అమ్మ మాళవిక గారు మీ స్వరానికి ఎదురు లేదు మీ గాత్రానికి తిరుగులేదు మీకు మీరే సాటి అమృతం కురిపిస్తూ ఉన్నా మీ స్వరానికి జే జేలు జే జేలు మీరు మకుటంలేని మహారాణిగా వెలుగొందాలని ఆశీర్వదిస్తున్నాను.
శ్రీమన్ మహారాజ మార్తాండ తేజా త్రియానంద భోజా మీ శ్రీచరణాంభుజములకు ప్రేమతో నమస్కరించి మిము వరించి మీ గురించి ఎన్నో కలలు గన్న కన్నె బంగారూ భయముతో భక్తితో అనురక్తితో చాయంగల విన్నపములూ సంధ్యా రాగం చంద్ర హారతి పడుతున్న వేళ మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ ఓ శుభ ముహూర్తాన తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కధలు ఎన్నెనెన్నొ కధలు జో అచ్యుతానంద జో జో ముకుందా లాలి పరమానంద రామ గోవిందా జో జో నిదుర పోని కనుపాపలకు జోల పాడలేక ఈల వేసి చంపుతున్న ఈడునాపలేక ఇన్నాళ్ళకు రాస్తున్నా హూహు హూహు ప్రేమ లేఖ ఏ తల్లి కుమారులో తెలియదు గాని ఎంతటి సుకుమారులో తెలుసు నాకు ఎంతటి మగ ధీరులో తెలియలేదు గాని నా మనసును దోచిన చోరులు మీరు వలచి వచ్చిన వనితను చులకన చేయక తపులుంటె మన్నించి ఒప్పులుగా భావించీ చప్పున బదులివ్వండి తలలోన తురుముకున్న తుంటరి మల్లే తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే ఆహ్ అబ్బా సూర్యుడి చుట్టూ తిరిగే భూమికి మల్లే నా వూర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడే ఆహ్ ఆహ్ మీ జతనే కోరుకుని లతలాగా అల్లుకునే నాకు మీరు మనసిస్తే ఇచ్చినట్టు మాటిస్తే ఇప్పుడే బదులివ్వండి ఇప్పుడే బదులివ్వండి
No one sing like you particularly this song, malavika , wonderful, marvelous no words, ప్రేమ పక్షులను ఎక్కడికో తీసుకు వెళుతుంది. శృంగార పాటల రచయిత వేటూరి సుందర రామ్మూర్తి కే అది సాద్యం.
❤ఆ కామకోర్కెలు వయసు తో వచ్చే తపనుతో తుఫాన్ లో మునిగి తేలుతున్న అల్లరి వయసు లో పెరిగే వాంఛతో వెంపర్లాడటం దాని శుఖం కోసం అభినయం తో పాటు పాటలో చూపించే ప్రయత్నం చేశారు దానికి మెరుగైన అభినయం సూపర్ సిరీస్ ❤❤❤❤❤
This is one the best performance! I probably watched 100 times , if you look at the audience everyone paying very close attention and observing with so curiosity. Her voice expression is awesome 👏. I watched original song and Sunitha performance for same song I liked Sunitha and Malavika performance, both of them excellent!!
one of my favorite song malavika Garu me voice very nice soggade chinni nayana movie song(untele untale) nijamga superrrrr l love that so much of ur voice
Singing such a song in front of large audience and singing experts is just unimaginable. Kudos to Malavika. You proved you are the best telugu female singer, at least thats what I feel !!
చీకటికి ! వెలుగుకు దూరం ఎంత ? అన్నది ఈపాట పాడినపుడు హృదయ స్పందన తెలుస్తుంది , "అమావాస్య లో ఆవిర్భవించిన పార్వతి పరమేశ్వర వసంత మాలిక పాల్గణ పౌర్ణమి నాటి నుండి గుణవర్ధమై చెట్లు చిగురించడం ముదలౌతాయి ఈపాట కంపోజ్ చేశారు ❤️ హృదయపూర్వక ధన్యవాదాలు మాళవిక గారు 🎉.
తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు జో అచ్యుతానంద జోజో ముకుందా లాలి పరమానంద రామ గోవిందా జో..జో.. నిదురపోలేని కనుపాపలకు జోల పాడలేకా ఈల వేసి చంపుతున్న ఈడునాపలేకా ఇన్నాళ్ళకు రాస్తున్నా మ్మ్ మ్మ్ ప్రేమలేఖ.. తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు ఏ తల్లి కుమారులో తెలియదు కానీ ఎంతటి సుకుమారులో తెలుసు నాకు ఎంతటి మగధీరులో తెలియలేదు గానీ నా మనసును దోచినా చోరులు మీరూ వలచి వచ్చిన వనితను చులకన చేయక తప్పులుంటే మన్నించి ఒప్పులుగా భావించీ చప్పున బదులివ్వండి చప్పున బదులివ్వండి తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు
The same song is sung by Sunitha garu also. Both are uniquely melodious and pleasant. In this context Malavika has sung wonderfully. Listening it often to get the awesome feel.
శ్రీమన్ మహారాజ మార్తాండ తేజా ప్రియానంద భోజా మీ శ్రీ చరణాంభోజములకు ప్రేమతో నమస్కరించి మిము వరించి మీ గురించి ఎన్నో కలలుగన్న కన్నె బంగారు భయముతో భక్తితో అనురక్తితో శాయంగల విన్నపములు సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ మసకచీకటి మధ్యమావతి పాడుతున్న వేళ ఓ శుభముహూర్తాన తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు జో అచ్యుతానంద జో జో ముకుందా లాలి పరమానంద రామ గోవిందా జో జో నిదురపోని కనుపాపలకు జోల పాడలేక ఈల వేసి చంపుతున్న ఈడునాపలేక ఇన్నాళ్లకు రాస్తున్న... ప్రేమలేఖ ఏ తల్లి కుమారులో తెలియదు కానీ ఎంతటి సుకుమారులో తెలుసు నాకు ఎంతటి మగధీరులో తెలియలేదుగానీ నా మనసును దోచిన చోరులు మీరు వలచివచ్చిన వనితను చులకన చేయక తప్పులుంటే మన్నించి ఒప్పులుగా భావించి చప్పున బదులివ్వండి.. చప్పున బదులివ్వండి తలలోన తురుముకున్న తుంటరి మల్లె తలపులలో ఎన్నెన్నో మంటలు రేపె సూర్యుడి చుట్టూ తిరిగే భూమికి మల్లే నా ఊర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడె నీ జతనే కోరుకునే లతలాగా అల్లుకునే నాకు మీరు మనసిస్తే ఇచ్చినట్టు మాటిస్తే ఇప్పుడే బదులివ్వండి… ఇప్పుడే బదులివ్వండి
me voice super andi manasuki ento santoshamga undi song vintunte emi gurtu ravadam ledu okka meere pade pata thappu. ummah i love you soooooooooooooooooooòoooooooooo much malavika ur voice super sunitha garidi kuda
Rejoicing 💅My heartily Felicitation to Malavika garu.Precisely I love your sweet home with perennial harmony in the home.Your fusion voice is deep feelings of your spiritual education life.I have been watching your entire songs that has got clarity,confident,the way of presentation so good.I hate the distance between us ,while singing each time your laughter has cute sweetness.Certainly you got God’s bounteous blessings.Indeed very touching and heart warming video and thanks for sharing.See you a good one 🙏.
Obeisance Malavika ji.You are brilliant,remarkable and out standing performance 🤷♀️.Your voice is aesthetically bright voice and clapping ,praising you no flatter 👍.clairvoyance study about you near future ,I see marvellous events coming towards one by one after another 👋🙏💐
I have heard other singers singing this song but I feel that Malavika is the closest to what the great Janaki's original. Kudos and with the expressions and with a live audience you just pulled it off without the lyrics in front of you. You deserve a standing ovation!!
Lief 💅.venerable Malavika Gaaru. God gifted you strenuous voice and hate the distance between us.Your each Telugu word pronouncing like a golden leaves are filling from trees.🙏.
ఈ పాటని ఇప్పటివరకు చాలా సింగర్స్ ట్రై చేశారు కానీ, మీ అంత చక్కగా ఎవరూ పాడలేక పోయారు. అద్భుతం, సూపర్ 👌👌👌
అమ్మ మాళవిక గారు
మీ స్వరానికి ఎదురు లేదు మీ గాత్రానికి తిరుగులేదు మీకు మీరే సాటి
అమృతం కురిపిస్తూ ఉన్నా మీ స్వరానికి జే జేలు జే జేలు మీరు మకుటంలేని మహారాణిగా వెలుగొందాలని ఆశీర్వదిస్తున్నాను.
