Siri kalyanam Episode-13/ My life journey/Dream Home/ Dream House/ Kerala style House in Hyderabad

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 1,3 тис.

  • @sunithacreations4326
    @sunithacreations4326 3 роки тому +160

    ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అనేది పాత సామెత....కానీ మిమ్మల్ని చూసాక మీ ప్రతి విజయం వెనుక కల్యాణ్ sir ఉన్నారు ....ఆడపిల్ల ఆలోచనలకు ,అభిప్రాయాలకి విలువనిస్తూ ....మంచి చెడు తెలియజేస్తూ ముందుకు నడిపించే అబ్బాయిలుంటే ప్రతి అమ్మాయి విజయం సాదించగలదు... అబ్బాయి ఇచ్చిన freedom ని ఏ అమ్మాయి misuse చేసుకోకూడదు..... మీరు ఒకరికోసం ఒకరు పుట్టారు.... ఒకరికష్టంలో ఒకరు తోడున్నారు ....మీరు ఎంతో మందికి ఆదర్శమూర్తులు ....really really ...made for each other ...మా శ్రీ కళ్యాణ్ లు ....మీకు 🙏🙏🙏 💐💐💐

  • @padmavathisriramoju1797
    @padmavathisriramoju1797 3 роки тому +24

    ఇష్టమైన కష్టం తరువాత వచ్చే సుఖం ఆనందం ఎలా ఉంటుందో మీ మాటల్లో మీ మొహం లో కనిపిస్తుంది శ్రీదేవి గారు నిజంగా మీరు చాలా అదృష్టవంతులు మీ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను

  • @Ali786-r6o
    @Ali786-r6o 3 роки тому +5

    ఆంటీ మనసు సంతృతి కి మించినా ఆస్తి లేదు అది మీరు ఎంతో కష్టపడి నెరవేర్చుకున్నారు... నిజంగా మీ ఇల్లు బృందావనం 🙏🙏👌👌👌

  • @trathnakumari8275
    @trathnakumari8275 3 роки тому +45

    కళ్యాణ్ brother great...ఆడవారు అని చిన్న చూపు చూడకుండా మీలో వున్న టాలెంట్ బయటకు వచ్చేలా చేశారు...ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని meereanto చూపించారు...స్వీట్ family lovely relation..ఇవన్నీ ..అందుకే సాధ్యం...ఒకరికొకరు మీరు...మీకు ఇద్దరూ లక్ష్మి deavulu...God bless you and your family allllll wayyyyyys❤️

    • @yellammamedari1244
      @yellammamedari1244 3 роки тому

      మీ ఇల్లు బాగుంది ☺️👍👌

  • @rlearningzone6341
    @rlearningzone6341 3 роки тому +37

    మీరు చాలా గ్రేట్ అండి ఎంత బాగా ప్లాన్ చేసి ఇల్లు కట్టుకున్నారు చాలా బావుంది ఒకసారి హోమ్ టూర్ చేయండి లోపల చూపించండి ప్లీజ్

  • @ramsyamartscrafts5597
    @ramsyamartscrafts5597 3 роки тому +30

    అప్పుడు ఎంతో కష్టపడ్డారు ఇప్పుడు ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నారు,ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి మీరు సాయిరాం.

  • @janardhanrao9969
    @janardhanrao9969 3 роки тому +30

    నాపేరు భవాని, ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నా కాని మీ story వింటూ ఉంటె మేమే ఇవన్ని achieve చేసాము అన్న ఆనందం వేస్తుంది 👌👍

    • @bhargavsanjay3662
      @bhargavsanjay3662 3 роки тому

      Sridevi Garu, ur house is beautiful, ante chinna maate but mee house ,garden everything very special, meeru ala coffee tagutha nadusthunte aa feel superb ,nijamga chaaala adbhutham ,maaku elantivi dorakavu , so enjoy andi endukante mem apartment lo untam, so no chance for us

