బట్టతలకి మోకాలికి ముడి పెట్టగలడు || ఎందుకని తెనాలి అంటే అందరికీ ఇష్టం | TENALI Ramakrishna Biography

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2023
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use
  • Наука та технологія

КОМЕНТАРІ • 132

  • @Ammaigaru457
    @Ammaigaru457 9 місяців тому +96

    వికటకవి తెనాలి రామకృష్ణ...👌🏻

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 9 місяців тому +46

    మన తెలుగుజాతి మహాకవి ఆయన
    తెనాలి రామకృష్ణుడు ,
    ఆయన గురించి మన తెలుగు కవిల గురించి మీరు చెప్పడం తెలుగు వైభవాన్ని నిలేబట్టడం ల
    ఆ తెలుగు వైభవాన్ని గుర్తు చేసుకున్నట్లుగా ఉంది
    మనం ఎక్కువగా తెలుసుకోవాల్సింది మన తెలుగు వారి గురించి...
    అసలు
    ఆయన పేరు వినగానే మనకు శ్రీకృష్ణ దేవరాయలు కుడా గుర్తుకు వస్తారు...
    ఈ ఘట్టంపై అన్నగారు నందమూరి తారకరామారావు ( NTR ) గారు
    సినిమా కూడా ఉన్నది...👌
    *మహామంత్రి తిమ్మరుసు* " ఈ సినిమా అంత శ్రీకృష్ణ దేవరాయలు, తెనాలి రామకృష్ణుడు గురించి , మహామంత్రి తిమ్మరుసు గురించి ఉంటుంది.. మన తెలుగు వైభవం తీసుకొచ్చే సినిమాలు ఇవి...

  • @vamshikevin
    @vamshikevin 9 місяців тому +13

    హంపి వెళ్ళినప్పుడు..... తెనాలి రామకృష్ణుడు ఇల్లు నేను చూసాను

  • @user-zy3wj3md6t
    @user-zy3wj3md6t 8 місяців тому +4

    మీరు చెప్పినది వంద శాతం అక్షర సత్యం. అయన గారి మేక తోక పద్యమయితే అత్యద్భుతం. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    దేశ భాషలందు తెలుగు లెస్స.

  • @s.p.prasad
    @s.p.prasad 9 місяців тому +7

    అవును.మీరు చెపుతుంటే. చాలా చాలా హ్యాపీగా. ఉన్నది....👏👏👏💐🙏🥰

  • @Krazygaming144
    @Krazygaming144 9 місяців тому +11

    అన్న నువ్వు రోజు వీడియో లు ఎట్లా చేస్తున్నావ్ కంటెంట్ లు ఎలా దొరుకు తున్నాయి మీకు thanks and ఇంకా చేయాలి అని మీ అభిమాని ఇంకా చెయ్యి అన్న మంచి వీడియో లు అన్న కోసం ఒక లైక్ కామెంట్ చేయండి 🙏🙏🙏🙏 జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳

  • @v.harikrishnakrishna3812
    @v.harikrishnakrishna3812 9 місяців тому +19

    I proud of I am Tenali people

  • @gayathribai07
    @gayathribai07 9 місяців тому +8

    మీ ప్రతి వీడియో వల్ల మెమ్ము కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉన్నాం Tqsm అన్నయ్య ❤ for the information

  • @mahammadrafi7569
    @mahammadrafi7569 9 місяців тому +41

    Once a Telugu knowledge fan always a Telugu knowledge fan ❤❤❤🎉🎉🥰🥰

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 9 місяців тому +14

    Tenali Ramakrishna is great

  • @ajayamaroju3495
    @ajayamaroju3495 9 місяців тому +2

    Superb & always grt #tenaliramakrishna❤😅

  • @Pravee0666
    @Pravee0666 9 місяців тому +15

    Voice ❤

  • @sandhyasvlogs8688
    @sandhyasvlogs8688 9 місяців тому +2

    Mi videos chustunte chala santoshanga untundi.. good information andi

  • @The_Savage_Truth
    @The_Savage_Truth 9 місяців тому +20

    1:33 1514 లో పుట్టిండు అన్నావ్
    11:34 1509-1529 మద్యలో రాయల వారి ఆస్థానంలో పని చేసి అన్నావ్.ఇది ఎలా సాధ్యపడుతుంది....Time Travel చేసాడా ఎండి😂

  • @nagarajubalem4697
    @nagarajubalem4697 9 місяців тому +5

    చాణిక్య గురించ్చి video చేయి అన్నా. ...

