అడవిలో.. దడ దడ | Maoist Commander Hidma Safe | Special Focus | 10TV

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2024

КОМЕНТАРІ • 575

  • @srikanthbuthagaddala5108
    @srikanthbuthagaddala5108 Рік тому +163

    నిరుద్యోగం పెరుగుతుంది ఇంకా చాలా మంది hidma లాగ కాక ముందే ప్రభుత్వం ఆడుకోవాలని కోరుకుంటున్నాను

    • @sankararaomaroothu4689
      @sankararaomaroothu4689 Рік тому +3

      మన కాలి పైన మనం నిలబడే సత్తా లేనివాల్లే ఇటువంటి మాటలు ఆడుతారు

    • @akashrajashekar9806
      @akashrajashekar9806 Рік тому +3

      @@sankararaomaroothu4689 aithe nekunnadi mottham desaniki rasi ichi malli 0 nunchi start ayyi ne satta ento chupettuko

    • @ChaitanyaKrishna-mg7ve
      @ChaitanyaKrishna-mg7ve Рік тому

      Poverty taggadam LA.
      Alkali chavulu
      Avineeti..... Danni unte
      Danni tagginchakunda.... Inna Mata ante.... Chetakani vada? Great

    • @ChaitanyaKrishna-mg7ve
      @ChaitanyaKrishna-mg7ve Рік тому

      @@akashrajashekar9806 super

    • @pagadalapooji
      @pagadalapooji 9 місяців тому

      ​@@sankararaomaroothu4689iyte nuvvu life lo chala chudali bro ...asalu government manaki chala cheat chestundhi

  • @muralinaidu8871
    @muralinaidu8871 Рік тому +341

    దమ్ముంటే మీ ప్రతాపం అవినీతి
    రాజకీయ నాయకుల పైన బ్యాంక్ లో కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొడుతున్న వారిపైన మత విద్వేషాలను రెచ్చగొడుతున్న వారిపైన చుపెట్టండి కానీ చచ్చు తెలివి తేటలు అమాయకపు ఆదివాసీ ప్రజల పైన,ఆదివాసుల కోసం పని చేస్తున్న మావోయిస్టుల పైన కాదు....

  • @adumullerabindar942
    @adumullerabindar942 Рік тому +488

    హిడ్మా అంటే ప్రజలకు ప్రాణం.
    ప్రజలే అతనిని కాపాడుకుంటున్నారు.
    ఇంకా ఇరువై ఏళ్ళైనా హిడ్మా పోలీసులకు దొరకడు.
    ఇది 100 %నిజం.

    • @Dancer1649
      @Dancer1649 Рік тому +12

      Akkda crpf jawans chanipothunte vaadiki jai kodatharu enti bro

    • @saikumardoke5124
      @saikumardoke5124 Рік тому +42

      Bro maoists undali pedavadiki nayamu Jarguthudi

    • @sdcreations9632
      @sdcreations9632 Рік тому

      @@Dancer1649 CRPF పోలీస్ లు పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని వెళ్తున్నారా బ్రో్ రాజకీయ లంజోడుకుల కోసం CRPF ని వాడుకుంటున్నారు

    • @indian5064
      @indian5064 Рік тому +9

      @@saikumardoke5124 అది ఒకప్పుడు ఇప్పుడు మావోయిస్టు లు కమర్షియల్ గా అయిపోయూరు

    • @shreenushreenu173
      @shreenushreenu173 Рік тому +6

      @@indian5064 రాజకీయ నాయకులు ఎం చేస్తున్నారో

  • @nagarajuchinthala4189
    @nagarajuchinthala4189 Рік тому +105

    అన్నలు అంటేనే ప్రజల బిడ్డలు అని అర్ధం...కానీ హెలికాప్టర్ డ్రోన్ లు వాడే స్థితి లో ఉన్నారంటే అర్ధం అవుతుంది

  • @rajababuthatipally9357
    @rajababuthatipally9357 Рік тому +286

    ఇరవై ఏళ్ళు వెతికిన దొరకలేదు అంటే అతని పవర్ ఏంటో అర్థం అవుతుంది

    • @gaddamkumar5276
      @gaddamkumar5276 Рік тому +5

      Go back bharat country forest🌲🌲🌲🌲🌲🌲🌲 police. Dheesa sampada looting SARAKAR.

