ఆముక్తమాల్యద కథ | శ్రీకృష్ణ దేవరాయలు | Amuktamalyada by Srikrishna Devarayalu | Rajan PTSK

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • శ్రీకృష్ణ దేవరాయలు రచించిన ఆముక్తమాల్యద కథ
    ఈ ఆముక్తమాల్యద కావ్యాన్ని రచించింది సాహితీసమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకుకాళాంధ్ర మహావిష్ణువు రాయలవారికి కలలో కనబడి, తనపై తెలుగులో ఒక కావ్యం వ్రాయమని కోరాడు. అలా భగవంతుని ఆదేశంతో వ్రాయబడిన కావ్యమే ఈ ఆముక్తమాల్యద. ఆముక్తమాల్యద అంటే తాను ధరించిన పూమాలను భగవంతునికి సమర్పించినది అని అర్థం. అంటే ఇది గోదాదేవి కథన్న మాట. గోదాదేవి కథతో పాటు ఇందులో ఇంకా ఖాండిక్య, కేశిధ్వజుల కథ, యమునాచార్యుని కథ, మాలదాసరి కథ వంటి కొన్ని ఉపకథలు కూడా ఉన్నాయి. తన ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల ప్రతిభకు ఏమాత్రం తీసిపోకుండా అద్భుతమైన రీతిలో ఈ కావ్యాన్ని రచించారు రాయలవారు. ఇక మనం ఆముక్తమాల్యద కథలోకి వెళదాం.
    Rajan PTSK
    సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే rajanptsk@gmail.com కు email చెయ్యండి.
    అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే 99 49 121 544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్ పే లేదా గూగుల్ పే చెయ్యండి.
    #ajagava #Amuktamalyada #TeluguPanchaKavyas
    👉 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించిన "చింతామణి" నాటకంలో కథ ఏమిటి?
    www.youtube.co....
    👉 కాశీమజిలీ కథలు:
    www.youtube.co....
    👉 హాయిగా నవ్వించే సినీ ప్రముఖుల చమక్కులు:
    www.youtube.co....
    👉 వేదములు, ఉపనిషత్తులలో ఏముంది?:
    www.youtube.co....
    👉 శ్రీశ్రీ చమక్కులు:
    www.youtube.co....
    👉 సినారె చమక్కులు:
    www.youtube.co....
    👉 మద్యం అలవాటు లేనివారు ఏ బ్రాండుతో మొదలు పెట్టాలి?:
    www.youtube.co....
    👉 తప్పక చదువ వలసిన తెలుగు పుస్తకాలు!:
    www.youtube.co....
    👉 "మనుచరిత్ర" కథ ఏమిటి?
    www.youtube.co....
    👉 "విజ్ఞాన భైరవ తంత్ర"లో ఏముంది?
    www.youtube.co....
    👉 సరదా చాటువులు - పొడుపుకథ - భ్రమక పదాలు
    www.youtube.co....
    👉 పండితుడిని కవిత్వంతో కొట్టిన నెరజాణ!
    www.youtube.co....
    👉 64 కళలు - ఏ కళ ఎందుకొరకు?
    www.youtube.co....
    👉 మహాకవి శ్రీశ్రీ కవిత్వ పరిచయము
    www.youtube.co....
    👉 కాళిదాసు "మేఘ సందేశం" కథ ఏమిటి?
    www.youtube.co....
    👉 పోతురాజు ఎవరు? అతని ఏడుగురు అక్కలైన గ్రామదేవతల కథేమిటి?
    www.youtube.co....
    👉 ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాల మధ్య ఉన్న భేదం ఏమిటి?
    www.youtube.co....
    👉 నోరు తిరగని పద్యాలను పలకడం ఎలా?
    www.youtube.co....
    👉 యక్షుని ప్రశ్నలు ధర్మరాజు సమాధానాలు
    www.youtube.co....
    👉 "పద్మినీ" మొదలైన స్త్రీజాతుల లక్షణాలు
    www.youtube.co....
    👉 ఏ జాతి పురుషునకు ఎటువంటి లక్షణాలు ఉంటాయి?
    www.youtube.co....
    👉 మహాకవి కాళిదాసు చమత్కారములు, సమయస్ఫూర్తి
    www.youtube.co....

