చాలా చక్కగా వివరించారు బ్రదర్స్ యాంకరింగ్ అంటే ఇలా ఉండాలి ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్టు నీటుగా క్లారిటీగా చక్కగా మంచిగా హాయిగా అనిపించింది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు
రాజేందర్ రెడ్డి గారు, గుర్రపు డెక్క కు మందు వివరించి చెప్పండి సార్. దాని బాధ చాలా ఉంది. మీరు వివరించి చెప్పే విధానం సూపర్. చాలా తక్కువ సమయంలో ఎక్కువ సమాచారము లాగడం. 🙏🙏🙏🙏🙏
Super GREAT Rajender garu!! Highly educational, each and everyone must and should watch this channel even if they are not into farming, because we must know everything because we buy rice, mangoes, kandipappu, etc. all commodities which from market & till today we don’t have authentic knowledge about from where it is coming & how it is being processed, also market values & prices!! This channel is about our very source of our living & sustenance also an awareness who have home gardens & plants. ❤
అన్న MARUT DRONE TECH వాళ్ళతో ఒక్క ఇంటర్వ్యూ చెయ్యండి అన్న డ్రోన్ తో వాళ్ళు ఒక్క స్ప్రే మాత్రమే కాదు,విత్తనాలు విత్తుట, స్ప్రెయింగ్, మందు చల్లుట కూడా చేస్తున్నారు.
Pig farming gurinchi full detailed ga Pin to pin cheyandi anna. Village ? farmer xperience ? kastam enta untundi ? pani ela untundi ? shed detailes ? piglets enta price lo dorukutayi ? yenni months penchitey yenni kgs vastayi ? Marketing yekkada untundi ? Live rates ? Full detailed ga pig farming meeda lengthy video ayina parledu. Meeru cheyandi anna . From kadapa
SUPER SIR. THANK YOU VERY MUCH FOR YOUR VALUABLE INFORMATION. I HAVE ONE DOUBT , IF I WOULD LIKE TO USE FOR COCONUT FIELD. WHAT ARE THE PRECAUTIONS COULD WE TAKE SIR.
Meeru prathi Zilla head quarters lo ki rythulaku andhubaatulo petti ,prathi Zilla ki oka teem ni petti prathi village lo oka saari demo pedithe rythulaku avagaahana vasthundhi, rythulaku training ecchina vaallu avuthaaru,,oka rythuga edhi naa aalochana
మొక్క మొత్తు తడిసినప్పుడే ఫలితం ఎక్కువగా ఉంటుంది కదండీ , ఎకరం భూమి కి తక్కువ అన్నా 5 నుంచి 7 డ్రమ్ములు పిచికారీ చేస్తాము. కేధలం 10 లీటర్లతో మొక్కజొన్న అయితే దాదాపుగా 35 వేద మొక్కలు ఉంటాయి మరి అన్నిటి పైన ఇది ఎలా ప్రభావితం చేస్తున్నది ప్రత్యక్షం గ చూసి అనుభవిస్తే కానీ తెలీదు. ముఖ్యంగా ట్రైకోడెర్మా , సూడో మోనాస్ , వేఫ నూనె లాంటివి మొక్క మొత్తం తడిస్తేనే అధిక ప్రభావం ఉంటుంది. నేను ఎప్పుడు డ్రోన్ స్ప్రే చేసిన అనుభవం ళలేదు కనుక నాకు ఈ అనుమానం.
10 లక్షలు 15 లక్షలు పెట్టి ఇలాంటి యంత్రాలను మనం అనుకుంటాం కానీ చివరికి నష్టాలు చివరికి రైతులు ఎవరు ఆదుకో దయచేసి మన పాత పద్ధతులు పాటించి ఉన్నదాంట్లో వ్యవసాయం చేసుకోవాలి అంతే కానీ టెక్నాలజీ అని చెప్పి అక్షరలక్షలు తగలేసి చివరికి ఆత్మహత్యలు చేసుకోవద్దని ఎందుకంటే ఆ యంత్రం ధర వాళ్ళు ఫిక్స్ చేస్తారు కానీ మన పండించే పంట మాత్రం మన రేటు ఇప్పుడు వచ్చి రేటు చెప్తాడు ఇది మన కర్మ అక్కడ దాక ఎందుకండీ నెలరోజులు పెంచిన కోడి ధర 200 రూపాయలు కానీ ఎనిమిది తొమ్మిది నెలలు పండించిన పంట ధర మాత్రం మనం నిర్మించలేము దయచేసి ఆలోచించండి
నమస్తే సార్ డ్రోన్స్ పైకి లేచిన తర్వాత బ్యాటరీ వీక్ డ్రోన్స్ కింద పడి అవకాశం ఉండదు అడిగిన విలేఖన నాకు ప్రత్యేకంగా అభినందనలు మీరు ఈ రోజు మరి ఖమ్మంలో ఖమ్మం జిల్లాలో ఎందుకు పెట్టలేదు చిన్న జిల్లాల్లో ఉంది ఇది నాది పర్సనల్ నుంచి మా ఏరియాలో కూడా పెట్టాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం
బాగుంది కానీ, వ్యవసాయ పనుల నుండీ కూలీలను దూరం చేస్తే వారి జీవనోపాధి??? అలానే వ్యవసాయ పనులలో కలిగే ఉల్లాసపు మాటలు పాటలు.., ఆ వాతావరణం ఈ mechinary equipment దూరం చేస్తుందేమో.
