Inthena O Pilla Inthena Full Video Song 4K Love Failure Song | Ramu Laxman |MadeenSk| Vaishnavi Sony

Поділитися
Вставка
  • Опубліковано 5 лис 2024

КОМЕНТАРІ • 347

  • @shireeshashireesha8351
    @shireeshashireesha8351 2 роки тому +92

    చాలా బాగుంది పాట,,,, కన్నీళ్లు ఆగట్లేదు వింటుంటే 🙏🙏,,, ప్రేమలో ఓడిపోతే ఆ బాధ,, నరకం కన్నా భయంకరంగా ఉంటుంది,,,,👌👌👌సాంగ్ 👏👏👏

    • @naguraju4737
      @naguraju4737 2 роки тому +2

      చాలా బాగుంది అన్న సాంగు మల్లి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి

    • @praveenrock410
      @praveenrock410 2 роки тому +2

      Yes bro it's true

    • @NarayanaRapuru
      @NarayanaRapuru Рік тому

      Jim❤😂😢😮😅🤝🤜🤛👍💔💘💝

    • @filmfireexpress641
      @filmfireexpress641 Рік тому

      💯

    • @srinivasAvula-xh6ui
      @srinivasAvula-xh6ui Рік тому

      ​@@naguraju4737😮😮😮😮😢

  • @harishlyrics
    @harishlyrics 2 роки тому +23

    హీరోయిన్ హీరో సూపర్ నువ్వు నను మార్చిన నేను నిను మరువను చేయీ పట్టి విడువకు ఎపుడు ని ధ్యాసే సూపర్ రిలీక్సీ సూపర్ 🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @farmingforever0007
    @farmingforever0007 2 роки тому +13

    కంటికి ఇంత కునుకులేదు
    కడుపుకు ఇంత మెతుకు లేదు
    ఎప్పుడు నీ ధ్యాసనే......!
    ఆలోచించు ఇప్పుడే
    ఆగేగుండే ఇప్పుడే
    నువ్వు లేక ఏమైయి పొంతనే
    ఇంతేనా ఓపిల్లా ఇంతేనా
    మనం కలలు కన్నా వందేళ్ల అంతేనా 😭😭

  • @saismart....lovefailure.....
    @saismart....lovefailure..... 2 роки тому +17

    సింగర్ రాము అన్న పాడిన పాటలు అద్భుతం అని చెప్పకుండా ఉండలేం అని అనడానికి ఈ పాట ఒక అర్థం ..... ఇంతేనా ఓ పిల్లా ఇంతేనా..... లిరిక్స్ సూపర్ .... ఇట్లు సింగర్ రాము అన్న వీర అభిమాని సాయి గణేష్ లవ్ ఫెయిల్యూర్ అబ్బాయి

  • @swamyrudraram143
    @swamyrudraram143 2 роки тому +20

    ప్రేమలో ఉన్నప్పుడు వందేళ్ల జీవితాన్ని కళ కానే ల చేస్తారు 💔💔అదే విడిచి పోయే ముందు ఒక్క క్షణం కూడా ఆలోచించరు వాళ్లు లేకుండా మిగతా జీవితాన్ని ఎలా కడుపుతాడు అని మాట తీసుకొని కూడా తప్పుతారు ఈ పాటతో ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్ లో జరిగిపోయిన గతం మళ్లీ ఒకసారి కదిలి కళ్ళలో నీటి రూపంలో జరుగుతాయి నైస్ సాంగ్💔💔👌👌

  • @farmingforever0007
    @farmingforever0007 2 роки тому +39

    కంటికి ఇంత కునుకులేదు
    కడుపుకు ఇంత మెతుకు లేదు
    ఎప్పుడు నీ ధ్యాసనే
    ఆలోచించు ఇప్పుడే
    ఆగేగుండే ఇప్పుడే
    నువ్వు లేక ఏమైయి పొంతనే
    ఇంతేనా ఓపిల్లా ఇంతేనా
    మనం కలలు కన్నా వందేళ్ల అంతేనా 😭😭
    Painfull lyrics