  • @lakshmisailajagali9263
    @lakshmisailajagali9263 3 роки тому +3

    చాలా బావుందండీ మీ life journey..
    మీ taste మీ వారు, పిల్లల సహకారం,మీ పట్టుదల, చక్కగా frank ga మాట్లాడే మీ నైజం, మీ నిరాడంబరత, అన్నీ అత్యద్భుతంగా ఉన్నాయి.
    Wish you all the best and may God bless you through out your life ❤️❤️

  • @sudhadevi9666
    @sudhadevi9666 3 роки тому +10

    మీ కళ్లలో ఉన్న ఆనందం చూడటం మాకెంతో ఆనందం గా ఉంది...ఇలా అనుకున్నది సాధించుకోవటం అందరికీ దొరకని అదృష్టమే...👏👏👏💐💐💐

  • @Nagalakshmi-hj3nt
    @Nagalakshmi-hj3nt 3 роки тому +39

    ఏ పని అనుకున్న అది ఎంజాయ్ చేస్తూ లాభనష్టాల తో సంబంధం లేకుండా కష్టపడడం చాలా.చాలా నచ్చింది👍

    • @padmalatha2309
      @padmalatha2309 3 роки тому +2

      Your a great lady. Your doing always hard work. Good housewife. God bless you.

    • @kurnoolions.
      @kurnoolions. 3 роки тому

      S🙏

  • @lakshmiavjs1535
    @lakshmiavjs1535 3 роки тому +65

    మనసులో అనుకున్నది కళ్ళ ముందు కు తెచ్చుకొన్నారు చాలా సంతోషం God bless you👍😊🏠

  • @modernpoet7155
    @modernpoet7155 3 роки тому +17

    మీ కల నెరవేరిన తృప్తి మీ కళ్ళు చెబుతున్నాయి
    గాడ్ గిఫ్ట్.....మీ అభిరుఛికి అభినందనలు

  • @sukanyaboyalapalli1240
    @sukanyaboyalapalli1240 3 роки тому +75

    నీలాంటి అదృష్టం నాకు ఎలాగో లేదు నీకున్న అదృష్టానికి సంతోషంగా 1,000 లైక్ కులు 👍👍👍👍👍🙏 కొడుతున్నాను హ్యాపీగా వుండండి శ్రీదేవిగారు ఒక అమ్మగా i love you mam

  • @suryakumari3493
    @suryakumari3493 3 роки тому +9

    మీ మనసంత అందమైన బృందావనాన్ని అంత ఆనందంగా చూస్తూ మీ మాటలు వింటుంటే మనసు నిండిపోయింది.

  • @pratapreddy8460
    @pratapreddy8460 3 роки тому +5

    మీ ఈ వీడియో చూశాక పచ్చని తెలుగు లోగిళ్ళలో ఉన్న అనుభూతి కలిగింది. ఇంతకీ ఈ బృందావనం మొత్తం వైశాల్యం ఎంతో చెప్పనేలేదు...

  • @sandhyameenakshi6241
    @sandhyameenakshi6241 3 роки тому +1

    Nijangane dream home sridevi garu.. chala santhoshanga undi me illu chustunte.. ala chustu undalani anipistundi.. hats off to your dedication and hardwork andi..

  • @shivakumar-wl1nz
    @shivakumar-wl1nz 3 роки тому +47

    Am from Bangalore. I don't understand telugu. And currently positive and quarantined. I can't skip watching your videos. Am I addicted?!

    • @SSR_26
      @SSR_26 3 роки тому +11

      Wishing You A Speedy Recovery Soon .. Everything Will Be Fine

    • @krishifoods333
      @krishifoods333 3 роки тому +4

      Wishing you speedy recovery enjoy your quarantine by watching such videos
      I just tested negative today was really worried n finally done with 15 days n back to normal life soon u vl b back to normal life
      Sending u lot's of courage

    • @divyapamarthi1076
      @divyapamarthi1076 3 роки тому +4

      Get well soon bro

    • @mvinila173
      @mvinila173 3 роки тому +2

      Get well soon bro

    • @sravanthireddy3264
      @sravanthireddy3264 3 роки тому +2

      Speed Recovery bro

  • @noorin77
    @noorin77 3 роки тому +2

    Am watching this at 4.37am ,becoz it's Ramazan....
    While eating for Roza.....I used to wake-up in early mrng...
    Wow! Dreaming is so easy.... fulfilling the dearm is not so easy..
    Great work...and tq for sharing your ideas for us.🙏

