నిజమైన స్నేహానికి అర్ధం రష్యా | Special Focus | Russia - Ukraine Crisis | 10TV News

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • నిజమైన స్నేహానికి అర్ధం రష్యా | Special Focus | Russia - Ukraine Crisis | 10TV News
    ►Watch LIVE: bit.ly/37wRilG
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3nr1hAh
    10tv News Channel Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which delivers National and International, Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver trustful news. Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates, Exclusive Interviews, etc.
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv
    #Ukraine #Russia
    #10TV #10TvNews #TeluguNews #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu

КОМЕНТАРІ • 1,8 тис.

  • @ICONRKSIR
    @ICONRKSIR 2 роки тому +1212

    1961 నుంచి 2019 జమ్ము కాశ్మీర్ పునర్విభజన వరకు మనకు రష్యా సపోర్ట్ చేసింది. 5 టైమ్స్ మన కోసం రష్యా తన వీటో పవర్ వాడింది.
    గ్రేట్ రష్యా...

    • @sankisets2368
      @sankisets2368 2 роки тому +30

      kani ah daridrudu ki ardamkadam ledu bro,,still ukraine ki support chestunnaru

    • @srikanthdharmasastha8379
      @srikanthdharmasastha8379 2 роки тому +15

      @@sankisets2368 bro... Naxal chachipothe dharna chese vallani chusav gaa..
      Mari naxal informer ni oka civilian ni champeste evadanna dharna chesada?
      Alanti goppa valla desam manadi em cheddam...🤦🤦

    • @sankisets2368
      @sankisets2368 2 роки тому +4

      @@srikanthdharmasastha8379 clarity ga adugu bro,ne question ento ardamkaledu

    • @RameshYadav-bw8bk
      @RameshYadav-bw8bk 2 роки тому +1

      @@sankisets2368 intha ki evaru a daridrudu

    • @keshapavan_0432
      @keshapavan_0432 2 роки тому +20

      India always support Russia we respect Russia jai hind 🇮🇳

  • @ammanana4631
    @ammanana4631 2 роки тому +70

    తెలియని వాళ్లకు తెలిపారు tv వాళ్లకు ధన్యవాదాలు నాకూ కూడా ఇంతవరకు తెలియదు థాంక్స్ రష్యా జై ఇండియా

    • @varungoud7033
      @varungoud7033 2 роки тому +1

      Real mistery channel lo videos untay chudandi ....

  • @sarakrishna47
    @sarakrishna47 2 роки тому +736

    మన ప్రాణాలు కాపాడిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు ,, So మనం కూడా హెల్ప్ చెయ్యాలి జై ఇండియా , జై రష్యా

    • @shivatelugutechdudes6532
      @shivatelugutechdudes6532 2 роки тому +14

      @@goldenstarcreations6611 usa puppet ukrain pm nato lo join avanu ani chapalekapothe war tapadhu

    • @ramugmp3650
      @ramugmp3650 2 роки тому +2

      Avunaa nijamaa ???
      Modi mana salaha meraku pm ayadaaa

    • @shivatelugutechdudes6532
      @shivatelugutechdudes6532 2 роки тому +17

      We support Russia 🔥🔥🔥

    • @bobby3937
      @bobby3937 2 роки тому +5

      @@goldenstarcreations6611 yes kani Russia nato kutamilo cheroddu ani matrame antundi kani ukrain president ade chesta antunnadu

    • @goldenstarcreations6611
      @goldenstarcreations6611 2 роки тому +3

      @@bobby3937 అయితే ఆ president పై లీగల్ action చేస్తే బాగంటుంది..కానీ ప్రజలు బలి అవుతున్నారు.. ఈ యుద్ధం వల్ల..

  • @truefriend4301
    @truefriend4301 2 роки тому +154

    ఇజ్రాయెల్ మరియు రష్యా....భారత దేశానికి....
    నిజమైన మిత్రులు.... 👍 ఎదుట వారు చేసిన మేలుని మరచి పోనీ దేశం భారత దేశం 👍

    • @bunny5679
      @bunny5679 2 роки тому +2

      International samajanni ఎప్పుడు దూరం chesukokudadu, వాళ్ల tho patu మనం vellali.... mana valla valle ఇండియా ki international ఫోరం lo value లేకుండా ayyipoyindi........ కుంచం బుద్ధి bjp gallu very dangerous for country......

