రాక్షసుడా..కుక్క చావు ఛస్తావ్ రా..తిరుమల లడ్డులో మాంసంపై జగన్ పై భద్రకాళిలా ఊగిపోయిన మాధవీలత I TTD

Поділитися
Вставка
  • Опубліковано 9 лис 2024

КОМЕНТАРІ • 781

  • @kodandaramu
    @kodandaramu Місяць тому +279

    ఈ సిగ్గు మాలిన జనం ఎందుకు నమ్మారో ఈ నా జగన్ గాడిని... మన కర్మ.... వెంకన్న క్షమించు తండ్రి.....దుర్మార్గులను నువీ ఒక దారి లో పెట్టు తండ్రి 🙏🙏🙏🙏🙏

    • @ramakrishnavemparala3968
      @ramakrishnavemparala3968 Місяць тому

      ఎక్కువ శాతం గొర్రె బిడ్డలే

    • @suryateja2402
      @suryateja2402 Місяць тому

      ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019 లో కళ్ళుమూసుకు పోయి,మూర్ఖత్వం తలకెక్కి జగన్మోహన్ రెడ్డి అనే దౌర్భాగ్యుడు ని గెలిపించి అధికారం లోకి రావడానికి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కారకులయ్యారు, ఈ పాపానికి వాడొక్కడే కారకుడు కాదు,ప్రజలు కూడా ఒక కారణమే,ఇప్పుడు అనుభవించండి మీ ఖర్మ

    • @ramasraju9993
      @ramasraju9993 Місяць тому

      Modi ni namma ledu anthe 😂nene seva dhootha ni ante Jai sreeram anatledu pichi andi pichi

    • @ramaraodayana8260
      @ramaraodayana8260 Місяць тому

      నమ్మరో కాదు…. నమ్మారో…🙏🙏

    • @kodandaramu
      @kodandaramu Місяць тому

      @@ramaraodayana8260 ok

  • @kataripratap1267
    @kataripratap1267 Місяць тому +147

    ఈ అపచారానికి పాల్పడినవారిని తీవ్రవాదులుగా పరిగణించాలి...

  • @aggunnavenkat5800
    @aggunnavenkat5800 Місяць тому +196

    కరెక్ట్ అమ్మ, జగన్ అండ్ బ్యాచ్,లోపల వేసి కుమ్మాలి

    • @gangarajeshwar2036
      @gangarajeshwar2036 Місяць тому +3

      Kummali kadu paiki pampimchali

    • @dinothunderpowerup366
      @dinothunderpowerup366 Місяць тому

      ఆతులు కూడా పీకలేవు

    • @naveens6362
      @naveens6362 Місяць тому +2

      చంపాలి

    • @naveens6362
      @naveens6362 Місяць тому +5

      ​@@dinothunderpowerup366ఎందుకని ? వాడి ఆతులు నువ్వు జాగ్రత్తగా పట్టుకుంటావా?

    • @dinothunderpowerup366
      @dinothunderpowerup366 Місяць тому

      @@naveens6362 లేదు నీ అమ్మ పట్టుకుంది జగన్ గాడు ఆతులు 🤣🤣🤣

  • @sridharyedida7658
    @sridharyedida7658 Місяць тому +113

    చాలా దారుణ సంఘటన జరిగింది చేప నూనె ఎద్దు ధుమ్ములలో వుండే ఆయిల్ పంది కొవ్వు లడ్డు ప్రసాదం లో కలిపి ఆలయాన్ని అపవిత్రం చేశారు తక్షణమే ఆలయ సంప్రోక్షణ జరగాలి ఒకరోజు ఆంధ్రా బంద్ చేయాలి హిందువులు నిరసన ర్యాలీలు నిర్వహించాలి , దోసులని కఠినంగా శిక్షించాలి .

  • @Stories-Facts
    @Stories-Facts Місяць тому +52

    మీరు చెప్తా ఉంటే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి అండి

  • @yaminitv3492
    @yaminitv3492 Місяць тому +57

    అమ్మ నీ లాంటి దేశం లో ఇంకా చాలా మంది కావాలి అప్పుడు మన దేశంలో ధర్మం కోసం పోరాటం చేయాలి

    • @MahalakshmiSuryadevara
      @MahalakshmiSuryadevara Місяць тому

      Oka sari e vedava sanyasi munda hospital lo jarige goralu chudu telustundi edi elantido ani....diniki viranchi ani oka hospital undi elanti fake treatment istundo chusi appudu edi elantido matladu

  • @puritipativenkatareddy6248
    @puritipativenkatareddy6248 Місяць тому +32

    జైశ్రీరామ్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని కూడా కలుషితం చేసి హైందవ ధర్మాన్ని మంట కలిపేస్తున్నారు మతోన్మాదులు హైందవ లో హిందువులు యొక్క ఐకమత్యం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం ప్రతి హిందువు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి ఈ దోషులను నిలదీయాలి దోషులను పట్టుకుని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు ఇది చాలా దుర్మార్గమైన పరమ హేయమైన పరమ నీచ నికృష్టమైన దుర్మార్గం ఒక లవ్ జిహాద్ ఏ కాదు ఓ బాంబులు జిహాద్ ఏ కాదు మత మార్పిడి జిహాద్ ఏ కాదు ఏది దొరికితే అది జిహాద్ జిహాద్ జిహాద్ తోసి లను గుర్తించి వాళ్ళని ప్రజలకు అప్పచెప్పాలి వెధవ చట్టాలతో ఇంకా తోలుబొమ్మలాట లాడుతున్నాయి రాజ్యాంగం మాట్లాడితే సెక్యులరిజం అంటున్నారు హిందువులకు మాత్రమే సెక్యులరిజం మిగతా మతాల వాళ్లకి కూరలు కొమ్ములు ఉన్నాయి వాళ్ళకి సెక్యులరిజం అక్కర్లేదు ప్రస్తుతం నడుస్తున్న ట్రెండు ఇది ఇటువంటి వెధవల్ని దొరికిన చోట దొరికినట్టు ప్రజలు ముఖ్యంగా హిందువులు సిద్ధంగా ఉండండి ఏ ఒక్కరిని వదలకూడదు జైశ్రీరామ్

