No One Can Face Russia, Says Jaya Prakash Narayana | V6 News

Поділитися
Вставка
  • Опубліковано 23 лют 2022
  • No One Can Face Russia, Says Jaya Prakash Narayana | V6 News
    కడుపు, నోరు కట్టుకోని కట్టిన | ఎవరితో ఎవరు దోస్తీ..?
    • CM KCR-Mallanna Sagar ...
    మల్లన్న సాగర్ లో..హాలీవుడ్ శిన్మలు తీపిస్తా
    • మల్లన్న సాగర్ లో..హాలీ...
    కడుపు, నోరు కట్టుకోని కట్టిన
    • కడుపు, నోరు కట్టుకోని ...
    ఎవరితో ఎవరు దోస్తీ..?
    • ఎవరితో ఎవరు దోస్తీ..? ...
    64 హుండీల్లో కోటి 34 లక్షలు
    • 64 హుండీల్లో కోటి 34 ల...
    డిపోల కంటే బైటే డీజిల్ అగ్గువ
    • డిపోల కంటే బైటే...డీజి...
    ► Watch V6 LIVE : bit.ly/3F4z0HX
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotion.com/v6newstelugu
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6TeluguNews
    Watch V6 Programs Here
    ►Teenmaar : bit.ly/3dVPQwH
    ►Spotlight : bit.ly/3F0PUah
    ►Top News : bit.ly/3GNxdYb
    ►HD Playlist : bit.ly/3F3k259
    ►Headlines : bit.ly/33zby7Y
    ►Chandravva : bit.ly/3q1PxWT
    ►Dhoom Thadaka : bit.ly/3dYFMD7
    ►Bathukamma Songs : bit.ly/30BEBXq
    ►Life Mates : bit.ly/3yErEbW
    ►Death Secrets : bit.ly/3qjVFdp
    ►Telangana Heroes : bit.ly/3dWGroL
    Watch Latest Updates
    ►Covid Updates : bit.ly/323eidl
    ►Entertainment : bit.ly/3E0gizS
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #RussiaUkraineWar #JayaPrakashNarayana
    #V6News #V6

КОМЕНТАРІ • 1,1 тис.

  • @maithkumar2385
    @maithkumar2385 2 роки тому +233

    ఇండియా ఈ సంవత్సరo డిఫెన్స్ సైనిక బడ్జెట్ బాగా పెంచేసిందని కొంతమంది విపరీతంగా ఏడ్చేశారు,,, దేశం వీక్ గా ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసిందా,, ఉక్రైన్ కి కొన్ని ఇంగ్లీష్ దేశాల సపోర్ట్ ఉంటుంది,,, కానీ మనకు అలా కాదు ఇజ్రాయెల్ లు తప్ప అన్నీ డబల్ గేమ్ లె ఆడతాయి,, మనకు గా మనం స్ట్రాంగ్ గా లేకుంటే అదే దేశం ,, విదేశాలు ఇక ఆడతాయి ఆటలు

    • @ratnaprasadnaidubasa9407
      @ratnaprasadnaidubasa9407 2 роки тому +2

      Who attack us we have more soldiers in the world after china & top 5 military power in the world ..these terrreism is common in every country ..

    • @whatanideasirji2008
      @whatanideasirji2008 2 роки тому +3

      @@ratnaprasadnaidubasa9407 war will not done by people it's done by technology
      And bio weapons.
      Even us Russia can defend bioattack,
      Country who defeated corona is the most powerful country on earth.

    • @ssr5915
      @ssr5915 2 роки тому +6

      Defence ki budget pennchuthe yevaru yedavaru states ki ravalsina budgets evakapothe mothukutaru anthe kani army ni chamapali ani anukoru and mana midha Pakistan Chesthe Daniki help ga America China Britain deshalu help chesae kani oke oka desham manaki help chesi vala army ni vala navy dalani pampinchina desham Russia ne epudu valaki India support cheyakapothe namaka dhroham ithadi aala Ani mana help korina valani memu cheyamu ani chepalemu

    • @resuvijay1294
      @resuvijay1294 2 роки тому +2

      Ippatiki varuku chala wars lalo Russia ne manaku andaga nilichindhi...oka time lo India meedha America,Briton, France,china...Pak ki support ga vundi mana dhesam meedha vasthe Russia adduga vachindhi...kaani Ukraine meedha war manchidhi kaadhu.

    • @sudheerj489
      @sudheerj489 2 роки тому +2

      First prakka desala tho sakyatha undali..MODI vacchaka srilanka pakistan Afghanistan Bhutan Myanmar Nepal ila anni desaltho godavale..china tho war vasthe ee countries anni china ke support chesthai BASE kaligisthai..appudu entha budget unna waste!
      First anni countries tho manchi relationship penchukovali .

  • @lovekush9103
    @lovekush9103 2 роки тому +121

    రష్యాతో యుధ్దం కొరివితో తల గోక్కోవడం తో సమానం

    • @vjforgod8487
      @vjforgod8487 2 роки тому +1

      S

    • @jyothisantu
      @jyothisantu 2 роки тому +1

      Hi

    • @estherbenny
      @estherbenny 2 роки тому +2

      ala ani valla desham svathantryam odulukovadam istam ledu ukraine ki

    • @AGGURAVIPATEL8748
      @AGGURAVIPATEL8748 2 роки тому +1

      @@estherbenny Ukraine Russia lo oka baagame madam

    • @telanganaAP
      @telanganaAP 2 роки тому

      Rushya nu northkorea yedurukuntadi

  • @shotgunrustum4553
    @shotgunrustum4553 2 роки тому +35

    ఒకప్పుడు అమెరికా సూపర్ పవర్ ippudu. ఎవరికైనా time రావాలి.

