అమ్మాయి నిజాయితీని మెచ్చుకోవాలి...ఉన్నదున్నట్లు ముందే చెప్పింది..అబ్బాయిని బకరా ను cheyaledu..పెర్ఫెక్ట్ గా ఉంది..ఆలోచనలు పంచుకుంది..దగ్గరకు తీసుకుని మోసం చేయలేదు ..నిజంగా అమ్మాయిని అభినందించండి..వాసంతి నేను చాలా అభిమానిస్తాను ..నీ నిజయింతీని..you are great.
ఆ అమ్మాయి మీకు కరెక్ట్ కాదు మీ జీవితం మీ చేతుల్లో ఉంది ఇప్పుడు మీరు మంచి జాబ్ లో ఉన్నారు మీకు నచ్చిన మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి
ఆ అమ్మాయే అంత క్లారిటీగా చెప్తుంది కొన్ని రోజులు నిన్ను తిప్పుకొని వదిలేస్తాను అని, అది అవసరాలు పరమ గా కావొచ్చు మరియు ఫిజికల్ గా కూడా కావొచ్చు. దానికి ఇంకో పేరే ట్రావెలింగ్. ఇతను కూడా అంత అమ్మయకుడేమి కాదులే, ఆ అమ్మాయి ని ఎలా గోల పెళ్లి చేసుకుంటే అన్ని కలిసి వస్తాయి అని అనుకుంటున్నాడు. లేకపోతే మనకే easy గా అర్థమవుతుంది ఆ అమ్మాయి చెప్పేది అతనికి అర్ధం కాలేదని అంటే అంత పిచ్చోళ్లు ఎవరు లేరు ఇక్కడ నమ్మడానికి.
Yes ee recording antha use chesukuntadu repu aa ammayini pelli ki oppukodaniki Lekapothe aa ammayi antha clarity ga cheppaka kuda ee abbaiyiki pelli antunnadu ante, dabbu kosame, andhuke pelli condition pettadu, Aa ammayi manchidi ani cheppatle, but aa ammayi kante manchithanam musukulo unna ee abbaye danger, planned ga ne rich ammayi kosam pub ki velladam start chesadu to settle by marrying a rich girl, Bayata maataki lopala manasulo unde intentions chala opposite untayi cunning people, after all they know that nammisthe mosam cheyyadam easy ani
పబ్బు కి వెళ్ళడం, తాగడం ఈయనకి డీసెంట్ అన్నమాట.అసలు నీకు తెలియట్లేదా బాబూ అంత అమాయకుడిలా నటించకు. Pabbu కి వెళ్లి తాగుతోంది అంటే ఆ అమ్మాయి ఆ టైప్ అని తెలియట్లేదా ఆ అమ్మాయి క్లియర్ గా చక్కగా ఉంది.నీవే వేషాలు,నీలో ఒక స్వార్థం.ఆ అమ్మాయి నీకు బాగా నచ్చేసింది,డబ్బు కూడా ఉంది అది చూసే pabbu లకి వెళ్ళే అమ్మాయి అని తెలిసినా ok అనుకుంటున్నావు.కానీ ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకొని నీకు పిల్లల్ని కంటు,నీ భార్యలా మారిపోవాలని అనుకుంటున్నావు అంతే తప్ప.ఆ అమ్మాయి చెప్పింది నీకు అర్థం కాక కాదు.ఆ అమ్మాయి ఎలాంటి స్వార్థం లేకుండా తనకి ఏం కావాలో చెప్పింది.వీడే స్వార్థ పరుడు. ఆ అమ్మాయి జెన్యూన్ person.clear ga ఉంది వీడు గొప్ప కేటుగాడు
Ikkada abbayi entha genuine oo ammayi kuda chala genuine.chala Mandi ammayilu life unnta,life share cheskunta, ani ane valla kante chala better. Chala clear ga cheppindi. Just valla iddariki set avvadu anthe