  • @kollanaeswar3779
    @kollanaeswar3779 Рік тому +66

    I love nakshalijam because he is fitting with our rights real hero 🙏🙏🙏

  • @Influencer-s1d
    @Influencer-s1d Рік тому +208

    తోపు ఎక్కడ ఉన్నా తోపే లాల్ సలాం కామ్రేడ్

  • @dasmangalarapu8208
    @dasmangalarapu8208 Рік тому +290

    ఈ భూమీ ఉన్నత వరకు నక్సలిజం ఉంటుంది లాల్ సలాం✊✊✊✊✊

  • @sridharashadapu472
    @sridharashadapu472 Рік тому +157

    బ్యాంక్ దోపిడి దార్లను విదేశాలనుండి rappinchandi,. బ్యాంక్ దోపిడి గాలు లేని దేశంగా మార్చండి

  • @laxmannayak3598
    @laxmannayak3598 Рік тому +74

    మావొఇస్త్లు లేకుండా చేయాలంటే ఫస్త్ ఎంప్లాయిమెంట్ జబ్స్ ఇవ్వాలి.

  • @MahiTRS
    @MahiTRS Рік тому +82

    అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతి ని ఆపలేరు

  • @swamygangaputraswamy4011
    @swamygangaputraswamy4011 Рік тому +29

    లాల్ సలాం కామ్రేడ్
    రెడ్ సెల్యూట్
    విప్లవం వర్ధిల్లాలి
    వర్ధిల్లాలి వర్ధిల్లాలి విప్లవం వర్ధిల్లాలి

  • @cheralabhaskargoud2194
    @cheralabhaskargoud2194 Рік тому +31

    లాల్ సలామ్ కామ్రేడ్స్ మీరు రావాలి అన్నలారా వస్తే కానీ ఇ రాజకీయ నాయకులకూ బుద్ది రాదు అందుకే మీరు రావాలి కామ్రేడ్స్ లాల్ సలామ్

  • @nature.freaks.
    @nature.freaks. Рік тому +59

    Jai hidma anna

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 Рік тому +44

    గుజరాతీ వ్యాపార దోపిడీ దారుల రహిత దేశంగా ఎప్పుడు మారుతుందో, అదే నిజమైన మేలు జనానికి.

    • @nagulmeerask1025
      @nagulmeerask1025 Рік тому +2

      నిజం చెప్పారు

    • @shivaom793
      @shivaom793 Рік тому +1

      55 years KHANGRESS China ku Pakistan ku ok na ra falthu

  • @allamrahul5069
    @allamrahul5069 Рік тому +18

    మాలాంటి మనిషులకి స్వేచ్ఛ ఉంటుంది అన్న🚩👌🚩👌🎊🚩

  • @bhagatrevolt3424
    @bhagatrevolt3424 Рік тому +30

    మావోయిస్టులు లేకుండ చేయాలి అంటె ఆయుధాలు కాదు అభివృద్ధి కావాలి. ప్రతి పౌరుడు ఆత్మ విశ్వాసం కలిగి ఉండాలి. పేద ధనిక భేదాలు పోవాలి, కుల అసమానత పోవాలి, దోపిడి లేని వ్యవస్థ రావాలి. ప్రజల సొమ్ము ప్రజలకి దక్కాలి. నీతి కలిగిన రాజకీయాలు ఉండాలి. అంతె గాని ఆయుధం వైమానిక దాడులు ఇవి కావు. దండకారణ్యం లో ఉన్న గిరిజన ఆదివాసిలు కూడ ఈ దేశ పౌరులె వారి మీదన మీ దాడులు.