ఒక రైతుకు వచ్చే సందేహాలను మీరే అడిగి వివరణ చాలా అర్థమయ్యేలా చక్కగా చూపించారు.
మీ యాంకరింగ్..బాగుంది!
ఎంతో మంది రైతులకి వ్యవసాయం పట్ల మరింత అవగాహన తెలియజేసేలా చేస్తున్న రాజేందర్ రెడ్డి అన్న గారికి అభినందనలు...god bless u anna
Thank you so much🙏🏻
@@RythuBadira1q1à1№W@❤
L0
Anna nenu dron tesukovali anukuntunna operating radhu nerpistara and madhi karimnagar koheda mandal daggralo vunna branch cheppandi
Kani aa raitulaku kuda dabbulu undali kadha bro😢
మీ వీడియోస్ చూస్తుంటే జాబ్స్ చేసుకునే మాకు కూడా వ్యవసాయం చేయాలనీ అనిపించింది. అదే చేస్తున్నాం. ధన్యవాదములు అన్న గారు
చాలా చక్కగా వివరించారు బ్రదర్స్ యాంకరింగ్ అంటే ఇలా ఉండాలి ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్టు నీటుగా క్లారిటీగా చక్కగా మంచిగా హాయిగా అనిపించింది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు
అన్నా చాలా మంచి వీడియో ఇది రైతులకు చాలా ఉపయోగపడుతుంది
నీటుగా క్లియర్ గా ఉంది. అన్నా మీ వాయిస్.సూపర్....
చాలా మంచిగా వివరించారు, ఒక్కసారి ఏరువులు ఎలా చాలుతాదో చూపించు అన్న.
రాజేందర్ రెడ్డి గారు మీరు రైతులకు మాంచిమాంచి విషయాలు తెలియచేస్తూన్నారు.దన్యవాదాలు.
రైతన్నలకు ఇంత మంచి అవగాహన ఇస్తున్న మీకు శత కోటి వందనాలు అన్నా 👏🏻
తెలుగు ఇంత స్పష్టంగా మాట్లాడేవారిని విని చాలా కాలమైంది.
You ask very relevant questions. Good approach. Big fan of your work. Keep it up.
Thank you, I will
రాజేందర్ రెడ్డి గారు, గుర్రపు డెక్క కు మందు వివరించి చెప్పండి సార్. దాని బాధ చాలా ఉంది. మీరు వివరించి చెప్పే విధానం సూపర్. చాలా తక్కువ సమయంలో ఎక్కువ సమాచారము లాగడం. 🙏🙏🙏🙏🙏
Sure sir
Novixid for gurrapu dekka
Vivaya
2.7 లక్షలు అంటే ఒక చిన్నప్పటి వ్యవసాయం చేసే రైతు కు ఒక మంచి ట్రాక్టర్ వస్తుంది..
బ్రదర్ రాజేందర్ గారు నమస్కారం
మీ కృషి ఓపిక పట్టుదల నిజంగ చాలా అభినందనీయం
మీ కష్టం చాలా మందికి ఎంతో మేలు చేస్తుంది
అభినందనలు🎉
Super GREAT Rajender garu!! Highly educational, each and everyone must and should watch this channel even if they are not into farming, because we must know everything because we buy rice, mangoes, kandipappu, etc. all commodities which from market & till today we don’t have authentic knowledge about from where it is coming & how it is being processed, also market values & prices!! This channel is about our very source of our living & sustenance also an awareness who have home gardens & plants. ❤
సాదారణ రైతు 20,000 నుండి 50,000 లోపే కొనడానికి ఆర్తిక పరిస్తి లేదు ఇంకా లక్షల్లో ఏమి కొంటారు
చాలా బాగా వివరించారు .....కానీ...రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి 5 ఎకరాల పొలం ఉన్న రైతు కూడా పెద్దగా కొనలేరు...అని అనుకుంటున్నాను
Raitulakosam meru chala krushi chestunnaru danyavadalu sir
cristal clear Reporting.. good
ఈ డ్రోన్స్ లో సెన్సార్ లు వున్నాయ?(చెట్లు కరెంట్ వైర్లు నుంచి డ్రోన్ తప్పించుకు వెళ్ళే టెక్నాలజీ)
Sir coconut and palmoil aakulu/matta la krinda bagam lo spray cheyataniki amina unnaya
అన్న MARUT DRONE TECH వాళ్ళతో ఒక్క ఇంటర్వ్యూ చెయ్యండి అన్న
డ్రోన్ తో వాళ్ళు ఒక్క స్ప్రే మాత్రమే కాదు,విత్తనాలు విత్తుట, స్ప్రెయింగ్, మందు చల్లుట కూడా చేస్తున్నారు.