  • @babuyadav8100
    @babuyadav8100 2 роки тому +72

    అందరూ రష్యా దే తప్పు అంటున్నారు...ఇదే అమెరికా 1962 క్యూబన్ మిస్సిల్ క్రైసిస్ సందర్బంగా సోవియట్ రష్యా క్యూబా లో న్యూక్లియర్ మిస్సైల్స్ పెట్టారు అని అమెరికా క్యూబా మీద ఆపరేషన్ మంగోస్ చేపట్టి క్యూబా మీద అటాక్ చెయ్యాలి అని అమెరికాచూడలేద మరి ఆరోజు నా వల్ల ఒక చిన్న దేశం నాశనం అవుతుంది అని అమెరికా తో ఒప్పందం చేసుకొని సోవియట్ రష్యా మిస్సైల్స్ ని వెనక్కి తీసుకోలేద..మరి ఈరోజు యుక్రెయిన్ ని నాటో లో చేర్చుకొని రష్యన్ బోర్డుర్ లో పక్కలో బల్లెం ల తయారు అవుతాను అని అమెరికా భావిస్తే ప్రపంచం లో ఏ బలమైన రాజ్యం ఒప్పుకోదు....పాకిస్తాన్ లో మన భూమి వైపు చైనా న్యూక్లియర్ వెపన్స్ ఎక్కుపెడతాం అది ఇండియా భూభాగం కాదు కదా అని వాళ్ళు అంటే మనం ఒప్పుకుంటామ ఒక దేశం బోర్డుర్ లోపలే కాకా బోర్డుర్ బైట కూడా ప్రమాదం లేకుండా చూసుకుంటాయి ఇప్పుడు రష్యా చేస్తుంది కూడా అదే..ఇక్కడ ఎవరు వార్ ని కోరుకోవడం లేదు కానీ వార్స్ ని స్టార్ట్ చేసేదే అమెరికా ....ఒక్క మాటలో చెప్పాలి అంటే 1991 తర్వాత రష్యా ఒక్క దేశం మీద కూడా అటాక్ చెయ్యలేదు కానీ అమెరికా 1945 తర్వాత ఎన్ని అమాయక చిన్న బలహీనమైన దేశాల మీద ఎటాక్ చేసింది అని రాయాలి అంటే ఈ కామెంట్ బాక్స్ లో రాయటానికి హైయెస్ట్ లిమిట్ ఎంత ఉందో అది కూడా సరిపోదు ఇది చాలు అనుకుంట అమెరికా అంటే ఏంటో అర్ధం అవ్వడానికి

    • @duggakalyani5920
      @duggakalyani5920 2 роки тому +1

      Ante ga

    • @vengaprasadmanchala8829
      @vengaprasadmanchala8829 2 роки тому +1

      నిజమే👍👍సమర్ధిస్తూ,విభేదిస్తు చూడాల్సిన అంశం

    • @balwanthreddy4993
      @balwanthreddy4993 2 роки тому +6

      I agree. JP's view is totally wrong. I don't how he become IAS. He is a jurk. JP please stop giving our analysis to public.

    • @prashanthmanchala3066
      @prashanthmanchala3066 2 роки тому +4

      ప్రపచంలోకెల్లా అతీ దుర్మార్గమైన దేశం అమెరికా మాత్రమే అది ప్రపంచం మీద పట్టు సాధించాలని చూస్తుంది.అమెరికా నీ డీ కొనే దేశాలు భారత్, రష్యా,చైనా మాత్రమే.చైనాను ఎదుర్కోవడానికి మనతో స్నేహం చేస్తుంది.హిందూ మహా సముద్రంపై పట్టు కోసం భారత్,జపాన్,ఆస్ట్రేలియా తో స్నేహం చేస్తుంది.రష్యాను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ ను నాటో లో చేర్పించాలని చూస్తుంది.ఉక్రెయిన్ నాటో లో చేరితే రష్యా రాజధాని మాస్కో కి చాలా ప్రమాదం.దాని పై సులభంగా దాడి చేయవచ్చు.

    • @manireddy8765
      @manireddy8765 2 роки тому

      Yes correct bro

  • @chandrareddy9502
    @chandrareddy9502 2 роки тому +294

    డా. జయప్రకాష్ నారాయణ్ గారు మనకున్న మేధావులలో ఒకరు. ఆయన విశ్లేషణ బాగుంది.

    • @laxmilaxmi6852
      @laxmilaxmi6852 2 роки тому +4

      S..sss

    • @Manalibrary37
      @Manalibrary37 2 роки тому +6

      Correct

    • @anil.durgam
      @anil.durgam 2 роки тому +5

      No

    • @laxmilaxmi6852
      @laxmilaxmi6852 2 роки тому

      @@anil.durgam y..no

    • @anil.durgam
      @anil.durgam 2 роки тому +2

      @@laxmilaxmi6852 I can explain, America nato countries tho kalisi, pro Russia countries ni amarica vaipu thippukoni Russia ki opposite chessthu kutralu chesthundhi america

  • @lingampalligovindrao4219
    @lingampalligovindrao4219 2 роки тому +96

    జై ప్రకాష్ నారాయణ్ గారు ఒక I A S... తనకి సమాజంలో జనాలకి సేవ చేయాలి అనే భావంతో తన IAS ని వదులుకొని రాజకీయాల్లోకి రావడం జరిగింది...... కాని ఈరోజుల్లో అలాంటి మహానుభావులని . నిజాయితీ గా ఉండేవారిని.... ప్రజలకు నిజమైన సేవాచేద్దాం అనుకునేవారికి మన ఆంధ్ర ప్రదేశలో పైకి రానివ్వరు.... ప్రజలకుడా గుడ్డిగా... ఓటుకి డబ్బు కావాలి అనేపద్దతి మన రాష్ట్రం లో ఉంది....... 🙏🙏🙏🙏🙏జేపీ గారికి 🙏🙏నాధన్యవాదాలు

    • @venhdbd195
      @venhdbd195 2 роки тому

      P
      P lu luv u s swe

    • @manojkrishna4935
      @manojkrishna4935 2 роки тому

      @@cy4777 😂😂 aa monopoly avvakudadani support chesaru bro ante kaani vallu em chesina support chestam ani kadu daani ardam alanti uddesam unna valle aite seperate part ye undedi kaadu

    • @manojkrishna4935
      @manojkrishna4935 2 роки тому

      @@shotgunrustum4553 aa inka danni justify cheskodaniki ilanti picchi karanalu kuda cheptaru
      Vela kotla aviniti kanapadadu supportive ga oka mata andam pedda tappu 😂

    • @dineshmamulla6901
      @dineshmamulla6901 2 роки тому

      Boss nuvvu nenu bevakuf galam because nuvvu prakash gari ki vote veyale ne nu kuda veyale but please realise

    • @ktimothy4021
      @ktimothy4021 2 роки тому

      ఇశ్రాయేలీయులు దేశం చేతిలో చావుదెబ్బ తింటాది. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితమే Bible ద్వారా దేవుడు తెలియపరచారు

  • @KLNarayanaReddy
    @KLNarayanaReddy 2 роки тому +58

    రష్యా స్థానం లో ఎవరు ఉన్నా అలానే చేస్తారు..
    అమెరికా పక్కకి రష్యా వెళ్ళినప్పుడు., అమెరికా రష్యా పక్కలోకి ఎందుకు రావాలి.. పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక లోకి చైనా సైన్యం దూరితే మనం ఊరుకుంటమా..!
    భాధ గా ఉన్న తప్పదు..

