భక్తి టీవీ సంపూర్ణ భగవద్గీత - అధ్యాయం 18 (మోక్ష సన్యాస యోగము) | Sampoorna Bhagavad Gita
Вставка
- Опубліковано 7 лют 2025
- Watch : భక్తి టీవీ సంపూర్ణ భగవద్గీత - అధ్యాయం 18 (మోక్ష సన్యాస యోగము) | Sampoorna Bhagavad Gita Chapter 17 (Sraddhatraya Vibhaga Yoga) by Sri LV Gangadhara Sastry, Bhagavad Gita Foundation | Bhakthi TV Exclusive
"యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ।
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం ||"
"పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః ।
పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః ||"
బుల్లితెరపై మొట్టమొదటిసారిగా.. 18 అధ్యాయాల పరమాత్ముని ప్రబోధం..!
జీవితగమ్య దిశా నిర్దేశం..!
గీతోపదేశంలో తొలి ఘట్టం..!
అర్జునుడి విషాద యోగం..!
అజ్ఞానాందకారాన్ని తొలగించే జ్ఞానదీపం..!
కర్మ భక్తి జ్ఞానాల అమృతభాండం..!
ప్రతీ అక్షరంలో భగవంతుని విశ్వరూప దర్శనం..!
భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు గీతాగాన గంధర్వ శ్రీ ఎల్.వి. గంగాధర శాస్త్రి గారిచే "సంపూర్ణ భగవద్గీత"..!
అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞాన దీపం.. 18 అధ్యాయాల పరమాత్ముని ప్రబోధం..!
'భగవద్గీత' గొప్ప జ్ఞాన గ్రంథం.. భగవద్గీత పారాయణం ద్వారా మీ శోకభయాలు పోయి విష్ణుపదం లభిస్తుంది..!
'భగవద్గీత' మానవ జాతికి అందిన గొప్ప వరం..!
"వివిధ అంశాల గురించి ఆ పరమాత్ముడే బోధించిన మహాద్భుత గీతా సారాంశం 'భగవద్గీత'..!
మానవ జీవనశైలి, వ్యక్తిత్వ వికాసం కొరకు పరమాత్ముతుడు చెప్పిన మహాద్భుత గీతా సారాంశం 'భగవద్గీత'..!
18 అధ్యాయాల పరమాత్ముని ప్రబోధం!
భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యత్భుత జీవన గీత... భగవద్గీత..!
#SampoornaBhagavadGita #LVGangadharaSastry #BhagavadGita #BhakthiTVBhagavadGita
☛ For Advertising Enquiries, Contact: 99511 90999
JOIN Bhakthi TV Telegram ►►►t.me/BhakthiTv
#BhakthiTV #BhakthiTVLive #BhakthiLive
➦ FOR MORE BHAKTHI TV VIDEOS
✪ Govinda Namalu ►►► • Govinda Namalu - Srini...
✪ శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ లలితా సహస్రనామ స్...
✪ శ్రీ కృష్ణ స్తోత్ర పారాయణం ►►► • వైష్ణవ సంప్రదాయ శ్రీ క...
✪ శ్రీ నృసింహ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ నృసింహ స్తోత్ర పా...
✪ శ్రీ వేంకటేశ్వర స్తోత్ర పారాయణం ►►► • శ్రీ వేంకటేశ్వర స్తోత్...
✪ శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం ►►► • శ్రీ సుబ్రహ్మణ్య స్తోత...
✪ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ విష్ణు సహస్రనామ స...
✪ శ్రీ శివ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ శివ స్తోత్ర పారాయ...
✪ శ్రీ గణేశ సహస్రనామ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ గణేశ సహస్రనామ స్త...
✪ శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ దత్తాత్రేయ స్తోత్...
✪ ధార్మిక సమ్మేళనంలో భక్తి సంగీత విభావరి, కుంభ హారతి నృత్యం ►►► • ధార్మిక సమ్మేళనంలో భక్...
✪ దేవాలయాలలో ఇన్ని ప్రదక్షిణలు మాత్రమే చేయాలి ►►► • దేవాలయాలలో ఇన్ని ప్రదక...
