9 నెలలు బ్రహ్మచర్యం ఉంటే ఏమవుతుంది||super powers of brahmacharya

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • 9 నెలలు బ్రహ్మచర్యం ఉంటే ఏమవుతుంది||super powers of brahmacharya
    here cannot be any language without vowels. You cannot draw a picture without a canvas or a wall. You cannot write anything without paper. Even so, you cannot have health and spiritual life without brahmacharya. It is the basis for morality. It is the basis for eternal life. It is a spring flower that exhales immortality from its petals. It is the substratum for a life of peace in the Atman. It is the firm support for Brahmanishtha, which is eagerly longed for by sages, aspirants and yogic students. It is the shield for waging war against the internal asuras-lust, anger and greed. It serves as a gateway to the bliss beyond. It opens the door of moksha. It contributes to perennial joy, to the uninterrupted and undecaying bliss. Brahmacharya is the only key to open the sushumna and awaken Kundalini. It brings glory, fame, virtue and strength of mind. The Lord of Death flees from him. Who can describe the magnanimity, majesty and glory of a true brahmachari!
    Brahmacharyena Tapasa Deva Mrityumupagnata. The Vedas declare that by brahmacharya and tapasya the devas have conquered death. There is nothing in the three worlds that cannot be attained by a brahmachari. The Rishis of yore knew fully well the value of brahmacharya and that is the reason why they sang in beautiful verses about the glory of brahmacharya.
    concept and Editing :- Bhanu
    Voice Over :- *J.S.ARVIND,
    most interesting and unknown facts in telugu, unknown facts in telugu, facts in telugu, amazing facts in telugu, interesting facts in telugu, unknown facts, interesting and amazing facts, most interesting facts, telugu unknown facts, facts, interesting facts, interesting facts you never know, most amazing top 10, interesting facts, telugu facts, telugu interesting facts, telugu real facts,
    #motivational Power# laziness# universal law# how to earn respect#
    spirituality# universe# habits of highly spiritual people# what is spirituality# spiritual growth# power of Universe
    podcast# indian podcast# ranveer allahbadia# beerbiceps# the ranveer show# the ranveer show podcast# the ranveer show beerbiceps# trs# spiritual mantra# spirituality# spirituality for beginners# meditation# meditation for beginners# spiritual journey# successful people# gaur gopal das# armaan malik# jay shetty# gaur gopal das beerbiceps# true purpose# win# beerbiceps spirituality# success# inspiration# win in life# big secret# winning in life# manifestation# motivation
    Disclaimer-
    Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    yoshithoughts@gmail.com

КОМЕНТАРІ • 640

  • @venuvempati8876
    @venuvempati8876 Рік тому +313

    నేను ఒక ఆరు నెలలు ఉన్నాను బ్రహ్మచర్యం పాటిస్తూ (పాతికేళ్ల వయసులో). నిద్రలో స్కలనం అయ్యేది కొన్నిసార్లు. కానీ బ్రహ్మచర్యం పాటించినంత కాలం మానసికంగా ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండేది. ఆధ్యాత్మికంగా ఉన్నతమైన భావన, ఆత్మ విశ్వాసం, వాక్ శుద్ధి, వాక్ శక్తి కలిగిన భావన ఉండేది.

    • @anugamingyt3268
      @anugamingyt3268 Рік тому +16

      నిద్ర లో స్కలనం అవుతుంది అండి ఎలా కంట్రోల్ చేయాలి sir

    • @techbyraghu7765
      @techbyraghu7765 Рік тому +7

      Gull ga tini borla padukokudadu

    • @venuvempati8876
      @venuvempati8876 Рік тому +30

      @@anugamingyt3268
      అది మన చేతుల్లో ఉండదు. శరీర ధర్మం అది. మన ప్రమేయం లేకుండా జరిగే వాటికి బాధపడనవసరం లేదు.

    • @anugamingyt3268
      @anugamingyt3268 Рік тому +4

      @@venuvempati8876 నేను morning running ki velle తప్పుడు ఎదో కోల్పోయినట్లు వుంటుంది sir andhuke adiga ...

    • @swamiuppada9291
      @swamiuppada9291 Рік тому +9

      Nidralo poyina Brahma charyam poyinatle

  • @sayyadshahbaaz5438
    @sayyadshahbaaz5438 Рік тому +352

    Iam Muslim ☪️️ From India I Practicing Bramhacharya🙂🙂🙂 Iam very Happy. Your Voice So Nice. I Like Your Voice🗣️🗣️Extraordinary Video Bro 🙏🙏🙏

    • @narendrangbs.
      @narendrangbs. Рік тому +12

      Well said...
      We have respect good thing ..👍

    • @harrykrish9977
      @harrykrish9977 Рік тому +19

      @@narendrangbs. i am hindu, but i belive in allah brother Inshallah

    • @velururamesh8733
      @velururamesh8733 Рік тому +11

      What lie. U tell truth then u not muslim, if u r muslim u tell ALTAKIYAA . If u practice Bramhachary how u birth 20 son's. Because Allah is ordered bachey is God gift. How to u reject ur God order. Don't full us.

    • @panduirfan3811
      @panduirfan3811 Рік тому

      ​@@harrykrish9977 mashallah
      Alhamdulillah for every thing bhai
      May Allah bless you ameen ameen summa aameen

    • @VillageHardWork
      @VillageHardWork Рік тому +2

      పెళ్లి అయ్యిందా నీకు?