  • @sailajakumari2485
    @sailajakumari2485 3 роки тому +8

    మీ inspiration తోనే ఒక స్థలం కొన్నాము...మీలా ఎంతో ఆలోచించి , ఏది ఎక్కడ వుండాలో అక్కడ కట్టాలనివుంది..ఆ బాబా దయ..🙏🙏🙏
    మీ కష్టాన్ని ఎంతో తృప్తితో చెప్తున్నారు...బయట ఎక్కడైనా పెద్ద పెద్ద కొండరాళ్లు కనబడితే ...మీరు ఎప్పుడో చెప్పిన మీ garden లోని పెద్ద రాయే గుర్తొస్తుంది ఎప్పుడూ నాకు...కానీ మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి..ఎందుకంటే మీ ఇంటి construction time లో చుట్టూ చూస్తే ఒక్క ఇల్లు లేదు మరి...👏👏👌👌🙏👍😊

  • @jyothsnapothirendi7878
    @jyothsnapothirendi7878 3 роки тому +1

    Mee house planning chala chala bagundi andi.meeku iddaru ammailu ani chusanu.meeru chala happy ga unnaru.mimmalni inspiration ga tisukovali anipistundi.naku recent ga chinna papa puttindi..iddaru ammailu ani konchem badha ga anipistundi..

  • @venkatasupraja8296
    @venkatasupraja8296 3 роки тому +10

    కష్టపడి తె సుఖఘు సంతోషం ఉంటుంది కదా బృందావనం చాలా చాలా బాగుంది మీ మనసు లాగ

  • @neerajamiryala7450
    @neerajamiryala7450 3 роки тому +1

    Dream house....ante.....yela undali....ani chupincharu....with all pics .... building starting to ending🙏🙏🙏 .. superb

  • @jyothikalyanam8267
    @jyothikalyanam8267 3 роки тому +99

    ఏమి కామెంట్ రాయాలో తెలీడం లేదు శ్రీదేవి....ఎంతబాగా కట్టించావు.. మాటల్లేవు😍😍😍😍😍😘😘😘😘😘

  • @hemanthallepuhemanthallepu2616
    @hemanthallepuhemanthallepu2616 3 роки тому

    నీ కలల బృందావనం చాలా బాగుంది చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు మీ బృందావనం చూసి చాలా సంతోషంగా ఉంది మీరు చాలా గ్రేట్ శ్రీదేవి సూపర్ శ్రీదేవి గారు 👍 👍👍👍

  • @sripadam-mangalaharathisongs
    @sripadam-mangalaharathisongs 3 роки тому +16

    Kanna kala nijam chesukovadam kontamandike kudurutundi. Soooooo lucky meeru. Prati mokkalonu meere kanipistunnaru.

  • @dalidayakarreddy6218
    @dalidayakarreddy6218 3 роки тому

    అక్క మీ ఇల్లు చూస్తుంటే అసూయగా ఉంది, చాలా చాలా బాగా కట్టుకున్నారు ,నా డ్రీమ్ కూడా మీ లాంటి ఇల్లే ,మీ దంపతులు నిజంగా ఆదర్శ దంపతులు లే, మీది సూపర్ ఫామిలీ అక్క, మిమ్మల్ని చూసి ప్రతి కుటుంబం ఎంతో కొంత నేర్చుకోవాలి అక్క , మీలాంటి ఇల్లే కట్టుకోవాలిని నా కోరిక అది కూడా మహబూబ్ నగర్ లోనే akka ,idreem interview super akka

  • @saps2773
    @saps2773 3 роки тому +7

    Hi akka.u are such a beautiful lady wth lot of positive energy. U are inspiration. Illu chaala andhanga undi prakrithiki deggaraga.