M 9 y 0
ఇ పాట ఎన్ని సార్లు విన్న మళ్ళి మళ్ళి విన్న అన్నిపిస్సాధి సూపర్ సాంగ్
Avunu
I love this song
Good song...
🙏🙏🙏
శ్రీమన్ మహారాజ మార్తాండ తేజా
త్రియానంద భోజా
మీ శ్రీచరణాంభుజములకు
ప్రేమతో నమస్కరించి
మిము వరించి
మీ గురించి
ఎన్నో కలలు గన్న కన్నె బంగారూ
భయముతో భక్తితో అనురక్తితో
చాయంగల విన్నపములూ
సంధ్యా రాగం చంద్ర హారతి పడుతున్న వేళ
మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ
ఓ శుభ ముహూర్తాన
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కధలు
ఎన్నెనెన్నొ కధలు
జో అచ్యుతానంద జో జో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా జో జో
నిదుర పోని కనుపాపలకు జోల పాడలేక
ఈల వేసి చంపుతున్న ఈడునాపలేక
ఇన్నాళ్ళకు రాస్తున్నా హూహు హూహు
ప్రేమ లేఖ
ఏ తల్లి కుమారులో తెలియదు గాని
ఎంతటి సుకుమారులో తెలుసు నాకు
ఎంతటి మగ ధీరులో తెలియలేదు గాని
నా మనసును దోచిన చోరులు మీరు
వలచి వచ్చిన వనితను చులకన చేయక
తపులుంటె మన్నించి ఒప్పులుగా భావించీ
చప్పున బదులివ్వండి
తలలోన తురుముకున్న తుంటరి మల్లే
తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే
ఆహ్ అబ్బా
సూర్యుడి చుట్టూ తిరిగే భూమికి మల్లే
నా వూర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడే
ఆహ్ ఆహ్
మీ జతనే కోరుకుని లతలాగా అల్లుకునే
నాకు మీరు మనసిస్తే ఇచ్చినట్టు మాటిస్తే
ఇప్పుడే బదులివ్వండి
ఇప్పుడే బదులివ్వండి
Nice 🙂
Woow sweet memories
Very nice
గత రెండు సంవత్సరాలు గా ఈ పాట విన్న కూడా ఇప్పుడే వింటునట్లుగా అనిపిస్తుంది సూపర్
ఎన్ని సార్లు విన్నా ఎప్పుడు కొత్తగా
విన సొంపుగా ఉంటుంది
మాళవిక గారి గొంతు సూపర్
నాకు ఇష్టమైన సాంగ్
No one sing like you particularly this song, malavika , wonderful, marvelous no words,
ప్రేమ పక్షులను ఎక్కడికో తీసుకు వెళుతుంది. శృంగార పాటల రచయిత వేటూరి సుందర రామ్మూర్తి కే అది సాద్యం.
మాళవిక గారు సూపర్బ్
అతికొద్ది పాటలలో నాకు ఇష్టమైన పాట
11
H #2-=^a . '- ..9;! ZDy.j6cf .///+$÷$×$+$+÷+$+#+
majeed chintu on in in
E MO
Oh, Wonderful lyrics, Malavika voice simply mesmerizing,
పదాల ఉఛ్చారణ స్పష్టంగా ఉంది. పాట పాడిన తీరు బాగుంది.
Super song
Super
Super song singing
Snoorullah Sheik ,
Nice voice malavika
Super ga padaaru malavika gaaru. Oka 500 times ee video chusi vuntaanu. Super..super...super.
Really need to have a guts to sing this song on a stage.... Hats off to Malavika.....
I123
Super....ever green...
❤ఆ కామకోర్కెలు వయసు తో వచ్చే తపనుతో తుఫాన్ లో మునిగి తేలుతున్న అల్లరి వయసు లో పెరిగే వాంఛతో వెంపర్లాడటం దాని శుఖం కోసం అభినయం తో పాటు పాటలో చూపించే ప్రయత్నం చేశారు దానికి మెరుగైన అభినయం సూపర్ సిరీస్ ❤❤❤❤❤
Iam listing from past 9 years still iam enjoying lot , Thank you Malavika gaaru 🙏🙏🙏🙏
Great song .. great composition by Rajan Nagendra . One of the finest songs by Janakamma garu.
