పితృ పక్షంలో ఇది చేస్తే, పిల్లలనీ వంశాన్నీ కాపాడేస్తుంది | Pitru devata stotram | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 24 сер 2024
  • Here is a powerful Pitru pranama stotram given by by Lord Brahma (pitru stotram / pitru pranama stotram / pitru stavam) that anyone including children and women can do.
    Do it on every amavsaya day for sure. You can do it daily also. No rules while doing this.
    Nanduri
    - Uploaded by: Channel Admin
    Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila Official
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Demos
    / @nandurisrivani
    Link for stotram PDF in 4 languages - Telugu Kannada Tamil and English
    (Kannada Lyrics courtesy: Sri N. Manu.
    Tamil Lyrics courtesy: Anonymous channel member
    Our sincere thanks to both of them for their contributions)
    drive.google.c...
    Q) ఈ స్తోత్రం పూర్వ సువాసినులు చేయవచ్చా?
    A) మనిషై పుట్టిన ప్రతివాళ్ళూ చేయవచ్చు
    ఇది ఏటి సూతకంలొ కూడా చదువవచ్చు . రజస్వలాకాలంలొ చదవకూడదు
    Q) తల్లి తండ్రులు జీవించి ఉండగా ఈ స్తోత్రం చదవవచ్చా?
    A) వీడియో మళ్ళీ వినండి. పుట్టినరోజు గురించి చెప్తూ చదవమనే చెప్పారుగా, మళ్ళీ సందేహం ఎందుకు?
    Q) రోజూ పూజతో పాటు దీన్ని చేయవచ్చా?
    A) చేయవచ్చు. ఇది మామూలు పవిత్రమైన స్తోత్రాల వంటిదే . ఇదేమీ అపర క్రియ కాదు. రోజూ పూజ మధ్యలో చదువుకోవచ్చు . పూజ మందిరంలోనే చేయవచ్చు. మిగితా స్తోత్రాలన్నిటికీ ఏ పధ్ధతి పాటిస్తారో, దీనికీ అంతే
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #pitrupaksha #pitrupaksh #mahalayaamavasya #pitrudosh #pitrupaksh2022
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 1,3 тис.

  • @krishnaveerabhishekchalla2794
    @krishnaveerabhishekchalla2794 Рік тому +170

    Jai Gurudeva 🙏🙏🙏
    Tears are rolling down my eyes listening to this..
    You made me realise the value of my parents

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Рік тому +130

    మా పితృదేవతలరా మీరు ఎక్కడ ఉన్న పాదాభివందనాలు మీకు తెలియజేస్తున్నాను..
    దయచేసి మీ అనుగ్రహ వర్షం నాపై కురిపించండి. మన వంశాన్ని తరింపజేసేభాగ్యాన్ని నాకు కల్పించండి..
    అడ్డంకులు రాకుండా కాపాడండి...
    మీరు సంతోషపడేలా ఆ గణనాథుని అనుగ్రహము & కాశి విశ్వేశ్వర అనుగ్రహము & దుర్గా భవాని అనుగ్రహము పొందిఉన్నాను 🚩🙏🕉️🙏🙏

  • @sriram4461
    @sriram4461 Рік тому +51

    మా యువకులకు ఇలాంటి గొప్ప విషయాలు చెప్పి మా అందరిని మంచి మార్గంలో నడిపిస్తున్న గురువు గారికి పాదాభివందనం

  • @rajeshwarkothakonda6785
    @rajeshwarkothakonda6785 Рік тому +4

    🙏 గురూజీ చాలా మంచి వీడియో చేశారు...
    నా శ్రీమతి కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను...
    నా అమ్మ నాన్న ల తిథులు గుర్తుపెట్టుకొని చాలా చక్కగా ఆ రెండు రోజులు నిర్వహిస్తుంది ..నా కంటే ఎక్కువ శ్రద్ద,భక్తులతో చేస్తుంది...ఈ సందర్భంగా నా మాతా పితరులకు నమస్కారం..🙏

  • @srikrishnagudiwada4033
    @srikrishnagudiwada4033 Рік тому +5

    పితృదేవతల స్తోత్ర స్మరణతో నా జన్మ ధన్యమైంది గురువుగారు.నేను చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాను గురువుగారు ఈ స్తోత్రం కోసం...మీకు శత కోటి ప్రణామములు

  • @gaddesrinivas
    @gaddesrinivas Рік тому +54

    జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకునేందుకు, వారిని గౌరవించుకునేలా ప్రతీ ఒక్కరూ నడుచుకునేందుకు మీరు చేసిన ఈ వీడీయో అమోఘం అద్భుతం 👌🙏 మీరు చెప్పిన విధానం సుతి మెత్తగా కాస్త కఠువుగా ఉన్నా వాస్తవం 😃👍

  • @sarithachilumula993
    @sarithachilumula993 Рік тому +79

    శ్రీ గురుభ్యోనమః🙏🙏ఎప్పుడు ఏది అవసరమో దానికి అనుగుణంగా మాకు వీడియోలు రూపంలో అందిస్తున్నారు గురువుగారు చాలా చాలా ధన్యవాదాలు🙏🙏🙏

  • @sudhasurampudi6263
    @sudhasurampudi6263 Рік тому +19

    అద్భుతమైన మీ ప్రసంగం విన్న ఎంతో మంది కి కళ్ళు తెరిపించి బాగుపరచాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను ... 🙏🙏🙏🙏

  • @pallavchinmaivlog5297
    @pallavchinmaivlog5297 Рік тому +6

    గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏.
    మా అమ్మగారు ఈ మద్యే జనవరి 5వ తారీఖున covid-19 తో శ్వాస ఆడక చాలా నరకం అనుభవించి చనిపోయారు. అది నా కళ్ళ ముందే జరిగింది. అది నేను ఇప్పటికి తట్టుకోలేక పోతున్నాను గురువుగారు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం గురువుగారు, నేను తనకి ఒక్క సంతానమే గురువుగారు. శ్రాద్ద కర్మలు నేను చేయకూడదు అన్నారు. మా అమ్మగారు బ్రతికున్న రోజుల్లో ఏ తాను సంతోషం గా, సుఖంగా బ్రతికింది లేదు గురువుగారు, అనారోగ్య సమస్యలతో, కుటుంబాకాలహలతో బాధలు అనుభవించారు.
    కనీసం తన ఆత్మ కి శాంతి చేకూర్చాలంటే నేను ఏమి చేయాలి గురువుగారు. ఎంతకష్టమైన పూజ అయినా, స్తోత్రమైన సరే గురుగారు నేను చేస్తాను. దయచేసి ఏమి చేయాలో చెప్పండి గురువుగారు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshvenky2573
    @venkateshvenky2573 Рік тому +8

    శ్రీ విష్ణురుపయ నమఃశివాయ నమస్కారము గురువుగారు మా ఇంట్లో పితృ దేవతలకు జంతుబలి ఆచారం అంటారు కానీ నేను శాకాహారి నీ ప్రతి ఏకాదశికి ఉపవాసం ద్వాదశి ఘడియలో ఉపవాసం విరమించాడం మీలాంటి గురువుల ప్రవచనాలు వింటూ ఉంటా మీరు చెప్పిన వ్రతాన్ని కొన్నింటిని చేస్తున్నాను మనుసు కు ప్రశాంతంగా ఉంటుంది కానీ పితృ దేవతలకు పిండప్రదానాలు చేయల లేక జంతుబలులు అంటారు🙏 చేతులు జోడించి వేడుకుంటూనను దయచేసి వివరించండి నమస్కారము గురువుగారు 🙏

