శరీరంలో బలాన్ని ఎలా పెంచుకోవాలి|How to Increase Strength | Mahatma Buddha Story

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 600

  • @sanjunani1799
    @sanjunani1799 Рік тому +135

    బలహీనమైన మనస్తత్వం కల వారికి మీ మాటలు మోటివేషన్ మానసిక ధైర్యాన్ని ఇస్తున్నాయి ఇలాంటివి ఇంకెన్నో వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాం😊

  • @seenuseenu6219
    @seenuseenu6219 Рік тому +165

    దీనిని ఆచరణ లో పెట్టిన వారు అందరు వారి కుటుంబాలకు రారాజులే ఇందులో ఎటువంటి సందేహము లేదు కృతజ్ఞతలు

  • @IRREDDY69
    @IRREDDY69 Рік тому +115

    సబ్జెక్ట్ ఏదైనా మీరు చెప్పే విధానం
    చాలా బాగుంటుంది సార్ ధన్యవాదాలు 🙏

    • @vasuvasu4121
      @vasuvasu4121 9 місяців тому

      Excellent speech... and voice

    • @JawaharReddy-qo2tk
      @JawaharReddy-qo2tk 7 місяців тому

      Yes. Excellent speech and voice. But back ground music vitiating the video.

  • @nagendrababu2895
    @nagendrababu2895 Рік тому +25

    చిన్నా పెద్దా అందరికీ ఉపయోగపడేలా ఉంది. అద్భుతంగా వివరించారు

  • @parshyadarshanala2815
    @parshyadarshanala2815 7 місяців тому +3

    Awards chaala youtubers gelustharu..But kondharu maathrame hearts ni gelustharu...
    You won my heart dear Content Creator ❤🎉.
    What a vision..creativity🙏

  • @m.ramanjineyulu7786
    @m.ramanjineyulu7786 Рік тому +25

    హాయ్ గుడ్ మార్నింగ్ సార్ మీ మాటలు ఎప్పుడూ నాకు మనసుకి శాంతి కలిగిస్తుంది 🙏🏻🙏🏻😌😌

  • @npm.....editing9292
    @npm.....editing9292 Рік тому +190

    హాయ్ సార్ మీరు చెప్పిన మాటలు ఈ వీడియో చూసిన అంతే సేపు చాలా ఆనందం కలుగుతుంది

  • @KamalramUma-iq1dt
    @KamalramUma-iq1dt Рік тому +9

    నా కొసమే ఈ vedio చే‌సారు అనిపించింది superb video sir👌👌👌👌👌👏👏👏👏👏🙏🙏🙏🙏

  • @laxamanerukala22gamail
    @laxamanerukala22gamail Рік тому +2

    చాలా బాగుంది సెల్ఫ్ డిఫెన్స్ గా వుండటం మంచిది ఒక్కరి మీద ఆశ పెట్టుకోవడం తప్పు నీ సొంత శక్తిని ఉపయోగించు కోవడం తో తన శక్తి తెలుస్తుంది

  • @bonthalakurumaiahmillineir369
    @bonthalakurumaiahmillineir369 Рік тому +10

    గురువు గారికి 💞 కృతజ్ఞతలు 🙏🏼💞🥰 విశ్వానికి కృతజ్ఞతలు 🙏🏼🌌💞🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @ryalinarendrababu
    @ryalinarendrababu Рік тому +7

    గుడ్ జాబ్ బ్రదర్ చక్కగా చెప్పారు.. గ్రద్ద నుంచి మనం చాలా నేర్చుకోవాలి తన జీవితాన్ని రెట్టింపు చేసుకుంటుంది తన పిల్లల్ని చాలా కచ్చితంగా పెంచుతుంది 👌👌👌

  • @santoshkumar-bc3im
    @santoshkumar-bc3im Рік тому +30

    నేను ఈరోజు కొత్త పాఠం నేర్చుకున్నాను
    నాకు పని నేర్పించిన గురువు గారు గుర్తుకు వచ్చారు

