Bobbili Yuddham Songs | Srikara Karunala Vala Venugopala | Bhanumathi

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • Movie: Bobbili Yuddham,
    Cast: N.T. Rama Rao, Bhanumathi, S.V.Ranga Rao, Jamuna, Seetaram, Mukkamala, Rajanala, M. Balaiah, Dhulipala, Chittor V. Nagaiah, L. Vijayalakshmi, C. S. R. Anjaneyulu, C. Seetaram
    Director: C. Seetaram
    Music: Saluri Rajeshwara Rao,
    Release Date: 1964.
    Songs:
    01. Andala raanive neeventa jaanave
    02. Muripinche andale avi nanne chendale
    03. Mutyala chemma chekka
    04. Ninne chera manasayera
    05. Srikara karunala vala venugopala (Singer: Bhanumati)
    06. Vooyalalooginadoyi manase
    Watch more movies @
    / volgavideo
    www.youtube.com...
  • Фільми й анімація

КОМЕНТАРІ • 408

  • @RamGundapu
    @RamGundapu 4 роки тому +97

    ఆవిడగొంతులోని జీర ఆర్ద్రత జీవం భావం ఎప్పటికి సజీవం భానుమతిగారు తెలుగుగడ్డమీద పుట్టటం మన అదృష్టం

    • @abhipatel4777
      @abhipatel4777 3 роки тому +3

      🥰😍🥰😍🥰

    • @AKGAMER-zx5pw
      @AKGAMER-zx5pw 3 роки тому +2

      6songiscuper

    • @ch.venugopalreddy3989
      @ch.venugopalreddy3989 Рік тому +2

      ఈ పాట విన్న అంతసేపు శ్రీకృష్ణుడు గుర్తుకు గుర్తుకు వస్తాడు చాలా బాగుంది సాంగ్

  • @TheYOUTH1212
    @TheYOUTH1212 3 роки тому +57

    ప్రతి తల్లి..తన కొడుకుని గొప్ప యోధుడిగా చేయాలని, ప్రయోజకుడిగా చూడాలని కోరుకుంటుంది.,అది కన్నతల్లి మనస్సు...👍🙏

  • @venkataraobandaru2001
    @venkataraobandaru2001 4 роки тому +51

    అమ్మా ఈజన్మ ఉపాసనా
    బలమా?
    పూర్వ జన్మ సుకృతమో?
    మీ గాత్ర మాధుర్యం
    అద్భుతం అమోఘం
    అనన్య సామాన్యము

  • @kurnisankar273
    @kurnisankar273 4 роки тому +63

    నాటి కళామ తల్లి బిడ్డల నట కౌశలం నయనానందకరం.. ఆనందభాష్పాలు తప్ప మరేమీ ఇవ్వలేని .....దురాభిమానులం..

  • @umaranipinnamaneni3202
    @umaranipinnamaneni3202 2 роки тому +32

    నా. చిన్నప్పుడు ఈ పాట మా ఇంట్లొ ఉన్న gram ఫోన్ లో తెగ వినేదాన్ని. Its my ఫేవరేట్ సాంగ్ ఇప్పటికి. Music ఎంత ఉత్తేజంగ, patriotic గా వుంటుంది కదా,especially తెలుగు కీర్తి అని విన్నప్పుడు

  • @ramananaik8406
    @ramananaik8406 4 роки тому +38

    ఇంత చక్కని అభినయం, గానం కలగలిపి నటించటం భానుమతి'అమ్మ' కు మాత్రమే సాధ్యం

  • @venkatk1414
    @venkatk1414 4 роки тому +114

    భానుమతి బహుముఖ ప్రజ్ఞాశాలి. బహుశా ఇంతటి ప్రతిభ ఉన్న వారు ఏ సినిమా రంగంలోనూ లేరేమో!
    👍👌

  • @TeluguvaduTV
    @TeluguvaduTV 3 роки тому +101

    2:20 ఈ చరణంలో "తెలుగు కీర్తి తేజరిల్లి" అన్నచోట ఒళ్లు పులకరించనివాడు తెలుగువాడే కాదు! ఇలాంటి పాటలు అందించిన అందరికీ తెలుగుజాతిగా మనం ఎంత రుణపడి ఉన్నాం!! వాళ్లని గౌరవంతో తలుచుకోవడం వల్ల కొంత రుణం తీరుతుంది. జై తెలుగు తల్లి!