✪ సొంత రాశుల్లోకి ఆరు గ్రహాలు.. ఈ సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు ►►► • Video
✪ మన జీవితంలో మళ్లీ చూడలేని అద్భుత యోగం ►►► • Video
♫ BHAKTHI TV EXCLUSIVE SONGS ☟
1. ఈ శివుడి పాట మీ ఇంటికి సిరిసంపదలను తెస్తుంది ►bit.ly/335RyEX
2. Lord Shiva Most Popular Song ►bit.ly/2PICjOp
3. Samba Sada Shiva Song ►bit.ly/2C3Smyc
4. Kalabhairava Ashtakam (కాలభైరవ అష్టకం) ►bit.ly/34oAJFt
5. Nirvanashtakam (నిర్వాణాష్టకం) ►bit.ly/32byZOo
6. కార్తిక మాసంలో తప్పక వినాల్సిన పాట ►►►bit.ly/2PYwz3A
【♟】 KOTI DEEPOTSAVAM ALL VIDEOS :
1. Speeches at Koti Deepotsavam ►bit.ly/36mHM37
2. Specials at Koti Deepotsavam | Bhakthi TV ►bit.ly/2qYISlj
3. Pravachanalu at Koti Deepotsavam ►bit.ly/2oFGvDo
For More Details ☟
☞ Watch Bhakthi TV Live ► bit.ly/2MTd1uU
☞ Subscribe to Bhakthi TV ► bit.ly/2PCyk5D
☞ Like us on Facebook ► bit.ly/327Arku
☞ Follow us on Twitter ► bit.ly/2PzqnOC
☞ Follow us on Instagram ► bit.ly/2WuJ1sA
☞ Download Bhakthi TV Android App ► bit.ly/2N6lawk
Watch Bhakthi TV by Rachana Television. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే
ఆహారం, దానం,
🙏కృష్ణం వందే జగద్గురుమ్ 🙏 గురువు గారు అయిన శ్రీ గంగాధర్ శాస్త్రి గారికి ధ్యవాదములు మీ ద్వార 1వ అధ్యాయం నుండి 18 వ అధ్యాయం వరుకు భగవద్గీత శ్లోకాలు పారాయణం అలాగే వాటి తాత్పర్యం వినడం జరిగింది మేము ఎంతో అదృష్టం చేసుకున్నాం ఇంతటి మహత్తర మేన సందేశం అందించినందుకు మరియు భక్తి TV వారికి థాంక్స్ 🌹🌹జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ నే ఈ గంగాధర శాస్తి గారి రూపం లో వచ్చి భగవద్గీత బోధించిన ట్లు గా అమృతం ఆస్వాదనం లో వుంది ప్రేక్షకుల కి .
Bhakthy TV వారికి ధన్యవాదాలు 🌷🙏🙏🌷
గంగాధర శాస్త్రి గారి కి పాదాభి వందనము లు 🌷🌷🙏🙏🙏🌷🌷
జై శ్రీ కృష్ణ 🙏🌹🙏
Aanaati gntha saalagaaru iinaathi gangaadhar guruwugaaru 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే
🎉
Krushnam Vandhe Jathgurum🌹🌺🙏🙏
Sree LV Gangaddhara shastri gariki Bakti TV. Gariki chala chala danyavadamulu
Thanks to gangadhara shastri
Vandanalu.💐💐🙏🙏🎨🖌️
గంగాధర శాస్త్రి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు
లోకకల్యాణం కోసం మీ ప్రయత్నం కొంతమందికి అయినా జ్ఞానం అందించాలని కోరుకుంటున్నాను
Dhanyavadalu . Bhakti tv lo konni bhagalu vinnanu .Ee rojuki na korika neraverindi .
Hare rama hare rama
Rama Rama hare hare
Hare Krishna hare Krishna
Krishna Krishna hare hare
maaku entha manchi adrushtam ecchina guruv gariki bhakthi TV variki shatha pranaamalu edi chala chinna maata cheppaleni anandham jai sri Krishna
గౌరవనీయులైన గంగాధర శాస్త్రీ గారు కుచేలుడేనేమో.
ధన్యవాదాలు🇮🇳🚩🙏🙏
Krisnam.vande.jagagurum.sasthri.garu.meeku.dhanyavdalu.
Is a really really greate evary second life is importent jai sri krishna
Krushnsm vandae jagadgurum
భక్తి టీవీకి ధన్యవాదాలు
Krishnam vande jagadgurum
Jai Srikrishna.
