మాళివిక గారు మీపాట మనసు లయం చేస్తుంది ముక్తి ప్రసాదము వయసులో చిన్నవారు కనుక నమస్కారాలు తగవని భగవదాశీస్సులు దీర్ఘాయుష్షు కలగాలని వేంకటేశ్వరుని కోరుకుంటాను.
I thought it was Nitya Santhoshini. Can't hold tears listening to you Malavika. You are unbelievable. God bless you. Malavika please keep singing songs like this with your soul in it.
ఓంశాంతి ఆత్మలందరిని మళ్లీ కలుస్తాం పిల్లకాయలు వచ్చారు........ ఈ....,లకు ఏదో వస్తువులు కావాలని వచ్చారు తర్వాత కలుసుకుంటాను మిమ్మల్ని 👍 శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ 🙏👍🙏
అమ్మ సంతోషం తల్లి చక్కగా పాడావు అమ్మవారు పాడినట్లుగా ఉందమ్మా శ్రీ మహాలక్ష్మి పాడి నట్టు అనిపించింది తల్లి చాలా సంతోషం కలిగించింది ఓం నమో శ్రీ లక్ష్మీ వల్లభాయ పాహిమాం పరమాత్మ జై కన్న తల్లిదండ్రుల స్వరూపాయ పాహిమాం రక్షమాం
గాన కోకిల పాట 👩 మనసు కి ప్రశాంతంగా ఉంటుంది 💯✔ చక్కని సంగీతాన్ని అందించారు అందరూ వినండి శ్రీ వెంకటేశ్వర స్వామి దీవేనలు.👈 మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి మనసుపూర్తిగా కోరుతున్నాను.🙏 భారతీయులందరికి విజయదశమి శుభాకాంక్షలు 💥💥💥
ఈ గీతం నా సంగీతంలో హిందోళ రాగంలో చేయడమైనది.ఇంత మందిని అలరించడం,జన్మ ధన్యం
Sreedhar Kudupudi
Sreedhar Kudupudi o
EXLANTMUSIC
Sir mi sangitam lo vunna e pata pettandi sir
Sir mi sangitham lo konni songs pettandi
Plz sir
గోవిందా గోవిందా శ్రీనివాస గోవిందా వెంకట రమణ గోవిందా గోవిందా
మాళవిక గారు చాలా బాగా పాడారండి ఈ రాగంలో ఈ పాటలో ఎంతో మధురానుభూతి ఎంతో భక్తి బాగా మా హృదయాలను కదిలించింది
🙏🌸
Excellent
@@srikarplayz5066 అళవిక గారు చాలా బాగా పాడారు స్వామి దగ్గర ఉండి ఉన్నట్టే ఉంది పాట నేనెప్పుడూ ఇంత సంతోషంగా లేనండి చాలా ్యాంక్స్
ఎంతో గొప్ప గా పాడేరు. మీపాటకు ధన్యవాదాలు, అభినందనలు.. ఇలాంటి పాటలు పాడే అవకాశాన్ని టీటీడీ వారు ఎక్కువగా కల్పించాలి.
మాళవిక గారూ చాలా అద్భుతంగా పాడారు
ఈ పాట ఎన్ని సార్లు విన్ననో లెక్క లేదు అంత ఇష్టం నాకు🙏🙏🙏🙏❤❤❤
ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ఈ భక్తి పాట నేను 2 ,3 years నుండి వింటున్నాను
🌺🌺ఇంకెప్పుడు కుబేర స్వామి దెగ్గర అప్పు చెయ్యకు స్వామి మీ దెగ్గర నుంచి మా వరకు బాధలు తప్పడం లేదు 🌺🌺
🙏
మనందరి అభిమాన గాయకురాలు మాళవిక కు శుభాకాంక్షలు.
అందాల నా స్వామి అలకేలరా . వేరీ స్వీట్ సాంగ్
మాలవికగారు మీ గాత్రం అద్భుతం . చాలా బాగా పాడారు పాట.
ఇలాంటి మధురమైన పాటలు వింటే నిజంగానే శ్రీనివాసుడు అలుగుతాడు అమ్మా... Really heart multing song...
Chala baga padaru amma meeku namaskarm
ఎంతో వినసొంపుగా ఉంది ఈపాట గోవిందా నామం వింటెనె మనసుకు ఆనందంగా ఉంటుంది 🙏🙏🙏🙏
ఈ పాట వింటుంటే ఏ బాధ గుర్తురావడం లేదు, పదే పదే వినాలనిపిస్తుంది , గోవిందా హరి హరి గోవిందా
🙏🏻 OM Sri Venkatesaya NamoNamaha. Smt Malvika MahaAdbuthamuga padaru. Chakkani Gonthu meedi.AthiMadhuramuga Unnadi. Swamy Varu Aseerwadamulu Undalani Korukuntunnamu. 💖💛💚💙💜
Govinda Govinda 🎉🎉🎉
మాళివిక గారు మీపాట మనసు లయం చేస్తుంది ముక్తి ప్రసాదము వయసులో చిన్నవారు కనుక నమస్కారాలు తగవని భగవదాశీస్సులు దీర్ఘాయుష్షు కలగాలని వేంకటేశ్వరుని కోరుకుంటాను.