  • @naveennarayana_
    @naveennarayana_ Рік тому +92

    మీ ద్వారా ఎందరినో సన్మార్గంలో ప్రయనింపచేసిన మరియూ దైవానికి చేరువ చేసిన ఆ... పున్యజీవి శ్రీ నండూరి రాధాకృష్ణ గారికి పాదాభివందనం. ఆయన ప్రబ్రహ్మ సయుధ్యం లో ఉండిపోవాలని కోరుకుంటున్నాను 🙏🏻

    • @balabadrarani390
      @balabadrarani390 Рік тому +1

      Modher Leni vallu kuda chadavachha guruvugaaru

    • @raanapratap4117
      @raanapratap4117 Рік тому +2

      నమస్కారం అయ్య గారు మాది వనపర్తి జిల్లా ఊరు మాది కానీ నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇందరు అమ్మాయి లు ఒక అబ్బాయి ఉన్న డ కానీ మా పెద్ద అమ్మాయి పేరు ఉమాదేవి 23 సంవత్సరం ఉన్న యి కానీ 6 తేదీ 10 నెల లో చనిపోయింది సంవత్సరం రికం పెట్టొచ్చు లో ఎపుడు పెట్టాలి ఎలా పెట్టాలి చెప్పాడి లో

  • @manisuraj7243
    @manisuraj7243 Рік тому +4

    శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ..
    గురువు గారి పాదాలకు నమస్కారం ...
    ఈ రోజు పూజ చేసి అలా మీ ప్రవచనం విన్నాను .చాలా హాయిగా ఉంది మనస్సుకు మరియు ప్రతి రోజు ఈ శ్లోకం చదువుతాను నిత్య పూజలో...మీరు చెప్పిన దగ్గర నుండి హయగ్రీవ కవచస్తోత్రము చదువుతున్నా అది రామరక్షా స్తోత్రము ల ఉంది కానీ కొంత అర్దం అవ్తుంది కొన్ని అర్దం కావట్లేదు.మీరు దాని గురించి చెప్తే చాలా బాగుంటుంది చాలా వేగంగా అర్దం అవ్తుంది.నేను చేయాల్సిన ప్రయత్నం చేసి నేను నేర్చుకుంటున్న కానీ మీ ప్రవచనం కోసం ఎదురు చూస్తున్న గురువు గారు...

  • @lnvsap4115
    @lnvsap4115 Рік тому +15

    My father is 90 year old, and alive and he is like a friend to me 🙏. My mother 81 years old 🙏. She expired in Jan22. .I only took care all these years. I only cooked food to them and we all ate combinedly always, all these years . I miss my mother a lot. She is not beside me now physically.I am single. Never married..

  • @akkunuriramakrishna4277
    @akkunuriramakrishna4277 Рік тому +15

    గురువుగారు ఇంత మంచి పితృ ప్రణామ స్తవం ఇచ్చినందుకు సతదా సహస్రదా ప్రణామములు 👏👏👏

  • @activelifeliving5991
    @activelifeliving5991 Рік тому +37

    Namaskaram Guruvugaru. I am currently living in USA and i am so grateful to be following our traditions irrespective of where i live. Today i read the pitru pranama stotra for 3 times for our pitru mandalas - vasus, rudras, adityas. While i am reading i was just feeling that they are watching me and i am saying thanks through this stotram. Its a great feeling. Thank you so much andi. Grateful and blessed to be this channel member🙏🏻

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Рік тому +17

      సంతొషం. ఆ అనుభూతి మీరు పొందాలనే ఆ శ్లోకాలకి అర్ధం చెప్పాను

    • @balareddy2582
      @balareddy2582 Рік тому +1

      at what time u read ..plz say

  • @AlwaysRams278
    @AlwaysRams278 Рік тому +2

    గురువు గారు మీ యొక్క అడ్మిన్ చేత ఈ నాయొక్క విన్నపం సేకసించి నాకు రిప్లై వస్తుంది అని భావిస్తున్నాను.....మా అమ్మ నాన్న,పిన్ని చిన్నాన్న లు ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా మా తాతగారిని ,నాన్నమ్మ మీ ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా కొలవారు... ఎదో మొక్కుబడికి చేస్తారు తప్పా...మనస్ఫూర్తిగా ఏ క్రతువు కూడా..సరిగ్గా చెయ్యరు...ఆ యొక్క లోటు ఎప్పుడు నాకు ఉండిపోతుంది....వీళ్ళ యొక్క అజ్ఞానంతోనో వీళ్ళు చేయలేకపోతున్నారు...నాకు తాత,నాన్నమ్మ అంటే చాలా ఇష్టం....అలాంటి నేను నా భార్య కలిసి వీళ్ళతో చేయించేమార్గం...కానీ మేము చేసే మార్గం కానీ ఏదైనా ఉంటే చెప్పండి గురువు గారు...మేము మీకు...ఎంతో రుణపడి ఉన్నాము .ramarao.muddada@gmail.com.9491931283

  • @junegem
    @junegem Рік тому +3

    చాలా బాగా వివరించారు. ఇంతటి విషయం మీ ద్వారా జ్ఞానోదయం అవడం మా అదృష్టం. నమస్కారం.

  • @srujanaramana6858
    @srujanaramana6858 Рік тому +3

    నమస్తే స్వామీ నికు పాదాభివందనములు చాలా స్పష్టంగా చెప్తారు ఏ విషయం గురించి అయిన,
    ఏ జన్మ పుణ్యమో మీరు చెప్పేది వినగలుగుతు అనుకరించడం ద్వారానే సాధ్యం కాని పని అంటూ ఏది ఉండదు స్వామీ🙏🙏

  • @user-ru6xb6be8x
    @user-ru6xb6be8x Рік тому +19

    జన్మదిన శుభాకాంక్షలు మీ నాన్నగారికి

  • @Sheisashwini
    @Sheisashwini Рік тому +44

    గురువుగారు మీకు ధన్యవాదాలు మీ మాటలు మాకు మార్గదర్శకాలు. కానీ నాదొక బాధ . దేవుడు నిజం గా వున్నదా అనిపిస్తుంది కొన్ని సార్లు అన్ని తప్పులు చేసినవాళ్లు చాలా సంతోషం గా వుండి తెలిసి ఎవరికి అన్యాయం చెయ్యని వాళ్ళు బాధలని అనుభవిస్తున్నారు

    • @sanjaneyulu714
      @sanjaneyulu714 Рік тому +1

      అది పూర్వ జన్మ సుకృతం...అందుకే ఈ జన్మలో మంచిగా ఉండాలి.

    • @tanajihere706
      @tanajihere706 Рік тому +2

      చరిత్రను ఓసారి పరిశీలించండి ధర్మాన్ని అనుసరించే వారికి ఎక్కువ కష్టాలు కాని వారు ధర్మాన్ని విడిచిపెట్టారు చివరిగా గెలిచేది ధర్మమె

    • @ss-ki9wo
      @ss-ki9wo Рік тому +1

      same andi memu kuda antha kastha pada palitham lekunda pothundhi..

