శ్రీ మాన్ రాధామనోహర్ దాసు గారికి... మన రాజ్యంగం ప్రకారం ప్రతి మతస్తుడు వారి వారి మతవిశ్వాసాల ననుసరించి ఎవరి ఇష్టంవచ్చినరీతి లో వారు పూజించుకోవచ్చు. ఈరోజు బాల రాముని ప్రాణ ప్రతిష్ట రోజు తమిళనాడులో అన్ని దేవాలయాల్లో పూజలు, ఆరాధనలు నిషేధించబడింది. ఇదే మన్నా ఖలీఫా రాజ్యమా లేక సెక్యులర్ దేశమా.?. నాస్తికవాద ప్రభుత్వం వారి అరాచకాలు, దారుణాలు ఎక్కువై పోతున్నాయి. హిందూ సనాతన ధర్మ రక్షణ కొరకై స్థాపించిన పీఠాలు, పీఠాధిపతులు ఏనాడో నిర్వీర్యం ఐ పోయాయి, మౌనం వహిస్తున్నారు. కనీసం చినజియ్యర్ వారు కూడా బయటకు వచ్చి స్పందించలేదు.ఎందుకు ? ఎందుకు ఈ పీఠాలు, పీఠాధిపతులు, ఏం చేయను, ఈ విషయం పై మీరు వెంటనే స్పందించాలని.కోరుతూ, మీ అభిమాని...తులసి గోవిందు.
100%𝙄𝙖𝙢 𝙨𝙪𝙥𝙥𝙤𝙧𝙩𝙞𝙣𝙜 𝙎𝙬𝙖𝙢𝙮 𝙍𝙖𝙙𝙝𝙖𝙈𝙖𝙣𝙤𝙝𝙖𝙧 𝘿𝙖𝙨. గుడి పూర్తి కాకుండ ఈ ప్రాణ ప్రతిష్ట ఏంటి అనేవారికి.... తిరుమల శ్రీ వారు వెలసిన తరువాత గుడి కట్టారా లేక గుడి కట్టిన తరువాత స్వామివారి విగ్రహ ప్రతిష్ట జరిగిందా.స్వామివారు వెలిసిన తరువాత మాత్రమే గుడి కట్టబడింది. ఇదే వారికి మన సమాధానం.. మధ్య మధ్య పాడిన పాటలు చాల, చాలా హాయిగా ఉన్నాయి. మీ అభిమాని.. గోవిందు
,గురువుగారూ,అలాగైతే శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట తర్వత కూడా పై అంతస్తులు ఎక్కకూడదా,అన్ని ఆలయాల్లో కూడా ఇదే జరిగింది.అప్పుడు తప్పుపట్టని వారు ఇప్పుడు పైన అవ్వకుండా ప్రాణ ప్రతిష్ట చేయకూడదో చెప్పాలి .ఇవి అన్ని అసూయతో అంటున్నమాటలు. అయోధ్య లో క్రింద బాలరాముని ప్రాణ ప్రతిష్ట చేయకుండా పైకి ఎక్క కూడదు.ప్రాణం లేకపోతే గుడి ఎందుకు.శ్రీ రాధా మనోహర్ దాస్ గారు చెప్పింది నూటికి నూరుపాళ్లు సమంజసమే.మీరు చాలా బాగా చెప్పారు గురువు గారు.అన్ని దేవాలయాలలో ఇలాగే జరిగింది. ఏ మీ తప్పు కాదు. 👍🙏🙏🙏
చాలా మందికి ఒక విషయం అర్ధం కావటం లేదు. అదేంటంటే తిరుపతి, మంత్రాలయం శ్రీశైలం వంటి ఆలయాలు ఎన్నో దైవప్రతిష్టాన తరువాత కూడా ఆలయాలు పునర్నిర్మాణం జరిగాయి నిత్యం నిర్మాణాలు జరుగుతుంటాయి. ఇందులో అయోధ్య రామాలయం గురించి ఎందుకు ఇంతగా చర్చ. మళ్ళీ ముందు ముందు కూడా ఆలయం యొక్క అవసరాన్ని బట్టి భక్తుల సంఖ్య ఇంకా పెరిగితే ఆలయం నిర్మాణం మొత్తం మళ్ళీ చేపడతారు. ఇక్కడ అనవరపు చర్చ అనవసరం.
మా డాటర్ డిగ్రీ హిస్టరీ బుక్ లో బాబర్ గురించి చదివా ఇవ్వాళ. ఎంత గొప్పగా రాశారు అంటే బాబర్ అన్నీ మతాలని సమానం గా చూసాడు అంట. కానీ ఏ ఇద్దరు ఎదురు పడిన అల్లహు అక్బర్ అని అనాలంట. 😂. ఇది సమానం గా చూడడమేనా??? ఇక్కడ తీరా చూస్తే ఎన్నో దేవాలయాలన్నీ కూల్చాడు. ఎన్నో దేవాలయాలు కూల్చింది రాయరు. జరిగిన చరిత్ర రాస్తే మార్కు లు రావు. మనసు చంపుకొని బాబర్ నీ తోపు, వాడికి ఎవరు సాటి లేరు అని రాయాలి. ఏంటి రా మన దేశానికి పట్టిన ఖర్మ??? ఇంకా ఎంత కాలం ఈ అబద్దాల చరిత్ర చదవాలి???