Malavika did justice
Outstanding and Unbelievable performance by Malavika. I love this song very much.....
This is one the best performance! I probably watched 100 times , if you look at the audience everyone paying very close attention and observing with so curiosity. Her voice expression is awesome 👏. I watched original song and Sunitha performance for same song I liked Sunitha and Malavika performance, both of them excellent!!
This is my most favorite song and I keep watching at least twice in a week!
@@aireddyye yrr
Lovely Chaala bavundeee
Sunitha gaaru padinddee emkaaa nachindeee
She attempting this song itself shows her guts... Absolutely breathtaking.. welldone MALAVIKA GARU... complete singer...
Vijaya malavika very good song nice
Excellent
one of my favorite song malavika Garu me voice very nice soggade chinni nayana movie song(untele untale) nijamga superrrrr l love that so much of ur voice
Super super super super super super super super super super బాగా పాడారు వాయిస్ చాలా బాగుంది.
సూపర్ వాయిస్ madam
Wonderful singer Hats off Malavika Garu
Singing such a song in front of large audience and singing experts is just unimaginable. Kudos to Malavika. You proved you are the best telugu female singer, at least thats what I feel !!
చీకటికి ! వెలుగుకు దూరం ఎంత ? అన్నది ఈపాట పాడినపుడు హృదయ స్పందన తెలుస్తుంది ,
"అమావాస్య లో ఆవిర్భవించిన పార్వతి పరమేశ్వర వసంత మాలిక పాల్గణ పౌర్ణమి నాటి నుండి గుణవర్ధమై చెట్లు చిగురించడం ముదలౌతాయి ఈపాట కంపోజ్ చేశారు ❤️ హృదయపూర్వక ధన్యవాదాలు మాళవిక గారు 🎉.
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు
పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే
గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే
లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
చాలాబాగా పడినవు నెను ఇంట్రెస్టులేకున్న విన్ననటే టైం లేకున్న టైంతీసుకొనివిన్నాను చాలాబాగా పడవ లవ్ఉ సో మచ్
తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు
ఎన్నెన్నో కథలు
జో అచ్యుతానంద జోజో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా
జో..జో..
నిదురపోలేని కనుపాపలకు జోల పాడలేకా
ఈల వేసి చంపుతున్న ఈడునాపలేకా
ఇన్నాళ్ళకు రాస్తున్నా మ్మ్ మ్మ్ ప్రేమలేఖ..
తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు
ఎన్నెన్నో కథలు
ఏ తల్లి కుమారులో తెలియదు కానీ
ఎంతటి సుకుమారులో తెలుసు నాకు
ఎంతటి మగధీరులో తెలియలేదు గానీ
నా మనసును దోచినా చోరులు మీరూ
వలచి వచ్చిన వనితను చులకన చేయక
తప్పులుంటే మన్నించి ఒప్పులుగా భావించీ
చప్పున బదులివ్వండి చప్పున బదులివ్వండి
తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు
ఎన్నెన్నో కథలు
Malavika song really heart toching.tolisari mlmmalani song really fentastic.god blessings always malavika.
SURESH Kollepara MO
Nobody can't sing this song like malavika. Excellent
Orginal song vinu bro....
సూపర్ 👍👍👍💐💐💐🙏q
The same song is sung by Sunitha garu also. Both are uniquely melodious and pleasant. In this context Malavika has sung wonderfully. Listening it often to get the awesome feel.
Malaika garu one of the extra ordinary singers👏👏👏👏👏👏
Hatsoff madam
Sooperb performance malavikaaa.....nearly 50 times watch chesa e song performance 😍🤗
Ensaralu vinte satisfaction Ledu. Inka vinitavundali very. beautiful
Best expressions wow
Really super ..singing I was watching repeatedly this video..great singing
Adbhutham.Ennisarlu vinnano.Acharyulu.Nangineni
Superb.sheer pleasure to hear this song which is a replica of the original master piece.what a talented singer!