Hats off to this youngster and his parents for a wonderful bringing up. If it was ...any other guy he would have grabbed the golden opportunity and happily spent days and months enjoying with her . But this guy genuinely wanted a lifetime relationship inspite of knowing about her. What a gem. Even after given a green signal by a beautiful young girl he did not proceed. Proud of you young boy. Have a great life ahead with a suitable genuine girl❤
అబ్బాయి క్యారెక్టర్ కంటే కూడా ఆ అమ్మాయి క్యారెక్టర్ బాగా నచ్చింది. అమ్మాయికి నిజంగా సెల్యూట్ చేస్తా, ఆ అమ్మాయిలో ఉన్న నిజాయితీ స్వచ్ఛత ఒక క్లారిటీ, అబ్బాయి లో అస్సలు కనిపించట్లేదు. ఒకవేళ ఈ కథ రివర్స్ లో ఉండి ఉంటే ఆ (అబ్బాయి కంటే తక్కువ స్థాయి అమ్మాయి అందంలో యావరేజ్ మిడిల్ క్లాస్ లో ఉన్న అమ్మాయి అయితే ఫ్యామిలీ పేదరికం అయితే అప్పుడు అబ్బాయి కూడా చివరికి వాళ్ళ ఫ్యామిలీ డిసిషన్ మీద ఆధారపడి ఉంటాడు కూలి చేసుకునే వాళ్ళ అమ్మాయిని మేకప్ ఏమి వేసుకుని అమ్మాయి అంద చందాలు లేని అమ్మాయిని గుణం ఒక్కటే ఉందని ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోమనండి చూద్దాం.)
Brother idhi starting lo ne undhi.... Vadilesi hpy ga undu,,, nijam ga Nv travel cheste deep ipoyi,,,, chala badhapadatav,,, ammay matram chala hpy ga untundi,, idhi cnfrm,,,,ipude drop ipoyi,, hpy ga undu,,, oka month konchem struggle avtav,,, nxt future lo ammay definitely badhapadutundi ninu thalachukoni,,,,life chala chinnadi,,, fist ni future ni develop chesuko,, all the best bro
Andamaina jeevitham program Jaya gariki,Dr Kalyan Chakravarthi gariki and Suman tv gaariki namaskaramulu🙏🙏🙏 Maku kuda elanti programs meedha Oka roju aaudience pole conduct chesthe baguntundhi
"nee clarity paadugaanu" jaya garu super annaru. vishal babu...bakara avvadaniki kuda intha clarity aduguthunnav chudu...nuvvu specimen swamy. take light about this girl. if you are seeking lifetime relationship then don't look for temporary feelings.
How are they traveling, by bus or car or flight? Where is this journey going to take place jayamma? I heard these words do many times , please clarify thanks 😊
🙏 ఈమెకు ప్రేమ లేదు అన్ని పనులు చేస్తాడు అని వెనుక తిప్పుకుంటూ ఉంది. స్టేటస్ లేదు అని చెపుతుంది.మంచి మనసు ఉన్న ఈ విశాల్ అమాయకత్వంతో ఆడుకుంటుంది. ( డబ్బు హోదా స్టేటస్ కాదు చూడాల్సింది.మానవత్వం ఉన్న మంచి వ్యక్తిత్వం ఉన్న వారిని జీవితంలోకి ఆహ్వానించించాలి.డబ్బు,హోదా , అంతస్తు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది.చనిపోయోటప్పుడు ,,ఇవి ఏవీ మనతో రావు,, మంచితనం ప్రేమ దయ ఆప్యాయత మనల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాయి) Sir and madam ఈ Episode లాగా ఇంతవరకు ఏది వినలేదు విచిత్రంగా ఉంది.