  • @subbareddypeketi1491
    @subbareddypeketi1491 Рік тому +160

    అసలు *బ్రహ్మచర్యం* అంటే.. అది *శారీరక అవస్థ* కాదు..!!
    అది ఒక *విశిష్టమైన మానసిక స్థితి* అని మన *ఆధ్యాత్మిక శాస్త్రం* బోధించింది..!!
    *సంభోగం* రెండు విభాగాలు..
    (1) లైంగిక.. ఈ స్థితిలో కేవలం అంగాల కలయిక జరిగి *వీర్యస్ఖలించబడుతుంది*
    (2) శృంగార.. ఈ స్థితిలో *మనస్సు ఏకాగ్రం చెందుతుంది, అప్పుడు *చెంచలముగా ఉన్న మనస్సు నిశ్చల స్థితికి చేరుకుంటుంది* అది ఎంత సమయం అంటే.. కేవలం 5 సెకన్లు మాత్రమే.. ఇక్కడ ఎక్కడ కూడా *వీర్యస్ఖలించబడదు* కానీ ఆనందం అనుభవంలోకి వస్తుంది!!
    ఆనందాన్ని స్త్రీ సాంగత్యం లేకుండా..సాధనచేసి సిద్ది పొందితే, అది *బ్రహ్మానందం* అవుతుంది..!!
    అది అసలైన *బ్రహ్మచర్యం* అనబడుతుంది!!
    అంతేగాని, బలవంతంగా సెక్స్ ను ఆపితే గనుక మీ మాసికస్థితి దెబ్బతిని పిచ్చివాళ్ళు అవుతారు జాగ్రత్త..!!
    మన *హిందూ సనాతనధర్మం* ఏమి చెప్పిందంటే.. మనస్సుకు సంబంధించిన ప్రతి అంశము కూడా *సహజంగా* జరగాలని..!! ఎందుకంటే..*కాంతి వేగం సేకనుకు సుమారుగా 3 లక్షలు కిలోమీటర్లు..!!
    కాని మనోవేగం ఎంతంటే.. సేకనుకు సుమారుగా..మూడున్నర కోట్ల కిలోమీటర్లు..!! దీనిని మేము కొన్ని ప్రయోగాల ద్వారా తెలియజేస్తాము మీకు సులభముగా అర్ధం అయ్యేలాగా!!
    అంతటి వేగం కలిగిన మనసును బలవంతపు *బ్రహ్మచర్య దీక్ష* చేపడితే.. ఎంతటి ప్రమాదమ్ కదా..!!
    ఎవరికం
    సహజత్వం సాధించాలి అంటే..మాత్రం *యోగ మార్గం* అద్భుతః !!
    మా యోగ మార్గం *విశ్వంభరయోగం (సూక్ష్మయోగా)
    మిత్రులారా..ఈ వీడియోలో *వివేకానందుడు* గురుంచి చెప్పారు బాగానేఉంది.. వారికి మా శుభాభినందనలు..,👍👌💐
    కాని *ఋష్యశృంగుడు* అనే ముని కుమారుడు గురుంచి కూడా చెబితే బాగుండును..ఎందుకంటే..బలవంతపు *బ్రహ్మచర్యం* వలన జీవితం ఎలా పతనం అయ్యింది అని తెలుసుకోవటానికి ఆయన *జీవితచరిత్ర* చక్కటి ఉదాహరణ.!!
    దీని మీద కన్నడం సినిమా కూడా ఒకటి తీసారు, అది చాలా బాగుంది దానికి మంచి అవార్డులు కూడా ఇచ్చారు..!!
    ఈ వీడియో చూసి *బ్రహ్మచర్యం* పాటించాలి అంటే..గనుక ఒకసారి *వైశాలి* సినిమా చూడండి..బాగా అర్థం అవుతుంది..!!
    వీర్యాన్ని *రేతస్సు* అంటుంది ఆయుర్వేదం!!
    *రేతస్సు, ఓజస్సు, తేజస్సుగా,* మర్చికోగలిగితే..అప్పుడు మనం కూడా *వివేకానందుడు* అంతటి వాళ్ళు కావచ్చు..!!
    *మనదేశంలో జన్మించి, అమెరికాను ఒక ఊపు ఊపిన ఋషి ఓషో*
    ఆయన వ్రాసిన *సంభోగా తో సమాధి* 6 భాగాలుగా ఉంది అది చదవండి.. మంచి అవగాహన ఏర్పడుతుంది *బ్రహ్మచర్యం* అంటే..ఏమిటో..!!
    మిత్రులారా సెలవు మరి అందరికి *బ్రహ్మచర్యం* అభిమానులందరికి
    సర్వమంగాళానిభావంతు
    ఆమ్ శాంతి,శాంతి,శాంతిః
    💐💐💐💐💐💐💐💐

    • @maheshreddy6609
      @maheshreddy6609 Рік тому

      Can you please suggest any familiar books about it.

    • @guttachekricaa4566
      @guttachekricaa4566 Рік тому +2

      బాగా చెప్పారు బ్రదర్!

    • @vinnyreddy3562
      @vinnyreddy3562 Рік тому +3

      Sir...no words 🙌🙏

    • @maheshreddy6609
      @maheshreddy6609 Рік тому +2

      Ayyappa gaaru
      Meedi ye karuvu prantham ivanni mana samskrutilo sahajam ga milithamai vunnai ante mana samskruti gurinchi kaneesa avagahana vunte vaaru cheppina vishayaniki shock avvalsina avasaram ledhu.
      Aina no problem...
      Ee vishyaala meedha keeku aasakti vundi really great.
      Kondariki Telugu chadavadam radhu and English matladatam raadhu.
      Adi le...
      Idiee le...
      Inka knowledge yekkdidhi
      Keep it up

    • @maheshreddy6609
      @maheshreddy6609 Рік тому +1

      @@Ayyappa9999 don't mistaken
      I didn't mean it.
      I really appreciate your enthusiasm.
      Keep it up.

