స్వామి శరణం మీ దయవల్ల నేను నేర్చుకొని కొంతమంది ని తయారు చేసి శ్రీ శాస్త సన్నిది ట్రస్ట్ ములకముగా మరికొన్ని (10)భగవద్గీత పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది గురువుగారు మీ దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను
ఏమిటీ, భాగవత గీత ఇప్పటి దాక ఎవరి నోటా వినలేదా .. అయ్యో, ఈ ట్యూబ్ లో చాల మంది సులభం వుంటుంది అని అదే ప దే పదే చెప్పి డబ్బులు చేసుకుంటున్నారు. వెరీ సారీ.
భగవద్గీత గొప్పతనాన్ని అందులో ఉన్న జ్ఞానాన్ని సమస్త మానవాళికి అందజేయాలని చేస్తున్న మీ ప్రయత్నం విజయవంతం కావాలని ప్రార్ధిస్తూ మీకు మా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాము
మా అదృష్టము భగవద్గీతభగవద్గీత eenaduగంగాధర శాస్త్రి గారు చెబుతుంటే ఆనాడు గోపాలకృష్ణుడు చెప్పినట్టే ఉందిజై శ్రీ కృష్ణజై శ్రీ కృష్ణజై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ
భక్తి టీవీ వారికి గంగాధర శాస్త్రి గారి కి అర్చన గారి కి ధన్యవాదములు 🙏💐🙏 రమాదేవి గారికి, నరేంద్ర చౌదరి గారి కి ధన్యవాదములు భగవద్గీత పారాయణం చేయడానికి సహకరించి న సిబ్బంది కి ధన్యవాదములు 🙏💐🙏 జై శ్రీ కృష్ణ 🙏💐🙏 జై హింద్ 🙏💐🙏
నా గురుదేవులైన గంగాధర శాస్త్రి గురువుగారికి అలాగే భక్తి టీవీ రామా దేవి గారి నరేంద్ర చౌదరి గారికి ఈ భగవద్గీత యుద్ధంలో పాల్గొన్న చిన్నారులకు అలాగే యాంకర్ గార్లకు మనస్ఫూర్తిగా తో మనస్ఫూర్తిగా వందనములు తెలుపుకుంటున్నాను జై భగవద్గీత జన విషాద యోగ ధ్యాయః 🙏🚩🚩🙏
జైశ్రీరామ్ ప్రతిరోజు పిల్లలకి పాఠ్య సిలబస్ గా వచ్చేటట్టు చేయాలని గంగాధర శాస్త్రి గారిని కోరుతున్నాం ఇంతవరకు మన దేవీ దేవతల గురించి మన వీరుల గురించి ఏ సిలబస్ లోనూ లేదు ప్రతి సిలబస్ లోను చిన్న తరగతి నుంచి పెద్ద తరగతి వరకు శ్రీకృష్ణుడు భగవద్గీత భగవద్గీత అయిన సిలబస్ గా మారాలని శుభాకాంక్షలు జైశ్రీరామ్
గురువుగారు మీ తపన మీ గొంతులో స్పష్టముగా కనిపిస్తుంది మీలాంటి వారు ఇ జాతిని ఉద్ధరించటానికే జన్మిచారు మీ తపన యేదియతే ఉంధో అధి నిరవేరాలని ఆ భగవంతుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము
SRI gangadhara shasthri Garuku janmamu echina Sri thalli thandrigaru ku shathakoti Paadhabi vandhanamulu mariu 🌹 Shree vari asheervadhamulu 🌹🇮🇳🌻 vandhee matharam 🌹 Om namo venkateshaya namah 🌹🙏🙏🙏
Respected Shri. Narendra Choudhari Garu, Smt. Ramadevi Garu, Shri. Ganagandharva LV Gangadhar Sastry Garu, and Bhakti TV dedicated Team TKU VERY MUCH SIRS/ MADAM FOR ARRANGING THIS WONDERFUL PROGRAMME. BHAGAVDGITA. NOW MANY PEOPLE ALL OVER THE WORLD HAS SEEN AND BLESSED. MAY LORD SHRI KRISHNA BLESS US ALL. KRISHNAN VANDE JAGATGURU M omsairam