  • @rajahema
    @rajahema 2 роки тому +9

    చాలా అద్భుతమైన పాట. రచన కూడా చాలా బాగా రాసారు 🙏రాము అన్న కూడా ప్రాణం పోసాడు పాటకి 🙏యాక్టర్స్ కూడా ఇద్దరు జీవించారు 🙏కెమెరా డైరెక్టర్ ఎడిటింగ్ ఏది తక్కువ కాకుండా చాలా అద్భుతమైన పాటని అందించారు. ఈ పాటకి కష్టపడిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదములు 🙏❣️💙💚👌

  • @koppusrisailamchinna7228
    @koppusrisailamchinna7228 2 роки тому +11

    Ramlaxman అన్న గారు 👌👌👌👌👌👌👌👌సాంగ్ అన్న laxman అన్న niku 🙏🙏🙏🙏 అన్న సూపర్ సూపర్ సాంగ్ అన్న ❤❤❤👌👌👌👌👍👍👍👍 ఇపుడు జరుగుతున్న రియల్ లైఫ్ నీ సాంగ్ రూపంలో chupinchav అన్నా 🌹🌹🌹🌹

  • @mudavathraju799
    @mudavathraju799 2 роки тому +90

    గాయపడిన వారికే తెలుస్తుంది నొప్పి విలువ......... దూరమైతే తెలుస్తుంది........ మనసు విలువ మనిషి విలువ 😥 I Miss you

    • @ganil708
      @ganil708 Рік тому +1

      Yes yes yes yes 💯 anna Nadi Koda Ela jaredi ilfu lo

    • @gsugunaiah2543
      @gsugunaiah2543 Рік тому

      ​@@ganil708 😊

  • @NaniRaju2513
    @NaniRaju2513 2 роки тому +27

    ఈ మధ్యకాలంలో అను ట్యూన్ లో వచ్చే ప్రతి పాట ప్రేక్షకాదరణ చాలా అందుకుంటుంది ...మీరు ఇలాగే మంచి మంచి గీతాలతో ముందుకు సాగాలని అందరి తరుపున శుభాకాంక్షలు🙏🤝❤️💯

  • @bandlabhoomeshwar530
    @bandlabhoomeshwar530 2 роки тому +19

    ప్రేమించిన అమ్మాయితో జివించాలంటే అద్రుష్ఠం ఉండాలి

    • @karthikaarika726
      @karthikaarika726 2 роки тому

      Preminchina ABBAI THO jivinchallanna ADRUSTAM vundali ANNA

  • @ub7182
    @ub7182 2 роки тому +8

    సాంగ్ వింటుంటే కన్నులో కన్నీరు ఆగడం లేదు ఎంత ప్రేమించుకున్నాకూడా బంధువులు కుల మత బేదాలతో ప్రేమికులని విడగొడుతున్నారు కలసి ఉండాలని ఎన్ని కలలు కన్నారో ఆశలని కన్నా వాళ్లు ఆవిరి చేస్తున్నారు తల్లితండ్రులు చేసిన పాపాలు తమ పిల్లలకు శాపాలుగా మారుతయంట్ట దయ చేసి కుల మతాల పేరుతో ప్రేమికుల్ని విడదీయకండి plzz 🙏🙏🙏🙏 సాంగ్ చాలా బాగుంది పార్ట్ 2 వస్తే బాగుండు సాంగ్ పెద్ద హిట్ కొట్టాలని మనసుపూర్తిగా కోరుకుంటున్న

  • @harishediting143
    @harishediting143 2 роки тому +17

    ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వదులుకోవడం 🥰🥰🥰🥰

  • @panyam_hub_infoinfo5487
    @panyam_hub_infoinfo5487 2 роки тому +11

    ప్రేమ ప్రేమించిన వ్యక్తికి తెలుస్తుంది దాని విలువ ఆ ప్రేమ విఫలం అయినప్పుడు తెలుస్తుంది ఆ ప్రేమికుడికి దానిని ఆ బాధ.