  • @shyamrockstar1959
    @shyamrockstar1959 Рік тому +220

    Nenu muslim but hindu ❤both religion ☯️ ayyappa mala 8 months dagarki mala lo una best journey to me first time adina greath memory to me❤

    • @devibodupu255
      @devibodupu255 Рік тому +21

      Meeku antha manche jaruguthundhi jai sree Ram

    • @kethavathswamy5938
      @kethavathswamy5938 Рік тому +7

      ​@@devibodupu255 😊😊😊😊😊😊

    • @harinath9068
      @harinath9068 Рік тому +13

      Andharu milage unte baguntundhi bro

    • @shivanandu7872
      @shivanandu7872 Рік тому +3

      Shyam rock star you are not a hindu don't show of your acting here

    • @shyamrockstar1959
      @shyamrockstar1959 Рік тому +4

      @@shivanandu7872 I'm pakka hindhu and muslim please don't show your selfish attitude andaru okate nv gopa kadhu nenu gopa kadhu noru mushukoni undali neki chepaledu a devudu putunchadhu ani 😮nv gopa la feel avaku

  • @babunijam9084
    @babunijam9084 Рік тому +99

    మీ మాటా తీరు మీ ఆలోచన మీరు చెప్పే వీదానమ్ ఈన్నావారీకీ చాలా ఉపయోగపడే లా ఉంటాయి సార్..

    • @VillageHardWork
      @VillageHardWork Рік тому

      పెళ్లి అయ్యిందా నీకు?

    • @babunijam9084
      @babunijam9084 Рік тому +1

      @@VillageHardWork పెళ్లి కాకముందు తెలుసు కుంటే బాగుండు ఇపుడు తెలుసుకుంటే ఏం లాభం అన్నదనీకీ నువ్వున్నా తెలుసుకో..

  • @jaruplasrinu9035
    @jaruplasrinu9035 Рік тому +120

    From today onwards I'm going to do practice of brahmacharyam to build my physical and mental strength 😍

  • @ravirajraviraj4278
    @ravirajraviraj4278 Рік тому +22

    మీరు చాలా చాలా చక్కగా చెప్పారు సినిమాలలో యూట్యూబ్లో హీరో హీరోయిన్లు కలిసి ఇది చేతులు పట్టుకుని దీని వల్ల యువత నాశనం అయిపోతుంది మీ ప్రయత్నం మీరు చేశారు పాటించినట్లు వీరుడు ధీరుడు ఎదురులేకుండా ఉంటాడు అన్ని సాధిస్తాడు లేకపోతే పడిపోతాడు

    • @VillageHardWork
      @VillageHardWork Рік тому

      పెళ్లి అయ్యిందా నీకు?

  • @VillageHardWork
    @VillageHardWork Рік тому +6

    అయితే పెళ్ళి చేసుకుని పిల్లల్ని కనోద్దు అంటారా?😅😂😂😂😂.. పెళ్లి అయిన తరువాత సంవత్సరానికి ఓక్కసారే సెక్స్ చేస్తా అంటే భార్య వాడితో ఉంటుందా?.. ఇవన్నీ చేసి మహాత్ములు చావును జేయించారా?.... దేవుడు పెట్టినవి అనుభవించినప్పుడే ఓ అర్థం, పరమార్థం.. ఇవి వినడానికి బాగుంటాయి.. కాని చెయ్యడానికి ఎంత వరకు పనికోస్తాయి?😅😂

    • @Rk_Naidu
      @Rk_Naidu Рік тому

      Example viveka nanda

    • @MohanMohan-sq3pu
      @MohanMohan-sq3pu Рік тому

      Hmm

    • @VillageHardWork
      @VillageHardWork Рік тому

      @@Rk_Naidu నాకు అర్థం కాలేదు బ్రో రిప్లై ఇవ్వండి. వివేక నందా?

    • @govindbucksharshith3733
      @govindbucksharshith3733 Рік тому

      Inga pellani 1 year la 5,6 sarlu asthea pregnent aithadhi inga mi intla 4,5 pillallu unntaru

  • @rohitremo5613
    @rohitremo5613 Рік тому +16

    Inshort avoid girls. So u can Be happy Be healthy Be peaceful Be innovative Be ideal and so many

  • @SHEEPANDGOATACADEMY
    @SHEEPANDGOATACADEMY Рік тому +25

    Nice informative video. Your voice is powerful. Stay blessed 🙌 Aameen ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ajayBackbench
    @ajayBackbench Рік тому +66

    I'm searching for brahmacharya meaning. You explained better than others.

    • @VillageHardWork
      @VillageHardWork Рік тому

      పెళ్లి అయ్యిందా నీకు?

    • @123johnraj
      @123johnraj Рік тому

      ​@@VillageHardWork ఏమి చేస్తావా 😂

    • @sowmyasowmya734
      @sowmyasowmya734 Рік тому +2

      Ajay, bramhacharyam gurunchi telusukoni nuv pikedhi emi ledu, kanisam nee panulu nuv sakramamga chesko adi chalu.

    • @శ్రీ369
      @శ్రీ369 Рік тому

      @@VillageHardWork good morning

    • @bharathdasoju5337
      @bharathdasoju5337 Рік тому

      Chaganti bajagovindam mida pravachanam vinandi..

  • @arjunneetdoctor
    @arjunneetdoctor Рік тому +4

    Bro inka bramhacharyam mida Sariga clarity ivvaledu !!!!!!!……..Inko video ee content mida chey bro …..9 months/12 years……..?🤯🙄😵‍💫

  • @uv-5
    @uv-5 Рік тому +2

    సైన్స్ నమ్మవద్దు అంటారేంటి? నిరూపించిన విషయాలు ఎవరో ఏదో చెప్పారని ఫాలో కాకూడదు. పరిశీలించండి శోధించి చూడండి నిర్ణయం తీసుకోవటం నీ జ్ఞానం అవుతుంది.

