Swarabhishekam - Mano Performance - Aoura Laila Song - 7th September 2014

Поділитися
Вставка
  • Опубліковано 13 гру 2024

КОМЕНТАРІ • 95

  • @MotInspire-cj2pt
    @MotInspire-cj2pt 3 місяці тому +287

    2024... Search chesi mari chusin vallu Attendance 😂❤ superb song... Tamil azagiya Laila song

  • @katnamraghava3637
    @katnamraghava3637 Рік тому +46

    ఔర లైలా ఇది హౌరా మేళ నిలబడతేరా అది అమ్మడి స్టైల్లా కదిలే వెన్నెల శిల్పంలో ఏం తిని పెంచారు నిన్నువెళ్ళా ఔర లైలా ఇది హౌరా మేళ నిలబడతేరా అది అమ్మడి స్టైల్లా కదిలే వెన్నెల శిల్పంలో ఏం తిని పెంచారు నిన్నువెళ్ళా ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఏ రంభను మించిన రబ్బర్ బొమ్మ నిను కని పెంచిన అబ్బెవ్వరమ్మా బ్రహ్మను మించిన మొనగాడమ్మా ఆ మహనీయుని చూడాలే ఘమ్మున్న చెప్పవే నీ చిరునామా నీ ఐయ్యేనా కాదల భామ నేనే ఆయన కాళ్ళని కడిగి పిల్లని ఇమ్మని అడగాలే కొంపలు ముంచాకే ఒంపుల్ల భామ అం అం ఓ కళ్ళను చూస్తే కాళ్లే ఓనికి కాళ్ళను చూస్తే కళ్ళే తిరిగి ఏం అయిపోతాను మత్తులు రేపే మహారాణి కొత్తగా ఉందే నీ బాణీ ఔరా లైలా ఔర లైలా ఇది హౌరా మేళ నిలబడతేరా అది అమ్మడి స్టైల్లా కదిలే వెన్నెల శిల్పంలో ఏం తిని పెంచారు నిన్నువెళ్ళా చెక్కిలి మీద నొక్కులు చూస్తే ఎక్కువ కాదా చక్కని బాధ పక్కన చేరి నొకకపోతే పురుషుడు పుట్టుక చెడిపోదా తిక్కలు పెంచే పిక్కలు చూస్తే టక్కులా రాధ టక్కరి సరదా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటే ఉలకవు పలకవు మరియాదా గాలిని ఐన బాగుండేదే బుల్లమ్మో ఎప్పుడు పడితే అప్పుడు చేరి ఎక్కడ పడితే అక్కడ వాలే వీలుండేదేమో మక్కువ పెంచే మహారాణి ఎక్కువ చూపకే అందాన్ని ఔర లైలా ఇది హౌరా మేళ నిలబడతేరా అది అమ్మడి స్టైల్లా కదిలే వెన్నెల శిల్పంలో ఏం తిని పెంచారు నిన్నువెళ్ళా

  • @sachusachu33
    @sachusachu33 3 роки тому +48

    I'm from kerala first time seeing this song telugu sundara telugu

    • @Y.Lokanadham
      @Y.Lokanadham Місяць тому +2

      Thank you for telling Sundara Telugu

    • @Vanajavinnuu
      @Vanajavinnuu Місяць тому +1

      Thanks for watching ❤❤

  • @rajeevjunapudi9649
    @rajeevjunapudi9649 3 роки тому +44

    Tamil lo Inka Baga padaru mano sir.....azhagiya laila 😍

    • @Moviesadmirer
      @Moviesadmirer 5 місяців тому +1

      Telugu lo lyrics baguntayi ❤️ Hero of the song seetha rama sastry.

    • @Raju-hu9su
      @Raju-hu9su 3 місяці тому

      Telugu kuda original version vinu baguntundi

    • @nikendukubeyy
      @nikendukubeyy 2 місяці тому +1

      ​@@Raju-hu9suaunu .. Kadile vennela shilpam la .. ho oo ho oo

    • @Raju-hu9su
      @Raju-hu9su 2 місяці тому

      @@nikendukubeyy yes aa song aa time pedda hero ki padinte baga famous ayyedi mohan babu waste chesadu

  • @munnashaik1748
    @munnashaik1748 6 років тому +34

    Mano garu i love your voice

  • @ABHI-oj6um
    @ABHI-oj6um 2 місяці тому +24

    Who were listening in 2024❤

  • @mohann1226
    @mohann1226 5 років тому +21

    அடடா... பூவின் மானாடா... ஓஓ...

  • @satishpukkalla2972
    @satishpukkalla2972 5 років тому +16

    voice is superrrrrrrrrrrrrrrrr eating like sweet sir

  • @anilkrishnayadav6898
    @anilkrishnayadav6898 3 роки тому +14

    Lyrics describe the beauty of woman...