  • @nandavaramthimmaiah9299
    @nandavaramthimmaiah9299 7 місяців тому +7

    ఇది కథ అయిన,నిజంగా ఒక మనిషి ఆరోగ్యంగా, మనసు ప్రశాంతంగా ఉండాలో తెలియ చెప్పారు.🎉🎉🎉

  • @raghumadhura4148
    @raghumadhura4148 7 місяців тому +4

    Nuvu chepani tarvta nacha ka povtam undadu bro❤❤❤❤

  • @chalajagannadam7161
    @chalajagannadam7161 Рік тому +24

    కొన్ని చెప్పడానికి వీలు కావు ఆచరించాల్సినదే మీరు చెప్పిన మాటలు అలాంటివే❤

  • @GolaganaNaveen
    @GolaganaNaveen 9 місяців тому +1

    Me video chustu nenu happy ga padukuntanu ...Amma jola padinatlu untundi me voice...

  • @ShivajiSirigiri
    @ShivajiSirigiri Рік тому +4

    మీ వాయిస్ చాలా చాలా బాగుంది
    మీరు చెప్పిన విషయాలు కూడా చాలా చాలా బాగున్నాయి......

  • @kalpanaavvaru6168
    @kalpanaavvaru6168 Рік тому +26

    నేనయితే అన్ని మర్చిపోయి తమ్ముడు చాలా డిప్రెషన్ ఉండేదాన్ని మూడు సంవత్సరాలుగా ఏదో తెలియని భయం కానీ నీ వీడియోస్ వినడం ద్వారా నాకు ఆత్మ విశ్వాసం. పెరిగింది

    • @tvn1541
      @tvn1541 9 місяців тому

      చాలా మొటివేషనల్ గా ఉన్నాయి ..

    • @tvn1541
      @tvn1541 9 місяців тому

      డిప్రెషన్ నుండి బయటపడడం చాలా కష్టంగా ఉంది

    • @upendraupendra7048
      @upendraupendra7048 9 місяців тому

      Good bro

    • @vasuvasu4121
      @vasuvasu4121 9 місяців тому

      నేను love failure...20 సార్లు చనిపొద్ధం అని అనుకున్నా.. కానీ నేను నా మనసుకి నేనే చెప్పుకున్నా.. చనిపోతే అందరూ మర్చిపోతారు... కాని బతికి చూపించాలి అని,,, ఇప్పుడు నేను లైఫ్ లో సెటిల్ అయ్యాను... నన్నుచీప్ గా చూసిన వారందరూ ఇప్పుడు నోర్లు ముకున్నారు...
      ఫైనల్ గా చెప్పేది ఏంటంటే .
      సమస్యలు వస్తాయి.. పోతాయి... కాని నీవు ఉక్కులాగ నిలబడాలి అప్పుడు సమస్య పారిపోతుంది​@@tvn1541

    • @roniyoutuber9178
      @roniyoutuber9178 7 місяців тому

      Any tabs use chesara

  • @dolbymusicworld6097
    @dolbymusicworld6097 Рік тому +13

    సార్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసేంతవరకూ నేను నా లోకంలో లేను ఈ వీడియో చాలా బాగా నచ్చింది❤❤❤

  • @SKU732
    @SKU732 Рік тому +9

    ✨ మీ content lo manchi positivity ఉంది, ఇలాంటి inspirational content చాలా చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ✨

  • @madhusudanaraobv4323
    @madhusudanaraobv4323 Рік тому +9

    అద్భుతమైన సందేశం👌🏽👍🏽👏🏼

  • @srinunayak3390
    @srinunayak3390 Рік тому +2

    ఈ వీడియో చాలా చాలా బాగుంది ఇలాంటి వీడియో వల్ల చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది

  • @TheKonala
    @TheKonala Рік тому +8

    ನಮಸ್ತೆ ಜೀ
    ನಿಮ್ಮ ಸ್ಪೀಚ್ ಅಮೋಘ
    ಈ ಕಥೆ ಸ್ಫೂರ್ತಿ ದಾಯಕ 🙏🙏🙏👌👌👌👌

  • @SRIDHARNERALLA
    @SRIDHARNERALLA Рік тому +1

    Maaku
    Sinnppudu
    Sir
    Seppaledu
    Veenayanga
    Supar
    Guruji

  • @bnrao9787
    @bnrao9787 7 місяців тому +6

    భారత్ మాతాకీ జై

  • @AbhishekReddy3339
    @AbhishekReddy3339 7 місяців тому +2

    Life turning motivation video I love this video 🧡

  • @vijayanaidu5674
    @vijayanaidu5674 Рік тому +2

    Nee maate energy vachhesinattuga vuntundamma.god bless you babu.😊

  • @BindhuBittu-dc2bf
    @BindhuBittu-dc2bf 7 місяців тому +1

    Your voice like think deep

  • @nukamallavijaya4532
    @nukamallavijaya4532 8 місяців тому +2

    Mi videos chala baguntaei mi Matalu vintunte manasu haeigaga untundi

  • @mvenkateshvenky7874
    @mvenkateshvenky7874 Рік тому +5

    What a motivation. Sir meeru presant unna anny motivation chanal kanna the best chanal meedi sir🙏🙏🙏

  • @akulashravyapatel779
    @akulashravyapatel779 Рік тому +8

    Super bro meru chese vedios chala motivation ga intresting ga untay thank you so much for movitivating and inspiring ilanti vedios meru Inka Inka cheyakani korukuntunanu

  • @srikanthchowdary6397
    @srikanthchowdary6397 Рік тому +3

    Super Bro nee prathi video oka Diamond la undiddi ❤💥💥🔥

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Рік тому +14

    థింక్ డీప్ అన్న...🤩

  • @manthenamallesham97
    @manthenamallesham97 Рік тому +3

    Hi sir, l'm very happy after watching this video.

  • @rajuesn943
    @rajuesn943 Рік тому +6

    Very valuable information about successful life.

  • @komarabathiniraju6831
    @komarabathiniraju6831 7 місяців тому +1

    Suutiga suththilekunda super ga chepparu bro... ❤ u... And keep it up... 😍😍

  • @chandrasekharchandra2867
    @chandrasekharchandra2867 Рік тому +6

    మీ వాయిస్ సూపర్ ..... బ్రో....... మంచి న్యూస్ చెప్పావ్

  • @anilbhairi9921
    @anilbhairi9921 Рік тому +1

    morning tvaraga lechi exercise cheyalli ,meeru chepina vishayalu baga nachayi

  • @vithanalalakshmanarao1630
    @vithanalalakshmanarao1630 5 місяців тому

    చాలా బాగుంటుంది సార్ ధన్యవాదాలు

  • @pothuribhagyalaxmi858
    @pothuribhagyalaxmi858 7 місяців тому

    Thank you bro

  • @lifescience571
    @lifescience571 Рік тому +8

    This video including spiritual values

  • @VENKATBEVARA-sk3tq
    @VENKATBEVARA-sk3tq Рік тому +8

    Excellent message sir, Thank you sir.

  • @MaheshKumar-ic4uw
    @MaheshKumar-ic4uw 9 місяців тому +1

    Thank you so much bro 👌
    Good information bro 👍💐

  • @anandbabuk7928
    @anandbabuk7928 Рік тому +10

    అన్నయ్య, మీరు చెప్పిన ప్రతి మాట చాల చాల విలువైనది, పాటిస్తే కట్చింగా ఆతను మంచి రాజు అవుతాడు, మనము మంచి వాళ్ళు అవుతాము.

  • @VedavyasRS
    @VedavyasRS 11 місяців тому

    0:37 మాంసాహారులు తప్పక తెలుసుకోవాలి ❤🙏
    నేను వెజిటేరియన్ మాత్రమే అయినప్పటికీ ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది, I subscribed to this channel sir 💖😍

  • @mohankrishna8257
    @mohankrishna8257 Рік тому +1

    Nice video. Good. Inner skills improve normal person in good

  • @pedhapatirajarao4814
    @pedhapatirajarao4814 Рік тому +2

    సూపర్బ్

  • @epcservices6018
    @epcservices6018 4 місяці тому

    ఈ రోజుల్లో మాత్రం శారీరక శక్తి కంటే మేధాశక్తి చాలా అవసరం!