    • @ravinderakunuri5903
      @ravinderakunuri5903 2 роки тому +7

      ఇశ్రాయేల్ దేశం తో మనకు ఎంత స్నేహం ఎక్కువ పెంచుకుంటే అంత కంటే ఎక్కువ సహాయం ఇశ్రాయేల్ దేశం సహాయం చేస్తుంది 🤝🤝🤝🤝🤝

    • @truefriend4301
      @truefriend4301 2 роки тому +2

      @@bunny5679 అవును.... నాకెందుకులే నుకుంటే రేపు మనకి ఉక్రైన్ లాంటి పరిస్థితి రావచ్చు....
      ఎంత స్నేహాతులైన తప్పు చేస్తే ఊరికోకూడదు..
      బీజేపీ నిజాంగానే కొంప ముంచేలా వుంది దేశాన్ని.

    • @Xyzoooooo007
      @Xyzoooooo007 2 роки тому +2

      @@truefriend4301 మన భారత్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కరెక్ట్.. అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటువస్తోంది.ఇక్కడ రాజకీయాలకు తావులేదు. 💯 Correct.

    • @truefriend4301
      @truefriend4301 2 роки тому

      @@Xyzoooooo007 ఆలా అంటారా! చూద్దాం ఏమవుతుందో..ఎక్కడ చూసిన యుద్ధ వాతావరణాలే.. 😔

  • @gmk2k7
    @gmk2k7 2 роки тому +830

    కనీసం మీ ఛానల్ అయినా నిజాన్ని చెబుతున్నారు... ధన్యవాదాలు

    • @VinayKumar-hr1gd
      @VinayKumar-hr1gd 2 роки тому +7

      Correct

    • @bunny5679
      @bunny5679 2 роки тому +2

      🍎 Normuyii bosidike....... erripooka gallu ekkuva ayyaru????

    • @venkatraghavan4255
      @venkatraghavan4255 2 роки тому +7

      Ee lanjakodukulu Ukraine ki support chestu vacharu. Akkada mana Indians ni torture chestunnaru Ukraine na kodukulu

    • @RaviKumar-fn1eo
      @RaviKumar-fn1eo 2 роки тому +2

      @@venkatraghavan4255 💯 correct ga chepparu brother

    • @careless8
      @careless8 2 роки тому +1

      Modi ki favour ga e news aaa .... Arey meee media vallu ammudu potharu kada ... Nijam asalu matladaru kada

  • @venubabubommala5253
    @venubabubommala5253 2 роки тому +185

    ఈ video చూడకముందే నేను రష్యాకి అభిమానిని. చూశాక రోమాలు నిక్కబొడుచుకున్నాయి.

  • @travellerrktelugu4923
    @travellerrktelugu4923 2 роки тому +108

    నిన్న మొన్నటి వరకు మీ చానల్ లోనే రష్యాకు అపోజిట్ గా చెప్పారు, ఉక్రెయిన్ అధ్యక్షుడు వీరుడు ధీరుడు అని పొగిడారు ఇప్పుడు నిజం తెలుసుకుని ప్రజల్లో కన్ఫ్యూజన్ సృష్టిస్తున్నారు. ఇండియా ఎప్పుడు రష్యా వైపు జై భారత్...

    • @bunny5679
      @bunny5679 2 роки тому

      International samajanni ఎప్పుడు దూరం chesukokudadu, వాళ్ల tho patu మనం vellali.... mana valla valle ఇండియా ki international ఫోరం lo value లేకుండా ayyipoyindi........ కుంచం బుద్ధి bjp gallu very dangerous for country......

    • @saiteja7377
      @saiteja7377 2 роки тому +5

      @@bunny5679 same copy and paste in all comments huh. create new comments atleast. well we will be supporting russia anyway.

    • @myaim505
      @myaim505 2 роки тому

      Ukraine prajala portam spurtidayakam ade project chestunaru

  • @kirankumarvalireddi4673
    @kirankumarvalireddi4673 2 роки тому +279

    ఐ సపోర్ట్ రష్యా, భారత్ కు , రష్యా ఎల్లపుడు ,మంచి మిత్రడు, గ్రేట్ రష్యా, ఐ లవ్ భారత్

    • @shamshare
      @shamshare 2 роки тому +3

      India and Russia two side's of same coin

    • @bunny5679
      @bunny5679 2 роки тому

      🍎 Normuyii bosidike....... erripooka gallu ekkuva ayyaru????