Type certification and we have ALL Approvals from government
Rajendra Reddy garu chala manchi ga chepenaru ❤🎉❤
Congratulations for 1 million subscribers anna❤
Daily rent enta, operator chrges daily enta? Drone sprinkling of urea and pestcontrl per acre rent charge enta?
Vennilla flavour farming medha vedio chey Anna complete details
చాలా చక్కగా చెప్పారు 👍👍👌👌✅నైస్ 👍👍👍
Good information, brother
Pig farming gurinchi full detailed ga
Pin to pin cheyandi anna.
Village ? farmer xperience ?
kastam enta untundi ? pani ela untundi ?
shed detailes ?
piglets enta price lo dorukutayi ?
yenni months penchitey yenni kgs vastayi ?
Marketing yekkada untundi ?
Live rates ?
Full detailed ga pig farming meeda lengthy video ayina parledu.
Meeru cheyandi anna .
From kadapa
Anchor is doing good but , small suggestion kindly allow Vendor to explain, cross talking is little discomfort. its my suggestion.
మంచిగా వివరించారు 🙏🙏
Awesome 👍 video excellent 👌 అన్నయ. Drone address ఎక్కడ.
Super conversation sir, chala easy ga Artham ayye vidanga discussion chestharu
Thank you so much🙏🏻
Sir can we use chilly farming ??? At mulching sheet
Good job Brother
SUPER SIR. THANK YOU VERY MUCH FOR YOUR VALUABLE INFORMATION. I HAVE ONE DOUBT , IF I WOULD LIKE TO USE FOR COCONUT FIELD. WHAT ARE THE PRECAUTIONS COULD WE TAKE SIR.
Hi I am from Karnataka.. I planning to buy agriculture drone.. Plz tel me d petrol drone price...plz
First like ❤ first view anna meru questions adigevidhanam super ❤
Thank you so much
Mee drone tho panchagavya spray cheyochaa?
Is it available near tirupath
Bro khammam lo avelabul ga uniya
water and wait capacity
Drone ki type certification ayinda sir
Drone ki type certification lekunda sale cheste illegal drone avutundi kada sir according to drone rules 2021
Meeru prathi Zilla head quarters lo ki rythulaku andhubaatulo petti ,prathi Zilla ki oka teem ni petti prathi village lo oka saari demo pedithe rythulaku avagaahana vasthundhi, rythulaku training ecchina vaallu avuthaaru,,oka rythuga edhi naa aalochana
Good job but 10 lak.. 5 lak.. Peti drone kone raithu unara sri raithu antene padhavadu 10.5 laks peti drone kone sthomatha untundha😢
Same harvester type la work out avthai bro harvester andharu raithulu konaleru ga
Remote operation Distance Range cheppaledu Rajendra garu
Good information. Warangal branch address please.
Peda rithuki upauogapadevi cheppandi sir
Thank you have a good information
Anna trellis way lo dragon farm gurinchi oka video cheyandi anna
Anna horticulture paramga formers ki marketing problem vundhi dhani medha meru video cheyali anna
Sure
Sir meru great good content videos chestharu
How to government subsidy your not mention please announce subsidy
Dairy farm vedio chai anna
అన్న ఎంత చెప్పండి,, చేతి పంపు తరువాత నే,, తరువాత ట్రాక్టర్ స్ప్రే,, థైవన్ ఇంజన్ బెస్ట్,, ఇ డ్రోన్ లపై
Coconut 🥥 farming full video chayandi sir.
Ana distance how many meatters vosthadee
Finance ki isthara EMI lo
Anna Prakasam district AP lo dorukutaya
Anna malta chini chetllu gurunchi video cheyyi
ఓకే అన్న
Idi antha success kakapovachu yendukante thakkuva nille kaaranam
Type certificate under DGCA 2021 act otherwise file case
Warranty chepu anna how many years
Nellore lo unda bro
you can build your own quad copter for 2lack only. with 10-liter capacity.
Only battry 60 velu ante vest sir drone mari anta cost undavu
యాంకర్ మంచిగా చెప్పారు 👍
Good information
Super anna great job 👏
Distance? Recount working
పొలం దగ్గర చార్జింగ్ పెట్టడం ఎలా
Drone fly avtunnappudu fans destroy avte drone kinda Pade damage kada bro
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లొ ఏక్కడ దొరుకుతాయి
Very nice video.
