కళాపూర్ణోదయం | 4వ భాగము | Kalapoornodayam | Part 4 | Rajan PTSK

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • మనం మన అజగవలో.. తెలుగు సాహిత్యంలోకెల్లా అద్భుతమైనదిగా చెప్పబడే “కళాపూర్ణోదయం” కథను చెప్పుకుంటున్నాం. ఈరోజు నాలుగవ భాగం. క్రితం భాగంలో మనం.. సుగాత్రీ శాలీనుల కథను, కళాపూర్ణుని కథను ఎందువల్ల దేవలోకంవారు చెప్పరన్న విషయాన్ని, కలభాషిణి మరణించి బ్రతికిన వృత్తాంతాన్ని, మణికంధరుడు కోరికపై మణికంధరుడు ఆమె కంఠాన్ని తెగవేయడం, మణికంధరుడు తనకు కృష్ణుడిచ్చిన మణిహారాన్ని, అక్కడ తపస్సు చేస్తున్న అలఘువ్రతునకు ఇచ్చి శ్రీశైలానికి వెళ్లడం, సుముఖాసత్తి మణిస్తంభులు తమ సింహవాహనంపై అనేక ప్రదేశాలు చూస్తూ వినోదిస్తుండటం వరకూ కథను చెప్పుకున్నాం. ఇక ఆ తరువాయి కథలోకి ప్రవేశిద్దాం.
    #Kalapoornodayam #teluguclassics

КОМЕНТАРІ • 16

  • @mscreations7759
    @mscreations7759 7 місяців тому +4

    కాసి మజిలీ కథలు కూడా మల్లి మొదలు పెట్టండి గురువుగారు

  • @madhavi8084
    @madhavi8084 7 місяців тому +2

    Guruvu gaaru pillala ki mahabharatam, ramayanam, bhagawatam lo ni kathalu series ga cheya prartana 🙏

  • @nallenivenkatesh5775
    @nallenivenkatesh5775 7 місяців тому +1

    Guruvu Gaaru Kaasi Majili Kathalu Cheppandi

  • @sreenivasuluyadavalli7831
    @sreenivasuluyadavalli7831 7 місяців тому +1

    Naku brmha kada nachinde super

  • @hemamalini2815
    @hemamalini2815 7 місяців тому +2

    30 ఏళ్ళ క్రితం మొదటిసారి ఈ బుక్ చదివాను చాలా బాగా నచ్చింది తరువాత చాలాసార్లు చదివాను 👌👌
    మళ్ళీ చాలా ఏళ్ళ తరువాత మీనోట వింటున్నాను
    Thank you sir🙏

  • @chevurivaraprasad8684
    @chevurivaraprasad8684 7 місяців тому +1

    Beyond the movies stories

  • @chevurivaraprasad8684
    @chevurivaraprasad8684 7 місяців тому +1

    How many stores. Sir 😊

  • @kalyanakameswari867
    @kalyanakameswari867 7 місяців тому +2

    🎉🎉 అవును, మన bhasha, మన samskruthi, మన Ajagava 🎉🎉 ధన్యవాదాలు

  • @renukadevi6318
    @renukadevi6318 Місяць тому

    మేము చదవలేని ఎన్నో మహకావ్యాలను మీరు చదివి వాటిని మాకు చక్కగా చెబుతూ వాటిని ముందు తరాలకు అందించటానికి మీరు చేస్తున్న కృషి అమోఘం రాజన్ గారు 🙏 🙏🙏

  • @vijayabhanudevipratapa9588
    @vijayabhanudevipratapa9588 7 місяців тому +2

    Sooranakavi gariki,chalabaga chadivina meeku koti namaskaralu

  • @ramakagayathri9509
    @ramakagayathri9509 7 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @nagaramanidhivangipurapu140
    @nagaramanidhivangipurapu140 7 місяців тому +1

    🙏

  • @msnmurthy21
    @msnmurthy21 7 місяців тому +1

    మీ రు కధ చెప్పిన తీరు చాలా బాగుంది. Thanks.

  • @madhavi8084
    @madhavi8084 7 місяців тому +1

    Dhanyavadalu Guruvu gaaru
    Jaya srirama 🙏

  • @bhavaniasvd4954
    @bhavaniasvd4954 7 місяців тому +1

    Super good sir we are waiting for next episodes thankyou sir

  • @shantiramana9868
    @shantiramana9868 7 місяців тому +1

    🙏🙏