  • @king.311
    @king.311 2 роки тому +73

    అన్ని దేశాలకంటే ఇజ్రాయేల్ దేశం POWER FULL...

    • @abdulsaleem1100
      @abdulsaleem1100 2 роки тому +1

      Mind is pawarfull bro anthe bakanauna Iran nekuda thatukoledu

    • @anonymous-fo8eb
      @anonymous-fo8eb 2 роки тому +4

      Bongemi kaadhu...
      Mee bible Davudi Country aaa..
      Only due to US and European help...
      Its surviving...
      Or else it's a fake country... created by West.

    • @rameshmanukonda
      @rameshmanukonda 2 роки тому +5

      Yes it is proved many times.esspecialley in 1964 war.

    • @Harishth16
      @Harishth16 2 роки тому +2

      @@anonymous-fo8eb yes true

    • @No_Way_But_Hinduism
      @No_Way_But_Hinduism 2 роки тому +2

      Yes

  • @prashanthmanchala3066
    @prashanthmanchala3066 2 роки тому +184

    అమెరికా ఏమైనా ప్రపంచ శాంతి కోరుకునే దేశమా,ప్రపంచ దేశాల మీద పట్టు సాధించాలని చూస్తుంది. పాకిస్తాన్ తో యుద్ధం జరిగే సమయం లో పాకిస్తాన్ కి సపోర్ట్ చేసి భారత్ నీ దెబ్బ కొట్టాలి అని చూసింది.దీనికి తోడు బ్రిటన్ మరియు చైనా లు చూసై కానీ రష్యా మాత్రమే దాని యొక్క నావికా దళాన్ని పంపి మన దేశానికి వ్యతిరేకంగా వస్తున్న అమెరికా,బ్రిటన్ నావికా దళానికి ఎదురు నిలిచి భారత్ నీ సపోర్ట్ చేసింది.అతి చిన్న దేశం ఐనా క్యూబా మీద ఆంక్షలు విధించింది.అన్ని మహా సముద్రాల పైన పెత్తనం చెలయించలి అని చూస్తుంది. నాటో దళాలనీ అన్ని దేశాలలో ఉంచి వాటిని దాని అదుపులో ఉంచుకోంది . ఆఫ్గనిస్తాన్ దేశంలో తాలిబాన్ తీవ్రవాదులను పెంచిపోషించింది . ఇప్పుడు తాలిబన్లు వాళ్లకు ఎదురు నిలిచారు.అమెరికా అవకాశం కోసం చూసే దేశం

    • @simhachalam.nagireddi9893
      @simhachalam.nagireddi9893 2 роки тому +5

      I support ur comment

    • @bvreddybv2804
      @bvreddybv2804 2 роки тому +19

      మీరు చెప్పింది నిజమే నా సపోర్ట్ మీకే రష్యా భారత్ ను చాలా సార్లు ఆదుకుంది

    • @bvreddybv2804
      @bvreddybv2804 2 роки тому +12

      మీరు చెప్పింది నిజమే నా సపోర్ట్ మీకే రష్యా భారత్ ను చాలా సార్లు ఆదుకుంది

    • @Michael_56
      @Michael_56 2 роки тому +7

      💯👌 correct...some idiot's didn't know that...

    • @ravirashigolla1204
      @ravirashigolla1204 2 роки тому +6

      I support to Russia

  • @aravindhaa1028
    @aravindhaa1028 2 роки тому +3

    Mind blowing knowledge Sir! I really wish Andhra and Telangana politicians should watch this to benefit how to plan future. Bad part is we have very few smart knowledgeable politicians to understand your theory to make this happen.

  • @svm14
    @svm14 2 роки тому +115

    మన POKని ఇలానే తెచ్చుకుంటే బాగుంటుంది.

    • @Ishababie
      @Ishababie 2 роки тому +23

      Eelantivi chesthe India 20 years back vellpothadi vunna borders ni protect chesukunte chalu POK ni gelkithe China Arunachal Pradesh meeda padthadi

    • @yourmine1594
      @yourmine1594 2 роки тому +10

      Battalu sarduko veldam borders nee 🤭🤭🤭

    • @ss-vt1lu
      @ss-vt1lu 2 роки тому +10

      మన దేశం వల్ల అవ్వదు ఇదంతా ఒక కళ మాత్రమే 😂😂 మన దేశం రష్యా అంత బలమైన దేశం కాదు 😭

    • @supermangreat9585
      @supermangreat9585 2 роки тому +2

      @@Ishababie 😂🤣😡🤣😂

    • @supermangreat9585
      @supermangreat9585 2 роки тому +3

      @@yourmine1594 😂🤣😂🤣😂🤣thaggedhe le

  • @dkishan5694
    @dkishan5694 2 роки тому +103

    సార్ మీ మేథో సంపత్తికి మనస్పూర్తిగా నా పాదాభివందనాలు.. 🙏🙏🙏

    • @baburavi
      @baburavi 2 роки тому +1

      Sir government text books . subjects reader.

    • @ktimothy4021
      @ktimothy4021 2 роки тому +2

      ఇశ్రాయేలీయులు దేశం చేతిలో చావుదెబ్బ తింటాది. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితమే Bible ద్వారా దేవుడు తెలియపరచారు

    • @darlingrocky2320
      @darlingrocky2320 2 роки тому +6

      @@ktimothy4021 anni cheppadame gaani apedhi em undadha mee devudu dhi

    • @parthuh1
      @parthuh1 2 роки тому +2

      @@darlingrocky2320
      Meeru bhale vunnaaru Boss
      Asalu aaa Kaapari Devudaithe gaa

    • @sonar3581
      @sonar3581 2 роки тому

      i am pity on you neekante evaru thopu, entlogelavldu

  • @pulivijayamma255
    @pulivijayamma255 2 роки тому +43

    రష్యా చాలా strong country, ఎదుర్కోవడం కష్టం.

    • @telanganaAP
      @telanganaAP 2 роки тому +1

      అంత లేదు

    • @ashishvatsavai6982
      @ashishvatsavai6982 2 роки тому

      @@telanganaAP Russia midaki akramimchadaniki vellina vallu andaru matti kottuku poyaru, Napoleon nundi Hitler varaku, charitra chadivite telustundi.