Supar.vari.padhalaku.na.namskaramulu
sangeethastali teacher gariki నాకళాభివందనాలు మాళవిక గారు చాలా బాగా పాడారు,
ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ
ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ
ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ
ಓಂ ನಮೊ ವೆಂಕಟೇಶಾಯ
ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ
Malavikagaru beautiful singing and melodious
The devotional song has healing touch due to soulful singing by charming Malavika garu .It's serene and soothing to heart.
గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🥥🥥🥥🥥🥥
Chala chla bagundi song
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
🙏🙏🙏🙏
🌸🍌🪔🙏🌸
ఎంత హాయిగా ఉందో -ఈ పాట పరవశంనకు గురిచేసింది
Hii
నిజంగా మనసుతో మాత్రమే వినగలిగే పాట. గోవిందా గోవిందా... జై చిలుకూరు బాలాజీ.
🙏
OM. OM. OM. GOVINDA. GOVINDA. GOVINDA. Outstanding performance by singer MALAVIKA. Sweet Melodious Song. May GOD bless you MALAVIKA...
ఆ భగవంతుని కృపా నీకు కల్గుగాక...👌
Nice malavika garu
నాస్వామీ పాట ఏన్నీసార్రువీన్న. అంతకోత్తగావుంది
ధన్యవాదములు తల్లి
Malavika garu Baga pata padinaru
Om Namo VENKATESAYA..
Govinda Govinda Govinda
very Heart Touching Song
ThankQ Malavika..🙏🙏🙏🙏
Om namo Lakshmi sreenivaasa namaskaramulu
వేరే లోకం లో ఉన్నట్టు ఉంది
Manasuki santhoshanga vundhi.
ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినలనినిపిస్తుంది ❤❤❤❤
🙏🌿🪔🍌🌸
ఓ ఓం ఓ ఓ ఓం ఓం గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా అందాల నా స్వామి అలకేలరా బాల నా స్వామి అలకేలరా
SuperHappy GodBless
Heart touching song by Malavika
on Lord Venkatesh.
🌸🍌🪔🌿🙏
Well sung with devotion and voice. Must hear every Saturday the stuti of Lord balaji of tirumala.
🙏🌸🪔🌿🍌
Naku nijangane aa andala venkateswara swamy kalao kanpincharu..... I m so lucky
Naaku shiva kesavulu iddaru kalo vacharu......yenno janmala Punyam...
Malavika garu meeru eantha lucky sweet voice swami gift 🙏🏻
ఓ మంచి గీతాన్ని మీ టీం నుండి ఈ జగతి కి అందించిన స్వామి వారి కృప కు అందరూ పాత్రులు కావాలి:--గుత్తి త్యాగరాజు తిరుపతి
Nijamga meku devudu ichina varam swaram e song paadi manasu kadilincharu ilanti patalu enno padalani nenu manaspurtiga korukuntunna devunni prardistunna
I thought it was Nitya Santhoshini. Can't hold tears listening to you Malavika. You are unbelievable. God bless you. Malavika please keep singing songs like this with your soul in it.
ఓంశాంతి ఆత్మలందరిని మళ్లీ కలుస్తాం పిల్లకాయలు వచ్చారు........ ఈ....,లకు ఏదో వస్తువులు కావాలని వచ్చారు తర్వాత కలుసుకుంటాను మిమ్మల్ని 👍 శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ 🙏👍🙏
గేవిందా హరి గోవింద 🙏🙏🙏
హరేకృష్ణ హరేరామ
ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ నమౌ వెంకటేశ🙏
మాలవిక గారికి అభివందనాలు🎉
బాగా పాడారు❤
మేడం మీరు పాడిన పాట కు నాకు మాటలు రావడం లేదు ..ధన్యవాదాలు. మీరు భవిష్యత్ లో ఇంకా మంచి పాటలు పాడాలని కోరుకుంటున్న
నమస్కారం తల్లీ
గోవిందా గోవింద గోవింద గోవింద గోవింద
అద్భుతం గా పాడవమ్మా. శ్రీ హనుమాన్ శ్రీ రామ రక్ష నీకు ఎల్లప్పుడూ నీకు కలుగుగాక.👌
Namo Venkteshya, God's gift tone.
SUPER..GOVINDA
GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA 🙏
ఓం సాయిరాం 🙏
తల్లీ నీ గొంతు లో శారదా మాత కొలువై వుంది
ఇటువంటి పాటలు ఇంకా ఎన్నెన్నో పాడి విని పించు
|| సాయిరాం ||
🙏🙏🌹🙏🙏
నా జీవితం ధన్యమైంది - మాళవిక గారు
మీరు మరిన్ని వేంకటేశ్వరస్వామి గీతాలను ఆలపించాలని కోరుకుంటూ --------మీ అభిమాని
లక్ష్మణ్ (తిరుపతి)
Amma
Nice song
చాలా బాగుంది మాళవిక గారు మీ వాయిస్ అద్భుతం
Apvcc Apvcc -use the term of endearment the
Beautiful song. Thanks
Hearttouching rendition by Smt Malavika.