జై శ్రీ కృష్ణ రోజు నిన్న కొత్తగానే ఉంటుంది రోజు నిన్న ఆనందంగానే ఉంటుంది ఈ ఆనందం జై శ్రీరామ్ అలవికాని ఆనందం మాకు పూర్తి క్యాసెట్లు ఎప్పుడు దొరుకుతాయో అర్థం కావట్లే
భగవద్గీత ప్రతి పాఠశాలలో ప్రార్థణ పూర్తై తరగతి గదులలోకి వెళ్లే ముందు రోజు ఒక శ్లోకం తాత్పర్య సహితంగా చేప్పితే భారతీయ విద్యార్ధుల భవిష్యత్తు మారుతుంది.మనందరం బాగుంటాం🚩🚩🇮🇳🇮🇳🙏🙏
జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ 🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷
గురువు గారికి పాదాభివందనములు అలాగే భక్తి టీవీ వారికి నమస్కారములు ఇంతటి చక్కటి భగవద్గీతను మనం సంస్కరించుకునే పాటించవలసిన భగవద్గీతను సావు గీతగా చూస్తున్నాం కనుక ఇక నుంచైనా మనం భగవద్గీత ఈ లోకానికి గీతగా భావించి కులాలు మతాలు అతీతంగా ఆచరించి నిండు నూరేళ్లు ప్రశాంతంగా హాయిగా జీవితాన్ని ముగించుకొని వలసినదిగా ప్రపంచాన్ని కోరుతు నాము జై భగవద్గీత జై భారత మాత
స్వామి శరణం మీ దయవల్ల నేను నేర్చుకొని కొంతమంది ని తయారు చేసి శ్రీ శాస్త సన్నిది ట్రస్ట్ ములకముగా మరికొన్ని (10)భగవద్గీత పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది గురువుగారు మీ దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను
Idi eAkkado cheppandu nenu join avtha
మా అదృష్ట భాగ్యం కొద్దీ మీ దయవల్ల భగవద్గీత వినటానికి ప్రయత్నం చేస్తున్నాం ధన్యవాదాలు జై శ్రీ కృష్ణ🙏
ఏమిటీ, భాగవత గీత ఇప్పటి దాక ఎవరి నోటా వినలేదా ..
అయ్యో, ఈ ట్యూబ్ లో చాల మంది సులభం వుంటుంది అని అదే
ప దే పదే చెప్పి డబ్బులు చేసుకుంటున్నారు.
వెరీ సారీ.
భగవద్గీత గొప్పతనాన్ని అందులో ఉన్న జ్ఞానాన్ని సమస్త మానవాళికి అందజేయాలని చేస్తున్న మీ ప్రయత్నం విజయవంతం కావాలని ప్రార్ధిస్తూ మీకు మా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాము
మీ ద్వారా గీతా సారం వినడం ఈ జన్మలో మేము చేసుకొన్నా గొప్ప అదృష్టం.,,🙏🙏🙏🙏🙏
ప్రతి గుడి లో రోజూ ఒక అధ్యాయము వినిపిస్తే బాగుంటుంది.
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@@లింగంఅండ్ఫ్యామిలీvuskamalla 🙏🙏🙏🙏🙏
మా అదృష్టము భగవద్గీతభగవద్గీత eenaduగంగాధర శాస్త్రి గారు చెబుతుంటే ఆనాడు గోపాలకృష్ణుడు చెప్పినట్టే ఉందిజై శ్రీ కృష్ణజై శ్రీ కృష్ణజై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ
భక్తి టీవీ వారికీ, శ్రీమాన్ గంగాధర శాస్త్రి గారికీ శతకోటి వందనాలు, అభినందనలు...
