సాంగ్ మాత్రమ్ కిర్రాక్ గా ఉంది. పొట్టి మామకు ఆ ఎనర్జీ ఎక్కడ నుండి వస్తదో ఏమో,, ఈ సాంగ్ లో అందరు ఫుల్ ఎనర్జీ తో చేశారు 👌👌👌,, చరణ్ అన్న కంపోజ్ చేసిన సాంగ్స్ మొత్తం కేక ఫుల్ ఎనర్జీ తో ఉంటాయి,, ఈ సాంగ్ అంతకు మించి ఉంది చరణ్ అన్న కు ❤❤❤
ఆ అమ్మాయిని చూసి నిజంగా రంభ ఏమో అనుకున్నా... నిజంగా చిరంజీవి గారి పాట ఇద్దరూ కూడా ఇరగదీసే సార్... ఇంత మంచి పాట మాకు అందించిన మీకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు... మామ అంత ఎనర్జీగా ఉండడానికి సీక్రెట్ ఏంటి మాకు కూడా చెప్పండి కొంచెం.. సరదాగా కాసేపు నీతో 🙌👍👌
Chala chala bagundi sir dance, expressions, choreography all good , oka chinna mata abhimanam ante vallanu chusi yedo dance chesam anela kakunda Respected Chiranjeevi sir lo talakay pravesam chesi ee agelo kuda intha goppaga dance chec ma andari hrudayalanu geluchukunna respected pottimama garu meku na padabhivandanam and ushagaru rambagaruni maripincharu andariki god bless you ❤❤❤
ఈ సాంగ్ కోసం నేను కూడా చాలా చాలా ఎదురు చూశాను చాలా సూపర్ ఉష గారు మీరు డాన్స్ అంకుల్ కూడా ఈ ఏజ్ లో చాలా బాగా సూపర్ గా చేశారు డాన్స్ నాకు చిరంజీవి సాంగ్స్ అంటే చాలా ఇష్టం👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Choreographer very hard worker endukante ayana thera midha kanipinchadu but andarini support cestu dance kummincharu chala chala bagundhi potti mama usha garu excellent crsaru boys kuda baga support cesaru ❤
రియల్లీ గ్రేట్ డాన్స్... ఉష పొట్టి మమ ఇరగదీశారు.మధ్యలో ప్రజ్వల్ కామెడీ టైమింగ్ నిజంగా సూపర్.. ఎంటైర్ టీమ్ కు అల్ ది బెస్ట్..మీరు ఇలాంటి సాంగ్స్ ఇంకెన్నో చెయ్యాలని నేను మనసారా కోరుకుంటున్నాను ❤❤❤❤❤
సాంగ్ చాలా బాగుంది ఉష అద్భుతంగా చెసింది.. పొట్టిమమా డాన్స్ లొ చిరంజీవి గారూ మీద అభిమానం కనపడుతుంది... శ్రీహరి గారి క్యారెక్టర్ సూపర్ గా చేశారు ఓవరాల్ గా సూపర్ i like it❤
తెలంగాణకు చెందిన నేను హరీష్ మామయ్య మీరు చాలా బాగా చేసారు మరియు మీ నటన అద్భుతం మరియు ఈ వయస్సులో మీరు పెద్ద హీరోల కంటే అద్భుతంగా డ్యాన్స్ చేసారు, ఈ రోజు నుండి నేను మీకు పెద్ద అభిమానిని మరియు మీ ఉజ్వల భవిష్యత్తు కోసం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మరియు మిమ్మల్ని థియేటర్లలో చూద్దాం కాసేపట్లో నేను వేచి ఉన్నాను మామయ్య❤❤❤❤❤
చాలా అంటే చాలా చాలా బావుంది పొట్టిమామను ఎలాగైనా చిరంజీవి అన్నయ్యను కలిసే విదంగా చేయండి కొంచం అలాగే ఆ అమ్మాయి ఉష చాలా బాగచేసింది అచ్చం రంభ ని చూసినట్టుంది thank for your all team💐💐💐💐💐💐
Potti mama gaaru and usha madam ee lanti paatlau marini రావాలని కోరుకొంటూ మీ andari సపోర్ట్ అందరు success అవ్వాలని కోరుకుంటున్నాను prjawal gaaru tq sir
My best compliments to all the team members..especially the Girl USHA worked so hard by keeping 100% effort for this song and her expressions made the song beautiful ..she has a bright future ..Once again Best of Luckk to all 🎉
సాంగ్ చాలా అద్భుతంగా చేశారు.బాయ్స్ ,ప్రజ్వల్ బాగా సపోర్టు చేశారు.పొట్టి మామ చేయలేని సాంగ్ ఎది లేదు ఎందుకంటే అతని పట్టుదల అలా ఉంది. ఉషా always మంచి dancer, అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కిర్రాక్ వుంటాయి... చరణ్ గురించీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎదైనా చేయించగలడు...పొట్టి మామ ప్రభు దేవ గారి ముక్కలా ముకాబుల సాంగ్ చేస్తే చూడాలని వుంది...