    • @arjuneditsofficial
      @arjuneditsofficial 2 роки тому +1

      @@ashishvatsavai6982 రష్యా రెడ్ ఆర్మీ దెబ్బకి హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు

    • @ashishvatsavai6982
      @ashishvatsavai6982 2 роки тому

      @@arjuneditsofficial Yes

    • @mahadheerpasupuleti8302
      @mahadheerpasupuleti8302 2 роки тому

      @@ashishvatsavai6982 US tho cold war chesi Soviet union kastha Russia ga marindhi.adhi koda history lo ne untundhi sarega chadhuvuko.and 1904_5 Russia ki Japan ki war jaregindhi Aa war Russia vodepoindhi edhi thelusuko bro

  • @sudhakarmv9248
    @sudhakarmv9248 2 роки тому +25

    రష్యా పై కుట్ర పిన్నిన అమెరికా

  • @jonathanjones6657
    @jonathanjones6657 2 роки тому +18

    The clairvoyance of complexity is undeniably independent in its economics.

  • @Nareshch-my3gw
    @Nareshch-my3gw 2 роки тому +81

    Russia is our Pride friend.

    • @sandeepa325
      @sandeepa325 2 роки тому +6

      china supporting russia,india not supporting anyone,read news properly first,govt knows what to do,you and me are not to say friends

    • @satishreddy3392
      @satishreddy3392 2 роки тому +2

      Moddalo friend Russia

    • @supernovagalaxy3409
      @supernovagalaxy3409 2 роки тому +3

      Lauda friend

    • @daring444yt2
      @daring444yt2 2 роки тому +3

      Na loudalo russai

    • @valoriefalorie4223
      @valoriefalorie4223 2 роки тому +2

      Why don’t Indians immigrate to Russia - why do you still go to USA or work for US companies - Russia is crap!!!

  • @pulivijayamma255
    @pulivijayamma255 2 роки тому +8

    Correct చెప్పారు. వాళ్ల జెండా colours చూస్తేనే అర్ధం అవుతుంది ఆ సంగతి.

  • @venkymenapaty7497
    @venkymenapaty7497 2 роки тому +5

    అద్భుతం గా వివరించారు sir. Salute to you

    • @bachicoc1640
      @bachicoc1640 2 роки тому

      bongu ra naa bongu vivarinchadu. Munda

  • @satyanarayanabollapini9378
    @satyanarayanabollapini9378 2 роки тому +19

    సార్ జెపి గారు చైనా విషయం ఏమిటి. అది విస్తరణ కాంక్షతో మన దేశం పై యుద్ధానికి దిగుతుంటే ప్రపంచమంతా వింతగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే ఉక్రెయిన్ మన విషయంలో గతంలో ఎన్నో సార్లు మనకు వ్యతిరేకంగా యున్ యస్ లో ఓటు వేశారు. ఇప్పుడు మనలను రష్యాతో మాట్లాడుకుంటున్నారు. ఈ వెధవలు పాకిస్థాన్ కు ప్రత్యక్షంగా ఆయుధాలను సప్లై చేసి వాళ్ళకు మద్దతు తెలిపారు. మా ఉద్దేశ్యం లో రష్యా చేస్తున్నది కరెక్ట్. ఎవరు ఏమన్నా మనం తటస్థంగా ఉండడం మంచిది.

  • @papolusri
    @papolusri 2 роки тому +46

    Differ with JPs opinion. Why is india fighting for Kashmir. It is a similar situation with Ukraine.

    • @shravantanneer3046
      @shravantanneer3046 2 роки тому +4

      Why you need to fight for anything??..why don't you follow and ask the people who are living there what they really want?

    • @protograde2723
      @protograde2723 2 роки тому +5

      @@shravantanneer3046 You go and ask them and let's see if you come back alive.

    • @coolsingh2469
      @coolsingh2469 2 роки тому

      This Guy is scared of Zionists... so thats why not supporting Russia..

    • @shravantanneer3046
      @shravantanneer3046 2 роки тому

      @@protograde2723 am not going to fight there..so obviously gonna come alive..if you go and try to rip their lives.. nobody will tolerate that and ofcourse you won't come alive from there..and remember that mere point you raised that I won't come alive tells how much ever you forcefully try you can never make anything our part unless they come wishfully

    • @gandhibollepalli3432
      @gandhibollepalli3432 2 роки тому +2

      Ukraine is not fighting like Pak with Russia.... They want only freedom... They don't want to get into the Dictatorship

  • @chandrasekharp6307
    @chandrasekharp6307 2 роки тому +54

    Very good analyst. Thank you sir for enlightening critical issues 🙏 🙌

  • @adv.prasannakumarkarani008
    @adv.prasannakumarkarani008 2 роки тому +152

    అమెరికా చర్యలు మీ కళ్ళకు కనబడటం లేదా జయప్రకాష్ నారాయణ గారు... అసలు NATO ని ఉక్రెయిన్ లో స్థిరపర్చాలనుకోవడం అమెరికా ఉన్మాద కుట్ర కాదా....
    కేవలం రష్యా చర్యలనే ప్రశ్నిస్తున్నారు మరి అమెరికా ప్రపంచమంతా NATO తో అన్ని దేశాల మీద పట్టు సాధించేందుకు కుట్రలు చెయ్యడం లేదా?

    • @rajeshpapani
      @rajeshpapani 2 роки тому +1

      russia china okati . anduke usa involve kavatledu.valla economy loss avuthadi ani.biden vochaka usa maarupoyindi inthaku mundu la kadu

    • @nagusrinivas8500
      @nagusrinivas8500 2 роки тому +5

      Correct point

    • @ManiKumar-nm5uz
      @ManiKumar-nm5uz 2 роки тому +4

      True brother

    • @sathibabucheekatla4896
      @sathibabucheekatla4896 2 роки тому +3

      Yes.. you are correct

    • @sureshanimireddy559
      @sureshanimireddy559 2 роки тому +7

      అలాంటప్పుడు డైరెక్టుగా అమెరికా మీద యుద్ధం ప్రకటించవచ్చు కదా?
      అమెరికా ని ఏం చేయలేక ఉక్రెయిన్ మీద పడటం తప్పుకాదా?
      అమెరికా, చైనా,ఇంగ్లాండ్, రష్యా లు ప్రపంచానికి ఎప్పుడూ ప్రమాదమే..

  • @nagarajumora7040
    @nagarajumora7040 2 роки тому +19

    JP Garu America and Nato దేశాలు దుర్మార్గ పూరితంగా ఉన్నాయి.రష్యా our friend We support to Russia

    • @bhanudwonder9560
      @bhanudwonder9560 2 роки тому

      @𝕄𝕒𝕟𝕗𝕣𝕖𝕕 purtiga telusukona support Russia 💞

  • @MOHAN-id9qc
    @MOHAN-id9qc 2 роки тому +33

    Ukrain NATO lo cheradam Russia ki istam ledu .... Ukarain - Russia friends ga vunnappudu ... Russia ki enemy ayina America.. tho friendship cheyadam valla kalindiii ....