  • @narayanachowdary1737
    @narayanachowdary1737 Місяць тому +34

    మతమార్పిడుల పిశాచులు బాగా చెప్పరు మేడం

  • @sanathianuradha4492
    @sanathianuradha4492 Місяць тому +20

    అన్నీ దేవాలయాల్లో అన్యమతస్తులు ఉండకూడదు చిన్నఉద్యోగస్తులనుండి ప్రక్షాళన చేయాలి

  • @koradaeswararao9922
    @koradaeswararao9922 Місяць тому +68

    Omg ఈ చర్యకి పాల్పడిన వారు ఎవరైనా క్షమించ రాదు

    • @MahalakshmiSuryadevara
      @MahalakshmiSuryadevara Місяць тому

      Ite me pavala ganni CBN ganni uuritiste appudu AP ki pattina daridram Shani peeda viragada avutundi

  • @vprathapkumar3244
    @vprathapkumar3244 Місяць тому +30

    మాధవి లత సీనియర్ బీజేపీ నాయకురాలు, తిరుమల ఏడుకొండల స్వామి దర్శనం ఎన్నో సార్లు దర్శనము చేసుకున్నారు, తిరుమల లో లడ్డు నాణ్యత లేదు అని మాధవీలత కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పారు, C.B.I. ఎంక్వయిరీ జరగాలి అని కోరుతున్నారు, అన్ని రాష్ట్రాలు వేంకటేశ్వర స్వామి భక్తులు బాధ కలిగింది లడ్డు నాణ్యత లేదు అన్ని తెలిసి .

    • @MahalakshmiSuryadevara
      @MahalakshmiSuryadevara Місяць тому

      Mari TDP palana start iyyi 4 months ipoyindi eppudu nanyata unda laddu lo eppudu ite cashew kismis kuda kanapadaledu ghee smell kuda ravatam ledu kada...jagan government lo ghee smell ina undedi cashew kismis ina kanipinchayi...e madavi Latha senior yeppudu iyyindi edi evvaro kuda maku telidu maa Hyderabad lo suddan gaa vacchindi muslim vallu tokki nara tisi pamparu dinni e vedava sanyasi munda ki hospital undi akkada jarige goralu chudu telustundi e madavi Latha ento ani Lona lotaram bataya bataram ani

  • @vittsatyanarayanavittanala1126
    @vittsatyanarayanavittanala1126 Місяць тому +20

    వాడు ఒక మరుగుజ్జు శరీరం కలిగిన వికలాంగుడు, వికృత చేష్టలు అనేవి వాడి శరీర ధర్మము
    .....

  • @ambaprasadbalisetty5965
    @ambaprasadbalisetty5965 Місяць тому +114

    మోదీజీ .. ఇప్పటికీ కూడా మీ మౌనమే!
    ఏమిటి మా హైందవుల పాపం? విన్నప్పటి
    నుండి విషయము జీర్ణించుకోలేక ఆవేదనతో
    అలమటిస్తున్నాము. న్యాయకోవిదులు,
    శ్రీ చంద్రచూడ్ గారు, మేల్కొనండి! పాపులను శిక్షించి, దేశ, విదేశ భారతీయులకు మనశ్శాంతిని చేకూర్చండి.
    🙏🙏🙏🙏

    • @durgadesu5691
      @durgadesu5691 Місяць тому +10

      Kindly don't expect anything from modi...he is doing his level best

    • @abcxyz4844
      @abcxyz4844 Місяць тому +1

      @@durgadesu5691 modi wants 10 trillion economy., he don't want any thing else..he is mad after money...

    • @abcxyz4844
      @abcxyz4844 Місяць тому

      which hindus?..what kind of hindus?

    • @nagarajuk4047
      @nagarajuk4047 Місяць тому +4

      జగన్ గాడు ఇంతగా బరితెగించ డనికి కారణం మోడీ ఏ చంద్రబాబు మీద కోపంతో వాడు ఏమి చేసినా తెలియనట్టు నటించాడు చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు కూడా ఒక్క ఫోన్ చేసి పలకరించలేదు అదే షర్మిల ని అరెస్ట్ చేసినందుకు ఫోన్ చేసి పలకరించాడు ఈ పాపము జగన్ ని కాదు మోడీదే మన రాష్ట్రం అంతా రాజకీయం జరుగుతున్న పట్టించుకోలేదు ఇంకా సహకరించాడు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ 100 కోట్లకి నరకం చూపించాడు మమతా బెనర్జీ చుక్కలు చూపించాడు కానీ ఆంధ్ర రాష్ట్ర అమరావతి రైతులు నాలుగు సంవత్సరాలు నిరాహార దీక్ష చేస్తే పలకరించలేదు అమరావతి రైతులు 250 మంది చనిపోయిన పలకరించలేదు వాళ్ల కడుపులో పెట్టి బూట్ కాళ్లతో తన్నిన ఏం మాట్లాడలేదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇంగ్లీష్ శిక్షించ వలసింది మోదీని ఇది నా అభిప్రాయం మీరు ఏమన్నా అనుకోండి

    • @padamalatasiripurapu3779
      @padamalatasiripurapu3779 Місяць тому

      past is past now time to take action ..