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 Рік тому +2

    Wow whaty song ❤😂😊😊😖😋😋😋😂

  • @VenkateshMolaka
    @VenkateshMolaka 2 місяці тому +13

    ఔరా లైలా
    ఇది హౌరా mail-a
    నిలబడదేరా
    అది అమ్మడి style-a
    కదిలే వెన్నెల శిల్పంలా
    ఏమ్ తిని పెంచెరా నిలువెల్లా
    ఔరా లైలా
    ఇది హౌరా mail-a
    నిలబడదేరా
    అది అమ్మడి style-a
    కదిలే వెన్నెల శిల్పంలా
    ఏమ్ తిని పెంచెరా నిలువెల్లా
    రంభను మించిన రబ్బరు బొమ్మ
    నిను కనిపెంచిన అబ్బెవరమ్మ
    బ్రహ్మను మించిన మొనగాడమ్మ
    ఆ మహనీయుని చూడలే
    గమ్మున చెప్పవే నీ చిరునామా
    మీ అయ్యే నా కాగల మామా
    నేనే ఆయన కాళ్ళని కడిగి పిల్లని ఇమ్మని అడగాలే
    కొంపలు ముంచకే ఒంపుల పాపా
    అమ్మమ్మో
    కళ్ళను చూస్తే కాళ్ళే ఒనికి
    కాళ్ళను చూస్తే కళ్ళే తిరిగి
    ఏమైపోతానో
    మత్తుని రేపే మహరాణి
    కొత్తగ ఉందే నీ బాణీ
    ఔరా లైలా
    ఇది హౌరా mail-a
    నిలబడదేరా
    అది అమ్మడి style-a
    కదిలే వెన్నెల శిల్పంలా
    ఏమ్ తిని పెంచెరా నిలువెల్లా
    చెక్కిలి మీద నొక్కులు చూస్తే
    ఎక్కువ కాదా చక్కని బాధ
    పక్కన చేరి నొక్కకపోతే
    పురుషుడి పుట్టుక చెడిపోదా
    తిక్కను పెంచే పిక్కలు చూస్తే
    టక్కున రాదా టక్కరి సరదా
    ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటే ఉలకవు పలకవు మరియాదా
    గాలిని అయినా బాగుండేది బుల్లెమ్మో
    ఎప్పుడు పడితే అప్పుడు చేరి
    ఎక్కడ పడితే అక్కడ వాలే వీలుండేదేమో
    మక్కువ పెంచే మహరాణి
    ఎక్కువ చూపకే అందాన్ని
    ఔరా లైలా
    ఇది హౌరా mail-a
    నిలబడదేరా
    అది అమ్మడి style-a
    కదిలే వెన్నెల శిల్పంలా
    ఏమ్ తిని పెంచెరా నిలువెల్లా

  • @shabeeralivfc2932
    @shabeeralivfc2932 4 місяці тому +5

    Mano sir hatsoff ❤👌🏻👌🏻 and music superb 👌🏻👌🏻👌🏻👌🏻❤❤❤❤❤

  • @sravankumar4387
    @sravankumar4387 Місяць тому

    After anthapurathil maha rani insta reel searching and watching this song ❤❤❤. Really what a performance Mano Garu 🙏🏻

  • @kingpandian8037
    @kingpandian8037 5 років тому +23

    This is Navarasa Nayagan Karthik song🔥❤️

  • @pavanchandg
    @pavanchandg 20 днів тому +1

    Tamil song is 👌

  • @bnarsimulu786narsimulu3
    @bnarsimulu786narsimulu3 2 місяці тому +3

    తెలుగులో చాలా కష్టంగా పాడారు

  • @yogendrak9058
    @yogendrak9058 2 місяці тому +2

    Trending avutundi ❤❤

  • @raviraajsputnik8449
    @raviraajsputnik8449 5 місяців тому +17

    First time I feel Tamil version of a song is better than Telugu version

    • @ieca6650
      @ieca6650 3 місяці тому

      Always tamil is best except remake song

  • @chnareshmsc4872
    @chnareshmsc4872 6 років тому +11

    Real star singer

  • @chnareshmsc4872
    @chnareshmsc4872 6 років тому +9

    Super voice variation

  • @gshankarshankar9201
    @gshankarshankar9201 9 років тому +9

    anna ne song super anna

  • @nandhininandhini9640
    @nandhininandhini9640 6 років тому +14

    Mano Garu legend singer .

  • @BeautyfulBook
    @BeautyfulBook 2 місяці тому +2

    old is gold 🎉

  • @BukkaUdaysantu
    @BukkaUdaysantu 2 місяці тому +1

    Mano sir.. Tamil version super..🔥🔥

  • @munegowda5859
    @munegowda5859 Рік тому +1

    ಸೂಪರ್ ಸಾಂಗ್ ಸೂಪರ್ ವಾಯ್ಸ್

  • @thyagarajuthyagu1511
    @thyagarajuthyagu1511 2 місяці тому +1

    Super sir bagundi tamil inka bagundi ❤❤

  • @mummalatisatishsatishbabu8744
    @mummalatisatishsatishbabu8744 3 роки тому +2

    Super sir mano garu

  • @RaghavanSai
    @RaghavanSai 5 місяців тому +11

    Trending guruvayoor ambalanadayil 🤣🤣🤣🤣

  • @flyingeagle4837
    @flyingeagle4837 3 роки тому +1

    Superb Sir God bless u

  • @rajasekaranrajdce
    @rajasekaranrajdce Рік тому +2

    Who watching still? 2023

  • @chandrashekar4045
    @chandrashekar4045 3 роки тому +6

    I loved this song very much when I was in 10th class. But I don't know movie name