  • @jaibjaih6399
    @jaibjaih6399 9 місяців тому +6

    very nice explan keep it up 💎💎💎

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 9 місяців тому +15

    మేము తెలుగు వారి గురించి తెలుసుకొము అండి..
    మాకెందుకు వారు..!
    మా తెలుగు వారిని మా పురాతన వారిని మేము పట్టించుకొము,
    మాకు ఇంగ్లీషు వాళ్ళవి ఇష్టం.. హిందీ వాళ్ళవి కుడా, వాళ్ళవి బాగ వింటాం వాళ్ళవి naakutam
    మా భాష తెలియని, మా ప్రాంతం తెలియని, మా తెలుగు జాతికి తెలుగు రాష్ట్రాలకు ఏమి చేయని వాళ్ళవి మేము వింటాం... వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం....
    తోటి తెలుగు వారికి మెమెందుకు సపోర్ట్ చేస్తాం....?

  • @Sriramaaaaa
    @Sriramaaaaa 9 місяців тому +10

    Tenali Ramakrishna gari stories aante chala estam maaku

  • @all-in-one.777
    @all-in-one.777 9 місяців тому +4

    Tq bro ❤

  • @friendsforever4155
    @friendsforever4155 9 місяців тому

    సూపర్ స్టోరీ బ్రో బాగా సెట్ చేసి బాగా తయారు చేశావు స్క్రిప్ట్ సినిమాల్లో ట్రై చేయవచ్చు ఎందుకంటే జరిగింది ఒకటి అక్కడ చెప్పింది ఒకటి కాళికాదేవి అంట చాలా చెప్పావు బ్రో ఒక్కటి నిజం లేదు దీంట్లో

  • @alavenkateswararao4285
    @alavenkateswararao4285 9 місяців тому

    ఇంత మంచి వీడియో పెట్టినందుకు మీకు మా నుంచి ధన్యవాదములు🙏

  • @anileditz.
    @anileditz. 9 місяців тому +2

    Your so great most unexpected content.....😍 Thats only giving you...hope we want more entertaining video's

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 9 місяців тому +17

    ఆయన మహాకవి అండి...
    ఆయన పెట్టుకున్నది నా పేరే....☺️😎

    • @GorlapallyRani3
      @GorlapallyRani3 9 місяців тому +3

      మీ పేరు ఆయన పెట్టుకున్నారా?

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 9 місяців тому +4

      @@GorlapallyRani3 అవును రాణిగారు ☺️

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 9 місяців тому +2

      @@khajashaik9711 ని తురక పుక్ లో నా మొగ్గ ..😂😂 తురకోడా

  • @gnagaraju8673
    @gnagaraju8673 9 місяців тому +2

    Good..bagundi brother ❤❤❤

  • @sycobabli
    @sycobabli 9 місяців тому +1

    Thank you Anna... For information... I am bigg fan of tenali gaaru❤

  • @user-ti9bu1mh9z
    @user-ti9bu1mh9z 7 днів тому

    Katha chalabagundi

  • @venkateshtenali24
    @venkateshtenali24 9 місяців тому +26

    1. వైకుంటపురం (చిన తిరుపతిగా వెలుగొందిన ఊరు మాది.
    2. పరుశురాముడు స్ధాపించిన శివాలయం ఉన్న ఊరు మాది.
    3. National Railway Junction ఉన్న ఊరు మాది.
    3. cm గా చేసిన, స్వీకర్ గా చేసిన ఊరు మాది.
    4. ఆంధ్రలో ఒక సూపర్ స్టార్ పుట్టిన ఊరు మాది.
    5. పంటలు పుష్కలంగా పండే 3 కాలువలు. ఉన్న ఊరు మాది.
    6. అన్ని కులాలు, మతాలు కలసి మెలసి ఊరు మాది.
    7. రెండు జిల్లాలు కలసి (కృష్ణా, గుంటూరు) ఉండే ఊరు మాడి.
    ఆంధ్రప్యారిస్ ఊరు మాది తెనాలి

  • @darlingabhishek8567
    @darlingabhishek8567 8 місяців тому

    Super bro . Thanks for the information

  • @user-re2yw1wl6d
    @user-re2yw1wl6d 2 місяці тому

    Nice message 😃

  • @vijaymedical4896
    @vijaymedical4896 9 місяців тому +2

    VIKATAKAVI(English Letters kudaa Almost Alaage vuntaay)

