తెలంగాణ లోని ప్రతీ ఊరిలో దాదాపుగా ఇలాంటి ఇళ్ళే ఉండేవి. కొట్టిల్లు, గాజలు, ఇంటిముందు అరుగులు,మిద్దెపై గదులు ఒకప్పుడు మా ఇంట్లో కూడా ఉండేవి. అన్ని జ్ఞాపకాలను ఒకసారి తోడుకున్నాను.... 😊😊
Felt like crying. ... nostalgic memories of my grandparents' home... Just have forgotten to say " kotillu".. now we say this room that room but those days...edurillu, poillu,devunillu, ... Thank you so much for taking me back to the childhood 🙏
అద్భుతం. ప్రాణం లేచి వచ్చినట్టు గా అనిపించింది. పాత ఇల్లు, రోలు, రోకలి,గాబు,గూటాలు,గవాస్ లు etc., పూర్వీకుల చరిత్ర ,సంపద. అమ్మలు,చిన్నమ్మల తరం వరకే ఆ సంపద చూడగలమేమో. మీరు కిటికీ లో నుండి ఊరు చూద్దాం అని చూపిస్తుంటే సితార మూవీ లో భానుప్రియ గుర్తు వచ్చింది.
ఎంత సంతోషం ఉంది శీదేవి అంత అద్భుతంగా ఉంది మీరు ఎక్కడ కొ తీసుకొని వెళ్ళి నారు ఇల్లు వాతావరణం అప్పు టి గుర్తు లు అబ్బ ఎంత హాయిగా ఉంది అ ఇల్లు చూస్తే ఏడుపు బాధ గా ఉంది ఇలాంటి ఇల్లు వాకిలి ఇంకా మనకి కనపడవు Sridevi butefull old is gold నాకు చాలా నచ్చింది ఈ వీడియో ఫధా
Maa chinna nati maa house maa ammama house gurthuku vachi kalla lo neelu vachinavi akka telangana villege s lo ippatiki chala vunnavi elanti houses gret
Thanq sridevi mottam vedio enta istam gaa chusa Rayalaseemalo kuda ilage untai manam enta edigina Enta goppa house lo unna aaa... Chinnanati gnapakala mudurimalallo... Ola ladinchavu🙏 Naaku Maa Amma gaari uru, ammamma gari uru gurtu chesaru thanq
Mana yaasa bhasa vini chala santoshamnga undi akka after 22 year recollecting my memory eroju break fast cheya avasaram ledu anipinchidi it's price less feeling thank you very much for your consun for the society like my kind of people getting medicine while watching this thank you akka
This is a greatest treasure of our Maa Bharath really. Appati rojullo Vadina vasthuvulu, padalu mana original bhasha, alavatlu, ideas, itlantivi vadulukokudadu, ekkada unna salavalaki itlanti mana places lo andaru kalisi vanabhojanalu mana intintraditional vantakalu chesi satadaga mana pandagalu jarupukovalinyearly once ayina kanisam. Most beautiful super beautiful video ever from Kalagura gampa. Naku itlanti jivana vidhanam chala ishtam chudandi mi ammamma garu entha healthy ga unnaro. Mentally and Physically valle adarsam manaki role model of India. Thank you so much for this Video Sridevi garu
I got tears, l don't know how to explain. 😭😭 Devudu vachi varam estha anta mana village's anni village lagana vundali,mana nature eppudu change kavadhu anni korukuntanu. thank you sooo much andi we love you 🙏🙏
Old is gold. This is the best and memorable video's in kalagura gampa Madam. Ever and ever unforgettable video. I love this kind of houses. Even my childhood my amma house like this only. ❤️💞❤️