🙏🙏🙏
@@usharanivysyaraju4686iil
జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జయ జయ కృష్ణ 🙏🙏. గురువు గారికి మా ఆత్మ పూర్వక ప్రణామములు 🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
ఏ జన్మ పుణ్యఫలమో మీ ద్వారా *శ్రీ భగవద్గీత* వింటున్నాం మీరు చెప్పినట్లే పాఠశాల లో కూడా ఈ పవిత్ర గ్రంథం ఓ భాగం కావాలి 🙏🙏🙏
నమో భగవతే వాసుదేవాయ నమః 🙏 🙏🙏 మాఅందరీ చెవులకు వీనుల విందుగా మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా త్వరగా కోలుకోవాలంటే హృదయాంతరాల్లో కి ఔషధంలా పనిచేస్తుంది గంగాధర శాస్త్రి గారి గళం నుండి జాలువారే భగవద్గీతా సారం గానగంధర్వులకు శతకోటి వందనాలు 🙏🙏🙏
భక్తి టీవీ వారికి గంగాధర శాస్త్రి గారి కి అర్చన గారి కి ధన్యవాదములు 🙏💐🙏
రమాదేవి గారికి, నరేంద్ర చౌదరి గారి కి ధన్యవాదములు
భగవద్గీత పారాయణం చేయడానికి సహకరించి న
సిబ్బంది కి ధన్యవాదములు 🙏💐🙏
జై శ్రీ కృష్ణ 🙏💐🙏 జై హింద్ 🙏💐🙏
గంగాధర్ శాస్త్రి గారికి శతకోటి వందనాలు 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thankyou
నా గురుదేవులైన గంగాధర శాస్త్రి గురువుగారికి అలాగే భక్తి టీవీ రామా దేవి గారి నరేంద్ర చౌదరి గారికి ఈ భగవద్గీత యుద్ధంలో పాల్గొన్న చిన్నారులకు అలాగే యాంకర్ గార్లకు మనస్ఫూర్తిగా తో మనస్ఫూర్తిగా వందనములు తెలుపుకుంటున్నాను జై భగవద్గీత జన విషాద యోగ ధ్యాయః 🙏🚩🚩🙏
కృష్ణం వందే జగద్గురుం 🌷🙏🙏🙏🌷🌷🌷
కృష్ణం వందే జగద్గురుం 🌷🙏🙏🙏🌷🌷🌷
కృష్ణం వందే జగద్గురుం 🌷🙏🙏🙏🌷🌷🌷
భగవద్గీత సారాన్ని సామాన్యులకు కూడా అందించేందుకు కృషి చేస్తున్న మీకు పాదాభివందనాలు
భక్తి టీవీ వాటికి మరియు శ్రీ గంగాధర శాస్త్రిగారి కి ధన్యవాదాలు
Ilanti mahattaramaina karyanni poonukoni maa varaku deenini cherela chesina Bhakti Tv maruyu Gangadhara Shastry gariki🙏
మీ జన్మ చరితార్థం గురువు గారు 🙏
జైశ్రీరామ్ ప్రతిరోజు పిల్లలకి పాఠ్య సిలబస్ గా వచ్చేటట్టు చేయాలని గంగాధర శాస్త్రి గారిని కోరుతున్నాం ఇంతవరకు మన దేవీ దేవతల గురించి మన వీరుల గురించి ఏ సిలబస్ లోనూ లేదు ప్రతి సిలబస్ లోను చిన్న తరగతి నుంచి పెద్ద తరగతి వరకు శ్రీకృష్ణుడు భగవద్గీత భగవద్గీత అయిన సిలబస్ గా మారాలని శుభాకాంక్షలు జైశ్రీరామ్
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే
స్వామీ హిందూ ధర్మాన్ని ఎంత గొప్పగా సెలవిచ్చారు 🙏🙏🙏
గంగాధర శాస్త్రి గురువుగారికి అనంత శతకోటి కృతజ్ఞతలు. అలాగే భక్తి టీవీ వారికి చాలా చాలా కృతజ్ఞతలు. చాలా అద్భుతమైన ప్రోగ్రాం.
మీ ద్వారా భగవద్గీత వినే అదృష్టం కలిగినందుకు శాస్త్రి గారి కి ధన్యవాదములు
ఆ శ్రీ కృష్ణ భగవానుడి కృపా కటాక్షాలు పూర్తిగా పొందిన గురువు గారి కి పాదాభివందనాలు 🌷🙏🙏🙏🌷🌷
మా అదృష్టభాగ్యం వలన మీ ద్వారానైనా భగవద్గీత వినగలుగుతున్నందుకు మీకు అనేకానేక ధన్యవాదములు గురువుగారూ... 🙏🏻🙏🏻
42
Pl ll
Poll
👍🙏🙏
🙏🙏🙏
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare gangadhar shastri gargi koti koti
జై శ్రీ కృష్ణం వందే జగత్ గురుమ్ 🙏🌍🌱🚩🧘
గురువుగారు మీ తపన మీ గొంతులో స్పష్టముగా కనిపిస్తుంది మీలాంటి వారు ఇ జాతిని ఉద్ధరించటానికే జన్మిచారు మీ తపన యేదియతే ఉంధో అధి నిరవేరాలని ఆ భగవంతుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము
ముందుగా భక్తి టివి వారికి కృతజ్ఞతలు . శాస్త్రి గారి కి పాదాభివందనం
!!హరే రామ హరే రామ రామ రామ హరే హరే!!
!!హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే!!