Namaskaram Dr Kalyan Chakravarti Sir you may be younger to me But you are God Kindly let me know your educational qualifications as you are explaining all critical issues and giving solutions My highest Regards
అమ్మాయి చాలా క్లియర్ గా చెప్పినది అమ్మాయి వేమ్మటి పోతే పో లేకుంటే ముస్కో చక్కగా మీ అమ్మ నాన్న చుసిన అమ్మాయి ని చేస్కో లేకుంటే పబ్బుకు పోయి మందు తాగి పండుకొ వాసంతి good నీ కు ఇష్టం ఉంటే రా లేకుంటే ముస్కో అని చెప్పింది అమ్మాయి లో కూడా నిజాయితీ ఉన్నది తల్లిదండ్రులు చూసిన సంబంధం చేస్కుంటా అని చెప్పింది విశాల్ నీ నెల జీతం ఆమె రెండు రోజుల ఖర్చు లకు సరిపోదు నీకు అంతా అత్యష ఎందుకు ముస్కో
Society emavthundhi asalu.....1 St point aa ammai mata teeru ki aa richness ki sambandhame ledu anipisthindhi...2 nd yedigi vochina koduku edho sampadhinchi poshithadu anukuntunnaru aa abbai intlo...kani tana mindset etu tiriguthundho kuda athanike ardamkani situation lo unnadu
In this case Girl parents are great.... They tuned their children in Right and genuine way as per society changes, అమ్మాయి 100%. Correct. I Support her. She is following ithicks which is changing cultural changes (as per present genuine psychology) Please don't spoil her name. Doctor garu, Medam garu మనసు లో కూడా same vote అని అనుకుంటున్నాను, (కానీ ఈ విషయాన్ని Social Media లో పెట్టీ తప్పు చేశారు) ఏ ఆడ పిల్ల అయిన REMO లాంటి వాడిని కోరుకుంటుంది, కానీ సోది(Cunning) charactors ను కోరుకోదు. As per (Trapper) his charactor: He is Honey Trap in men's Cunning mentality, Blackmail happened in social media. She Faced genuinely as per her genuine charector answers. Really I, my Heart full support to this genuine, Open heart, parents words rooted / obeyed girl, First I Salute to her parents, Even they have lot of money, they tuned their children in respective, obedience and open heart(No Cunning). Finally my request is better to remove this video in social media. D.Srinivas
That girl is full clarity and correct. aah ammayie 100% clear ga chuppu thundi. Featur lo Vishal over emotional kakunda vundataniki. Veedu Pakka 100%. Mad. Matter clear ga ardham Avuthundi. What is the what ani. Kani veedi ki Mathram understand kaleghu.
Vishal garu vasanthi chala clear ga chepaka meeru malli meet avakandi mee lanti genuine person ki mee la genuine ga lv chese manchi ammayi vastundi all the best
@@arunagandla2015 em ledu she is rich girl.. ameki valla daddy theche vellakante rich boy ni marg chesukovali undhi.. ameki ee babu nachadu kabatti vadukuntundi konni days.. ee babu ki nachadam valla kaadu ameki nachadam valla ee concession kuda ledante bouncers tho kottinchevallu simple ga
For whatever Vaasanti asks, vishal will do. Will vaasanti do whatever vishal asks her to do during this journey? Is so, enjoy man - no strings attached!
ఆమె డబ్బులున్న అహంకారం చూపిస్తుంది సార్, ఆ అన్నకి ఎప్పటికైనా ఇబ్బంది అండి...... ఆమెతో స్నేహం వదిలించుకోవడం ... ఇద్దరికి చాలా మంచిది అని నా అభిప్రాయం సార్...... ఇలాంటి యువతులు వల్ల ఇంకా సమాజం చదిపోతుంది.........😢😢😢😢😢😢😢
అమ్మాయి నిజాయితీని మెచ్చుకోవాలి...ఉన్నదున్నట్లు ముందే చెప్పింది..అబ్బాయిని బకరా ను cheyaledu..పెర్ఫెక్ట్ గా ఉంది..ఆలోచనలు పంచుకుంది..దగ్గరకు తీసుకుని మోసం చేయలేదు ..నిజంగా అమ్మాయిని అభినందించండి..వాసంతి నేను చాలా అభిమానిస్తాను ..నీ నిజయింతీని..you are great.
అబ్బాయి లైఫ్ కపడి నందుకుడాక్టర్ గారికి సత కోటి వందనాలు
ఆ అమ్మాయి మీకు కరెక్ట్ కాదు మీ జీవితం మీ చేతుల్లో ఉంది ఇప్పుడు మీరు మంచి జాబ్ లో ఉన్నారు మీకు నచ్చిన మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి
ఈమెకు ఫ్యూచర్ లో వచ్చే హస్బెండ్ genuine gaa ఉండదు ఇది మాత్రం పక్క.....