КОМЕНТАРІ • 172

  • @manatelugusamskruthi3430
    @manatelugusamskruthi3430 2 роки тому +21

    సాహిత్యాభిలాషులకు విందు భోజనం దొరికింది సోదరా !👌🏻👌🏻👌🏻
    మీ ప్రయత్నానికి అభినందనలు. 👏🏻👏🏻👏🏻

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 2 роки тому +84

    ఆముక్తమాల్యద గురించి వినడమే తప్ప చదవలేదు. నేడు మీ వలన ఆ కొరత కొంత తీరింది.🙏🙏🙏ధన్యవాదాలు.

  • @gurappaallamsubbaiah7414
    @gurappaallamsubbaiah7414 10 місяців тому +7

    తెలుగుజాతి మీకు రుణపడి ఉంది

  • @godneversendstohell.4417
    @godneversendstohell.4417 2 роки тому +15

    ఆముక్తమాల్యద సంస్కృతంలో , చూడుకొడుత్త నాచ్చియార్ అని తమిళంలో, తానుధరించిన మాలను భగవంతునికి సమర్పించిన గోదాదేవి అమ్మవారు , ఏ విధంగా భాగవతంలో గోపికలు 30 దినములు కాత్యాయనిదేవిని ఆరాధించి శ్రీకృష్ణపరమాత్మను పొందారో, ఆ విధంగానే ధనుర్మాసంలో 30రోజులు గోదాదేవి తిరుప్పావు అంటే పవిత్రవ్రతంతో శ్రీరంగనాథులను పతిగా పొందారు. శ్రీకృష్ణదేవరాయలు తుళు భాషవారై వుండి ఆముక్తమాల్యద అనే తెలుగు లో కావ్యం వ్రాయడం గొప్పవిషయమే.మీద్వారా విని ధన్యులయ్యాము స్వామి. మీకు ధన్యవాదములు. స్వస్తి.

  • @kravindranath9819
    @kravindranath9819 2 роки тому +11

    చాలా బాగుంది ..విద్యా రణ్య స్వామి కథ తెలియ చేయండి

  • @ravirajbattuneelakanti4752
    @ravirajbattuneelakanti4752 2 роки тому +7

    అవునండీ పేరు వినడమే తప్ప అందులో ఏముంది అని మీవల్ల తెల్సుకోవడం చాలా ఆనందంగా వుంది

  • @ksreddy115
    @ksreddy115 2 роки тому +24

    ఆముక్తమాల్యద లో వర్ణనలు,అలంకారాలు
    అపూర్వం,🙏

  • @gayatridevip9385
    @gayatridevip9385 Рік тому +2

    చాలా చాలా కృతజ్ఞతలు.మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ పాప కి ఆముక్తమాల్యద అని పేరు పెట్టారు.

  • @TheGiriganga
    @TheGiriganga 2 роки тому +21

    ధన్యోస్మి. 🙏
    దయచేసి మరింత విపులంగా సాహిత్యాంశాలని వివరిస్తూ మరింత పామరజనకంగా గ్రంథాన్ని పరిచయం చేయండి

  • @jvvasanth9341
    @jvvasanth9341 2 роки тому +3

    రాజన్ గారు మీ వీడియోస్ చాలా బాగున్నాయండి నాకు కాదంబరిని కావాలండి కాదంబరి నవల కాశ్మీర్ దేశ పండితులైన బాణబట్టు ని రచనను లేక శ్రీహర్షుని రచనను నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు మీరు ఎలాగైనా దానిని వినిపించగలరని ఆశిస్తున్నాను

  • @subrahmanyamgn1947
    @subrahmanyamgn1947 2 місяці тому +1

    Good 🙏

  • @rockythebranDon
    @rockythebranDon 4 місяці тому +2

    ஆண்டாள் நாச்சியார் திருவடிகளே சரணம்!

  • @dharmakornana5497
    @dharmakornana5497 2 роки тому +3

    ధన్యవాదములు 🙏🙏🙏... వీలైతే ప్రసిద్ధమైన గ్రంధాలను అన్నింటిని ఇలా వివరించండి 🙏🙏🙏

  • @ukrishnamurthy
    @ukrishnamurthy 2 роки тому +2

    మంచి సమాచారం జోహారు
    మీరు వివరాలు గొదా దేవి
    విష్ణు భక్తులు దైవ స్వరం
    Sree కృషి శ్రీ కృష్ణా దేవరాయ విజయం
    భక్త కథ లో తాను సువర్ణ నది చంద్ర గిరి బలి జ వ్యవసాయ దారులు గా
    పొలం రాజు పొలం పనులు వివరాలు తాను
    మ డ క పట్టి గ నీ మ ప్రక్కనే పా ములు కాలి కీ సువర్ణ కా ను క అన్నా రు
    రాజ నీ తి ఈ నాటి రాజ కీయ నాయకులు కూడా
    నిజం నిష్ఠూరం కాని చెప్పాలంటే నేర్పే కొరడా