శ్రీ గురుబ్యో నమః ధన్యవాదములు
జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై గురు జై శ్రీ కృష్ణ 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Jai shree Krishna Jay z
Om srisairam omsrisairam guruvugariki padabivamdanam
Geetha saaram ante chaara estam guruvu gaaru,meeru chaala baaga vivarincharu, Dhanya vaadhalu mahathma
L0
LL
Ll
Dhanvadhalu guruvugaru chalabaga vivarincharu🙏🙏
Sastri gariki satakoti dhanyavadhamulu.
Thank you so much it was so blissful listening to Bhavad Gita . I will buy your audio book from India thanks a lot I would love to practice and learn how to recite thanks again 🙏
కృష్ణం వందే జగద్గురుం
Very good program on Bhagavad Geeta
Guru krupa guru krupa
"మీ యిండ్ల 'జతనాలు' "..అనే అన్నమయ్య పదం ధర్మ పథం.
ఈ రోజు నా చిత్తవృత్తి..పదం.
"మీయిండ్ల జతనాలు మీరునేసికొనక
పాయక దూరేరేలే ప్రతిలేని బిడ్డను "...అని అన్నమయ్య.
ఎవరిపని వాళ్ళు నిర్వర్తించుకోక వేరొకరి బంగారు పుట్టలో వేలెట్టి కుట్టించు కోవడం ఎందుకని..హితబోధ..అన్నమయ్యది.
శ్రీ కృష్ణని చిలిపి బాల్యలీలలు కూడా విహిత కర్మలే...అంటే మన్ను దినడం, ఇతర గోపబాలకుల నోళ్ళలో మన్ను కొట్టడం,తటాకం ఒడ్డున కూర్చొని ఊరుగాయలు నంజుకొంటూ సామూహికంగాచల్దులారగించడం, ఈతలు కొట్టడం,అంతకుముందే మడుగులో దాగియున్న కాళీయుని పడగల మీద ఆడుకోవడం,గోకులంలో ఆడువారి నోములు వ్రతాలు వెన్నల,జున్నుల దొంగిలితో,ఎంగిలిగా చెడగొట్టటం..ఇవన్నీ చిలిపిచేష్టల విహిత కర్మలు..వేదాలను అనుష్ఠించడం...కూడా..
'విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని( కృష్ణుని)పొగడెడివే వేదంబులు
విష్ణువే విశ్వాంతరాత్ముడు...కాన..
విష్ణువు విష్ణువని వెదకవొ మనసా...'..
వేదాధ్యనమనే వంకతో సమిథలకోసం పుట్ల వెంట చెట్ల వెంట సుధామునితో తిరిగి సాందీపని గురుకులాన్ని 'ఆగమాగం' చెయ్యడం, ఇవన్నీ నిగమాలలో ఉన్న అల్లర్లేనా కృష్ణా! అంటూ కొట్టవచ్చిన గోపికలకు దొరక కుండా,యశోదమ్మ ముంగాళ్ళను రక్షణకోసం వాటేసు కోవడం... ఇవన్నీ..పైగా యశోదమ్మ కూడా తన చిలిపి కృష్ణుని వెనకేసుకు..కాచుకోవడం ..అన్నీ గొల్లెతల కర్మలకు వచ్చిన తంటాలే...
ఈ సందర్భంలోనే మన అన్నమయ్య కూడా..
"కానరటే పెంచరటే కటకటా బిడ్డలను
నేనూ మీవలెనే కంటి నెయ్యమైన నొకబిడ్డని..
బాయిట పారవేసిన పాలువెన్నలును
చేయి పెట్ట కుందురా చిన్నిబిడ్డలు
మీ యిండ్ల జతనాలు మీరు నేసి కొనక
పాయక దూరేరేలే ప్రతిలేని బిడ్డను.
మూసిన కాగులు నేయి,ముంగిట పెరుగులు
ఆశ పడకుందురా ఆడేటి బిడ్డలు
ఓసరించి మోసపోయి ఉండలేక మీరును
చేసేరింతటి దూరు చెప్పరాని బిడ్డను.
చొక్కమై కొప్పెరల జున్నులు జిన్నులును
చిక్కిన విడుతురా చిన్నిబిడ్డలు
మిక్కిలి పూజలు చేసి మెచ్చించగ
యెక్కవైన శ్రీ వేంకటేశ్వరుడైన బిడ్డను..
యశోదలాగా, నారదుని లాగా సమర్థించడం...త్రేతాయుగంలో రామావతారపు వనవాసంలో మ్రగ్గిన దానికి ప్రతిగానా..అన్నట్లు + ఏడేడు = పదునాల్గులోకాలలో సంభవామి యుగే యుగే లాగా...
