Story Gate : మహానందిలో మహాద్భుతం | Mahanandi Temple - TV9

Поділитися
Вставка
  • Опубліковано 2 лют 2025

КОМЕНТАРІ • 68

  • @asp23-P
    @asp23-P 2 місяці тому +25

    పంతులు గారు చాలా చాలా కృతజ్ఞతలు స్వామి చక్కగా చెప్పారు

  • @bthulasinadhamthulasi8374
    @bthulasinadhamthulasi8374 2 місяці тому +39

    అవును అండి మనోళ్లు దాంట్లో పసుపు కుంకుమ పూలు వేసేసి కంపు పట్టించలేదు అందుకు మనోళ్ళకి నమస్కరించాలి

    • @mallikharjunadurthi3659
      @mallikharjunadurthi3659 2 місяці тому +2

      మీరు వెల్లి చూసార అన్ని వేస్తారు అయిన ఐదు నిమిషాల్లో అన్ని వెల్లి పోయి నీరు తేటతెల్లం అయి పోతుంది వెంటనే సూది వేసిన కని పిస్తుంది

    • @ramireddyduggempudi3000
      @ramireddyduggempudi3000 2 місяці тому

      ​@@mallikharjunadurthi3659 వెయ్యరు ... నేను ఎన్నో సార్లు వెళ్ళాను....

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 2 місяці тому +9

    అన్ని చోట్ల పరమాత్మ నీవు
    యిన్నిరూపుల భ్రమ యింతువుగా ||
    పాల జలధినుండి బదరీవనాన నుండి
    ఆలయమై గయలో ప్రయాగ నుండి
    భూలోక నిధివై పురుషోత్తమాన నుండి
    వేలసంఖ్యల రూపై విచ్చేతువుగా ||
    ఉత్తర మధురలో అయోధ్య లోపలనుండి
    సత్తైన నంద వ్రజాన నుండి
    చిత్తగించు పంచవటి సింహ ద్రి లోపలనుండి
    వత్తువుగా లోకములు పావనము చేయగను ||
    కైవల్యమున నుండి కమలజ లోకాన
    మోవగ నీవు శ్రీ రంగమున నుండి
    ఈవల ఆవల నుండి యిట్టే యిట్టే
    శ్రీ వేంకటాద్రి పై నీవే నెలకొంటివిగా ||
    కుమారా! ఏదీ మన రాక్షస గురుముఖతః
    నీ విద్యాభ్యాసము ఎంతవరకు వచ్చినది అంటే!
    ప్రహ్లాద కుమారుడు..చదువులలోని సారమెల్ల చదివితి తండ్రీ!
    కమలాక్షు నర్చించు కరములు కరములు
    శ్రీ నాథు వర్ణించు జిహ్వ జిహ్వ..యని..
    ఆతడు లక్ష్మీ కాంతుడు అన్నియు ఒసగుగాక
    ఇతరుల వేడుకొంటే నేమిగలదు? యని తండ్రికి వినయపూర్వకంగాసమాధానమిచ్చాడు..ప్రహ్లాదుడు.
    భగవంతుడు నన్ను కాదనే భగవంతుడు
    వేరొకడు ఉన్నాడా? ఉంటే ఎక్కడ ఉన్నాడో చూపుమని గద్దించి పలికిన తండ్రి హిరణ్యకశిపునితో..పై అన్నమయ్య కీర్తనలోని పదాలను ఉచ్చరించాడు..ప్రహ్లాద బాలుడు...
    అదినచ్చని హిరణ్య కశిపుడు,ఆ ప్రజాపతి, కోపోద్రిక్తుడై...ఏదీ ఈకంబమున చూపగలవా నీ శ్రీ హరిని యని పలుక....
    అటమరి పెట పెట మని పెట్లెగసి
    చిటపట రవముల చిరుత పొగలెగసి
    తటతటమనుచు తరలి వ్రయ్యలై
    పట పట మనుచును పగిలె గంభము...
    తెరచిన నోర ప్రతి ధ్వనులెసగగ
    కరకు గతులను చుక్కలు చెదర
    నెరి హుంకృతులను నిఖిలము బెదరగ
    వెరచెరవ గెరలె విమల సింహము.
    అచ్చట హిరణ్యునదరంట బట్టి
    యిచ్చట తొడపై నిడి చించి
    కుచ్చి వాని పేగులు జంధ్యములుగ
    విచ్చివేసుకొనె విష్ణుసింహము..
    జగములు కలిగెను భువనములు వెలసె
    పగయుడిగి చెలగె ప్రహ్లాదుడు
    మిగుల శాంతమున మించె శ్రీ వేంకట
    నగమున అహోబల నారసింహము..
    భగవంతుడు సర్వ వ్యాపి. సర్వ శక్తిమంతుడు.
    పైవన్నీ పరమ భాగవతోత్తములైన అన్నమయ్య,ప్రహ్లాదాదుల తెలుగు భక్తి సాహితీ పదాలు అమృత వచనాలు ధర్మపదాలు..
    ఓం నమో వేంకటేశాయ.
    ఓం నమో శ్రీ తులసీ ధాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః
    సంగతిగ సకల సంపదల నీవేళ
    మంగళము నీకు తిరుపట్ల‌‌‌ మదన గోపాల..❤❤❤

  • @DSMEDIA5
    @DSMEDIA5 2 місяці тому +22

    బ్రహ్మగుండం రుద్రగుండం విష్ణుగుండం....