  • @anilvgrfd277
    @anilvgrfd277 Рік тому +57

    పిరికి చవులు వద్దు , వీర మరణమే ముద్దు ,,లాల్సలాం, జై హిద్మా

  • @swamygangaputraswamy4011
    @swamygangaputraswamy4011 Рік тому +37

    అడవి బిడ్డలు అన్నలు అక్కలు అడవుల్లో ఉంటూ ప్రజాస్వామ్యం గురించి ఎన్నో పోరాటాలు

  • @aniljeedi
    @aniljeedi Рік тому +29

    Thopu akkada vunna తోపే లాల్ సలాం అన్నలార మీకు పదభి వందనాలు

  • @vitalttal3455
    @vitalttal3455 Рік тому +34

    ప్రజల ఓట్లతో గద్దెనెక్కె ప్రభుత్వాలు ఉన్నంతకాలం.ప్రజల కనీస అవసరాలు తీర్చుకుండా కేవలం ప్రజా ఉద్యమాలను అణిచివేఏస్తామనే బ్రమలో ఉన్నట్లన్నారు.ప్రజల సమస్యలు కనీస అవసరాలైన కూడు గూడు గుడ్డ.లేమి వల్లనే ప్రజా ఉద్యమాలు పుట్టుకొస్తాయి అనడం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్లనే అనే విషయం పాలకులు గుర్తిస్తే మంచిదని నా అభిప్రాయం 🙏

  • @cheralabhaskargoud2194
    @cheralabhaskargoud2194 Рік тому +4

    మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కంపల్సరీ మీరు రావాలి అన్నలారా తెలంగాణలో చాలా అన్యాయం జరిగిపోతుంది ప్రజలకు మీరే శరణ్యం ప్రజలకు మీరే దిక్కు లాల్ సలాం కామ్రేడ్స్ మీరు రావాలి కంపల్సరీ రావాలి

    • @ravinderreddychalla4674
      @ravinderreddychalla4674 Рік тому

      తెలంగాణాలో ఇప్పుడు రాజకీయ,అధికారుల, పోలీసులు ఎటువంటి అండదండలు లేవని అమయకులపైన అవివేకమైన అరాచకాలకు పలుపడుతున్నరు పై అధికారులకు చెప్పినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు ఉదాహరణకు నేనే అనుభవిస్తున్నాను జై కామ్రేడ్ జై జై కామ్రేడ్

  • @dangigoutham1392
    @dangigoutham1392 Рік тому +23

    Hidma is the right person of politics jai lal salsalam👆👊💪

  • @srikanthsri4416
    @srikanthsri4416 Рік тому +10

    మాకు జవానులు ముఖ్యమే ..... దాల సభ్య లు ముఖ్యమే ..... మీరు ఇద్దరు మాకోసం కష్ట పడేవారు ..... మీ ఇరువురి లో ఏ ఒక్కరూ గాయపడినా మేము తట్టుకొ లేము ....

  • @burkapitta.6658
    @burkapitta.6658 Рік тому +28

    అమరుల త్యాగం వ్రుదా పోదు. విప్లవానికి మరణం ఉండదు. అది ఏదో ఒక రూపంలో ఉద్భవిస్తుంది.... అన్నలు దయచేసి ముందు అమీత్ షా‌ గాన్ని లేపేయండి......

  • @ramavathmangla2210
    @ramavathmangla2210 Рік тому +16

    గడగడలాడించిన అన్నలు జనాలు అంటే పోలీసులకు సులభం అదే నక్సలైట్లు ప్రేమ చుపితరు

  • @kommagalladaniel2179
    @kommagalladaniel2179 Рік тому +11

    మావోయిస్టులు ఉండాలి వారు ఎవరిని దోచుకు౦టారు .....

  • @chrysolite12500
    @chrysolite12500 Рік тому +25

    ఏమో పికిపడేస్తాం అన్న కేంద్రానికి నా సూటి ప్రశ్న భారతదేశానికి 8 సోవస్తారాలుగా పాలించి ఆకాలి కేకలను .ఎంతవరకు ఆపారు?

    • @srdogscannalfromzaheerabad7756
      @srdogscannalfromzaheerabad7756 Рік тому

      70 years palinchinollanadagandi

    • @exampreparation4474
      @exampreparation4474 Рік тому +2

      @@srdogscannalfromzaheerabad7756 వాడి మీద ఏడుపు ఎందుకు అధికారం ఇచ్చింది ఏదో ఈకి కట్టలు కడతాం అన్నారు అని అందుకే...వీళ్ళు ఎం ఈ కారో చెప్పు ...