@@madadtechnologiesandmediap4340పాలిటిక్స్ గేమ్ అవునో కాదో తర్వాత ఎలక్షన్లు వస్తున్నాయి ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అయోధ్యకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది ఒక పెద్ద ధర్మాన్ని నిలబెట్టేటప్పుడు ఒక్క చిన్న అధర్మం జరిగినా ధర్మం కిందే లెక్క వస్తుంది
ఇన్ని తరాలుగా హిందువుల సొమ్ము తింటున్న మరియు అయోద్య విషయములో పుల్లలుబెడుతున్న ఈ పీఠాధిపతులు, బ్రాహ్మణాధిపత్యముతప్పా, జనసామాన్యములోకి వచ్చి హిందువులకి చేసిన మేలు చెప్పమనండి.
మెట్ల మీద కూర్చుని బిక్షమెత్తుకునే పెద్దావిడని అడిగితే శ్రీరామ్ అనమంటే, మేము అనకూడదు అని చెప్పేసింది....అదే మన రాజకీయ నాయకులు పూజలు చేస్తారు...కానీ క్రిస్టమస్ కి చర్చ్ కి వెళ్లి ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నారు...సెక్యూలర్ హిందువులు ఉన్నన్నాళ్లు ఇలానే ఉంటుంది...
రాముడి క్షమా గుణం గురించి, శివుడు తిన్నడు ఎంగిలి నీళ్లు, మాంసం ని ఎలా స్వీకరించాడు అని చెప్పారు... అలాగే just for fun😂 యెహోవా తన భక్తులని ఎలా treat చేస్తాడో కూడా చెప్పుకుందామా... బాగా కామెడీగా ఉంటుంది. మన యెహోవా మట్టితో ఆదాము ని, ఆదాము ప్రక్కటముక తో హవ్వ ని తయారు చేసాడు, వాళ్లకు Cain, Able అని ఇద్దరు కొడుకులు పుడతారు, Cain ఏమో పంటలు పండిస్తాడు, Able ఏమో గొర్రెలు కాస్తాడు అన్నమాట... కొన్ని రోజులకు Cain కి తొలి పంట చేతికి వస్తే ఆ పంట ని దేవుడికి నైవేద్యం పెడతాడు, Able ఏమో గొర్రెని బలిచ్చి నైవేద్యం పెడతాడు... అప్పుడు కామెడీ గా యెహోవా Able ని దీవిస్తాడు😂 కానీ, Cain ని దీవించడు😢... అప్పుడు Cain హర్ట్ అయ్యి ఏంటిది నన్ను ఎందుకు దీవించలేదు అని యెహోవానే అడిగితే, యెహోవా " ఏంటి Cain అలా అంటావ్, నాకు నాకు ఏమి ఇష్టమో నీకు తెలియదా, 1 year old ఫ్రెష్ మగ గొర్రె ని బలిచ్చి దాన్ని దహనం చేస్తే దాని కొవ్వు వాసన నాకు ఇష్టం కదా, నువ్వు ఏమో చీప్ గా గోధుమలు అవి పెడితే ఎలా" అంటాడు😂😂😂😂 అది యెహోవా అంటే...