  • @srmurthy51
    @srmurthy51 5 років тому +55

    ఇంతమంది ఇన్ని రకాలుగా అద్భుతనైన వ్యాఖ్యానాలు ఇచ్చారు...ఇది చుస్తే ఇంత అద్భుతమైన సాంకేతికనుపుణులు, కవులు, నటులను దగ్గర చూసి ఆనందించిన వారిది అదృష్టం...ఈ తరం వారు విని ఆనందిస్తున్నారు..

  • @lakshmiramanujadasi6171
    @lakshmiramanujadasi6171 4 роки тому +118

    శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా..
    శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా..
    సిరులు యశము శోభిల
    దీవించు మమ్ములా
    శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా
    కాకతీయ వైభవం హంపీ వేంగీ ప్రాభవం
    కన్నతండ్రి కలలు నిండి
    మా కన్న తండ్రి కలలు నిండి
    కలకాలం వర్ధిల్లగా...
    శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా
    సిరులు యశము శోభిల
    దీవించు మమ్ములా
    శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా
    ధరణీ సుఖాల ఏలగా
    పెరిగీ మా బాబు వీరుడై
    ధరణీ సుఖాల ఏలగా
    తెలుగు కీర్తి తేజరిల్లి...
    తెలుగు కీర్తి తేజరిల్లి
    దిశలా విరాజిల్లగా
    శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా
    సిరులు యశము శోభిల
    దీవించు మమ్ములా
    శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా

  • @sobanbabu581
    @sobanbabu581 2 роки тому +11

    భానుమతి గారు....
    ఎంతో హాయిగా పాటను పాడారు. 🙏

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 5 років тому +21

    ఈ గీతం వింటుంటే అలనాటి మధురస్ర్మృతులతో మనస్సు పులకరిస్తుంది

  • @varanasitv4271
    @varanasitv4271 2 роки тому +19

    ఈ పాటలు‌ విన్న వారికి మరో జన్మ లేదు.‌ అంత మధురాతి మధుర మైన గీతాలు.

  • @VenkateshVenkatesh-en9gu
    @VenkateshVenkatesh-en9gu 3 роки тому +14

    అమ్మ చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది

  • @netapallesobhanbabu7509
    @netapallesobhanbabu7509 5 років тому +67

    మీలాంటి తల్లులు..తెలుగు గడ్డపై పుట్టడం...మా అదృష్టం

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Рік тому +8

    Banumathi garu has been bestowed with unique melodious voice which was extensively used by most notable composers..Rendition of this wonderful song is soothing and joyful.

  • @raghunathansrinivasaraghav6455

    She is the real super star of Silver Screen. Multi talented artist. She commanded huge respect from co actors and other personalities.

  • @prasannasrinivas7676
    @prasannasrinivas7676 3 роки тому +8

    A very heartening song sung by Bhanumathi Amma

  • @karumurivenkanna5289
    @karumurivenkanna5289 3 роки тому +11

    Hats off to multi talented bhanumati garu...what a melody in the song and her way of singing

  • @prabhuprathyu0313
    @prabhuprathyu0313 Рік тому +9

    No one can imitate the voice Bhanumathi Garu
    Never Dare
    Dynamic Lady 🔥🔥

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 2 роки тому +2

    రసాలూరు సాలూరు రాజేశ్వర రావు గారు స్వరరచన చేసిన ఈ పాట భానుమతమ్మ బహు చక్కగా ఆలపించి అజరామరంచేశారు. ఈ పాట ఆలటైం గ్రేట్ సాంగే మరి. శోభన్ బాబుగారి కి భానుమతమ్మ గారి పాటలంటే చాలా ఇష్టం అని స్వయంగా ఆయన చెప్పిన విషయం గుర్తే . ఆమె దిగ్గజ నటిమణే కాక ఒక మధుర గాయనీమణి కూడా /ఇటువంటి మధురమైన పాటలు మనసునకు ఎంతో హాయినిస్తాయి.. /. 29/01/22 , బెంగళూరు .

  • @gayathripandalai885
    @gayathripandalai885 4 роки тому +17

    Hatts off to this multi talented legendary actress Dr. Bhanumati Ramakrishna. This lady was definitely way ahead of time. Sadly she is forgotten now a days. Definitely need a biopic on her so that the upcoming generation will know what a gem she was.

