Naa Kanti Song | Kalpana & Sreerama Chandra Performance | Swarabhishekam | 9th Oct 2016 |ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2016
  • This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
    ☛ For latest updates on ETV Channels - www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    ☛ Like us on - www. etvteluguindia
    ☛ Follow us on - / etvteluguindia
  • Розваги

КОМЕНТАРІ • 96

  • @ukkajisrikanth730
    @ukkajisrikanth730 3 роки тому +18

    కల్పనా గారి గానం అద్భుతం...

  • @avalasubramanyam7060
    @avalasubramanyam7060 Рік тому +7

    Amma , Ninnu kanna Thallidandrulu Danyulu. God bless you. Excellent voice.

  • @vandanasaroja6393
    @vandanasaroja6393 2 роки тому +11

    దాశరథి గార్కి పెండ్యాల వారికి
    శతకోటి వందనములు
    అందమైన భావనతో
    తనువు పులకించే...అమృతపావనం

  • @umrumr11
    @umrumr11 2 роки тому +7

    excellent voice from... kalpana garu.. 🙏

  • @vsssarma
    @vsssarma 2 роки тому +5

    Kalpana…beyond any kalpana..she is great…

  • @mudiyanselagesamarasekara4732
    @mudiyanselagesamarasekara4732 2 місяці тому +1

    මෙි ගායිකාවම නාගේස්වර රාවු සමග රගපැවානමි හරිම අගෙයි.

  • @srinivassrinivas4421
    @srinivassrinivas4421 Місяць тому +1

    కల్పనా, శ్రీరామ్ గార్ల గానం సూపర్, అలనాటి ఆ పాటలు గంటసాల, సుశీల అమృత గానం, అంటే రచయతల అద్భుతసృష్టి

  • @gopalamraveendra5169
    @gopalamraveendra5169 4 роки тому +10

    Excellent and Super singing Madam Kalpana garu ànd sir Ramachandra garu
    Hat's up

  • @UkkajigariSrikanthrao
    @UkkajigariSrikanthrao 5 місяців тому +1

    కల్పనా గారు అద్భుతం వాయిస్ 🌹🌹🙏🙏

  • @kvreddy1269
    @kvreddy1269 11 місяців тому +2

    Ha Ha that was 1 of the best singing 👍👍👍. It was so good that I love listening 6-7 times a day . They were great singing together, Thank you 🙏 🙏🙏.
    God bless you both

  • @Gowriprasad1970
    @Gowriprasad1970 2 роки тому +6

    F
    ఊ..ఉ...ఉ...
    నా కంటి పాపలో నిలిచిపోరా
    నీ వెంట లోకాల గెలువనీరా...
    నా కంటి పాపలో నిలిచిపోరా
    నీ వెంట లోకాల గెలువనీరా
    నా కంటి పాపలో నిలిచిపోరా
    నీ వెంట లోకాల గెలువనీరా
    M
    ఆ..ఆ..ఆ..ఆ...
    F
    ఈ నాటి పున్నమి ఏ నాటి పున్నెమో
    జాబిలి వెలిగేను మనకోసమే...
    M
    అహ..హా..ఆ..
    F
    ఈ నాటి పున్నమి ఏ నాటి పున్నెమో
    జాబిలి వెలిగేను మనకోసమే...
    M
    నెయ్యాలలో తలపుటుయ్యాలలో...
    నెయ్యాలలో తలపుటుయ్యాలలో
    అందుకొంద్దాము అందని ఆకాశమే...
    F
    నా కంటి పాపలో నిలిచిపోరా
    నీ వెంట లోకాల గెలువనీరా...
    M
    ఆ చందమామలో ఆనంద సీమలో
    వెన్నెల స్నానాలు చేయుదమా
    F
    అహ..హా..ఆ..
    ఆ చందమామలో ఆనంద సీమలో
    వెన్నెల స్నానాలు చేయుదమా
    F
    మేఘాలలో వలపు రాగాలలో...
    మేఘాలలో వలపు రాగాలలో....
    దూర దూరాల స్వర్గాల చేరుదమా....
    నా కంటి పాపలో నిలిచిపోరా
    నీ వెంట లోకాల గెలువనీరా...
    ఈ పూలదారులూ ఆ నీలి తారలు
    తీయని స్వప్నాల తేలించగా
    M
    అహ..హా..ఆ..
    F
    ఈ పూలదారులూ ఆ నీలి తారలు
    తీయని స్వప్నాల తేలించగా
    M
    అందాలనూ తీపి బంధాలను...
    అందాలనూ తీపి బంధాలను...
    అల్లుకుందాము డెందాలు పాలించగా...
    F
    నా కంటి పాపలో నిలిచిపోరా
    నీ వెంట లోకాల గెలువనీరా...
    ఆ..ఆ..ఆ..ఆ.ఆ..ఆ..ఆ
    నా కంటి పాపలో నిలిచిపోరా
    నీ వెంట లోకాల గెలువనీరా...
    .........END.........
    చిత్రం: వాగ్దానం