  • @neelamrajusanyasirao4295
    @neelamrajusanyasirao4295 Рік тому +1

    మీ రు చెప్పేది వనడానికి చాలా బాగుంది , తెలియని వారు కూడా విని ఆnandistaru
    మీ కు శతకోటి వందనాలు

  • @vittaldurge8821
    @vittaldurge8821 6 місяців тому +2

    Good morning brother me explanation is empress ayanu thanks you brother

  • @vijaykumarsurisetty2872
    @vijaykumarsurisetty2872 2 роки тому +4

    ధన్యవాదాలు మాస్టారు, అత్యంత స్పష్టమైన వాచికంతో వివరంగా విపులంగా వివరించే మీ తీరు కడు ఆకర్షణీయమైనది. 🙏🙏😊

  • @kitlitenglishliteratureint2085

    గురువు గారు శ్రీ పాద సుబ్రమణ్య శాస్త్రి గారు వ్రాసిన డిటెక్టివ్ కథ వాడు వీడు కథని వివరించగలరని కోరుతున్నాను, ఇప్పటి వరకూ దాని ప్రతి దొరకలేదు, కాని చదవాలని ఉంది అందుకు మీరు వివరిస్తే బాగుంటుందని కోరుతున్నాను

  • @ramsa2370
    @ramsa2370 2 роки тому +9

    రాజన్ గారు! చాలా సంతోషం. మీరు చెప్పింది విని ఆనందించాను.🙏🙏

  • @kurellasreeramachittibabu9746
    @kurellasreeramachittibabu9746 2 роки тому +4

    అద్భుతం...సమీక్ష చాలా బాగుందండి...ఇటువంటివి మరిన్ని చెయ్యాలని కోరుకొంటున్నాను..ధన్యవాదములు..🙏🙏🙏🙏🙏

  • @k.v.s.sprasad7513
    @k.v.s.sprasad7513 2 роки тому +3

    చిన్నప్పుడు చదివినవి ఒక్కసారి గుర్తు చేశారు మీకు కృతజ్ఞతలు ఇలాంటి పరిచయాలు నేటి యువతకు కావాలి 🙏🙏

  • @surendrasrikakulapu5347
    @surendrasrikakulapu5347 Рік тому

    చాలా సార్లు ఆముక్త మాల్యద అని విన్నాము కానీ అందులో ఉన్న విశేషాలు తెలీదు. మా ద్వారా చాలా మంచి విషయాలు తెలుస్తున్నాయి. బహు ధన్యవాదాలు 🙏🙏

  • @KamanaSrinivasAirindia
    @KamanaSrinivasAirindia 2 роки тому +3

    ఆముక్త మాల్యద కథను చక్కగా చెప్పారు ధన్యవాదములు. కావ్యాన్ని... సాహిత్య అంశాలన్నీ స్పృశిస్తూ సమీక్ష చెయ్యండి అప్పుడు ఇంకా అందంగా ఉంటుంది.🙏

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 10 місяців тому

    Wowsuper sir e❤

  • @sng765
    @sng765 Місяць тому

    మన్నార ధేవుడు యెవరు😢

  • @pavaninerella3008
    @pavaninerella3008 2 місяці тому

    Thank u Aamuktha maalyada story nenu eppati nundo vinaalanu kuntunna,alaage veyi padagalu kooda vini pincha galaru.

  • @kanchikamakshi8113
    @kanchikamakshi8113 2 роки тому +1

    Aamulthamaalyada... Godadevi charitra Ani ippude telisindi... Om namo bahagavathet vasudevaya namah🙏

  • @jyoshnadiwa7044
    @jyoshnadiwa7044 2 роки тому +1

    Goppaga yento chakkaga chepparu miku vandanalu
    Sir miru vitito patu
    Mana leaders rasina famous books poems gurchi kuda explain cheyandi
    Rabindranath Tagore garu rasina
    "Where the mind is with out fear"
    And. Geetanjali
    And gandiji rasina experiments with truths elantivi Bala gangadhar garu rasina amrutam kurisina ratri lantivi kuda cheppandi sir

  • @ravisekharpatnaik2608
    @ravisekharpatnaik2608 2 роки тому +1

    Wow!! Chala simple ga adbhutanga chepparu sir!!"