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 2 роки тому +6

    శ్రీ కృష్ణ గోవింద హరే మురారే హే నాధ నారాయణ వాసుదేవా నమో నమః 🙏🙏🙏

  • @anandb1477
    @anandb1477 Рік тому +3

    కన్నతల్లికి కొడుకు పై ఎంత ప్రేమ, కొడుకు కు ఆత్మ విశ్వాసం పెంపొందించే ఈ పాట వింటుంటే 58 సంవత్సరాల వయసుతో పాటు కొంత జీవితానుభవం ఉన్న నాకు, 74 సంవత్సరముల మా అమ్మ నన్ను పెంచి పోషించిన విధానం గుర్తు వస్తుంది, మా అమ్మ కోసం ఏదైనా చేస్తాను, ప్రతి కొడుకు కూడా తల్లి కోసం తల్లి కోరిక కోసం ఏదైనా సాధించాలి, తల్లి పాదాల వద్దనే స్వర్గం ఉన్నది, పరమేశ్వర.🙏🙏

  • @raghavendracharyomshivaya1355
    @raghavendracharyomshivaya1355 3 роки тому +8

    అమ్మ తేలుగుజాతీ అనీముత్యం మీరు 🙏🙏🙏🙏🙏

  • @kattasanjaygupta3463
    @kattasanjaygupta3463 5 років тому +59

    now a days every singer used to talk about Susheelama, Janakamma, chitra etc but every one forgeting the great singers like
    Banumathi and S.Varalakshmi

    • @madhumandli
      @madhumandli 5 років тому +7

      Yes exactly you said correct sir

    • @vasanthakumar8741
      @vasanthakumar8741 5 років тому +5

      veeri patalu thakkuvaga unnai kani anne animutysle

    • @manikumar6766
      @manikumar6766 4 роки тому +5

      Banumatigaru and s varalakshmi garu great actors and singers

    • @raghavendrakulkarnikulkarn7254
      @raghavendrakulkarnikulkarn7254 3 роки тому +3

      I am maharashtrian kannadiga yet I love telugu language. Great poets and singers have added glory to this sweet language. I love this song very much.

    • @pvasu1723
      @pvasu1723 3 роки тому +4

      Jikki krishnaveni is also good

  • @jaihojagansite
    @jaihojagansite 7 років тому +101

    కధనాయక ,నిర్మాత ,దర్శకురాలు, గాయని మణి , తెలుగు చిత్రపరిశ్రమ కి మణిహారం భానుమతి గారు పుట్టిన గడ్డ మీద పుట్టడం కన్నా మనకు సౌభాగ్యం ఏముంటుంది

  • @mcramu6209
    @mcramu6209 2 роки тому +6

    Every mother is first teacher for her children. Excellent lyrics those days. Now everything is lost.

  • @eswararao2982
    @eswararao2982 3 місяці тому +1

    అద్భుతమైన పాట... భానుమతి గారి గాత్రం అమోఘం🙏

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 2 місяці тому

    ఇలాంటి మధురమైన అద్భుతమైన పాటలు paadadam ఒక్క bhanumati గారికి మాత్రమే సాధ్యం govt భారత రత్న ivvakunna ఆమె నిజమైన భారత రత్నము

  • @pagidireddynarayanareddy8368
    @pagidireddynarayanareddy8368 5 років тому +12

    Salute to Bhanumathi garu mesmerizing voice

  • @caamarnadhkandula1856
    @caamarnadhkandula1856 4 роки тому +20

    When I listen this song . I feel I am with my mother ... that much feel in Bhanumathi Amma voice🥰🥰🥰🥰

  • @hydskd
    @hydskd 4 роки тому +5

    No words to say about u amma ... love from tamilnadu...

  • @pshankar1964
    @pshankar1964 8 місяців тому +1

    ILANTI PAATA IPPATI SINGERS EVARAINA PAADAGALARA.. IMPOSSIBLE.. THAT IS BHANUMATHI GARI VOICE ... HER VOICE IS AS SWEET AS HONEY ... NO ONE CAN REPLACE HER VOICE... @ DIE HARD FAN...

  • @ratnadasi2239
    @ratnadasi2239 4 роки тому +132

    ఈ పాట తో నా జన్మ ధన్యం, ఇలాంటి పాటలు తల్లులు కన్న బిడ్డలకి బోధిస్తే ,ఈ రోజు పిల్లలు ఇలా తప్పు దోవ కి పోయె అవకాశం ఉండదని .

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 6 років тому +37

    Mesmerizing song by legendary Bhanumathi garu! Beautiful composition by Saluri!

  • @Maadhavi123
    @Maadhavi123 5 років тому +35

    When ever I listen to old songs I get tears automatically... what a voice

    • @nag9700
      @nag9700 4 роки тому +3

      Nijamandi ala vachestu untai...