    • @chintugabriel6369
      @chintugabriel6369 2 роки тому

      @@bunny5679 నువ్వు ముయ్యర, రష్యా మనకు చాలా చేసింది, బహుశా నువ్వు పుట్టలేదు అనుకుంటా మీ కుటుంబం చైనా బ్యాచ్ వచ్చి అరుణాచల్ ప్రదేశ్ లో సిక్కిం లో సైన్యం నీ ఉంచితే నువ్వు వురుకుంటవ ఏదవ?

    • @bunny5679
      @bunny5679 2 роки тому

      @@chintugabriel6369 hunger index lo pak, bangladesh kate darunamaina rank india di

  • @sandy-go5jn
    @sandy-go5jn 2 роки тому +188

    Best friendship country's india and Russia🇷🇺 and 🇮🇳

    • @bunny5679
      @bunny5679 2 роки тому

      International samajanni ఎప్పుడు దూరం chesukokudadu, వాళ్ల tho patu మనం vellali.... mana valla valle ఇండియా ki international ఫోరం lo value లేకుండా ayyipoyindi........ కుంచం బుద్ధి bjp gallu very dangerous for country......

    • @omsaichand752
      @omsaichand752 2 роки тому

      @@bunny5679 intha chetu news lo anthaa chepina koda ilaga matladithey ela!

  • @janardhankondikoppula3491
    @janardhankondikoppula3491 2 роки тому +307

    1971 యుద్దం లో రష్యా మనకు సపోర్ట్ చేసింది.. so Russia is a true friend of India. Jai Hind

    • @bunny5679
      @bunny5679 2 роки тому +2

      🍎 Normuyii bosidike....... erripooka gallu ekkuva ayyaru????...

    • @SlayStarProductions
      @SlayStarProductions 2 роки тому +1

      Russia did not support India. Russia took revenge from Pakistan for American cold War. Bangladesh border issues chicken neck issue is still there with Bangladesh. 1971 war was for Russia

    • @trueindian1087
      @trueindian1087 2 роки тому +1

      Ne akka pookuke

    • @kvsreddy1514
      @kvsreddy1514 2 роки тому +2

      @@bunny5679 ఎవడ్రా నువ్వు kcr ముడ్డి నాకే కొజ్జా బానిస గా

    • @satishmudhiraj5400
      @satishmudhiraj5400 2 роки тому

      @@kvsreddy1514 🤣👌

  • @gmprabhakar1
    @gmprabhakar1 2 роки тому +21

    And today Putin pausing war for 6 hours on Modi's request to give safe passage to our Students. Once again Russia giving huge respect to India, not like opportunistic US or other countries.

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 2 роки тому +4

      Putin is ex-ordinary person,he always choose India is his country's best friend. I love Russia. Russia given space technology and nuclear technology and steel manufacturing technology to India

  • @SANaidu
    @SANaidu 2 роки тому +85

    Yes 100% right. జై హింద్

  • @ashokkurukuntla6125
    @ashokkurukuntla6125 2 роки тому +10

    ఒక గొప్ప విషయాన్ని తెలిపిన మీకు ధన్యవాదాలు

  • @manjunatha0324
    @manjunatha0324 2 роки тому +42

    That is Russia and India friendship......long live this relationship

  • @sureshsirigiri6859
    @sureshsirigiri6859 2 роки тому +3

    అంతే... మీరు చెప్పేది నిజం 10 tv కి ధన్యవాదాలు

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 2 роки тому +1

    Long Live dis India and Russia friendship forever...

