సీతారాముల కళ్యాణం చూతమురారండి శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి సిరికళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణి బాసికమును నుదుటను కట్టి నుదుటను కట్టి పారాణిని పాదాలకు పెట్టి ఆ ఆ అ ఆ ఆ అ ఆ ఆ పారాణిని పాదాలకు పెట్టి పెళ్ళికూతురై వెలసిన సీతా కళ్యాణం చూతమురారండి శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి సంపగి నూనెను కురులను దువ్వి కురులను దువ్వి సొంపుగ కస్తూరి నామము తీర్చి నామము తీర్చి చెంపగవాకి చుక్కను పెట్టి ఆ ఆ ఆ ఆ ఆ అ అ చెంపగవాకి చుక్కను పెట్టి పెళ్ళికొడుకై వెలిసిన రాముని కళ్యాణం చూతమురారండి శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి జానకి దోసిట కెంపుల ప్రోవై. కెంపుల ప్రోవై. రాముని దోసిట నీలపురాశై నీలపురాశై. ఆణిముత్యములు తలంబ్రాలుగా ఆ ఆ ఆ అ అ ఆ ఆ ఆణిముత్యములు తలంబ్రాలుగా ఇరవుల మెరిసిన సీతారాముల కళ్యాణం చూతమురారండి శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి
ప్రతి సంవత్సరం శ్రీ రామ నవమి రోజు ఇదే పాటని ఖచ్చితంగా వింటా! ఇందులో మాళ్ళవిక గారు చాలా బాగా పాడారు...అలాగే అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు....జై శ్రీ రామ్...🚩🚩🚩
Superb song my fav song ever ....malavika garu chala baga padaru ...chorus girls...chala baga icharu ...old song lane anpinchindi ... Tnk u ...for the valuable song ...
Squarely Seetarama Kalyanam telugu song performed by Malavika which is so sweet voice with smiling face and God gifted us such a precious golden voice.I appreciate ur imposing style singing.I don’t know whether you are aware Sri Annamya and Thyagaraja puncharathna keerthanalu
Whenever heard this song...I'll free lyk peacefull....nice singing malavika sis grt job....daily heard telugu old music n swarabhishekam ....👍👍😊old is gold
ఈ వీడియోలో మనం వింటున్న ఈ మధురగీతం గాన కోకిల సుశీలగారు పాడిన సగం పాట మాత్రమే! ఇప్పుడు వేదికల మీద పాడుచున్నవాళ్ళు కూడ పూర్తి పాట ఎవరూ పాడడం లేదు! బహుశ అసలు సినిమాలోనే చిత్ర దర్శకులు ఎన్.టి.రామారావుగారు పూర్తిగా చిత్రీకరించారో! లేదో!? తెలియదు. ఎవరి వద్దన్న పూర్తి పాట ఉంటే పోష్ట్ చేస్తే అసలు ఒరిజినల్గా ఉన్న పాట అందరు విన వచ్చు. మిగతా పాట ఇది: సీతా రాముల కళ్యాణము చూతము రారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి. చూచు వారలకు చూడ ముచ్చటట! పుణ్యపురుషులకు ధన్య భాగ్యమట! భక్తియుక్తులకు ముక్తి ప్రథమట! మునులు,సురలు చూడ వత్తురట! కళ్యాణము చూతము రారండి. సీతా// దుర్జనకోటిని దర్పమడంచగ! సజ్జనకోటిని సంరక్షింపగ! ధారుణి శాంతిని స్థాపన చేయగ! నరుడై పుట్టిన పురుషోత్తముని కళ్యాణము చూతము రారండి! శ్రీ సీతా// దశరథరాజు సుతుడై వెలసి! కౌశికు యాగము రక్షణజేసి! జనకుని సభలో హరు విలు విరిచి జానకి మనసును గెలిచిన రాముని కళ్యాణము చూతము రారండి!