Namaste kalagura gampa hi mam wow super ante supper enta adbhutamga undandi ellu 80"s lo 25 nu choopincharu pogadalante matalu ravatledu mam asalu patha Gnapakalu chupinchi nanduku chala thanks mam thankyou somuch for video
శ్రీదేవి గారు మీరు మీ కాక ఇల్లు చూపించినం అంత సేపు మాకు మా చిన్ననాటి గుర్తుగా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇల్లు కూడా ఇలానే ఉంటది నాకు ఒక్కసారిగా అవన్నీ గుర్తుకు వచ్చినాయి మా పిల్లలకి మా అమ్మమ్మ గారి ఇల్లు ఇలానే ఉంటది అని చెప్పి కళ్ళు లోకి నీళ్లు తిరిగాయి చిన్నప్పటి జ్ఞాపకాలు మరల ఒకసారి ఈ వీడియోతో గుర్తుకు వచ్చాయి మీరు చాలా అదృష్టవంతులు మాకు ఇప్పుడు వెళ్లడానికి మా అమ్మమ్మ గారు లేరు ఆ ఇల్లు అలానే ఉంటది ఒక్కసారిగా వెళ్లి అమ్మమ్మగారింటికి చూడాలి అనిపించింది నాకు కూడా యువర్ సో లక్కీ ఉమెన్ అని నేను అనుకుంటున్నాను మీరు చల్లగా వందేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను ❤️❤️❤️❤️❤️❤️❤️❤️🎉
ఇద్దరి పోలికలు ఒకే లాగే ఉన్నాయి శ్రీదేవి అక్క చిన్నమ్మా ఇప్పటికీ చాలా అందంగానే ఉంది చాలా సంతోషం ఆ నాన్నమ్మ ఈ వయసులో కూడా అంత మంచిగా అటు ఇటు తిరుగుతున్నారు మనం ఆ వయసులో యల ఉంటామో అసలు అంత ఆరోగ్యం గా ఉంటాంమ్ లేదో తెలియదు పెద్దలు అపుడు తిన్న ఆహారం వాళ్ళు ఈ వయులోనూ ఆరోగ్యం గా ఉన్నారు అందుకే అన్నరేమో పెద్దల మాట చద్ది మూట అని ఇంకా ఆ నాన్నమ్మ చిన్నమ్మా ఇప్పటికీ ఇలా నే ఉండాలి అని దేవుడిని కోరుకుంటున్నాను. ఇట్లు మీ ప్రియమైన subscriber G.Arun Kumar from Andhra
Very nice video Sridevi Garu. Really old memories are valuable, while seeing ur video u reminded of my grandmother's home, which is not there now, but still green in my memories. Thank you sooo much😊😊👏👏
This particular video of yours looks just like a documentary film,with beautiful background music which is adding so much of value to your video .. Sridevi👏🏼👏🏼👏🏼👌🏻my father was a documentary film maker,that is how it hooked me to watch till the end…very nice
అది అంత చూస్తుంటే మీ చిన్ననాటి జ్ఞాపకాలను బాగా గురుతుచేసుకున్నారా అలా అవి అన్ని గుర్తుకు వస్తుంటే కన్నీళ్లు వస్తాయి ఎందుకో చెప్పలేం,😣😥☹️😭 😭మీరు చెప్పే గత జన్మ జ్ఞానపకాలూగా ఉందీ ఆ రోజులు మళ్లీ రావు ఇక రవేమో ఎంత చెప్పినా తరగనిది ఎంత అందమైన దీ బాల్యం వర్ణించలేనిది మాటల్లో ఎంత చెప్పినా తక్కువేనెమో
Vadhina u made me cry a lot evn maa ammama house same unside the hangings,poojaroom,ha kundalu,ha bathroom how we use to bath same tank and the roof in kitchn , ammama murukulu karapapalu karjakayalu chaisi buttaloo in gods room ...same amamma use to lock that kind of small window door ghee and know she use to fr kids ha key ammama thaliki kati undaidhi...love you vadhina
చిన్న నాటి కాలాన్ని గుర్తు చేసి చూసినంత సేపు ఆందాన్ని పంచారు శ్రీదేవి.ఆ ఆనందము ఆ కథే వేరు శ్రీదేవి .Thanku so much
మా ఊర్లో కూడా ఇట్నే ఉంటాయి.