  • @sabavathpandu6782
    @sabavathpandu6782 9 місяців тому +2

    బ్రో గురు గోవింద్ సింగ్ మహారాజ్ చరిత్ర చెప్పండి

  • @user-qc5vt3iq1r
    @user-qc5vt3iq1r 9 місяців тому +1

    👌we want some more

  • @ananthkumarn494
    @ananthkumarn494 9 місяців тому +1

    Thank you from Bangalore

  • @djayaramudu4212
    @djayaramudu4212 9 місяців тому +2

    హాయ్ అన్న నాదొక ప్రశ్న వెబ్ సిరీస్ అన్ని సీజన్ వన్ సీజన్ 2 ఉంటాయి సీజన్ వన్ లోని ఎందుకు కంప్లీట్ చెయ్యరు

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 9 місяців тому +14

    మన తెలుగుజాతి మహాకవి ఆయన
    తెనాలి రామకృష్ణుడు , 🙂
    ఆయన పేరు వినగానే మనకు శ్రీకృష్ణ దేవరాయలు కుడా గుర్తుకు వస్తారు...
    ఈ ఘట్టంపై అన్నగారు నందమూరి తారకరామారావు ( NTR ) గారు
    సినిమా కూడా ఉన్నది...👌
    *మహామంత్రి తిమ్మరుసు* " ఈ సినిమా అంత శ్రీకృష్ణ దేవరాయలు, తెనాలి రామకృష్ణుడు గురించి , మహామంత్రి తిమ్మరుసు గురించి ఉంటుంది.. మన తెలుగు వైభవం తీసుకొచ్చే సినిమాలు ఇవి...

  • @all-in-one.777
    @all-in-one.777 9 місяців тому

    Super bro keep it up ❤

  • @kamalaymanohar6941
    @kamalaymanohar6941 9 місяців тому

    Super video anna❤🥰🤗

  • @Needland
    @Needland 9 місяців тому

    Melo ee chanal yetha mandhiki estam👍👍

  • @eswararaokarri4438
    @eswararaokarri4438 9 місяців тому +1

    Supar.nice.videos

  • @srinivaskothur1374
    @srinivaskothur1374 Місяць тому

    Super

  • @neerukondasunil8455
    @neerukondasunil8455 9 місяців тому +2

    అక్బర్ & బీర్బల్.... వాళ్ల జీవిత చరిత్ర గురించి చెప్పండి

  • @nagadurgainampudi9222
    @nagadurgainampudi9222 8 місяців тому

    మన తెలుగు వెలుగులోకి వచ్చింది అపుడే

  • @paruchurivenkatajaswanth8169
    @paruchurivenkatajaswanth8169 9 місяців тому

    Nice video bro

  • @luckyss3518
    @luckyss3518 9 місяців тому +1

    Love you Bro❤️ anthey..

  • @yaswanthvarma741
    @yaswanthvarma741 9 місяців тому

    Nice video

  • @kaladar5377
    @kaladar5377 9 місяців тому

    భలే భలే భలే తెనాలి రామ ' అనే సీరియల్ 1988 లో ఢిల్లీ దూరదర్శన్ లో వచ్చే ఈ పాట ఎంత మందికి గురుతుంది

  • @knlhanumayamma3487
    @knlhanumayamma3487 9 місяців тому +1

    I am proud to birth in tenali & living in tenali😊😊😊

  • @Eshwar_boya
    @Eshwar_boya 9 місяців тому +2

    Telugu Language History please...like this for promotion

  • @ananthapurkurradu6003
    @ananthapurkurradu6003 9 місяців тому +1

    Thanks brother 🫂

  • @pramodherli5361
    @pramodherli5361 9 місяців тому +2

    about privatization gurunchi cheppu bri

  • @obleshn907
    @obleshn907 9 місяців тому +9

    Bro Pablo Escobar grunchi cheppandi plz🙏

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 9 місяців тому +1

      are lanjodaka mana charitra lu telugu charitralu telusuko ra
      Pub llo battalu lekunda vese dance lu lavadabar deniki ra makide

    • @Krishna-bj4ss
      @Krishna-bj4ss 9 місяців тому

      You're right bro,👍

  • @MANISH-hh2lv
    @MANISH-hh2lv 9 місяців тому +2

    Parusharam 💥 gurinchi video chey bro

  • @srinukanta2465
    @srinukanta2465 9 місяців тому

    👌👍

  • @luckynethacreations35
    @luckynethacreations35 9 місяців тому

  • @Krazygaming144
    @Krazygaming144 9 місяців тому +2

    రోహిత్ శర్మ గురించి కూడా ఒక వీడియో చెయ్ అన్న ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ 🙏🙏🙏