ఒకవేళ మంచి వడు వచ్చిన సరే కచ్చితంగా ఈమె behaviour ki మారిపోతాడు.......
ఆ అమ్మాయే అంత క్లారిటీగా చెప్తుంది కొన్ని రోజులు నిన్ను తిప్పుకొని వదిలేస్తాను అని, అది అవసరాలు పరమ గా కావొచ్చు మరియు ఫిజికల్ గా కూడా కావొచ్చు. దానికి ఇంకో పేరే ట్రావెలింగ్. ఇతను కూడా అంత అమ్మయకుడేమి కాదులే, ఆ అమ్మాయి ని ఎలా గోల పెళ్లి చేసుకుంటే అన్ని కలిసి వస్తాయి అని అనుకుంటున్నాడు.
లేకపోతే మనకే easy గా అర్థమవుతుంది ఆ అమ్మాయి చెప్పేది అతనికి అర్ధం కాలేదని అంటే అంత పిచ్చోళ్లు ఎవరు లేరు ఇక్కడ నమ్మడానికి.
Correct ga chepparu meeru
@@ganeshakuber4765yes true
True
Yes
Yes ee recording antha use chesukuntadu repu aa ammayini pelli ki oppukodaniki
Lekapothe aa ammayi antha clarity ga cheppaka kuda ee abbaiyiki pelli antunnadu ante, dabbu kosame, andhuke pelli condition pettadu,
Aa ammayi manchidi ani cheppatle, but aa ammayi kante manchithanam musukulo unna ee abbaye danger, planned ga ne rich ammayi kosam pub ki velladam start chesadu to settle by marrying a rich girl,
Bayata maataki lopala manasulo unde intentions chala opposite untayi cunning people, after all they know that nammisthe mosam cheyyadam easy ani
విశాల్ నువ్వు ఇక్కడే ఉంటే అనవసరంగా పిచ్చోడిగా మారిపోతావ్ శుభ్రంగా మీ ఊరెల్లి మీ తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకొని హాయిగా ఉండు
అమ్మాయి చాలా క్లారిటీగా ఉంది ఇతను ఓవర్ రియాక్ట్ అవుతున్నాడు ఇతను పబ్బుకి పోకపోతే లైఫ్ లో బాగుపడతాడు
😅true
నిజమే బ్రో డాక్టర్ గారు చెప్పినట్టు.చెయ్యండి❤😊
సినిమా లా వుంటుందని అనుకుంటుందేమో జీవితం అంటే కొంచెం నేల మీదకి చూడమ్మా😂😂
Abbaaa super lady...antha nakesaka Leda sucide blackmail jump marg elanti twist lu am lekunda munde clarify chesindi future pblm ni... super girl🎉
పబ్బు కి వెళ్ళడం, తాగడం ఈయనకి డీసెంట్ అన్నమాట.అసలు నీకు తెలియట్లేదా బాబూ అంత అమాయకుడిలా నటించకు. Pabbu కి వెళ్లి తాగుతోంది అంటే ఆ అమ్మాయి ఆ టైప్ అని తెలియట్లేదా ఆ అమ్మాయి క్లియర్ గా చక్కగా ఉంది.నీవే వేషాలు,నీలో ఒక స్వార్థం.ఆ అమ్మాయి నీకు బాగా నచ్చేసింది,డబ్బు కూడా ఉంది అది చూసే pabbu లకి వెళ్ళే అమ్మాయి అని తెలిసినా ok అనుకుంటున్నావు.కానీ ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకొని నీకు పిల్లల్ని కంటు,నీ భార్యలా మారిపోవాలని అనుకుంటున్నావు అంతే తప్ప.ఆ అమ్మాయి చెప్పింది నీకు అర్థం కాక కాదు.ఆ అమ్మాయి ఎలాంటి స్వార్థం లేకుండా తనకి ఏం కావాలో చెప్పింది.వీడే స్వార్థ పరుడు. ఆ అమ్మాయి జెన్యూన్ person.clear ga ఉంది వీడు గొప్ప కేటుగాడు
👍👍👍👍
Ikkada abbayi entha genuine oo ammayi kuda chala genuine.chala Mandi ammayilu life unnta,life share cheskunta, ani ane valla
kante chala better. Chala clear ga cheppindi. Just valla iddariki set avvadu anthe
ఆడపిల్లలు మైండ్ సెట్ ఇంతలా మారిపోతోంది తల్లి దండ్రులు చాలా జాగ్రత్త గా ఉండాలి.