    • @chrysolite12500
      @chrysolite12500 Рік тому +2

      @@srdogscannalfromzaheerabad7756 వాళ్లని అడిగేవాళ్లం కానీ అదికారంలో లేరు ఇంకోకటి bjp అమ్మిన ఆస్తులన్నీ ఎవరు వృది చేసారు

    • @shivaom793
      @shivaom793 Рік тому

      55 years KHANGRESS vunnapudu ekkada nidhra poyava bujji

    • @chrysolite12500
      @chrysolite12500 Рік тому

      @@shivaom793నీ లెక్క ప్రకారం కాంగ్రెస్ దోచుకుంది ఇపుడు bjp దోచుకోవాలి అంతేకాదు

  • @prasadvajrangi1623
    @prasadvajrangi1623 Рік тому +47

    మీరు చేసే అన్యాయాలకు అడ్డులేకుండా చేయటమ

  • @raheemmd1021
    @raheemmd1021 Рік тому +36

    Hidma మీరు చేసే అవినీతి కి అడ్డు పడుతున్నాడా

    • @ధరావత్ఉపేందర్జాదవ్
      @ధరావత్ఉపేందర్జాదవ్ Рік тому +1

      అందుకే కదా నక్షలిజం అంతం చేసి అటవీ సంపద దోచుకోవాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాఐ.

    • @pn_music_official
      @pn_music_official Рік тому

      Avunu kabbate champutunnaru

    • @SanjeevKumar-rv8kp
      @SanjeevKumar-rv8kp Рік тому

      @@pn_music_official ఐతే మో.. గు..
      నువు కాంగ్రెస్ అని పెట్టుకోకు ర ఏరీ పు..
      బీజేపీ కుక్క ని అని పెట్టుకో ..dp

  • @rishiyadav3813
    @rishiyadav3813 Рік тому +10

    Hidma 🚩❤💪

  • @jadilakshminarayana5520
    @jadilakshminarayana5520 Рік тому +26

    మావోయిజం అంటే ...గీటు రాయి పోరాటం కాదు!!! ధీర్గకాళిక పోరాటం అది 👍 దాన్ని అనిసివేయడం మైలురాయి కాదు!! భారత విప్లవోద్యమాన్ని కమ్యూనిజం ఒక్కసారిగా నిర్మించింది కాదు సుదీర్ఘ కాలంగా చేస్తున్న పోరాటాల ఫలితమే మావోయిజం అని మేధావులు, మరి చరిత్ర కలిగిన వారు అంటున్నారు ? ప్రజలు దోపిడీకి ,అసమనతలకు గురైనప్పుడు మానవ సమాజాన్ని!! మనిషి మనిషిగా గుర్తించనప్పుడు. మనిషిగా బ్రతకడం కోసం మనవ "ఇజాన్ని"నిర్మించుకుంటాడు అదే ,మావోయిజం అదే షోసలిజం అవుతుంది అని చరిత్ర చెప్పిన మాటలను మేధావులు... అంటున్నారేమో !!! అది ప్రభుత్వాలు ఆలోచించాలి

  • @bantusrinivas193
    @bantusrinivas193 Рік тому +8

    Real hero 😍

  • @anjaiahadavi2612
    @anjaiahadavi2612 Рік тому +11

    Hidma great

  • @srikanthsri4416
    @srikanthsri4416 Рік тому +12

    ఏట్టు వంటి స్వార్థం లేకుండా ఏమీ ఏమీ అసీoచకుండ ప్రతి క్షణం ప్రజల కష్టాలు విని .... మికష్టలు మరచి పోయి వారి కష్టాలు మీ కష్టాలు గా భావించి ప్రజా కోర్టులో ప్రజల ముందే వారినే శిక్షించే గొప్ప వేకుతులు మీరు .....