  • @kavitha7862
    @kavitha7862 Рік тому +2

    చాలా చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏🙇

  • @botanywithknr4114
    @botanywithknr4114 11 місяців тому

    You are explaining very interesting sir.. Great thanks❤🌹🙏 sir..

  • @muralip2102
    @muralip2102 2 роки тому +1

    sir krishnaraayaly maaku chebuthunnatte uhndu; adbhuthablnga chepparu

  • @poreddypaideswararao2771
    @poreddypaideswararao2771 Рік тому +1

    మీ ప్రయత్నానికి కోటి కోటి ధన్యవాదాలు
    నా వ్యక్తిగత అభిమతాన్ని మీకు విన్నవించుకున్నా.
    ఈ సాహితీ కధలకు చిత్రరూపం లో ప్రదర్శించ ప్రార్ధన.
    దీని వలన ప్రతీ తెలుగు గుండెలను తట్టు తుంది అని నా అభిప్రాయం.

  • @drtnrao57
    @drtnrao57 2 роки тому +3

    Many thanks.I have purchased this book about 25years ago.I didn't open it.To da after listening to your audio, I am getting interest to read.Thanks.

  • @srinivasreddy5760
    @srinivasreddy5760 2 роки тому +1

    Meru katha cheppe vidanam mariyu me kantha svaram bagundi

  • @manoharrao8073
    @manoharrao8073 2 роки тому +3

    Thankyou. For this video

  • @naga5255
    @naga5255 2 роки тому +1

    Na favorite aamuktamaalyadha

  • @ramaraomummadi
    @ramaraomummadi 2 роки тому +2

    కృతజ్ఞతలు మహాశయా

  • @sandeepsathya62
    @sandeepsathya62 Рік тому +2

    Your voice is magic.

  • @AmrishPuri54169
    @AmrishPuri54169 Рік тому +1

    చాలా చక్కగా వివరించారు 👌👌

  • @ayisettilakshmi5555
    @ayisettilakshmi5555 2 роки тому +1

    Chala dhana vadalandi meeku elanti manchi kaayalu maku parichayam cheyandi

  • @suryamanikonduri6423
    @suryamanikonduri6423 2 роки тому +4

    Prabandhaalanu parichayam chesthunnanduku chalaa chalaa dhanyavaadaalu.

    • @ramanajavvadi2930
      @ramanajavvadi2930 2 роки тому +1

      ఈ మాటలు తెలుగు లో. వ్రాస్తే..ఎంత. బావుంటుంది....మనం అంతా...తెలుగు నీ ప్రోత్సహించాలి...శ్రీ కృష్ణదేవరాయలు..సందర్భం..కదా..వారే..దేశభాష లందు తెలుగు లెస్స ...అన్నప్పుడు....మన ..కనీస ధర్మం . మనమ్ పాటిద్దాం.

  • @user-iq4sr2wh7l
    @user-iq4sr2wh7l 2 роки тому +2

    Go head ,great

  • @mohanmohanbabu63
    @mohanmohanbabu63 2 роки тому +2

    Chala chala thanks

  • @swarnagowri6047
    @swarnagowri6047 2 роки тому +1

    ఓం నమః శివాయ.
    ఓం శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    🙏🌺🙏🌺🙏🌺

  • @pravalikaramanuja5982
    @pravalikaramanuja5982 2 роки тому +3

    ధన్యవాదాలు....🙏

  • @krishnaraju913
    @krishnaraju913 Рік тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kornipolamamba4454
    @kornipolamamba4454 2 роки тому +2

    Ok super sir good collection

  • @manjulakasula1461
    @manjulakasula1461 2 роки тому +2

    🙏🙏🙏 Sri Matre Namaha

  • @samabala6348
    @samabala6348 Рік тому +1

    Thanks a lot for educational briefing.

  • @krishnachaitanya3105
    @krishnachaitanya3105 2 роки тому +1

    అద్భుతంగా చెప్పారు.. ఈ కావ్యం ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుందా గురువుగారు?