    • @krishnavenideevi431
      @krishnavenideevi431 Рік тому

      @@ss-ki9wo guruvu ni nammi cheyandi this is the test we need to go through I am also in this position 2 days before reading guru charitra, one of story swami explained how much belief u have on guru or God it will come up as result .that's why I got strong, and remember guru s words and chant

  • @barjun4721
    @barjun4721 Рік тому +39

    కంట్లో నీళ్లొచ్చేశాయి గురువుగారు దీనిలోని భావానికి🙏 శ్రీమాత్రేయ నమః🙏

  • @archakamlohitha1258
    @archakamlohitha1258 Рік тому +7

    కొడల్లే కాదు అల్లుళ్ళు కూడా కొడుకులు లేని అత్త మామ లని బాగా చూసుకోవాలి కదా గురువు గారు😞వారికి ఇంక ఎవరు ఉంటారు .అమ్మాయిల నీ పెళ్లి చేసి పంపుతారు .చిన్న గొడవలను మనసు లో పెట్టుకొని బంధాల నే దూరం చేసుకుంటున్నారు .తప్పు ఇరు వైపుల ఎవరిది అయిన దానికి తల్లి తండ్రులకి దూరం ,భర్త నీ వదిలి పోలేక బాధ పడుతున్న నా లాంటి దౌర్భాగ్యులు కూడా ఉంటారు. మా పుట్టింటి వారు, అత ఇంటి వారు కలిసిపోయి మా ఆయన వాళ్ళకి కూడా అండ గా ఉండాలని అందరూ కలిసి సుఖంగా ఉండాలని నేను మొక్కని దేవుడు లేదు గురువు గారు .రోజు ఎంత బాధ పడుతున్నానో నాకు తెలుసు. ఇంటి ఇల్లాలు బాధ పడితే ఇంట్లో వారు బాగా ఉండగలరా?ఇంట్లో శాంతి లేదు . అందరికీ అనారోగ్యం. నా బిడ్డ 10 రోజుల నుండి జ్వరం తో ఉన్నాడు .తగ్గడం లేదు హాస్పిటల్ తిరిగిన. నచ్చ చెప్పిన ఎవరు వినే వారు కాదు . సమస్య కి పరిష్కారమే తెలియడం లేదు .అందరూ ఆరోగ్యం గా ,శాంతి తో కలిసి మెలసి ఉండే రోజు ఎప్పుడు వస్తుంది? నా జీవితం మార్చే సలహా ఇవ్వండి గురువు గారు.మీరు ఏమి చెప్తే అలానే దృఢ సంకల్పం తో చేస్తాను .😞🙏

  • @raghunandigama393
    @raghunandigama393 Рік тому +40

    రేపు శని పౌర్ణమి అంటున్నారు... అంటే ఏంటి గురువు గారు...ఏదైనా సరే మీరు చెప్తేనే నమ్మ బుద్ధి అవుతుంది

  • @vallabuniravi1498
    @vallabuniravi1498 Рік тому +12

    పితృ దేవతలకు సాస్టంగ నమస్కారాలు 🙏🙏🙏

  • @ksatyaprameelaprameela3722
    @ksatyaprameelaprameela3722 Рік тому +1

    ఈ డిప్రెషన్ లోంచి బయటకి రావడానికి నాకు చాలా time పట్టింది చుట్టుపక్కలవాళ్ళు నా భర్త నేను చచ్చిపోతానేమో అని భయపడ్డారు కానీ నేను చచ్చిపోతే నా భర్తని ఎవరు చూస్తారు అని చాలా కష్టంతో ఆ బాధ నుంచి బయటికి వచ్చా
    తరవాత నా తొడపుట్టిన వాడికి పాప పుట్టింది అని తెలిసింది చెప్పలేదు పిలవలేదు అయిన వెళ్ళాను గొడవ అవుతుందని తెలుసు కానీ ఘోరం జరుగుతుంది అని అనుకోలేదు ఇది ఒక సాయిబాబా గుడి కల్యాణ మండపంలో జరిగింది హైదరాబాద్ లో. పిలవని పేరంటకానికి వచ్చినందుకు ఆ మండపంలో నన్ను జుట్టు పట్టుకుని బర బర ఈడ్చుకుని వెళ్ళాడు నా భర్త ఆపడానికి వస్తే నన్ను వదిలేసి నా భర్తని హోమంలోకి తోసేసాడు అందరు పట్టుకుని నా భర్తని పడకుండా ఆపారు. ఇది కూడా సరిపోలేదు నా భర్త పీక పట్టుకుని నొక్కేసాడు ఆ తోపులటలో వాడి చేతికి ఉన్న వాచ్ ని పగలగొట్టి యొక్క గాజు పెంకుతో గుచ్చేసాడు
    కంట్లోంచి రక్తం చాలా కారి గడ్డకట్టుకు పోయింది. అందరు చాలా బలవంతం మీద ఆపారు. పోలీస్ లకి call చేశాను నేను వచ్చారు కేసు file చేస్తాను అన్నారు నేనే వద్దు అన్నా తండ్రి లేకపోతే ఆ బాధ నాకు తెలుసు నా తొడపుట్టిన వాడి పాప ఏమి పాపం చేసింది అని వదిలేసి కేవలం నా భర్త కి sorry చెప్పమన్న అంతే
    మొక్కుబడికి నా తల్లి తొడపుట్టిన వాడు చెప్పారు అదే గొడవలో నా భర్తని మాకు పిల్లలు ఇంకా పుట్టలేదని అనకూడని మాట అన్నాడు ఆ మాట నేను ఇక్కడ రాయలేను

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 Рік тому +9

    శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనం శ్రీ మాత్రేనమః 🇮🇳🏠👨‍👨‍👧‍👧👌🙏🙏

  • @Indu-i4n
    @Indu-i4n Рік тому +13

    ఇంత గొప్పటి మీ లాంటి మనిషిని అందించిన మీ పితరులకి మా నమస్కారాలు 🙏🙏🏻

  • @durgadurga6743
    @durgadurga6743 Рік тому

    గురువు గారి కి నమస్కారం
    నేను కోరుకున్నది ఇన్నాళ్లకు మీ నోటి వెంట
    వచ్చింది చాలా సంతోషం
    ఎప్పటి నుంచో పితృ దేవతలు గురించి
    ఏమీ చెయ్యాలి అని బాధ పడుతున్నాను
    ఈరోజు నాకు మార్గం చూపించారు
    మీకు సాష్టాంగ నమస్కారం
    మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని
    మీ.కుటుంభం బాగుండాలి అని కోరు కుంటు మీ అభిమాని

  • @sandhyakovvuri77
    @sandhyakovvuri77 Рік тому +4

    Excellent video, very very informative, especially to today's youth👏👏👏👏👏👏👏👏👏👏🙏
    This stothra is a valuable treasure for life.Thank you so much Nanduri Garu.

  • @Telugintiadapilla9
    @Telugintiadapilla9 Рік тому +12

    గురువు గారు namaskaram....కాత్యాయనీ వ్రతం గురించి తెలియచేయండి గురువు గారు please 🥺🥺

  • @bharathik5693
    @bharathik5693 10 місяців тому

    చాలా మంచి విషయాలు అందిస్తున్నారు గురూ జీ మీ సంకల్పానికి హృదయపూర్వక danyavada నమస్సులు.మా సమస్యలు చాలా చాలా బాధగా ఉంటున్నాయి గురూజీ, దేవుడు మీ రూపంలో కొంతైనా కరుణిస్తే బాగుండు. కనీసం ఎన్ని కష్టాలు ఎదురైనా dharmamargam నుండి చలించకుండా ఉండగలిగే శక్తిని అయిన ఇవ్వగలగా.లని ప్రార్థన చేస్తూ గోవింద ..గోవింద.. గోవిందా హరి హరి నమో నమః

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 10 місяців тому

    🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏నవ నాగరిక యువతరానికి ఇటువంటి సనాతన ధర్మాలను పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది🙏🙏🙏🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి ☀️ 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺

  • @madhusudhananp527
    @madhusudhananp527 Рік тому +13

    Namaskrm sir, Iam non telegu person.Iam using lot of your youtube learnings with the help of the captin english.My gratitude and thanks to your entire team for putting a lot of effort in providing us the learnings.
    Request you put the caption on english we will also get the essence of your learning.