  • @umashankarnaidu9842
    @umashankarnaidu9842 Рік тому +76

    Brahmacharyam is just not semen retention . It's a way of life
    1. Eating satvik foods(spicesless,sugarless, vegetarian food)
    2. Controlling emotions (lust,fear,anger,etc.)
    3. Speaking only truth and not swearing (using abusive words)
    4. Being hygienic and etc...etc...
    It's a lifestyle

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Рік тому +59

    12 సవంత్సరాలు అంటే... ఇక వయసు మధ్య వయసు వచ్చేస్తుంది,
    చేయాలనుకునే వారు చిన్న వయస్సులో నుంచి మొదలుపెట్టడం బెస్ట్ 👌👌👌

    • @shivamudiraj211
      @shivamudiraj211 Рік тому

      Adi chaala kastam bro 12 years ante

    • @sreefriendz
      @sreefriendz Рік тому

      Vajroli mudra tho adi sadyam avtundi. Pelli cheskoni kuda vajroli mudratho enjoy chestunte virya nastam avakunda bramacharyam patinchochu

    • @abkstithapragneyvaishwikh2204
      @abkstithapragneyvaishwikh2204 8 місяців тому

      @@shivamudiraj211 MALLI FUTURE NI CHUDALANTE KASTA PADALI GA BRO ALA AITE ANDARU DAVULU AVUTARU

  • @bandarutk5635
    @bandarutk5635 Рік тому +2

    బ్రహ్మచర్యం అంటే హస్తప్రయోగం చేయకూడదు, ok, మరి పెళ్లి అయ్యాక భార్యతో కూడా గడపకూడద? ఒక వేళ భార్యతో గడిపితే బ్రహ్మచర్యం నాశనం అయినట్లేనా?

    • @9unapologeticsanatani
      @9unapologeticsanatani 7 місяців тому +1

      no. it does not mean that. intercourse is to be done only when we need to plan for a kid and go for 'brahmacharyam' atleast 6 months before that. this way you ensure a good progeny. point is that.

  • @mohammadsanavulla1820
    @mohammadsanavulla1820 Рік тому +3

    వీర్యం మానవ శరీరం లో ప్రతి రోజు తాయారు అవ్వుది.అది excess ఐనపుడు బాడీ నుండీ అవుట్ అవ్వుద్ది.like.night fall.దాన్ని రాత్రులు ఆపడం నీ వల్ల కాదు.యే డైన ఓవర్ ఐతే drop అవ్వడం. సాధారణం.

  • @FIGHTER130
    @FIGHTER130 Рік тому +36

    నువ్వు మరో స్వామి వివేకానంద అన్న, నీ వీడియో నన్ను చాలా మర్చేసింది అన్న 🙏🏻 పెళ్లి చేసుకోకుండా నేటి నుండి ధ్యానం చేస్తూ "అయిదు సంవత్సరాల' వరకు నేను బ్రహ్మచర్యం పాటిస్తాను 💪🏻
    ఏం జరుగుతుందో చూద్దాం....

  • @ENTERTAINMENT-gd2wn
    @ENTERTAINMENT-gd2wn Рік тому +6

    IAM 32 yr guy still VIRGIN GUY

  • @kishoreraju4283
    @kishoreraju4283 Рік тому +16

    Anna daily routine to follow bramhacharya anni part-2 release chey

  • @varunkumarreddy2283
    @varunkumarreddy2283 Рік тому +1

    Anthe oka gorre yedi chepthe adey correct Ane lokam lo untey inka Anni gorre le avuthayi...eppudu comments choosakaney Naku artam ayyindi,athanu cheppina dantlo 70% wrong ye

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Рік тому +14

    థింక్ డీప్ " అన్న వాయిస్.... 🤩🤩🤩

  • @kolasanisrinivasarao8100
    @kolasanisrinivasarao8100 Рік тому +13

    Please post videos on school subjects 🙏 sir. your voice will be useful for our future generations. 😂

  • @abbushasidhar2144
    @abbushasidhar2144 Рік тому +9

    Maku etuvanti vedios enka kavali

  • @najarankumar7910
    @najarankumar7910 Рік тому +3

    అవ్వదు బ్రో, చట్టం తన పని చేసుకుంటూ పోతుంది.. అలాగే కాయ పువ్వు కోసం పోతూ ఉంటుంది

  • @subbaraosunkara3496
    @subbaraosunkara3496 8 місяців тому +2

    28 years Undi Unna nijamga 😢

  • @veeravenkatasatyanarayanar5519

    అంతా Ok 9 నెలలు ani thumbnail పెట్టి, video లో 12 years అన్నారు ఏంటి? పోనీ mistake అనుకుందాం... Socrates జీవితం లో ఒక్కసారే చేయాలి అన్నాడు అన్నారు మరి ఆయనకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ ముగ్గురూ పిల్లలు ఎలా how....

  • @ChandraSekhar-zn2hu
    @ChandraSekhar-zn2hu Рік тому +15

    ఒక్క భగవద్గీత చాలు అన్ని సమస్యలకు మూలం 😍😍😍

  • @Gou-Rakshit-Dal
    @Gou-Rakshit-Dal Рік тому +2

    హిందువులను జనాభా పెంచకుండా ఉండేందుకు ఇలాంటి మిడిమిడి జ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నారు...