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 Місяць тому +25

    జగన్ లడ్డూ గురించి చెప్పమంటే, సూపర్ 6 , అమ్మఒడి, బరోసాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు

  • @ramaiah826
    @ramaiah826 Місяць тому +16

    తిరుమల తిరుపతి వెంకటేశ్వర నీ మహత్యం మరోసారి చూపించావు తండ్రి ఇక ఆ రాక్షసులను అంతమొందించి

  • @LNforLion
    @LNforLion Місяць тому +16

    ఈ సంఘటనకు వ్యతిరేకంగా తక్షణం రాష్ట్ర వ్యాప్తంగా హిందువులంతా సంఘటితంగా నిరసనలు తెలియజేయాలి, అవసరమైతే ఒకరోజు స్వచ్చందంగా బంద్ పాటించాలి. హిందువులు అందరినీ ఒక త్రాటి మీదకు తీసుకువచ్చే విధంగా ఏదైనా ఒక చర్య జరగాలి. అప్పుడు హిందూ వ్యతిరేక శక్తులకు చెంపపెట్టు లాంటి చర్యలు తీసుకోవాలి.

  • @sastrymvsj2425
    @sastrymvsj2425 Місяць тому +71

    ప్రతి చర్చి మసీదును కూల్చే రోజులు వస్తాయి. హిందూసింహాలు లేస్తున్నాయి.

    • @karthiks5048
      @karthiks5048 Місяць тому +9

      Gudi lo prasadam ki church and Majid ki em sambandam bro

    • @umerashaik3660
      @umerashaik3660 Місяць тому

      చర్చిలుమసీదులు ఏందిరా. ఏమన్న మెంటల్ రానీకు వాడు కత్త కల్ కల్తీ చేస్తుంటే అక్కడున్నపండితులు లడ్డుతయారు చేసేవాళ్లు ఏమి చేస్తున్నారు వాళ్ళు హిందువులు కాదా! సోషల్ మీడియాలో వార్తలు చూసి మరి అంత రెచ్చిపోవడం మంచింది కాదు

    • @bezawadabindu9968
      @bezawadabindu9968 Місяць тому +3

      Brother....నువ్వు...ఇలాంటి మాటలు అని పాపం మూట కట్టుకోమకు

    • @kirangirija7567
      @kirangirija7567 Місяць тому +1

      ikkada social media lo whats app lo maatrame ante bayata ki raaru le anta build up vaddu

    • @karthiks5048
      @karthiks5048 Місяць тому +1

      @@kirangirija7567 nuv super bro bagane rechagodathunav
      Adho roju nelanti valu vala matha godavalu jarigi innocent prajalu pranalo pothayi chudu ah roju me lanti valaki anandam
      But ah innocent prajalu lo me kutambalu kuda vuntayi avi gurthupetukondi
      Me wife oo me pilalo Ela matha godavalu lo pothe telusthadhi badha

  • @MatchaThirupathi
    @MatchaThirupathi Місяць тому +25

    Sister.nijam.siter

  • @krishnaannangi8715
    @krishnaannangi8715 Місяць тому +13

    Baga చెప్పారు మేడం

  • @ncvenugopal8742
    @ncvenugopal8742 Місяць тому +13

    Action is required immediately on culprits

  • @vittsatyanarayanavittanala1126
    @vittsatyanarayanavittanala1126 Місяць тому +23

    వారు నికృష్ట దరిద్రులు...

  • @umamaheswararao8769
    @umamaheswararao8769 Місяць тому +19

    Jai Sriram 👏

  • @chiranjeevirajukallepalli5295
    @chiranjeevirajukallepalli5295 Місяць тому +10

    100% కరెక్ట్ అక్క

  • @RambabuTalasila-nv5eb
    @RambabuTalasila-nv5eb Місяць тому +56

    ప్రధాన మంత్రి గారు జగన్ రెడ్డి మాయలోనుంది బయటపడండి జగన్ రెడ్డిని శిక్షించండి హైందవ మతాన్ని కాపాడండి

    • @hanu-e8f
      @hanu-e8f Місяць тому +3

      they are more interested in jagan looted money and it is not wrong for them as it is lakshmi-Hindu symbol

    • @kmitt6172
      @kmitt6172 Місяць тому

      They are hungry for money and power. They will do business with devil for money. No respect for bjp specially modi and shah. They not going to take action as their secrets are with jagan.