అద్భుతః స్వామి🙏🙏🙏నా దృష్టి లో మీరే నిజమైన టెర్రరిస్ట్. మీదగ్గర మాటలనే తూటాలు,ఆయుధాలు కోకొల్లలు గా ఉన్నాయి. వాళ్ళ కి చేతకాక బాహ్యమైన ఆయుధాలతో తిరుగుతూ టెర్రరిస్ట్ లు అనుకుంటున్నారు
హమ్మయ్య....... ఈ రోజు నుండి ప్రపంచంలో మన దేశం సూపర్ పవర్ ఐపోయాము. ఇవ్వాల్టి నుంచి ప్రపంచ దేశాలలో మన దేశానికి తిరుగు లేదు... ఇవ్వాల్టి నుంచి మన దేశాన్ని చూసి ... చైనా వాడు భయంతో వణికిపోతాడు,... పాకిస్తానోడు హడలిపోతాడు... అమెరికా వాడు మన దేశాన్ని తలచు కుని అల్లకల్లోలం అయిపోతాడు... ఎందుకంటే ఇవ్వాళ అయోధ్యలో రాముడి గుడి ప్రారంభం అయింది... ఇక మనకు ఎదురే లేదు...... .....🤣🤣🤣 ఇవ్వాళనుంచి మన భారత దేశంలో.... 1). ఆకలి అనేది ఉండదు, 2)నిరుద్యోగం అనేది ఉండదు, 3) దరిద్రం, కరువు కాటకాలు అనేవేమీ ఉండవు... ఎందుకంటే అయోధ్యలో రామాలయం ప్రారంభం అయింది... అంటే రామ్ రాజ్యం వచ్చినట్లయింది కదా... అందుకే....🤔🤔🤔 ఇవ్వాళ నుంచి మన భారత దేశంలో...... 1) అవినీతి అనేది ఉండదు, 2). బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయే వాళ్ళు, బ్యాంకులకు లోన్లు ఎగొట్టే వాళ్ళు ఉండరు... ఇంతకు ముందు అలా చేసిన వాళ్ళను బందీచేసి త్వరలో భారత్ కు తీసుకొని వచ్చి శిక్ష వేస్తారు..... ఎందుకంటే అయోధ్యలో రామాలయం ప్రారంభం అయింది... రామరాజ్యం వచ్చేసింది....... గనక....... 🤑🤑🤑🤑 ఇవ్వాళ్టి నుంచి మన భారత దేశంలో ..... బ్రాహ్మణులు, రాజులు, బనియాలు, రెడ్లు కమ్మలు కాపులు వెలమలు అందరూ .... ఇన్నాళ్లు తాము ఆక్రమించుకుని ఉన్న అవకాశాలను తమతమ జనాభా నిష్పత్తి ప్రకారం తగ్గించుకుని..... శ్రీ రాముడంత గొప్ప మనసు చేసుకుని ఈ దేశంలో ఉన్న బిసి ఎస్సీ ఎస్టీ లను వారి వారి జనాభా లెక్కలు సక్రమంగా తీసి.. ఆ దామాషా ప్రకారం వారికి అన్ని రంగాలలో న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించడం చేస్తారు ..... కనుక దేశ ప్రజలలో ఎటువంటి ఆశాంతి అనేదే ఉండదు, .... ఇన్నాళ్లు బ్రాహ్మణ బనియా క్షత్రియ రెడ్డి కాపు కమ్మ వెలమలు చేస్తూ వస్తున్న అక్రమాలు ఇక మీదట దేశంలో జరగనే జరగదు, హత్యలు, దోపిడీలు, మానభంగాలు అనేవి ఈ దేశంలో ఇక ఉండనే ఉండవు.. ఎందుకంటే అయోధ్యలో రామాలయం ప్రారంభం అయింది కాబట్టి... రామరాజ్యం వచ్చేసింది కాబట్టి.......🫣🫣🫣🫣 ఇవ్వాళటినుంచి మన భారత దేశంలో ...... అజ్ఞానం, మూఢనమ్మకాలు, మూర్ఖత్వం ... అనేవి మటు మాయమై పోతాయి. ... ఎందుకంటే ఇవ్వాళ అయోధ్యలో రామాలయం ప్రారంభం అయిందివు కాబట్టి...రామ్ రాజ్యం వచ్చినట్లయింది కాబట్టి...😜😜😜😜😜 ఇవ్వాళ నుంచి.... భారత దేశ ప్రజలు ఎటువంటి కష్టాలు, బాధలు లేకుండా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తారు.... ఎందుకంటే ఇవ్వాళ అయోధ్యలో రామ మందిరం ప్రారంభం అయింది కాబట్టి... రామ రాజ్యం వచ్చినట్లయింది కాబట్టి.......🤣🤣🤣🤣🤣🤣 వీటన్నిటికీ .....రామ మందిర ప్రారంభానికి సంబంధం ఏమిటో తెలుసుకోవాలంటే............... ఈ రోజు రామ మందిర ప్రారంభోత్సవాన్ని చూసి ఆపాదమస్తకం పులకించి పోయిన మన బందువులను మిత్రులనూ అడగండి... వారు సవివరంగా చెప్పగలరు.
@@paripurnacharirevuri1507 ఒరేయ్ జఫ్ఫా అడిగిన ప్రతి ఒక్కడు, గొర్రె, ముస్లిం, పాకిస్తాన్, చైనా ఇదే రా అఫ్ నాలెడ్జి వెదవ.. నా కామెంట్ తప్పు ఉంటే తప్పు అని చెప్పు... ఏమైనా రాంగ్ ఉంటే క్వశ్చన్ చెయ్....