  • @phanisslp4782
    @phanisslp4782 2 роки тому +113

    1971 lo Russia India ki chesina help india eppatiki marchipodhu

  • @sandrarajesh3576
    @sandrarajesh3576 2 роки тому +18

    మొత్తానికి రష్యాకు మార్కులు వేశారు. వీక్షకుల మూడ్ పట్టేశారు . పక్షపాత పశ్చిమ మీడియా దిగుమతి వార్తలు చూసిన వీక్షకుల సంఖ్యకు, ఈ స్టోరి వీక్షకుల సంఖ్యలో తేడాను , అలాగే కామెంట్స్ ను గమనించగలరు. ఎంత సానుకూలంగా ఉన్నాయో. !
    నోట్: 60,70 లలో భారతలో భారీ పరిశ్రమల నిర్మాణానికి రష్యా సాంకేతికంగా , ఆర్థికంగా ఎలా సహకరించింది, అమెరికా మనల్ని తిరిగి బానిసత్వంలోకి నెట్టాలని చూసింది అనే విషయాలు పోల్చి చెప్పి ఉంటే ఈ తరానికి ఉపయోగంగా ఉండేది.

  • @saariikamoto
    @saariikamoto 2 роки тому +1

    Awesome video excellent 👍 medam. Clear and cool reality explanation 🙏 మీరు చెప్పిన మాటలు అక్షరాల నిజం. We support always రష్యా

  • @viswanathnaidu1459
    @viswanathnaidu1459 2 роки тому +32

    Modiji's stand is perfect!

  • @rajapowerstar6880
    @rajapowerstar6880 2 роки тому +1

    10 TV nuvvu super 💐💐💐

  • @srinivasulureddydarukumall4316
    @srinivasulureddydarukumall4316 2 роки тому +66

    Putin sir you great, miru inta frustration lo unna INDIANS kosam chala chestunnaru.
    All Indians should stands with you 🙏

    • @VinayKumar-hr1gd
      @VinayKumar-hr1gd 2 роки тому +4

      Really a dignified move from mr.putin

    • @bunny5679
      @bunny5679 2 роки тому

      International samajanni ఎప్పుడు దూరం chesukokudadu, వాళ్ల tho patu మనం vellali.... mana valla valle ఇండియా ki international ఫోరం lo value లేకుండా ayyipoyindi........ కుంచం బుద్ధి bjp gallu very dangerous for country......99

  • @maheshgoud1429
    @maheshgoud1429 2 роки тому +4

    Great buliten by 10tv. ఇలాంటి విషయాలు అందరికీ తెలియాలి అర్ధం కావాలి . సూపర్

  • @ranapratapsingh3416
    @ranapratapsingh3416 2 роки тому +3

    మన దేశ భద్రతే మనుకు ముఖ్యం.

  • @bhannureals9
    @bhannureals9 2 роки тому +3

    Russia ni highlights cheyaka poyena parwaledu kani Russia ni delight cheyakandi ..........we are big fan of HindustanRussia

  • @indiansoldiers3627
    @indiansoldiers3627 2 роки тому +17

    India🇮🇳 ki Russia🇷🇺 ki unna friendship👭 gurinchi vintunte manasu pulakinchi pothundi 😘🥰jai bharat 🇮🇳jai Russia🇷🇺

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 6 місяців тому +1

    Modiji Ur strategy and political deplomacy with international society is simply superb always and awesome always...go ahead modiji...🇷🇺🇷🇺🇷🇺🇷🇺🇷🇺🇷🇺🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @66652
    @66652 2 роки тому +4

    Love you❤ all Russian🇷🇺 President from India🇮🇳

  • @pendramsrinivas3792
    @pendramsrinivas3792 2 роки тому +1

    Jai india vs Russia,,,,, good 👍👍👍 friendship 👬👬👬👬👬 life long

  • @manjunathmanju1680
    @manjunathmanju1680 2 роки тому +10

    I love you india ❤️❤️💕

  • @Ladieskitchen-bk8hl
    @Ladieskitchen-bk8hl 2 роки тому +21

    పాపం ఉక్రెయన్ లో చిన్న పిల్లలు కూడా చనిపోయారు🥺🥺 ఆ దేశాన్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది 🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺

    • @pavanschannel1814
      @pavanschannel1814 2 роки тому +5

      Ucraine president ki cheppu ego vadilesi russia tho friend ship chesthe ee chavulu vundavu kada okkadi ego kosam Desam nashanam avthundi

    • @kevinanand94949
      @kevinanand94949 2 роки тому

      I support india Russia

    • @kumara4250
      @kumara4250 Рік тому

      HIROSHIMA lo, NAAGASAAKI lo chaalaa mandi, lakhshala mandi chinna pillalu USA vaadi anubomb valla chtchipoyaaru, appudu meeku baadha kalaga ledaa?