  • @vsatysaivsatysai8510
    @vsatysaivsatysai8510 Місяць тому +6

    జై హిందు జై జై హిందు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @tknaidu9129
    @tknaidu9129 Місяць тому +20

    అమ్మా ఇన్నాళ్ళు ఎక్కడున్నారు చాలా మంచిగా చెప్పారు

  • @madhavik1522
    @madhavik1522 Місяць тому +10

    అమ్మ భగవంతుడి మీద ఎనలేని ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు ఇదే బాధపడుతున్నాము కానీ హైదరాబాదులో ఉన్న నువ్వు నైవ అమ్మ నీకు ఎంత బాధ ఉంది అంత చెప్పగలుగుతున్నారు కానీ ఆంధ్ర ప్రజలు అందరూ నోర్లు మూసుకొని కూర్చున్నారు అమ్మ అయిదు సంవత్సరాలు వాడి పరిపాలనకు రాగానే వినాయకుడి విగ్రహానికి మానవుడి మలం రాయించడం వాడు, అప్పుడు ఎంత కుమిలి కుమిలి ఏడ్చాను మేము ఎంత కుమిలి కుమిలి ఏడ్చాను ఏంటి మీకీ దరిద్రం అని స్వామివారి పవిత్రమైన రథాన్ని తగలబెట్టి చాడు వెంకటేశ్వర స్వామి ఆభరణాలు మీద కూడా నాకు డౌటే ఉంటుంది నకిలీ ఆభరణాలు పెట్టి అసలైన అభరణాలు దోచుకున్నారేమో అని , రాముడు విగ్రహాన్ని తల నరికి ఎలా చేశాడు నాకైతే ఒక ఆడపిల్ల నయం ఉండి కూడా వాడిని ముక్క ముక్కలు కింద నరకాలని ఉంది నాకు అంత కోపం ఉంది నాకు కానీ ఆంధ్ర ప్రజల్లో చలనం కూడా లేదు, మొత్తం డబ్బు దోచుకుని ప్యాలెస్లు కట్టుకున్న కోపం రాదు అది ఎంత దోచుకున్నా కోపం రాదు ఆడు బాగా భగవంతుడికి పంగనామాలు పెట్టిన ఎదవలు కోపం రాదు ఆంధ్ర వాళ్ళు చచ్చు సద్దల తయారయ్యారు

  • @InTheStrangersEyes8
    @InTheStrangersEyes8 Місяць тому +19

    వెంకన్న😢 క్షమించు😢

  • @vitalraokamadana3439
    @vitalraokamadana3439 Місяць тому +13

    స్వామి వీళ్ల ని వదలద్దు

  • @shreedharkatragadda7130
    @shreedharkatragadda7130 Місяць тому +44

    మతం మార్పు కూడా ఆయనే కారాణం

  • @raghavarao3642
    @raghavarao3642 Місяць тому +31

    ఓం నమో వేంకటేశాయ హిందూ బంధువులందరు ఒకటవ్వండి జగన్ మోహన్ రెడ్డి ని ఆయన లడ్డూ లో సమాధి కట్టండి

  • @srinivasaraokakarla9736
    @srinivasaraokakarla9736 Місяць тому +21

    ఈ పాపం లో మీకూ భాగం ఉందమ్మా,,5 సంవత్సరాలు మీ మోదీ-షా అడ్డగోలుగా సైకోగాడ్ని ప్రోత్సహించబట్టే ఇలాంటి పాపాలకు ఒడిగట్టాడు,,అనుభవించాల్సిందే

    • @jayasreetannidi7678
      @jayasreetannidi7678 Місяць тому

      కరెక్ట 👍

    • @bavakichitti
      @bavakichitti Місяць тому +1

      ఆవిడకు ఎందుకు వెళ్తుంది?

    • @vamsikiranbatthina2687
      @vamsikiranbatthina2687 Місяць тому

      valid point 👍

    • @raghavendersarikonda4449
      @raghavendersarikonda4449 Місяць тому +1

      ante mari eem cheyyamantav. Chandra Babu Modi paina chesina comments entha chandalanga unndevo meeku teliyada..

    • @venkateshrajamoori4184
      @venkateshrajamoori4184 Місяць тому +1

      Vote vesina vadiki bagaMundhi ,prathivishayani Modi Garu chusukunte inka mana menduku pikadanika ?????? Master

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc Місяць тому +11

    ఎవరో తేలాల్సిందే అంటావేంటమ్మా. నీకు తెలియదా ఈ మహాదారుణం రతి రెడ్డి సమేత ఇలెవెన్ గాడే చేసాడని. అన్నన్నా ఎందుకీ దోబూచులాట Your Honour.

  • @chandrasekharpv6003
    @chandrasekharpv6003 Місяць тому +6

    పునరపి జననం, పునరపి మరణం, సహస్ర జన్మలెత్తినా, తీరని దుష్కర్మల నాచరించి, భగవదాగ్రహానికీ, తత్పరిణామంగా, నరక తుల్యమైన జీవనాన్ని సంపూర్ణంగా అనుభవించ‌ గలరు.‌ అపరాధం క్షమార్హం కాదు. నమ్మకంగా, భక్తితో గైకొన్న భక్తి మనోభావాలకు, కూడా కళంకమేర్పడజేశారు. సర్వనాశనమైపోతారు.

  • @bilek295
    @bilek295 Місяць тому +1

    అమ్మ నీకు చాలా దర్యం వుంది నువ్వు చాలా గొప్పదానివి

  • @chandrakoduru533
    @chandrakoduru533 Місяць тому +10

    CBI Investigation is required to surface the facts and punish the culprits.