  • @saimommykumar3132
    @saimommykumar3132 2 роки тому +3

    మీరు చేపుతునంత సేపు అలాగే వినాలనిపిస్తుంది sir great

    • @bachicoc1640
      @bachicoc1640 2 роки тому

      andulo matter kuda undalra munda

  • @AshokKumar-cz5vl
    @AshokKumar-cz5vl 2 роки тому +62

    తయారు చేసుకున్న ఆయుధాలు ఏం చేయాలో తోచక ఈ యుధ్ధం చేస్తున్నారు.

  • @waseemmd466
    @waseemmd466 2 роки тому +2

    అమెరికా తన ఆధిపత్యాన్ని ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని అమెరికా ఇజ్రాయిల్ బ్రిటన్ చేస్తున్న క్రూరమైన చర్య ఇది

  • @veeranjaneyulupamarthi8988
    @veeranjaneyulupamarthi8988 2 роки тому +30

    What Russia does is absolutely correct... U.S.A is the main villan... Russia is the best country

  • @kvnadham
    @kvnadham 2 роки тому +13

    Dear JP garu, your analysis is first class! Very informative.

  • @rameshkuthumbaka3821
    @rameshkuthumbaka3821 2 роки тому +10

    ఉక్రెయిన్ ఫై మీ విశ్లేషణ మీ తెలివికి తగ్గట్టుగా లేదు - చరిత్ర మీరు ఒక సారి చదవండి

  • @jyo748
    @jyo748 2 роки тому +2

    Baga cheparu sir.....

  • @sandeepgoud9785
    @sandeepgoud9785 2 роки тому +31

    India ni avadu touch cheyaledu...
    Touch cheyali ani chusthe madi masi aipotharu....
    Bharat mata ki jai..🇮🇳🇮🇳

    • @viraj9373
      @viraj9373 2 роки тому +3

      How ?

    • @kishore198812
      @kishore198812 2 роки тому +6

      India ku internal enemies pedda problem. Evadaina attack chesthe vallaku support cheyadaniki ikkada chala Mandi untaru.

    • @real_men2356
      @real_men2356 2 роки тому +2

      Huhh gappalu.
      Ukrainians kuda one year back etle ankunnintar😆😆

    • @javaprogramming2596
      @javaprogramming2596 2 роки тому +3

      @reincarnated soul modi ki moga ledu hantava

    • @blue7671
      @blue7671 2 роки тому +4

      rey pooka , india ki major military equipment icchedee russia ra , adi telusukoni matlaadu...

  • @eversunnyguy
    @eversunnyguy 2 роки тому +7

    Brilliant solution from JP garu. We should reduce reliance of fossil fuels from other countries and go Solar and be energy sufficient. Great analyst.

  • @sudheeryajaliteluguinfo4146
    @sudheeryajaliteluguinfo4146 2 роки тому +31

    అభివృద్ధి చెందుతున్న దేశం anadame కానీ developed అనే రోజు rannivaru ఇండియా కి... ఈ చిల్లర రాజకీయాలు వాటికి కారణాలు

  • @cartoonlatha7474
    @cartoonlatha7474 2 роки тому +1

    Very good clarity on war. Thak you sir

  • @kesaripalliraju3133
    @kesaripalliraju3133 Рік тому

    U are best guide to AP AND TELENGANA...even any one comment u negative...I always like ur voice sir

  • @arudrakumar4540
    @arudrakumar4540 2 роки тому +17

    సార్.. నాటో కలగజేసుకోదు అంటే.. మరి నాటో దేశాలన్నీ ఎందుకు సైన్యం పంపాయి ? రష్యా సైన్యం రాకముందే.. వాళ్ళు సైన్యం సిద్ధం చేసారు.

  • @yengaiahk8581
    @yengaiahk8581 2 роки тому +71

    People (mostly leaders) in tamilnadu have a commendable language(tamil). I never see anyone in Andhra/Telangana who is proficient in Telugu except Jayapraksh Narayana. See how fluently he speaks telugu. Even anchor uses many english words while speaking. About the information: For me, the information what he spoke is a reading a book for 10 days.

    • @tesdeng8539
      @tesdeng8539 2 роки тому +10

      Meanwhile you commented this in english what is it called hypocrisy?

    • @funvodka3563
      @funvodka3563 2 роки тому +6

      Language is just a medium to express..content matters more than that

    • @Leo_0112
      @Leo_0112 2 роки тому +1

      Why did you type in English?? World should get rid of mad people lime you first

    • @ultranationalist2820
      @ultranationalist2820 2 роки тому +1

      We are not fanatics like Tamils..

    • @ram89858
      @ram89858 2 роки тому

      O

  • @kanakaiahd6635
    @kanakaiahd6635 2 роки тому +1

    మీకు నా వందనాలు సార్🙏🙏🙏🙏🙏💯💯💯

  • @krishnamurthysuripka6774
    @krishnamurthysuripka6774 2 роки тому +1

    JayaPrakash Narayan gaaru meeku unna knowldge mana rajakeeyakuluki 1% kooda undadhu sir...

  • @sureshsarvepalli7832
    @sureshsarvepalli7832 2 роки тому +22

    రష్యా మనకు ఆప్తు మిత్రుడు.... ఒకపుడు రష్యా మన దేశాని కాపాడింది.