    • @siva2465
      @siva2465 Рік тому +1

      same feeling sir.., I'm hearing impaired , it's difficult to understand without subtitles/CC .

  • @vyshu2576
    @vyshu2576 Рік тому +236

    గురువుగారు.... పుట్టినరోజు వేడుకలు తిధి ప్రకారం చేసుకోవాలా తేదీల ప్రకారం చేసుకోవాలా అని నేను అడిగాను గురువుగారు 🙏🙏🙏 దాని గురించి కూడా ఒక షార్ట్ వీడియో తీసి చెప్పండి గురువుగారు మా కోసం🙏🙏🙏

    • @mnchandrasekarmoturu1306
      @mnchandrasekarmoturu1306 Рік тому +28

      పుటిన రోజు వారి తెలుగు మాస తిధి ప్రకారం చేసుకో వాలి

    • @dileepkuamarpenuganti8043
      @dileepkuamarpenuganti8043 Рік тому +15

      Very logical to celebrate birthday according to our birth thidhi... As we celebrate ganesh chaturthi, krishnastami, ram navami, vamana jayanti, hanuman jayanti, guru purnima etc..based on respective god's birth thidhi..even then We can respect English birth date.... Thank you

    • @sivakrishnarondi2404
      @sivakrishnarondi2404 Рік тому +2

      Hiii

    • @chivukulakrishna5318
      @chivukulakrishna5318 Рік тому +20

      మాసం తిధి ప్రకారం చేసుకోవాలి మన పండుగలు కూడా అలానే వస్తాయి

    • @koushikworldian9239
      @koushikworldian9239 Рік тому +8

      Kacchitham ga thithi prakarame.! Indulo antha clarification icchedi yemundi?idi basic andi. Video chesi cheppentha peddha subject emi kadu

  • @gvbbhushanarao3048
    @gvbbhushanarao3048 Рік тому +1

    శ్రీ గురుభ్యోనమః
    అక్షర సత్యము తో ఆత్మ విచక్షణ చేస్తూ మీరు చెప్పిన వివరణతో ప్రతి వ్యక్తి తనను తాను మార్చుకుంటూ, పితృదేవతలను నిత్యము ప్రార్థిస్తారు.

  • @ushasatya2953
    @ushasatya2953 Рік тому

    గురువుగారు నమస్కారము మీరు చేసే ప్రతి ఒక్క వీడియో మేము చూస్తాము మీకు చాలా రుణపడి ఉన్నాము మీ ద్వారా మాకు తెలియని విషయాలు కూడా చాలా నేర్చుకున్నాను నాకొక సందేహము దయచేసి చెప్పగలరు అనుకుంటున్నాను అత్తమామలు గాని చనిపోయిన వారు ఉంటే వాళ్లకు కూడా ఇది కోడలు చదవచ్చా ఎందువలనంటే తెలిసీ తెలియక కూడా వాళ్ల మనసు బాధ పెట్టి ఉంటాము కాబట్టి కోడలు చదవచ్చా దయచేసి నాకు సమాధానం దయచేసి సమాధానం ఇవ్వండి

  • @UshaRajavaram
    @UshaRajavaram Рік тому +7

    🌷🙏 మాతా పితరులకు నమస్కారములు🙏🌷 ఈ వీడియో ను పూర్తి గా చూసి పితృ
    స్తవము యొక్క అర్థం ఇప్పుడు తెలుసుకున్నాము మీకు ధన్యవాదములు శ్రీనివాస్ మహోదయ 🙏

  • @maheshkallepally3725
    @maheshkallepally3725 Рік тому +3

    Guruji, I am unable to stop crying while listening to this video...your explanation is very much appreciated...🙏🙏🙏

  • @varahakrishnachesetti6149
    @varahakrishnachesetti6149 7 місяців тому +1

    మీ తల్లిదండ్రుల పాదపద్మములకు నా నమస్కారములు గురువు గారు🙏🙏🙏 ❤

  • @rameshsepuri1765
    @rameshsepuri1765 Рік тому +1

    చాలా సంతోషం స్వామి గారు, ఇలాంటి విషయాలు మీ ద్వారా విన్నందుకు. తప్పకుండా పాటిస్తాను.

  • @uppueswaraiah3599
    @uppueswaraiah3599 Рік тому +6

    గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం

  • @jbnpawar3967
    @jbnpawar3967 Рік тому +2

    Guruvugaru mee videos 1year nundi follow avthunnanu na jeevitham chala marindi mee padalaku na namaskaram.meeru cheppinatlu thalli thandrulu bhagavath swarupulu varini Baga chusukovali alage kodalu kuda oka inti kuthure kada kodalini himsinchakunda Baga chusukomani cheppandi mee lanti mahathmulu chepthe kachithanga chala mandilo marpu vasthundi.nenu oka government employee ni nenu athavarintlo chala baadalu paddanu alanti baadalu raboye tharam vallaku mee Daya vall bhagavanthuni Daya valla rakudadhi.

  • @pasumarthimruthyumjaya1806
    @pasumarthimruthyumjaya1806 Рік тому

    నమస్కారములు మీరు చెప్పిన అద్భుతమైన పితృ దేవత శ్లోక తాత్పర్య సహితం చాలా బాగుంది..
    మీ పాదములకు Namaskramulu చెప్పుకుంటూ...

  • @radhaadiki9468
    @radhaadiki9468 Рік тому +4

    Sir, this is excellent, Namaste 🙏, everyone who leaves their parents n go abroad will know the value of parents,

  • @sridivyarayaprolu9742
    @sridivyarayaprolu9742 Рік тому +10

    Wow... Literally I asked for this.. thank you very much guruvu garu. Ladies and children kooda cheyyachu and chaala simple ga undi. Maaku pitru saapalu unnai. Anduke enni poojalu chesina maaku phalitam raavatledu. Meeru maaku guruvu roopam lo devudu 🙏🙏

    • @JAI-SRIRAMA
      @JAI-SRIRAMA Рік тому

      Chadavavachhu

    • @minu9441
      @minu9441 Рік тому +5

      Hi.. Parents vunnavallu chadavacha.. please reply

  • @bharathkumar3122
    @bharathkumar3122 Рік тому +2

    excellent and this is a eye wash, i miss my father very much when he was alive i neglected him and now i repent for that

  • @kumars7063
    @kumars7063 Рік тому

    ఈ శ్లోకాల ద్వారా తల్లిదండ్రులు గొప్పతనం గురించి ఇంత వివరంగా చెప్పినందుకు మీకు చాలా ధన్యవాదాలు గురువుగారు

  • @sailajabalijepalli8907
    @sailajabalijepalli8907 Рік тому +4

    శ్రీ గురుభ్యోనమః.గురువు గారు మీరు పితృపక్షం లో చేయవలసిన విధుల గురించి చాలా చక్కగా వివరించారు.అందరూ తప్పక ఆచరిస్తారు అని ఆశిస్తున్నాను.పితృదేవతలు ఆశీర్వాదం అందరికీ అందాలని కోరుకుంటున్నాను.🙏🙏🙏

    • @sailajabalijepalli8907
      @sailajabalijepalli8907 Рік тому

      పితృదేవతల ఆశీర్వాదం అందరికీ ఎంతో మేలు కలగచేస్తుందని తెలుసుకున్నాను.