  • @kchary5992
    @kchary5992 Місяць тому +9

    ఓటు వేసేటప్పుడు. డబ్బులు ఇచ్చారని ఎవరు పడితే వాళ్లకి ఓటు వేసే దానివల్ల మన హిందువులకు ఇదే గతి పడుతుంది. మనవాళ్ళకి డబ్బులిస్తే దేశాన్ని కూడా అమ్మేస్తారు మీకు అన్ని విధాలా ఆదుకున్నటువంటి ఆ కలియుగ ప్రత్యక్ష దేవుడైనటువంటి శ్రీ వెంకటరమణ స్వామికి ఆపద వచ్చినప్పుడు మన హిందువులు ఏమీ చేయరు దీనివల్ల ఆ స్వామి కూడా సిగ్గుపడతాడు కాబట్టి ఇకనైనా మేలుకోండి మీ ధర్మాన్ని మరియు నీ సంస్కృతిని విడిచిపెడితే నీకు మొనగాడ అన్నదే ఉండదు ఇకపై దేవాలయాలు గవర్నమెంట్ చేతుల నుండి బయటకు రావాలని అందరూ కలిసి పోరాడుదాం

  • @rpsacademy7317
    @rpsacademy7317 Місяць тому +2

    దేవాలయాల్లో అన్యమతస్తులు ఉండకూడదు చిన్నఉద్యోగస్తులనుండి ప్రక్షాళన చేయాలి

  • @maheshgandrate2140
    @maheshgandrate2140 Місяць тому +29

    జగన్ ni దత్తత తీసుకోని అన్ని విధాలుగా ఆడుకున్న మోదీ ni, ప్రశ్నించే దమ్ము ఉందా నీకు

    • @trumper9298
      @trumper9298 Місяць тому +2

      విల్లు మోడీని అమిత్ షా ను అడగలేదు కేవలం మీడియా ముందు

    • @msr9303
      @msr9303 Місяць тому +1

      ​@@trumper9298అడిగే దమ్ముందా అసలు 😂😂😂😂

    • @thamirekrishnamurthy3153
      @thamirekrishnamurthy3153 Місяць тому

      Madhavilata garu
      వాడి మీద యాక్షన్ తీసుకోమని మీరు మోడీ గారిని అడగవచ్చుకదా

    • @msr9303
      @msr9303 Місяць тому

      @@thamirekrishnamurthy3153 వీళ్ళు అడగరు వాళ్ళు action తీసుకోరు,వీళ్ళకు కావాల్సింది మతం పేరు చెప్పి పబ్బమ్ గదుపుకోవడమే 🤣

  • @tilucks2324
    @tilucks2324 Місяць тому +6

    స్వామి లీల చేస్తే..ఎవడెవడి భాగాలో ఏరుకుని తెచ్చుకుని..కోట్లతో సమాధి కట్టుకోవడమే..పావురాల గుట్ట కధ మరువలేము కదా..
    చట్టం కేసులకూ..కోర్టు తీర్పు..శిక్షలకూ అందనంత దుస్సాహసం జరిగింది. కేవలం అపహాస్యం చేయాలని బలంగా చేసిన దాష్టీకం ఇది...వేచి చూడండి.

    • @omnamo4645
      @omnamo4645 Місяць тому

      Itdp owner gathered emavuthundo choodali

  • @satyanarayanap7427
    @satyanarayanap7427 Місяць тому +1

    We want sanathana board

  • @ppchowdari
    @ppchowdari Місяць тому +7

    అమ్మ నమస్కారం మీలాంటి వాళ్లే దిక్కు ఆ దేవుడికి ఏడుపు వస్తుంది తల్లి బాధ ఎక్కువైంది నేను ఏడుకొండల వాడి పరమ భక్తురాలు ను 🎉🎉🌼🌺🕉️🔯🙏

  • @chinnamsrinivasarao3632
    @chinnamsrinivasarao3632 Місяць тому +6

    బీజేపీ నాన్చుడు ధోరణి వల్ల జగన్ ఇలా baritheginchadu....

  • @YT_C9
    @YT_C9 Місяць тому +1

    అమ్మా, తిరుపతి బోర్డులో బీజేపీ వల్లే ఎక్కువ మంది ఉన్నారు, మరి వాళ్ళు ఏమి చేస్తున్నారు?

  • @YoganandaReddy-z5b
    @YoganandaReddy-z5b Місяць тому +4

    అమ్మ మాధవి లత గారు సిబిఐ విచారణ కాదు తల్లి నెయ్యి ఇచ్చిన కంపెనీని నిషేధించండి

  • @shreedharkatragadda7130
    @shreedharkatragadda7130 Місяць тому +70

    మీ మోడీకి చెప్పి సిబిఐ ఎంక్వయిరీ ఏమనడి బీజేపీ దాకా ఫుల్ సపోర్ట్ చేశాడు మోడీ వైసీపీకి

    • @adinarayanam2230
      @adinarayanam2230 Місяць тому +4

      Already vadi medha unna CBI case lu em iyenaye...

    • @rajeshrachamalli8019
      @rajeshrachamalli8019 Місяць тому

      BJP valu emi cheyaru. Vatti sollu... Modi garu pattichkoru... Share baga anddi yemo

    • @raghavendersarikonda4449
      @raghavendersarikonda4449 Місяць тому +6

      Mee Modi endi .. He is Our Prime minister. meeku Modi PM kada?