Hats off to this youngster and his parents for a wonderful bringing up. If it was ...any other guy he would have grabbed the golden opportunity and happily spent days and months enjoying with her . But this guy genuinely wanted a lifetime relationship inspite of knowing about her. What a gem. Even after given a green signal by a beautiful young girl he did not proceed. Proud of you young boy. Have a great life ahead with a suitable genuine girl❤
It’s all staged 😂
Ni clarity paadugaanu --- baaga chepparu Jaya Garu... extraordinary comedy
అబ్బాయి క్యారెక్టర్ కంటే కూడా ఆ అమ్మాయి క్యారెక్టర్ బాగా నచ్చింది. అమ్మాయికి నిజంగా సెల్యూట్ చేస్తా, ఆ అమ్మాయిలో ఉన్న నిజాయితీ స్వచ్ఛత ఒక క్లారిటీ, అబ్బాయి లో అస్సలు కనిపించట్లేదు. ఒకవేళ ఈ కథ రివర్స్ లో ఉండి ఉంటే ఆ
(అబ్బాయి కంటే తక్కువ స్థాయి అమ్మాయి అందంలో యావరేజ్ మిడిల్ క్లాస్ లో ఉన్న అమ్మాయి అయితే ఫ్యామిలీ పేదరికం అయితే అప్పుడు అబ్బాయి కూడా చివరికి వాళ్ళ ఫ్యామిలీ డిసిషన్ మీద ఆధారపడి ఉంటాడు కూలి చేసుకునే వాళ్ళ అమ్మాయిని మేకప్ ఏమి వేసుకుని అమ్మాయి అంద చందాలు లేని అమ్మాయిని గుణం ఒక్కటే ఉందని ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోమనండి చూద్దాం.)
Exactly
Adee avadu.. idee avadu .. evari range vaaru choosukoavaali chaesukovali .. andukae ARRANGED MARRIAGES BEST.. FAILURES VUNNAA PERCENTAGE THAKKUVA
కళ్యాణ్ సార్ హాట్స్ ఆఫ్ సార్ 😂😂😂
ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అలాంటిది ఈ సమస్య తీసుకోవడం నాకు నచ్చలేదు కళ్యాణ్ చక్రవర్తి గారు మంచి ప్రాబ్లమ్స్ తీసుకుని సొల్యూషన్ ఇవ్వండి
Same feeling 👍
The girl is great, she is very realistic I appreciate her bold Ness and straight forward
Good show, this is helpful for all youth,now a days journey means different expectations.
Brother idhi starting lo ne undhi.... Vadilesi hpy ga undu,,, nijam ga Nv travel cheste deep ipoyi,,,, chala badhapadatav,,, ammay matram chala hpy ga untundi,, idhi cnfrm,,,,ipude drop ipoyi,, hpy ga undu,,, oka month konchem struggle avtav,,, nxt future lo ammay definitely badhapadutundi ninu thalachukoni,,,,life chala chinnadi,,, fist ni future ni develop chesuko,, all the best bro
Ur frommm priya
Andamaina jeevitham program Jaya gariki,Dr Kalyan Chakravarthi gariki and Suman tv gaariki namaskaramulu🙏🙏🙏
Maku kuda elanti programs meedha Oka roju aaudience pole conduct chesthe baguntundhi
Nenu ithy aa ammai tho kachitham gaa enni rojulu ante anni rojulu travel chestha 😅😅
కొన్ని రోజులు ట్రావెల్ చెయ్యాలి అంటే మంచి డ్రైవర్ పెట్టుకుంటే సరిపోతుంది కదమ్మా వాసంతి.