    • @nagendrababuchundupalli5431
      @nagendrababuchundupalli5431 3 роки тому +3

      Absolutely madam

    • @Maadhavi123
      @Maadhavi123 3 роки тому +1

      Yes andi ala eyes close chesukuni vinta night times .. my dad made us listen to these old songs thigh I don’t belong to era ,but I love these old songs 🙏🏻🙏🏻🙏🏻

    • @sivakumardivakaruni2720
      @sivakumardivakaruni2720 3 роки тому +2

      I too get tears when I hear old songs

  • @laxmiprasadpv8067
    @laxmiprasadpv8067 5 років тому +9

    Bhanumathi is a melodious queen.

  • @prasadaraodesamsetty8178
    @prasadaraodesamsetty8178 Рік тому +5

    భానుమతి గారు కనిపిస్తే ఒట్టు.. బొబ్బిలి రాజా వంశీకుల మాతృమూర్తి , రాజసం సజీవంగా కదలాడినట్లు నభూతో... 🙏

  • @sivamdatum
    @sivamdatum 4 роки тому +6

    Did anyone notice... most of the golden old songs n the scenes have millions of views 👌👌

  • @andereddy8837
    @andereddy8837 4 роки тому +5

    Bhanumati gaaru great actress and singer
    Especially her voice

  • @rainbowchannel2461
    @rainbowchannel2461 6 років тому +35

    Bhanumathi Garu great legendary actress in south India

    • @venkatareddy8110
      @venkatareddy8110 4 роки тому

      మహాగాయినివి నీవే

  • @shivaramacharyralla7514
    @shivaramacharyralla7514 Рік тому +1

    శ్రీమతి భానుమతి గారు ఈపాట పాడి నంత సేపు ఎంతో హాయిగా ఉంటుంది.

  • @venkataraopasupuleti977
    @venkataraopasupuleti977 11 місяців тому

    An. Versatile Actor, Singer, Producer, Studio Owner ! Amar rahey!

  • @tarunkumar-ug7gu
    @tarunkumar-ug7gu 7 років тому +45

    Dynamic.... energetic..... unbeatable........ fabulous...... Singer......... beautiful actress...... director........ music director........ studio owner.... writer.......... bhanumati Rama Krishna paluvayi

    • @srinivasnivas9702
      @srinivasnivas9702 6 років тому

      tarun kumar yes

    • @Quasarrr
      @Quasarrr 6 років тому +3

      Ashtaavadhaani andi...

    • @narayanakrishnamachar1392
      @narayanakrishnamachar1392 6 років тому +1

      What a great singer and good actress indeed!!!!

    • @spiritualbutterfly9857
      @spiritualbutterfly9857 6 років тому +1

      100% correct fantabulous comment ...!!! Baga chepeyru ..!!! Nenu present generation person aina ....na childhood days nundi .movies dhuram but ..Bhanumathi gariki unique natural acting ..khattipadayseydhi, chirukaina chupalatho Rajasam gala veerathvam...Amma loni prema vuttipadayla ...chukkarakhathulla visirey padhunaina matalu screen lo kanapadayvi , enthati tuff tyune aina ahvalilaga padayeseyvaru ...thiyani gayani ..thana swara madhuryanni .. .patallatho anthey ahkhattukuneyvi....!!!!... She is a MULTI TALENTED BOLD WOMEN....!!!!..Aepatiki Gorgeous Golden Queen ....!!! Missed such a Amusing multi talented legend Women ..Now a days ...!!!! .My humble pranamams to you ...Bhanumathi Ramakrishna Garu ..RIP to you Amma....!!!! Thanks for uploading dis lovely cute song...!!!!

    • @charimrkp3127
      @charimrkp3127 6 років тому +1

      tarun kumar TV

  • @rajeevkommalapati3256
    @rajeevkommalapati3256 10 років тому +24

    one of the great songs rendered by a great singer

  • @vbkamarthiballari326
    @vbkamarthiballari326 5 років тому +3

    multi faceted, multi talented one and only Bhanumathi gaaru.

  • @narayanaswamy1403
    @narayanaswamy1403 3 роки тому +1

    A great singer a beautiful song we can't heard this type of so g now a days we are very lucky being a telugu people hats off to telugu thalli telugu language such a singer we can't see for ever

  • @nagarajjbhat7025
    @nagarajjbhat7025 4 роки тому +9

    An eternal song through decades.