ఈ పాట మాళవిక గొంతు నుండి ఎన్నో సార్లు విన్నానో ఆమెకు తిరిగే లేదు
Super
Excellent job
Same to same Sunitha singar
Laxmikaxsham religion ravenneladora sang downlod
Venevibacchanunu
Super & Marvels "Malavika Sang Prafarmens. "Thank You much".
నేను మాళవిక గొంతుతో ఈ పాట వంద సార్లైన విని ఉంటాను hats up to malavika...
Eelanti paatalu malli ravvu super
All ways better
No body causing like this
Same too u
మాళవిక గారు జీవించారు అండి చాలా బాగా పాడారు నిజంగా చాలా ఎంజాయ్ చేస్తున్నా
Malavika you were blessed singer. Keep it up.
స్వరం చాలా బాగుంది మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
Me expressions top ennisaralu vinna inka vinalani anipistundi malavika garu
పాట మధ్యలో కౌసల్య, ఉష గార్ల expressions బాగున్నాయి.
2024 entha mandi choostunnaru ❤ like please
శ్రీమన్ మహారాజ మార్తాండ తేజా ప్రియానంద భోజా
మీ శ్రీ చరణాంభోజములకు ప్రేమతో నమస్కరించి
మిము వరించి మీ గురించి ఎన్నో కలలుగన్న కన్నె బంగారు
భయముతో భక్తితో అనురక్తితో శాయంగల విన్నపములు
సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ
మసకచీకటి మధ్యమావతి పాడుతున్న వేళ
ఓ శుభముహూర్తాన
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు
జో అచ్యుతానంద జో జో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా జో జో
నిదురపోని కనుపాపలకు జోల పాడలేక
ఈల వేసి చంపుతున్న ఈడునాపలేక
ఇన్నాళ్లకు రాస్తున్న... ప్రేమలేఖ
ఏ తల్లి కుమారులో తెలియదు కానీ
ఎంతటి సుకుమారులో తెలుసు నాకు
ఎంతటి మగధీరులో తెలియలేదుగానీ
నా మనసును దోచిన చోరులు మీరు
వలచివచ్చిన వనితను చులకన చేయక
తప్పులుంటే మన్నించి ఒప్పులుగా భావించి
చప్పున బదులివ్వండి.. చప్పున బదులివ్వండి
తలలోన తురుముకున్న తుంటరి మల్లె
తలపులలో ఎన్నెన్నో మంటలు రేపె
సూర్యుడి చుట్టూ తిరిగే భూమికి మల్లే
నా ఊర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడె
నీ జతనే కోరుకునే లతలాగా అల్లుకునే
నాకు మీరు మనసిస్తే ఇచ్చినట్టు మాటిస్తే
ఇప్పుడే బదులివ్వండి… ఇప్పుడే బదులివ్వండి
Evergreen Song ❤ and evergreen Singer with a Beautiful voice 👌👌👌
My favorite vintage song....ever ❤
Chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala bagundhiiiiiiii malavikagaru
Malavika, dreamy and fancy voice. Superb.
Expression made the song 8th Wonder of this world....😍😍😍
Played this song umpteen number of times still...its...captivating ..👌👌
me voice super andi manasuki ento santoshamga undi song vintunte emi gurtu ravadam ledu okka meere pade pata thappu. ummah i love you soooooooooooooooooooòoooooooooo much malavika ur voice super sunitha garidi kuda
I watched this performance nearly 100 times... awesome performance by malavika......
Aap ka husband
koushik kantamneni yes I m also see in this video but enakku Telugu theriyathu
Me.also
@@மாறன்ஷிவு .
Yes iam aslo
Super Malavika. Amazing voice. Excellent performance.👏👏👏👌👌👌
What an amazing voice .. no words...touching the hearts....
Super Malavika garu
We loves you so much malavika Garu..I die hard fan of your voice ❤️
Chala manchi kontu.. tanuvutiralethu ma.. Pata anta bagundhi TQs
Malavika Garu I watched this song nearly 100+ times. Sweetness in your voice no-one has. You are gifted talent. God bless you
ఇంకా ఎన్నో సార్లు వింటే గానీ సరిపోదు అన్నట్లు ఉంది.