  • @himabindu9298
    @himabindu9298 2 роки тому +5

    Laxman అన్న నీకు మొక్కాలి 🙏🙏🙏🙏నీ అనుభవానికి పాదాభివందనం🙏🙏చాలా బాగుంది పాట 🤝💐💐💐రాము అన్న నీ స్వరానికి పాదాభివందనం 🙏🙏🙏🙏చాలా బాగా పాడినవ్ 🤝💐💐💐మీ టీం మొత్తానికి 🙏🙏🙏🙏🙏🍫🍫🍬🍭

  • @Bullet_Prashu_Reddy
    @Bullet_Prashu_Reddy 2 роки тому +8

    దీనమ్మ ఏం సాంగ్ అన్న రియల్లీ సూపర్ సాంగ్ ❤❤మనసుకి తాకుతుంది అన్న ❤❤❤ రాంలక్ష్మణ్ అన్న వాయిస్ మైండ్బ్లోయింగ్ 👌👌👌👌👌

  • @pavanmudhirajcreations
    @pavanmudhirajcreations 2 роки тому +20

    నాకు తెలిసినంత వరకు ఎవరి మిద హోప్స్ పెట్టుకోవద్దు ఒకవేళ మనకు వాళ్ళ మిద ఉన్నా వాలకి మనపై ఏ మాత్రం ఉండదు,.... కలకాలం కలిసి బ్రతకలేనిది,...... ఎందుకూ నట్టించడం

  • @vannamsrisailam9180
    @vannamsrisailam9180 2 роки тому +7

    రాము నువ్వు పాడే పాట ఏదైనా చాలా అందంగా ఉంటుంది ఈ పాట కూడా బాగా పెద్దగా హిట్ అవుతుంది ఆల్ ద బెస్ట్

    • @ahprao9132
      @ahprao9132 2 роки тому

      Ramu is my favourite singer

  • @rakeshpalle9460
    @rakeshpalle9460 2 роки тому +13

    ప్రేమకి కులం మతం ఏముండదు స్వచ్ఛమైన ప్రేమ తప్ప . పెద్దవాళ్ళు ఒప్పుకోక ఇలా ఓడిపోయిన ప్రేమలు ఎన్నో ...😥

  • @dharmaproductionssurya6705
    @dharmaproductionssurya6705 2 роки тому +4

    ఈ పాట మంచి విజయం సాధించాలని మేము కోరుకుంటున్నాము మనమందరం కలిసి ఒక పాట తీయాలని కోరుకుంటూ మీ మిత్రుడు ధర్మ ప్రొడక్షన్స్ సూర్య ❤️❤️

  • @karthikdarmaji1433
    @karthikdarmaji1433 2 роки тому +9

    ఎవరికీ అయిన ఉంటుంది ప్రేమించిన అమ్మాయి తో ఉండాలని ఆ అమ్మాయి మర్చిపోయిన మనం ప్రేమించిన అమాయి ఏకడ ఉన బాగుడలి కొరుకుతూ ప్రేమతో కార్తిక్ ❤️ 😘 😔

  • @karrodu737
    @karrodu737 2 роки тому +19

    దయచసి ఎవరు ప్రేమించకండి బ్రో
    వాళ్లు వదిలి పోవే అప్పుడు చాలా బాధగా ఉంటుంది
    నిజంగా మీ జీవితంలో నా అనుకున్న అమ్మాయి వచ్చినప్పుడు వదులుకోకండి

  • @sriharshaphotostudiomanala8905
    @sriharshaphotostudiomanala8905 2 роки тому +23

    నన్ను ఎప్పుడూ వెంటాడే నీ జ్ఞాపకాలంటే నాకు ఇష్టం నా కోసం మళ్ళీ తిరిగి వస్థావని ఎదురుచూస్తున్న నా Akhila💔💔

  • @harishconstruction
    @harishconstruction 2 роки тому +19

    ఆలోచించు ఇప్పుడే ఆగే గుండె చప్పుడే రిలీక్స్ సూపర్ నైస్ యాక్టింగ్ సూపర్ సూపర్ 🥰🥰🥰🥰🥰🥰❤❤

  • @bvmourya
    @bvmourya 2 роки тому +2

    లక్ష్మణ్ అన్ననా మజాకా అన్నట్టు రాసావ్ lyrics అలాగే డైరెక్షన్ కూడా సూపర్... ఎవరు లేరు నీకు సాటి ఈ ఫోక్ ఇండస్ట్రీలో,
    అలా ముందుకు సాగిపోతూ ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని రామ్ లక్ష్మన్ అన్నలకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆల్ ద బెస్ట్
    మీ
    బాన్సువాడ వేదాంత్ మౌర్య(నాని)
    సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

  • @ntrandarivaadu9264
    @ntrandarivaadu9264 Рік тому +8

    ప్రాణంగా ప్రేమిస్తే చివరికి కన్నిల్లే 😥ఆ బాధ జీవితం మొత్తం ఉంటాది చచ్చి పోయేవరకు గాయం మనదు