  • @sairam-mn8cs
    @sairam-mn8cs Рік тому

    Love U Puthin

  • @suseygeorge5328
    @suseygeorge5328 2 роки тому +44

    All the best 👍 the greatest India 🇮🇳 and the great Russia 🇷🇺

    • @goldenstarcreations6611
      @goldenstarcreations6611 2 роки тому

      🙄

    • @pedapudirambabu7152
      @pedapudirambabu7152 2 роки тому

      చిరకాల మిత్ర దేశం రష్యా అందుకే ఇండియా కు రుష్యా చాలా సహాయ చేయనుంది ఈ సహాయం మర్చిపోయా కాదు అందుకే చిరకాల మిత్రమా

  • @Srinivasa98
    @Srinivasa98 2 роки тому +1

    ఒక దేశం వ్యవహారాలలో మనకు ఎటువంటి అధికారం లేదు చర్చలు ద్వారానే సమస్య పరిష్కారం జరుగుతుంది

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 6 місяців тому +1

    God bless our great friendship forever modiji...🇷🇺🇷🇺🇷🇺🇷🇺🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 6 місяців тому +1

    We Love India and Russia friendship forever modiji...🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇷🇺🇷🇺🇷🇺🇷🇺🇷🇺🇷🇺

  • @veeraphani4378
    @veeraphani4378 2 роки тому +1

    Old friend is good friend. Long live friendship

  • @sudhakarkyadari7476
    @sudhakarkyadari7476 2 роки тому

    Real friendship. Rasya

  • @venkateswararaoadapa3891
    @venkateswararaoadapa3891 2 роки тому +13

    నాటో లేదు ఏమీ లేదు రష్యా మన స్నేహితుడు

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 6 місяців тому +1

    We Love you always modiji...🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @maheshkumarshivavaka1073
    @maheshkumarshivavaka1073 2 роки тому +16

    We support Russia,love and kind to Ukraine people

  • @rameshjaji4216
    @rameshjaji4216 2 роки тому +6

    Rashya ku India full saport modiji chusuko rashya edhi Amina sare rashya ku India full saport

  • @shabbeerabdul6634
    @shabbeerabdul6634 2 роки тому +4

    1971 india and war lo
    Only Russia is support us.
    I support Russia
    Who will support Russia like

  • @mindinagaraju5388
    @mindinagaraju5388 2 роки тому +8

    A friend in a need a friend in deed 💪💪💪

  • @rajareddyrajareddy2663
    @rajareddyrajareddy2663 2 роки тому +2

    ప్రజల మనసు అర్థం చేసుకొన్నారు రష్యాను మీ ఛానల్ పొగుడుతుంటే వినడానికి సొంపుగా వుంది మిగతా ఛానల్స్ మాత్రము రష్యానుపాతాలానికి తొక్కి పడేస్తున్నాయి అందుకే వాటికీ అమ్ముడుపోయిన ఛానల్స్ అని పేరుపేట్టారు ప్రజలు అయినా బుద్ది రాలేదు వాటికీ వారు చెప్పింది నిజమని ప్రజా్ళెప్పుడు నమ్మరు జయహోపుతిన్ జైమోడి

  • @VinayKumar-hr1gd
    @VinayKumar-hr1gd 2 роки тому +17

    Your work is appreciated, many would know the real facts and Russia always standing for us. Other side Ukraine not worthy of being trusted.

    • @bunny5679
      @bunny5679 2 роки тому

      International samajanni ఎప్పుడు దూరం chesukokudadu, వాళ్ల tho patu మనం vellali.... mana valla valle ఇండియా ki international ఫోరం lo value లేకుండా ayyipoyindi........ కుంచం బుద్ధి bjp gallu very dangerous for country......

  • @madhukadali4341
    @madhukadali4341 2 роки тому

    Chala vishayalu chepparu tq

  • @bushnammfjaimb1108
    @bushnammfjaimb1108 2 роки тому

    Jai hind jai rasya

  • @prasadkc2018
    @prasadkc2018 2 роки тому +9

    A friend in need is a friend indeed. India must support Russia. We should not forget their timely help few decades ago. Russia is a reliable friend to our country.