  • @ashokcgl
    @ashokcgl Рік тому +6

    What a mercuric voice...Kalpana madam! Every type of song can take perfect symmetry in your voice

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 2 роки тому +4

    Enchanting melody by Ghantasala garu and suseela garu with enthraling lyrics send enrapturus tune-now well sung by Kalpanaji and sree Ramachandra soulfully.Indeed refreshing.

  • @venkatasubbaiah4709
    @venkatasubbaiah4709 Рік тому +3

    Kalpana medam Mee voice amritham

  • @morchatejeswararao9156
    @morchatejeswararao9156 Рік тому +4

    Woww what a performance

  • @ggreddy3568
    @ggreddy3568 3 роки тому +6

    Very good performance by both singers

  • @RadhaKumariNaidu
    @RadhaKumariNaidu Рік тому +3

    Sreerama chandra 💜💜

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 роки тому +4

    Beautiful singing duet song orchestra is highlight !!

  • @csraodelyt
    @csraodelyt 4 роки тому +7

    I like this song very much. Your performance is excellent.

  • @avalasubramanyam7060
    @avalasubramanyam7060 Рік тому +3

    Amma excellent voice God bless you

  • @balajipandu8847
    @balajipandu8847 2 роки тому +4

    Sri ram Kalpana Gari song supper

  • @radhikasree5367
    @radhikasree5367 4 роки тому +4

    awesome performance kalpana and sri ramachandra hattsoff

  • @arjunraj1539
    @arjunraj1539 5 років тому +9

    నా చిన్నప్పుడు మావురిలో మారు మూల గ్రామం ఆరోజాల్లో వర్షం పడుతుంది రేడియోలో ఈ పాట వస్తుంది ఆసమయంలో ఆకాశంలో మొబ్బులు వర్షం పడుతుంది అప్పుడు,,వచ్చింది,,,ఈ,, పాట,,,,ఆరోజులు,,,ఎప్పటికి,,,రావు,,,ఆ,చల్లని,,,గాలి,,ఆ మొబ్బులు,,, ఎన్ని,,సార్లు,,అనుకున్న,నాకే,,తెలియదు,,,

  • @narau3066
    @narau3066 5 років тому +4

    గాయకులు అందరూ గంధర్వులు కారు ఘంటసాల మాత్రమే గంధర్వుడు

  • @ambedkarstarkrishna7402
    @ambedkarstarkrishna7402 2 години тому

    Super గా పాడారు!

  • @shaikimamhussain2849
    @shaikimamhussain2849 Рік тому +1

    Entha kammni patandi
    Manasu enthusiasts haiga undi
    Danyavadalu

  • @subbub9334
    @subbub9334 2 роки тому +2

    Sreeraam suupar good voice

  • @kothurmurthy
    @kothurmurthy 6 років тому +8

    Favorite Ghantasala garu ... superb song

  • @sagarvadlamani3809
    @sagarvadlamani3809 2 роки тому +3

    Very nice kalapana

  • @seenu3317
    @seenu3317 5 років тому +7

    Kalpana singar I love ..............your songs

  • @railikoteshwarlu649
    @railikoteshwarlu649 3 роки тому +8

    Excellent language it's my favorite song spl thanks to Kalpana and SriRamachandra as they sang it

  • @anshumunna5893
    @anshumunna5893 5 років тому +7

    Super song

  • @durgempudisambireddy6794
    @durgempudisambireddy6794 6 років тому +8

    తెలుగు బాష ఉన్నంత కాలం ఆ కమనీయ మాధుర్యాన్ని అందించే పాట

  • @chirisativeeranarayanaswam2129
    @chirisativeeranarayanaswam2129 6 років тому +8

    You are awesome kalpana garu

  • @harisings6469
    @harisings6469 8 місяців тому +1

    super my colling sree ramachandra

  • @pandukuchibhotla1172
    @pandukuchibhotla1172 5 років тому +4

    These are our treasures both musically and lyrically, leave alone the acting skills of our legends and picturizing skills of techinicians. So my humble request to the new generation of singers to pay more attention to not only the minutest rendering detail in phonetics and syllables but also the melody and feel injected into them by legendaries Suseelamma and Ghantasaala Maastaaru. Kalpana is average and ok but Sreeramachandra should "devote" more attention to try to reach if not match Ghantasala gaaru and also pronounce the excellent words of the GREAT DASARADHI gaaru, just to resemble the beauty of our TELUGU WORDS so selected by that Mahaa Kavi!