  • @shivabhaifollowers1806
    @shivabhaifollowers1806 2 роки тому +227

    ఎవరికీ ఉండదు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయితో ఉండాలని ఆ అమ్మాయి మరిచినా మనం ప్రాణం పోయేవరకు మరువం 💔💔

  • @kodepakaraju819
    @kodepakaraju819 2 роки тому +6

    ఈ సాంగ్ వింటుంటే నేను మనసారా ప్రేమించిన అమ్మయి గుర్తు వస్తుంది

  • @సాయిరాంయాదవ్స్

    ప్రేమ అనేది ఒక అంధమైన ఆబద్దం

  • @venkym8159
    @venkym8159 2 роки тому +13

    ఇంతేనా ఓపిల్లా ఇంతేనా
    ఎందుకే నన్ను ఇంతగా బాధపెడుతున్నావు నువు అంతగా
    గుండెల్లో ఎంత ప్రేమున్నా బయటపడవులే నువు ఇంతైనా
    కన్నవారి ప్రేమకోసం నన్ను చేసుకోకె దూరం
    పిల్ల నీ ప్రేమ కోసం సచ్చి బతుకుతున్న నిజం
    ఇంతేనా ఓపిల్లా ఇంతేనా
    మనము కలలుగన్న వందేళ్ళ జీవితం అంతేనా
    అంతేనా ఓపిల్లా అంతేనా నువ్వు నేను ఒక్కటైతమన్న ఆశ ఒక వింతేనా
    ఉన్నదొక్క జన్మ ఆలోచించవమ్మా విడిపోయాకా ఒక్కటైతామా
    భయపెడతారే విడగొడతారే దూరమయ్యాకా బాధపడుతామే
    కంటికింత కునుకులే కడుపుకింత మెతుకులే ఎప్పుడూ నీధ్యాసేలే
    ఆలోచించు ఇప్పుడే ఆగె గుండె చప్పుడే నువ్వులేక ఏమైపోతానే
    ఇంతేనా ఓపిల్లా ఇంతేనా
    మనము కలలుగన్న వందేళ్ళ జీవితం అంతేనా
    అంతేనా ఓపిల్లా అంతేనా నువ్వు నేను ఒక్కటైతమన్న ఆశ ఒక వింతేనా
    నిను కన్నోళ్ళే నను కాదన్నా నీ బంధువులే సరికాడన్నా
    నిను కన్నోళ్ళే నను కాదన్నా నీ బంధువులే సరికాడన్నా
    నేను నిన్ను మరిచినా నువు నన్ను మరవకు చెయ్యి పట్టి విడవకన్నవే
    చెయ్యి పట్ట వచ్చినా చెయ్యి జారుతున్నవే ఎట్ట నన్ను మరిచి ఉంటవే
    ఇంతేనా ఓపిల్లా ఇంతేనా
    మనము కలలుగన్న వందేళ్ళ జీవితం అంతేనా
    అంతేనా ఓపిల్లా అంతేనా నువ్వు నేను ఒక్కటైతమన్న ఆశ ఒక వింతేనా
    అగ్ని గుండంలో అడుగేసావే గెలవాలంటూ మన ఈప్రేమే
    పచ్చ బొట్టేసా గుండెపైన నిన్నే మరవొద్దంటూ ఆశగ నేనే
    నిన్ను మహరాణిలా చుసుకునే వాడినె అన్ని ఉన్న ఇంటివాడినే
    కులమనె కంచలా కమ్మినారె నన్నిలా నిన్ను ఎట్ల చేరుకుందునే
    ఇంతేనా ఓపిల్లా ఇంతేనా
    మనము కలలుగన్న వందేళ్ళ జీవితం అంతేనా
    అంతేనా ఓపిల్లా అంతేనా నువ్వు నేను ఒక్కటైతమన్న ఆశ ఒక వింతేనా

  • @maahii_369
    @maahii_369 2 роки тому +6

    చాలా బాగుంది అన్న పాట❤️

  • @SureshYt783
    @SureshYt783 2 роки тому +66

    ఈ సాంగ్ విన్న తర్వాత ఎంతమంది లవర్ గుర్తు చేసుకున్నారు అలాగే ఎంత మంది లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు 👍👍