  • @bindumajji6807
    @bindumajji6807 3 роки тому +3

    Malanti valaki inspiration miru.. Wonderful journey.. Episodes anni line ga chusa.. Really great..

  • @sirisirimuvvalu5309
    @sirisirimuvvalu5309 3 роки тому +5

    I can’t say my happiness in words
    So i just watch and enjoy as it is my house and my family
    My eyes are filled with tears
    Those are happy tears

  • @Americaloteluguhousewife
    @Americaloteluguhousewife 3 роки тому

    చాలా బాగుంది శ్రీదేివి గారూ.
    నిజంగా మన ఆలోచనలకు అనుగుణంగా మన కలల ఇంటిని నిర్మించుకోవడం చాలా అవసరం, కష్టం , కాని దానిని కష్టపడి సుసాధ్యం చేయడం మన విల్ పవర్ మీద ఆధార పడి ఉంటుంది.
    You made this with your dynamics power.
    I know how much pain this.
    I did my apartments complex with my father and my lovely family help.I gather every single step also and staying away with family some days.but I done,what ever i want
    When iam looking this videoes,iam looking me in you..........
    I wish you get more sucses achieve in your life.and bless with family always.....

  • @shireeshach5394
    @shireeshach5394 3 роки тому +54

    స్వయంకృషి లో ఉండే సంతోషం ఇలా ఉంటుంది.......

  • @niveditha369
    @niveditha369 3 роки тому

    Mi brindavanam nijamga krishnudi brindavanam la undandi mi iddari prema inka understanding vallane meeru anukunndi reach ayyaru great sridevi garu n kalyan garu😍

  • @EXCLUSIVEDESIGNERSAREESARKA
    @EXCLUSIVEDESIGNERSAREESARKA 3 роки тому +3

    హాయ్ శ్రీదేవి గారు చాలా బాగుంది మన కష్టం తో మనం నిర్మించుకున్న కలల సౌధం మనం చూసుకుంటున్నప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేం చాలా బాగా ప్లాన్ చేశారు ప్రతి స్టెప్ మీ జీవితం లో,మీ ఆలోచనలకు సృజనాత్మకత జోడించి ప్రకృతికి దగ్గరగా అమర్చుకున్నరు అభినందనలు మీకు ఎప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులు అందరు ఇలాగే సంతోషం వుండాలి అని ఆశిస్తున్నాను నైక్ వీడియో👍

  • @vamsidhar1624
    @vamsidhar1624 3 роки тому

    Video chusi manasu ki chala prasantham ga anipinchindi. Enka andulo vunta vunna me feeling I can understand. Hyderabad lo e area lo madam e beautiful home.

  • @nischalhomey
    @nischalhomey 3 роки тому +3

    మీరు ఎప్పుడు నవ్వుతూ ఇలాగే సంతోషంగా ఉండాలి సిస్టర్

  • @swathigoud9036
    @swathigoud9036 3 роки тому

    Chusthunte Raj Mahal laga vundhandi,chala rare anukunna vidhanga life ni malachukodaniki..u r lucky person ..

  • @shoo1963
    @shoo1963 3 роки тому +8

    Gayatri recording skills are amazing . She is great at what she does.
    Your home is beautiful and so is your family!

  • @syaank8408
    @syaank8408 3 роки тому

    Me house చూసినంత సేపు..మీ ఫేసెలో ఉన్న ఆనందం చూసినంత సేపు..మీ కష్టం..మీ కలలను సాకారం చేసుకున్న విధానము చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది mam...
    కలలు వాస్తవంగా రుపు దిద్దుకోవడం ఒక వరం..
    మీ ఇంటిని ..మీరు పడ్డ శ్రమ, విధానం చూసిన తర్వాత నా మనసు నిదిపోయింది..
    చాల బాగుంది..మీరు lucky mam... 🙏

    • @syaank8408
      @syaank8408 3 роки тому

      మీకున్న ఆలోచనలు వినీ చూసి e...ee వీడియోలో ఫస్ట్ టీ తాగక మీరు ఇంటిని చూస్తూ ఉన్న షాట్లో..
      మీరు పడ్డ మొత్తం కష్టం ఆనందంగా.కనపడింది..
      Iam very much relaxed and felt happy for ur success mam..such a super woman u r...

