Rabbaru Gajulu cover song by RAVINDRAA(Pottimama) Pandu Prajjval jr. ntr Priyamani ssrm

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2024

КОМЕНТАРІ • 6 тис.

  • @vishnusai3223
    @vishnusai3223 Рік тому +960

    డ్యాన్స్, కాస్ట్యూమ్స్ డిజైన్ , D.O.P , ఎడిటింగ్ అన్ని ఈ పాటలో అద్బుతంగా కనిపించాయి

  • @rainbowpavan2260
    @rainbowpavan2260 Рік тому +17

    Jr.ఎన్టీఆర్ అంత భాగ చేసినవ్ మామా. ..
    నువ్వు సూపర్ మామా

  • @Venkatasiva-ud5de
    @Venkatasiva-ud5de Рік тому +328

    వామ్మో ఎంటి Babai ఆ energy 😮😮 కుర్రాడు కూడా అలా వేయ లేడు🙏 ఏమో అనుకున్న ర్యాంమ్ ఆడించారు గా 👏Really Good ❤

  • @nandavaramthimmaiah9299
    @nandavaramthimmaiah9299 Рік тому +13

    అందరి హీరోల పాటలు ఒక ఎత్తు,NTR పాటలు ఒక ఎత్తు, చాలా బాగా ఆడారు.ఎన్టీఆర్ ని దించారు పో పొట్టి మామా&టీమ్❤🎉🎉

  • @terendra359
    @terendra359 Рік тому +351

    పండు నెక్స్ట్ లెవెల్ అండ్ పొట్టి పొట్టి మామ వేరే లెవెల్ దీంతోపాటు టీమ్ అందరూ బాగా చేస్తున్నారు అందరికీ 🎁🎁🌹🌹💝💐💝💐👍🇮🇳

  • @buridiramu3862
    @buridiramu3862 Рік тому +447

    సాంగ్ చూడగానే ఎన్టీఆర్ గారు గుర్తుకు వచ్చారు, చాలా బాగా చేసారు పొట్టి మామ

  • @rajeshpandranki5729
    @rajeshpandranki5729 Рік тому +655

    ఎన్టీఆర్ గారి సాంగ్స్ డాన్స్ చేయాలంటే మాములు విషయం కాదు..... Super performance 🔥🔥🔥

    • @naatutrolls12
      @naatutrolls12 Рік тому +6

      💥💥💥💥

    • @santoshbhyri4246
      @santoshbhyri4246 Рік тому +6

      Jai ntr 🐯

    • @kandrusudhakar8397
      @kandrusudhakar8397 Рік тому +3

      Super

    • @krishnanandyala8879
      @krishnanandyala8879 Рік тому +9

      చిరంజీవి గారిదే చేసారు ntr ది చేయలేరా ఎంటి . వీళ్ళు చేసిన సాంగ్స్ సంగం చిరు సాంగ్స్ ఏ

    • @HingeChandu
      @HingeChandu Рік тому

      ​@@krishnanandyala8879yes

  • @devendrudusamareddy8371
    @devendrudusamareddy8371 Рік тому +18

    Mama నీ ఎనర్జీ కు 🙏🙏🙏👍👍 శతకోటి వందనాలు మామ

  • @nrajagopalreddy8675
    @nrajagopalreddy8675 Рік тому +181

    ఈ పాటలో అమ్మాయిని చుస్తే ప్రియమణి లాగా అనిపించింది... డ్యాన్స్,ఎడిటింగ్, అన్నీ చాలా బాగా చేశారు... అల్ ది బెస్ట్ టీమ్..

    • @Nagaraju_Tony_Army
      @Nagaraju_Tony_Army Рік тому +3

      Inka Nayam Hero NTR Laga Unnaru Anale

    • @dasucherry5346
      @dasucherry5346 Рік тому +2

      Potti mama same NTR la unnadu 🤣🤣🤣🤣

    • @skhidayatullah9756
      @skhidayatullah9756 Рік тому

      ​@@dasucherry5346 me hero ne saripodu Inka vadu Ela saripotadura
      GLOBAL STAR Mundu.