  • @radhamadhav.alapati7784
    @radhamadhav.alapati7784 Місяць тому +1

    ఆహా అద్భుతం, మహాద్భుతం

  • @RamaKrishna-mp7md
    @RamaKrishna-mp7md 3 місяці тому

    A very melodious song beautifully sung by Bhanumati Garu.

  • @srinevasanam7160
    @srinevasanam7160 3 роки тому +4

    So Sweet voice in very high scale no one can sing so well miss her

  • @vidyamahankali4247
    @vidyamahankali4247 3 місяці тому

    Classic from genius trio- lyricist Samudrala gAru, music director Saluri Rajeswara Rao gAru, singer Paluvayi Bhanumati gAru 🙏🏼🙏🏼🙏🏼

  • @nageswararaovarmayakama4722
    @nageswararaovarmayakama4722 6 років тому +11

    Actor, Producer & Director SITARAM is real hero for these film...

  • @rafeeqahmed2679
    @rafeeqahmed2679 10 днів тому

    very very melodius song by madam Bhanumathi garu...
    ..

  • @nagendranath457
    @nagendranath457 Місяць тому

    Wonder ful golden voice of bhanumathi garu hats off

  • @saladi-vb9lk
    @saladi-vb9lk 6 років тому +15

    Excellent. Unfortunately we are not finding such singers, music directors and songs nowadays.

    • @sivamdatum
      @sivamdatum 4 роки тому

      saladi 181966 Because Telugu industry is driven by egos not values..... check out Trivikram gari speech on current movie standards 🙏🙏

  • @Umapathy1964
    @Umapathy1964 8 років тому +6

    My childhood favourite song. I love this song even today. Hats of to Smt. Bhanumathi garu. Thanks for uploading this wonderful song.

  • @raghavulukondapalli4787
    @raghavulukondapalli4787 3 роки тому +2

    భానుమతి గారి గొంతులోని మార్దవం నన్నెంతో కాదు కాదు ఆంధ్రులందరిని మురిపించి మరపించిన కారణ జన్మురాలు.

  • @commonman6304
    @commonman6304 5 місяців тому

    ఆయన కోసం.. మనం.. ఎలా పాడుకోవాలో, బాధపడాలో.. కూడా చూపించిన.. ప్రతి తెలుగువారి అంతరాత్మ.. మన మాష్టారు గారు..!! ❤❤

  • @bggopalakrishna2033
    @bggopalakrishna2033 5 років тому +7

    Bhanumathi voice it's amazing

  • @sirajhasan2035
    @sirajhasan2035 8 років тому +16

    banumatigaru voice ha super

  • @krishnamohanponnapalli2019
    @krishnamohanponnapalli2019 9 років тому +7

    Songs of Smt Bhanumathi are immortal.

  • @SampathRamu
    @SampathRamu 11 місяців тому +1

    Chala, chala, chala..... Bagundi

  • @baparatnamy5378
    @baparatnamy5378 4 роки тому +4

    Nice song

  • @sureshmohan8679
    @sureshmohan8679 5 років тому +3

    excellent singer bhanumathi ramakrishna

  • @k.v.chowdary5971
    @k.v.chowdary5971 5 років тому +4

    what a premonition centuries ago we are ruling the karma bhumi again we hold our kapu brothers in highest regard and respect and regards to our Brahmin priests for their guidance

  • @raghunadhacharyulusribhash9517
    @raghunadhacharyulusribhash9517 11 місяців тому

    We have to teach this type of knowledge to our children.A very good Song for ever.

  • @shankaraiahtumma5430
    @shankaraiahtumma5430 8 років тому +10

    The boddapati Seetharam"s grate creation. S.Rajeswara Rap music is simply superb

  • @nagireddymandadi3282
    @nagireddymandadi3282 18 днів тому

    Bhanumathi gari ప్రతిభకు జోహారు జాతి గర్వించdagga బహుముఖ ప్రజ్ఞాశాలి

  • @harih8610
    @harih8610 Рік тому

    ఈ పాట విన్నప్పుడల్లా నా మనసు పులకరించి పోతుంది

  • @chandu7771
    @chandu7771 5 років тому +4

    Great voice Bhanumathi garu

  • @rainbowchannel2461
    @rainbowchannel2461 6 років тому +5

    Bhanumathi Garu great singer,dancer , director,producer

  • @pavanibaktula3232
    @pavanibaktula3232 6 років тому +6

    This song lyric was indicates greatest of Telugu language.