  • @krishnavenivankadari2272
    @krishnavenivankadari2272 3 роки тому +12

    Dhisti teeinchukondi sridevi garu. God bless your family with all the happiness and contentment .

  • @kumariveera9570
    @kumariveera9570 3 роки тому +2

    గృహమే కదా స్వర్గసీమ... అలాగే ఉంది....మీ కలలప్రతిరూపం..ఎదురుగా ఉంటే..ఆ ఆనందం అనుభవిస్తున్న మీ ఫీలింగ్స్ అద్భుతంగా ఉన్నాయి...అణువణువు జీవకళ ఉట్టిపడుతుంది.... God bless you with good wealth and happiness..

  • @vasanthathandra8156
    @vasanthathandra8156 3 роки тому +3

    Mee way of talking is just superb

  • @radhapotukuchi4498
    @radhapotukuchi4498 Рік тому

    Hai sridevi garu first of all mee simplicity, naturality originality ki impressed chala cheppalani undi kani paras saripovu adi kuda positives only all the best God bless you all

  • @satyatulasi1685
    @satyatulasi1685 3 роки тому +3

    Super journey....ప్రతి అణువు లొను ఙపకాలు sooo beautiful👌👌✨✨

  • @thanujakarra7454
    @thanujakarra7454 3 роки тому +1

    Really mi brundhavanam venuka mi kastam kanipistundandi
    Chala happy ga anipistundhi andi

  • @LK-uf3gh
    @LK-uf3gh 3 роки тому +15

    You and your husband's preservence and dedication makes this happen.Interesting and inspiration !Love from San Diego, CA.💕

  • @lakshmiprasanna2154
    @lakshmiprasanna2154 3 роки тому

    నేను కూడా ఇలాగే
    ఆలోచిస్తూ ఉంటాను కొన్ని నేను కూడా మా ఇల్లు కట్టుకునేటప్పుడు నీ లాగే కష్టపడ్డానబ్బా నిజం మీ ఇల్లంతా పెద్దది కాదులే కానీ నాకూ కూడా అలా కట్టుకోవాలని గార్డెన్ పెట్టుకోవాలని ఆశ.

  • @sridevisuravaram2885
    @sridevisuravaram2885 3 роки тому +5

    Chinni chaala chaala cute ga undhi lovely home you are very lucky to have a home like that beautifully designed wonderful location away from the concrete jungle and properly planned garden with wonderful and useful plants and trees l can see and feel your feelings

  • @poojareddy8582
    @poojareddy8582 3 роки тому

    Nenu recent ga mi vedios chusi house Kerala style undi anukunna kani adagalekapoya nenu anukundi nijame spr

  • @sunitabajapally
    @sunitabajapally 3 роки тому +3

    u ppl r really blessed madam.
    it's next to impossible for a common man/ middle class person to achieve their dreams so nicely. even I always dreamt of such a beautiful home not so big but greenery n ample space same as urs.
    pls do grow more of seasonal n colourful flowers to enhance the beauty of ur 🏠.
    congratulations n stay blessed 🙏

  • @yellammamedari1244
    @yellammamedari1244 3 роки тому +1

    మీ అలోచనకు అనుకూలంగా ఇల్లు కట్టుకున్నరు☺️👌👍

  • @vasanthareddy7504
    @vasanthareddy7504 3 роки тому +6

    Me kallalone a thrupthi kanipisthundi sredevigaru. Sontha illu , adi me brudavanam lanti house really amazing

  • @neerajareddy6924
    @neerajareddy6924 3 роки тому

    వింటూనే వింటూనే ఉండాలి అంది పిన్ని ......చాల baundi మీ కలలా బృందవమ సో beatuiful ❤️❤️❤️❤️❤️❤️loved it

  • @anuradhadhonde882
    @anuradhadhonde882 3 роки тому +3

    Beautiful house nd good efforts Sri nd Kalyan. I really liked ur house nd garden very much. 👌👌👌