    • @user-vy9ly9jk4t
      @user-vy9ly9jk4t Рік тому +1

      Neeku tappuga ardham ayyindi after 25 you can marry

    • @9unapologeticsanatani
      @9unapologeticsanatani 7 місяців тому

      wrong. the point is not to reduce population. the point here you go for kids atleast 5, but ensure a proper celebacy for 6 monts before planning for the kid. once you are done with impregnation, you can get back to celebacy for atleast 3 years. so it is NOT to reduce population of hindus but to get a strong progeny like Shivaji Maharaj or Maharana Pratap or Alluri Sita Rama Raju and many many more.

  • @ursjaya...5748
    @ursjaya...5748 Рік тому +1

    జ్ఞానాదేవతు కైవళ్యం ...
    జ్ఞానము వలనే మోక్షము.
    బ్రహ్మము నందు చరించడమే బ్రహ్మచర్యం. ఋషులందరూ గృహస్థులే.
    ఇటువంటి వి net లలో చెప్పవలసినవి కాదు. ఎవరూ సొంతం గా ఆచరించకండి. ప్రమాదకరం.

  • @chandupaimagam2819
    @chandupaimagam2819 Рік тому +9

    Anna mind and health meedha oka video or relationship videos and meditation videos cheyi anna plz

  • @grkr7842
    @grkr7842 Рік тому +8

    Great informational video brother..🙏🏻🕉🇮🇳❤

  • @ramachandraraokompalli
    @ramachandraraokompalli Рік тому +4

    చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు బ్రదర్ ఫారిన్ ట్రిప్ లో పడి ఉన్న జనం...అల్పాష్కూలైపోతున్నారు

  • @shivat3929
    @shivat3929 Рік тому +2

    బ్రహ్మచర్యం వల్ల ఏదో తెలియని శక్తి వస్తుంది.మనిషి కాన్ఫిడెంట్ గా ఉంటాడు.తొందరగా అలిసి పొడు. ముఖం లో తేజస్సు ఉంటుంది.వీర్యం తనంతట తానే పోతే తప్ప బలవంతం చేయకూడదు. బ్రహ్మచర్యం లో తెలియని శక్తి దాగుంది.అలా అని పూర్తిగా సంసారా జీవితానికి దూరంగా ఉండకండి.తప్పదు అన్నప్పుడు కలవాలసిందే.అదే పనిగా ఉండరాదు.నా దృష్టిలో బ్రహ్మచర్యం అంటే ఇదే.

  • @janamanu3437
    @janamanu3437 9 місяців тому +1

    Ante chinna pillalu andaru 12 years Bramhachari gane untaru ante vallandariki adbutha sakthulu untayaaa??

    • @9unapologeticsanatani
      @9unapologeticsanatani 7 місяців тому

      no. the point here is not that. usually men get matured and semen gets formed around 13-15 years. now count from there the 12 years. also, all this is to make the next generation strong. remember the person is already born (good or bad). now responsibility is with that person to make a better 'next generation'.

  • @Winworld6
    @Winworld6 Рік тому +3

    Please tell Meditation Methods
    "Swasasa Midha Jyasa " ( pyramid meditation) gurinchi full details video cheyandi Please

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 Рік тому +2

    ఓం సార్ మీరు చెప్పినట్టు సెక్స్ గురించి చెప్పే వాళ్ళ మాటలు నమ్మ కూడదు అలాంటి వాళ్ళ ఎంతోమంది యువకులు నష్టపోతున్నారు నిజంగా మీరు చెప్పినట్లు దీని ఆచరిస్తే ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు

  • @ancestora7606
    @ancestora7606 Рік тому +12

    Wonderful brother.. you have a great future
    Go ahead ..

  • @rajashekhar7026
    @rajashekhar7026 Рік тому +4

    ippudunna generation ki impossible ane cheppale brahmacharyam...

    • @vulkundakarumesh4215
      @vulkundakarumesh4215 Рік тому

      Yes

    • @9unapologeticsanatani
      @9unapologeticsanatani 7 місяців тому

      it is because of the movies we get to see. but possible. very simple.get up before sunrise. have atleast 5-6 hours sleep. eat satvik food (no onion/garlic), meaning no meat, no alcohol, no porn, no mastrubation, no female adoration, no flirting, and sometime (say half hour day), prayer for ishta-devata or maha vishnu, sleep on floor (if possible). more are there :) i know above itself will break many ppl quickly.

  • @eswarprasad1919
    @eswarprasad1919 Рік тому +7

    Excellent Sir and One of The BEST and BEST Useful VIDEO For Us and JaiHind🙏...!

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 Рік тому +1

    స్త్రీని ముట్టు కోవటం సంభోగం చేయటం మాని వేయటం మాత్రమే బ్రహ్మ చర్యం కాదు - One need pursue the yoga linked to Parabrahma or paramatma

  • @catchmeklk6028
    @catchmeklk6028 Рік тому +4

    Naku vaka doubt mari rajulaki and mana puranalo…. Minimum 5 to 10 numbers children’s untaru and vallu koda manakana ekuva rojulu bathikaru ela?

    • @venkateshvenky8087
      @venkateshvenky8087 Рік тому

      Po రా kukka

    • @user-vy9ly9jk4t
      @user-vy9ly9jk4t Рік тому

      Food kuda oke main point

    • @sravankumarvelpuri
      @sravankumarvelpuri Рік тому

      They did only limited no of timings in a dharmic way,no abortions or artificial methods C ,mostly for progeny and they didn't do artificially..and they married at early age ..no mobile,tv, computers,mental stress,.all physical activities and positive works , peaceful life

  • @saereddy
    @saereddy Рік тому +1

    5:58 😂😂😂 ne saaaaav nuv saaavura saaamey nannu dhobbaku ani thelchi cheppesindu.