  • @sathyamperuka3458
    @sathyamperuka3458 Рік тому +23

    Mavoijam lekunda cheyadam kadu pedharikam lekunda cheyali

    • @nagulmeerask1025
      @nagulmeerask1025 Рік тому

      సూపర్ బ్రదర్ నిజము

  • @bunnychoreographer180
    @bunnychoreographer180 Рік тому +8

    విప్లవం వర్ధిల్లాలి ✊

  • @user25734
    @user25734 Рік тому +26

    Government jobes Realese Cheyyakapote Naxalaitlu avvadam pakka Adhey Jargitundhi

  • @SonuYadav-pb2lm
    @SonuYadav-pb2lm Рік тому +10

    లాల్ సలాం కామ్రేడ్

  • @itskarthy2942
    @itskarthy2942 Рік тому +14

    Hidma bhai....!laal సలమ్

  • @nagarajuchinthala4189
    @nagarajuchinthala4189 Рік тому +33

    అతని బలం బలగం ప్రజలు ....

  • @peddaboinanaresh5381
    @peddaboinanaresh5381 9 місяців тому +1

    ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ నాయకులు ఇన్ని రోజులు ప్రజలను దోచుకుంటారో అన్ని రోజులు నక్సలిజం ఉంటుంది నక్సలైట్ ఉద్యమం జీవించి ఉంటుంది విప్లవం అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దాం

  • @allamrahul5069
    @allamrahul5069 Рік тому +1

    అన్నలు అక్కలు మళ్లీ తెలంగాణ రాష్ట్రంలోకి వస్తేనే ఒక్కొక్కడు వుచ్చాపోసుకుంట్టడు

  • @kameswararao6872
    @kameswararao6872 Рік тому +23

    ఏనుగులు..తలుచుకుంటే....నక్కల తలకాయలు నలిగిపోతాయి

  • @prasad4216
    @prasad4216 Рік тому +6

    ఈ భూమి ఊన్నంత వరకూ నక్సలైట్లు ఉంటారు లాల్ సలాం

  • @Raju-fj5ze
    @Raju-fj5ze Рік тому +13

    God bless you Hedma

  • @nageshmachkuri7721
    @nageshmachkuri7721 Рік тому +5

    పది సంవత్సరలు పాలించిన అమితాషా ప్రజలను పాలించడం విడిసి పెట్టి అడవిలో ఉన్న నాక్ససెలైట్ లను హతం చేస్తాము అనడం ఎంతవరకు దమకు పనిచేస్తుందో పాలకులకు అర్ధం కావాలి
    డ్రోన్ కెమెరాలకు పెట్టిన డబ్బులు కొన్ని గ్రాములు బాగుపడతాయి కానీ నీతిమాలిన ఆలోచన మానుకోవడం మంచిది
    ప్రజలను పలిస్తా అనిచెప్పి మనుషులను చంపనికి కొట్లు ఖర్చు పెట్టడం ఎంతవరకు న్యాయం దీన్ని ప్రతి ఒకరు ఆలోచించాలి

  • @rameshgopu5181
    @rameshgopu5181 Рік тому +13

    Lal Salam 🇹🇷✊✊

  • @rpavankumarnaik3693
    @rpavankumarnaik3693 Рік тому +1

    Hidma happy ga undali

  • @saidulkumar-ms1kk
    @saidulkumar-ms1kk Рік тому +9

    🚩ప్రజలే బలగం లాల్ సలాం 🚩

  • @gudikandulasrinivas3815
    @gudikandulasrinivas3815 5 місяців тому

    వరగ స్వభావం ఉన్నుంతఠాలం‌ వరగపోరాటం ఉంటుంది జైజవాన్ జైకిసాన్

  • @balakbmbala6632
    @balakbmbala6632 Рік тому +2

    Hero my friend hidma

  • @rajunaikbanavath7500
    @rajunaikbanavath7500 Рік тому +9

    Lal salam comrade 🇦🇴🙏

  • @alleyesonmebalu593
    @alleyesonmebalu593 Рік тому +6

    మల్లి నక్సలిజం . పక్కా వస్తాది... తెలంగాణా లో... నిజమే...