ನಮ್ಗೆ ತೆಲುಗ ಮಾತಾಡೋಕೆ ಬರಲ್ಲ ಆದ್ರೂ ನಾನು ನಿಮ್ಮ ದೊಡ್ಡ ಅಭಿಮಾನಿ ಸರ್ ನಿವು ತುಂಬಾ ಎನರ್ಜಿ ಯಿಂದ ನೃತ್ಯ ಮಾಡ್ತೀರಾ ನಮ್ ಕನ್ನಡ ಸಿನಿಮಾಗೂ ಓಸಿ ಕೊರಿಯೋಗ್ರಫ ಮಾಡಿ ಪ್ಲೀಜ್ jr ಪ್ರಭುದೇವ್ ಸರ್♥️♥️♥️♥️🙏

Play back speed increase chestaru bro
@@vasucena476 ohh kk
సూపురు.
Super, chala baga chesaru
Bro cover song cheyalante rights yela tisukovali pls tell me
పొట్టి మామ 👍👍👍
నిజంగా సినిమా లో సాంగ్ చూసినట్టు ఉంది.❤❤❤❤❤❤🎉🎉🎉🎉చింపేశారు అంతే!1కోటి లైక్స్ రావాలని కోరుకుంటున్న ఆల్ థీ బెస్ట్
ఆ అమ్మాయిని చూసి నిజంగా రంభ ఏమో అనుకున్నా... నిజంగా చిరంజీవి గారి పాట ఇద్దరూ కూడా ఇరగదీసే సార్... ఇంత మంచి పాట మాకు అందించిన మీకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు... మామ అంత ఎనర్జీగా ఉండడానికి సీక్రెట్ ఏంటి మాకు కూడా చెప్పండి కొంచెం.. సరదాగా కాసేపు నీతో 🙌👍👌
ఈ అమ్మాయి కోసం చూసే వాళ్ళు ఎంత మంది 😍👍🏻
Supar♥️♥️♥️👌👌👌👌👌usha garu 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌♥️♥️♥️♥️♥️♥️
Nenu
చాలా చాలా బాగా చేశారు అందరూ బాగా కష్టపడ్డారు మరెన్నో సాంగ్స్ చేయాలని కోరుకుంటున్నాను
Meelo meere ichukondi ra compliments sulliga vadu chiranjeevi adi rambha na ra lanjodka
హీరోయిన్ బాగుంది.. డాన్స్ బాగా వేసింది.. ❤️
పొట్టి మామ చిరు గారి గ్రేస్ కి ఏ మాత్రం తగ్గకుండా చేశారు. జై పొట్టి మామ 🔥🔥🔥🔥🔥
సూపర్ గా చేశారు అందరు ఇంకా అమ్మాయి సూపర్ గా డాన్స్ చేసింది మంచి భవిష్యత్తు ఉంది తనకి🤗
Superrr 🎉🎉🎉
Tqq
చాలా కష్టపడి ఈ సాంగ్ చేసారు బయ్య. సూపర్ ఎడిటింగ్, సూపర్ కోరియోగ్రఫీ 👌👌
1998లో చిరంజీవి రంభ 2023లో ఉష పొట్టి మామ దుమ్ము దులిపేసినారుపో congrats both and special thanks Charan bro
అర్పించేసాను రా బాబు పొట్టి మామ ఎనర్జీ ఇంకో లెవెల్🎉❤ super performance both all of you team 🎉
A matram tagedde lee❤❤❤❤
Chala chala bagundi sir dance, expressions, choreography all good , oka chinna mata abhimanam ante vallanu chusi yedo dance chesam anela kakunda Respected Chiranjeevi sir lo talakay pravesam chesi ee agelo kuda intha goppaga dance chec ma andari hrudayalanu geluchukunna respected pottimama garu meku na padabhivandanam and ushagaru rambagaruni maripincharu andariki god bless you ❤❤❤