  • @siddiramuluyata8168
    @siddiramuluyata8168 Рік тому +1

    Wandar ful story

  • @suryabhaiorganicproductsbu4830

    Excellent video......money గురించి subject oka వీడియోలో చేయండి sir

  • @sravanitammineni141
    @sravanitammineni141 7 місяців тому +1

    Wow challa bhaga chapparu naku nachindhi e video

  • @velpularaju7445
    @velpularaju7445 6 місяців тому +1

    సూపర్ అన్నా

  • @bswamyvivek
    @bswamyvivek Рік тому +3

    సూపర్ చాలా బాగుంది

  • @VijayKumar-je1bc
    @VijayKumar-je1bc Рік тому

    Cheppadam chala thelika, cheyyadam chala kashtam

  • @rajkumar-zq4ov
    @rajkumar-zq4ov Рік тому +9

    Great motivation sir👏🏿👏🏿👏🏿👏🏿

  • @mukkeravasanth5287
    @mukkeravasanth5287 Рік тому +13

    A very good information sir thank you 😊

  • @anjaneyulukadarla8066
    @anjaneyulukadarla8066 10 місяців тому +1

    Super ga cheparu ellate story llu eenka chypandi thank you

  • @premchandluvk6088
    @premchandluvk6088 Рік тому

    చాలా బాగా చెప్పారు sir...
    చెప్పే విధం మి వాయిస్ బాగుంది sir..మరిన్ని మంచి
    వీడియోలు చేయండి అందరికీ ఉపయోగ పడుతుంది thank you..sir

  • @veerakondeti9369
    @veerakondeti9369 Рік тому +10

    Your the most imp person in my world ..... I am lately connected with you ..but no problem very inspiring words you said is ... Aacharistanu tappakunda.. ❤️

  • @sivareddy9632
    @sivareddy9632 Рік тому +1

    Mee gontu tho cheppe prathi story..chalaa chakkaga vinipistay

  • @kamalakarposhala
    @kamalakarposhala 7 місяців тому +1

    Very good information sir 🎉🎉🎉

  • @stylishstardevaraju
    @stylishstardevaraju Рік тому +3

    చాలా బాగుంది bayya

  • @premsagargollapally
    @premsagargollapally 9 місяців тому

    చాలా బాగా చెప్పారు

  • @balajibathini
    @balajibathini Рік тому +3

    Chala thanks tammudu, manchi videos peduthunaru intha chinna age, aa devudu daya mi mida paripurnamga undali ani korukuntuna,
    Audio quality super.
    Body healthy kosam emayina yoga or small daily cheyavalasina vatti gurunchi chepandi pls

  • @chandrashekar6805
    @chandrashekar6805 Рік тому +3

    చాలా బాగుంది థాంక్స్

  • @ganeshbabu3578
    @ganeshbabu3578 Рік тому +6

    చాలా బాగుంది.. సూపర్ ❤❤

  • @RavichanderChepuri
    @RavichanderChepuri Рік тому

    Exllent patinchali

  • @studywiththiruchannel8595
    @studywiththiruchannel8595 Рік тому +1

    Baga manchiga anipichundhi anna

  • @pradeepmukka6025
    @pradeepmukka6025 6 місяців тому +1

    Sir, మనం physical body కోరకు ఎంతో healthy,tasty food కు ప్రయత్నం చేస్తాం..మరి mental health కోరకు ఏ మాత్రం మంచి food కోరకు ప్రయత్నం చేస్తున్నాం,నా దృష్టిలో మనం చేసే ప్రతి ఆలోచనా కూడా mental body కు ఆహారంయే కదా.మరి చేసే ఆలోచన సవ్యంగా,ధర్మంగా,ప్రేమగా వుంటే మనం mentally strong n potential food పొందినట్టే... Thankyou for nice content video.

