mvkamakshi5928
    @mvkamakshi5928 2 роки тому +4

    Wonderful programme Collection of Songs And The singers Sang So nicely 👌

  • @varagunagoonie684
    @varagunagoonie684 2 роки тому +7

    We miss you balu garu. What a lovely expression in your singing. Who will teach /correct next generation ???

  • @NVS-kc8ew
    @NVS-kc8ew 2 роки тому +15

    'The programme of 'padutha teeyaga' became a 'Viswambharani' & a universe of music lovers came near to ears/eyes & no words only lips remain grateful to Late BALU and the eternal people behind the Screen of vision & visionaries, 🙏🙏🙏☀️🌈🌈🌈🌍🌍🌍🌑🌻🌙

  • @veunugopalacharykanduri7944
    @veunugopalacharykanduri7944 4 роки тому +9

    Kudi Kannu Adhirine (From "Swarabhishekam")
    Best Of Sunitha, Vol - II
    Kudi Kannu Adhirine (From "Swarabhishekam") Song Lyrics
    కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
    కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
    కొండలరాయనికిక కోటి రాతురులు
    కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
    కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
    కొండలరాయనికిక కోటి రాతురులు
    మేలుమేలాయెనే మంగ మాయమ్మకు అలకల తీపులు ఆర్చినందుకు
    మేలుమేలాయెనే మంగ మాయమ్మకు అలకల తీపులు ఆర్చినందుకు
    చాలుచాలాయె చెలి బుగ్గలకు
    చాలుచాలాయె చెలి బుగ్గలకు
    చెలువంపు గాటున చిక్కినందుకు
    కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
    తెలుపరే భానునికి తెలవారలేదనీ
    తెలుపరే భానునికి తెలవారలేదనీ
    పులిసిన మేనా కొలది పవళించినందుకు
    పిలువరే మెల్లగా పిల్లతెమ్మెరల
    పిలువరే మెల్లగా పిల్లతెమ్మెరల
    నలిగిన గుబ్బల నెలత అలసిసొలసినందుకు
    కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
    స స గ రి ని ద మ ద ని ని ని ద ని స
    గ గ మ ని ద మ ద ని స ద మ గ రి గ మ ని ద
    సా ని ద మ గ రి స గ రి స గ రి స
    తీయకే ఆ గడియ తీపిగడియలు రేలు తిరునాధుకౌగిలిని కాగువరకు
    సాయకే ఆ మేను సాయకే ఆ మేను సరసాల సమయాలు సరిగంచు సవరించి సాగువరకు
    కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
    కొండలరాయనికిక కోటి రాతురులు

  • @ekalavya2008
    @ekalavya2008 3 роки тому +12

    Watching this episode every week..it was amazing singing by sabeeha and I like the way balu sir correcting the mistakes. We miss him a lot.

  • @murtyvemaraju338
    @murtyvemaraju338 8 місяців тому

    బాలుగారిని కళాతపస్విని ఇధ్దరిని ఒకెసారి చూడడంఅనందం చక్కని పాటలతో వీనులబవిందుచేసారు ప్రత్యెకం సబిత వీణమింగి పుట్టిందాఅనిపించింది సంగీతంనేర్చుకోకపోయినా చక్కనిఖండస్వరం అల్లాఅసీర్వదాలు ఆమెకుండాలని కోరుకుంటున్నాను

  • @kasarabadavenkatachalapath6881

    Really nice to hear after a long time old songs that too in the presence of Sri SP,B and Sri KV.

  • @ravichandradurga4321
    @ravichandradurga4321 3 роки тому +7

    Ee iddaru legends pakkana....inko chair lo kamal sir ni kuda kurchopedite.....aa trayam....tri murthulla vuntaaru....mugguriki 🙏🙏🙏

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 3 роки тому +6

    I miss you SPB గారు

  • @vandanagurijala1339
    @vandanagurijala1339 Рік тому +1

    Telugu industry has missed both d legends. Yendaro mahanubhavulu andariki vandanamulu

  • @subhdradevi7069
    @subhdradevi7069 Рік тому +2

    We miss you bothe are you such a wonderful combination ever green we miss you baalu gaaru and we miss you viswanath gaaru

  • @leelagaddipati3933
    @leelagaddipati3933 3 роки тому +12

    This is great nostalgics on how songs are made and situations and also the hard work behind it.🙏🙏🙏

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 3 роки тому +13

    Two greatest legends we lost one legend both are brilliant in their respective fields

  • @urekarrajender3202
    @urekarrajender3202 2 роки тому +3

    Sabeha garu chala baga padaru

  • @Kmuthyalamma
    @Kmuthyalamma Рік тому +2

    Yevari kosam yee programme chudali Bala Subramanyam garu leru kada we miss u Balu garu

  • @satyanandam3444
    @satyanandam3444 3 роки тому +2

    సంగీతం, సాహిత్యం నాట్యం, కవిత్వం,ఆచారసాంప్రథాయాలే కేవిశ్వనాథుని కథా చిత్రాలు, తన ప్రత్యేక శైలి తో తెలుగు చలన చిత్ర స్థాయి దశదిశలా చాటిన మహానుభావుడు, శ్రీ కేవిమహథేవన్ 85శౌతం విశ్వ నాథ చిత్త్రా లకు సంగీతం అందించారు

  • @krishnarao9090
    @krishnarao9090 3 роки тому +95

    ఒక వేళ K.V. విశ్వనాద్ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో లేకపోతే....... ఒక్కసారి ఊహించుకోండి...... ఇంకా బూతు సినిమాలు రాజ్యమేలుతాయి