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 6 місяців тому +1

    God bless our both country's India and Russia forever modiji...🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇷🇺🇷🇺🇷🇺🇷🇺🇷🇺🇷🇺

  • @morefun9821
    @morefun9821 2 роки тому +20

    We support russia

    • @bunny5679
      @bunny5679 2 роки тому

      International samajanni ఎప్పుడు దూరం chesukokudadu, వాళ్ల tho patu మనం vellali.... mana valla valle ఇండియా ki international ఫోరం lo value లేకుండా ayyipoyindi........ కుంచం బుద్ధి bjp gallu very dangerous for country......

  • @amarakondashekar2111
    @amarakondashekar2111 2 роки тому +1

    I love mitrama Rasiya

  • @tirupathiraob2511
    @tirupathiraob2511 2 роки тому

    Jaihind

  • @dellimech4125
    @dellimech4125 2 роки тому +3

    I love russian friendship

  • @srinivasaraokolasani6065
    @srinivasaraokolasani6065 2 роки тому +5

    We thought always positive towards Russia
    We pray the God bless the peace

  • @nenumekrishni4014
    @nenumekrishni4014 2 роки тому

    👌👌👌👋👋💪💪💪 thats russia and bharath close friends continu

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 6 місяців тому +1

    God bless our both sides people's of india and Russia forever...🇷🇺🇷🇺🇷🇺🇷🇺🇷🇺🇷🇺🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @manchuribabu4662
    @manchuribabu4662 2 роки тому +10

    Russia have great respectful country

  • @saahuib4421
    @saahuib4421 2 роки тому

    Hatsoff 10tv

  • @maheshhm7329
    @maheshhm7329 2 роки тому

    Good sir
    Jai Bharat

  • @pavan7133
    @pavan7133 2 роки тому +18

    Russia is evergreen frend to india

  • @superhitbychakri6031
    @superhitbychakri6031 2 роки тому +2

    Om is not just a sound, it’s a wave of the universe. Om is a powerful sound that lies within us.
    Chanting Om
    or Aum is a sacred practice that helps our mind and body to energize. Sound of Om is considered sacred in Hinduism, Buddhism, Sikhism, and Jainism. It is called the first sound of the universe. According to the Hindu sculptures, Om connects all living beings to nature and the universe. You can chant Om silent or aloud. There are many benefits of chanting Om. Read below to find out all the benefits of chanting Om:

  • @padmapriya509
    @padmapriya509 2 роки тому +11

    Edhe Correct kadha. Manam yeppudu Russia vaipe.

  • @shareeshmaineni3450
    @shareeshmaineni3450 2 роки тому

    Thanks to 10tv. truth broadcast to public

  • @ramraj1207
    @ramraj1207 2 роки тому

    Truth and Trust between India and Russi.

  • @eshwarnarsolla4115
    @eshwarnarsolla4115 2 роки тому +1

    Super friend Russia

  • @mrsrinivasyadhav.9804
    @mrsrinivasyadhav.9804 2 роки тому +6

    This is true

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 2 роки тому +1

    We Love Putin sir always...we love Russia forever Putin sir... vandemaataram and Mera bharath mahaan forever modiji...jaihind....

  • @naveenjetti5292
    @naveenjetti5292 2 роки тому +2

    I love for russian ❤️❤️❤️

  • @dup4247
    @dup4247 2 роки тому +1

    తటస్తముగానే ఉంటేనే... నరం లేని నాలుకతో ఎన్నో పనులు చేయించు కోవచ్చు.. అది తెలివిగా... 💪💪💪💪

  • @subbareddy4126
    @subbareddy4126 2 роки тому +1

    Super explanation thank you great keep it up

  • @AmitKumar-cu1ni
    @AmitKumar-cu1ni 2 роки тому +5

    Nice coverage 👌🏻

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 6 місяців тому +1

    Russia is the best and genuine friend of our great india forever modiji....🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇷🇺🇷🇺🇷🇺🇷🇺🇷🇺🇷🇺🇷🇺

  • @kaarunyalakshmanc974
    @kaarunyalakshmanc974 2 роки тому +20

    We respect Russia 🇷🇺. Punith is a our well wisher . Please stop the war. Both sides people's are dieing .

