Farm in tribalVillage| పచ్చనికొండల మధ్య గిరిజనుల చేనిపనులు:కొండపోడు
Вставка
- Опубліковано 8 лют 2025
- Farm in tribalVillage| పచ్చనికొండల మధ్య గిరిజనుల చేనిపనులు:కొండపోడు #maredumilli @TribalMirror
In our " Tribal Mirror" UA-cam channel I will show you about the different tribes of Andhra region, their way of life, food habits, customs, traditions and habitats.You can see the special connection of the tribals with the forests and the beauty of the hard work of the creatures.You can also see beautiful natural beauty.Please" SUBSCRIBE " if you like more videos on our channel.
------------------------------------------------------------------------
Tribal Mirror యూట్యూబ్ ఛానెల్లో గిరిజన ప్రాంత ఆదివాసుల ఆచారాల, అలవాట్లు, ఆహారం మరియు ఆవాసాలు గురించి చూపిస్తాను. అలాగే రమణీయ ప్రకృతి అందాలు, వాటితో గిరిబిడ్డలకు ఉన్న అనుబంధాన్ని మన ఛానల్ లో చూడవచ్చు. మరిన్ని విడియోలు చూసి మీకు నచ్చితే Tribal Mirror ఛానల్ ను Subscribe చేస్తారని ఆశిస్తూ.....
వంతుల వారీగా,15 మంది జనం వెళ్లి,,, మీరు చూపించే ఈ ప్రదేశం లో గాలి పీల్చుకొని, వారు పెట్టే అంబలి తాగితే,,, మరో 10 సంవత్సరాలు జీవిత కాలం పెరుగుతుంది,,, రామ్ గారు.... మంచి వీడియో చూపించినందుకు ధన్యవాదములు 🎉🎉🎉
Wow
Ram... very good interesting video bro...
Thank you so much
రాము సార్ మంచి సందేశం ఇచ్చారు మరియు సహాయం చేసారు
మీరు మరింత మందికి వారికి కావలసిన సేవా కార్యక్రమాలు దాతల సహకారంతో చేయడం చాలా బాగా నచ్చింది
జొన్న చేనులో మకాం బాగుంది అన్న,రెయిన్ కోట్స్ సహాయం చేయటానికీ పంపించిన మిత్రులకు థ్యాంక్యు సోమచ్.
Hello తమ్ముడూ.... ఎలా ఉన్నారు???
రామ్ గారు తిరగలి చూపించి నా చిన్నప్పటి మధుర జ్ఞాపకాలు గుర్తుకు వచ్చింది ధన్యవాదాలు రామ్ గారు
బ్రో గుడ్ ఇన్ఫర్మేషన్ వీడియోబ్రో...
Good idea. Rain coats chala useful. Chala bagunnai.
Anna nenu hyderabad lo untaamu, small job a chestha.......ikkada chaala busy life untundi...
Rooju nuvvu upload chese videos chustu unte maaku chaala haayiga and happy ga untadi.
Ne content and hard work ki na hatsoff anna 👍👍❤🩹❤🩹
Good job bro
Good 👍
Nice video,💐
Very nice video, without any pollution natural everything
Hi రామ్ అన్న vedeo చాలా బాగుంది నా మనసు కి చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. Thank you అన్న
Nice video sir
I like video bro 👌 beautiful location nice people ❤
Super bro
హాయ్ రాము గారు బ్యూటిఫుల్ లొకేషన్ చూడ్డానికి ఎంత అందంగా కనిపిస్తుందో వావ్ సూపర్ గా ఉంది
Thank you అండి
హాయ్ రాము గారు ఎలా ఉన్నారు @@TribalMirror
బాగున్నాను అండి...
Hi anna ❤video super 😍
Super good video 💯👌🙏
Nevu super bro
Many more thanks to the donars... keep it bhayya
Super Video Ramu garu God bless you brother 👑👌🙏
👌👌👌
చేలా బాగుంది వీడియో అన్న ❤️❤️❤️❤️god bless you all❤️❤️❤️❤️❤️❤️❤️
❤❤❤❤❤ super 😮😮
రామ్.గారు.ఎంతభాగునాయండి.కోండలు.వీడీయ్.చాలభాగుంధండి.మీరుచేసేసాహయం.చాలభాగుంధండి
Thank you అండి
Super brother video lokeshn super
🎉👌👌👌
Bagundi 👌👌
హాయ్ రాము గారు బాగున్నారా వీడియో చాలా బాగుంది రాము గారు
శ్రీ గారు నేను బాగున్నాను..
Anaya rain cotes eavatam Chala happy ga unadhi Anaya, Vijayawada Anaya ku thank you so much Anaya lu, climate and places Aithe altimate and wonderful and beautiful ga unadhi Anaya. solu nu thiragali Pindi cheyatam chala bagundhi Anaya,maa village lo five years before ga sodi Pindi thiragali lo Pindi chesevaru but present aithe mission lu vacheyee Anaya.
Thank you so much చెల్లి
👌🙏
👌👌👌👌👌🙏😘😘😘
aa help chesinavallu.... nujamga devullatho samaname bro. vallani vaari kutumbalanu devudu challaga choodali.
Ram garu video differentga unnadi atc vallatho vedioes cheyyandi prematho kudina Mee maatalu vallaku boost istaayi
thank you అండీ
అన్న మీ వఇసు బాగుంటది అన్న నేను మీ బిగ్ ఫ్యాన్ అన్న
Hi ram garu. Rain coat evvadam anedhi chala manchi useful idea. Video lo locations chala bagunnayi. Video starting lo chupinchina village vagu pakkana chala andam ga undhi. Video chala bagundhi ram garu. Vijayawada 5 days nunchi normal ayyindhi ram garu
నమస్తే మేడం...విజయవాడ త్వరగా కోలుకోవాలి...& Thank you so much అండి..
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super video 🏞️
Hi ramugaru
Verrgood
May be you are a telugu novelist.beautiful language.
ఏదో మీ అభిమానం.. కానీ....
నాకు వచ్చిన తెలుగు చాలా కొంచెం...అలాగే
మన మాతృ భాష అంటే చాలా ఇష్టం.
& Thank you so much అండి
Anna aa raincoats perenti ekkada dorukutayi nenu maa villagelo panchuta
Hii Ramu garu yela uanaru
Hai annayya madhi badadhanampalli chivara gaddi ellulu unnayi kadha annayya miru video thisaru kadha maa ooru ravadam ledhu marchi poyara annayya
Hi చెల్లి...
మీ ఊరు విడియో చాలా మంది ఇష్టపడ్డారు.
మీ ఊరు మర్చిపోలేదు వస్తానులే...
రామ్ మీరు పెళ్లి చేసుకోరా
Save forests and wild animals.... Don't provide roads and electricity facilities in interior agency.
రముగారుఅదివరిఆకేకదా
Nannu endhuku bayya dhevudu akkada puttinchaledhu😂😂
👌👌