  • @swaroopanarayana8132
    @swaroopanarayana8132 3 роки тому +1

    గేట్ చాలా బాగుందండి. ఇలా వైకుంఠ పురంలో🌻🌻 very positive attitude Sridevi garu

    • @swaroopanarayana8132
      @swaroopanarayana8132 3 роки тому

      ఆటు పోట్లు ఉన్నాయండి శ్రీదేవి గారు

    • @swaroopanarayana8132
      @swaroopanarayana8132 3 роки тому

      Wish you Happy smile on your face all the time

    • @swaroopanarayana8132
      @swaroopanarayana8132 3 роки тому

      ఇలా ఫోటో లు తీసి జాగ్రతపరచడం గొప్ప అభిరుచండి

  • @roopakumar7292
    @roopakumar7292 3 роки тому +4

    Have always appreciated you for your candidness...this home shows your grit and compassion behind your composure. Your face glowed like a mom talking abt her baby..every brick has your name Sri gaaru...have been watching your videos..this is almost the first time commenting, could not end the video without saying anything.

  • @navajeevanajyothik8405
    @navajeevanajyothik8405 3 роки тому +1

    Super Sridevi garu, hats of to Kastam garu. Made for each other. Marriage fulfil iyyedi manchi husband dorikitene Sridevi garu. God bless u dear

  • @suryakumari2487
    @suryakumari2487 3 роки тому +8

    Your home is an achievement
    And an inspiration to all of us

  • @sravanamdurga124
    @sravanamdurga124 3 роки тому +1

    మీ మనసులాగ మీ ఇల్లు కూడా అందంగా వుంది మేడమ్ 👏👏👏👏

  • @sugunakagithala7824
    @sugunakagithala7824 3 роки тому +13

    మీరు ఏదైనా అనుకున్నారు అంటే 100 పర్సేటి చేస్తారు శ్రీదేవి గారు👍

  • @hemalathajella8312
    @hemalathajella8312 3 роки тому

    శ్రీదేవి గారు మీ ఇల్లు ఒక ఇంద్రభవనం లా వుంది. సూపర్ పెద్దలు అన్నరుగా ఇల్లు కట్టిచూడు పెళ్లి చేసి చూడు అని మీరు సూపర్ చాల బాగుంది.ఒకే నా

  • @savitrip1649
    @savitrip1649 3 роки тому +6

    నిజమైన బృందావనం మీ ఇల్లు మొక్కలు అన్నీ వీటివెనుక మీ కష్టం కృషి కనిపిస్తున్నాయి

  • @sujathadharmapuri6632
    @sujathadharmapuri6632 3 роки тому

    బృందావనం అనగానే నాకు శ్రీకృష్ణ పరమాత్మ బృందావనం గుర్తొచ్చేది...ఇక నుండి మీ ఇల్లే గుర్తుకొస్తుంది శ్రీదేవి గారు.చూసే మనసుకు చాలా ఆహ్లాదంగా ఉంది.ఇల్లంటే ఇలానే కట్టించుకోవాలనిపిస్తుంది.మొత్తం ఎన్ని square feets చెప్పండి.

  • @kavalisandyarani3004
    @kavalisandyarani3004 3 роки тому +4

    Every new couple if watch ur videos they definitely think about their future and imagine their house like yours . U r an inspiration sreedevi garu lots of love ❤️

  • @satthammayella8771
    @satthammayella8771 3 роки тому +1

    మి కష్టం మీకు ఫలితం యీస్సిద్ధి మీరు సూపర్ మిమ్మల్ని సూస్తు మేము ఎజ్య్ సేస్తున్నాము మీరు మమల్ని సూడలేరు కాని మేము మిమ్మల్ని సూస్తా ము మాకు సాల సంతోషంగ వుంటుంది మీఅందరికి ఈదే మా వందనాలు సరేనా

  • @veenasatishkumar6604
    @veenasatishkumar6604 3 роки тому +8

    Really speechless.. Very special even am feeling ♥.. Nothing much to tell...just love you both - Sri Kalyan 😘

  • @prasannakudavari9466
    @prasannakudavari9466 3 роки тому

    Mi house chala bagundhi,naku mi garden chala baguntundhi,anni rakala pandla mokkalu vesi chala baguntundhi Sreedevi garu.