    • @dasucherry5346
      @dasucherry5346 Рік тому

      @@skhidayatullah9756 evadu NTR gadu global star aa 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @skhidayatullah9756
      @skhidayatullah9756 Рік тому

      @@dasucherry5346 Avunuraa pulka
      Chippu dobbinda erragaddaku velli chupinchuko pulka ga

  • @rajunimmala2729
    @rajunimmala2729 Рік тому +35

    అందరు ఎంత కష్ట పడితే ఇలాంటి మంచి song చేశారు bro supeerrrr 💐💐🙏🙏👍👍

  • @pushparajukamalaapuram349
    @pushparajukamalaapuram349 Рік тому +4

    కష్టే ఫలి,ఇరగ దీశారు పో ,రబ్బరు
    గాజులు తేవడానికి చాలా కృషి చే
    శారు .పొట్టిమామను లెగ్ s నుండి
    ఎన్ని సార్లు పడవేశారు. రీ takeku లే
    రిటే కులా finally achieved the
    Target. Wonderful song and
    Dance. Once more అనరాదే మో?
    Once again అనవచ్చు చాలా బాగా
    చేశారు. Best wishes to all.

  • @ranjithc1777
    @ranjithc1777 Рік тому +53

    NTR fans from karnataka superb dance all the best

  • @pentamadhuvadan660
    @pentamadhuvadan660 Рік тому +93

    మనసుకి నచ్చనివి చేస్తే ఏ రోగాలు రావు
    🙏🙏🙏
    మనిషికి కావల్సింది మానసిక ఆరోగ్యం
    అది ఇతనిని చూసి నేర్చుకోవాలి 🙏🙏

    • @sriraj7910
      @sriraj7910 Рік тому

      మనసుకి నచ్చినవి అయి ఉంటాయి..

  • @janakiraourrinkala2506
    @janakiraourrinkala2506 Рік тому +14

    అమ్మాయి Dance & Expressions... Superb..... వీడియో మొత్తం ఈ అమ్మాయే హైలైట్... Good work... Keep it up..

  • @adilakshmi4479
    @adilakshmi4479 Рік тому +8

    మాటలు లేవ్🏅🏅🏅❤❤❤
    Amazing🌟🌟🌟👍

  • @itsvenkysuvarna
    @itsvenkysuvarna Рік тому +58

    మంచి సక్సెస్ అవుద్ది... సాంగ్ కి అందరూ బాగా కష్టపడ్డారు, కెమెరా, ఎడిటింగ్, స్క్రీన్ప్లే అన్ని మూవీ కి చేసినట్లే చేసారు. All the best... Good team work

  • @sadeqhbaasha
    @sadeqhbaasha Рік тому +36

    బ్రదర్స్ చాలాబాగా చేసారు డాన్స్ ఎక్సలెంట్ పొట్టి మామకు ధన్యవాదములు అమ్మాయి కూడా చాలా బాగాచెసింది మీ అందరికి మంచి లైఫ్ ఉంది 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nenavathnaresh7672
    @nenavathnaresh7672 Рік тому +10

    దీనమ్మ...కుమ్మేసాడు హీరో గారు and హీరోయిన్ full support, చాలా బాగా చేసింది.చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది మళ్లీ మళ్లీ చూస్తున్నాను

  • @kanakaraju7276
    @kanakaraju7276 Рік тому +3

    ఎక్సలెంట్ చిచ్చా.. బాగా నచ్చింది. నాకు.. సూపర్

  • @merigaashok5346
    @merigaashok5346 Рік тому +101

    వేరే లెవెల్...టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు అనడానికి చక్కటి ఉదాహరణ...💐💐💞💞🙏🙏🎊🎉🎊🎂🎉

  • @ramakrishnadadeneni9334
    @ramakrishnadadeneni9334 Рік тому +17

    Ntr సాంగ్స్ కి డాన్స్ చేయాలి అంటే మాములు విషయం కాదు,అలాంటిది మీరు సూపర్ గా చేశారు All the బెస్ట్ జై ఎన్టీఆర్