శ్రీ సీతారామచంద్ర మూర్తినీ పూజించ పోయిన పరవాలేదు కనీసం గౌరవించడం నేర్చుకుందాం🙏 రామాయణ మహాభారతాలు తెలుసుకోండి ఒక్కసారి మన భారతదేశం మొత్తం తిరిగి రండి ఈ ప్రకృతి అంతా ఏమి నేర్పింది తెలుసుకొని రండి రాముడిని ఎందుకు పూజించాలో అప్పుడు అర్థమవుతుంది 🙏
ఎవరెన్ని అన్నా ఎన్ని అవరోధాలు ఎదురైనా రామ మందిరం మరియు ప్రతిష్ఠ నిర్విఘ్నంగా అయ్యాయి. సంతోషం
హిందు ఆచార్యులు మరింత ప్రజల్లోకి రావాలి ... చైతన్య పరచాలి
శ్రీ మాన్ రాధామనోహర్ దాసు గారికి... మన రాజ్యంగం ప్రకారం ప్రతి మతస్తుడు వారి వారి మతవిశ్వాసాల ననుసరించి ఎవరి ఇష్టంవచ్చినరీతి లో వారు పూజించుకోవచ్చు. ఈరోజు బాల రాముని ప్రాణ ప్రతిష్ట రోజు తమిళనాడులో అన్ని దేవాలయాల్లో పూజలు, ఆరాధనలు నిషేధించబడింది. ఇదే మన్నా ఖలీఫా రాజ్యమా లేక సెక్యులర్ దేశమా.?. నాస్తికవాద ప్రభుత్వం వారి అరాచకాలు, దారుణాలు ఎక్కువై పోతున్నాయి. హిందూ సనాతన ధర్మ రక్షణ కొరకై స్థాపించిన పీఠాలు, పీఠాధిపతులు ఏనాడో నిర్వీర్యం ఐ పోయాయి, మౌనం వహిస్తున్నారు. కనీసం చినజియ్యర్ వారు కూడా బయటకు వచ్చి స్పందించలేదు.ఎందుకు ? ఎందుకు ఈ పీఠాలు, పీఠాధిపతులు, ఏం చేయను, ఈ విషయం పై మీరు వెంటనే స్పందించాలని.కోరుతూ, మీ అభిమాని...తులసి గోవిందు.
100%𝙄𝙖𝙢 𝙨𝙪𝙥𝙥𝙤𝙧𝙩𝙞𝙣𝙜 𝙎𝙬𝙖𝙢𝙮 𝙍𝙖𝙙𝙝𝙖𝙈𝙖𝙣𝙤𝙝𝙖𝙧 𝘿𝙖𝙨. గుడి పూర్తి కాకుండ ఈ ప్రాణ ప్రతిష్ట ఏంటి అనేవారికి.... తిరుమల శ్రీ వారు వెలసిన తరువాత గుడి కట్టారా లేక గుడి కట్టిన తరువాత స్వామివారి విగ్రహ ప్రతిష్ట జరిగిందా.స్వామివారు వెలిసిన తరువాత మాత్రమే గుడి కట్టబడింది. ఇదే వారికి మన సమాధానం.. మధ్య మధ్య పాడిన పాటలు చాల, చాలా హాయిగా ఉన్నాయి. మీ అభిమాని.. గోవిందు
Correct ga chepparu
ప్రభుదాస్ గారు మీకు నమస్కారం మీరు అద్బుతం మీలాంటి వారు ముందుకు రావటం వల్లే భారతావని సాధ్యం అవుతుంది . యోగి గారు మరియు మోడి గారు చాలా గొప్ప వారు
❤ NM hv😊 opllppl
Correct ga chepparu guruvu garu
నా వయసు 38yrs ఫస్ట్ టైం ఇంత లెంగ్త్ వీడియో స్కిప్ చేయకుండా చూసాను..... సూపర్ గురూజీ ❤❤❤❤
38 ఏళ్ళయితే ఏంటంట
98 వచ్చాక చూడు
ఎడిటింగ్ కమ్ కటింగ్ వీడియో స్కిప్ చెయ్యాలా ఇంకా
Radamanohargari. Matalu. Mana. 2.tlugu.rastralaku.avasaram.❤❤❤❤❤
🎉 గొప్పగా చెప్పారు గురువు గారు
గొప్పగా మాట్లాడారు గురువుగారు మీరు గ్రేట్ 🎉గురూజీ
మీకు వున్న ధైర్యం ఊరికి ఒకరికి వున్నా సరిపోను. మీరు ఒకసారి పిఠాపురం రావాలని కోరుకుంటున్నాను.