You are the best singer in telugu , south india shreya ghosal, don't know, why she is not getting as many as chances even after winning Nandi ward for "amma Avani song"
@@durgempudisambireddy6794 మీరు చదువుకున్నారు కదా..మళ్లి జవాబు కూడా అన్ని తప్పులు మళ్ళీ ఎలా రాస్తున్నారు? మన మాతృభాషను కూడా "అచ్చుతప్పులు" రాస్తే ఎలా? నేను రాస్తున్నా చూడండి మీ జవాబు" సారీ సర్ రాసేటప్పుడు మిస్టేక్ జరిగింది(పెరిగింది కాదు).ఇది మన తెలుగుజాతి 'తీయదనమే'. ఇవి మన స్వరసంపదలు" - ఇలా రాయాలి కదా? నాకు తెలుగంటే చాలా ఇష్టం..అందుకే రాసాను.. క్షoతవ్యుడ్ని..
సీతారాముల కళ్యాణం చూతమురారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి
సిరికళ్యాణపు బొట్టును పెట్టి
బొట్టును పెట్టి
మణి బాసికమును నుదుటను కట్టి
నుదుటను కట్టి
పారాణిని పాదాలకు పెట్టి
ఆ ఆ అ ఆ ఆ అ ఆ ఆ
పారాణిని పాదాలకు పెట్టి పెళ్ళికూతురై వెలసిన సీతా కళ్యాణం చూతమురారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి
సంపగి నూనెను కురులను దువ్వి కురులను దువ్వి
సొంపుగ కస్తూరి నామము తీర్చి
నామము తీర్చి
చెంపగవాకి చుక్కను పెట్టి
ఆ ఆ ఆ ఆ ఆ అ అ
చెంపగవాకి చుక్కను పెట్టి పెళ్ళికొడుకై వెలిసిన రాముని కళ్యాణం చూతమురారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి
జానకి దోసిట కెంపుల ప్రోవై.
కెంపుల ప్రోవై.
రాముని దోసిట నీలపురాశై
నీలపురాశై.
ఆణిముత్యములు తలంబ్రాలుగా
ఆ ఆ ఆ అ అ ఆ ఆ
ఆణిముత్యములు తలంబ్రాలుగా ఇరవుల మెరిసిన సీతారాముల కళ్యాణం చూతమురారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి
My love
நான் சென்னை வாசி இந்த சகோதரிக்கு குரல் வளம் நன்றாக உள்ளது உங்கள் குரல் வளம் மேலும் மேலும் வளர என் மனமார்ந்த வாழ்த்துக்கள்🙏🙏🇮🇳🇮🇳👌👌💪💪👍👍💐💐
Telugu tamil same bro
😊
inko 100 yrs ayina ee pata alage charitralo migilipotundhi... nijangane aa seetharamulu ee pata vinakunda pelli chesukoru.. yekkadaina ... SR samudrala garu (samudralaraghavacharya ) pata raaste yentho andanga sannyi cherchi sangeetham gali penchelaiah garu andincharu... nijamgane yentho manasuku prashanthata niche paata...
This song full evergreen song full life long for every Telugu people, from L Raghunath Reddy secretary APSRTC retired supdt Kadapa AP India
ప్రతి సంవత్సరం శ్రీ రామ నవమి రోజు ఇదే పాటని ఖచ్చితంగా వింటా! ఇందులో మాళ్ళవిక గారు చాలా బాగా పాడారు...అలాగే అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు....జై శ్రీ రామ్...🚩🚩🚩
Song is God Gift from Telugu industry.and malavika super singer and Telugu industry
గాన కోకిల మీరు పాడిన ప్రతీ పాట సూపర్బ్ మళ్ళీ మళ్ళీ వినాలని పిస్తుంది
Love u
క్లైమాక్స్ లో ప్రేక్షకులలో పెద్దాయన ఆనందం....రచన, ట్యూన్ అలా వుండాలి.
Superb song my fav song ever ....malavika garu chala baga padaru ...chorus girls...chala baga icharu ...old song lane anpinchindi ... Tnk u ...for the valuable song ...