Intlo telisipotundi kadammaa.........
R X 100 enni saarlu chusindho pandadaniki kuda panodini pettuko nuvu adadhanivena eemomari very pappu vichal nuvu mallivellaku aame kosam pabbuki
@@jayasri7639😂😂😂
😂😂😂
@@jayasri7639hi anuty
Good or bad that girl is honest and straight forward
Lol doc garu silent ga humorous.. “8:22 nuvu okadeve unnava Netho patu ah train lo chala mandhi travelling ah “ 😅😅
ఇంత క్లారిటీగా చెప్పిన అర్థం కాలేదా బాబు నీ నెల జీతం ఆమెకు రెండు రోజులు ఖర్చు అవుతుందట
Nayana Vishal....
Enjoy the life
Such a great opportunity 😂😊❤
Superb chepparu.. Dr garu..
"nee clarity paadugaanu" jaya garu super annaru. vishal babu...bakara avvadaniki kuda intha clarity aduguthunnav chudu...nuvvu specimen swamy. take light about this girl. if you are seeking lifetime relationship then don't look for temporary feelings.
Hats off to that girls clarity and openness
ఈది డబ్బు హాహాకారాం అంటారు సార్. చి చి ఏ మనుషులు
Exllent program. Exllent judgess
Kalyan sir ❤❤❤🎉🎉great msg
Very good suggestions sir ❤
నీ క్లారిటీ పాడుగానూ సూపర్ పంచ్
How are they traveling, by bus or car or flight? Where is this journey going to take place jayamma? I heard these words do many times , please clarify thanks 😊
లైఫ్ సెటిల్ అవుతుంది అనుకున్నాడు, అది ఇంకా పెద్ద ముదురు, కథ అడ్డం తిరిగింది, దానికి పని చేస్తే చాలు.
Super program
🙏 ఈమెకు ప్రేమ లేదు అన్ని పనులు చేస్తాడు అని వెనుక తిప్పుకుంటూ ఉంది. స్టేటస్ లేదు అని చెపుతుంది.మంచి మనసు ఉన్న ఈ విశాల్ అమాయకత్వంతో ఆడుకుంటుంది. ( డబ్బు హోదా స్టేటస్ కాదు చూడాల్సింది.మానవత్వం ఉన్న మంచి వ్యక్తిత్వం ఉన్న వారిని జీవితంలోకి ఆహ్వానించించాలి.డబ్బు,హోదా , అంతస్తు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది.చనిపోయోటప్పుడు ,,ఇవి ఏవీ మనతో రావు,, మంచితనం ప్రేమ దయ ఆప్యాయత మనల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాయి) Sir and madam ఈ Episode లాగా ఇంతవరకు ఏది వినలేదు విచిత్రంగా ఉంది.
Avunu
Life pothundi veshal jagratha
Namaskaram Dr Kalyan Chakravarti Sir you may be younger to me But you are God Kindly let me know your educational qualifications as you are explaining all critical issues and giving solutions My highest Regards
Sir, ఆవిడ ఖర్మ ఆవిడకు వదిలేయిoడి. Due to her extra greeds receives the punishment. As Pawan Kalyan said in BRO movie, ఎవిడకి వాడు భస్మాసురుడు.
Doctor garu super ❤
అమ్మాయిలు కూడ ఇలా ఉంటార సార్🙏🙏🙏🙏
Chala varuku Eppudu elane unnaru
భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామండీ ఎటుపోతుందో ఈ సమాజం
Yes
సమాజంలో మంచి అన్నది కనుమరుగైపోతుంది
అమ్మాయ్ అంటూనే అలా ఉంటుంది 😂😂😂
Doctor Garu meru right andi hats up sir
Search for a family type of girl. Your future and your life will be good.