  • @narsyadhurs5468
    @narsyadhurs5468 Рік тому +57

    మీరు చేసిన సాంగ్స్ అన్నింటిలోకి ఈ సాంగ్ ది బెస్ట్ అనిపిస్తుంది... మూవీ లో వాడిన కాస్ట్యూమ్స్ సేకరించడానికి చాలా కష్టపడి ఉంటారు. మీ లొకేషన్స్ మరియు హీరో హీరోయిన్ డాన్స్... సైడ్ డాన్సర్స్ .. కొరియోగ్రఫీ, కెమేరామెన్ ఇలా ఒక్కటేమిటి చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి.. ఇంతకు ముందు సాంగ్స్ అందంగా చేశారు.. కానీ ఈ సాంగ్ అద్భుతంగా చేశారు 👌👌👌 super awesome fantastic maindblowing adhurs kevvu keka anthe 👌👌👌👌🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @raghavvendra
    @raghavvendra Рік тому +19

    అల్లదిచ్చారు🎉🎉🎉
    Congratulations పెద్దాయన, female dancer expressions and moments nice. I am true fans of ntr.

  • @rajvlogsmcr6267
    @rajvlogsmcr6267 Рік тому +151

    కిరాక్ డ్యాన్స్ సుపర్
    Ntr...ప్యాన్స్...అందరకి..నచ్చుంది..
    ఈ పాట గానుకా NTR...గారు.చుస్తె...మత్రం..మిమ్మల్ని చాలా అబినందిస్తారు...👌👌👌

  • @bonuvinaykumar2374
    @bonuvinaykumar2374 Рік тому +406

    I am Big fan of NTR ...... మా sir పరువు నిలబెట్టారు ❤️

  • @mbtv7021
    @mbtv7021 Рік тому +6

    ఇంత ఫాస్ట్ డాన్సర్స్ ని ఎక్కడినుంచి తీసుకొస్తున్నారు వామ్మో ఇది చిన్న ఫాస్ట్ కాదు సూపర్ పండు ❤️

  • @nagarajumanchala1834
    @nagarajumanchala1834 2 місяці тому +1

    Super beautiful❣️ dance so much Anna ❤❤❤❤ డ్యాన్సు చూసి ఫిదా🥀 అయిపోయా సూపర్ బ్యూటిఫుల్ పొట్టి మామగారు 🥀 నా తరపున ఒక చెత్త కోటి వందనాలు 🌹ఈ గ్రూప్ సభ్యులందరికీ ❣️❣️🙏🙏

  • @Prince-jg2gd
    @Prince-jg2gd Рік тому +40

    అబ్బా, ఏం చేశారు. Really Super
    చాలా కష్ట పడ్డారు. మీరు ఎంత కష్ట పడ్డారో ఈ song చూస్తుంటే అర్ధం అవుతుంది. మీ Team అందరికీ congratulations. ఇలాంటి songs ఇంకా ఎన్నో మీ నుంచి రావాలి. All the Best all of you

  • @mopururamprasad5393
    @mopururamprasad5393 Рік тому +29

    మీ ఆనందం 100 year మతో ఇలాగే ఉండాలి బాబాయ్ సూపర్ సూపర్

  • @ravikumar-ud8zs
    @ravikumar-ud8zs Рік тому +107

    ప్రియమైన బృందానికి హృదయపూర్వక అభినందనలు. ప్రధానంగా పొట్టి మామా, రాధ కుటుంబం, దర్శకుడు, కొరియోగ్రఫీ మరియు అబ్బాయిలు😊

  • @achandu1414
    @achandu1414 Рік тому +3

    అబ్బా ఏం పర్ఫామెన్స్ రా బాబు పొట్టి మామ డాన్స్ బ్యాక్ గ్రౌండ్ బాయ్. స్ అమ్మయి extraordinary

  • @maheshmahi767
    @maheshmahi767 Рік тому +45

    Pottimama dance , grace and energy levels are awesome🥰

  • @venkateshk3281
    @venkateshk3281 Рік тому +27

    సూపర్ గా చేసారు అందరు కూడ.... 👏👏👏 పండు డాన్స్ వేరే లెవెల్ చాలా వరకు ప్రియమణి లాగే ఉంది 🥳🥳🥳
    వెరీ గుడ్ అందరు చాలా బాగా చేసారు.. 😊

  • @bellojukirankumarchary5482
    @bellojukirankumarchary5482 Рік тому +1

    Pandu..pandu....enni sarlu chusina chudalanipisthundi ne permanence. ..super pandu. ..me ee song enni sarlu chusano oh my god..