  • @mandarapujejiprasad.m1469
    @mandarapujejiprasad.m1469 6 років тому +6

    kalpanagaru sriramachandra superga padaaru

  • @NarsingRaoGovind-ms2po
    @NarsingRaoGovind-ms2po 11 місяців тому

    😢Super singing of both of golden song no difference for original

  • @usharaanikandala4412
    @usharaanikandala4412 6 років тому +7

    chaalaa baavuntundi ee paata.

  • @am5885
    @am5885 5 років тому +5

    Superb song

  • @rajanbabu8720
    @rajanbabu8720 3 роки тому +3

    Wonderful excellent song.

  • @buvanagirivishalavishala8775
    @buvanagirivishalavishala8775 6 років тому +10

    I love this song

  • @sudarsanaraol8919
    @sudarsanaraol8919 5 років тому +8

    Pendaly's one of the best compositions.

  • @gerathirupathirao4715
    @gerathirupathirao4715 6 років тому +8

    Excellent singing

  • @sivapalla7739
    @sivapalla7739 Рік тому +1

    Excellent

  • @eshwaravenugopal7077
    @eshwaravenugopal7077 2 роки тому +1

    Sri Rama Chanda voice transeloki tisukellidi

  • @pbrreddy8469
    @pbrreddy8469 4 роки тому +3

    Excellent song

  • @maryjosephine5901
    @maryjosephine5901 6 років тому +7

    Wonderful.

  • @XMLMaestro
    @XMLMaestro 6 років тому +7

    Nice job both. Thank you.

  • @mandarapujejiprasad.m1469
    @mandarapujejiprasad.m1469 6 років тому +6

    fentastic music and liric

  • @prd9649
    @prd9649 3 роки тому +2

    శ్రీరామ్ బాగా పాడారు.. ఆమె..పాట చడగొట్టారు.

  • @jvmedia2023
    @jvmedia2023 3 місяці тому

    కల్పన.. Haatsoff.

  • @ramaprasad451
    @ramaprasad451 7 років тому +2

    my heartfelt song evergreen songs. RAMAPRASAD ROYAL SAMUDRALA DEVUNIKADAPA

  • @harikrishnahari3855
    @harikrishnahari3855 6 років тому +4

    I love song

  • @rajaraorosemary1507
    @rajaraorosemary1507 7 років тому +3

    super song

  • @tnarasimharao7751
    @tnarasimharao7751 2 роки тому

    Eepaddathi Chala Bagundhi songs SistamSwarabisekamloTq

  • @ganganarsaiahsamala8764
    @ganganarsaiahsamala8764 Рік тому

    Very Nice Very Nice Very Nice Very Nice Very Nice Very Nice 👋👋👋👋

  • @gerathirupathirao
    @gerathirupathirao 6 років тому +3

    Matalu chalavu

  • @prasadrampathoti7263
    @prasadrampathoti7263 3 роки тому

    Super song naku Chala istamaina pata idi

  • @kurvajayaramjayaram3848
    @kurvajayaramjayaram3848 6 років тому +2

    👌👌👌👌👌👌.......

  • @chanduartsakp9317
    @chanduartsakp9317 5 років тому +10

    నెయ్యాలలో తలపుటుయ్యాలలో....

  • @raobb1416
    @raobb1416 5 років тому +3

    Sriram good.

  • @namanavenkatarao95
    @namanavenkatarao95 5 років тому

    Suprb I appreciate this vedio Keep it up. Once again I appreciate your vedio

  • @chandirakanthannmrs2427
    @chandirakanthannmrs2427 5 років тому +3

    Sri Ramachandran mesmerised.