  • @balupawar157
    @balupawar157 2 роки тому +1

    Superb... Song.... Annaya.... Charan anna mee acting chala chala Bagundi.... Vaishnavi acting kuda Bagundi... ... Bullet bandi laxman anna.... Direction & Lyrics... 👌👌👌... Ramu anna singing... Pranam pettaru.... DOP... Bablu anna.. Superb.... Music..... Madin Sk.... Chala manchi music echaru

  • @atkaribablu8544
    @atkaribablu8544 2 роки тому +1

    కులం అనే కంచెనా తుంచినరే....సూపర్ లక్ష్మన్ సూపర్ రాము మంచి సాంగ్

  • @SR-ps3zx
    @SR-ps3zx 2 роки тому +1

    Touch chesaru 👏👏👏👏👏👏👏

  • @ranganani787
    @ranganani787 2 роки тому +7

    CONGRALATION'S ANU TUNES TEAM'S MEMBER'S
    MAY GOD BLESS YOU ANU TUNES TEAM'S MEMBER'S
    BLOCKBLASTER AND SUPER HIT SONG

  • @suryabanjaraofficial1077
    @suryabanjaraofficial1077 2 роки тому +4

    నిజమే అన్నా లవ్ ఏంటో తెలియని వయసు లో లవ్ చేసి మోసపోవడం, ఎవరికి ఉండదు అన్నా లవ్ సక్సెస్ కావాలనిపిస్తుంది

  • @sekhareditzs2607
    @sekhareditzs2607 2 роки тому +4

    Superb bro..I love the lryics and music...In lryics every word is heartful and painful 🥺... Especially thank you full to Munna Bro , Madden Bro and DOP for Give This song to public...Love you all Annu tunes team all the best...This song will block buster 🤗

  • @Anilkumarsri
    @Anilkumarsri 2 роки тому +1

    Congratulations chala bagundi song charan vaishnavi acting super one more block buster from ram laxman garu 😍

  • @Devaniii2
    @Devaniii2 Рік тому +5

    ఈ సాంగ్ నా గుండెని పిందేసింది!! బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న ; పాట వింటుంటే 💔💔విరిగిన జీవితం మళ్ళీ కళ్ళ ముందర కనిపిస్తుంది. ఒక్క 1000 సార్లు వినుంట ఈ పాట!!❤️

  • @praveenjeripothul1844
    @praveenjeripothul1844 2 роки тому +2

    చాలా బాగుంది అన్న ఈ సాంగ్

  • @narsingknygoud136
    @narsingknygoud136 2 роки тому +2

    😍Chala Bagundi bro song 😊😊Super acting Charan🥰

  • @rameshmusicofficial4920
    @rameshmusicofficial4920 2 роки тому +4

    First like

  • @anilkommula7480
    @anilkommula7480 2 роки тому +2

    Super song annaya👌👌👌👌👍👍👍

  • @chandudarling7289
    @chandudarling7289 Рік тому +2

    ఉన్నదొక జన్మ ఆలోచించ వమ్మా విడిపోయాక ఒకటైతమ వెరీ పైన్ ఫుల్ లిరిక్స్ 😔😔😔

    • @mgopi3743
      @mgopi3743 Місяць тому

      ❤️❤🎉❤️😊😘❤️👍👍❤️love ❤️😘

  • @gk999creation2
    @gk999creation2 2 роки тому +30

    ఈ పాట ఎంత మందికి ఇష్టం...ఫ్రెండ్స్

  • @anilkumarchatravoina2444
    @anilkumarchatravoina2444 2 роки тому +12

    ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేని వారు ఎందరో అందులో నేను కూడా 💔☹️

  • @gana9177
    @gana9177 2 роки тому

    Em Anna vundha song chusthunna anthasepu enka chudali chudali anipisthundhi super super song bro oka prema kosam entha thapana bhadha anedhi chala vuntundhi thisina anu tuns lo vachina ani okatti ayithe i song mathram vunkokatti lyrics and Ram anna voice super super song bro All the best

  • @kondanipraveensp8367
    @kondanipraveensp8367 2 роки тому +1

    DOP Bablu Anna ki 💙💙💙 love you Bablu bhaiya and u r the best inspiration to me in photography 💙🙏