  • @rajababuthatipally9357
    @rajababuthatipally9357 Рік тому +9

    ఖర్చు దండుగ

  • @gajjiganesh4845
    @gajjiganesh4845 Рік тому +2

    లాల్ సలాం కామ్రేడ్, 💪

  • @myvillege9797
    @myvillege9797 Рік тому +1

    Hidma lanti valu undali.
    🚩🚩🚩

  • @ChaitanyaKrishna-mg7ve
    @ChaitanyaKrishna-mg7ve Рік тому +1

    Pedarikam.... Avineeti
    Lekapote..... Annalu automatically undaru
    First a panicheyyali...... Annalni champadam kadu
    ....laal salaam

  • @aliceneighber9924
    @aliceneighber9924 Рік тому +17

    Jai hidma

  • @muralidharvaddeman9582
    @muralidharvaddeman9582 Рік тому +2

    Government must do it ,it's power of central government

  • @venkatasai5272
    @venkatasai5272 Рік тому +4

    లాల్ సలాం విప్లవం వర్ధిల్లాలి

  • @bedigisaikiran7534
    @bedigisaikiran7534 Рік тому +3

    Jai comrade!

  • @shivachowdary2053
    @shivachowdary2053 Рік тому +9

    Okka case avineethi case kuda leni indian politician evaru?

    • @raju3865
      @raju3865 Рік тому

      Most probably A K Antony.

  • @borraprashanth
    @borraprashanth Рік тому +1

    జై కామ్రేడ్ 🚩🚩జై హీద్మ

  • @balakrishnabalakrishna3075
    @balakrishnabalakrishna3075 Рік тому +8

    Lalsalam anna

  • @rpavankumarnaik3693
    @rpavankumarnaik3693 Рік тому +1

    Jai hidma meru bagundali

  • @shagantipraveen8902
    @shagantipraveen8902 Рік тому +1

    Anna analu good 🚩🚩🔥🔥✊✊💪💪👍👍🤣🤣

  • @RockingRaja202
    @RockingRaja202 Рік тому +5

    మనదేశంలో కోట్ల రూపాయలు బ్యాంకులో లోన్ తీసుకున్న వాళ్లకి విదేశాల్లో తిరుగుతున్నారు వాళ్ల మీద చూపించండి మీ ప్రతాపం వాళ్ళని చూపించండి అంతే కానీ మన తెలంగాణ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది కానీ మన దేశంలో పేదరికం అలాగే అలాగే ఉంది సార్ దయచేసి ఈ విషయం మీద మాట్లాడండి అంతే కానీ ఎవరో పేదలు పేదవారికి సహాయం చేస్తున్న వాళ్ళ మీద కాదు సార్ దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి

  • @dasmangalarapu8208
    @dasmangalarapu8208 Рік тому +6

    ఆమాయకులను మోసం. రేపులు చేస్తున్న హిందూ బాబాలను ఎన్కౌంటర్ చేయండి. నక్సలైట్లను కాదు

  • @pipavthsubash7166
    @pipavthsubash7166 Рік тому +3

    Raghuram. Lal Salam Anna hiedama Anna maoist Novou kundali Anna Lal Salam himdam Anna viplavam vardi lali 🚩🚩🚩🚩🚩🚩✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊🚩🚩🚩🚩🚩🚩Jai congrats