  • @arunaaru8618
    @arunaaru8618 5 років тому +2

    Maduramaina song marchipolemu

  • @radhakrishna.kotipalli5089
    @radhakrishna.kotipalli5089 3 роки тому

    Superb

  • @gerathirupathirao4715
    @gerathirupathirao4715 6 років тому +4

    Mataluchalavu

  • @mandalavenkatesh2029
    @mandalavenkatesh2029 5 років тому

    Eepata kavali

  • @d.balramdr.balram1850
    @d.balramdr.balram1850 5 років тому

    Dr. Balram

  • @makka.anantharao2627
    @makka.anantharao2627 Рік тому

    l

  • @madhupujari3834
    @madhupujari3834 3 роки тому +3

    ఒరిజినల్ సాంగ్ కి దీనికి చాలా తేడా ఉంది.... గాయకులూ మరియు సంగీతం సరిగా రాలేదు

  • @mirzamohammadalibaigalibai4725
    @mirzamohammadalibaigalibai4725 2 роки тому +2

    సుశీలమ్మ గొంతు కాపీ చెయ్యాలంటే కనీసం పది జన్మలెత్తినా సాధ్యం కాదు.ఇది నిజం. ఆ మహా గాయని నా దృష్టిలో లతమంగేష్కర్ కన్న ఎక్కువ అనుటలో సందేహం లేదు. తల్లి ఇంకా బాగా ప్రాక్టీస్ చెయ్యి.

    • @sujathasujatharani4417
      @sujathasujatharani4417 2 роки тому

      ఎస్ 🙏🙏

    • @mirzamohammadalibaigalibai4725
      @mirzamohammadalibaigalibai4725 2 роки тому +1

      సుజాత రాణి గారు నేను పాటలు అన్ని భాషల వి వింటాను. అందులో మళయాళం తమిళం తెలుగు చాలా బాగుంటాయి. మన సుశీలమ్మ (తెల్ల కోయిల) దక్షిణాది భాషల్లో పాడినారు కాని హిందీ గురించి ఆలోచించ లేదు! అదే ఆమె హిందీ నేర్చుకొని వుంటే అందర్నీ మించి పోయే వారు. ఎందుకో దక్షిణాది వారికి హిందీ అంటే భయం! ఏది ఏమైన తెలుగు వారికి దక్కవలసిన గౌరవం మాత్రం దక్కలేదు! అదే బాధ. ఒక్క సారి మనసే అందాల బృందావనం అనే పాట లత గారితో సుశీలమ్మ గారితో పాడించి చూడండి నిజం తెలిసి పోతుంది. ఏ మంతారు? @@sujathasujatharani4417 సు

    • @sujathasujatharani4417
      @sujathasujatharani4417 2 роки тому

      @@mirzamohammadalibaigalibai4725 అవునండి 🙏🙏

  • @pvijayalakshmi2670
    @pvijayalakshmi2670 5 років тому +1

    Tolqebg.,

  • @karthik239
    @karthik239 Рік тому

    Song ni chedadobbaru kada ra

  • @narsingraokumbala6048
    @narsingraokumbala6048 Рік тому

    Kalpana voice not suitable.

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 2 роки тому +1

    యావరేజ్ సింగింగ్ అని కూడా చెప్పలేనంత చెత్తగా వుంది. ఈ సూపర్ క్లాసిక్ ఆల్‌ టైం మెలోడీ సాంగ్ ను మీరుattempt చేయకుండా వుంటే బాగుండేది. ' మీరిరువురూ శాయశక్తులా ఈ పాటని చాలా చాలా గొప్పగా చెడగొట్టారు అనే కన్నా ఖూనీ చేశారు అని చెప్పటం కరెక్ట్ 'విన్నమాకు ఏడు పొకటే తక్కువ.7-4-22. బెంగళూరు .

  • @nagabhushanamkancharla5471
    @nagabhushanamkancharla5471 2 місяці тому +1

    బాగోలేదు.గాయకలిరువురి మధ్య సమన్వయం కుదరలేదు. గానం లో ఆర్ద్రత లోపించింది. సంగీత సహకారం అసలు బాగోలేదు.

  • @sudharamdasmangu3608
    @sudharamdasmangu3608 6 років тому +5

    My foot.horrible singing.... no melody at all.sriran did good job....kalpana no melody in her voice at all

  • @laxmanraoyerrolla9053
    @laxmanraoyerrolla9053 4 роки тому +2

    Excellent song

  • @XMLMaestro
    @XMLMaestro 6 років тому +5

    Nice job both. Thank you.

  • @radhikasree5367
    @radhikasree5367 4 роки тому +1

    super performance handoff

  • @Ram-xd6zq
    @Ram-xd6zq 5 років тому +3

    I love this song

  • @narashimhanarshimha5057
    @narashimhanarshimha5057 7 років тому +2

    I love song