    • @sivak3718
      @sivak3718 2 роки тому

      Veedu avadandi Babu movie name

  • @kmahesh9605
    @kmahesh9605 4 місяці тому +4

    17-07-2024 Once again watch

  • @manojparimi3992
    @manojparimi3992 Рік тому +1

    super voice

  • @akarulp
    @akarulp 4 роки тому +4

    super voice sir

  • @Mallikharjunarjureddyiti2022
    @Mallikharjunarjureddyiti2022 Місяць тому

    Jeans lo songs kadha

  • @sekaranrubavathy4084
    @sekaranrubavathy4084 5 років тому +3

    Super

  • @Mallikharjunarjureddyiti2022
    @Mallikharjunarjureddyiti2022 Місяць тому

    Mari telugulo movise name

  • @akarulp
    @akarulp 6 років тому +6

    Super performance sir

  • @RuthuRani-x7f
    @RuthuRani-x7f 3 місяці тому +1

    Now u r Great singer sir in tamil and telugu industry

  • @citizen709
    @citizen709 2 роки тому +1

    Oh my god our SPB sir

  • @arunr1179
    @arunr1179 3 роки тому +18

    Music composer once watch this he will cry .... Background composition worst

  • @RajababuKommu-b3d
    @RajababuKommu-b3d 29 днів тому

  • @Dilshan59
    @Dilshan59 2 місяці тому

    Still listening 2024

  • @samratsandeep1386
    @samratsandeep1386 2 роки тому

    Double minings unnna vinadaniki matream super 😂😀😘🤣🤭🤗

  • @Fakegame1212
    @Fakegame1212 2 місяці тому +2

    As a telugu ... Tamil version is better than this❤❤

  • @rejintp8951
    @rejintp8951 4 роки тому +2

    Soooooopppppeeeerrrrrrrr

  • @viratmanojviratmanoj7374
    @viratmanojviratmanoj7374 4 роки тому +4

    Samma song tamil la

  • @vinnu6009
    @vinnu6009 5 років тому +5

    😁😁 aayana 2 ki eppudu velthaaru..

  • @srinathdn4612
    @srinathdn4612 Рік тому

    kodithe kottali ra power shot vinte vinali ra power song

  • @yugandharr_.7
    @yugandharr_.7 Місяць тому +1

    Anyone from 2025 🌚😂

  • @All-rounder_mixer_grinder
    @All-rounder_mixer_grinder Місяць тому

    Tamil lo inka baga untadhi❤

  • @badipati315
    @badipati315 Рік тому

    Movie name plz in Telugu

  • @ramyatekumidi6937
    @ramyatekumidi6937 9 місяців тому

    2:00

  • @SkImran-oe6uy
    @SkImran-oe6uy 24 дні тому

    BRO INSTAGRAM REELS LO CHUSI VACHINA VALLU 😂😂

  • @vanadurgapeetam
    @vanadurgapeetam 5 років тому +3

    Abbooo

  • @mdahamadali4671
    @mdahamadali4671 4 місяці тому

    2024 🧨

  • @hffggh6868
    @hffggh6868 6 років тому +2

    you touby

  • @3m1n3mf4n
    @3m1n3mf4n 9 років тому +11

    this song is a shameless copy of hisham abbas song ahla ma feki.

  • @thatfooodguy
    @thatfooodguy 2 дні тому

    Autotune left the chat

  • @binugeorgeikon
    @binugeorgeikon 4 роки тому +1

    😂

  • @VarunReddy-uq3iw
    @VarunReddy-uq3iw 3 місяці тому

    Voice baleydhu

  • @avinashavi6608
    @avinashavi6608 2 місяці тому +1

    Suma nedhi appudappudu thagginchinko.... 2 ki ne mogudni pommanu

  • @ieca6650
    @ieca6650 3 місяці тому

    Waste😂😂

  • @hackingstar1599
    @hackingstar1599 Рік тому

    Da punda tamil la padu da

    • @ckck2506
      @ckck2506 Рік тому +1

      Poolu Tamil tube la search panni paaru daaaa

  • @VinodKumar-hv2wp
    @VinodKumar-hv2wp 4 роки тому +5

    Worst orchestra

    • @maheshbudagala6539
      @maheshbudagala6539 3 роки тому +1

      Yes.. It's worst... Please watch tamil super singer by Bharath& benny dayal version

    • @shaikfarook3047
      @shaikfarook3047 3 роки тому +3

      @@maheshbudagala6539 Even in tamil it was actually sung by Mano itself.

    • @gamerpsycho3972
      @gamerpsycho3972 Рік тому +1

      @@maheshbudagala6539 worst comment

  • @mahabubbashas6809
    @mahabubbashas6809 Рік тому

    Archestra worst performance...

  • @saffronshadow
    @saffronshadow 5 років тому +1

    Mano is arrogant

  • @RajababuKommu-b3d
    @RajababuKommu-b3d 29 днів тому