  • @edigaeranna1705
    @edigaeranna1705 7 місяців тому

    గాఢ నిద్రలో గాఢ నిద్రలో స్కలనం అయితే అది బ్రహ్మచర్యం చెడిపోయినట్టు కాదు

  • @bonthalakurumaiahmillineir369
    @bonthalakurumaiahmillineir369 Рік тому +3

    గురువు గారికి 💞 పాదాభివందనం 🙏🏽🥰💞 గురువు గారికి కృతజ్ఞతలు 🙏🏼💞🥰 విశ్వానికి కృతజ్ఞతలు 🙏🏼🌌💞🕉️🙌💞💞💞

  • @mathswithphaneendra
    @mathswithphaneendra Рік тому +16

    Nice video dear yashasvi thoughts , now a days more videos are required ...especially for the upcoming generation needy your valuable information , thanks for posting 🎉❤

  • @golanakondasri2791
    @golanakondasri2791 Рік тому +4

    At present daily life became stress work tensions Our eating food became Kalthi by these becoming hormone imbalance to everyone I can't say impossible for bhramachariya but For 4 or 5 months it bigger after that it is impossible only it's my opinion better v can try eating organic food, exercises, and stay healthy

    • @tharunsaithakasi7983
      @tharunsaithakasi7983 Рік тому

      Manaku Better option Swami mala bro...

    • @9unapologeticsanatani
      @9unapologeticsanatani 7 місяців тому

      we are stressfull becasue of simple reason, 'we are weak progeny' ... so if we don't want our next progeny or children to be weak, practice this. that is the point he is making here.

  • @krishna9415
    @krishna9415 Рік тому +1

    Congress freedom history marchi only mohandas ghandi, Nehru and Indira khan family mathreme freedom and country kosam pani chesaru inka evaru lentati fake history ne ela create chesaro..eekada KCR sir government kuda alane chestunaru???anthina KCR garu kuda Congress nunde vachindu kada ah koncham impact untadile…

  • @veerababu8340
    @veerababu8340 Рік тому +1

    E video chusi chala Mandi enka apedam anukutaru kani next day mali normal ye😂...akado 100% lo only 2% untaru amo antey...e generation ki lifestyle lo oka part ayipoyindi edi...All the best try chesevaliki

  • @psychoshiva885
    @psychoshiva885 Рік тому +6

    My life lo best videos lo idi okati
    Thank u 🙏🏻

  • @ScenesAdda_
    @ScenesAdda_ Рік тому +2

    The thumbnail is 9 months
    But you didn't explain about 9 months

  • @Gou-Rakshit-Dal
    @Gou-Rakshit-Dal Рік тому +4

    కొంత మాత్రమే వాస్తవం ఇది...

  • @GSK-ql1tb
    @GSK-ql1tb Рік тому +1

    Nenu bramacharyam thisuko valani anukuntunanu kani ala bramacharyani patinchalo telidhu inko video bramacharani ala patinchalo chepandi Bro
    And
    Nice video superb bro

  • @Nandi55-l9x
    @Nandi55-l9x Рік тому +3

    బ్రమ్మచ్చార్యామ్ అనేది చాలా కసటమ్ ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఆశధ్యం

    • @govindbucksharshith3733
      @govindbucksharshith3733 Рік тому

      Yes bro impossaible

    • @aloneboycarrom2733
      @aloneboycarrom2733 Рік тому

      Aa vidhamga kastam bro

    • @chacosravan
      @chacosravan Рік тому

      Assadhyam kaavochu kani asambhavam kadhu

    • @9unapologeticsanatani
      @9unapologeticsanatani 7 місяців тому

      yes it is tough, but if you want a progeny like 'garud', the way his parents 'Kashyapa and Vinata' did brahmacharyam for 10000 years. just imagine. and we all know who is 'garud'. the luckiest to carry maha vishnu. JUST IMAGINE. we don't expect to give birth to someone like Garud, atleast we expect much stronger, fearless, confident, intelligent than us. :)

  • @ashishsurya3760
    @ashishsurya3760 Рік тому +12

    Thank you for great information 😍

  • @praveensanga813
    @praveensanga813 Рік тому +6

    Naku Priapism vachindi 40 days vache sariki Hospital chuttu tiriga

    • @akhilesh1296
      @akhilesh1296 Рік тому

      అంటే penis erect aythe మంచిదే గా? ఏమైనా problems face చేశారా? please చెప్పండి 🙏🏻 it's my request.

    • @user-vy9ly9jk4t
      @user-vy9ly9jk4t Рік тому

      Aina continue cheyandi mee glands ki antha sperm ni control chese capacity re build avutundi

    • @praveensanga813
      @praveensanga813 Рік тому

      ​​​@@akhilesh1296 No semon pain due to long time erection on left testies nerve pain it may cause testicular tortion which may cause to remove testies by surgery

    • @praveensanga813
      @praveensanga813 Рік тому

      Sperm cells fragmentation means damage of cell Mitrocondria monthly onces is best

  • @rajendersirikonda9628
    @rajendersirikonda9628 Рік тому +31

    చాలా మంచి సందేశం యువతకి చాలా ఉపయోగపడుతుంది ధన్యవాదములు 🙏🙏

    • @VillageHardWork
      @VillageHardWork Рік тому

      పెళ్లి అయ్యిందా నీకు?