ఈ ద్వాపర యుగంలోని.. శ్రీ కృష్ణ బాలుని. కర్మలను ఎంచుకోవడం. ఆ కర్మలకు విరుగుడుగా..
"అనరాదు వినరాదు అతని మాయలునేడు
దినదినము క్రొత్తలాయ ద్రిష్టమిదే మాకు.
ఆడెడి బాలుర హరి అంగిలి చూపుమని
తోడనే వారినోండ్ల దుమ్ములు జల్లి
యీడ మాతో చెప్పగాను ఇందరము గూడిపోయి
చూడబోతె పంచదారై చోద్యమాయెనమ్మా!
తీట తీగెలు సొమ్మంటా దేహమునిండా గట్టె
తీటకు గాక బాలలు తెగి వాపోవగా అ
చ్చోటకు యీ సుద్దివిని పారితెంచి చూసితేను
కోటి కోటి సొమ్ములాయ కొత్తలో యమ్మా!
కాకి జున్నుజిన్నులంటా గంపెడేసి తినిపించి
వాకొలిపి బాలుర ఎల్లో వాపోవగా శ్రీ
వేంకటేశ్వరుడా బాలుర కన్నీరు
జోకగ ముత్యాలు జేసె ఘనము గానె నేము!!"...అన్నమయ్య భగవన్నామ స్మరణ..
...చివరగా భగవానుని అవతారాలైన శ్రీ రామ కృష్ణులకు వలెనే కలియుగ అవతారపురుషుడైన పురుషోత్తమునకు- శ్రీ వేంకటేశ్వరునకు కూడా కర్మబాధ వెంటడుతూనే యున్నది...భూత,భవిష్యత్ మరియు వర్తమానములను తెలిసిన దైవాంశ సంభూతుడు...అన్నమయ్య...
" ఎట్టివారికినెల్ల యిట్టి కర్మములు మా
యట్టివారికి నేది త్రోవయ్యా!
పామున చంపిన పాతకమున నీకు పెద్ద
పాముమీద పవళించ వలసె,
కోమలి చంపిన నొక్క కొరత వల్ల ఒక్క
కోమలిని యెద బెట్టుకొని ఏల వలసె ..
బండి విరిచిన గుణమున నీకు పెద్ద
బండిబోయిడవై పనిచేయవలసె,
కొండ ఎత్తిన గుణమున నీకు
తిరుమల కొండమీద కూచుండవలసె.."
ఎన్ని కర్మలు? ఎన్నిజన్మలు?? నీకు రామకృష్ణా! బలరామ కృష్ణా! పరశురామ బలరామ కల్కి కృష్ణా!!
అందుకే నీభక్తులుగా మేమూ కర్మదేవతను ధర్మదేవతగా కాపాడుమని వేడుక కొంటున్నాము...
ఎన్ని బాధలు పెట్టి యేచెదవు నీవు ఇంకా ఎంత కాలము దాకా కర్మమా!
మన్నించుమనుచు నీ మరగు జొచ్చితిమి మా మాటాలకించవో కర్మమా!!..అని నరనారాయయణులలోని అన్నమయ్య నరుని వేడికోలు.
ఇది నేటి (21st, Jan,2024 A.D.)
అన్నమయ్య పదం ధర్మపథం..వెల సులభం ఫల మధికం.
నమో వేంకటేశాయ.