  • @ashajagata4565
    @ashajagata4565 Рік тому +13

    నమస్కారం గురువు గారు మానాన్నగారు చనిపోయి 22సం అయ్యింది మాకు పితృకర్మలు గురించి తెలియదు ఎప్పుడూ చేయలేదు ఈ మధ్యే మా తమ్ముడు కూడ సూసైడ్ చేసుకున్నాడు ఇప్పుడు నేను married woman ని మా పుట్టింట్లో అమ్మ నానమ్మ ఉన్నారు ఐతే ఇప్పుడు వారికి పితృకర్మలు చేసేదెలా నా భర్తకు ఇష్టమే కానీ మా అత్త మామలకు ఇష్టం లేదు నాకు వేరే అవకాసమేమైన ఉంటుందా దయచేసి తెలుపలరు

    • @sanjaneyulu714
      @sanjaneyulu714 Рік тому +1

      పితృ క్షర్మ మీ భర్త చెయ్యాలి. మీరు కాదు. మీ తల్లిదండ్రుల కు మీ సోదరులు చెయ్యాలి.

    • @srinialluri4110
      @srinialluri4110 Рік тому

      అత్త మామ గార్ల కు అల్లుడు పుత్ర పంచకం లో ఒకడు. అంటే కొడుకు లాంటి వాడు, తప్పకుండ చేయించండి. మానవద్దు

    • @ashajagata4565
      @ashajagata4565 Рік тому

      @@sanjaneyulu714 మీరు చెప్పింది నిజమే కానీ నా సోదరుడు కుడా చనిపోయాడు

    • @aswiatp5400
      @aswiatp5400 Рік тому

      There is a video for this, please watch

  • @satyamitguru
    @satyamitguru 4 місяці тому

    గురువు గారు నమస్కారం. నా తల్లిదండ్రులు నా చిన్నతనంలో divorce తీసుకున్నారు. నేను తల్లి గారి వద్దే పెరిగాను. తండ్రి గారు ఉన్నారా అని అడిగితే, కనపడుట లేదు . బహుశా లేకపోవచ్చు అంటున్నారు. కానీ గొడవల వల్ల రాకపోకలు లేవు. విషయం నమ్మడానికి లేదు. నాకు ఇప్పుడు 46 సం.లు. నేను జీవితంలో ఎన్నో చేయాలనుకున్నా అడ్డంకులు వచ్చి చేయలేక పోయాను. ఈ మధ్య మీ వీడియోలు చూసి సంకష్ట హర చతుర్ధి చేస్తున్నాను. చాలా మనఃశాంతి గా ఉంది. నా సందేహం నేను పితృ దోష నిమిత్తం ఎమైనా చెయ్యాలా చేయకూడదా దయచేసి తెలుపగలరు.

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  4 місяці тому +1

      వారు జీవించి ఉన్నారో లేదో తెల్సుకోండి. లేకపోతే వారికి ప్రతి సంవత్సరం తద్దినం పెట్టండి, జన్మని ఇచ్చిన తండ్రి కదా!

  • @bharathik5693
    @bharathik5693 Рік тому

    గురూజీ!! పాదనమస్సులు.మీరు చెప్పే విషయాలు చాలా అధ్భుతం.మీజన్మ ధన్యం.మాకు కొన్ని ధర్మ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.adagavachha గురూజీ!?.శ్రీ మాత్రే నమః

  • @byreddysureshkumarreddy8442
    @byreddysureshkumarreddy8442 Рік тому +5

    " 💐శ్రీ గురువు గారు ఈరోజు నాన్న గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు శ్రీ గురువు గారు"💐

  • @swathimanisri71
    @swathimanisri71 Рік тому +3

    గురువు గారు, నాకు చాలా గౌరభావం!
    మీరు సంస్కృతి కాపాడటం కోసం చేసే కృషి అభినందనీయం.
    పితృ దేవతలను అంటే కొడుకులకు తల్లిదండ్రులు మాత్రమేనా. అత్తమామలు కదా గురువుగారు?
    వారి మీద అల్లుడికి భాధ్యత వుండదా?

  • @sudhabindusana9267
    @sudhabindusana9267 Рік тому +2

    Namastha Guruvu garu🙏.Meeru chabutunnappudu maa Maamagaaru Atthagaru gurthukochhi kannellu aagalaadhu.Vaallu SWARGASTHULU ayyi 10 years avuthundhi,Atthagariki maamagaariki maa paddhalu andhari PAADHAPADMAALAKU maa namaskaaramulu 🙏🙏🙏🙏

  • @narsaiahuppula7027
    @narsaiahuppula7027 10 місяців тому +1

    పితృ దేవతలకు నమస్కారంసమర్పయామి గురువు గారిని నమస్కారం సమర్పయామి

  • @prekha4914
    @prekha4914 Рік тому +7

    Tears are just flowing out listening to your words in rememberenc of my late father. I thank him for all that he has given us today.

  • @joshi7947
    @joshi7947 Рік тому +3

    Thank you 🙏🙏
    It's simple and can be read easily
    My Guruji keeps telling us to remember ancestors everyday.

  • @raghuramsangwar4630
    @raghuramsangwar4630 Рік тому +2

    Namaskaram. Super information to pray pitru devathas in very simple way. May God bless u n ur family sir. Jai gurudattha.

  • @harinipotnuru637
    @harinipotnuru637 Рік тому

    స్వామి మీ పాదాలు కు నా నమస్కారము .
    వమ్ముల్ని 'మీ చెప్పిన పూజల్ని నేను అన్నీ చేస్తుంటాను
    నేను మిమ్ముల్ని నా తండ్రి అని నేను అనుకుంటూ ఉంటాను.
    నాబాధ నాతండ్రి తో చెప్పుకోవడానికి మా ' నాన్నగారు కాలం చేసారు.
    కావునా మీకు చెబుతున్నాను.
    మీరు చెప్పినట్లు వేము మా మయ్యగారికి ' తాతగారికి 'ముత్తాత గారికి ప్రతీ అమావాస్య మరియు తద్దినం లు చేస్తాము .
    కానీ స్వామి మా కు మా అత్తగారు నన్ను మా వారిని ఇద్దరిని కూడా ప్రజలందరి ముందు లేని పోనివి చెబుతున్నారు.
    తిడుతున్నారు.
    ముఖ్యంగా నాకు బూతులు తిడుతున్నారు.
    అయినా కూడా నాభర్తను కొన్నతల్లి అనే భావంతో నేను నేటికి ఆవిడికి సేవ చేస్తున్నాను.
    అయినా ఆవిడ మారలేదు.
    ఇది పరిస్థితి
    పెద్దలకు విలువ ఇచ్చినప్పుడు నిలి బెట్టుకోవడం లేదు.
    వీళ్లని ఆ భగవంతుడు మార్చాలి.