మీరు చెప్పింది కరెక్ట్ గురువు గారు,👍🙏🙏🙏
,గురువుగారూ,అలాగైతే శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట తర్వత కూడా పై అంతస్తులు ఎక్కకూడదా,అన్ని ఆలయాల్లో కూడా ఇదే జరిగింది.అప్పుడు తప్పుపట్టని వారు ఇప్పుడు పైన అవ్వకుండా ప్రాణ ప్రతిష్ట చేయకూడదో చెప్పాలి .ఇవి అన్ని అసూయతో అంటున్నమాటలు. అయోధ్య లో క్రింద బాలరాముని ప్రాణ ప్రతిష్ట చేయకుండా పైకి ఎక్క కూడదు.ప్రాణం లేకపోతే గుడి ఎందుకు.శ్రీ రాధా మనోహర్ దాస్ గారు చెప్పింది నూటికి నూరుపాళ్లు సమంజసమే.మీరు చాలా బాగా చెప్పారు గురువు గారు.అన్ని దేవాలయాలలో ఇలాగే జరిగింది. ఏ మీ తప్పు కాదు. 👍🙏🙏🙏
Radha Manohar das gariki shatha koti vandanalu 🙏🙏🙏
రామమందిరంఈదేశపు స్వాభిమానానికి గుర్తు.మతంప్రాతిపదికన దేశం విడిపోయినా ఇన్నాళ్లు పట్టడం భారతీయులందరికీ సిగ్గుచేటు..
JAI SRI RAM
చాలా మందికి ఒక విషయం అర్ధం కావటం లేదు. అదేంటంటే తిరుపతి, మంత్రాలయం శ్రీశైలం వంటి ఆలయాలు ఎన్నో దైవప్రతిష్టాన తరువాత కూడా ఆలయాలు పునర్నిర్మాణం జరిగాయి నిత్యం నిర్మాణాలు జరుగుతుంటాయి.
ఇందులో అయోధ్య రామాలయం గురించి ఎందుకు ఇంతగా చర్చ.
మళ్ళీ ముందు ముందు కూడా ఆలయం యొక్క అవసరాన్ని బట్టి భక్తుల సంఖ్య ఇంకా పెరిగితే ఆలయం నిర్మాణం మొత్తం మళ్ళీ చేపడతారు.
ఇక్కడ అనవరపు చర్చ అనవసరం.
జై స్వామీజీ మహరాజ్ కీ 🙏
Idreams కి మొదటి సారి బ్రెయిన్ తో చేసిన వీడియో అనుకుంటా. రామ్ మనహర్ దాస్ గారు చాలా బాగా వివరించారు. A must watch vedio
నమస్తే గురూజీ మీరు వివరణ చక్కగా అర్థం అయింది. నిజాలు తెలుసుకున్నాము
ధన్య వాదాలు గురువు గారు జై శ్రీ రామ్
🙏జై శ్రీ రామ్🙏
Correct ga chepparu, the time of Pranaprathishta comes from Lord Ram.
మా డాటర్ డిగ్రీ హిస్టరీ బుక్ లో బాబర్ గురించి చదివా ఇవ్వాళ.
ఎంత గొప్పగా రాశారు అంటే బాబర్ అన్నీ మతాలని సమానం గా చూసాడు అంట. కానీ ఏ ఇద్దరు ఎదురు పడిన అల్లహు అక్బర్ అని అనాలంట. 😂. ఇది సమానం గా చూడడమేనా??? ఇక్కడ తీరా చూస్తే ఎన్నో దేవాలయాలన్నీ కూల్చాడు.
ఎన్నో దేవాలయాలు కూల్చింది రాయరు. జరిగిన చరిత్ర రాస్తే మార్కు లు రావు. మనసు చంపుకొని బాబర్ నీ తోపు, వాడికి ఎవరు సాటి లేరు అని రాయాలి. ఏంటి రా మన దేశానికి పట్టిన ఖర్మ???
ఇంకా ఎంత కాలం ఈ అబద్దాల చరిత్ర చదవాలి???
ఆ క్వశ్చన్ కి ఆన్సర్ రాయక పోతే సరి ఆ లెసన్ ను బుక్ లోంచి చించి వేసి మిగతా లెసన్స్ చదవాలి అంతే అదే సరి అయిన మందు 😢
Like Jodha Akbar movie 😡
OMG inka Ave unnaya books lo karma, karma
Nenu e chetta marakala gurinchi 1991 to 1995 varaku Inter, degree chadiva night antha koorchuni chadivedanni exams appudu manchi marks tho pass ayya kani ippudu chala badhaga undi vedhavala gurinchi rasarani theliyadu 🤦🤦🤦
జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ
You are great swamiji
మంచి ముహూర్తం ఉందని ఇల్లు పూర్తి కాకముందే గృహప్రవేశం జరగడం లేదా, శంఖుస్థాపన జరిగిన స్థలంను తొక్కడంలేదా
Well said.sir
POLITICS GAME
@@madadtechnologiesandmediap4340 edo o Kati make matram Santhosham
@@madadtechnologiesandmediap4340పాలిటిక్స్ గేమ్ అవునో కాదో తర్వాత
ఎలక్షన్లు వస్తున్నాయి ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అయోధ్యకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది
ఒక పెద్ద ధర్మాన్ని నిలబెట్టేటప్పుడు ఒక్క చిన్న అధర్మం జరిగినా ధర్మం కిందే లెక్క వస్తుంది
ఇంటికి గుడికి చాలా తేడా ఉంది బ్రో
Feeling blessed after listening to you swamy Ji 🙏🙏🙏
Ilantivaru mana desaniki entho avsaram🙏🙏👌👌👌 nishpakaham matladina anni satyale chepparu, super video, I really like this video🎥.