🙏🍌🪔🌸🌿
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
lam fan of malavika garu thanks for signing superrrrrrrrrrrbbbbbbbb
👌👌 Om namo venkatesaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹
అంత హత్తుకొనేలా లేదు కొన్ని పదాలు అర్ధం అవ్వట్లేదు సింగర్ గాయకులను చూసి మనం నేర్చుకోవాలి
మీకు అర్థం కాని పదాలు చెప్తే అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను. సింగర్ గాయకులను చూసి ఏమి నేర్చుకోవాలో తెలియజేయగలరు ధన్యవాదములు
Malavika.. Good. Tongue. God. Bless. You
Very sweet voice. God Bless You amma 🙌
ఓం నమో వేంకటేశాయ💐
🌿🌸🪔👏👍
నీవు మరిన్ని ఆ దేవుని పాటలు పాడాలని కోరుకొంటూ జగమంతటికి శుభోదయం శుభాకాంక్షలు
Super akka me song 🙏🏼🙏🏼
Om namo Venkateshaya 🙏🏻🙏🏻
Om achuthaya namaha 🙏🙏
Om annanthaya namaha 🙏🙏
Om Govindaya namaha🙏🙏
ఈ పాట ఎన్ని సార్లు విన్ననో లెక్క లేదు అంత ఇష్టం నాకు ఓం నమో వేంకటేశాయ 🙏🙏👌👌
Good morning friends have a nice day malavika Garu chala bagundi
Me fan nenu chala chala bhaga padatharu
Gm madem
Govinda govinda . Nice song
Really a nice song by Malavika. God bless her
This song is very interesting devotional song so nice nd. Besutyful🙏🙏🙏🙏🙏🙏🙏
Om namo Venkatesaya .....malavika awesome voice...
Malavika garu e song mamuluga undadu matallo cheppalem antha baguntundi mi janma danyamaipoendandi🙏🙏🙏👌👌
👏👏👏👏really touching my heart . .what a sweet voice and she sing this song with manasu
govinda.govinda.govinda
Om name venkatesh swami
Superb .I know Smt Malavika since her first debut.
Divinely Voice, Amma Malavika !
🙏🍌🪔🌸🌿
Malavika having melody tune 👌
Malavika medam Super paadaaru
చాల బాగా పాడారు మీ పాట గురించి మాట్లాడే అర్హత నా కు లేదు
Lord venkateshwara swamy devotional song simply excellent
Well. Done malavika.May God bless you
Om namo vasudeva $
😄👌
గోవిందా గోవిందా గోవిందా నమో వెంకటేశాయ నమః
Chala baga padaru mee swaraniki hats off
అమ్మ సంతోషం తల్లి చక్కగా పాడావు అమ్మవారు పాడినట్లుగా ఉందమ్మా శ్రీ మహాలక్ష్మి పాడి నట్టు అనిపించింది తల్లి చాలా సంతోషం కలిగించింది ఓం నమో శ్రీ లక్ష్మీ వల్లభాయ పాహిమాం పరమాత్మ జై కన్న తల్లిదండ్రుల స్వరూపాయ పాహిమాం రక్షమాం
గాన కోకిల పాట 👩
మనసు కి ప్రశాంతంగా ఉంటుంది 💯✔
చక్కని సంగీతాన్ని అందించారు
అందరూ వినండి
శ్రీ వెంకటేశ్వర స్వామి దీవేనలు.👈 మీకు
ఎల్లప్పుడూ ఉంటాయి.
అందరూ బాగుండాలి
అందులో
మనము ఉండాలి
మనసుపూర్తిగా కోరుతున్నాను.🙏
భారతీయులందరికి
విజయదశమి శుభాకాంక్షలు 💥💥💥
Om namo venkatesaya
Govinda Govinda Govinda
Govinda. Govinda. Govinda
Govinda. Govinda Govinda
Govinda. Govinda Govinda
Very nice , nc lyrics
Om namo venkatesaya namaha.......
God bless you
Golden words. ..
Deergayushmanbhava....
Om namo venkatehaya namaha 🙏🙏🙏🙏🙏🌼🌼🌹🥥🥥🌺🌺govinda govinda govinda 🙏🙏🙏🙏🙏
Super super excited madam
neat devotional song suuuuuuuper cooooool
So nice
Sangeetam Sahityam Mattunu Istai. Vivechana undadu. Koddi sepu relax istundi Song Baga padaru TQ
Govinda Govinda🙏🙏🙏🙏🙏🙏🙏
Super song malavika garu om NAmo Venkateshaya 🙏🙏🙏🙏🙏
Good words. ..
Manchi vaice. 🙏🙏🌹🌹🙏🙏