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 9 місяців тому

      వాడి మొగ్గ కుడువు పోయి 😂

  • @tejtej6615
    @tejtej6615 9 місяців тому +1

    POK paina oka video chey anna

  • @vengalarajusrinivasraju3350
    @vengalarajusrinivasraju3350 9 місяців тому

    ❤❤❤

  • @BharghaviGuduri
    @BharghaviGuduri 9 місяців тому

    Sir can you please make a video about coco Chanel 🙏

  • @abbasshaik2874
    @abbasshaik2874 9 місяців тому

    Never Forgive Never Forget 🙌

  • @Vijju_Goud
    @Vijju_Goud 9 місяців тому +4

    తెనాలి రామకృష్ణుడు 1514 లో పుట్టిండు అని నువ్వే చెప్పినవు ...మళ్ళీ నువ్వే 1509-1529 వరకు శ్రీ కృషణదేవరాయలు ఆస్థానంలో కవిగా ఉన్నాడు అంటున్నావు ..అంటే పుట్టకముందు నుండే కవిగా ఉన్నాడా?? ఇంత చిన్న లాజిక్ ఎలా miss అయ్యావు mama 😅🤣

  • @manikantamanikanta9197
    @manikantamanikanta9197 9 місяців тому

    🎉🎉🎉

  • @teluguannimalfarming
    @teluguannimalfarming 9 місяців тому +1

    Hi bro ❤

  • @vattamsandy9047
    @vattamsandy9047 9 місяців тому +1

    Credit card gurinchi cheppu bro

  • @venkatR0609
    @venkatR0609 9 місяців тому

    Hi sir ❤

  • @sssaisiva6460
    @sssaisiva6460 9 місяців тому

    Jai tenali

  • @shaikmahaboobbasha1438
    @shaikmahaboobbasha1438 9 місяців тому +1

    అక్బర్ and birbal one video please

  • @user-ud9wc7rw6s
    @user-ud9wc7rw6s 9 місяців тому +1

    Jai Vijaya nagara asthansm

  • @saissr7763
    @saissr7763 9 місяців тому +1

    SIR JAMMU & KASHMIR LO DORIKINA LITHIUM (WHITE GOLD) GURINCHI CHAPANDI PLS

  • @B.a.k.3684
    @B.a.k.3684 8 місяців тому

    Anna real LlFE super star raghava Lawrence gurinchi cheppu anna🥳😍

  • @SatishSatish-if2gs
    @SatishSatish-if2gs 9 місяців тому +1

    Tenali ramakrishna garu ala chanipoyaru bro

  • @kingabhi4208
    @kingabhi4208 9 місяців тому +3

    RGV (God of intelligence) alanti person (great) mana State lo puttadam mana State cheskunna adrustam..gurinchi video chey 27th time adagadam

    • @nandeeshyadav5834
      @nandeeshyadav5834 9 місяців тому +1

      God of inteligence 😅😅😅 dhentlo bro?

    • @kingabhi4208
      @kingabhi4208 9 місяців тому

      ​@@nandeeshyadav5834intelligence Ani type chesa kadha brother

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 9 місяців тому +1

      నీలాంటి chetya nakodukulaki alane chettya nakodukule istam untundi లే ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు 😂

  • @gunupurusateesh
    @gunupurusateesh 9 місяців тому +1

    Anna ni video s kosam waiting 😎👍

  • @srikanthnasina4773
    @srikanthnasina4773 9 місяців тому

    Memu pedha aripuku lam kadha Nduku ❤

  • @subbarajumallarapu1127
    @subbarajumallarapu1127 9 місяців тому

    Johnny depp part2 upload please

  • @NO-NAME96
    @NO-NAME96 9 місяців тому

    bro tenali rama krishna serial ni telugu lo eala chudalo cheppu bro

  • @Jeevankumarsethy
    @Jeevankumarsethy 9 місяців тому

    Bro content thakuva
    Length ekkuva chesav bro

  • @reddyshekar9568
    @reddyshekar9568 9 місяців тому +2

    Mari i vedio 100 koradadabballu gurinchi chepinaru kada anna .thanu thapinchikovadaniki pakavalani irikinchadu kada .idi entha matram current anna . present social lo kuda ade jeruguthundi anna .vallu chisina thappu nunchi thapinchikovadaniki pakkavani balli chesthunaru idi current anna.answer to this dought anna

  • @Ram-nd8cb
    @Ram-nd8cb 5 місяців тому

    Tenalirama dhanam tho batikadu correct cheskondi

  • @venkymanda8313
    @venkymanda8313 9 місяців тому +1

    Hi bro

  • @aravindara7896
    @aravindara7896 9 місяців тому +1

    Anna cpi and cpm party lu enduku prajala kosam poratam chestuntayi vallaki em income and use undi plzzz video chey anna plzzz consider my comment

  • @Praveenkumar187
    @Praveenkumar187 9 місяців тому

    Elanti kadhalu chopethapudu anumananga choputunavu, yesu kadani chopethapudu chala nammakanga choputunnavu

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 9 місяців тому +1

    Kalika devi ny kanghu tinipimchina kavi anty mamoloda oka mukku unna maku jalubu vadty tattukoleamu 100 talalu unna neku jalubu vasty yela amma anadam 😂😅😊

  • @srinivasthanari6852
    @srinivasthanari6852 9 місяців тому

    Modern vikata kavi yevaru??