  • @raviram8567
    @raviram8567 Рік тому +7

    💥 జై ఎన్టీఆర్ 💥 జై పొట్టి మామా 💥 సూపర్బ్ డాన్స్ మామా ఇరగదిసాడు 👌👌

  • @sureshyalamanchili5785
    @sureshyalamanchili5785 Рік тому +38

    డాన్స్ దుమ్ములేపెసారు 🔥🔥 అమ్మాయి hairstyles 👌💥

  • @srinivasmunigala.2181
    @srinivasmunigala.2181 Рік тому +5

    పొట్టి మామ కాదు నువ్వూ గట్టి మామవి... సూపర్ 👌👌 డాన్స్ నాకు చాల చాలా బాగా నచ్చింది...) సూపర్ టీం అల్ ది బెస్ట్ అల్ ఇంక ఇలాంటి songs మరెన్నో చెయాలి 👏👏 అల్ ది బెస్ట్ అల్ 👍

  • @praveenkumarparamkusam2108
    @praveenkumarparamkusam2108 Рік тому +1

    Ee age ila intha energy ga cheyatam mamulu vishayam kaadu potti mama ur super

  • @ramammapullaiah7152
    @ramammapullaiah7152 Рік тому +13

    సాంగ్, కాస్టుమ్స్, డాన్స్, అన్ని సూపర్ ఎనర్జీ, పండు చాలా బాగుంది అలాగే డాన్స్ కూడా వేసింది .... పొట్టి మామ నీ గురించి చెప్పబల్లెదు 👍👍👌👌👌👌🥰🥰🥰💪💪

  • @saikrishnay8178
    @saikrishnay8178 Рік тому +7

    అమ్మయి ఎక్సప్రెషన్స్ and డాన్స్ awesome ఫ్యూచర్ లో హీరోయిన్ అయినా ఆశ్చర్య పోవక్కల all the best

  • @khazarvallit9361
    @khazarvallit9361 Рік тому +3

    పొట్టి మామా నువూ తోపు అసలు ఎలా నీకు ఇంత ఎనీర్జి అబ్బా నువ్వు సూపర్ మామా అమ్మాయి నువ్వు చాలా చక్కగా చేశావు మీ టీమ్ చాలా కష్ట పడ్డారు 👌👌

  • @lakshmanrajkvp2717
    @lakshmanrajkvp2717 Рік тому

    హీరోయిన్ .చూస్తుంటే ప్రియమణిని చూసినట్టు వుంది. సూపర్ డాన్స్.మన పొట్టి మామా . Energy. Super 👍 group dance andarariki hai ..

  • @madhusudhan5167
    @madhusudhan5167 Рік тому +32

    చాల బాగా చేసారు. మీరూ ఇలాంటి performance లు ఇంకా ఎన్నో చెయ్యాలని, మమ్మల్ని ఇలాగే ఆనందింపచేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న.
    ప్రత్యేకంగా పొట్టి మామ చాల ఎనర్జిటిక్ గా చేసారు. And Heroine కుడా చాల బాగా చేసారు. ❤️❤️❤️🙏

  • @koppisettisaikumar3224
    @koppisettisaikumar3224 Рік тому +4

    Super super super super excellent performance potti mama and pandu garu Charan garu and Radha garu super super awesome 👍

  • @srinivasbalayya9834
    @srinivasbalayya9834 Рік тому +9

    చంద్రగిరి లో &వకుళమాత ఆలయం వెనక తీశారు పాట మొత్తం 👌👌

  • @pavankumar-kn1dv
    @pavankumar-kn1dv Рік тому

    చాలా బాగుంది సూపర్... నాకు చాలా చాలా బాగా నచ్చింది.. బాగా చెసారు.... కొన్ని చోట్ల అమ్మాయి ఎనర్జీ కొంచెం తగ్గినట్టుంది... మామ ఇరగదీశాడు... రియల్ గా యమదొంగ సాంగ్ చూసినట్టుంది.... సూపర్

  • @bheemisettivenkatasubbaiah8098
    @bheemisettivenkatasubbaiah8098 8 місяців тому +8

    Chala Baga chesaru thanks to all

  • @narenderjt
    @narenderjt Рік тому +22

    పొట్టి మామ మరియు వారి టీమ్ కి శు బా భినందనలు.చాలా బాగా చేశారు

  • @ganeshganesh8272
    @ganeshganesh8272 Рік тому +6

    సాంగ్ సూపర్ హిట్ 👌👌👌👍👍👍✊🙏⛳ ఇచ్చి పడేసారు పొట్టి మామ డాన్స్ 👌👌💕💕💕పండు darling 💕👌👌👍
    ✊Team members అందరూ బాగా చేశారు 👌👌👍💕💕💕🌅