  • @bharathivelpula4341
    @bharathivelpula4341 2 роки тому +1

    Super anna...nice song....heart touching song ♥️♥️

  • @loudyaloudyasaiteja917
    @loudyaloudyasaiteja917 2 роки тому +1

    Raghu baby keep gng...and congrats to entire team❤

  • @p.vvenkatesh17
    @p.vvenkatesh17 2 роки тому +1

    చాలా బాగుంది సూపర్ 👌👌👌

  • @UPrabhas
    @UPrabhas Рік тому +1

    Ni.song.super.bro.chala.bagundi.na.life.lo.kuda..elane.jarigindhi..na.marudh❤❤al.ni.preminchanu.kani.eppudu.dhuram.aiendi..kani.pranam.undagane.nanu.champesindhi.thanu.ame.leni.jivitham.naku.vadhu.anipisthundi..okasari.thannani.chusi.sachi.povalani.unnd 0:20 💔💔💔💔💔💔

  • @ShivakumarShiva-cr3vi
    @ShivakumarShiva-cr3vi 2 роки тому

    Super Charan Bhaya 👌
    Sony , vaishnavi chala bagundi na life lo kuda Jarigindi chala antte chala Bagundi malli youth chala baga nachindi all the best 😍👍

  • @manasag9430
    @manasag9430 2 роки тому +1

    Hart tach chesaru bro❤❤

  • @barbha3796
    @barbha3796 2 роки тому +1

    Chalaa bagundi song 👌👌👌👌heat touching lyrics ❤

  • @karthikdarmaji1433
    @karthikdarmaji1433 2 роки тому +2

    NICE Lyric Emotional song All the Best team ❤️😍💐

  • @mdurgaprasad8213
    @mdurgaprasad8213 2 роки тому +2

    సాంగ్ చాలా చాలా బాగుంది బో 💕💕💕👌👌

  • @akhilagugulothu5523
    @akhilagugulothu5523 2 роки тому +1

    Bangaram don't leave me ra bangaram ♥️♥️♥️

  • @parshuramrao91
    @parshuramrao91 2 роки тому

    Kadakkk na bhai

  • @laddubhai2902
    @laddubhai2902 2 роки тому

    Super tamudu 👌👌👌

  • @arunmudiraj1425
    @arunmudiraj1425 2 роки тому +1

    Song super undhi🥰🥰

  • @ngcgroupngcgroup7572
    @ngcgroupngcgroup7572 2 роки тому

    చాలా బాగుంది బయ్యా

  • @bharathgandham1574
    @bharathgandham1574 2 роки тому +1

    సూపర్ 💞

  • @ashokradium1295
    @ashokradium1295 2 роки тому

    Real life lo chala mandiki ela jarigindi
    super bro
    super feeling

  • @l.shankar5282
    @l.shankar5282 2 роки тому +2

    సూపర్ ఎక్సలెంట్ సాంగ్,❤️

  • @mathrunaikaudiosandvideos3794
    @mathrunaikaudiosandvideos3794 2 роки тому +2

    Super Excellent Super ❤️🇮🇳❤️

  • @kowkuntllaswapnagoud7639
    @kowkuntllaswapnagoud7639 2 роки тому +1

    Cala bhagundi bro excellent song chala baga padaru nice song 👏👏👏👏🤝👌👌❤hort touching promo adhirindhi bro miru inkka videos cheyali

  • @rakeshnallagoni4900
    @rakeshnallagoni4900 2 роки тому

    Superb naku chala baga connect aydhi

  • @RajeshYadav-ld1vn
    @RajeshYadav-ld1vn 2 роки тому +1

    Super Anna 👌👌♥️♥️

  • @anilpappu2909
    @anilpappu2909 2 роки тому +1

    అన్న సాంగ్ సూపర్ 👌👌👌👌❤

  • @tippucrickettippucric3982
    @tippucrickettippucric3982 Рік тому

    Acting matram next level brother 👏👏👏👏

  • @mr_chinnu_15
    @mr_chinnu_15 2 роки тому +2

    Evari kosam nannu dooram chesukoke 🥺🥺🥺🥺nuvu lekunda undatam kastam ❤❤❤i love you forever mammu😭😭😭

  • @amentertainments8687
    @amentertainments8687 2 роки тому +1

    Nice song🎵 lyrics chala bagunnai

  • @rainbowxeroxshamshabad4094
    @rainbowxeroxshamshabad4094 2 роки тому

    Superb Charan..

