సీనియర్ సిటిజన్ ఆక్ట్ ఉందని మీరు చెప్తున్నారు మేడం అది నమ్మి పెద్దవాళ్లు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతో వెళ్తున్నారు తీరా అక్కడికి వెళ్ళాక ఈ ఆఫీసర్ ని రాజకీయం వార్తలు సీనియర్ సిటిజన్ వాళ్లను కూడా వందనచలేదు అక్కడనుండి ఫోన్ వస్తే మొత్తం మారిపోతుంది వాళ్ళని మోసం చేస్తున్నారు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని తిప్పి తిప్పి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని హింసించి తల్లితండ్రుల ఆస్తుల్ని కొడుకు రాపిస్తున్నారు న్యాయం జరిగిందని ఎంతో ఆశతో వచ్చిన ఆ సీనియర్ సిటిజన్స్ న్యాయం జరగలేదని చనిపోతున్నారు ముందు అధికారులు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడేలా చేయండి చట్టం తీసుకురండి అప్పుడు సీనియర్ సిటిజన్ కు న్యాయం జరుగుతుంది
Very nice.
కార్యాలయానికి వెళ్ళలేనివారు పోన్ లో కూడా ఫిర్యాదు చెయ్యవచ్చు అన్నారు.ఏ నెంబర్ కి చేయాలి..ఎవరికి చేయాలి.
సీనియర్ సిటిజన్ ఆక్ట్ ఉందని మీరు చెప్తున్నారు మేడం అది నమ్మి పెద్దవాళ్లు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతో వెళ్తున్నారు తీరా అక్కడికి వెళ్ళాక ఈ ఆఫీసర్ ని రాజకీయం వార్తలు సీనియర్ సిటిజన్ వాళ్లను కూడా వందనచలేదు అక్కడనుండి ఫోన్ వస్తే మొత్తం మారిపోతుంది వాళ్ళని మోసం చేస్తున్నారు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని తిప్పి తిప్పి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని హింసించి తల్లితండ్రుల ఆస్తుల్ని కొడుకు రాపిస్తున్నారు న్యాయం జరిగిందని ఎంతో ఆశతో వచ్చిన ఆ సీనియర్ సిటిజన్స్ న్యాయం జరగలేదని చనిపోతున్నారు ముందు అధికారులు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడేలా చేయండి చట్టం తీసుకురండి అప్పుడు సీనియర్ సిటిజన్ కు న్యాయం జరుగుతుంది
.పెన్షన్ లేకుంటే తల్లి తండ్రులు లను biddalu😄చూడలేరు