  • @swamygangaputraswamy4011
    @swamygangaputraswamy4011 Рік тому +3

    హిడ్మా అన్న మచి దళ కమాండర్ లాల్ సలాం కామ్రేడ్స్
    విప్లవం వర్ధిల్లాలి
    వర్ధిల్లాలి వర్ధిల్లాలి విప్లవం వర్ధిల్లాలి
    ఒకప్పుడు ఎన్ టి ఆర్ గాడు టిడిపి పార్టీ ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది అన్నలను-అక్కలను(నక్సలైట్లను) చపెపిచిండు ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి గాడు ముఖ్యమంత్రిగా అన్నలను అక్కలను (నక్సలైట్లను) భుకపు ఎన్కౌంటర్లు చేపిచిండు దాని తర్వాత
    టిడిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గాడు ముఖ్యమంత్రిగా అన్నలను అక్కలను (నక్సలైట్లను)భుకపు ఎన్కౌంటర్లు చెపిచిండు
    దాని తర్వాత ఇప్పుడు ఈ పిచ్చకుంట్ల బిజెపి పార్టీ చర్చలకు పిలవకుండా భుకపు ఎన్కౌంటర్లు చేసుకుంటా ఈ బిజెపి పార్టీ చత్తీస్గడ్ లో అధికారంలోకి అన్నలు అక్కలు (నక్సలైట్లు) అడ్డం అస్తురు అని వాళ్లకి భయం అందుకే భారత దేశంలో నక్సలిజం (నక్సలైట్లు) లేకుండా చేద్దామని దొంగ మాటలు చేపుకుంట కథలు దెంగుతూ
    బిజెపి పార్టీ కొంతమంది నాయకులు కుక్కలరా మీకు గుద్దల దమ్ముంటే నీతి
    నిజాయితీగా గెలువురి అంతేగానీ ఈ భుకపు ఎన్కౌంటర్లు చేసుకుంటా కథలు దెంగుతురు

  • @kanneboinarakesh6931
    @kanneboinarakesh6931 Рік тому +1

    Lal salam Comrade 🚩🚩💪🏻✊🏻

  • @sampatirao4540
    @sampatirao4540 Рік тому +12

    Miru unte adavulu baguntai ledhante rushi kondala deppacutting chesevaru

  • @rohitjeeru3561
    @rohitjeeru3561 Рік тому +2

    Lal salam comrade ✊🚩✊

  • @pavankola4510
    @pavankola4510 Рік тому

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే
    గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే ప్రజలు
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @gunurusivaji1953
    @gunurusivaji1953 Рік тому +8

    నక్సలైట్లు lekapothe ఖనిజం పేరుతో అడవులు అంతం aipotay

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 Рік тому +22

    స్వచ్చమైన భారతదేశం

  • @thirupathivenkatadriy5131
    @thirupathivenkatadriy5131 Рік тому +3

    బీజేపీ.. Ki.. ఇది mines... Yes

  • @shivadecoration616
    @shivadecoration616 Рік тому +4

    Hero🙏

  • @mothkuryadaiah3181
    @mothkuryadaiah3181 Рік тому +1

    Super brother

  • @bandarulingaiah4015
    @bandarulingaiah4015 Рік тому +2

    Brave man

  • @bittucreations2141
    @bittucreations2141 Рік тому +12

    Lal salam 🚩🚩🚩

  • @gsravan8665
    @gsravan8665 Рік тому +7

    Johar comrades

  • @AmirKhan-mg4pm
    @AmirKhan-mg4pm Рік тому +1

    ఆ లలిత్ మోడీ గాడు 2 వేల కోట్లు తీసుకుపోయిండు అది అందరూ మర్చిపోయారు

  • @jaggaiah3229
    @jaggaiah3229 Рік тому +2

    హిడ్మా . అంటే (ఢాన్) ఢాన్.... కో.....పకడ్నా......ముష్కిల్ హీ నహీ......భల్ కె.....నామున్కిన్ హై (ఈ డైలా మనం చిన్నపటి నుండి వింటున్నాం)