Where is our branch in Warangal
Iyi drone Yantha untundi anna
Sir drone tesukunna farmer details chepara sir.
Good video.....
మొక్క మొత్తు తడిసినప్పుడే ఫలితం ఎక్కువగా ఉంటుంది కదండీ , ఎకరం భూమి కి తక్కువ అన్నా 5 నుంచి 7 డ్రమ్ములు పిచికారీ చేస్తాము. కేధలం 10 లీటర్లతో మొక్కజొన్న అయితే దాదాపుగా 35 వేద మొక్కలు ఉంటాయి మరి అన్నిటి పైన ఇది ఎలా ప్రభావితం చేస్తున్నది ప్రత్యక్షం గ చూసి అనుభవిస్తే కానీ తెలీదు.
ముఖ్యంగా ట్రైకోడెర్మా , సూడో మోనాస్ , వేఫ నూనె లాంటివి మొక్క మొత్తం తడిస్తేనే అధిక ప్రభావం ఉంటుంది. నేను ఎప్పుడు డ్రోన్ స్ప్రే చేసిన అనుభవం ళలేదు కనుక నాకు ఈ అనుమానం.
10 లక్షలు 15 లక్షలు పెట్టి ఇలాంటి యంత్రాలను మనం అనుకుంటాం కానీ చివరికి నష్టాలు చివరికి రైతులు ఎవరు ఆదుకో దయచేసి మన పాత పద్ధతులు పాటించి ఉన్నదాంట్లో వ్యవసాయం చేసుకోవాలి అంతే కానీ టెక్నాలజీ అని చెప్పి అక్షరలక్షలు తగలేసి చివరికి ఆత్మహత్యలు చేసుకోవద్దని
ఎందుకంటే ఆ యంత్రం ధర వాళ్ళు ఫిక్స్ చేస్తారు కానీ మన పండించే పంట మాత్రం మన రేటు ఇప్పుడు వచ్చి రేటు చెప్తాడు ఇది మన కర్మ
అక్కడ దాక ఎందుకండీ నెలరోజులు పెంచిన కోడి ధర 200 రూపాయలు
కానీ ఎనిమిది తొమ్మిది నెలలు పండించిన పంట ధర మాత్రం మనం నిర్మించలేము దయచేసి ఆలోచించండి
గుడ్ ఇంపర్ మేషన్ అన్న tq
Rajender anna fertilizer seeds challe video pettandi bro
Warangal lo yekkada
Chala bagunnay drone kane chala ekkuva rete
Will provide at less cost
Anna EMI possible unda
పొలం లో ఆటోమెటిగా నాలుగు గట్ల మధ్యలో తనంతట తనే స్ప్రే చేసుకొనే టెక్నౌలజీ అంటే పొలం విస్తీర్ణం స్కాన్ చేసే టెక్నౌలాజి ఉందా?
Promogranite lo sprey cheyyavacha anna
త్వరలో వాళ్లతో చేపించి ఎలా ఉందో వివరించే ప్రయత్నం చేద్దాం
Hlo anna coching tesukodaniki memalni ela contact aavali
Madanapalli agriculture institute vaalla video kanipinchatam ledu bro please help cheyandi please
Intha cost aa
Nice information Rajendhar Anna🙏
Thank you so much 🙂
Anna em company drones unnay
నమస్తే సార్ డ్రోన్స్ పైకి లేచిన తర్వాత బ్యాటరీ వీక్ డ్రోన్స్ కింద పడి అవకాశం ఉండదు అడిగిన విలేఖన నాకు ప్రత్యేకంగా అభినందనలు మీరు ఈ రోజు మరి ఖమ్మంలో ఖమ్మం జిల్లాలో ఎందుకు పెట్టలేదు చిన్న జిల్లాల్లో ఉంది ఇది నాది పర్సనల్ నుంచి మా ఏరియాలో కూడా పెట్టాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం
Next session lo opening ki chusthunam sir pakka ga opening chesth
Warangal lo ekkada bro me branch
Danyavadalu
Dheenni manam pattukoni gaali lo egurukuntoo povacha?
Planning to buy now
What is the cost?
Good information sir
Thanks
బాగుంది కానీ,
వ్యవసాయ పనుల నుండీ కూలీలను దూరం చేస్తే వారి జీవనోపాధి???
అలానే వ్యవసాయ పనులలో కలిగే ఉల్లాసపు మాటలు పాటలు.., ఆ వాతావరణం ఈ mechinary equipment దూరం చేస్తుందేమో.
వ్యవసాయానికి సరిపోను పని వాళ్లు దొరకటం లేదు
🎉 good work ❤