  • @keerthip8690
    @keerthip8690 3 роки тому +4

    Mam ur so lucky.ur husbend full of support.everyone dont have like that

  • @Manee_Flavours
    @Manee_Flavours 3 роки тому +1

    మీరు ఉన్నది ఉన్నట్టుగా చాలా చక్కగా చెప్తున్నారు ఇది నాకు బాగా నచ్చింది

  • @AnilGeela
    @AnilGeela 3 роки тому +32

    Akka 💗💗💗 Illu chupiste nen tellare vachesta 😁

  • @yerraiahvandavasi4033
    @yerraiahvandavasi4033 3 роки тому

    సూపర్ వెండర్ఫుల్ హౌస్.. మీ హృదయం చాలా విశాల మైంది కనుక ఇల్లు కూడా పెద్దది కట్టారు. 👏👏👏👏👌🙏🙏భవిష్యత్తు లో నేను కూడా మీ లా ఉండాలి అని నా కోరిక 🙏🙏🙏🤝👍

  • @vanibonthuchanal1374
    @vanibonthuchanal1374 3 роки тому +5

    Chala bagundi oka sari house tour cheyandi mam

  • @padmasrinidhi6414
    @padmasrinidhi6414 3 роки тому

    శ్రీ దేవీ గారు మీ ఇల్లు చాలా బాగా నచ్చింది గార్డెన్ చాలా బాగుంది తెల్ల గలిజేరు కూర చేసిన చాలా బాగుంది

  • @divyanandimalla
    @divyanandimalla 3 роки тому +7

    Chinni super cute asalu...

  • @eswarich7191
    @eswarich7191 3 роки тому

    Kalalu kanadame kadhu adhi niverchukunadame goppa🥰... great mam...

  • @anithasoujanya7971
    @anithasoujanya7971 3 роки тому +10

    U r such a beautiful lady,,,u r an inspiration...

  • @krishnasaiteluguchannel1852
    @krishnasaiteluguchannel1852 3 роки тому +1

    Me illu cinema shootings ki chala baguntundhi😊super house nd awesome planning 👍 congrats aunty🤩

  • @sbolla2099
    @sbolla2099 3 роки тому +3

    Beautiful people and beautiful home.

  • @marojusridevi8611
    @marojusridevi8611 3 роки тому

    Mi illu outer look e super, eppudyna depression lo unnapudu mi inti vedio s chustunnam, especially mi corridor, wonderful,great👍.

  • @venkatmaddineni5280
    @venkatmaddineni5280 3 роки тому +4

    eagerly waits fr sunday episode... fr srikalyanam journey...🤩💕

  • @jayalaxmisiddoju9667
    @jayalaxmisiddoju9667 3 роки тому

    Ellu chustunte..meeru chaala kastapadi untarani telustundi.. it's really superb..God bless u mam..👌

  • @pullareddypatlolla7599
    @pullareddypatlolla7599 3 роки тому +5

    Speech less and marvelous 👌 this is what called dreams come true

  • @bhargaviv366
    @bhargaviv366 3 роки тому +1

    మీ ఇల్లు ఎన్ని సార్లు చూసినా కొత్త గా అనిపిస్తుంది.

  • @monak9455
    @monak9455 3 роки тому +6

    Hi aunty.. Hw r u uncle n kids?? Meeru entha kastapadi dagarundi katinchkunaro.. Mi eyes lone telusthundi...aa happiness ey vere aunty..hats off to you 👌👏👏 👍 :-)

  • @padasainollupadma9184
    @padasainollupadma9184 3 роки тому

    Superb aunty 😍 mi house chala ante chala creative ga kattincharuu ❤

  • @lekhasudhirgeddam1509
    @lekhasudhirgeddam1509 3 роки тому +5

    Really it’s great achievement, hats off to u and ur house is ultimate 👌

  • @anifamd1990
    @anifamd1990 3 роки тому

    Madam mimmalni chustunte ,intlo family mem laga anpistundi..naku undhi dream house..as dream..super meedi