  • @Dialoguebrochannel5521
    @Dialoguebrochannel5521 Рік тому +2

    Jai 👍

  • @Suma-o2c
    @Suma-o2c Рік тому +1

    ఫస్ట్ వేల కోట్లు ఎగ్గొడుతు వేరే దేష0 పారిపోతున్న వాళ్ళను పట్టుకోవడానికి వాడండి హెలిక్యాఫ్టర్లు.. అత్యాచారాలు చేసి తప్పిచ్చుకు0టున్న వారి కోసం వాడండి హెలిక్యాఫ్టర్లు అవినీతిపరులను పట్టుకోవడానికి వాడండి..ప్రజలకు దేని వల్ల ముప్పు జరుగుతుందో వాటి నుండి రక్షణకు వాడండి..ఒకదిక్కు దేశం పెరిగిన ధరలతో అల్లాడుతుంటే నిరుద్యోగం తో సచ్చిపోతుంటే ..ఎవన్నో సంపుత0 అని బయలుదేరిర్రు ..వాల్లు ఎవరిని దోచుకున్నరు ఏ బ్యాంక్ లకు వేల కోట్లు ఎగ్గొట్టినరు వాళ్లు ఎవరిని అత్యాచారం చేసి అడవుల్లో దాక్కుంటున్నరు వాళ్ళ వల్ల మీ అభివృద్ధి ఏడ దెబ్బ తిన్నది ..వాళ్ళు దేశ కీర్తి ని ఏడ దెబ్బ తీషిర్రు..వాళ్ల వల్ల దేశానికి ఏ0 నష్టం జరిగింది.. వాళ్ళు ఎన్ని వందల ఎకరాలు కబ్జాలు చేసిర్రు..మీరు అభివృద్ధి చేస్తా అంటే ప్రజల అవసరాలు తీరుస్తాం అంటే వద్దన్నర..మీరు ప్రజలకు ఉద్యోగాలు ఇస్తా అంటే వద్దన్నర పేదరికం లేకుండా చేస్త0 అంటే వద్ద0టున్నర
    ఏమిటికి మీరు ప్రజల సొమ్మును వృధా చేస్తున్నరు.సమాజ రక్షణ కోసం ఉండే పోలీసులను అడవుల్లోకి పంపి పోలీసుల ప్రాణాలను తీస్తున్నరు .పొట్ట కూటి కోసం వచ్చిన పోలీసులను అడవుల్లోకి ప0పి ప్రాణాలను తీస్తున్నది మీరు కాదా.నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు..కానీ ప్రజలకు ఏది అవసరమో వాటి పైన శ్రద్ధ పెడతరని ఆశిస్తున్న..వాళ్ళను సంపినంత మాత్రాన తెల్లారే సంపన్న దేశం అయిపోతధ..ఒకసారి ఆలోచించండి.. మీరు అటవీ సంపదను దోచుకోవాలంటే వాళ్ళు అడ్డుగా ఉన్నారని చంపుతున్నారు..

  • @SunilKumar-ub4ds
    @SunilKumar-ub4ds Рік тому

    Maoist 💐⛳🙏🏼Jai✊real fightires

  • @gurudav928
    @gurudav928 Рік тому +3

    వెదవలు ఉన్నంతకాలము ఇ నక్సలిజం ఉంటుంది

  • @srikanthchekurthi2347
    @srikanthchekurthi2347 Рік тому +3

    Lal salam 🙋🙋💪💪🚩🚩🚩🚩

  • @psnandhancreativeworks984
    @psnandhancreativeworks984 Рік тому +2

    Hidma chanipoyadu ani news vachhinappudu naaku chaala badhesindi

  • @venkatbadnaini
    @venkatbadnaini Рік тому

    Naidu anna super anna

  • @maheshnarsingoju5841
    @maheshnarsingoju5841 Рік тому +7

    Govt.sakkaga jesinanka vaalakem pani....

  • @sathyamperuka3458
    @sathyamperuka3458 Рік тому +7

    Nirmulinchalisindi naxalijanni. Kadu. Pedarikanni

  • @burravenimaheshyadav3517
    @burravenimaheshyadav3517 Рік тому +3

    ఫస్ట్ భారతదేశ సైనిక దళం హిడ్మా దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి అప్పుడు భారతదేశం మరింత బల పడుతుంది

  • @devarakondashankarachary2967
    @devarakondashankarachary2967 Рік тому +3

    Jai comreds

  • @kamalagopal2650
    @kamalagopal2650 Рік тому +6

    First aviniti leni desam ga Marchandi nalla dabbu tella battalu vesukunne nayakulu

  • @pipavthsubash7166
    @pipavthsubash7166 Рік тому +3

    Raghuram. Lal Salam himdam Anna unndali Jai congrats hiedama Anna unndali Jai congrats 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩✊✊✊✊✊

  • @durgamramesh4796
    @durgamramesh4796 7 місяців тому

    Anna malli naxallss ravvalli lakapotta anyayamu verravegutunarru janallu verravegutunarru

  • @VinodKumar-ws6rs
    @VinodKumar-ws6rs Рік тому

    Super sir