  • @MaheshKumar-xt6mz
    @MaheshKumar-xt6mz 2 роки тому +19

    Russia laka pothe Iptekee India undadee kadu 💯

  • @ammamaddu3225
    @ammamaddu3225 2 роки тому +1

    సార్ మీరు చెప్పింది అక్షరాల నిజం

  • @SMBCM-kz9kf
    @SMBCM-kz9kf 2 роки тому +1

    Good explain sir👌👍🙏🙏🙏

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 2 роки тому +10

    *ఇతరులను నమ్మి పొరుగుతో పోరుకు దిగరాదు*
    *-బుసిరెడ్డిసుధాకర్ రెడ్డీ*
    *తన శక్తియుక్తులు స్వంతబలంతోనే పోరాడాలని ఈ యుద్ధం నేర్పుతున్న పాఠం*
    *ఒకప్పటి అణ్వస్త్ర దేశం ఉక్రేయిన్ అమెరికా,బ్రిటన్ రష్యాలను నమ్మి తనవద్ధగల అణ్వస్త్రాలను నిర్వీర్యంచేసి తాను నిస్తేజమైంది*
    *ఉక్రేయిన్ రక్షణకు పూచికత్తు మాదేనని ఒప్పందంపై సంతకం చేసిన అమెరికా రష్యా బ్రిటన్ లు చేసిన సంతకాలు ఆరకముందే రష్యా క్రిమియాను ఆక్రమించుకుంది.*
    *బలమైన దేశాలతో స్నేహం చేసినంతమాత్రాన తాను బలవంతుడనయ్యాననే భ్రమ తన కొంప ముంచిందని ఎట్టకేలకు ఉక్రేయిన్ గ్రహించింది*
    *ఐక్యరాజ్యసమితిలో చాలా సందర్భాలలో భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ చైనాలకు అనుకూలంగా వ్యవహరించిన ఉక్రేయిన్ కు వాస్తవాలు అర్థం అవ్వడం ప్రారంభమైంది.కానీ ఇప్పటికే ఆలస్యమైంది.*
    *నాటోను నమ్మి నాశనమైంది ఉక్రేయిన్*
    *27 యూరోపియన్ దేశాలను నమ్మి నాటో లో చేరితే లాభం ఉంటుందని విశ్వసించింది ఉక్రేయిన్, చివరకు ఎవరి సహాయము లభించలేదు.*
    *చివరాఖరికి ఒంటరిగా రష్యాతో పోరాడలేక ఓటమి చెందుతున్న ఉక్రెయిన్.*
    *ఈ ఉదంతాన్ని ప్రతి దేశం అర్థం చేసుకోవాలి*
    *ఎవరినో నమ్మి యుద్ధానికి కాలు దువ్వవద్దు*
    *ఏదేశానికి ఆదేశం స్వయం సమృద్ధం కావాలి*
    *తాము బలంగా ఉంటేనే అవతలి వాళ్లు దాడి చేయడానికి జంకుతారు.*
    *అందుకనే భారతదేశం అందరితో సఖ్యతగా ఉంటుంది, అదే సమయంలో రక్షణ రంగంలో స్వావలంబన సాధించడానికి అజేయ శక్తిగా నిలబడడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నది.*
    *ఈ ప్రయత్నాలను అడ్డుకోవడానికి విదేశీ శక్తులు మన దేశీయులలో అమ్ముడు పోయే కొందరితో కూడి కుట్రలతో అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు*
    *అయినప్పటికీ భారతదేశ ప్రజలలో జాతీయవాద దృక్పథం ఏటికేడు పెరుగుతున్న దృష్ట్యా రానున్న రెండు మూడేళ్లలో రక్షణ రంగంలో అజేయ శక్తిగా భారత్ ఎదుగుతుంది*
    *ఇకముందు ఏ దేశం కూడా మనవైపు కన్నెత్తి చూసే సాహసం చేయదు. ఇది మన విశ్వాసం*
    *-*భారత్ మాతాకీజై*
    *జై హింద్*
    *బుసిరెడ్డిసుధాకర్ రెడ్డి*
    25-02-2022

  • @shivaprasadshivaprasad6129
    @shivaprasadshivaprasad6129 2 роки тому +30

    యి మనుషుల కొద్ది కరోనా బెటర్....

  • @chanticmchanti6816
    @chanticmchanti6816 2 роки тому +2

    తన దేశ రక్షణ కోసం పుతిన్ దేశ భక్తి అమోఘం.ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్ స్కీ అనాలోచిత నిర్ణయం సామాన్య ప్రజలకు శాపం.

  • @peaceofperfection
    @peaceofperfection 2 роки тому +1

    Good explanation Sir

  • @svp9823
    @svp9823 2 роки тому +8

    Perfect analysis sir. 👏👏👏👏

  • @venkatd1307
    @venkatd1307 2 роки тому +8

    Excellent analysis, India needs leaders like this. Highly matured..

  • @rgali10
    @rgali10 2 роки тому +1

    Very informative discussion

  • @iamindian9907
    @iamindian9907 2 роки тому

    Wonderful speech sr

  • @Madhav.321
    @Madhav.321 2 роки тому +12

    12:11 డాలర్ తో కాకుండా గోల్డ్ తో ట్రేడ్ చేస్తాము అని భారత్ ని చెప్పమనండి... అమెరికా ఇండియా మీదకి దండెత్తి రాక పొతే అప్పుడు చెప్పండి!

  • @devendarkotagiri5458
    @devendarkotagiri5458 2 роки тому +7

    మీ విశ్లేషణ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను సార్.

  • @venkatakatari4220
    @venkatakatari4220 2 роки тому

    We are morally obligated the speaker is very knowledgeable and correct Great man

  • @errojulaxminarayana6166
    @errojulaxminarayana6166 2 роки тому +1

    ఎవరు చేసిన తప్పుకు వారే శిక్ష అనుభవిస్తారు.

  • @raghuram4186
    @raghuram4186 2 роки тому +9

    Ukrain is part of USSR once up on a time

  • @manuexpressions2301
    @manuexpressions2301 2 роки тому +4

    Great analysis 🙏❤️

  • @parasuramtanguturu6845
    @parasuramtanguturu6845 2 роки тому +1

    4:02 Jaya Prakash Narayan sir words

  • @pottipadusainatha190
    @pottipadusainatha190 2 роки тому

    🙏 amazing analysis

  • @KISHORE4123
    @KISHORE4123 2 роки тому +9

    👏👏👏
    Super analysis 🙏
    Power of IAS

  • @rajubathula8308
    @rajubathula8308 2 роки тому +3

    రష్యా మనకు సహాయం చేయడమే కాదు ఉక్రెయిన్ మనకు చాలా సార్లు ద్రోహం చేసింది
    - కాశ్మీర్ విషయంలో మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసింది
    - భారత్ ఐక్యరాజ్యసమితి లో శాశ్వత సభ్య దేశం కాకూడదు అని మనకు వ్యతిరేఖంగా ఓటు వేసింది
    - పాకిస్తాన్ కి యుద్ద టాంకర్ లు అమ్మవద్దు అని చెప్పినా అమ్మి ఇప్పుడు టెక్నికల్ సపోర్ట్ కి కూడా సిగ్నల్ ఇచ్చింది
    - భారత్ అణుబాంబులు తయారు చేసుకుంటే అంతర్జాతీయం గా మనల్ని విమర్శించింది
    - భారత్ సపోర్ట్ చేయలేదు అని మన విద్యార్థుల పైన అక్కడి ఉక్రెయిన్ సైన్యం దాడులు చేస్తుంది
    -ఇక రష్యా 1971లో అమెరికా , బ్రిటన్ లాంటి దేశాలు భారత్ మీదకు యుద్దానికి వస్తున్నాయి అని తెలిసి కూడా మనకు అండగా నిలబడింది