    • @bhaskarsupervajrala5593
      @bhaskarsupervajrala5593 Місяць тому +1

      Correct ga chepparu bro 👌👌👌👌 mundu eme bjp vallanu adagali gata 5yrs ga chodyam chustunnara bjp vallu

    • @msr9303
      @msr9303 Місяць тому

      ​@@raghavendersarikonda4449మాకు కాదు మాక్కే కాదు67% PPL మోడీ కి against గా vote వేశారు రా బత్తాయి😂😂😂

  • @siddaiahavalapati5345
    @siddaiahavalapati5345 Місяць тому +2

    అమ్మగారు! మీలాటి వాళ్ళు మన ధర్మాన్ని కాపాడండి తల్లి.,🙏🙏🙏

  • @Samajam6691
    @Samajam6691 Місяць тому +10

    దీనికి పరిష్కారం ఒక్కటే ఇక తిరుపతి లడ్డు ఎవ్వరు కొనకూడదు. లడ్డు మల్లి నాన్యత ఖచ్చితం గా నిరూపణ ఐన తరువాత కొనాలి. హుండీ లో కానుకలు కూడా వెయ్యకూడదు. ఆ కానుకల ఆదాయం మంచి కార్యాలకు వినియోగిస్తున్నారు అని తెలిసాక వెయ్యడం మల్లి ఆరంభించాలి.

    • @Mahila2024
      @Mahila2024 Місяць тому

      July mid nundi change chesaru..previous contracts ni cancel chesaru

    • @kmitt6172
      @kmitt6172 Місяць тому

      This is what exactly kirasthani foreign vaalla kutralu.

  • @bbbitrasrinu
    @bbbitrasrinu Місяць тому +43

    వైయస్ జగన్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లలతో సహా చావాలి జగన్ పార్టీ తరపున గెలిచిన వాళ్లు వాళ్లకి సహకరించిన అధికార యంత్రాంగం కూడా వాళ్ల కుటుంబ సభ్యులు పిల్లలతో సహా చావాలి చావాలి

    • @bezawadabindu9968
      @bezawadabindu9968 Місяць тому +4

      Jagarta bro...nizalu teliylyakunda chavu ani మాట్లాడుతున్నారు....same నీ ఫ్యామిలీ కి జరుగుగాక అని ఎవరన్నా అంటే???

    • @raghavenderreddy6756
      @raghavenderreddy6756 Місяць тому

      శిక్ష కట్టినంగా పడాలి......కోలుకోలేని విధంగా

  • @Sheshudhar
    @Sheshudhar Місяць тому +4

    వైద్యం పేరుతో ప్రజలను దోచుకున్న వారిని కూడా ఆ స్వామి శిక్షించాలి...మానవ సేవా మాధవ సేవ అని అందరూ తెలుసుకోవాలి

    • @msr9303
      @msr9303 Місяць тому

      సాంప్రాదయిని సుప్పిని శుద్ధపోషనీ 😂😂😂😂

  • @RjShiri
    @RjShiri Місяць тому

    You said it right mam 👏🏻 thank you 🙏🏻 for all the good work you are doing! 🙏🏻 jai bolo Sanathana dharma ki jai 🙏🏻

  • @krishnayarnagula3418
    @krishnayarnagula3418 Місяць тому +24

    హిందూ మిత్రులారా ప్రాంతం కి అతీతం గా అందరూ ఏకం కావాలి 😡

    • @varpithaa
      @varpithaa Місяць тому +1

      Mana hindus youtube twitter lo tappa ekkada ekam karandi 😢

    • @Darbopoeitin3577
      @Darbopoeitin3577 Місяць тому

      IDE Chandrababu Naidu Modi ni terrorist annadu 😂😂

    • @krishnayarnagula3418
      @krishnayarnagula3418 Місяць тому

      @@varpithaa yes బ్రో

  • @komaravellisudhakar3687
    @komaravellisudhakar3687 Місяць тому +1

    Amma carect chepparu 💯👌👌🙏🙏🙏

  • @venkatasitaramarao33
    @venkatasitaramarao33 Місяць тому +4

    Sir Modigaru mundu E అన్యమతస్తలను ma Devalayalanundi peeki వేయడానికి ఒక గట్టి చట్టం చెయ్యండి ఎది మీరే చెయ్యగలరు సిర్

  • @sekharherohondaservice608
    @sekharherohondaservice608 Місяць тому +16

    Ycp420

  • @rajeshbobba3851
    @rajeshbobba3851 Місяць тому +21

    BJP and VHP should take massive protest against the attack on sanathana Dharma by Christian Jagan.

    • @kmitt6172
      @kmitt6172 Місяць тому

      They are hungry for money and power. They will do business with devil for money. No respect for bjp specially modi and shah. They not going to take action as their secrets are with jagan.

  • @sekharyalavarti4610
    @sekharyalavarti4610 Місяць тому

    శుభం భూయాత్.

  • @thodindulamallikarjuna9192
    @thodindulamallikarjuna9192 Місяць тому +3

    Super.super.super..🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naralareddy6474
    @naralareddy6474 Місяць тому

    నిజం కావాలి మీ మాటలు

  • @nvjagannath1256
    @nvjagannath1256 Місяць тому

    Your right madam👍

  • @Safronpower
    @Safronpower Місяць тому +1

    This will change history of Telugu people and dharma of the world

  • @yasamnageswararao8953
    @yasamnageswararao8953 Місяць тому +7

    HATSOFF MADAM

  • @eswarg5897
    @eswarg5897 Місяць тому +4

    పోయిన 5 సంవత్సరాలు బీజేపీ ఆతనిని చంకనెక్కించుకు తిప్పారు.. ఇప్పుడీనీతులేమిటి అక్కయ్య గారూ.!!!