Guruvugariki.namasakhramulu.geetha.elawuttunathi.ani.mebhothalu.venaakha.taylesedhi.dhanayvathmulu
Thank you sir
గురువు గారికి ధన్యాదములు
JAI JAI JAI GURUDEV
Jai Bhagavad-Gita
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare
Gopaala jay 🌹🌹jay 🌹🌹jay 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
అర్జున విషాద యోగము
సాంఖ్య యోగము
కర్మ యోగము
జ్ఞాన యోగము
కర్మ సన్యాస యోగము
ఆత్మ సంయమ యోగము
జ్ఞాన విజ్ఞాన యోగము
అక్షర పరబ్రహ్మ యోగము
రాజ విద్య రాజ గూహ్యా యోగము
విభూతి యోగము
విశ్వ రూప సందర్శన యోగము
భక్తి యోగము
క్షేత్ర క్షేత్ర జ్ఞ విభాగ యోగము
గుణ త్రయ విభాగ యోగము
పురుషోత్తమ ప్రాప్తి యోగము
దైవ అసుర సంపత్ విభాగ యోగము
శ్రద్ధా త్రయ విభాగ యోగము
మోక్ష సన్యాస యోగము
Sastrigaru antha adbuthamga cheparusaksyathu krishnudae chepparemo danyulam sastrigaru
Krishnanam bandhe jagadguru
కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏🙏
Very very good way of receiting
The way of chanting is also amazing
Vasudevaya namaha
🙏💐💐💐
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Tq sir
Me padalaku nashirasa vanchi vandam 🙏
Good message
18 adyaalu chala baga chepparu. Thank🙏🙏🙏🙏🙏🙏 you
😊😊😊n
Krishnam Vande Jagadgurum 🙏💐
🙏🙏🙏కృష్ణంవందేజగద్గురుం
Jai Gurudev.
నమస్కారం గురువు గారు.
🙏🙏🙏🙏🙏🙏
Namaskaram.thanks
చాలా చాలా బాగా చెబుతున్నారు గురువుగారు
G gangadhara Sastri Gargi Bhakti tv Vargi na danyavaadam lo
super saami.
Krishna Sharanam🙏🙏
గంగాధర శాస్త్రి గారికి , భక్తి టీవీ వారికి నా ధన్యవాదములు
g r sastri guruvu gariki padabivandanam pada namaskaramulu
Thanks to bhakthi tv and to Sri Gangadhar Sastry guruji
Nhh
Jk
@@narayanaswamy509 p
🙏💗JAI SHRI KRISHNA ARJUN 💗🙏
🙏💐🙏💐🙏💐
చాలా చాలా బాగ వివరించి చెప్పారు గురువు గారు🎉
🙏
Anugrahimchdam.kadasvmi.
జై శ్రీ కృష్ణం వందే జగత్ గురుమ్ 🙏🌍🌱🚩🧘
I finished 18 chapters and understand the essences some extension only,but I will review it. Thank you
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Fantastic
చాలా సార్లు అడిగాను
Very good
Super.. Sar
👏👏👏👏👏
గీత లో చివరగా doubts కోసము చేసిన ఎపిసోడ్ గురు సన్మాన కార్యక్రమం అప్లోడ్ చేయండి
1. అర్జున విషాద యోగము
2. సాంఖ్య యోగము
3. కర్మ యోగము
4. జ్ఞాన యోగము
5. కర్మ సన్యాస యోగము
6. ఆత్మ సంయమ యోగము
7. జ్ఞాన విజ్ఞాన యోగము
8. అక్షర పరబ్రహ్మ యోగము
9. రాజ విద్య రాజ గుహ్య యోగము
10. విభూతి యోగము
11. విశ్వ రూప సందర్శన యోగము
12. భక్తి యోగము
13. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము
14. గుణ త్రయ విభాగ యోగము
15. పురుషోత్తమ ప్రాప్తి యోగము
16. దైవ అసుర సంపత్ విభాగ యోగము
17. శ్రద్ధ త్రయ విభాగ యోగము
18. మోక్ష సన్యాస యోగము
Meku.kotti.kotti.namaskaram
Samgrahichadamkadukadha.svami.
3:46 : ఎవరైనా చూసారా
47:00
My sister daughter need your blessings please gid care her bless ger
Guruvu gariki namskarmulu.miru ganamu chesina Bhagvatgitha ekkada labhichunu .daya chesi telupagalaru.
Next episode gita doubts sadehalu episode upload cheyandi
మనసా నాయందు సమర్పించి
Hi
Krishna nee amsame gangadhara sastry ga eebhuvimida janminchinadi
మీ గొంతులో ఆద్రత భక్తి కంటే ఎక్కువగా అహంకారం ధ్వనిస్తోంది మార్చుకోండి
Brahman means one who achieved utmost knowledge and sathvika aacharana and not one who took birth in some particular section of families.
Chapter 15 is missing.please upload it
Bhagavad gita foundation ki andharu samaja seva lo participate ala cheyalo cheppandi guruv garu
P
🐖 Balu gan
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే
KRISHNAM VANDHE JATHGURUM...
Jai sri krishna🙏🙏
Hrudyapurvaka namaskaaramulu guruvugaaru
Harekrishna harekrishna Krishna Krishna hare hare
Jay Yogeshwar