  • @shakunthala9399
    @shakunthala9399 2 роки тому +1

    🙏 andi chala bagundi manchi katha 👌 tq andi

  • @skguntur
    @skguntur 2 роки тому +2

    Dhanyavadalu……

  • @thogarinaresh3780
    @thogarinaresh3780 2 роки тому +1

    థాంక్స్ యు సార్

  • @vasudev7419
    @vasudev7419 2 роки тому +1

    Continue guruji

  • @chevurivaraprasad8684
    @chevurivaraprasad8684 2 роки тому +2

    You are great

  • @mallikarjunaraoponnapula9427
    @mallikarjunaraoponnapula9427 2 роки тому +1

    అధ్బుతః

  • @ravikanthayyagari1126
    @ravikanthayyagari1126 2 роки тому +1

    Good described

  • @pbharathilakshmi6223
    @pbharathilakshmi6223 2 роки тому +3

    Chala thanks sir 🙏

  • @saradprasanchava2018
    @saradprasanchava2018 2 роки тому +1

    Thankyou sir thank you very much

  • @gatramchinnichinni4642
    @gatramchinnichinni4642 2 роки тому +1

    ధన్యవాదాలు

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 2 роки тому +2

    SUPER SIR 🙏

  • @adinarayanad5097
    @adinarayanad5097 2 роки тому +1

    Thank you sir.I heard only amukyamalyada written by Sri Krishnadevaraya.Now I heard the story.many many thanks 🙏🔥🙏🔥🙏

  • @naraharimanne5240
    @naraharimanne5240 8 місяців тому

    🙏

  • @Rawm_Esh
    @Rawm_Esh 2 роки тому +1

    ధన్యవాదాలు గురువుగారూ...🙏🙏🙏🙏🙏

  • @durgac.streev5769
    @durgac.streev5769 2 роки тому +1

    Great

  • @pendooramulya1140
    @pendooramulya1140 11 місяців тому

    Tqqq Sir

  • @MrIndee4u
    @MrIndee4u 2 роки тому +2

    Kandilyudu and brother both are great blessed dharmic souls they are being categorical they know when to fight and how and what to seek.

  • @SRINIVASARAO-sq1oy
    @SRINIVASARAO-sq1oy 2 роки тому +1

    Dhanyavadamulu

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 2 роки тому +3

    🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩
    🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇
    చైనా కరోనా 🇨🇳🥇
    జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
    జై జై జై భాజప
    జై భారత్ లో తయారీ
    జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్
    జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳

    • @ramanajavvadi2930
      @ramanajavvadi2930 2 роки тому +1

      ఇంత మంచిగా చెప్తుంటే...మనం అనుసరించడం..మనందరి కనీస ధర్మం...మన కన్నతల్లికి ఎంత ..విలువని ఇస్తామో...మాతృభాషకు...అంతే....

    • @ramanajavvadi2930
      @ramanajavvadi2930 2 роки тому

      తెలుగు కి ప్రపంచం లో నే... 2వ గొప్ప భాష..గా...గుర్తింపు ఇచ్చారు...మొదటిది...ఇటలీ..భాష...మన భాషకు...తూర్పు ఇటలీ భాష ..అని కూడా ..అంటారు.

  • @tvssanmurthy9986
    @tvssanmurthy9986 2 роки тому +3

    Sir,
    I never miss your narrations. We read all these in elementary school. At that time we have no focus except on games. I express my sincere thanks for your contribution in educating us.

  • @doddapaneniphanikanth4407
    @doddapaneniphanikanth4407 2 роки тому +2

    Thank you Rajan ji

  • @madhavaraoparaselli7479
    @madhavaraoparaselli7479 2 роки тому +1

    Narayana.
    Narayana...

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 2 роки тому +1

    Good sir

  • @ramakrishna-bj9kk
    @ramakrishna-bj9kk 2 роки тому +1

    ఆముక్తమాల్యద పుస్తకం లభిస్తుందా అయ్యా

  • @srshnn599
    @srshnn599 2 роки тому +1

    Thank you sir

  • @vigneshs7810
    @vigneshs7810 2 роки тому +1

    good vedio. thanks

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 2 роки тому +9

    విష్ణుచిత్తుడు మామ దర్పం చూపించటమేమిటి, నా కళ్ళలో నీళ్ళుతిరగడమేమిటి,
    బ్రహ్మ, పరమేశ్వరుడాదిగా దేవతలు నవ్వుకుంటూ రంగడితో కలిసి రావటమేమిటి
    నేనేమన్నా విష్ణుచిత్తునిగా భ్రమిస్తున్నానా ....
    మీరు చెప్తే, వింటేనే ఇలా తాదాత్మ్యం చెందితే .... ఆముక్తమాల్యద చదివే జ్ఞానం మాకు లేదు స్వామి

  • @swamimurali4
    @swamimurali4 2 роки тому +1

    Jai Telugu thalli.

