Theta Theta Telugula Full HD Video Song | Prema Nagar Songs | ANR | Vanisri | Suresh Productions
Вставка
- Опубліковано 7 вер 2024
- Theta Theta Telugula Full HD Video Song from Prema Nagar movie on Suresh Productions. Prema Nagar Telugu movie ft. #AkkineniNageswaraRao and #Vanisri in lead roles. Directed by KS Prakash Rao. Music by KV Mahadevan. Produced by Ramanaidu.
#SPMusic
The film Prema Nagar also features Gummadi, SV Ramarao, Satya Narayana, Raja Babu and others.
#NageswaraRao #Vanisri #SureshProductions #Ramanaidu
Starring : #AkkineniNageswaraRao ,#Vanisree
Directed by : K. S. Prakash Rao
Produced by : D. Ramanaidu
Written by : Acharya Aatreya (dialogues)
Screenplay by : K. S. Prakash Rao
Story by : Aarikepuddi Kausalya Devi (Koduri) Based on
Prema Nagar (Novel)
Music by : K. V. Mahadevan
Cinematography : S. Venkataratnam
Edited by : K. A. Marthand
Production Company : Suresh Productions
Distributed by : Navayuga Films
Release date : 24 September 1971
Song : Theta Theta Telugula
Singers : Ghantasala
Lyrics : Acharya Aatreya
Music : K. V. Mahadevan.
Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
► Subscribe: bit.ly/2xe5AFY
► Like : / sureshproductions
► Follow : / sureshprodns
తెలుగువారి ఆడపడచు ఎంకి లా
ఎంకికొప్పులోని ముద్దబంతి పువ్వులా.....
తెలుగు పదాలతో కోలాటం చేయించాడు మన సుకవి ఆత్రేయ అహో అద్భుతం
తేట తెలుగు గీతాలు రచించే రచయితలు , తేనె లోలుకు తెలుగు షంభాషణలు ష్పష్టంగా పలికే నటీనటుల, ఈనాడు తెలుగు చిత్ర సీమ లో కాగడా పెట్టి వెదికి నా కానరావు తెలుగు రాని ఆరువు గాయకుల గాత్రం ఏ భాషలో పాడుతున్నారో తెలియకుండా వాయిద్యముల హోరు లో వినేటప్పుడు అర్థం కాదు చూసేటపుడు తెలియదు థియేటర్లోంచి వెలుపలికి రాగానే ఏమి చూసామో , విన్నామో గుర్తుండదు , 1965 -1980 ల కాలంలో ని సాహిత్యం గానం , చక్కటి దృశ్యాలు ఈనాటికీ మథుర స్మృతులు,👌
Ghantasala mastaru patala devudu
@@tirunagariashok1026 thanks for ur compliment to gamtasala garu 👍100👌he is gana gandharwudu
శుభోదయం ధన్యవాదాలు
Greatest Gantasala garu
@@kvsrao1153 కృతజ్ఞతతో శుభరాత్రి రావు గారు
ఈ పాట లో ఘంటసాల గారి గొంతు లో అక్కడక్కడ కొద్దిగా రొప్పు వినిపించింది, బహుశ వారికి ఆ రోజు ఆరోగ్యం బాగా లేదేమో, అయినా గానీ పాట ఎంత బాగా పా డా రు కదా,నిజంగా ఆయన పాడారు కాబట్టే ఈ పాట అంత హిట్ అయ్యింది, hats off to Ghantasala garu.
Gantasala master told in interview At that time he was not feeling well , perhaps his last days he sang that songs with request of music Director kV Mahadevan Garu and Director Kspraksa Rao Garu. In the hit of premnagar movie major role was song's (KVM and Atreya)and action of Anr and Vanisree....Gsn
satya nandam Garu అవును ప్రధాన భూమిక మహదేవన్-ఆత్రేయ గార్లదే.
Romantic king of the telugu industry number one superstar ANR garu matrame. Meetho poti padi natinche natudu ledu raledu that is Akkineni garu. Sarileru mikevvaru Natasamrat Akkineni sir
Anr గారి హుందా అయిన నటన తర్వాత ఎవరిలోనూ కనిపించడం లేదు.
ANR is the only class hero in the entire film industry. Very sensible actor. Shouting, overaction etc. will never be useful for acting. Expressions, punctuation in dialogue delivery especially in social films are very essential which the great actor ANR owns. He never copied any body. ANR acts with his eyes and not the body.