I watched this song since last 5: years.... one of Nice song of Malavika
హేమచంద్ర మస్తు వాడాలి శైలజ లేపిన ప్రతి మనిషి మీరు గొప్పలు మంచి దేశానికి మంచి గొప్ప మీరు దేశానికి సందేశం
ఎంత హాయిగా వుంది
Rejoicing 💅My heartily Felicitation to Malavika garu.Precisely I love your sweet home with perennial harmony in the home.Your fusion voice is deep feelings of your spiritual education life.I have been watching your entire songs that has got clarity,confident,the way of presentation so good.I hate the distance between us ,while singing each time your laughter has cute sweetness.Certainly you got God’s bounteous blessings.Indeed very touching and heart warming video and thanks for sharing.See you a good one 🙏.
Malavika....u r one of the excellent singers
Nijanga asalu amazing chalasarlu vintune unnna superb👌
I watched this performance more than 1k times, love this performance.. awesome performance by Malavika... really awesome 👍
Wow that's awesome. You are having a wonderful voice Malavika. Enni sarlu vinna inka Inka vinali anipisthundi. Touching song.
Good singer, talented and skilled and beautiful!
అమ్మ 👌👌👌👏👏👏👏
Nearly. Hundred times I watched. M.Nagalingareddy. what a wonderful voice
Super malavika garu💐💐🙏🙏
Expression dominated her voice here...😍
అమ్మ అంగొంతు నీ దేవుడు ఇచ్చారు
E naati singers lo evarru paadina suit avvadu okka maalavika ki tappa.... Imey ki baaga suit avvindi... Nenu chaala saarlu vinna ☺️💛💛💛💛💛💛💛💛
I love this song very much thanks to Malavika outstanding performance
A superb articulated song n presented awesome by Malavika. Feels like a cute Rabbit walks grecefull on bunch of Pattu saries!
చాలా బాగా పాడవు మాళవిక గారు ఈ పాటను లెక్కనేని సార్లు చూశాను
R443332
మాళవిక super సాంగ్
చాలా బాగా పాడినావమ్మా మాళవికా!
SREENIVASULU BOGGALA m
SREENIVASULU BOGGALA Bharya bhartalu
Bichagadumuvi
Romantic
Samurai Lover Boy
Exellent performance.sweet voice,manchi bhavam & goppa clarity
Sweet voice
Very nice great singer. Janakamma garu
Awesome, malavika good song I am big fan of your voice
Chala clarity voice ammalu
Excellent presentation Malavika garu👌👌. Actually to sing diz song on stage should have guts hats off to u. Love u so much...😘😘😍😍
Swathi hi how r u
Super
Love you ...i feel heartly like your dream boy
Excellent, beautiful, lovely and heart touching feel song forever 👌👌👌👌👌💚💚💚💚💚
Lp
Nice song
మీ మదిలో ఎప్పుడో మధురమైన భావాలు కలిగి వుంటే....మరి ఇంత లేట్ గా వ్యక్తపరిస్తే ఎలా మాళవిక గారూ.....🙂😀😍👍👏
I loved it its my favourite song gud presentation malavika....
Very nice
nice
laxmi anu fatty foods i7bhhhg 7
Excellent song malavikagaru
laxmi anu bb
Obeisance Malavika ji.You are brilliant,remarkable and out standing performance 🤷♀️.Your voice is aesthetically bright voice and clapping ,praising you no flatter 👍.clairvoyance study about you near future ,I see marvellous events coming towards one by one after another 👋🙏💐
I have heard other singers singing this song but I feel that Malavika is the closest to what the great Janaki's original. Kudos and with the expressions and with a live audience you just pulled it off without the lyrics in front of you. You deserve a standing ovation!!
Excellent performance God bless you Malavika
She sang very very very excellent
No one can beat her 👍
Very exvellentcenama frondujalla setha
Malvika, u have a melodious voice, love it!
verey verey nice vaice good singar malavika garu dailey one time eesong vintanu mee swaram kalamathalli uttipaduthundhi
Amaging singing Malavika Singing Tolisari Mimmalni...Sri
Lief 💅.venerable Malavika Gaaru. God gifted you strenuous voice and hate the distance between us.Your each Telugu word pronouncing like a golden leaves are filling from trees.🙏.
Great performance with absolute clarity
Malavikaa gaaru...meeku...maa sumadhuraa geethanjali..🎶🎶🎼🎵🌻🌻🙏