  • @eslavathsreenu6176
    @eslavathsreenu6176 2 роки тому +1

    ఇది నిజమైన యథార్థమైన సంభాషణ

  • @tarak6472
    @tarak6472 2 роки тому

    Excellent Explanation

  • @bandiramakrishnamudhiraj1396
    @bandiramakrishnamudhiraj1396 2 роки тому +3

    Yes 💯 parsat 👌 ressia 🇷🇺 would power pull canterey'👍🐅💪✊🇮🇳🙏

  • @eshcolprayerhousenarsapur9488
    @eshcolprayerhousenarsapur9488 2 роки тому +3

    Wonderful talk by intellectual person..

  • @anilkandula1894
    @anilkandula1894 2 роки тому +1

    Super speech sir

  • @karunakark8007
    @karunakark8007 2 роки тому

    Truly said largest country in the world with veto power I studied in social studies as a child I remember something now.

  • @mohanreddymohanreddy4699
    @mohanreddymohanreddy4699 2 роки тому +66

    Russia is Correct 👍👍👍

    • @dasarimuralihc22
      @dasarimuralihc22 2 роки тому +8

      హింస ద్వారా ఏమి సాధించలేరు

    • @BalaKrishna-yc8vv
      @BalaKrishna-yc8vv 2 роки тому

      How ?

    • @satyanarayanareddy4936
      @satyanarayanareddy4936 2 роки тому

      @@dasarimuralihc22 ahimsa dwara asale em sadinchalem

    • @ssr5915
      @ssr5915 2 роки тому

      @@dasarimuralihc22 himsa m undhi andhulo vala yepati nundi cheparu valaki kanj vinaleru kalindi Russia ki

  • @SureshKumar-tg9gf
    @SureshKumar-tg9gf 2 роки тому +17

    The great hero in the world world Putin

  • @rockyrocky8399
    @rockyrocky8399 2 роки тому +1

    Very good episode

  • @SmithikaEngineers
    @SmithikaEngineers 2 роки тому

    Chala baga cheppav

  • @veda803
    @veda803 2 роки тому +5

    Historically Russia was a good friend to India but now China has strong relationship with Russia. America tho India close avvadam start chesina tarvata Russia India ni dooram petti China ki close aindi

  • @pulagura
    @pulagura 2 роки тому +7

    I will respect jp, but in this regard unilateral speech against Russia is not acceptable, it is NATO and US who are responsible for this war,

  • @narsimulubegari1837
    @narsimulubegari1837 2 роки тому

    Thanking you sir....నిజంగా మన దేశం ఇంకా భగా ఎదుగాలి సార్ ,, అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగాలి . పేదరిక పోవాలి ..విద్య , వైద్య రంగంలో బాగా ఆదివృది చెంది నప్పుడే మన సానుకూలంగా ఉంటాం....మన దేశం లో గ్రామాలు ,, ఇంకా అభివృద్ధి కాలుడు..ఇంకా బస్ సౌకర్యాలు...లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి...వైద్య ,, విద్య అందరికీ అంది నప్పుడే..మనం ఆభివృది...చేదాలి ఇంకా...అభివృధి జరిగాలి...సార్...థాంక్స్....సార్

  • @manoharbompella418
    @manoharbompella418 2 роки тому

    Chala facts, sutiga cheparu sir🙏🙏

  • @latheef0052
    @latheef0052 2 роки тому +24

    This is bias speech.. Remember the 1971war .. The sacrification of 🇷🇺🇷🇺, only USSR in our side at the time of war

    • @protograde2723
      @protograde2723 2 роки тому

      USSR didn't sacrifice anything. They just assisted us by providing weapons. US didn't do even that.

    • @sumanaella
      @sumanaella 2 роки тому +1

      So all the countries helping India are good. Foolish.

    • @sivakumar-cs4ji
      @sivakumar-cs4ji 2 роки тому +1

      This guy is IAS with out knowledge.

  • @saithejamaddipatla1277
    @saithejamaddipatla1277 2 роки тому +10

    I completely disagree with JP analysis, because they can't digest Ukraine moves. If that's correct then you shouldn't support India over gilgit baltistan.

  • @burraadinarayanasastry2459
    @burraadinarayanasastry2459 2 роки тому +2

    New word in dictionary ‘ukrained’-
    Meaning- when one is set up by friends to fight but when the time comes they are there to cheer only from the sidelines but not involve themselves in the fight itself.

  • @gopisurinani3749
    @gopisurinani3749 2 роки тому +1

    Supper speak jaiprakash narayana

  • @rohith161194
    @rohith161194 2 роки тому +9

    Dr.jpn sir what you have explained is perfectly correct , but what about NATO expansion in the east towards russian borders is that correct ??
    Kindly explain about NATO why it was formed

    • @kab9791
      @kab9791 2 роки тому

      Each country having individual defense is very expensive thing ...By nato you have security at the same time they dont need to spend much...

    • @rohith161194
      @rohith161194 2 роки тому

      so NATO is there for security after all the country holds all arms and neculear weapons
      Sir in the present day if NATO is there for security then why russia is so insecure
      Why can't Russia also join NATO insted of creating and manufacturing somany weapons
      So I just want to now , so my question is , explain about NATO why is it formed? What is the security that it can give? Why is ukrain wants to join NATO ? Why is Russia so insecured because of NATO ? why can't india , china or some of the east Asian contries are not having NATO membership ?
      I want to know true objectives of NATO?? Can any one explain , I kindly request Jp sir to explain if he can .

    • @kab9791
      @kab9791 2 роки тому

      @@rohith161194 Ukraine wants to join because it is scared of russia ..and it is a small country ....they cant make 2000 neuclear weapons to fight russia....russia doesnt need nato membership it has neuclear weapons to destroy the entire world...It is for neighboring countries not for far away countries ....No reason to be russia insecure....their defense is unbeatable they just want last glory and attention to show they are powerful

    • @rohith161194
      @rohith161194 2 роки тому

      I want a perfect answer because I didn't understand your reply ..

  • @gantasathyanarayanareddy1530
    @gantasathyanarayanareddy1530 2 роки тому +11

    Dr jayaprakash narayana garu as always given best analysis of Ukraine crisis. India is still considered as nation of poor people inspite of abundant natural resources. Electoral and bureaucratic corruption is rampant. India has to grow fast economically.