    • @123johnraj
      @123johnraj Рік тому +4

      ​@@VillageHardWork ఏమి రా అందర్ని పెళ్లి i ఉందా లేదా అని adugutunav,నీ చర్చి కి ఎవరు రావడం లేదా 😂😂

    • @sidharthsidhu787
      @sidharthsidhu787 Рік тому +1

      @@123johnraj 😂

    • @శ్రీ369
      @శ్రీ369 Рік тому

      @@VillageHardWork hallo

  • @shivachakradhar3848
    @shivachakradhar3848 Рік тому +1

    ఇన్నాళ్లకు పనికొచ్చే వీడియో చూసా యూట్యూబ్ లో

  • @hitheshrathod
    @hitheshrathod Рік тому +13

    From now onwards i will follow brahmacharyam 🎉🎉Tq for giving this fabulus information sir 🎉🎉

  • @nanisimhachalam6761
    @nanisimhachalam6761 Рік тому +1

    Mana sariram ki prathidi avasaram vundhi... kakapothe yentha varaku avasaram vundho telusukoleka pothunnm anthe.. food,nidra,sex mana life lo important...yedi yekkuvaga cheyakudadhu anthe...

  • @BRAWLSTARS-om4ym
    @BRAWLSTARS-om4ym Рік тому +3

    Anna you are the best information giver😢😢❤❤❤❤🙏

  • @k.rangaswamyacharya5113
    @k.rangaswamyacharya5113 Рік тому +5

    One more video about bramhachrya plz...bro

  • @k.venkateshmech-0453
    @k.venkateshmech-0453 6 місяців тому +1

    What a valuable information given to people ,handsoff your great hardwork annaya 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Dr.DevaraoKairica
    @Dr.DevaraoKairica Рік тому +11

    Excellent presentation.

  • @AmpoluSankararao
    @AmpoluSankararao Рік тому

    Bro nenu daily masturbation chestunna daily 5 or 6 times asslu naa valla kavadam ledu bro amina suggestion ivvandi stop cheyydaniki bro cheyykapothe nidraravdam ledu

  • @boyinishiva756
    @boyinishiva756 Рік тому +1

    9 నెలెలు బ్రహ్మచర్యం అన్నారు.....దాని గురించి చెప్పలేదు

  • @SumanBBB
    @SumanBBB Рік тому +3

    This video is not for time pass
    This is 100% correct.

  • @udaykrishna1163
    @udaykrishna1163 8 місяців тому +2

    మీ ఎంచుకునే సబ్జెక్ట్ బాగుంటుంది

  • @anjigoud9502
    @anjigoud9502 Рік тому +2

    Oka manchi visham చెప్పారు కానీ దాన్ని పాటించడం న వల్ల కాదు కానీ usefull thise story good superr చెప్పారు🎉🎉🙏🙏🙏🙏🥳

  • @udaykumark8190
    @udaykumark8190 Рік тому +1

    🤦‍♂️gurukula lo only brahmins, kshyathriyalu ku mathrame pravesham...

  • @thirunahariprabhakar6560
    @thirunahariprabhakar6560 Рік тому +2

    😂🎉😢😮🏃 away from you soon Westbrook said

  • @ksrtubes5869
    @ksrtubes5869 Рік тому +7

    Great video for this generation anna ❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥

  • @chsravan8122
    @chsravan8122 Рік тому +5

    2 times daily chesthunna nw i will try to stop

  • @eswarao.lakkoju.8354
    @eswarao.lakkoju.8354 11 місяців тому +1

    Om om om YES I Am BiLLionaire LUXURY Lefe THANK YOU UNiVERSe 👋🕉️👋🧘🙏🏼🧘🦋🏇🐘

  • @gudepuyashwanthpawar5006
    @gudepuyashwanthpawar5006 Рік тому +1

    Vevakananda haa viryam control lo vunadukey haa health problem vala chanipoyadu

  • @mohammedsulaiman4943
    @mohammedsulaiman4943 Рік тому

    Bhramacharyam lo unndo marriage chaysukokku ok sex is not life but necessary action in life

  • @santgadikana
    @santgadikana Рік тому +3

    Bhramcharyam
    Ghrusathashramam
    Vanaprasthashramam
    Sanyasahramam.
    All these 4 are very important phases of Human life...
    Stressing only 1phase and Ignoring other 3 is not Good.

    • @balajeemedapureddy
      @balajeemedapureddy Рік тому

      Here point is not on stressing point 1 but learning the usage of implementation of point 1 full pledgely and also in entire 4 stages of life, 12 years is nothing infront of acquiring the benifites of point1 which will not hamper the next stages of life too😊

    • @santgadikana
      @santgadikana Рік тому

      @@balajeemedapureddy This video should start with explaining the 4 stages and then he can brief the 1st stage as there are many who may don't know the other stages and can misunderstand ..
      At every stage there is an ideal age for each stage...
      Bhrmacharya up to 25yrs..
      Gruhastha 26 to 48 yrs
      Vanaprastha 48 to 72 yrs
      Sanyasa +72 yrs.

    • @balajeemedapureddy
      @balajeemedapureddy Рік тому +1

      ​​@@santgadikana yes I agree with your point.but this video is more leveraged towards the stage one and also there is need for more concern over the stage one bcz especially youth (70%) indulged in intoxication( anything which effects the state of mind) unable to complete stage one in a manner how its actually meant and they are mostly entering into other stages of life.Also example of Swami Vivekananda himself personifies only stage one which related with strengthening of mind power and knowledge which can only be acquired in stage one only (now a days) in majority section of population.
      So, it requires more awareness on the stage one bcz one has to complete stage one to enter into other stages especially for youth( who is nations strength).bcz there is no issue to the individual and society without completing other stages of life,now a days but there is spillover effect to the society and Individual without fullfilling stage one.