ఎన్ని సంవత్సరాలు గడిచిన ఈ పాటకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది❤ బావగారు బాగున్నారా 🤍 సాంగ్ (Pottimama) డాన్స్ అదుర్స్ 🔥
Super song guru your dance is very good
అందరూ కలిసి బాగా కష్టపడి పండించిన న్యాయం చేశారు ...సూపర్ సూపర్
🌹🌹🌹ఉషా గారు మీ డ్యాన్స్ సూపర్ 🌹🌹
Superrrr dance broo
అబ్బా ఏం తీసినా చరణ్ అన్న సూపర్ పొట్టి మామ సూపర్
ఈ సాంగ్ కోసం నేను కూడా చాలా చాలా ఎదురు చూశాను చాలా సూపర్ ఉష గారు మీరు డాన్స్ అంకుల్ కూడా ఈ ఏజ్ లో చాలా బాగా సూపర్ గా చేశారు డాన్స్ నాకు చిరంజీవి సాంగ్స్ అంటే చాలా ఇష్టం👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
పొట్టి మామ, ఉషా ఇద్దరు కూడా డాన్స్ సూపర్ గా చేసారు. ఆల్ ది బెస్ట్ టూ టీమ్.
టీమ్ అందరికి ప్రత్యేక అభినందనలు
పొట్టిమామ, ఉష కి ప్రత్యేక అభినందనలు. 💐💐🌹🌹🌺🌺🌷🌷
కిర్రాక్ 👍🏻👌🏻
ఎంత బాగుందో మీ పెర్ఫార్మన్స్ , ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు .
పొట్టి మామ ఎనర్జీ మాత్రం సూపర్❤❤❤ చిరంజీవి గారికి ఏకడ తగ్గలేదు 👏👏
అందరూ చాలా బాగా పెర్ఫార్మన్స్ ఇచ్చారు. కెమెరా&ఎడిటింగ్ మాత్రం అద్భుతం 👌👌👌👌👍🏻👍🏻🎇🎉🎊🎋🧨🎇🎉🎊
హీరోయిన్ ఈ సాంగ్ లో సూపర్ ఉంది🎉🎉🎉
Song super 😊pottimama and usha super🎉ga chesaru excellent 👌
Choreographer very hard worker endukante ayana thera midha kanipinchadu but andarini support cestu dance kummincharu chala chala bagundhi potti mama usha garu excellent crsaru boys kuda baga support cesaru ❤
రియల్లీ గ్రేట్ డాన్స్... ఉష పొట్టి మమ ఇరగదీశారు.మధ్యలో ప్రజ్వల్ కామెడీ టైమింగ్ నిజంగా సూపర్.. ఎంటైర్ టీమ్ కు అల్ ది బెస్ట్..మీరు ఇలాంటి సాంగ్స్ ఇంకెన్నో చెయ్యాలని నేను మనసారా కోరుకుంటున్నాను ❤❤❤❤❤
సాంగ్ చాలా బాగుంది ఉష అద్భుతంగా చెసింది.. పొట్టిమమా డాన్స్ లొ చిరంజీవి గారూ మీద అభిమానం కనపడుతుంది... శ్రీహరి గారి క్యారెక్టర్ సూపర్ గా చేశారు ఓవరాల్ గా సూపర్ i like it❤
బొబ్బిలి అన్న మీరు చాలాబాగా డాన్స్ చేశారు.మీ డాన్స్ కి నా హృదయ పూర్వక అభినందనలు
Super
Srihari super
పొట్టి మామ డాన్స్ సూపర్ 👌👌
ప్రజ్వల్ శ్రీహరి గారిని మరిపించారు.. ఒక మహా నటుడ్ని గుర్తు చేశారు..
వేరే లెవెల్. అస్సలు తగ్గలేదు, ఈ సాంగ్ కోసం వెయిటింగ్ సూపర్ సూపర్ ❤❤❤ పొట్టిమమ సూపర్ నువ్వు
Just imagine...ఒకవేళ చిరంజీవి గారు ఈ డాన్స్ చూసి నచ్చిన తర్వాత మిమ్మల్ని కలవమని చెప్తే ఎలా ఉంటుంది...?