Malavika voice is super and I like her singing
Squarely Seetarama Kalyanam telugu song performed by Malavika which is so sweet voice with smiling face and God gifted us such a precious golden voice.I appreciate ur imposing style singing.I don’t know whether you are aware Sri Annamya and Thyagaraja puncharathna keerthanalu
Selvaraj Kannan to
super
One of the best performance in your collection,thank you very much ...
Very nice malavika
Whenever heard this song...I'll free lyk peacefull....nice singing malavika sis grt job....daily heard telugu old music n swarabhishekam ....👍👍😊old is gold
Malavika best melody Singer,I like her singing
సూపర్ మాళవిక... I am forever your fan
Superb voice Medi me group baridi bagundi
I watched this song more times I like this song this song sang very well.
బాగా పాడారు మాళవిక గారు
i heared this song live performances malavika is the best choice after susheelamma garu
Excellent collection of songs
Malivika voice super ga match iyendi
Chala ante chala super ga song padavvu nice
ఈ వీడియోలో మనం వింటున్న ఈ మధురగీతం గాన కోకిల సుశీలగారు పాడిన సగం పాట మాత్రమే! ఇప్పుడు వేదికల మీద పాడుచున్నవాళ్ళు కూడ పూర్తి పాట ఎవరూ పాడడం లేదు! బహుశ అసలు సినిమాలోనే చిత్ర దర్శకులు ఎన్.టి.రామారావుగారు పూర్తిగా చిత్రీకరించారో! లేదో!? తెలియదు. ఎవరి వద్దన్న పూర్తి పాట ఉంటే పోష్ట్ చేస్తే అసలు ఒరిజినల్గా ఉన్న పాట అందరు విన వచ్చు. మిగతా పాట ఇది:
సీతా రాముల కళ్యాణము చూతము రారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి.
చూచు వారలకు చూడ ముచ్చటట! పుణ్యపురుషులకు ధన్య భాగ్యమట! భక్తియుక్తులకు ముక్తి ప్రథమట! మునులు,సురలు చూడ వత్తురట! కళ్యాణము చూతము రారండి. సీతా//
దుర్జనకోటిని దర్పమడంచగ! సజ్జనకోటిని సంరక్షింపగ!
ధారుణి శాంతిని స్థాపన చేయగ! నరుడై పుట్టిన పురుషోత్తముని కళ్యాణము
చూతము రారండి! శ్రీ సీతా//
దశరథరాజు సుతుడై వెలసి!
కౌశికు యాగము రక్షణజేసి! జనకుని సభలో హరు విలు విరిచి జానకి మనసును గెలిచిన రాముని కళ్యాణము చూతము రారండి!
Your simply super
Yes you're right
Thanks sir
Excellent sir
Marella Sambasiva Rao పూర్తి పాట నా దగ్గర ఉంది గురుదేవా.. మీకు ఇవ్వగలను
malavica voice ia good And i love her songs
Excellent voice. May God bless.
Well-done malavika excellent performance
Super singer malavika garu
మాళవిక అద్భుతంగా ఆలాపించారు
Smile are contagious spreading one 💅.Mesdames Vizag Princes fabulous voice and God sent to you two full bag of platinum,please be accept 🙏.
సుశీలగారితరువాత ఇంత అద్భుతంగా పాడినవారు ఈబృందమేనేమో.
Old is gold.....😍😍😍😍😍😍awesome lyrics 👌🏻
simply superb malavika ..mee voice sooooooooooooooooooooo nice
🍌
I love this song JAI SEETHA RAMA
సూపర్ మాలవిక performance
You are the best singer in telugu , south india shreya ghosal, don't know, why she is not getting as many as chances even after winning Nandi ward for "amma Avani song"
సముద్రాల సాహిత్య సోబగులు, గాలిపెంచల సంగీత సోయగాలు, రామారావు గారి దర్శకత్వ ప్రతిభ నిండి, రవికాంత్ చిత్రీకరణ సొగసులు తో నిలిచిన కళాఖండం సీతా రామ కళ్యాణం
Superb voice malavika garu
Naaku chala chala ishtam e song
అక్క మధురమైన గొంతుతో చాలా చక్కగా పడవు చాలా థాంక్స్ అక్క
Super song I like this song thank you Malvika
Excellent singing Madam
awesome song best of Telugu marriage song all time hits
చాలా బాగుంది👏
Super song nanu mathram cors paduthunnau midil ammayi kosam chustha Super ga unnaru madam
Malavika voice is superb
very nice malavika singing
Lovely voice malavika....