అమ్మాయి చాలా క్లియర్ గా చెప్పినది
అమ్మాయి వేమ్మటి పోతే పో లేకుంటే ముస్కో
చక్కగా మీ అమ్మ నాన్న చుసిన అమ్మాయి ని చేస్కో
లేకుంటే పబ్బుకు పోయి మందు తాగి పండుకొ
వాసంతి good
నీ కు ఇష్టం ఉంటే రా లేకుంటే ముస్కో అని చెప్పింది
అమ్మాయి లో కూడా నిజాయితీ ఉన్నది తల్లిదండ్రులు చూసిన సంబంధం చేస్కుంటా అని చెప్పింది
విశాల్ నీ నెల జీతం ఆమె రెండు రోజుల ఖర్చు లకు సరిపోదు నీకు అంతా అత్యష ఎందుకు ముస్కో
Dabbu ni chusi pelli chesukunte nuvvu bore kottavani nekanna better potuganni techukuni travel chestundi pelli ayyaka
Vadem travel cheyadu chese vade ithe ikkadi daka radu vachadu ante matram edi addam pettukoni ammai ni black mail cheyatanike valla parents daggara.... Ne edupu nv edavaka enduku friends ani.... Ammai matram manchi telivindi full clarity tho undi grate... Antha clarity unnapudu avida bouncers ne tesukella mani adagithe poyedi vedini kadilinchakunda
This is 💯 true, only money 💰 matters.
Society emavthundhi asalu.....1 St point aa ammai mata teeru ki aa richness ki sambandhame ledu anipisthindhi...2 nd yedigi vochina koduku edho sampadhinchi poshithadu anukuntunnaru aa abbai intlo...kani tana mindset etu tiriguthundho kuda athanike ardamkani situation lo unnadu
Jayasister ,Doctor gaaru,Amaayaka yuvaraaju.kaapaadagalaru,🇳🇪❤🙏🇳🇪🌷
Sir meeru entha baaga cheptharu solutions..vishal aa ammayi malli try chestadi thanaki kavalsindi theerchukovadam kisam...life paadu cheskoku vishal plz .
She's all right.
Okko chota ki velle vallaki okko mindset untundi. Pub ki velle ammailu pattukuni temple velle ammai kavli ante ela... 😢
Good guidance
Ee abbai ki ammai thagadam aa style nacchindhi ante really great.
Hat's off doctor sir......
AA ammai manchi clarity lo undi...first thanks cheppandi tanaki ...full ga vadukoni last lo vadilekunda munde cheppindi ..
Last matalu super ga chepparu sir👍
Super show
Very good judgement thank you very much🌷🌸🌹
Excellent message excellent message
Vasanthi chala claritiga undhi kani babu garu koncham speeaayadu
Jaya madam comment super “ nee clarity paduganu”😂😂😂
సినిమా లు చూసి బలిసి కొట్టుకుంటుంది
In this case
Girl parents are great.... They tuned their children in Right and genuine way as per society changes,
అమ్మాయి 100%. Correct. I Support her.
She is following ithicks which is changing cultural changes (as per present genuine psychology)
Please don't spoil her name.
Doctor garu, Medam garu మనసు లో కూడా same vote అని అనుకుంటున్నాను, (కానీ ఈ విషయాన్ని Social Media లో పెట్టీ తప్పు చేశారు)
ఏ ఆడ పిల్ల అయిన REMO లాంటి వాడిని కోరుకుంటుంది, కానీ సోది(Cunning) charactors ను కోరుకోదు.
As per (Trapper) his charactor: He is Honey Trap in men's
Cunning mentality, Blackmail happened in social media.
She Faced genuinely as per her genuine charector answers.
Really I, my Heart full support to this genuine, Open heart, parents words rooted / obeyed girl,
First I Salute to her parents, Even they have lot of money, they tuned their children in respective, obedience and open heart(No Cunning).
Finally my request is better to remove this video in social media.
D.Srinivas
క్లియరుగా చెప్పు కొన్ని నైట్స్ ఎంజాయ్ చేయడానికని
Chala baga chepyaru sir 🙏🙏
Vari frends chepinadi kareckt pranam midaku techukuntadu visal
She was very clear. మీరే confuse చేస్తున్నారు.. అబ్బాయి కి clarity ఇవ్వండి అంతే
Doctor garu your right .Doctor mata vinu vishal
Manaku nachina manishi thappu chesina manaku nachuthundi అందుకే Vasanthi మందు తాగిన తప్పుగా anipinchaledu విశాల్ కి
kind of Kamam.....