  • @veunugopalacharykanduri7944
    @veunugopalacharykanduri7944 4 роки тому +23

    ఆది భిక్షువు వాడినేది కోరేది...
    బూడిదిచ్చేవాడినేది అడిగేది...
    ఆది భిక్షువు వాడినేది కోరేది...
    బూడిదిచ్చేవాడినేది అడిగేది...
    ఏది కోరేది | వాడినేది అడిగేది
    ఏది కోరేది | వాడినేది అడిగేది
    తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేది
    తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేది
    తరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది
    ఏది కోరేది | వాడినేది అడిగేది
    ఏది కోరేది | వాడినేది అడిగేది
    తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
    తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
    బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది
    ఏది కోరేది | వాడినేది అడిగేది
    ఏది కోరేది | వాడినేది అడిగేది
    గిరి బాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరు మన్మధుని మసి చేసినాడు
    వాడినేది కోరేది...
    వర గర్వమున మూడు లోకాల పీడింప తలపోయు దనుజులను కరుణించినాడు
    వాడినేది అడిగేది...
    ముఖ ప్రీతి కోరేటి ఉక్కు శంకరుడు
    వాడినేది కోరేది...
    ముక్కంటి | ముక్కోపి | ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు
    ఆది భిక్షువు వాడినేది కోరేది...
    బూడిదిచ్చేవాడినేది అడిగేది...
    ఏది కోరేది | వాడినేది అడిగేది

  • @karunakarreddy1080
    @karunakarreddy1080 3 місяці тому

    2 legends combinations can never seen

  • @user-iu8mg7wh5j
    @user-iu8mg7wh5j 2 місяці тому

    What nice song.. and also beautiful singing.. whether she doesn't know the sangeetham she had performed outstanding performance..

  • @apexgamers.15
    @apexgamers.15 4 роки тому +18

    Two great legends...maa adrustam sir..

  • @manthauma6518
    @manthauma6518 Рік тому +2

    బాలుగారిని, విశ్వనాద్ గారిని చూసాక బాగా ఏడుపు వచ్చింది, వీళ్లిద్దరి నీ కూడా భగవంతుడు తీసుకుని వెళ్లక పోతే బాగుండేది అని అనిపించింది.😢😢🙏

  • @shilpasannakki-ww6rz
    @shilpasannakki-ww6rz 4 місяці тому

    Miss Nabiya, U sang Telugu song very well , keep it up.

  • @prasadsvds
    @prasadsvds 4 роки тому +5

    అద్భుతః

  • @mulampakasivasravani8400
    @mulampakasivasravani8400 3 роки тому +3

    Balu sir meeru andari thapulani sarididuthunnaru meeku ma paadabi vandanam sir 🙏🙏🙏

  • @jasinthasangam2965
    @jasinthasangam2965 2 місяці тому

    బాలు గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 Рік тому +5

    I miss you Balu sir 🙏😭

  • @sivaselvam
    @sivaselvam 3 роки тому +18

    No one can explain the nuances of the song like SPB, ever!

  • @indian5721
    @indian5721 Рік тому

    మంచి రోజులన్నీ కరిగి పోయాయి. మహానుభావులు అందరు వెళ్లి పోయారు. మళ్ళీ ఆ రోజులు తిరిగిరావు.

  • @foramforbestsociety2963
    @foramforbestsociety2963 Рік тому +2

    Balu gaaru we Miss you but we couldn't Miss your voice 👍🤝

  • @vennelaflutes-maker9247
    @vennelaflutes-maker9247 3 роки тому +11

    Great legend's of music

  • @sastrych1129
    @sastrych1129 3 роки тому +1

    Great spb Garu and kv garu manchi advice to Lakshmi for jeevana Jyoti song muddula naa babu nidarothunnadu👍

  • @indranigodavarthi2783
    @indranigodavarthi2783 3 роки тому +3

    Sabeehaa excellent

  • @shilpasannakki-ww6rz
    @shilpasannakki-ww6rz 4 місяці тому

    Really we miss U both lot, never born like U in future for ever .

  • @gsreenivasulu9684
    @gsreenivasulu9684 Рік тому +1

    Yes correct we miss both legends

  • @shirdisai4377
    @shirdisai4377 Рік тому +2

    DR SP BALU TOP MOST SINGER IN WORLD

  • @subbaiahmv719
    @subbaiahmv719 Рік тому +1

    I like this programme very much and i like all singers. all the best to all singers.

  • @gmanjun
    @gmanjun 4 роки тому +12

    Both are legendary students of film industry. Regards

  • @djanardhanrao7381
    @djanardhanrao7381 3 місяці тому

    Balu is dictionary of music and songs. He is great

  • @yuvaraj-vl8ud
    @yuvaraj-vl8ud Рік тому +3

    We miss both legends

  • @narayanareddy882
    @narayanareddy882 Рік тому +2

    Wemissyoubalusir

  • @muralikancharla2003
    @muralikancharla2003 3 роки тому +3

    Muslim ina chaala baaga paddaavu paapa super

  • @srinivasreddy-84
    @srinivasreddy-84 5 років тому +27

    Dislikes చేసిన వాళ్ళకు తెలుగు తెలీదు అనుకుంటా

  • @kasirao9376
    @kasirao9376 7 місяців тому

    🙏🕉️Great legends, we miss both very badly. Excellent personalities. We never had such gentlemen before nor we can have such great legends in future. 🕉️🙏

  • @radhavasam
    @radhavasam 10 місяців тому

    Hats off to the audience, the orchestra, the Singer and the main person SPB Garu, and K Viswanath Garu, oh my all these are so great, for that Thank you :)

  • @rmjnaik8237
    @rmjnaik8237 Рік тому +1

    ఇద్దరు స్వర్గ లోకంలో విహారి స్థిన్నారు అక్కడేమి చేస్తారో

  • @sivakoti9799
    @sivakoti9799 4 роки тому +6

    Nice Singing , you have my blessings.