  • @KalyanTR
    @KalyanTR 11 місяців тому

    Miss you ra kanna 4 years of love 😢 elanti karanam lekunda potunnai ❤

  • @ummenthalalovind9251
    @ummenthalalovind9251 2 роки тому +2

    Highlights bro👍🥳🥳👏👏👏

  • @prabhup6296
    @prabhup6296 2 роки тому +1

    Vera level songs 🖤

  • @shekarm1137
    @shekarm1137 2 роки тому

    Exalent annaya 🙏🙏🙏

  • @ganeshganeshchintu3428
    @ganeshganeshchintu3428 2 роки тому +1

    సాంగ్ సూపర్ గా వుండబోతుంది

  • @RajeshYadav-mf6ni
    @RajeshYadav-mf6ni 2 роки тому +1

    Chala chala bagundi song heart touching 💔💔

  • @loveyoujesus9048
    @loveyoujesus9048 2 роки тому +2

    Very nice song annaya

  • @mothilalkethavath141
    @mothilalkethavath141 2 роки тому

    E song movie range loo unde bhaya really...

  • @suresh-ik8qf
    @suresh-ik8qf 2 роки тому +1

    Super song memories of true loved
    Love failure💔💔💔💔

  • @chaitanyaontikonda433
    @chaitanyaontikonda433 2 роки тому

    Bomma adhirindhi
    Blockbuster loading......

  • @anjalibojja8606
    @anjalibojja8606 2 роки тому +2

    Super song❤❤

  • @kalyan3975
    @kalyan3975 2 роки тому

    Thammudu Charan super acting ra God bless you full emotional song super undi

  • @shivasai8665
    @shivasai8665 2 роки тому

    Super anu tunes love failure songs ni tharvathene avaduina

  • @localboylokeshlokesh1680
    @localboylokeshlokesh1680 2 роки тому +1

    Congratulations charan anna super song 💓💓💓🎧🎼

  • @mariy33
    @mariy33 2 роки тому

    Super super excited about amazing super ramu bro ... super

  • @kkprasad0095
    @kkprasad0095 2 роки тому

    Beutiful song Anna

  • @knagaraju4194
    @knagaraju4194 2 роки тому +1

    Supper Anna song 👌👌👌👌,Same Life lo Elne Vunadhi 😔😭💔

  • @hymamanjula290
    @hymamanjula290 2 роки тому +5

    అన్నయ్య ఎప్పుడు అబ్బాయిలకే ఫెయిల్యూర్ ఉంటదా అమ్మాయిలకి కూడా ఉంటది.... ఫ్యామిలీ కోసం అబ్బాయిలు కూడా అమ్మాయిలని వొదిలేస్తారు సో ఇదే సాంగ్ ఫీమైల్ వెర్షన్ లో కూడా కావాలి అన్న... సో ఫీమైల్ లో తీయండి అన్న plz edhe song🙏🙏🙏🙏🙏

  • @chaitanmudhiraj8160
    @chaitanmudhiraj8160 2 роки тому +2

    Heart touching song Charan anna ❤️

  • @ganamonimanikanta940
    @ganamonimanikanta940 2 роки тому +3

    బంధం ముందు చెప్పిన మాటలు ఏ అడది లాస్ట్ వరకు nilabettaleadu నిజంగా ప్రేమించే వాళ్ళకి నిజమైన ప్రేమ దొరకదు నిజమైన ప్రేమ దొరికిన వాళ్ళు దానిని nilabettukuntalearu

  • @srikanthgoud466
    @srikanthgoud466 2 роки тому +1

    Super song 🥰🥰 super Acting Charan 💐💐👍

  • @nimmalalaxmi8368
    @nimmalalaxmi8368 Рік тому

    Super song,,,,, 👌,,,,,, true ga love chesina vallaki chivariki inthe👉🏻😥😰,,,,,,sem situation to me,,,,,😰😭

  • @avenky4468
    @avenky4468 2 роки тому

    Superb bro

  • @srinathgowtham2028
    @srinathgowtham2028 2 роки тому +1

    బ్రో సూపర్ ఉంది బ్రో లవ్ యూ బ్రదర్ చరణ్ అన్న

  • @imcdlove546
    @imcdlove546 2 роки тому +1

    All the best ànutunes ❤️❤️❤️❤️❤️