ANR the Great.
ఘంటసాల ఖంఠం అద్భుతం
Anr n vanisri pair 👌👌
Elati songs vinalante, ee rojullo audience entho adrustam chesukovali. Ee songs amrutha guligalu, anchadara chilakalu.
palikindhi palikindhi e vanisree anr movies simply super no doubt about it in 2020 any body seeing anr movies if s oka like kotandi
డి.రామనాయుడు గారు నిర్మాతగా కె.యస్. ప్రకాశ రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన చిరస్మరణీయుడు స్వరస్మరనీయుడు తెరస్మరనీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి మన ఆచార్య ఆత్రేయ గారి అర్థవంతమైన గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి నటి కళాభినేత్రి వాణిశ్రీ గారి అభినయం అమోఘం.
Excellent.
Savithri gari tarvata vanisri super song
సూర్య కుమారి గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
సావిత్రి యం గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
Good condition of Sri kV Mahadevan Garu @ Acharya Aatreya....Gsn
Hats up to ghantasala Garu. Nobody will sing like u
No more words my mother language Telugu.The greatest lyricist (Atrya)
I from Karnataka I like this song dr rajkumar and anr best friends songs
One of the best film in Telugu Industry.
అహో అందలరాసి..ఓహో అలాన్టిఉర్వాసి.అగలేలేరు నీముందు.ఏ ఋషి ఏఆశిల్పిఈచడా ఈ దివ్యరూపం వానిఅమ్మ
A. N. R. Heavy class song only A. N. R. Ne chudali thatsall
తెలుగు వారి అచ్చ తెలుగు పాట
Vaanisreeexcellent
Vanisri Amma expressions ki andaniki matalu chaladam ledu. Ika potea ANR Garu lanti Mahanubhavudu natana gurunchi cheppadaniki naa jeevitam sari podu. Ee cinema release ayyea time ki naaku 9 years. Appatilo oka rupai intlo adigi ee cinema choosanu. ANR Garu natanaki matalu leavu antha bagundi. Elanti Mahanuvhavulu inka putta reamo anipistondi. Hats of to ANR Sir 🙏🙏.
A beautiful song by Ghantasala, Director and producer, a LEGEND actor ANR.
55years తరువాత కూడా ఈ నాటికి ఇలాంటి మధురమైన పాట లు మదిలో దాగి న్నాయి ..Ghantasala వారి స్వర మాధురి అమోఘం
Vanisree most beautiful in this song
Supar vanisrigaru
అప్పుడు,ఇప్పుడు,ఇక ముందుకూడ క్లాస్ హీరో అంటే నాగేశ్వరరావుగారే!
క్లాస్ గాయకుడంటే ఘంటసాలగారే!
క్లాస్ గా చీర కట్టడంలో ఎప్పటికీ వాణిశ్రీగారే number one Heroine!
Very beautiful vanisri
One of the lankmark ghantasala song in Telugu and never forget beauty of vanishre and anr expresions
SUPER SIR
అద్భుతం అమోఘం అనిర్వచనియం ఈ అచ్చమైన తెలుగు పాట.
What a gracious and what a personality she looks beautiful legendary vanisri garu
అద్భుతమైన నటన
ANR Grate indian actor
Ever green legends. ANR VANISREE. beautiful. peacefull song....Eee paata vintu prasantam gaa nedra povachhu....
Vansri feelings dress very fine
Superb music, amazing lyrics, mind blowing song, the great Ghantasala.. ANR.. Evergreen stylish actor.. Where are such songs these days..
K. Krishna Prasad.
Manikonda, Hyderabad.
Very very romantic song. Hats off to
Sri. ANR GARU and Vanished Garu
For acting and living in this song.
7
Yyyyyyyyyyyyyyyyyyyy y
What a beautiful and wonderful musical song. Never comes these songs and actors.
ANR LIVES ON.
Kadali vachi di kannar apasara . Nizamuga vanisri garu apsarasa. Without vanisri the film did not hit bevause of her glamour and beauty
తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా 👌
Ghantasala is always live like a Moonlight in the Sky .
1:23 - 1:40 The beautiful young lady is being compared with ఎంకి, the classic beauty, a creation of the famous Telugu poet నండూరి వెంకట సుబ్బారావు is priceless.