  • @kgangareddy3210
    @kgangareddy3210 6 місяців тому

    jaiho BRT Risdiya jai pm Hjndh

  • @Mohinipallina
    @Mohinipallina 2 роки тому

    10 tv supar

  • @chinnirayala2264
    @chinnirayala2264 2 роки тому +2

    Russia always support us

  • @mrsrinivasyadhav.9804
    @mrsrinivasyadhav.9804 2 роки тому +4

    Good news

  • @kovvurbhaskarreddy8177
    @kovvurbhaskarreddy8177 2 роки тому

    Manchi nirnayale bharat ki srirama rakxa

  • @kokkulaxman4449
    @kokkulaxman4449 2 роки тому +7

    మోడీ పీఎం గా ఉండడం ఇండియా అదృష్టం

  • @kalyankumar2700
    @kalyankumar2700 2 роки тому +1

    Jai Bharat jai modi

  • @krishnach9191
    @krishnach9191 2 роки тому +5

    Russia is our best friend in the world......
    America is a new friend, it depends on thier business & interests only & they don't think about India......
    So neutral Position is better for India........

  • @pdurgaprasad4747
    @pdurgaprasad4747 2 роки тому +1

    India always support Russia
    Jai India & jai Russia
    We are best friends

  • @pvenkateswaralu5772
    @pvenkateswaralu5772 2 роки тому +1

    1971🇮🇳🇸🇰🇮🇳🇸🇰🇮🇳🇸🇰 India & Pakistan war so Russia sport in India so I love Russia great country Russia 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pullurigiriprasad7703
    @pullurigiriprasad7703 2 роки тому

    Thanks to prime minister ji

  • @lingamayyalinga4528
    @lingamayyalinga4528 2 роки тому +4

    రష్యాను మనము వదులు కోకుడదు

  • @vykuntaraghumandla8657
    @vykuntaraghumandla8657 2 роки тому

    Kastalu vunnappudu adukune vade friend that is india

  • @RATNAKAR777
    @RATNAKAR777 Рік тому

    రష్యా మన ప్రాణ మిత్రుడు

  • @akkimsreenivas8042
    @akkimsreenivas8042 2 роки тому +2

    కళ్ళు మూసుకు నమ్మ కలిగే 2 దేశాలు ఒకటి Russia, రెండు Israel old friend is gold freind..❤️❤️

    • @kumara4250
      @kumara4250 Рік тому

      We will never believe ISRAEL with closed eyes, as ISRAEL IS THE AGENT OF USA.

  • @marupillinaresh6337
    @marupillinaresh6337 2 роки тому

    Evry comment is hilegt ilove india and thankyou 🤝Russia

  • @RDPkannada
    @RDPkannada 2 роки тому +4

    🇮🇳❤️🇷🇺

  • @shivasankar.kaviti3140
    @shivasankar.kaviti3140 2 роки тому

    Jai india jai rasia

  • @varunnarayan771
    @varunnarayan771 2 роки тому

    Jai hind

  • @lingampallisanjeev8430
    @lingampallisanjeev8430 5 місяців тому

    Jai rasia Jai india❤❤

  • @gampaladurgaramana2246
    @gampaladurgaramana2246 2 роки тому

    Yes Frnd

  • @ratnaprasadnaidubasa9407
    @ratnaprasadnaidubasa9407 2 роки тому +6

    Jai puthin 🦁🇷🇺❤️ jai modhi🐯 🇮🇳

  • @pravar2717
    @pravar2717 2 роки тому +1

    భవిష్యత్ లో మోదీ తాను ప్రపంచదేశాధి నేతలతో అనధికారికంగా తాను జరిపిన సమావేశాలు, తాను వారికి ఆప్తుడిగా మారిన వైనం, చర్చించిన విషయాలు పుస్తక రూపంలో వ్రాసి ప్రచురిస్తే బాగుంటుంది.

  • @A.BhanuCharan-ABC
    @A.BhanuCharan-ABC 2 роки тому +1

    India always thankful to Russia and Israel.

  • @h.l.srinivasareddy6473
    @h.l.srinivasareddy6473 2 роки тому

    ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ

  • @gandikotalokesh3146
    @gandikotalokesh3146 2 роки тому

    Mera Bharat mahaan, love you Rassia