🙏🙏 ఓం శ్రీ భగవతే వాసుదేవాయ నమః 🙏🙏
శ్రీ గంగాధర శాస్త్రి గారికి అనంత కోటి వందనాలు తెలుపుతున్న ముక్క అంజయ్య హన్మకొండ
గురువు గారికి
నమస్కారం
గంగాధర్ శాస్త్రి గారికి అనంత శతకోటి వందనాలు
భగవద్గీత సారాంశం అందరికీ తెలియాలంటే ప్రభత్వం వారు పాఠశాలల్లో బాల్య దశనుండే ఉపాధ్యాయులు నేర్పించాలి
👏👏
అవును
Bhakthi tv variki program bhagavatgeeta upload chestunnnduku thanks.
Om Namo Vasudeva
శ్రీ గంగాధర శాస్త్రి గారికి నమస్సుమాంజలి. దీనిని మాకు అందిస్తున్న భక్తి టీవీ వారికి ధన్యవాదాలు. 🙏
SRI gangadhara shasthri Garuku janmamu echina Sri thalli thandrigaru ku shathakoti Paadhabi vandhanamulu mariu 🌹 Shree vari asheervadhamulu 🌹🇮🇳🌻 vandhee matharam 🌹 Om namo venkateshaya namah 🌹🙏🙏🙏
Rama. Devigariki. Subha. Aseessulu.
Gangadhara. Sastrigari. Hrudaya poorvak. Namaskaramu
Narendragariki abinandanalu
Bhagavat Geetha patana enthoo. Adrustamu.
Kalamuraju
Krishnam Vandhe Jagadguram Jai Sri Krishna 🙏🙏🙏🙏
ధన్యవాదాలు గురువు గారు. ఓం నమో భాగవాతే వాసుదేవయ నమః.
గురువుగారికి పాదాభివందనములు.
.
1128
మీరు చెప్పే ప్రతి ది నిజం గురువుగారు ప్రతి బుక్స్ భగవత్ గీత నుంచి వచ్చినవే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐 మోటివేశన్స్ బుక్స్ అన్నీ
ఓం నమో భగవతే వాసుదేవాయ గురుతుల్యులు గంగాధర శాస్త్రి గారికి శతాబ్ది వందనములు మీరు చెప్తుంటే ఎంతో ఆనందంగా ఉంది
8pmc
గురుదేవా ప్రణామాలు స్క్రీన్ మీద లిరిక్ ఇస్తే చాలా బాగుంటుంది దయచేసి ఇవ్వండి
కృష్ణ వందే జగద్గురుం
Respected Shri. Narendra Choudhari Garu, Smt. Ramadevi Garu, Shri. Ganagandharva LV Gangadhar Sastry Garu, and Bhakti TV dedicated Team
TKU VERY MUCH SIRS/ MADAM FOR ARRANGING THIS WONDERFUL PROGRAMME. BHAGAVDGITA. NOW MANY PEOPLE ALL OVER THE WORLD HAS SEEN AND BLESSED.
MAY LORD SHRI KRISHNA BLESS US ALL.
KRISHNAN VANDE JAGATGURU M
omsairam
Thnq Jai sri krishna 🙏🙏🙏 uploaded first video thnq bakthi tv 🙏🙏🙏 Krishna govindha mukundha murare Gopala 🙏🙏🙏
Guruvu garu meeku satakoti vandanalu
జై శ్రీరామ్
జై శ్రీ కృష్ణ
జై శ్రీ కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ
కృష్ణం వందే జగద్గురుమ్ నమో నమః 🙏🙏🙏
జై శ్రీరామ్
శ్రీ గురుభ్యోనమః
మేము మీ వలన కృష్ణ పరమాత్మ ను దర్శనం చేసుకున్నాం సార్ ధన్యవాదములు 💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
జై శ్రీ కృష్ణ రోజు నిన్న కొత్తగానే ఉంటుంది రోజు నిన్న ఆనందంగానే ఉంటుంది ఈ ఆనందం జై శ్రీరామ్ అలవికాని ఆనందం మాకు పూర్తి క్యాసెట్లు ఎప్పుడు దొరుకుతాయో అర్థం కావట్లే
ప్రాణమమ్ గురువుగారు, మీతోపాటే మా జీవితం ధన్యం
Krishnam VandhayJagath Guru
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super Bhakthi TV
Namo Bhaguvath Geetha Thanks Nature univars 🌷🌹🍎👫🇳🇪🌺
ಓಂ ನಮಃ ಭಗವತೇ ವಾಸುದೇವ, ಓಂ ಶ್ರೀ ನಮಃ ಭಗವತೇ ವಾಸುದೇವ, ಓಂ ನಮಃ ಭಗವತೇ ವಾಸುದೇವ ನಮಃ
భగవద్గీత ప్రతి పాఠశాలలో ప్రార్థణ పూర్తై తరగతి గదులలోకి వెళ్లే ముందు రోజు ఒక శ్లోకం తాత్పర్య సహితంగా చేప్పితే భారతీయ విద్యార్ధుల భవిష్యత్తు మారుతుంది.మనందరం బాగుంటాం🚩🚩🇮🇳🇮🇳🙏🙏
😊
Aa
A
😊😊😊
అద్భుతమైన సందేశాన్ని అందించిన గురువుగారికి ధన్యవాదాలు
Bhakthi TV Variki Shathakoti Vandhanalu.
