Explore India | Amritsar - Wagah Border | Dr AV Guruva Reddy

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • #AVGuravareddy #Amritsar #ExploreIndia
    అరవైల్లో పడ్డాక,
    ఆరోగ్యం మీదో కన్ను,
    అనుకున్నవి చేయలేకపోయిన కోరికల మీద ఇంకో కన్ను వెయ్యాలి!
    భారత దేశాన్ని సందర్శించాలనే అలాంటి ఒక కొరికే
    నాకు, భావానికి ఈమధ్య తటస్థించింది!
    మనస్సు-వయస్సు పక్వానికి వచ్చినప్పుడు
    దేశాయాటనని మించిన స్వాంతన మరోటి ఏముంటుంది చెప్పండి?
    అందులో మూలల్లో, అస్థిత్వాల్లో,
    అమోఘమైన ఖ్యాతిని ధరించే మన దేశాన్ని సందర్శించడం,
    ఓ రకంగా మనల్ని మనం వెతుక్కోవడం లాంటిది!
    అందుకే 'Explore India' పేరున,
    ప్రతీ నెల నాలుగో శని ఆదివారాలు,
    మన దేశం లో వున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రదేశాలు,
    వాటి వెనుక కథలు, లోతులు తెలుసుకుందామని
    మాదో చిన్న ప్రయత్నం!
    ఇప్పటికి ఎన్నో దేశాలు తిరిగిన నాకు,
    ప్రతి ప్రయాణం ఒక పెద్ద బాల శిక్ష లా పనిచేసింది,
    నాపై, నా వ్యక్తిత్వంపై, ఆ ప్రయాణాల తాలూకు ప్రభావం
    మాటల్లో చెప్పలేనిది!
    అందుకే, ఇంకా నేర్చుకోవాలనే ఆ తపన,
    ఇలా ఎంతో తిరగాలని కోరికతో పెనవేసుకుంది!
    వీలైనన్ని వింతలు చూడటం,
    కుదిరినన్ని మనుష్యుల్ని కలవడం,
    చేసుకోగలిగినన్ని జ్ఞాపకాలు పోగుచేయడం,
    ఆఖరిగా, మనస్సు దోసిట ఆనందాన్ని పొందడం,
    ఇదే మా 'Explore India' వెనుక అసలైన ఉద్దేశం!
    తిరగడం ఎంత ఇష్టమో,
    పంచుకోవడం కూడా అంతే ఇష్టం కాబట్టి,
    మీకు ఇది తప్పట్లేదు..

КОМЕНТАРІ • 6

  • @SB_KRISHNA369
    @SB_KRISHNA369 10 місяців тому

    వైద్యో నారాయణో హరిః, డాక్టర్ గారికి నమస్కారములు. వాఘా బోర్డర్ పెరేడ్ మీకు మంచి అనుభూతి ఇచ్చింది సంతోషం.

  • @prayenify
    @prayenify 10 місяців тому

    Sir, glad you are doing this .. both touring & sharing your experience with visuals. We (me & my wife) would like to do the same. Are you planning things on your own or working with a tour planner company? If latter it would help if you can share their name so that we can also utilize their services. Thanks!!

  • @parvathilingamurthy4782
    @parvathilingamurthy4782 10 місяців тому

    సూపర్ సారు

  • @Vtfg9848
    @Vtfg9848 10 місяців тому

    First comment sir

  • @parvathilingamurthy4782
    @parvathilingamurthy4782 10 місяців тому

    Please reply

  • @parvathilingamurthy4782
    @parvathilingamurthy4782 10 місяців тому

    🎉🎉🎉🎉🎉🎉