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 Рік тому +6

    Very Very Very useful 👌 to youth generation. 👌

  • @dhille4194
    @dhille4194 Місяць тому

    Sir na age eppdu 21 eppodu nunchi seman retention chesthe uses vuntadha cheppandhi sir

  • @Welcomeblues
    @Welcomeblues Рік тому

    From childhood onwards upto 20’s or 30’s everyone single only , again who wants yo do that nonsense being single

  • @puzzlefield1599
    @puzzlefield1599 Рік тому +1

    Bro 13 years nunchi start chiyala
    15years nunchi start chiyacha
    Please reply bro

    • @govindbucksharshith3733
      @govindbucksharshith3733 Рік тому +1

      Chey ra babu manchi age maku cheputhollu leka etla ainamu nuvu aina oka vivekanandha ga

  • @vinaymuthyam4788
    @vinaymuthyam4788 Рік тому +1

    Fat nundi bone form avtnda??
    😂

  • @UDAYKUMAR-ir1zr
    @UDAYKUMAR-ir1zr Рік тому +1

    9 months Brahma charyam paatiste emavuthundi Ani adigaru kada emavuthundi ante daily bore vestene
    Bore panichestundi ledante bhugatna jalalo neeru poyi bore lo water undavu alage after 9 months Brahma charyam vaadu sanyasamlo kalavalsinde iga ledante ade alavatu aypoi Edi panicheyaka pelli chesukunna upayogam undadu 😃😎

  • @rayipallisateesh1920
    @rayipallisateesh1920 Рік тому

    Intha ki 9 months Brahma cheriam unte yem avutundo cheppa ne ledu😂

  • @balakishandoddoju
    @balakishandoddoju Рік тому +1

    Thena Y Vivekananda died on the stage for 30 years

  • @srikanthgmk3261
    @srikanthgmk3261 9 місяців тому

    (26-12-2023) From Today Monday onwards.!!!

  • @anilprasadchary3702
    @anilprasadchary3702 Рік тому +2

    నిద్రలో మనకు ఏర్పడ కుండ వీర్యం పడి పోతే

    • @9unapologeticsanatani
      @9unapologeticsanatani 7 місяців тому

      this happens, when your thoughts during the day are not stable. you must have seen something 'unconsiciously' that is provoking (eg. porn video, a reel of a women, or a picture or something that sub-consciously registered in your mind) that comes out during your sleep. avoid those and when you go to sleep say 'hari naam 7 times' and when you get up do the same. it will not happen what you mentioned.

  • @satyagummala6399
    @satyagummala6399 7 місяців тому

    Nuvvu eanni sarlu kattukunnavu anna😂 wash room lo cheppu 😂

  • @gujjulaharish8140
    @gujjulaharish8140 Рік тому +1

    TQ sir good information but I have one dout meeru cheppindi correct aithe purva kalam lo only male's okkare geneus ayyi undali endukante veeryam females raadu kabatti but females lo kuda goppavaaru unnaru kada vallu geneus Ela ayyaru. Poni present females meeru cheppina Divya gnanam pondalante em cheyyali ??????????
    Amway am not a female I am a male and pure Hindu . i want to know the answer by video or reply

    • @user-vy9ly9jk4t
      @user-vy9ly9jk4t Рік тому

      Manaku oka capability vundi danni eppudu padithe appudu vadithe vadalsina time ki hand istadi

  • @sureshbabu2050
    @sureshbabu2050 Рік тому +1

    Brother Inka koncham clarity isthe bagundedhe. It should have been more clear brother 😕.

    • @9unapologeticsanatani
      @9unapologeticsanatani 7 місяців тому

      ask here, what is the clarity that is missing. let me try to help you, please.

  • @mindgame7492
    @mindgame7492 Рік тому +2

    Nijama chala manchi information. Chala time waste chesanu

  • @TharunThoughts
    @TharunThoughts Рік тому +2

    False information about semen Production

  • @palemchandrashekar7144
    @palemchandrashekar7144 Рік тому +1

    Teenage lo unnappudu adhi practice cheyyali control avvali antey ani yevvadu cheppaleru

  • @raghunandigama393
    @raghunandigama393 Рік тому +1

    Heading lo 9 nelalu ani undi vedio adi ekkada ledu

  • @veerapvvp8200
    @veerapvvp8200 Рік тому +1

    I have started from yesterday....I want to win 1 year challenge 💥.

  • @charannlyagala
    @charannlyagala Рік тому +2

    Medicine cheppindi nammoddu...u r correct

  • @mannelanagireddy3130
    @mannelanagireddy3130 Рік тому +1

    Ee comment thappaga chudandi please Sir chemistry subject pi oka video cheyandi sir please chala use avuntundi sir andariki please video cheyandi sir

  • @srikanthyara9097
    @srikanthyara9097 Рік тому +1

    Ila cheste pellam inkokkaditho velladam khayam

    • @9unapologeticsanatani
      @9unapologeticsanatani 7 місяців тому

      that is the exact point, we need to convince the 'partner' show the reasons. without telling her one should NEVER NEVER DO IT. always take your partner into consdieration and tell about the benefits of it.

  • @RajsriVijaykrishna-nx2xv
    @RajsriVijaykrishna-nx2xv Рік тому +1

    Brahma charyam andaroo cheyakoodadhu . Manishi tana sontha nirnayamu choppuna yemee cheyajaaladu . Vidhi nirnayam lenide yemee jaragadhu . Brahma charyamu , saadhutvamu , mavna yogamu , paandityamu , rushi yogamu , vedha saarbhoumatvamu , daiva praatinitya padhamu , sakuna gnaanamu , vinaasaka sakti saadhanamu , ivanni vidhi likhita dhaarmikatalu . Yevaroo kooda sonta nirnayamu choppuna saadhinchaleru , abyasinchi safalam kaaleru . Gnaanulu veetini ardam chesuko galaru kaani aacharinchaleru .

  • @santhoshgunuguntla7062
    @santhoshgunuguntla7062 Рік тому +1

    Avi thesukuntey set haa mari 22 years brhammacheyruley ga