Pottimama grace adbhutam. Usha excellent as usual.
తెలంగాణకు చెందిన నేను హరీష్ మామయ్య మీరు చాలా బాగా చేసారు మరియు మీ నటన అద్భుతం మరియు ఈ వయస్సులో మీరు పెద్ద హీరోల కంటే అద్భుతంగా డ్యాన్స్ చేసారు, ఈ రోజు నుండి నేను మీకు పెద్ద అభిమానిని మరియు మీ ఉజ్వల భవిష్యత్తు కోసం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మరియు మిమ్మల్ని థియేటర్లలో చూద్దాం కాసేపట్లో నేను వేచి ఉన్నాను మామయ్య❤❤❤❤❤
పోటీ మామ గుడ్,హీరోయిన్ ఎక్ష్ట్రార్డినరి పర్ఫార్మర్......ఫెంటాస్టిక్ expression ఇచ్చింది......good feature her....❤
10 సార్లు చూసాను ఇంకా చూడాలి అనిపిస్తుంది సాంగ్ మాటలు లెవ్..😮😮😮😮😮
Super Akka 👌👌👌❤
చాలా బాగా చేసారు......🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
మామ నువ్వు సూపర్ అంటే సూపర్ ఆదరగోట్టేసారు 🕺🕺🕺మీకు జోహార్ 👌👌👌
Continuous ga 10times chusa super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
మరో చిరు పొట్టి మామ సూపర్ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది డాన్స్ అల్ ది బెస్ట్ పొట్టి మామ టీమ్ 💐💐💐💐💐
Vareywah chinchesatu team motham supper andi❤️👍🏻👌👌👌👌👌👌
సూపర్ గా చేశారు ఇలాంటి సాంగ్స్ చేసుకుంటూ ముందుకెళ్లాలని
సాంగ్ కోసం wait చేశాను. సాంగ్ చాలా బాగుంది.ఉష,పొట్టిమామ డాన్స్ బాగా చేశారు.👌👌👌
చెప్పాను కదన్నా 👌👌👌👌👌👌👌👌👌👌పిచ్చెక్కించారు సాంగ్ ❤️❤️❤️
❤
పొట్టి మామ నీ డ్యాన్స్ సూపర్, ఉషా గారు మీ డ్యాన్స్ కూడా చాలా
Really osam ga vundi super andharu chala baga cheysaru original song ki ami mathram thagaledu❤
చాలా బాగుంది వీడియో మస్తు యాక్టివ్ గా చేసారు
Usha expressions and grace in her dance is super.. Bright future to her. Everyone struggled lot for this output.
పొట్టి మామ ఎనర్జీ లెవెల్స్ పీక్స్ లో ఉన్నాయి.. చిరు గారి పాట కి న్యాయం చేశారు..❤❤❤.. all the best..for bright future...
ఈ సాంగ్ లో ఉష ఎనర్జీ ప్లస్ చాలా అందంగా ఉంది ...అలాగే పొట్టి మామ డాన్స్ వీర గా తీసిండు చరణ్ గారి కొరియోగ్రఫీ చాలా బాగుంది❤
పొట్టిమామ చిట్టిచిరు ఉష త్రిష అద్భుతమైన ప్రదర్శన ఇది నిజంగా సినిమా పాటలాగా చాల సూపర్ కీపిటప్
Excellent ga chesaru potti mowa nijangaaa meeru chala great 👍😃
Super hit song super choreography mp Charan sir❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤👍👍👍👍👍👍👍👍👍
బావగారు బాగున్నారా ! మైండ్ బ్లోయింగ్ చరణ్ సార్
Choreography next level
సాంగ్ అయితే సూపర్ గా ఉంది చాలా బాగా తీశారు బ్రైట్నెస్ కొద్దిగా డల్ గా ఉంది bro
Potti mama Usha and boys also team excellent 👌👌👌👌👌👌 chala bagumdi...