JAI ANR SIR 🔥🔥🔥🔥
Telugu is sweet. This song is sweeter thanks to Athreya ,KVM, Ghsntasala and ANR sirs.
Wowwww what a song ..what a lyrics...
కవి భావాలకు అంతులేదు ఊహలు
మన తెలుగింటి హృదయాలకు హాయ్ లా
P
Tete tetateluga sahityam superb
@@deepthibm7022 ₩₩
I never forget this picture &my favourite actor, actress
JAI MAHA DEVA
OM NAMAH SHIVAYA
JAI MAHA DEVA
OM NAMAH SHIVAYA
JAI MAHA DEVA
OM NAMAH SHIVAYA
JAI MAHA DEVA
OM NAMAH SHIVAYA
JAI MAHA DEVA
OM NAMAH SHIVAYA
JAI MAHA DEVA
OM NAMAH SHIVAYA
JAI MAHA DEVA
OM NAMAH SHIVAYA
JAI MAHA DEVA
OM NAMAH SHIVAYA
JAI MAHA DEVA
OM NAMAH SHIVAYA
JAI MAHA DEVA
OM NAMAH SHIVAYA
JAI MAHA DEVA
OM NAMAH SHIVAYA
JAI MAHA DEVA
OM NAMAH SHIVAYA
JAI MAHA DEVA
OM NAMAH SHIVAYA
A -I class performer...Akkineni
E picture three lsngugages lo vachhindi. Tamillo. Vasantha maligai sivaji ganesh hero. Kani telugulo premnagar popular ayinanthaga Hindi Tamil kaledu. Premnagar lo anni patalu superhit alage andari natinatula performance bagundi
Kannadam lo undi
Mysore Maharaja palese lo s shoot ing neekosam velisindi
One of the finest telugu song ever, since my childhood days I listened thousands of times but still cannot stop to listen this song, ANR acting along with Vanishree madam, Ghantasala maters voice my God I can't forget
...
నేను అరువా తరగతి సదువు తున్న రోజుల్లో ఈ పాటలు vennannu🥰 కుమార్ నూకపెయ్యి
అప్పుడు 6వ తరగతి మరి ఇప్పుడు ఏమి చేస్తా ఉన్నారు సర్
a wonderful song expressing deep love of telugu vari adapaduchu ..very nice .
Telugu customary and cultural images quite realistic approach.
Nagarjuna నాగేశ్వరరావు గారి కొడుకునే నా. అనుమానంగా ఉంది
Though the song is an imitation of Rajesh Khanna's "Roop tera mastana" in Aradhana movie, but this song reflects sheer beauty of Telugu...thanks to Atreya/Ghantasala/KV Mahadevan/ANR
Vanisri looks so sensuous in this!!! She's amazing.
Old is Gold sang🌷🌷👌✌
A great music director .
What a hair style vanisri garu😍
అతి చక్కటి శృంగారభరతమైన పాట.
ఘంటసాల, మహదేవన్, ఆత్రేయ కలయిక అపూర్వం రామ భాస్కర్ దేవరకొండ
The most romantic song I have ever seen. Akkineni...
ಸೂಪರ್ ಹಿಟ್ಸ್
వాణిశ్రీ అక్కినేని జంటగా వెలిగింది!
ఎన్.టి.ఆర్ సరసన మెరిసింది!
శోభన్ బాబు పక్కన మురిపించింది!
కృష్ణ జతగా కవ్వించింది!
తాను నటించిన పాత్రలన్నీ అవలీలగా పోషించింది
తారలన్ని చీకట్లోనే వెలుగుతాయి.
వాణిశ్రీ అనే తార వెలుగులో కూడా వెలుగుతుంది!
Wonderful description about Kalabhinethri vanisri . She did not act but she lived in her roles. Great❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Vanisri is very beautiful and traditional woman.
Ghantasala vari ganam top in Indian film industry
Only one Romantic hero in TFI
GRATEFUL SONG.
A N R lives on
Classic song
ANR Lives on
GHANTASALA Lives on
What a beautiful and sweet music.
What a song....
Oo what a song
WONDERFUL EVERGREEN SONG OF ACHARYA ATHREYA MUSIC COMPOSED BY KV MAHADEVANGARU
నీకు సాటి ఎవరులేరు ఎవరు మళ్ళీ పుట్టారు వాణిశ్రీ అమ్మ
Beautiful telugu traditionalsong
Super song
what a great lyric and song along with anr and vanisree's action !!