  • @udayshekar8592
    @udayshekar8592 Рік тому +3

    ఈ శ్లోకాలను నేను ప్రతి రోజు ఉదయాన్నే స్నానం తరువాత పఠిస్తుంటాను.కానీ అర్థం తెలీదు,ఈ విడియో చూసాక చాలా సంతోషమనిపించింది.

    • @lathayekkirala3766
      @lathayekkirala3766 Рік тому +2

      Girls chaduvukovacha, daily pooja chesetapudu marriage kani valu, parents kuda vunaru

  • @meerasrinivasan1331
    @meerasrinivasan1331 Рік тому +8

    Sir, Thank you for the information. While I am glad that my son does Tarpanam every month. And shardham for his father since the age of 9 after his upanayam was performed. My sister-in-law and her sons have made fun of him. But by the blessings of guru he still continues to do all his karma’s without hangups However, It is has not been the case in my bothers as they have not be doing pitrukarma . My son has been doing Hirnaya Shardam for them for the past 12 years as he not the karta. This is such a motivational video. I shared the last video you did last year with my brothers. The elder one is doing it now but at a temple since last year. So thankful

    • @bsowmyasingh
      @bsowmyasingh Рік тому +1

      Irony is ... our own people make fun of our rituals. Must appreciate you and your son for following it with such great belief.

  • @saimadhuri5710
    @saimadhuri5710 Рік тому +1

    గురువు గారికి పాదభి వందనాలు. పితృ కార్యాలు ఎప్పుడు చేయకూడదో / ఎక్కడ చేయకూడదో కూడా చెప్పగలరు. ( కొత్త ఇంటిలో, శుభ కార్యాలు చేశాక ..)

  • @madhuribharadwaj5824
    @madhuribharadwaj5824 Рік тому

    Srinivas garu🙏 chala manchi pani chesaru and e pitru pranama stotram gurinchi cheppi....lekhapothe chala miss ayye vallam....yenni sarli thanks cheppina thakkuve andi...🙏

  • @Satishkumar-lw9ji
    @Satishkumar-lw9ji Рік тому +16

    వ్రతాలు చేసినరోజు చడవచ్చా,
    నిత్యం పూజ చేస్తే చదువుకోవచ్చా ,
    పూజ చేస్తే ముందు చవల లేదా పూజ తరవాత చదువు వచ్చా సర్

  • @lakshmanraopraturi7878
    @lakshmanraopraturi7878 Рік тому +7

    ఇదే మానవజన్మ కి అత్యంత ముఖ్యమైన ధర్మం.
    ధన్యవాదాలు గురువుగారు.

    • @Haneeth540
      @Haneeth540 Рік тому

      Birthday thidhi prakaarama, nakshathram prakaarama chedukovalasindhi guruvugaaru.

  • @chalapathi9559
    @chalapathi9559 Рік тому +1

    ఇంత గొప్ప సంతోషకరమైన విషయాలు చెప్పిన మీకు 🙏🙏🙏🙏🙏🙏 నా పితృదేవతలకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ksatyaprameelaprameela3722
    @ksatyaprameelaprameela3722 Рік тому

    గుడికి వెళ్లిన ఇంట్లో పూజ చేసిన నేను కోరుకునే మొట్టమొదటి కోరిక కుటుంబాలు కలవాలి అని వాళ్ళ అందరి మనసులు మారాలని
    రెండు నేను నా భర్త తిరుగుతూ తిరుగుతూ వెళ్లిపోవాలని.
    క్షమించండి గురువుగారు ఏదయినా తప్పుగా రాస్తే
    ఎంతో ఎంతో ఎంతో ఎంతో బాధ తో రాస్తున్న
    కంట్లోంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి
    మీ వల్లనే మీ videos వల్లనే నేను చాలా మారాను ఎంతో బాధ నుంచి బయటపడ్డాను
    మీకు ఎప్పటికి నా కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @sharadamantha5273
    @sharadamantha5273 Рік тому +5

    ఓం పితృదేవతాభ్య నమః 🙏🙏🙏🙏🙏

  • @sairamakrishnanandanavanam5518

    Tears are rolling🙏🙏🙏🙏🙏🙏

  • @gayatrikalyan2757
    @gayatrikalyan2757 Рік тому +1

    Chaalaa dhanyavaadhamulu guruvu garu kalllalo nillu ochaii anandhamtho naa janma charithardham chesaru tandri
    Poojya guruvulu Sri Nanduri Radha krishna gariki amma gariki miku mariyu suseela amma gariki paadhaabhi vandhanaalandii🙏🙏🙏🙏🙏🌠

  • @s.tirumalamala8812
    @s.tirumalamala8812 Рік тому +1

    Thank you so much for video sir

  • @vasanthik4121
    @vasanthik4121 Рік тому +3

    🙏🏻🌺🙏🏻 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏻🌺🙏🏻
    🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺

  • @chanduchandu696
    @chanduchandu696 Рік тому +8

    గురువు గారికి శతకోటి వందనాలు. పితృదేవతల గురించి బాగా చెప్పినారు అండి ఐతే నాకు తల్లితడ్రులిద్దరూ ఉన్నారు కాబట్టి నేను పితృదేవతలకు మీరు చెప్పిన మాత్రం చదవవచ్చా గురువు గారు చెప్పగలరు

    • @Raju-bj8xr
      @Raju-bj8xr Рік тому

      No need.

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 Рік тому

      వీడియో పూర్తిగా చూడండి.ఎవరైనా సరే చదవవచ్చు అని గురువు గారు చెప్పారు.పుట్టినరోజు కూడా దీనిని చదువుకోవచ్చు అని చెప్పారు.

  • @user-gm7ln5zl8c
    @user-gm7ln5zl8c 8 місяців тому

    Sri gurubyo namah Sri matre namaha thanks 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹❤❤❤❤❤గురువుగారు namaskaralu కోటి చాలా baga chepparu miru super గురువుగారు

  • @satyasarada3746
    @satyasarada3746 Рік тому +2

    గురువు గారికి పాదాభివందనములు. మాకు తెలవని ఎన్నో విషయాలు మీ ద్వారా తెల్సుకుంటున్నాము. కృతజ్ఞతలు గురువు గారూ.
    సంకష్ట హరచతుర్ధి మహాలయ పక్షంలో వచ్చింది కదా .మహాలయ పక్షంలో దేవతారాధన చేయకూడదు అంటారు కదా.
    సంకష్ట హర చతుర్థి చేసుకోవచ్చా?

  • @manand4373
    @manand4373 Рік тому +71

    తల్లి తండ్రి,పిల్లల్ని చూడని వారున్నారు పిల్లల్ని కాల్చుకుతినే తల్లికి ఏమైనా శిక్షలున్నాయా వాటికి మీ సమాధానం

    • @sanjaneyulu714
      @sanjaneyulu714 Рік тому +8

      ప్రతి కర్మకి ఫలితం ఉంటుంది...దుష్ట కర్మకి శిక్ష ఉంటుంది.