Jaisriram
ధన్యవాదాలు గురువు గారు
The feet of workers is equal to the Great GURU...I really praise them 🙏🙏🙏
Sir your great service is most precious your refutation of the pseudo secularists is apt
Super das garu
🕉⛳Jayaho Bharath Jai Shree Ram 🇮🇳🙏 🙏🙏🙏💐 Radhamanohar dhas prabuji Gurubhyom namaha 🙏🙏💐
అద్భుతం
ఇన్ని తరాలుగా హిందువుల సొమ్ము తింటున్న మరియు అయోద్య విషయములో పుల్లలుబెడుతున్న ఈ పీఠాధిపతులు, బ్రాహ్మణాధిపత్యముతప్పా, జనసామాన్యములోకి వచ్చి హిందువులకి చేసిన మేలు చెప్పమనండి.
Perfect Answers
Jai shree Ram 🚩🙏
Meeru super sir🙏
RadhaNanogarDas gaaru, neeku saatha koti vandanalu. VL
Miru cheppe vidhanam bagundhi danyavadhamulu guruji
జై శ్రీమన్నారాయణ 🙏
🙏🙏 జై శ్రీరామ్🙏🙏🙏
Jai shree Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai sri ram❤
I’m also studied in saraswathi shishumandhir im blessed to study there
Jay Sriram Jay Sriram Jay Sriram
Super swamy గారు
wow I got to know many things due to this talks. Information is very important for the young youth. I like the movies like Hang-man.
Jay sriram Jay sriram Jay sriram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🪔🪔🪔🪔🪔🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌷💐💐💐💐💐🚩🚩🚩🚩🚩🙏🙏jai Seetha RAma.🙏🙏👍🏼👍🏼Jai Seetha RAma.🚩
Jai ram
Rama Rama Hare Hare krishna krishna Hare Hare Hare jai Bharath
Radha Manohar Das garu 🙏🙏🙏
Jaisreeram❤❤
స్వామిజీ 🙏🙏🙏🙏🙏
మెట్ల మీద కూర్చుని బిక్షమెత్తుకునే పెద్దావిడని అడిగితే శ్రీరామ్ అనమంటే, మేము అనకూడదు అని చెప్పేసింది....అదే మన రాజకీయ నాయకులు పూజలు చేస్తారు...కానీ క్రిస్టమస్ కి చర్చ్ కి వెళ్లి ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నారు...సెక్యూలర్ హిందువులు ఉన్నన్నాళ్లు ఇలానే ఉంటుంది...
వాళ్ల కి దానం చేయడం మానేసి పేద హిందువుల కె సహాయం చేయవచ్చు కదా మనం
Naenuchaepputa naaku Dharmamay mukyum ji Dr.Makineni RaghavaRao retd.professor Namasttae ji Good 👍
❤❤❤❤❤
Meeku 🙏🙏🙏💐🇮🇳
Guruji matalu vini hindhuvulu jagrutham avvali jai sriram
Super meelanti vallu samajaniki chala avasaram ede vidhamga samajanni munduku teesukellandi
🪔🪔జై శ్రీ రామ్
జైశ్రీరాం శ్రీరామరక్షసర్వజగధ్రక్ష రాధమోనోర్ గారు నమస్తుభ్యం
U have channel
Super
Chl baga chepparandi namaste
రాముడి క్షమా గుణం గురించి, శివుడు తిన్నడు ఎంగిలి నీళ్లు, మాంసం ని ఎలా స్వీకరించాడు అని చెప్పారు... అలాగే just for fun😂 యెహోవా తన భక్తులని ఎలా treat చేస్తాడో కూడా చెప్పుకుందామా... బాగా కామెడీగా ఉంటుంది.
మన యెహోవా మట్టితో ఆదాము ని, ఆదాము ప్రక్కటముక తో హవ్వ ని తయారు చేసాడు, వాళ్లకు Cain, Able అని ఇద్దరు కొడుకులు పుడతారు, Cain ఏమో పంటలు పండిస్తాడు, Able ఏమో గొర్రెలు కాస్తాడు అన్నమాట... కొన్ని రోజులకు Cain కి తొలి పంట చేతికి వస్తే ఆ పంట ని దేవుడికి నైవేద్యం పెడతాడు, Able ఏమో గొర్రెని బలిచ్చి నైవేద్యం పెడతాడు... అప్పుడు కామెడీ గా యెహోవా Able ని దీవిస్తాడు😂 కానీ, Cain ని దీవించడు😢... అప్పుడు Cain హర్ట్ అయ్యి ఏంటిది నన్ను ఎందుకు దీవించలేదు అని యెహోవానే అడిగితే, యెహోవా " ఏంటి Cain అలా అంటావ్, నాకు నాకు ఏమి ఇష్టమో నీకు తెలియదా, 1 year old ఫ్రెష్ మగ గొర్రె ని బలిచ్చి దాన్ని దహనం చేస్తే దాని కొవ్వు వాసన నాకు ఇష్టం కదా, నువ్వు ఏమో చీప్ గా గోధుమలు అవి పెడితే ఎలా" అంటాడు😂😂😂😂
అది యెహోవా అంటే...