  • @bannasrilatha4855
    @bannasrilatha4855 3 роки тому +6

    Ur life story is very interesting inspiration

    • @RajuRaju-gn2zn
      @RajuRaju-gn2zn 3 роки тому

      👌👌👌👌👌👌wow😍😍😍😍😍😍🙏🙏🙏🙏 సూపర్ అక్క నువ్వు

  • @mallikabhumireddymao6704
    @mallikabhumireddymao6704 3 роки тому

    Wow....# andamina jeevitham # ani chala rojula krindata novel chadivanu...meeru illu kattukonna story vini gurthu vastondi....such a beautiful house... congratulations Sreedevi Garu....maku oka illu kattukovalani korika....pl wish me ...but kalalu kanatam kadu sadhinchukovatam mimmalni chusi nerchukovali......Great

  • @lekhasri2533
    @lekhasri2533 3 роки тому +7

    You people are soo lucky and blessed 🙌

  • @srivanigr9238
    @srivanigr9238 3 роки тому

    Very great achievement.... Mana sampadhinchina dabbu tho manaku nachinattu illu katukovadam and Mana kalala koyala chesukovadam Chala kastepadithegani radhu...... Meeku Mee family ki best wishes for all ur struggling n happy life now....
    Meeru cheputhunna Mee life episodes chuste kaste Pali ane sametha apt avthundhi....
    All the best for ur future projects

  • @lathapeddi273
    @lathapeddi273 3 роки тому +13

    Nako dought akka anni nene select chesa akkada ikkada ani chetav bavagari salahalu emleva🤔🤔

    • @rasojulavanya4993
      @rasojulavanya4993 3 роки тому +1

      Bava garu motham plans akka ke vadhilesadu mali plans baga leka pothe bava gari thala prthi roju thintundhi😁

  • @dr.neerajareddy8899
    @dr.neerajareddy8899 3 роки тому

    Heart touching story...Nannu choisukunnatluga anipinchindhandi me story vintunte...same na feelings kooda😍

  • @ponnurusareeth
    @ponnurusareeth 3 роки тому +4

    There are people who work so hard to earn living...it is so painful to see people spending hours together on knowing others personal life.

    • @ponnurusareeth
      @ponnurusareeth 3 роки тому +2

      How all this is going to help you.she has workers and got money from channel to make all things possible. Time is very valuable and there are so many things to learn

  • @shobhatalari345
    @shobhatalari345 3 роки тому

    hello sridevi garu mee illu varnatitam
    chala chala bagundi.
    mee garden lo okka pedadi uyala pettinchukondi baguntundi.
    i wish you happyness and bliss in each and every second. GOD BLESS YOU.

  • @sujaninalla9447
    @sujaninalla9447 3 роки тому +4

    Once do ur entire homw tour and post it.

  • @srujanabheemana65
    @srujanabheemana65 3 роки тому +2

    Home tour cheyamante home construction tour pettaru... Ponilendi ila ina illu chusi satisfy ayyam😄

  • @mekalasrikanya3296
    @mekalasrikanya3296 3 роки тому +13

    Vachara amma🙏🙏🙏. waiting for you mem❤️❤️❤️

  • @vinnuskitchengarden7014
    @vinnuskitchengarden7014 3 роки тому

    Chala beautiful ga undhi madam mee illu nijanga illantu kattukunte ilane kattukuni peace ful ga jeevithanni gadapali e roju nundi u r my inspiration madam am very thankful to you mam to sharing so beautiful place

  • @jothibobbili471
    @jothibobbili471 3 роки тому +13

    Akka mammalni me matalatho maaya chesi inthaki budjet cheppaledhu akka😁😁😁😁

  • @SrinivasRao-jw3jl
    @SrinivasRao-jw3jl 3 роки тому +2

    నిజమైన బృందా వనంలో ఉన్న ఆనందం మీ మాటలలో కనిపిస్తుంది.