    • @haseenabanu5999
      @haseenabanu5999 Рік тому +11

      Yess.....Now a days .... I came to see sooo many Mothers are torturing their kids....especially to the son , when they start earning and even after marriage , Mothers are torturing a lottt

    • @avanthialamuri3251
      @avanthialamuri3251 Рік тому +6

      Nijam andi setp mother valana chala problems...unnayee...father kuda set mother em cheppena vintaru....ela....😭🥺

    • @kavithareddy3771
      @kavithareddy3771 Рік тому +3

      @Anu Kannoju same problem madhi kuda

    • @BhargavSVMC
      @BhargavSVMC Рік тому +5

      Same problem with me also...mother ye problems create chesthe inkevariki cheppukovali sir

  • @durgaprasad-rf7oq
    @durgaprasad-rf7oq Рік тому +4

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏అమ్మ నాన్న 💞💞

  • @madhukarambilapu3310
    @madhukarambilapu3310 11 місяців тому +1

    గురుభ్యోనమః.
    నాన గారికి జన్మదిన శుభాకాంక్షలు

  • @JYOTHIVENURAOVIBES
    @JYOTHIVENURAOVIBES Рік тому +1

    Chala manchi vishyam teliyachesaru 🙏🙏🙏🙏

  • @spamarthy
    @spamarthy Рік тому +6

    Srinivas garu, thanks a lot for your time and efforts on these wonderful messages. What you say here is very helpful but there maybe situations where parents and older family members may not always work towards the well being of their progeny/next generation, considering differences in family culture/social conditioning. Yes, it’s very important to pay regards to parents who have given this life. However, there are abusive situations as well due to which the younger generation may have a jaded approach to these rituals/chants which maybe considered either orthodox in current times or not relevant to their social class/situations. Also are these points relevant to both male and female progeny. Could you please share your thoughts with a short clip on these topics, your guidance maybe very useful. Thanks a lot andi 🙏🙏🙏

    • @poojan753
      @poojan753 Рік тому

      Guruvu garu ma mayagaru chanipoyi 4 months avutundi e madya ma enti esanya lo kakivali rose arustundi nenu kakiki water biyyam pedatunnanu kani bayam vestundi emi cheyyai guruvu garu

  • @imandi77
    @imandi77 Рік тому +9

    Thank you so much for guiding on many aspects. Can you please clarify one question: parents who have daughters only, after their expiry who should do pitru Tarpana? What should be the process?

    • @ksreedevi8916
      @ksreedevi8916 Рік тому

      already guruvu garu e visham pi oka vedio pettaru

    • @vkvsarmasarma4953
      @vkvsarmasarma4953 Рік тому

      It a doubt to me also, who clarifies, I do not know, if any know pl clarify. Another , my mother used to say talk only good in the house, because PITRU DEVATHAS WHO ALWAYS STAY IN THE HOUSE TOP - SAY - THADHASTU- MEANS LET IT HAPPEN .
      SO KNOWN PEOPLE SHOULD ALWAYS TALK GOOD

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam Рік тому

      Guruvu garu has already made a video on this topic. Check our channel again

  • @rajinikavuri864
    @rajinikavuri864 Рік тому +1

    మంచి స్తవము అందించారు దన్యవాదములు🙏🙏🌹🌹

  • @Pavankumar-SL31
    @Pavankumar-SL31 8 місяців тому

    ఈ వీడియో చేసినందుకు చాలా దాన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 Рік тому +3

    శ్రీ దత్త శరణం మమ🙏🙏🙏🍎🌹

  • @samyukthagatla
    @samyukthagatla Рік тому +3

    శ్రీ గురుభ్యోనమః... 🙏🙏🙏🙏

  • @ramatulasi4053
    @ramatulasi4053 18 днів тому

    నమస్తే ని గురువుగారు మా నాన్నకు స్వార్థబుద్ధి గాని ఎరుపు కాని ఉండదు కానీ శుభకార్యాలకి కార్తీకదీపం ఎంతో కొంత సాయం చేస్తూ ఉండి వాడండి సంవత్సరం సంవత్సరానికి రెండు బంగారం బట్టలు రాగి బిందెలు ఎలా పెడతావు ఉండు వేరండి కన్న కూతురు కంట మనవడు మనవరాలు కంటే కొట్లో పని చేసే వాళ్ళకి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఏంటి వాళ్ళు ఒకసారి సుఖించిన పంచర్ కేస్ చేయకపోయినా రండి కానీ పెళ్ళికి అయితే అది కాదండి కట్టుకున్న భర్త కంట కడుపున పుట్టిన కూతురు కంట ఎంతసేపు తోబుట్టువులు తోబుట్టువులు పిల్లల్ని చూసుకోవడం తప్పండి కొట్టుకున్న భర్తకు గాని కొడుకు పుట్టిన కానీ అంత అంతగా మాత్రమే తప్ప పట్టించుకోలేదు కాదండి అదే కాకుండా భర్తకి వెనుక మంత్ర లేకుండా ఒట్టే సామర్థ్యాలు శాపనార్థాలు అండి కొంగ మనసుకు కృంగిపోయే కొంగు తీసేసే అతి దారుణమైన మాటలు ఆఖరికి ఒక వారం రోజుల్లో కొద్ది రోజుల కాలం చేస్తాడని విజయవాడ ఎంత దారుణంగా మాట్లాడేది అలా ఉండగా కొంతకాలానికి మా నాన్న కాలింగ్ చేస్తే రెండు మొత్తం మీద ఉన్న జైపూర్ లో మా నాన్న చెప్పు కూడా నుండి ఎంతసేపు బయట ఆడవాళ్లు వెళ్ళిపోతున్నారు అన్న హనుమాన్ తినేసేది ఏంటి మేము ఎంత చెప్తున్నా కాదు వెళ్ళట్లేదు నువ్వు రాంగ్ అనుకోవద్దు అన్న వాళ్లకు ఇచ్చేది కాదండి ఇంక మా నాన్నగారు పంపిణీ మా నాన్నగారు కాలం చేసిన తర్వాత ఇప్పటికే కూడా మా నాన్న కాలం చేసిన తర్వాత మనవడు మనవరాలు తో టీవీలో బండ సంతోషంగా ఉండకుండా అండి అల్లుడు కూడా భలే అనుమానించడం అదొక్కటే కాకుండా రచ్చగా రచ్చగా చేయడం చెప్తున్నా అర్థం చేసుకోకపోవడం అన్నా కూతుర్ల దీవెనలు పెట్టి షాప్ నార్థాలు పెట్టి నాన్న ఉన్న చెప్పు నాన్న సరిగ్గా చూసుకో ఒక పోగా అల్లుడు తోటి సంతోషంగా ఉండలేక పోగా కూతురు కాపురం బజార్ బజార్ గా గోల చేసేసి ఒకవేళ సంతోషంగా ఉన్న రెండు రోజులే తప్పండి ఒక ప్రాంతం నుంచి ఇంక మళ్ళీ మనిషి ఎంత చెప్పినా ఆలోచించండి అరటి మనిషికి జన్మ అవసరమా అనేసి నాకు చాలా బాధ కలుగుతుంది పని ఉన్నదని ఒక్క కూతుర నాన్న ఉన్నంతవరకు నాన్న చూసుకోలేక పోగా ఇప్పుడు ఒక పిల్లలతో కూతురుతో అల్లుడుతో ఉండలేక అల్లం ఒక అంత గోల కింద ఎలాగా తనతో ఉండలేకపోతున్నాను అదే కాకుండా ఇలాంటి వాళ్ళకి జన్మ అవసరమా అని నేసి మనసుకు చాలా బాధ కలుగుతుంది అండి అలాంటి వాళ్ళని మీరన్నట్టుగా అలాంటివాళ్ళు ఎలా చూసుకోవాలి నాకు అర్థం కావట్లేదు గురువుగారు అల్లుని రచ్చ చేయటమే కాకుండా అల్లుళ్ళు చావాలని కూడా జీవులలో పెడితే కాదండి కూతురు సంబంధించిన ఫ్యామిలీలు అందర్నీ కూడా పోవాలి అని నన్ను కన్న తల్లిని ఎలా చేసుకోవాలో అయితే నాకు తెలియట్లేదు అని గురువుగారు పదవ తరగతి మనిషిని ఎలాంటి మనిషికి జన్మ అవసరం అనిపిస్తుంది అండి నీకు ఎలా మెసేజ్ పెట్టు పెడతాను చెప్పేది సారీ అండి మన్నించండి గురువుగారు

