koyyuru: అనుమానస్పదంగా ఆగిపోయి ఉన్న కారు || Agnews24x7

Поділитися
Вставка
  • Опубліковано 19 вер 2024
  • ఆడాకులలో గుర్తుతెలియని ఆగిపోయి ఉన్న కారు.
    అక్రమంగా గంజాయి తరలించేందుకు ఉపయోగించిన వాహనంగా అనుమానం.
    కార్ ట్రబుల్ ఇవ్వడంతో వదిలేసి వెళ్ళిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం.
    అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం లోని ఆడాకుల గ్రామ శివారులో ఒక గుర్తు తెలియని కారు ఆగిపోయి ఉంది. ఈ కారును గంజాయి అక్రమంగా తరలించేందుకు ఉపయోగించి ఉంటారని అక్కడి స్థానికులు చెబుతున్నారు. కారు పైభాగంలో టార్పాలిన్ కవర్ తో కప్పి కట్టేశారు. కానీ కారు బయట భాగంలో లోపలి వైపున కూడా చిందరవందరగా ఉంది. మూడు రోజుల క్రితం సోమవారం రాత్రి ఈ కారు ఇటుగా వచ్చిందని అక్కడ స్థానికులు చెప్తున్నారు. మరికొంత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
    #agnews24x7
    #koyyuru
    #ap
    #latestnews
    #allurisitaramaraju
    #breakingnews

КОМЕНТАРІ • 1

  • @korra.rajubabu3315
    @korra.rajubabu3315 28 днів тому +2

    ఈ కారు ఆగస్టు 15 నా రంపుల ఘాటీలలో వేగముగా వచ్చి బోల్తా పడింది నలుగురు వ్యక్తులు ఆ కారులో ఉన్న ప్రతి ఒక్కరికీ దెబ్బలు తగిలి ఒక వ్యక్తి కి కాళ్ళు విరిగిపోయి ముగ్గురు వ్యక్తులను స్వల్ప గాయాలయ్యాయి అది గంజాయి కారు పేపర్ లో కూడా వార్తా వచ్చింది.