  • @PradeepPradeep-ww1qr
    @PradeepPradeep-ww1qr Рік тому +10

    Nice video brother

  • @Rajenderthuti802
    @Rajenderthuti802 7 місяців тому +1

    Super bro 🎉

  • @narendraprasada9317
    @narendraprasada9317 5 місяців тому

    Tq tq tq for valuable information for good living

  • @t.skiranthokala192
    @t.skiranthokala192 Рік тому +1

    Excellent and wonderful sir me sandesham tappakunda patistanu one time meet avtanu sir

  • @shaikimampasha9812
    @shaikimampasha9812 Рік тому

    Super messege

  • @VijayaKrishna-n2u
    @VijayaKrishna-n2u 9 місяців тому +1

    bagudi bro very engaging

  • @RameshKumar-wv3nf
    @RameshKumar-wv3nf 8 місяців тому

    Simply superb and nice guidance to present youth...

  • @srinivasarka5077
    @srinivasarka5077 Рік тому +2

    *సూపర్ వీడియో*

  • @VenkatSreenivasulu
    @VenkatSreenivasulu Рік тому +1

    Sir voice bagundhi

  • @Prashant-f3j
    @Prashant-f3j Рік тому +2

    Thank you sir

  • @M6_news.
    @M6_news. 8 місяців тому +1

    Bagundi thank you

  • @premavathi3553
    @premavathi3553 Рік тому +5

    Beautiful video.Keep doing such golden videos.

  • @sudheerkumar3379
    @sudheerkumar3379 9 місяців тому +1

    Super excellent

  • @prashanthjhoshi805
    @prashanthjhoshi805 Рік тому +1

    చాలా అద్భుతంగా వుందీ స్టోరీ... ధన్యవాదాలు

  • @cmaravitejabellamkonda6871
    @cmaravitejabellamkonda6871 2 місяці тому

    Bro, mee content chala baguntundi. Thanks for the channel

  • @sirigidivasu3567
    @sirigidivasu3567 Рік тому +5

    Peaceful Voice 💚💚💚💚💚💚 bro

  • @as-gaming4045
    @as-gaming4045 Рік тому +5

    Excellent feeling very happy and strong while watching the video

  • @ganapathisantoshkumar2925
    @ganapathisantoshkumar2925 Рік тому +2

    Me Video Awesome Bro
    Singing Lo SP Balu Gari Voice Entha Baguntado Matladithe Me Voice Kuda Antha Bagundi Kevalam Me Voice Kosame Vinali Anipisthundi Bro Keep Doing ❤

  • @bapatlachaitanya9912
    @bapatlachaitanya9912 Рік тому +1

    Sup sr best of best video...

  • @vishnuvardhan4083
    @vishnuvardhan4083 Рік тому +19

    Super video bro , yours valuable words can change any person to survival with a powerful strength

  • @madhavaraokommoju5375
    @madhavaraokommoju5375 Рік тому

    Good massege elanti vidioes meeru Inka chestuvundali tq.

  • @nelloretalkies2225
    @nelloretalkies2225 7 місяців тому +1

    Very Nice ❤

  • @srinivasreddy3457
    @srinivasreddy3457 Рік тому

    Mee speech chala adbuthanga unnadi meeru inthati viluvaina samacharam school loki velli araganta pillalatho motivate chesthu baguntadi ani na salaha

  • @laxmanlaxman7949
    @laxmanlaxman7949 Рік тому +2

    మీ వాయిస్ వింటే మీరు ఏ స్టోరీ చేపిన వినాలి అనిపిస్తుంది 🙏

  • @sureshyadavyanamala
    @sureshyadavyanamala Рік тому +1

    Bagundhi🎉

  • @maheshdirections516
    @maheshdirections516 8 місяців тому

    I'm doing daily what you said I think I'm the king of this world

  • @valepuraju536
    @valepuraju536 Рік тому

    Super sir

  • @BVL99995
    @BVL99995 Рік тому

    Tnq andi

  • @maheshch2016
    @maheshch2016 Рік тому +1

    Sar me vice chala bagumdi

  • @jamesramanampally7239
    @jamesramanampally7239 5 місяців тому

    I'm Bing fan of your voice brother

  • @BUTTERFLY-fg5oj
    @BUTTERFLY-fg5oj 11 місяців тому

    Super Bro
    And Thanks
    Ee video marchipokunda roju chudaali anukuntunna