    • @maruthikodipyaka1572
      @maruthikodipyaka1572 Місяць тому

      అప్పుడు బయట పడలేదు.ఇప్పుడు 350 కి కేజీ నెయ్యి ఏంటి అని cbn లభ్కు పంపాడు

    • @omnamo4645
      @omnamo4645 Місяць тому

      Heritage Neysi baguntundi

  • @ktrimurthulu1277
    @ktrimurthulu1277 Місяць тому +3

    1857 వ సంవత్సరం లో తాతియా తోపే, ఝాన్సీ లక్ష్మి భాయి నేతృత్వంలో ఆంగ్లేయులపై జరిగిన సిపాయిల తిరుగుబాటు గురించి మనం చిన్నప్పుడు చరిత్ర పుస్తకాలులో చదువుకున్నాము గుర్తుందా,
    ఆ తిరుగుబాటుకు కారణాలలో ఒకటి సిపాయిలకిచ్చే తూటాలకు అవుకొవ్వు, పందికొవ్వు పూసేవారని.
    హిందువులకు ఆవు అత్యంత పవిత్రం, ముస్లింలకు పంది పరమ అసహ్యం. అందుకు సిపాయిల తురుగుబాటుకి ఒక కారణమైంది.
    అదే వాళ్ళు తినే పదార్ధాలలో కలిపివుంటే అప్పుడు ఏమైవుండేది???????

  • @ramaraodayana8260
    @ramaraodayana8260 Місяць тому +1

    అమ్మా ఇది కావాలనే చేశారు. పెద్ద కుట్ర

  • @malkashivanandam5679
    @malkashivanandam5679 Місяць тому

    అమ్మనీవు దుర్గమ్మతల్లివి కావాలి మేము నీవెంటవుంటాము 🙏🙏🙏🙏🙏

  • @chaitanyarajuvysyaraju9815
    @chaitanyarajuvysyaraju9815 Місяць тому +1

    We or with you mam

  • @manjulareddy3971
    @manjulareddy3971 Місяць тому

    Meeru cheppina prathi maata nizam meeku vandanaalu🙏🙏🙏👌👌

  • @RameshBabu-986
    @RameshBabu-986 Місяць тому

    నమస్తే మేడంఎక్కడ మీరు✌️ లేట్ గావచ్చారుబాగా చెప్పారు👌

  • @heerareddy9748
    @heerareddy9748 Місяць тому

    Ap రాజకీయాలకు మీరు correct, మంచి గా నటిస్తారు మేడం మీరు

  • @Dr_Aparna
    @Dr_Aparna Місяць тому +1

    తిరుపతి లడ్డు లానే, అన్నవరం ప్రసాదం కూడా పూర్వం వున్న క్వాలిటీ లేదు,అసలు ఈ రెండు ప్రసాదాలు అంటే ఒక స్పెషల్, చాలా రుచికరంగా,అడెక్కడా, ఎవరూ మళ్ళీ చెయ్యలేరు అనేట్టు గా వుండేవి.కానీ,అవి రెండూ కూడా ఈ మధ్య(కొన్ సంవత్సరాలనుండి) ఫంగస్ రావడం కూడా జరుగుతుంది,వాసన కూడా అప్పటి లో లేనేలేవు.
    So, పనిలో పని గా అన్నవరం ప్రసాదం కూడా టెస్ట్ చేయిస్తే బావుంటుంది.

  • @kumarkumar-fq3yp
    @kumarkumar-fq3yp Місяць тому +2

    మాధవి లత గారు రామాయణంలోని అరణ్యవాసంలో సీత రాములు ఏ ఏ జంతు మంసములు తిన్నారు, వాల్మీకి రామాయణం లో ఏముంది మీకు తెలుసా, మీరు ఎప్పుడైనా రామాయణం చదివారా.
    మహాభారతం లోని అనుసాసన పర్వంలో పితరులకు పెట్టే శ్రాద్ధం లో ఏ ఏ మాంసాలు పెట్టవచ్చు అని వుంది, అందులో గొడ్డు మాంసం , పంది మాంసం లు వున్నాయా, అసలు మీరెప్పుడైనా మహాభారతం చదివారా. మనుస్మృతి లో బ్రాహ్మణులు ఏ ఏ మాంసాలు తినవచ్చు అని చెప్పారో మీకు తెలుసా మీరు ఎప్పుడైనా చదివారా లేక గ్రంధాల్లో వున్నది సాధారణ ప్రజలకు తెలియకుండా మీలంటివారు తప్పుదోవ పట్టిస్తు్నారని అనుకోవాలా.

  • @tezaarttezaraazupdr7510
    @tezaarttezaraazupdr7510 Місяць тому +3

    పదునాలుగు భువన భాండలను, ఈ విశ్వమే తనలో ఉండే ఆధివిష్ణువు కా ఈ అవమానం అందుకే ఆంద్రప్రదేశ్ కి అన్నీ విపత్తులే, వైరస్ లా దాపురించే పద్ధతి పాడు లేని క్రిస్టియన్ మతం వలనే ఇవన్నీ,
    ఒకసారి సత్యనారాయణ వ్రతమునకు తెలిసిన బంధువే కదా అని క్రిస్టియన్ ని పిలిస్తే పద్ధతి పాడు లేకుండా మేళాకు కాళ్లు తగిలిచoడం దారుణంగా ప్రవర్తించే వాడు, వ్రతము అయిన కొద్ది రోజులు కే ఆ ఇంటి యజమాని కి గుండె పోటు, మళ్ళీ సత్యనారాయణ స్వామి వేడుకుంటే కోలుకొన్నారు

  • @raoadari54
    @raoadari54 Місяць тому +1

    చదువుకున్న మూర్ఖురాలు
    భగవంతుడు హాయంలో జరిగేవి భగవంతుడు చూసుకుంటాడు
    కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను తప్పు త్రోవ నడిపిస్తున్నారు

  • @mohanraom252
    @mohanraom252 Місяць тому

    🙏🙏🌹🌹 ధన్యవాదాలు మేడమ్

  • @varmapusapati9970
    @varmapusapati9970 Місяць тому +3

    ఇప్పటికీ మేలుకోరా.రాక్షసులను సంహరించే నాథుడు లేడా.ఏమిటీ దౌ ర్భాగ్యం.