😂😂
correct chepparu
Jai sri ram 🚩🕉️🙏🏻
ధర్మం ముఖ్యం
జై శ్రీ రామ్.... STARTING LO RAMULA VARI PHOTO LEFT HAND THO ABHAYAM ISTHUNNATLU VUNNADI PHOTO REVERCE AYYINADI EDITING VALLU CHUSUKONDI SIR....
Jai shree Ram jai shree krishna jai hanuman jai viswakarma Jai viswabrehmana
Jai Guruji
జై శ్రీరామ్ ❤
Jai SriRam
అద్భుతః స్వామి🙏🙏🙏నా దృష్టి లో మీరే నిజమైన టెర్రరిస్ట్. మీదగ్గర మాటలనే తూటాలు,ఆయుధాలు కోకొల్లలు గా ఉన్నాయి. వాళ్ళ కి చేతకాక బాహ్యమైన ఆయుధాలతో తిరుగుతూ టెర్రరిస్ట్ లు అనుకుంటున్నారు
Iam BhakthaRamadaasa janmmastalam jai shree Ram
27..00 lo guruvugaaru viswaroopam❤..
Bharatmataki jai
వందే మాతరం 🙏
Meegunchi entha pogidina thakkuwe sir danyavalu swamikivarki
జై హింద్ జై శ్రీ రామ్ 🚩💯🙏🙏
జై బిజెపి 👍 జై మోడీ 👍🚩🚩🚩🚩🚩
Jai shree Ram
కత్తి పద్మారావు రామాయణం🎉🎉 గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు,రామాయణం గురించి భాగాతెలిసినవాల్లు definately counter ఇవ్వాలి.please.
👌👌🙏🙏💪💪💪❤️❤️
The main Temple and approach was already completed . Additions in 2nd 3rd Floor Will be attended later .
Jay Sriram
జై శ్రీరామ్ 🙏
He is a great force for growth of Hindu civilization. But talking undesirable things about a great leader MG ji
హమ్మయ్య.......
ఈ రోజు నుండి ప్రపంచంలో మన దేశం సూపర్ పవర్ ఐపోయాము.
ఇవ్వాల్టి నుంచి ప్రపంచ దేశాలలో మన దేశానికి తిరుగు లేదు...
ఇవ్వాల్టి నుంచి మన దేశాన్ని చూసి ...
చైనా వాడు భయంతో వణికిపోతాడు,...
పాకిస్తానోడు హడలిపోతాడు... అమెరికా వాడు మన దేశాన్ని తలచు కుని అల్లకల్లోలం అయిపోతాడు...
ఎందుకంటే ఇవ్వాళ అయోధ్యలో రాముడి గుడి ప్రారంభం అయింది...
ఇక మనకు ఎదురే లేదు...... .....🤣🤣🤣
ఇవ్వాళనుంచి మన భారత దేశంలో....
1). ఆకలి అనేది ఉండదు, 2)నిరుద్యోగం అనేది ఉండదు, 3) దరిద్రం, కరువు కాటకాలు అనేవేమీ ఉండవు...
ఎందుకంటే అయోధ్యలో రామాలయం ప్రారంభం అయింది...
అంటే రామ్ రాజ్యం వచ్చినట్లయింది కదా...
అందుకే....🤔🤔🤔
ఇవ్వాళ నుంచి మన భారత దేశంలో......
1) అవినీతి అనేది ఉండదు,
2). బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయే వాళ్ళు, బ్యాంకులకు లోన్లు ఎగొట్టే వాళ్ళు ఉండరు...
ఇంతకు ముందు అలా చేసిన వాళ్ళను బందీచేసి త్వరలో భారత్ కు తీసుకొని వచ్చి శిక్ష వేస్తారు.....
ఎందుకంటే అయోధ్యలో రామాలయం ప్రారంభం అయింది...
రామరాజ్యం వచ్చేసింది.......
గనక....... 🤑🤑🤑🤑
ఇవ్వాళ్టి నుంచి మన
భారత దేశంలో .....
బ్రాహ్మణులు, రాజులు, బనియాలు, రెడ్లు కమ్మలు కాపులు వెలమలు అందరూ .... ఇన్నాళ్లు తాము ఆక్రమించుకుని ఉన్న అవకాశాలను తమతమ జనాభా నిష్పత్తి ప్రకారం తగ్గించుకుని.....