  • @nnssrr7543
    @nnssrr7543 2 місяці тому +4

    ఓం శ్రీ మహాగణాధిపతయే, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మహానందీశ్వర దేవతాభ్యో నమః

  • @Navyasri2022
    @Navyasri2022 2 місяці тому +16

    విష్షు తీర్థం లో స్నానం చేశాను 🙏🙏
    ఓం నమ శివాయ

    • @dogiparthiranjith7022
      @dogiparthiranjith7022 2 місяці тому +1

      🙏🙏🙏

    • @ramanikotha
      @ramanikotha 2 місяці тому

      I too had the luck of bathing in the pool and on the way to the temple had a talk with villagers who were working in fields who told me that the fields were being irrigated by water from the temple

  • @guruprasadbhiragani5784
    @guruprasadbhiragani5784 2 місяці тому +8

    ఓమ్ మహానందీశ్వరాయ నమః

  • @kotamallikarjunrao7072
    @kotamallikarjunrao7072 2 місяці тому +9

    ఓం నమశ్శివాయ

  • @dondlaprabhakar8677
    @dondlaprabhakar8677 2 місяці тому +5

    ఓం నమః శివాయ

  • @Skdd8.properties
    @Skdd8.properties 2 місяці тому +4

    Om Namah Shivaya 🔱

  • @srinivasulunallabotul
    @srinivasulunallabotul 2 місяці тому +2

    ఓం, నమఃశివాయ ఓం నమఃశివాయ

  • @megaads.rameshreddy
    @megaads.rameshreddy 2 місяці тому +1

    Jai maha Nandhi 🙏

  • @ravikamtam8904
    @ravikamtam8904 2 місяці тому +2

    Om namah shivay 🕉️🙏

  • @satishreddy8992
    @satishreddy8992 2 місяці тому +4

    Om nama sivaiah

  • @Pushpaladevimalla
    @Pushpaladevimalla 2 місяці тому +3

    Om namah shivaya

  • @AlladiRajagopal-qw1qb
    @AlladiRajagopal-qw1qb 2 місяці тому +2

    Realy amazing that is shiva meracle

  • @vijayalaxmihospital3717
    @vijayalaxmihospital3717 2 місяці тому +1

    Om Namah Shivaya 🙏🙏🙏
    Om Namah Shivaya 🙏🙏🙏
    Om Namah Shivaya 🙏🙏🙏
    Om Namah Shivaya 🙏🙏🙏

  • @mallikharjunadurthi3659
    @mallikharjunadurthi3659 2 місяці тому +1

    ఈమహా నంది చుట్టుపక్కల ఇంక ఎనిమిది నందులున్నాయి మోత్తం నవనందులు ఈనవనందులను చక్కగ చూసి వచ్చేందుకు ప్రభుత్వం వారు దృష్టి చారిస్తే మంచిది ఏర్పాట్లు చెయ్యాలి భక్తులకు ఎంతో ఉపయోగం ప్రభుత్వం పుణ్యం కట్టుకోవాలి

    • @ramireddyduggempudi3000
      @ramireddyduggempudi3000 2 місяці тому

      కొంచం లోపల ఫారెస్ట్ లో ఉన్నాయి బ్రదర్

  • @dhananachaitanya4263
    @dhananachaitanya4263 2 місяці тому +1

    Om Parvati parameshwar namah shivaya 🙏🙏🌹

  • @GLakshman-r6h
    @GLakshman-r6h 2 місяці тому

    🙏🌹ఓం నమః శివాయ🌹🙏

  • @adireddyidamakanti5800
    @adireddyidamakanti5800 2 місяці тому +2

    My Lord siva

  • @kummarilachaiah5905
    @kummarilachaiah5905 2 місяці тому

    ఓం నమశివాయ 🎉🎉🎉🎉🎉

  • @kate.madhavimadhavi2399
    @kate.madhavimadhavi2399 2 місяці тому

    Om namah shivaya❤❤

  • @narsingrao4937
    @narsingrao4937 2 місяці тому

    jai

  • @Mallesh_Ravula
    @Mallesh_Ravula 2 місяці тому

    Om Namah Shivaya

  • @gopichandbaludula6893
    @gopichandbaludula6893 2 місяці тому +1

    Omnamassivaya🕉️🙏🙏🙏🙏🙏

  • @satyasreesaragadam.
    @satyasreesaragadam. 2 місяці тому

    OM NAMAHASIVAYA NAMO NAMAHA.