  • @K.shravyaPandu
    @K.shravyaPandu Рік тому +1

    Chala baga chesaru all the best for upcoming videos..👏✌️

  • @NagaRaju-zo2ig
    @NagaRaju-zo2ig Рік тому +4

    ఫస్ట్ అఫ్ ఆల్ మీకు థాంక్స్ చెప్పాలి ఈ సాంగ్ మీరు ఎంచుకున్నందుకు అలాగే మీరు లైఫ్ లాంగ్ బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా జీవితంలో
    చాలా ఎత్తు ఎదగాలని కోరుకుంటున్నాను
    అలాగే మీరు కూడా
    ఎన్టీఆర్ ని ఎల్లప్పుడూ ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను
    Jai NTR👍

  • @chintangaldilip1698
    @chintangaldilip1698 Рік тому +35

    Choriyigrapy, presentation of screenplay, energy next level 👏

  • @madasujagadeeshwar4500
    @madasujagadeeshwar4500 Рік тому +24

    Choroegrapher anna Hands off anna Amazing performance 😍 i am the fan of back dancer Srinu anna. What an expressions anna and my request is give more support to the back dancers

  • @Ashoks11Ch
    @Ashoks11Ch Рік тому +1

    Super chala baga chesaru maa anna ki dance cheyadam chala kastam parledu try chesaruu good JAI NTR Anna 💪💪💪

  • @amurali1642
    @amurali1642 Рік тому +8

    మీరు చేసిన సాంగ్స్ లో ఈ సాంగ్ views and subcribers పెరిగారు that is power of NTR...

  • @Sanyasirao-edcationtricks
    @Sanyasirao-edcationtricks Рік тому +39

    సాంగ్ చుస్తున్నత సేపూ బ్రో అనేదే కొట్టటం లేదు.... ఇద్దరు బాగా చేశారు.... అమ్మాయి మీకు ప్లస్ 💯❤️🔥☑️🌟💐... congratulations ☑️amdaraki

    • @kumarshiva3690
      @kumarshiva3690 Рік тому +1

      పొట్టి మామ కష్టానికి 🙏🏼🙏🏼🙏🏼👍👍👍ఎలాగైనా ఈ వీడియో jr NTR అన్న కు చేరేలా చూడండి ప్రజ్వల్ బ్రో ❤️

  • @RAM-dw5qb
    @RAM-dw5qb Рік тому +6

    సూపర్ పొట్టి మామ... అలాగే అమ్మాయి కూడా సూపర్...టీం వర్క్ సూపర్ బ్రదర్ ❤❤

  • @pallipattu3789
    @pallipattu3789 Рік тому

    సూపర్బ్....పండూ.. పొట్టి మామను డామినేట్ చేసింది... లొకేషన్... చాలా బాగున్నాయి...

  • @kanakarajupujari7541
    @kanakarajupujari7541 Рік тому +4

    పొట్టి మామ డాన్స్ ఇరగదీసావూ కేక పెట్టి చేసావ్ మామ యూట్యూబ్ ఇరాక్ కొట్టేసావ👌👌👌 లవ్ యు మామ 🌹🌹

  • @nag0076
    @nag0076 9 місяців тому +3

    Exlent suparr

  • @pamuanilkumaranilkumar6974
    @pamuanilkumaranilkumar6974 Рік тому +4

    మా NTR అన్న చూస్తే నీకు సినిమా లో ఛాన్స్ ఇస్తాడు పొట్టి మామ 💐💐💐💐💐

  • @ramagiriramesh5341
    @ramagiriramesh5341 Рік тому

    నందమూరి.. ఎన్టీఆర్ ప్రియమణి.. యమదొంగ సాంగ్ సూపర్ అందరు బాగున్నారు మంచి మంచి వీడియోలు సాంగ్ వీడియోలు చేయాలి.. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు డైలాగ్ సూపర్