  • @ajayajju8602
    @ajayajju8602 2 роки тому

    Grate knowledge from you sir.

  • @shannawazkhan3928
    @shannawazkhan3928 2 роки тому

    Super sir chala bagacheparu

  • @maskatea299
    @maskatea299 2 роки тому +4

    Every word is simply straight n perfect!!

  • @omkart4121
    @omkart4121 2 роки тому +63

    అమెరికా కంటే కూడా రష్యా చైనా బలమైన దేశాలు. అమెరికా 3 వ ప్లేస్ లో ఉంది

    • @kravivarma1567
      @kravivarma1567 2 роки тому +5

      America scene over... present Russia ni evaru emi cheyaleru...manaku manchi friend

    • @sureshdurgapuramss2292
      @sureshdurgapuramss2292 2 роки тому +12

      రష్యా చైనా బలమైన దేశాలు కానీ అమెరికా తలుచుకుంటే రష్యాని చైనాని ఒదించగలదు

    • @krishnakamal251
      @krishnakamal251 2 роки тому +2

      @@sureshdurgapuramss2292 America taluchukonte Russian modda cheekagaladu Russians🇷🇺 pakkolo padukoni denginchukogaladu

    • @arunkamineni2762
      @arunkamineni2762 2 роки тому +1

      @@sureshdurgapuramss2292 how

    • @madgamemasters3065
      @madgamemasters3065 2 роки тому +3

      @@sureshdurgapuramss2292 it’s not easy. First know this USA economy is weak now, no true dreaded in USA.

  • @sivabrahmam622
    @sivabrahmam622 2 роки тому

    Sir , awesome

  • @angothujagan5102
    @angothujagan5102 2 роки тому

    Really good information sir

  • @oldmonk7339
    @oldmonk7339 2 роки тому +19

    I support Russia

  • @nareshcherukumalli2406
    @nareshcherukumalli2406 2 роки тому +10

    First things first, you can’t use 2 negatives in a statement.. the title should say “No one can face Russia”..

  • @rajasekharch6298
    @rajasekharch6298 2 роки тому

    Good Analysis Sir

  • @relaxworld1154
    @relaxworld1154 2 роки тому

    Correct ga chepparu I saw ur video today

  • @nomulakarunakar5510
    @nomulakarunakar5510 2 роки тому +6

    Dr జయప్రకాష్ గారు వ్యక్తిగతంగా మీరంటే గొప్ప గౌరవం ఉన్నది.
    కానీ ఈ విషయంలో మీతో ఏకీవభించడంలేదు....
    అమెరికా లాంటి దేశాన్ని గొప్ప గా చెప్తున్నారు, ఈ రోజు ప్రపంచదేశాలలో ఉగ్రవాదం తో బాధపడుతుంది అందుకు కారణం అమెరికా. అమెరికా తన స్వలాబాల కోసం ఉగ్రవాదానికి చేయూత నిచ్చింది, అనేక చమురు నిల్వలున్న దేశాలని అకారణంగా చెడు చేసింది.
    Rassuia తో స్నేహం కలిగివున్న దేశాలు మరియు Russia లో కలిసిపోయిన్న దేశాలు బాగానే ఉన్నవికదా, ఏదేశమైన rassuia వల్ల ఇబ్బంది పడుతున్నదా..
    Ukrain మీద సవితి ప్రేమ చూపిస్తున్న అమెరికా వాళ్ళ దెగ్గరున్న సహజ వనరుల కోసమే.
    అమెరికా ఎన్నో త్యాగాలు చేసింది అని చెబుతున్నారు,అసలు ఎప్పుడు చేసింది ఎవరికోసం చేసింది. పాకిస్థాన్కు ప్రత్యక్షంగా డబ్బుని ఆయుధాలని సరఫరా చేది మన దేశంమీద ఉగ్రవాదాన్ని ఉసిగొల్పింది.
    ఇప్పుడు చైనా వాళ్ళతో ఇబ్బంది ఉంది కాబట్టి మనాతో స్నేహాన్ని నటిస్తున్నది.
    మీరు ఇంత అమాయకుల, russia ని ఏకాకి ని చేసి ప్రపంచదేశాల పొందే లాభం ఏమిటి. Russia దెగ్గర వనరులు లెవా టెక్నాలజీ లేదా, ప్రపంచ మార్కెట్ తో వ్యాపార రంగంలో పోటీపడి సత్తా లేదా. Russia తలచుకుంటే కొత్త మార్గాన్ని సృష్టించినా ఆశ్చర్యం లేదు.
    అయిన ఎవరిని మీరు గుండా అంటున్నారు, ఎప్పుడైనా ఎక్కడైనా russia ఏదేశానైన అమెరికా లాగా చైనా లాగా చిత్రహింహాసంలు పెట్టిందా.

    • @sankisets2368
      @sankisets2368 2 роки тому

      ediki ah bokka telidu ani ardamaipoyindi bro

    • @vamshidharreddy7247
      @vamshidharreddy7247 2 роки тому

      Ikada prathi varu ias le pratbidaniki chala link lu untay istam ochinattu cheyaleru sir 🙏

    • @nomulakarunakar5510
      @nomulakarunakar5510 2 роки тому +1

      @@vamshidharreddy7247 Russia లాంటి దేశం ఆలోచించకుండా ఇంత పెద్ద అడుగు వేస్తదా.....యుద్దం అంటే నష్టం కూడా ఉంటది అని తెలియకనే ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటాదా....... వీటిని విశ్లేషించడానికి IAS కాననవసరం లేదు

  • @85895
    @85895 2 роки тому +5

    Putin jee has shown us a way to capture not just POK but entire Pakistan, Afghanistan

  • @prakashthupala6932
    @prakashthupala6932 2 роки тому +1

    Very good sir 👍

  • @CHARY-6190
    @CHARY-6190 2 роки тому

    Nice Explanation Sir

  • @maddiletiswamy6
    @maddiletiswamy6 2 роки тому +3

    What is the use of UNO

  • @chanduaddanki3677
    @chanduaddanki3677 2 роки тому +3

    Sir, Jayaprakash narayana garu what about China illegal occupation of Aksai Chin. Is it not illegal occupation?

  • @aadyareddytalks5006
    @aadyareddytalks5006 2 роки тому

    Jai prakash sir is representative of America...
    Be like an India. And for Indian needs

  • @km8017
    @km8017 2 роки тому

    Baga chepparu, Sir