    • @fmantriraju
      @fmantriraju 6 років тому

      Veeresh Baktula and your comment indicates how English language can be killed at greatest pace ;)

  • @nallasuribabu7786
    @nallasuribabu7786 2 місяці тому

    Shehanay అద్భుతంగా ఉంది

  • @narasimhamurthy8728
    @narasimhamurthy8728 5 років тому +5

    What a wonderful variety tone. Hat's up

  • @bggopalakrishnakrishna9097
    @bggopalakrishnakrishna9097 4 роки тому +2

    ఇటువంటి సాంగ్స్ విన్న తరువాత అన్నం అక్కరలేదు

  • @laxmiprasadpv8067
    @laxmiprasadpv8067 5 років тому +1

    Each song by Bhanumati is full.of variety and vivacity. This is one song known for lyrical beauty and musical hit. Dr.P.V.Laxmiprasad

  • @venkateshwarreddypothula1750
    @venkateshwarreddypothula1750 4 роки тому +1

    Nabhutho Nabhavishyathi,There is no replacement for bhanumathi Ramakrishna.

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 6 місяців тому

    ఈ పాటలో కుటుంబానికి సంబంధించిన ప్రతీ అంశం సమా janiki సంబంధించిన అన్నీ konalu ఉన్నాయి ఒక తల్లి ఈ విధంగా పిల్ల వాడికి రోషం పౌరుషం అన్నీ రంగరిం చి నూరి postondi ఇలాంటి తల్లులు ఎంత మంది ఉన్నారు ఈ సమాజంలో

  • @srikalanagaraja2096
    @srikalanagaraja2096 Рік тому

    Ee pata vinte, ammato unna aa rojulu, anandam, manashanti kalugutayi

  • @arjun01091984
    @arjun01091984 7 років тому +10

    Wonderful voice wonderful song

  • @venkataannajirao6040
    @venkataannajirao6040 Рік тому

    మా అమ్మ మా చిన్నప్పుడు చాలా బాగా ఈ పాట పాడేది

  • @subhanisk5422
    @subhanisk5422 4 роки тому +5

    Lovely song ❣️❤️

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 роки тому

    an excellent song on venugopaludu.bhanumathi Gari paata. entho madhuram. superb song.

  • @Gururaj-pp2we
    @Gururaj-pp2we 2 місяці тому

    Excellent. Ajararaamamaina cinema/paata

  • @karumurivenkanna5289
    @karumurivenkanna5289 2 роки тому

    Superb song Dr Bhanumati, one of the Telugu movie legend

  • @gurijalagurijala1197
    @gurijalagurijala1197 2 роки тому +1

    With great expectations she sings the song. But last with cruel mentaĺity of Rajanala plot with English people all her family will lost their lives. Very sad history.

  • @jaybenerjeemedisetti6241
    @jaybenerjeemedisetti6241 4 роки тому +1

    సూపర్ మ్యూజిక్... సింగర్.. భానుమతి గారు

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 роки тому

    a very melodious devotional song. of bhanumathi garu. super.

  • @hanumanthreddy2311
    @hanumanthreddy2311 Рік тому

    Melody song of veteran acyrss. Krisna.

  • @valmiki4179
    @valmiki4179 2 роки тому

    అమ్మా నీవు మళ్ళీ పుట్టాలి 🙏🙏🙏

  • @sethuramasamyramasamy551
    @sethuramasamyramasamy551 6 років тому +4

    One of the most exciting song of Banumathi Amma.

  • @sivakesava7427
    @sivakesava7427 Місяць тому

    తండ్రి పూరీ జగన్నాథ్ సోదరా త్రి మూర్తిసోదరా శిరసా నమామి ప్రణమామ్యహం తండ్రి మాతా రక్షమామం రక్షమామం రక్షమామం.

  • @Bts78905
    @Bts78905 Рік тому

    What you said is cent percent correct. This type of songs should be played in the house and schools, so that none of the children will go in wrong path.

  • @kadarsk7647
    @kadarsk7647 6 років тому +7

    Thanks banumati garu good song

  • @adisrin4879
    @adisrin4879 8 років тому +2

    Great bhanumathi garu sang wonderfully

  • @gournenisarathchandra1365
    @gournenisarathchandra1365 5 років тому +3

    Wonderful song

  • @lntsrs2656
    @lntsrs2656 5 років тому +4

    Dynamic singer beautiful actress

  • @laxmiprasadpv8067
    @laxmiprasadpv8067 5 років тому

    Bhanumathi left behind a bunch of musical hits to her fans and this is undoubtedly one of them. Dr.P.V.Laxmiprasad