Corn Silage Production and Management || Dairy Farmer Alla Appala Naidu || Contact - 9550064322

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • #Rythunestham #NaturalFarming #DairyFarming
    విశాఖపట్నంజిల్లా కశింకోట గ్రామానికి చెందిన యువరైతు ఆళ్ల అప్పలనాయుడు ఎంబీఏ వరకు చదువుకున్నాడు. ఆవుపాల డెయిరీ, పశుగ్రాసం పెంపకంతో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ... ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సహకారంతో సైలేజ్‌ తయారీ యంత్రాన్ని కొనుగోలు చేశారు. టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న ఈ యంత్రాన్ని 75శాతం రాయితీతో ఏపీ ప్రభుత్వం ఆయనకు మంజూరుచేసింది. మెగా పశుగ్రాస క్షేత్రాల్లో పండించిన మొక్కజొన్న పంటతో సైలేజ్‌ను తయారు చేస్తున్నారు. ఈ యంత్రం ద్వారా రోజుకు వంద టన్నుల వరకు సైలేజ్‌ తయారు చేసుకునే అవకాశం ఉంది. ఈ సైలేజ్‌ బెయిల్స్‌ను భద్రంగా నిలువచేసుకుంటే రెండేళ్లవరకూ చెడిపోకుండా ఉంటాయి. అధిక పోషక విలువలున్న సైలేజ్‌ను పాడిపశువులకు అందిస్తే పాలదిగుబడి గణనీయంగా పెరుగుతుంది. మొక్కజొన్న పంటతో తయారుచేసిన సైలేజ్‌ను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా ఒప్పందం కుదుర్చుకుంటుంది. కిలో 4 రూపాయల చొప్పున 6 లక్షల టన్నుల వరకు ప్రత్యేక వ్యవస్థ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతులకు మాత్రం కిలో 2 రూపాయలకే విక్రయిస్తుంది. ఇటీవల విశాఖజిల్లా ఎస్‌. రాయవరం మండలం గుడివాడలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అప్పలనాయుడు కృషిని అభినందించారు.
    ----------------------------------------------------------------------------------------------------------
    Alla Appala Naidu is a MBA graduate. Native of kasimkota village, Vishakhapatnam District of Andhra pradesh. With the help of AP Govt he bought SILAJE machine. It is imported from Turkey. Govt gave 75% subsidy on this machine cost. SILAJE is made of corn crop. We can produce 100 tons of silaj in one day. If we store it in safe place it can lasts for two years. By giving this feed to cattle milk yielding will increase. He explains Corn silage production and management methods.

КОМЕНТАРІ • 85