  • @ntrbabji9471
    @ntrbabji9471 Рік тому +34

    సాంగ్ చాలా బాగా చేశారు సూపర్ ఉంది
    ఆల్ ది బెస్ట్ 🔥🔥🔥
    NTR Anna ఫ్యాన్స్

  • @SRAVANKUMAR-ru8sr
    @SRAVANKUMAR-ru8sr Рік тому +12

    ఎన్టీఆర్ అన్న పాట తీస్తున్నారు ఎలా చేశారు అనుకున్నా కానీ అసలు ఎక్కడ తగ్గలేదు గా డాన్స్ లో ఇరగదీశారు చాలా బాగా చేశారు 👍👍🙏🙏 బిగ్ ఫ్యాన్ ఆఫ్ NTR అమలాపురం

  • @KiranKiran-cg1no
    @KiranKiran-cg1no Рік тому +6

    అందరూ చాలా బాగా చేశారు పండు మీ స్మైల్ సూపర్ 👌👌👌👌👌👌👌

  • @BalineniManikanta
    @BalineniManikanta 4 місяці тому

    మి డాన్స్ లొ గ్రేష్ ఎనర్జీ సూపర్.అలాగే సినిమాటోగ్రఫీ exlent keepitup.

  • @gaddampavankumar3469
    @gaddampavankumar3469 Рік тому +3

    All the Team members are Awesome.......Keep doing on ........... Jai Jr.NTR

  • @ramgandham
    @ramgandham Рік тому +19

    ఎన్టీఆర్ పాటకి డాన్స్ చేయడం అంటే అంత ఈజీ కాదు
    సూపర్ గా చేశారు పొట్టి మామ అండ్ టీమ్👌👌👌

  • @malesmales5305
    @malesmales5305 Рік тому +7

    మళ్లీ మళ్లీ సుడలి అనిపిస్తుంది పండుపొట్టిమమ, ఇరగదీశారు ❤️

  • @DhoniVenky-k7c
    @DhoniVenky-k7c 5 місяців тому

    Potti mama dance super❤

  • @chalojajjanaka426
    @chalojajjanaka426 Рік тому +4

    One and only పండు పెర్ఫార్మన్స్ సూపర్ సూపర్ సూపర్...... ✊️👌

  • @milesoflove2036
    @milesoflove2036 Рік тому +21

    Anna I am from Karnataka,but mind blowing perfomence, extraordinary ,the credit goes to pr music team , love u guys ,i wishing all the best to team ,I am watching all songs from your channel

  • @Sandeshdare
    @Sandeshdare Рік тому +32

    Pottimama And Pandu Excellent Performance, Very Graceful dance, Energy levels Verey level, Nice Teamwork , Nice Choreography, Costumes was good, Prajjwal Editing and DOP was Super, Pandu is Upcoming Heroine. All The Best to PR Musical Team.

  • @RaviIndian47
    @RaviIndian47 Рік тому +1

    Seems to be shot at Chandragiri Fort..👌

  • @egalanaresh754
    @egalanaresh754 Рік тому +24

    అన్న డాన్స్ చాలా బాగుంది, విడియో కూడా అద్భుతంగా ఉంది, మీరు ఎంత కష్టపడి మాకు మంచి సాంగ్ చూపించారు....thank you so much,mi team అందరకు...all the best and congratulations 300k subscriptions.

  • @nareshpullugujju8790
    @nareshpullugujju8790 Рік тому +41

    సాంగ్ మాత్రం మాములుగా లేదు..
    ఎన్టీఆర్... సాంగ్ కోసం కష్టపాడారు ఫలితం దక్కిది.
    PR.. అందరూ సూపర్ గా చేసారు..❤❤❤

  • @hanumanth1419
    @hanumanth1419 Рік тому +6

    Ohhh wonderful congratulations entire team keep it up as well as potti mama great 😊

  • @venurekadi837
    @venurekadi837 Рік тому +1

    Super chasaru sir
    Thulla kottesaru NTR energy match chayalekapoyina mi range lo Baga chasaru ❤❤

  • @RAMJEETECHCHANNEL
    @RAMJEETECHCHANNEL Рік тому +56

    one of the best recreations I've ever seen, especially the girl who is daringly dancing in front of the camera, I admire the girl and the main lead hero, I have no words to describe him, tremendous performance, he is looking and dancing very cool and classy, I wondered while watching the act. As a Jr. NTR fan, I can proudly state that even the younger old man is attempting to dance to Jr. NTR songs. a huge thank you to the entire team, and best wishes for PR MUSICAL💌