  • @devinemother7139
    @devinemother7139 Рік тому

    Pitrudevatalaki,ento adbhutamaina vishayalu chepina meku,padhabi namaskaralu🙇🙇🙇🙏🙏🙏.Andaru guruvugari matalu nammi pitudevatalanu presanamm chesukonni AAA labhalanu,andani nenu chusanu,anubhavinchanu,meru vallaki chesechudandi enno adbhuthalu chustaru.🙏🙏🙏🙏🙏

  • @daffodils6713
    @daffodils6713 Рік тому +3

    Shree mathrey namaha 🙏

  • @gandusadaiah7774
    @gandusadaiah7774 Рік тому +7

    Evening Light ON చేశాక నమస్కారము చేయడ౦ వెనక ఉన్న రహస్య౦ ఏ౦టి గురువు గారు

    • @STargaryan
      @STargaryan Рік тому

      Light kuda deepam tho ne samanam...evening deepam pettaleni vaaru light on chesi ala devudi namam teeskunna adi deepam pettinantha punyam...ani antaru peddalu

  • @jujuuchokiee8487
    @jujuuchokiee8487 Рік тому +1

    E video chusaka, ma Nana inka baga gurthostunadu, e time lo ma Nana vunte Naku bagunnuuuu, I miss u nana,

  • @manun4799
    @manun4799 Рік тому

    भ्रह्म कृत पितृ प्रणाम स्तवम
    नमः पित्रे जन्मधात्रे सर्व देवमयाय चा
    सुखधाय प्रसन्नाय सुप्रीताय महात्मने
    सर्वयज्ञ स्वरूपाय स्वर्गाय परमेष्टिने
    सर्वतीर्थावलोकाय करुणासागराय च
    नमः सदा2शुथोषाया शिवारुपया ते नमः
    सदा2परादा क्षमिणे सुखाया सुखदाय च
    दुर्लभम मानुषमिदम येना लब्दम मया वपुः
    संभावनीयम धर्मार्धे तस्मै पित्रे नमो नमः
    तीर्थस्नान तपोहोमा जपादीन यस्य दर्शनम
    महागुरोष्चा गुरवे तस्मै पित्रे नमो नमः
    यस्य प्रणमा स्तवनात कोटिश: पित्रुतर्पणम
    अश्वमेध शतैस्तुल्यम तस्मै पित्रे नमो नमः

  • @anushakusumanchi7806
    @anushakusumanchi7806 Рік тому +12

    తద్దినం అంటే వాళ్ళు చనిపోయిన రోజు నా చేయాలా అండి లేకపోతే తిథి ప్రకారం చేయాలా దయచేసి చెప్పండి🙏

    • @tadepallisrinivasachakrava6655
      @tadepallisrinivasachakrava6655 Рік тому +3

      Thidi prakaram cheyali.....

    • @sanjaneyulu714
      @sanjaneyulu714 Рік тому +4

      చనిపోపోయిన రోజునే తిథి అంటారు...ఇంగ్లీష్ తేదీ కాదు.

    • @amulyadeshpande3852
      @amulyadeshpande3852 Рік тому +2

      Vallu chanipoyina time lo a thithi untundo aa thithi lo cheyali

  • @motheshyamalashyamala7676
    @motheshyamalashyamala7676 Рік тому +4

    ఎన్ని సార్లు మిమ్మల్ని ఎంత గానో ప్రదేయా పడిన మీకు ఈ అనాధ పైన జాలి దయ కలగడం లేదా స్వామి 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @EditZ_FF700
      @EditZ_FF700 Рік тому

      Anni samasyalaku guruvu garu chala chepparu ado okati follow avvandi...example Durga stuthi..recent gaa echaaru...Adina deeshaga cheyandi....

  • @umaperla2207
    @umaperla2207 Рік тому

    Really, meeru cheptu vunnanata sepu chala badha anipinchindi, manushulu unnapudu vari viluva manaku teluyadu, meeru cheppina karmalu cheyatam kaneesa manava badhyata, inta Baga cheptunnundaku sathakoti vandanalu

  • @venkateshkandhula5853
    @venkateshkandhula5853 3 місяці тому

    చాలా సంతోషం గురువు గారు 🙏🙏🙏🚩🚩🚩

  • @maheshgorle5222
    @maheshgorle5222 Рік тому +3

    💐పితృ దేవతలకు నమస్కారం 🙏

  • @battularamachandrudu3358
    @battularamachandrudu3358 Рік тому +4

    శ్రీ పితృదేవతాయ నమః

  • @paluvurisatyanarayana6183
    @paluvurisatyanarayana6183 Рік тому

    గురువు గారు మీకు పాదాభివందనములు తెలియని విషయాలు మాకు ఎన్నో రోజూ తెలియజేస్తూ చీకటిలో దీపం గా వున్నారు నాకు ఒక సంశయం మాది పద్మశాలె గోత్రం నేతపనివారు మేము..అయినా నేను ఉద్యోగం చేసుకుంటూ కళ్యాణదుర్గం లో స్థిరపడ్డాను నాకు వున్న ఒక డౌటు ఏమంటే మావంశం వారు పితృదేవతలు బాగా చేస్తుంటారు కాని మాంసాహారం వండి వారికి నివేదిస్తూవుంటారు నాకేమో శాఖాహారం సమర్పించాలని వుంది కొంతమంది పెద్దలు కూడా మాంసాహారమే వండాలి వారికిదే ఆహారం అంటున్నారు ఎలాగైనా ఈ పద్దతులు మారాలని అనుకుంటాను కొందరంటారు ముందు నుండి మాంసాహారం వండే ఆచారముంది అలాగే చేద్దాం అంటున్నారు

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Рік тому

      పితృ దేవతల విషయంలో తరాలుగా మీ ఇంట వస్తూన్న ఆచారమేదో అదే చేయాలి

  • @satyanarayanamukka9665
    @satyanarayanamukka9665 Рік тому

    🙏🙏🙏🙏🙏. మీరు చెప్పే విషయాలు మాటల్లో చెప్పెటివి కావు గురువుగారు.

  • @Telugintiadapilla9
    @Telugintiadapilla9 Рік тому +4

    గురువు గారు నమస్కారం ... మా తల్లితండ్రులు ఉన్నారు....కానీ మా నాన్న గారికి మాటలు రావు మా అమ్మ గారు చదవలేరు .....సో మేము మా పితృ దేవతలకు కోసం chadavachha....అలాగే నేను రుక్మిణి కళ్యాణం పారాయణ చేస్తున్న ఈ టైం ఇది chadavachha చెప్పగలరు గురువూ గారు please 🥺

    • @premkumaran3309
      @premkumaran3309 Рік тому

      Meeru Pooja Chesetappudu Rukmini Kalyanam Chadivetappudu eppudaina chadavavachu