  • @SahasravantaluVantalugames
    @SahasravantaluVantalugames 9 місяців тому

    Edi cheppina spastam ga chepatam goppatanam

  • @ganiii276
    @ganiii276 9 місяців тому

    Date of birth 1480

  • @sravanMishraa777
    @sravanMishraa777 9 місяців тому

    Not agree bro...edo cheppalani cheppinattundii

  • @TELUGODI_FACTS
    @TELUGODI_FACTS 9 місяців тому

    Ikkada Tenali Vallu Evaru ?? 👇

  • @sathishvicky4483
    @sathishvicky4483 9 місяців тому

    Rama lingadu ani antunnav entra rama krishnudu kada

  • @Pa1KalyaNNN
    @Pa1KalyaNNN 9 місяців тому +2

    Nuv kalikadevi anagane video left chesa bro...🙏🏻😂😂😂😂Idi rreal video kadhu

    • @Pa1KalyaNNN
      @Pa1KalyaNNN 9 місяців тому

      @@futureanimators8378 baga chepav...Mana acharam satisystem folow aeipo nuvu

    • @nandeeshyadav5834
      @nandeeshyadav5834 9 місяців тому

      Avnu Jesus Allah aninte sollu kaarchukuni vinevaallu 😅

    • @Pa1KalyaNNN
      @Pa1KalyaNNN 9 місяців тому

      @@nandeeshyadav5834 haha bro nenu hindhus jesus,alla kuda namanu infact nen vala masjid kuda poledu but oka age vachaka scientific ga namala vadha anpistadi...Acharya nagarjuna,mughals,shivaji, etc villu real...Kani god godess unaru ante evrki kanpiyaru adevad chepad kuda but nduk miru namindhe kakunda inkokarni naminchi mosam cheydam crct kadhu

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 9 місяців тому

      @@Pa1KalyaNNN అవునా.. నువ్వు నమ్మే పవన్ కళ్యాణ్ గాడు ప్రతి సారి దేవుడు దేవుళ్ళ గురించి మాట్లాడుతూ వెళుతూ ఉంటాడు
      కళ్ళలో ఏమి పెట్టుకున్నావ్

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 9 місяців тому

      @@Pa1KalyaNNN నువ్ చూడకపోతే వచ్చిన నష్టమేమీ లేదు లే తెంగేయ్ పక్కకి 🤔😂😂

  • @generalupdates4738
    @generalupdates4738 9 місяців тому

    తెనాలి రామకృష్ణ తెలివి లేనోడు. తెనాలి రామకృష్ణ ఎంత మంది దళిత ప్రజలకి మరియు గిరిజన ప్రజలకి విద్య నేర్పించాడు. 👈👈👈✍️✍️✍️😡😡😡

  • @vanajasibi9383
    @vanajasibi9383 9 місяців тому

    ఇలా కూడా వీడియో చేస్తారా? 1514 లో పుట్టినవాడు 1509 నుంచి 1529 వరకు రాయలవారి కొలువులో పని చేశాడా?! మీరు చెప్పిన విషయాన్ని కనీసం మీరు కూడా పరిశీలించుకోకుండా వీడియో చేయడం గ్రేట్!! ఏది చెప్పినా జనాలు నమ్మేస్తారనే ధీమా!!!

  • @rameshbabuisanakula3688
    @rameshbabuisanakula3688 9 місяців тому

    Total wrong. Pls study history.

  • @tukarammhanta577
    @tukarammhanta577 8 місяців тому

    Fake 😂😂😂😂 god

  • @indian7316
    @indian7316 8 місяців тому

    Yentha foolish ga undhi

  • @commonmanvoice2409
    @commonmanvoice2409 9 місяців тому +1

    Bro Pawan kalyan and his journey meedha video cheyandi

  • @kishorev1047
    @kishorev1047 9 місяців тому

  • @chaitanyabobby7556
    @chaitanyabobby7556 9 місяців тому

  • @rnbangaram8566
    @rnbangaram8566 9 місяців тому