Andhariki Geetha Anna Gangadhara Shastri Gariki Vandhanalu.
Guruvu gasriki aneka pranamamulu 🙏🏿🙏🏿🙏🏿
Smt Ramadevi gariki Sree narendra chowdari garu ki 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
ప్రపంచ నెంబర్వన్ ఘంటసాల మాస్టారి భగవద్గీత
Thank you bhakti tv and Gangadara Sastry garu
Guruvu garu padalaku na namaskaramlu 🙏🌹🙏🌹🙏🌹
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
కృష్ణం వందే జగద్గురుం! శ్రీకృష్ణ!
Jai shree Krishna guru devula paadhapadmaalaku satakoti paadhabhivandanaalu Naa kannayya kadalu enta vinna tanivi thiradu trupti kalugadu balam vishnoh pravardhatham balam guroh pravardhatham balam guroh pravardhatham bhakthi TV variki krutajnatalu
Namonamaha🙏🙏
Anta punyam chesukunte bharathavani lo puttamu.....
Anta punyam chesukunte sanathanadharmam lo unnamu...
Anta punyam chesukunte teluguvariga puttamu..... Anta punyam chesukoni unte mi maatalu vintunnamu..... Guruvaryulaku..... Padabivandanalu.....
కృష్ణం వందే జగద్గురుమ్
నమోబాఘవతే నామం 🙏🙏
గురువు గారికి పదబీ వందనము🤲
జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ 🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷
గురువు గారికి పాదాభివందనములు అలాగే భక్తి టీవీ వారికి నమస్కారములు ఇంతటి చక్కటి భగవద్గీతను మనం సంస్కరించుకునే పాటించవలసిన భగవద్గీతను సావు గీతగా చూస్తున్నాం కనుక ఇక నుంచైనా మనం భగవద్గీత ఈ లోకానికి గీతగా భావించి కులాలు మతాలు అతీతంగా ఆచరించి నిండు నూరేళ్లు ప్రశాంతంగా హాయిగా జీవితాన్ని ముగించుకొని వలసినదిగా ప్రపంచాన్ని కోరుతు నాము జై భగవద్గీత జై భారత మాత
Jai Sri Krishna 🙏 I m waiting for thus one.. thank you bhakti tv🙏🙏
Super super super 🕉👌👌👌💟
జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏
Krishnam Vandhi Jagadgurum 🌹🌹🙏🙏
.నబీPఓ
Bhakti T v ki chala thanku very much sir mD garukimadam ki kuda
🙏🙏🙏🙏🔥🔥🔥🔥
జై శ్రీ కృష్ణ
Sri Krishana Saranam Mamah🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ 🌷🙏🙏🙏🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare
🙏🌹Jai Shri Krishna Arjun 🌹🙏
ఓం సాయిరాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.🌺🙏🌺
Super guru u garu❤
Great and great Gangadhar Sir 🙏
గురువు గారికి వందనములు🙏
కృష్ణం వందే జగద్గురు🙏🌹🥀🌺🌷🌱🙏🙏
Jai srikrishna 🙏
జై శ్రీ కృష్ణ, ఓం నమో భగవతే వాసుదేవాయ.
🙏DHANYAVADALU🙏
Guru garu meku sathakoye vandhanalu
No words for your explanation sir🙏🙏.I respect you from bottom of my heart sir🙏🙏
🙏🙏🙏🙏
Meamu Meru cheppeaAmruthaVakyamuluSradhatho Vini Anandhapaduthunnamu. Guruvugariki MaaHrudhayaPurvakaAbinandhanalu. KrishnaVamdhea Javathgurum.
Thank u narendra chowdary garu
Guruvugariki. padabivandanam. Ama sri lakshmiammaku padabivandanam
Om Sree Krishna Parabrahamanena Namaha; Om Asmath Gurubuyona Namaha.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Sri Ram...
Jai Sri Krishna....
చాలా కృతజ్ఞతతో గురువు గారు నమస్కారం