  • @srinivasavula4763
    @srinivasavula4763 2 місяці тому +1

    👏👏👏👏

  • @rohinikadagala4954
    @rohinikadagala4954 2 місяці тому

    Om Namah Shivaya 🙏🙏🙏

  • @chandrasekharreddy5863
    @chandrasekharreddy5863 2 місяці тому

    Jai Nandeeshwara♥️♥️♥️♥️♥️🍐🍐🍐🍐🍐🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @nareshmohini2540
    @nareshmohini2540 2 місяці тому

    Om Namashivaya:

  • @SaiKarthik-b2s
    @SaiKarthik-b2s 2 місяці тому +1

    Jago hindu jago 🚩🚩

  • @ramanikotha
    @ramanikotha 2 місяці тому +1

    The water from the pool irrigates 2000 acres in nandya l district

  • @pavanakumari6864
    @pavanakumari6864 2 місяці тому

    Mana deshame oka adbutam

  • @venugopalyadav6953
    @venugopalyadav6953 2 місяці тому +1

    🙏

  • @ssnmurthyachanta8357
    @ssnmurthyachanta8357 2 місяці тому

    om namassivaya

  • @guntururamu7171
    @guntururamu7171 2 місяці тому

    omnamahasivayanamaha

  • @guntururamu7171
    @guntururamu7171 2 місяці тому +1

    paramasivunimahamaya

  • @penmethsavasantharaju583
    @penmethsavasantharaju583 2 місяці тому

    Tds అత్త 🙏🙏🙏🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️🔱🔱🔱🌸🌸🌸🎇☸️🔯🌻🌼🔯🌹

  • @ayyangarssr6070
    @ayyangarssr6070 2 місяці тому

    Where science ends there spiritual cosmic energy starts .

  • @yrvlogs5574
    @yrvlogs5574 2 місяці тому

    1993 memu mahanandhi velllamu

  • @AnjaNeyulu-s6n
    @AnjaNeyulu-s6n 2 місяці тому

    Maha nadi niru amrutam tirutam

  • @ramanareddy2009
    @ramanareddy2009 2 місяці тому

    Temple enter daggara nunchi antha money nadustundi

  • @satyanarayanajalumuri2560
    @satyanarayanajalumuri2560 2 місяці тому

    2023 Lo memu vellamu

  • @PBalaji-wp8wj
    @PBalaji-wp8wj 2 місяці тому

    0:45

  • @padmavani7303
    @padmavani7303 2 місяці тому +2

    Viswa rahasyalu andaru chedinchaleru tondaralo chusi cheptanu ekkadinundi enduku vastunnayo annadu

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 2 місяці тому

    🚩🛕🛕🚩🙏🙏

  • @ramanikotha
    @ramanikotha 2 місяці тому

    I had the luck of bathing in the pool

  • @arundhativaddemani5055
    @arundhativaddemani5055 2 місяці тому

    Gudiloki mobile not allowed ala video tisaru

  • @Surya999-l9q
    @Surya999-l9q 2 місяці тому

    I have seen last year 🥰

  • @siddhuagriculturitikalapalli
    @siddhuagriculturitikalapalli 2 місяці тому

    నేను 1992 వ సంవత్సరంలో మహానంది దర్శించాను

  • @kkrishna7491
    @kkrishna7491 2 місяці тому

    Om Namah shivay❤❤❤❤❤

  • @ranjitkumar.karnool
    @ranjitkumar.karnool 2 місяці тому +3

    ఓమ్ మహానందేశ్వరాయ నమః

  • @JHANSIRANI-r4n
    @JHANSIRANI-r4n 2 місяці тому

    Om Namah shivaya...🙏

  • @hemalathayandapalli1554
    @hemalathayandapalli1554 2 місяці тому

    ఓం నమఃశివాయ

  • @sridharkandukuri7614
    @sridharkandukuri7614 2 місяці тому

    ఓం నమశ్శివాయ

  • @LingareddyEswarareddy
    @LingareddyEswarareddy 2 місяці тому +1

    Om namah shivaya

  • @kondareddy2619
    @kondareddy2619 2 місяці тому

    🙏🙏

  • @Thripura-xf8gg
    @Thripura-xf8gg 2 місяці тому +2

    Om namasivaya

  • @shReddy215
    @shReddy215 2 місяці тому

    ఓం నమః శివాయ

  • @VineelaChowdary-r6b
    @VineelaChowdary-r6b 2 місяці тому +1

    Om namah shivaya

  • @srinivasdurga6797
    @srinivasdurga6797 2 місяці тому

    🙏🙏🙏