శ్రీ రాముడంత గొప్ప మనసు చేసుకుని
ఈ దేశంలో ఉన్న
బిసి ఎస్సీ ఎస్టీ లను వారి వారి జనాభా లెక్కలు సక్రమంగా తీసి.. ఆ దామాషా ప్రకారం వారికి అన్ని రంగాలలో న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించడం చేస్తారు .....
కనుక దేశ ప్రజలలో ఎటువంటి
ఆశాంతి అనేదే ఉండదు, ....
ఇన్నాళ్లు బ్రాహ్మణ బనియా క్షత్రియ రెడ్డి కాపు కమ్మ వెలమలు చేస్తూ వస్తున్న
అక్రమాలు ఇక మీదట దేశంలో జరగనే జరగదు,
హత్యలు, దోపిడీలు, మానభంగాలు అనేవి ఈ దేశంలో ఇక ఉండనే ఉండవు..
ఎందుకంటే అయోధ్యలో రామాలయం ప్రారంభం అయింది కాబట్టి...
రామరాజ్యం వచ్చేసింది కాబట్టి.......🫣🫣🫣🫣
ఇవ్వాళటినుంచి మన భారత దేశంలో ......
అజ్ఞానం,
మూఢనమ్మకాలు,
మూర్ఖత్వం ... అనేవి
మటు మాయమై పోతాయి.
...
ఎందుకంటే ఇవ్వాళ అయోధ్యలో రామాలయం ప్రారంభం అయిందివు కాబట్టి...రామ్ రాజ్యం వచ్చినట్లయింది కాబట్టి...😜😜😜😜😜
ఇవ్వాళ నుంచి....
భారత దేశ ప్రజలు ఎటువంటి కష్టాలు, బాధలు లేకుండా
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో,
సిరి సంపదలతో,
సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తారు....
ఎందుకంటే ఇవ్వాళ అయోధ్యలో రామ మందిరం ప్రారంభం అయింది కాబట్టి... రామ రాజ్యం వచ్చినట్లయింది కాబట్టి.......🤣🤣🤣🤣🤣🤣
వీటన్నిటికీ .....రామ మందిర ప్రారంభానికి సంబంధం ఏమిటో తెలుసుకోవాలంటే............... ఈ రోజు రామ మందిర ప్రారంభోత్సవాన్ని చూసి ఆపాదమస్తకం పులకించి పోయిన మన బందువులను మిత్రులనూ అడగండి...
వారు సవివరంగా చెప్పగలరు.
Raajakiyalaku papam prajalu bali
🐏🐏🐏🐏🐏grrelara miru ko jalu kjalu 2 tharu 1 ayaru😂😂😂😂😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣😡😡😡😡😡😡😡😡🦓🦓🦓🦓🦓🦓🦓🦓🐛🐛🐛🐛🐛🐛cheda puruguluga tayaru ayyaru
@@paripurnacharirevuri1507 ఒరేయ్ జఫ్ఫా అడిగిన ప్రతి ఒక్కడు, గొర్రె, ముస్లిం, పాకిస్తాన్, చైనా ఇదే రా అఫ్ నాలెడ్జి వెదవ..
నా కామెంట్ తప్పు ఉంటే తప్పు అని చెప్పు...
ఏమైనా రాంగ్ ఉంటే క్వశ్చన్ చెయ్....
చారి 🤣🤣🤣🤣
వెస్ట్ ఫెలో
నువ్వన్న ప్రతీ మంచి పని తప్పకుండా జరుగుతుంది.
Great anchoring Name please
🚩🇮🇳🚩💪🚩🙏🚩
🙏🏼🙏🏼
Saar.meeru elagey confirm.avvandi.meeku.selute.jai hind jai bharat jai manohar das ji .Jai ho
శ్రీ సీతారామచంద్ర మూర్తినీ పూజించ పోయిన పరవాలేదు కనీసం గౌరవించడం నేర్చుకుందాం🙏
రామాయణ మహాభారతాలు
తెలుసుకోండి ఒక్కసారి మన భారతదేశం మొత్తం తిరిగి రండి
ఈ ప్రకృతి అంతా ఏమి నేర్పింది తెలుసుకొని రండి రాముడిని ఎందుకు పూజించాలో అప్పుడు అర్థమవుతుంది 🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🎉🎉🎉🎉🎉
💐🎉💯👌🙏🙏🙏👍
Jai Shree ram Jai Sri ram
King
You tube open cheste ide vundali anni channels okka one month dasu gari interview ravali gharwapsi easy avutundi
❤
Jai shree ram
Modi ji congratulations ❤
🙏🙏🙏🙏👌
Ayodhya sthalamulo. Bhudhuni aanavallu vellinai ani dhaniki manemmanna cheppagalama