Sir meru super sir endhukante me opika sir chepadanike Chala opikaga sir
యాంకరమ్మ, సార్ questioning చెస్తే బాగుంటుంది. మీరు మధ్యలో వస్తే అది ఓవర్ యాక్షన్ గా అనిపించింది plz.........
Shetti poli shetti movie story chebutunnada😄😄
Nice judgement.
Super amai elanti roju okati ravali.amai laki vuna anto konta paruvu kasta potundhi
Doctor gaaru.miku take a bow.😂😂😂😂
That girl is full clarity and correct. aah ammayie 100% clear ga chuppu thundi. Featur lo Vishal over emotional kakunda vundataniki. Veedu Pakka 100%. Mad. Matter clear ga ardham Avuthundi. What is the what ani. Kani veedi ki Mathram understand kaleghu.
Bhahubali range story sound effects flash editing superb😂😂😂😂
Vishal garu vasanthi chala clear ga chepaka meeru malli meet avakandi mee lanti genuine person ki mee la genuine ga lv chese manchi ammayi vastundi all the best
Jenewnity gurinchi chalabaga chepparu sir
ఇంతకన్నా మంచి కేసులూ దొరకలేదా మీ మెయిల్ బుక్స్ లో.
ఇంత చిల్లర టాపిక్ దొరికింది అండి మీకు.
ఇలాంటి కేసులు డీల్ చేసి మీ స్థాయిని తగించుకోకండి.
Jaya gaaru sir ni matlaadanivvandi yekkuva time....Anni atanu adigite clarity vastaadi yeppudinaaa
Babu run away from her .. seems like u r good guy neeku manchi girl dorukutundi.. don’t soil u r precious life ..
Asalu vasanthi matalu amevi naku em artham kale
@@arunagandla2015 em ledu she is rich girl.. ameki valla daddy theche vellakante rich boy ni marg chesukovali undhi.. ameki ee babu nachadu kabatti vadukuntundi konni days.. ee babu ki nachadam valla kaadu ameki nachadam valla ee concession kuda ledante bouncers tho kottinchevallu simple ga
For whatever Vaasanti asks, vishal will do. Will vaasanti do whatever vishal asks her to do during this journey? Is so, enjoy man - no strings attached!
దండాలు తల్లో 🙏🙏🙏🙏🙏🙏🙏
Super sagesation sir
Ammai use and through, abbai over expectation,
Anni vishayalu manasulo untai kaani bayatiki chepparu . Cheppalanukunna cheppaleru kuda
ఆమె డబ్బులున్న అహంకారం చూపిస్తుంది సార్, ఆ అన్నకి ఎప్పటికైనా ఇబ్బంది అండి...... ఆమెతో స్నేహం వదిలించుకోవడం ... ఇద్దరికి చాలా మంచిది అని నా అభిప్రాయం సార్...... ఇలాంటి యువతులు వల్ల ఇంకా సమాజం చదిపోతుంది.........😢😢😢😢😢😢😢
Iddariki namaskaram sir and medam
Doctor garu me comedy super 😅
Doctor is gret sir
ఈ అమ్మాయి చాలా డేంజర్. విశాల్ తన దోవతను చూసుకుంటే మంచిది.
Girl is correct person.
ఆమెకు ఒక PA కావాలంట....వివరంగా అంటే విశ్వాసంగా ఉండె కుక్కలాగా అన్నట్టు.
PUB lo Kelli kobbari neellu thaaguthunnavu ....what a sence of humour Dr sir
Super sir hatts of sir
Vishal garu meku aa ammayi set kadu meru chala manchivaru anipistundi plz me life karab chesukovaddu
Elanti ammai samajaniki avasaram...plz elantidhi okati dhorukuthey life enjoy
I am ready right person
Simplega use chesukoni vadilestanu ani cheptundi