Superga undhi
Wonderful voice
మాళవిక చెల్లిగొంతు బాగుంది
Wonderful song and well sung
Excellent song Jai Sri Ram
malavika garu......super singerrrrrrrrr
Malavika ji. U r awesome as always
hai
Super malavika
super malavika , I listen ur songs daily , u sang superb👌
Bodepudi Naresh the
Old song good
Bodepudi Nare
Nice walking & nice singing
Nice song and nice singing
malavika voice super.......
RAMESH JAGAN
పాటలు అందరూ చాలా బాగా పాడుతున్నారు
సుమ సుత్తి బరించలేక చస్తునాం
NICE SONG AND BEAUTIFUL PERFECT VOICE.GODBESS HER.I LOVE THIS SONG.A R A KHAN HYD.
evergreen song👌👌
Song is excellent i have listen more times
Malavika voice amazing and wonderful
awesome performance malavika....
Excellent. Even after decades it stands unique.
Love u Malavika super singing
Probably the best ever song in Telugu.
Malavika Garu singing is very nice
so melodies and reaches god soul full song
Jai Sriram 🕉 🙏🙏🚩🚩
Thanks to malavika garu
I am Chennai vavdi vaasi
Super all singers
జై శ్రీ రామ 🙏🙏🙏
2020la chusanavaru oka like
2023 లో చూసే వారు ఉంటే ఒక్క like
Simply superb
Super
Superb.... 👍
Supar singar maalavika akka
super song akka very nice
Akka voice super
Very very nice voice and dressing style
Fantastic song.
పాట బాగుంది
MANIMALA nidhin and rithis yff
Excellent song...
తెలుగు తియ్య ధనం తనివి తీరనిది.....
"తియ్యదనం"- తియ్య ధనం..కాదు స్వామి
@@ajeyavijayeendra8325 సారీ సార్ రాశే టప్పుడు మిస్టేక్ పెరిగింది.. ఇది మన తెలుగు జాతి తీయ్య దనమె.. ఇవి మన స్వర సంపదలు.
@@durgempudisambireddy6794 మీరు చదువుకున్నారు కదా..మళ్లి జవాబు కూడా అన్ని తప్పులు మళ్ళీ ఎలా రాస్తున్నారు? మన మాతృభాషను కూడా "అచ్చుతప్పులు" రాస్తే ఎలా? నేను రాస్తున్నా చూడండి మీ జవాబు" సారీ సర్ రాసేటప్పుడు మిస్టేక్ జరిగింది(పెరిగింది కాదు).ఇది మన తెలుగుజాతి 'తీయదనమే'. ఇవి మన స్వరసంపదలు" - ఇలా రాయాలి కదా?
నాకు తెలుగంటే చాలా ఇష్టం..అందుకే రాసాను.. క్షoతవ్యుడ్ని..
Excellent singer
My Favorite Song
Super singer and super song 🥰❤️👌👌🙏🙏👍
Malavika super voice
Supar malavika.very nice song
Wonderful amma
Magic in her eyes and voice❤️❤️❤️
it is use for my program of music class
super
Super excellent
assalu cheppalenantha baga paaaru medum....super
exlent performance
MALAVIKA. GARU. SWEET. .VOICE. U. GREAT. SONG. SUPERB
Wowww
Very nice
Supeeeeerb Malavika
wow your songs are exllent l love to hear your songs malavika garu
excellent song