  • @vijaykohli9174
    @vijaykohli9174 Рік тому +8

    పండు నీ డాన్స్ సూపర్ ❤ నీకోసం 4 టైమ్స్ చూసాను

  • @vinayreddy9354
    @vinayreddy9354 Рік тому +19

    చాలా బాగా చేసారు... పండు గ్లామర్ సూపర్.... ఎన్ని రోజులు కష్టపడ్డారో ఈ సాంగ్ కోసం....
    జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్..
    𝙺𝚒𝚗𝚐 𝚘𝚏 𝚍𝚊𝚗𝚌𝚎 𝙽. 𝚃. 𝚁

  • @saigopigopi3151
    @saigopigopi3151 Рік тому +5

    Wommo goosebumps, Veere level, lovely cute Pandu, and Potti Maama I LOVE both of you

  • @balreddybalreddy7451
    @balreddybalreddy7451 28 днів тому

    Super coriografer super Dancers Exlent All the best..

  • @Sivassv123
    @Sivassv123 Рік тому +4

    Super brother keeptup 👌👌👌 అతి అతి త్వరలో మీ అందరికీ మూవీ లో అవకాశం వస్తుంది god bless u everyone

  • @munnavishnu6141
    @munnavishnu6141 Рік тому +5

    I'm big fan of Jr NTR and dance performance is super 👌 and i watch continuously 3 times

  • @kkhanu6085
    @kkhanu6085 Рік тому +8

    Energetic performance guy's 🔥🔥all the best 👍👍

  • @deva9170
    @deva9170 Рік тому

    super...baga kastapadi chesaru...song baga vachindi...super mater.....ammai baga chesindi...good...good..very good

  • @chodipallisanju6145
    @chodipallisanju6145 Рік тому +10

    Always NTR super songs hits 💥💥💥

  • @Gangadhar-nq5wd
    @Gangadhar-nq5wd Рік тому +4

    సూపర్ బ్రదర్ జూనియర్ ఎన్టీఆర్ సాంగ్ డాన్స్ వేయడం ఆశ మాషి కాదు. సూపర్ హిట్ హిట్......

  • @k_fashion9177
    @k_fashion9177 Рік тому +6

    Few days lo 1M views complete ✅ ayuthudi 👍.

  • @Vanidhevi
    @Vanidhevi Рік тому

    Vere leval lo chesaru...... And super ga chesaru mama nuv ithe vere leval po...... Super

  • @bigbullconstruction
    @bigbullconstruction Рік тому +11

    KIDNEY TOUCHING PERFORMANCE MAWA 🔥

  • @jyothsnadevi6452
    @jyothsnadevi6452 Рік тому +9

    Dance, Grace, chorography simply super. All the best for whole Team💐💐💐 And Expecting coming song by Prajjwal

  • @SSCULTUREANDNATURE
    @SSCULTUREANDNATURE Рік тому +8

    పొట్టి మామ, పండు ల energetic performance మామూలుగా లేదు . ఇంక మాటల్లేవ్ …. నాకు ఎప్పుడైనా రిలాక్స్ కావాలనిపిస్తే ఈ వీడియో చూస్తా … ఎన్ని సార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించేలా అద్బుతంగా తీశారు.. For all of your team thank you.. Take a Bow..

  • @Dolphindoctor619
    @Dolphindoctor619 Рік тому

    NTR dance ki , Priyamani dance ki pranam petti dance chesaru...... Shabhaashhhhh......All the best to team pottimama

  • @santoshbadda8583
    @santoshbadda8583 Рік тому +9

    Good editing, nice costume design, finally the presentation was fantastic...
    Well done keep it up guys...

  • @abhayram8859
    @abhayram8859 Рік тому +5

    మామా గారు డాన్స్ చాల బాగా చేసారు 😊❤

  • @pvenkatareddy7201
    @pvenkatareddy7201 Рік тому +4

    All the best kudos to the entire team especially pottimama and the heroin

  • @ravindrapamula4542
    @ravindrapamula4542 Місяць тому +1

    పండు డాన్స్ సూపర్ సూపర్

  • @avisurya5684
    @avisurya5684 Рік тому +5

    Excellent performance all the best for whole team 💐