సాంగ్ బాగా వచ్చింది అల్ ది బెస్ట్ ❤❤❤
Super 👌 super 👌👌👌
Excellent 👌👍 మరో మెగాస్టార్ చిరంజీవి గారిని ఇందులో చూసాము
చాలా బాగా చేశారు 😊
సూపర్ గా ఉంది మీ పొట్టి మామ కుమ్మేశాడు , good all the best
సూపర్
అద్భుతం,
మట్టిలో మాణిక్యాలు
సినిమా వాళ్ళు మీ కన్నా గొప్పవాళ్ళు కాదు
Exlint performance all of you once again congratulations ❤❤ this song 😊😊😊🎉🎉🎉🎉❤❤❤
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ఈ సాంగు కోసం
Adiripoendi 🎵❤❤❤❤❤
చాలా అంటే చాలా చాలా బావుంది పొట్టిమామను ఎలాగైనా చిరంజీవి అన్నయ్యను కలిసే విదంగా చేయండి కొంచం అలాగే ఆ అమ్మాయి ఉష చాలా బాగచేసింది అచ్చం రంభ ని చూసినట్టుంది thank for your all team💐💐💐💐💐💐
Potti mama gaaru and usha madam ee lanti paatlau marini రావాలని కోరుకొంటూ మీ andari సపోర్ట్ అందరు success అవ్వాలని కోరుకుంటున్నాను prjawal gaaru tq sir
My best compliments to all the team members..especially the Girl USHA worked so hard by keeping 100% effort for this song and her expressions made the song beautiful ..she has a bright future ..Once again Best of Luckk to all 🎉
అబ్బా....ఎంట్రన్స్ లో ఆ వాక్ కేక. ప్రజ్వల్ టీమ్ అల్ the బెస్ట్....ఈ సాంగ్ తో మీరు చిరంజీవిని కలవాలి 👏🤝🙏
Telugu
సాంగ్ చాలా అద్భుతంగా చేశారు.బాయ్స్ ,ప్రజ్వల్ బాగా సపోర్టు చేశారు.పొట్టి మామ చేయలేని సాంగ్ ఎది లేదు ఎందుకంటే అతని పట్టుదల అలా ఉంది. ఉషా always మంచి dancer, అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కిర్రాక్ వుంటాయి... చరణ్ గురించీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎదైనా చేయించగలడు...పొట్టి మామ ప్రభు దేవ గారి ముక్కలా ముకాబుల సాంగ్ చేస్తే చూడాలని వుంది...
Wow,really ❤
పొట్టి మామా డ్యాన్స్ హైలైట్
Congratulations.. Nice composed.. All the best.. Love you Pottimama💕👌💙💗
ఒకరు అని చెప్పలేము అందరూ దుమ్ము లేపారు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Mind blowing performance
Lady dance super...super grace and flexibility...manchi solo song chestey చూడలనివుంది
Really e song చూస్తుంటే ..సినిమా song chusthuna feel vachindi..ఇలాంటి songs cheyandi.
Superb, Congratulations to the whole team.
Very Energetic Dance Done By Main Hero 👌👌 Everyone Show His Performance Wonderful, Finally Worthable Watch 😍
Age is just a number.. what a energy..superb👌👌
Superb performance! Andaru chala active ga chesaru. Nice.
సూపర్ పోట్టి బామర్ది
Charan choreography superb ❤❤❤
Song came very well. Congratulations to the entire team of PR musical
మీ టీమ్ అందరికీ మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులు వుండాలని మనస్సారా కోరుకుంటున్నాను ❤❤❤❤❤
super, super, super..... Hero enarji altimet, heroin lo rambha kanipinchindhi super.
Super duper bumper 0:12 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Her dance and face expressions are awesome 😍
Hats off From Tamilnadu. 👏👏👏👏👏👏👏👏👏👏
Congratulations Charan Anna 🔥🔥🔥
HEROINE GA CHESINA AMMAYI USHA DANCE SUPER NEXT LEVEL PERFORMANCE POTTI MAMA KUDA BAGA CHESARU
ನಮ್ಗೆ ತೆಲುಗ ಮಾತಾಡೋಕೆ ಬರಲ್ಲ ಆದ್ರೂ ನಾನು ನಿಮ್ಮ ದೊಡ್ಡ ಅಭಿಮಾನಿ ಸರ್ ನಿವು ತುಂಬಾ ಎನರ್ಜಿ ಯಿಂದ ನೃತ್ಯ ಮಾಡ್ತೀರಾ ನಮ್ ಕನ್ನಡ ಸಿನಿಮಾಗೂ ಓಸಿ ಕೊರಿಯೋಗ್ರಫ ಮಾಡಿ ಪ್ಲೀಜ್ jr ಪ್ರಭುದೇವ್ ಸರ್♥️♥️♥️♥️🙏