🥺😢😢😭😭😭
@@bengaltiger5820 n
బాపు గీసిన బొమ్మ కూడా నీయాంత అందంగా వుండదమ్మ.వానిఅమ్మ
What a beauty
ఈ పాట కోసం ఎవరు ఇచ్చారు అంటే నా దేవత గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు చరణ్ చరణ్ కి పిక్చర్ శక్తి నా దగ్గర ఉంది చెప్పను
Anr sigarate style super
Very,sweet,and hart,touchingsong
A n r evergreen hero
Ippudunna chiranjeevi 65 Nag 62 Venkatesh and NBK 61 pavan over 50 Mahesh 45 . Veellandaru kurralla. ANR d legend
0Most beautiful vanisree in this picture
@@tirupathivk1335 can come
,,
Awesome 👍
Ever melodious song
Intha adbuthamayana Pata rasing Athreya gariki hats off.
సూపర్ సినిమా ఉంగరాల వెంకటేశ్వరరావు
Old memories Gurthuku vastunnay
Anr action 👌👌👌👌
Old is gold
Very good song... Thaank you veryy much for providing
JAI AKINENNI ❤❤❤
గంగిగోవు పాలు గరిటెడైననూ చాలు.
ఘంటసాల మాస్టారు గళము నిమిషమైననూ చాలు.
మాస్టారు గాత్ర మాధుర్యం అమృతం కన్నా తియ్యనైనది...
Super
anr gaari madhuramaina song.
Very well written and very well tuned and also very well picturised .
thadasina sudesh reddy
మంచి పాట అద్భుతమేన నటన 😂
Bothexcellently acted in this song whatsap to then
Adhubhutamu, amogham, amrutham sahitha paranga aanimuthyamu, vanisri gari andamu , divyamanoharaga, , shilpi kala la, merupu theegala , apsarasa la, bapu geesina bomma la , yentho Sunnitha ,sukumari, lalithya, amayakathatho kudina andamu, varnanatheetham, avida yemi dharisthe aa kalamulo trend aipoyyedi, ANR n vanisree gari janta chala popular aarojullo , variki koti koti vandanamulu, abhivandanamulu, joharlu namasumanjalulu,ee kamaniyeeyaa maina , Rupa kalpana ANR gariki ankithamistha naa hrudaya purvaka nivalulu arpisthunnanu 💐💐🙏🙏🤩😍👌👌👌👌👌👌👏👏🎊🎊🎊🎊😘😘😘🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤
తేట తేట తెలుగులా
తెల్లవారి వెలుగులా
తేరులా _ సెలయేరులా
కలకలా _ గలగలా
కదిలి వచ్చింది _ కన్నె అప్సర
వచ్చి నిలిచింది _ కనుల ముందర...
తేట తేట తెలుగులా
తెల్లవారి వెలుగులా
తేరులా _ సెలయేరులా
కలకలా _ గలగలా
కదిలి వచ్చింది _ కన్నె అప్సర
వచ్చి నిలిచింది _ కనుల ముందర...
తెలుగు వారి ఆడ పడుచు ఎంకిలా _
ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా
తెలుగు వారి ఆడ పడుచు ఎంకిలా _
ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా
గోదారి కెరటాల గీతాల వలె నాలో
పలికినది _ పలికినది _ పలికినది...
చల్లగా _ చిరుజల్లుగా
జలజలా గలగలా....
కదిలి వచ్చింది _ కన్నె అప్సర
వచ్చి నిలిచింది _ కనుల ముందర...
తేట తేట తెలుగులా
తెల్లవారి వెలుగులా
రెక్కలొచ్చి వూహలన్ని ఎగురుతున్నవి
ప్రేమ మందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి
రెక్కలొచ్చి వూహలన్ని ఎగురుతున్నవి
ప్రేమ మందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి
లో లోన నా లోన ఎన్నెన్నో రూపాలు
వెలిసినవి...వెలిసినవి... వెలిసినవి...
వీణలా _ నెరజాణలా...
కలకలా _ గల గలా..
కదిలి వచ్చింది _ కన్నె అప్సర
వచ్చి నిలిచింది _ కనుల ముందర...
తేట తేట తెలుగులా
తెల్లవారి వెలుగులా
కేపి గౌడ్
Na favretu song old is gold
Excellent bavagaru ANR వాణిశ్రీ
Meeru baga rastunnaru songs super