  • @NageswaraGupta
    @NageswaraGupta 2 роки тому +3

    వెయ్యి పడగలు వినాలని కోరిక.దయచేసి చెప్పండి

  • @subramanyammynampati475
    @subramanyammynampati475 2 місяці тому

    I heard some of the stories of the above,but I am able to get the flow of Amukthamalyada.

  • @SureshKumar-lp2sb
    @SureshKumar-lp2sb 2 роки тому +2

    🙏🙏

  • @cradisudharshan7280
    @cradisudharshan7280 Рік тому +1

    Super explain

  • @nanajikalepu6258
    @nanajikalepu6258 2 роки тому +2

    Good

  • @chandlerbing5437
    @chandlerbing5437 Рік тому +1

    Thank you so much

  • @BhavaniSankarDevarasetti
    @BhavaniSankarDevarasetti 7 місяців тому

    ధన్యవాదాలు🙏🙏

  • @user-io5dw3ot8x
    @user-io5dw3ot8x 2 місяці тому

    🚩🚩🚩🛕🛕🛕🙏
    శ్రీ రాం

  • @eswaripadam8605
    @eswaripadam8605 2 роки тому +1

    Ommsairam 🙏🏻🙏🏻

  • @ksbalaji1287
    @ksbalaji1287 Рік тому

    As always, beautifully told. Thank you Rajan sir. We are lucky to hear your stories.

  • @chakri7706
    @chakri7706 2 роки тому +1

    Vasudeva 🙏

  • @ramachandraraon6473
    @ramachandraraon6473 2 роки тому +2

    👍🙏

  • @lakshminandula5303
    @lakshminandula5303 5 місяців тому +1

    👌👍👏🙌

  • @SunilKumar-fr1hc
    @SunilKumar-fr1hc 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @viswanathmudooru8526
    @viswanathmudooru8526 Рік тому

    మీరు చెప్పిన కథలన్నీ నాకు తెలుసు. మాకు డిగ్రీలో ఆముక్త మాల్యద పైన ఒక థిసీస్ లో కొంత భాగం ఉండేది. చాలా ప్రౌఢ శైలి. స్కూల్ లో మాల దాసరి కథ చదివాము. ప్రాథమిక స్థాయి లో గోదాదేవి కథ చదివాము. అవన్నీ గుర్తు తెచ్చినట్లు అయింది. ఒకసారి శ్రీ విల్లి పుత్తూరు పొరబాటున వెళ్లడం జరిగింది. తీరా అక్కడికి వెళ్ళాక గోదాదేవి కథ జరిగింది ఇదేనని గుర్తు వచ్చి ఒళ్లు పులకించినది.
    ఈ కథలన్నీ సింపుల్ గా చెప్పినందుకు ధన్యవదాలు🙏

  • @maheshamradhi4415
    @maheshamradhi4415 Рік тому +1

    Tq sir

  • @satyanarayanamadina2922
    @satyanarayanamadina2922 2 роки тому +1

    Sir endowment officer lo bit వచ్చింది sir love story ani ఇప్పుడు తెలిసింది

  • @kariggitrinath5586
    @kariggitrinath5586 2 роки тому +2

    సూపర్

    • @manatelugusamskruthi3430
      @manatelugusamskruthi3430 2 роки тому

      సాహిత్యాభిలాషులకు విందు భోజనం దొరికింది సోదరా!🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 మీ ప్రయత్నం అభినందనీయం. 👏🏻👏🏻👏🏻

  • @ramakanthmythri4929
    @ramakanthmythri4929 2 роки тому +1

    Nice sir

  • @krishnaraju913
    @krishnaraju913 2 роки тому +2

    🙏🏻🙏🏻🙏🏻

  • @rayudushakanraswamy3979
    @rayudushakanraswamy3979 2 роки тому +1

    🙏🏻🙏🏻🌹🌹🌹🙏🏻