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 Місяць тому +3

    Yes medam

  • @SelvarajanIVR-sv6cg
    @SelvarajanIVR-sv6cg Місяць тому

    🕉 Jai Sri Om Namo Venkatesaya 🙏🙏

  • @msr9303
    @msr9303 Місяць тому +1

    సాంప్రాదయిని సుప్పిని శుద్ధపోషనీ 😂😂😂😂

  • @hemakanagala9429
    @hemakanagala9429 Місяць тому +3

    Modi ee vishayam meeda chala serious action theesukovali

  • @kosanamsivaprasadarao9130
    @kosanamsivaprasadarao9130 Місяць тому

    నిజా నిజాలు తెలుస్తాయి

  • @venkateswargrandhe1958
    @venkateswargrandhe1958 Місяць тому +3

    Yes CBI ENQUIRY IS REQUIRED IMMEDIATELY
    CONCERNED TO BE PUNISHED
    JAI SRI RAM 🇮🇳🕉🚩

  • @srinivasgangadharam2349
    @srinivasgangadharam2349 Місяць тому +3

    జై శ్రీరామ్, జై శ్రీరామ్, అమ్మ నేను ఈ యుద్ధం కి ముందుగా ఉంటాను అమ్మ 🇮🇳

  • @koyacharani4904
    @koyacharani4904 Місяць тому +2

    Amma 🙏🚩🚩

  • @csskmaruthi7442
    @csskmaruthi7442 Місяць тому

    Ur correct madam CBI Investigation need

  • @prasadsvle1834
    @prasadsvle1834 Місяць тому +1

    Jai Sri Ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @sriindusri6596
    @sriindusri6596 Місяць тому +2

    స్వామి వారికి ఇంతటి అపరాధం జరిగింది అని తెలిసినప్పటి నుండి మనసు చాలా తీవ్ర వేదనకు గురి అవుతుందమ్మా.. 😢😢

  • @hareeshsirasanagandla103
    @hareeshsirasanagandla103 Місяць тому +2

    All pilgrim centres are spoiled in Andhra pradesh.

  • @govardhanamgovindu9833
    @govardhanamgovindu9833 Місяць тому +1

    We support u

  • @UnitedSanaatanAkhandaBhaarat
    @UnitedSanaatanAkhandaBhaarat Місяць тому +10

    వారి వంశాలు సర్వ నాశనమౌగాక…వారి ఎడారి మతాలు వారు సర్వనాశనమౌగాక

  • @sarangivenkateswarlu2259
    @sarangivenkateswarlu2259 Місяць тому +2

    వీళ్ళందర్నీ ఉరి తీయాలి

  • @sairk6174
    @sairk6174 Місяць тому +5

    Om namo venkatesaya

  • @malleswararaot7813
    @malleswararaot7813 Місяць тому

    చాలా సంవత్సరాల నుంచి తిరుమల లో అవినీతి జరుగుతూ ఉన్నది గత 5 సంవత్సరాల్లో ప్రమాదకర పరిస్థితికి చేరింది

  • @anjankumarongolebull6743
    @anjankumarongolebull6743 Місяць тому +2

    వాడు మత మార్పిడులు చేస్తుంటే ఈ ఐదేళ్లు ఎక్కడ ఉన్నారు. మీ హోమ్, పీఎం నిద్రపోతున్నార

    • @kmitt6172
      @kmitt6172 Місяць тому

      they got lakhs of crores and became insanely rich. They want money and power.

  • @mentaseshagirirao5338
    @mentaseshagirirao5338 Місяць тому

    గోవిందా 🙏🙏🙏

  • @jayjeekayjay2377
    @jayjeekayjay2377 Місяць тому

    హైందవెతరులు హిందూ ఆలయాలలో ఉద్యోగాలు చేయకుండా act తీసుకురావాలి

  • @gopalakrishna8665
    @gopalakrishna8665 Місяць тому

    SHOULD BE CBI ENQUIRY

  • @devakashinadham6817
    @devakashinadham6817 Місяць тому

    AMMA🙏🙏🙏🙏🙏

  • @ramakrishnavemparala3968
    @ramakrishnavemparala3968 Місяць тому +2

    ఇలా ఎప్పుడు అనుకోటూ పొతే ఇలా చేసేవాడు చేస్తూనే పోతారు వీళ్ళని నడిరోడ్డు పై చేయాల్సిన పని చేయాలి. కోర్టులు ఏమి చేయవనే ధైర్యం వాళ్లకుంది

  • @vlgsarma5901
    @vlgsarma5901 Місяць тому +1

    సిగ్గుమాలిన వాడిని ఎన్నుకున్నా౦(2019/24) . అసలు ఏ ప్రభుత్వానికి హి౦దూ ఆలయాల పై పెత్తనం వు౦డరాదు. హి౦దూ ధార్మిక సంస్థలకు అప్పచెప్ప౦డి