Old is gold . ఇప్పటి వాళ్లకు ఇంత అదృష్టం ఉందా. చాలా మంచి ప్లేస్ చూపించారు మేడం.
మా అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళు కూడా ఇలాగే ఉంటాయి,, దాదాపు తెలంగాణ పల్లెటూర్లలో ఇలాగే ఉంటాయి, sweet memories,,
అమ్మమ్మ ,నానమ్మ ఇళ్లను గుర్తు చేశారు ..మధురానుభూతులను మిగిల్చారు...tq .
చిన్నమ్మతో మరిన్ని videos చేయండి..
తెలంగాణ లోని ప్రతీ ఊరిలో దాదాపుగా ఇలాంటి ఇళ్ళే ఉండేవి. కొట్టిల్లు, గాజలు, ఇంటిముందు అరుగులు,మిద్దెపై గదులు ఒకప్పుడు మా ఇంట్లో కూడా ఉండేవి. అన్ని జ్ఞాపకాలను ఒకసారి తోడుకున్నాను.... 😊😊
Memu kuda kaka ani pilustham akka
Good memories 🤩మా చిన్నప్పుడు అమ్మమ్మ ఇల్లు జ్ఞాపకం వచ్చింది సూపర్ అండీ నాకూ బాగా నచ్చింది
ధన్యవాదములు అక్కా ..
మా అమ్మమ్మ వూరు చూసినట్టుగా వుంది
ఒక్కసారిగా 20 ఏండ్ల కిందికి పోయినట్టుగా అనిపించింది
హాయ్ శ్రీదేవి చాలా చాలా బాగుంది ఊరు నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి మనసు సంతోషంతో నిండిపోయింది 🤝♥️
Chala happy ga undi ento.... Edo benga..edo anandam .... Sweet memories ma'am
Felt like crying. ... nostalgic memories of my grandparents' home...
Just have forgotten to say " kotillu".. now we say this room that room but those days...edurillu, poillu,devunillu, ... Thank you so much for taking me back to the childhood 🙏
అద్భుతం. ప్రాణం లేచి వచ్చినట్టు గా అనిపించింది.
పాత ఇల్లు, రోలు, రోకలి,గాబు,గూటాలు,గవాస్ లు etc., పూర్వీకుల చరిత్ర ,సంపద.
అమ్మలు,చిన్నమ్మల తరం వరకే ఆ సంపద చూడగలమేమో.
మీరు కిటికీ లో నుండి ఊరు చూద్దాం అని చూపిస్తుంటే సితార మూవీ లో భానుప్రియ గుర్తు వచ్చింది.
హాయ్ శ్రీదేవి గారు నమస్తే పాత ఇళ్లు చాలా బావుంటాయి మాది కూడా అలాంటి ఇల్లే సూపర్ అబ్బా👌🙏🙏🙏😍
ఎంత సంతోషం ఉంది శీదేవి అంత అద్భుతంగా ఉంది మీరు ఎక్కడ కొ తీసుకొని వెళ్ళి నారు ఇల్లు వాతావరణం అప్పు టి గుర్తు లు అబ్బ ఎంత హాయిగా ఉంది అ ఇల్లు చూస్తే ఏడుపు బాధ గా ఉంది ఇలాంటి ఇల్లు వాకిలి ఇంకా మనకి కనపడవు Sridevi butefull old is gold నాకు చాలా నచ్చింది ఈ వీడియో ఫధా
చాలా బాగుంది శ్రీదేవి గారు మా చిన్నప్పుడు మా ఇల్లు కూడా ఇలాగే వుండేది
అమ్మ అప్పట్టి ఇల్లులు చాలా బాగుండేవి. ఇప్పటి generation ఇవ్వన్ని మిస్ auvtunnaru నాకు పాత ఇళ్లులు అంటే చాలా ఇష్టం
హాయ్ అక్క ఈ తరం పిల్లలకి మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు ❤️❤️
Maa chinna nati maa house maa ammama house gurthuku vachi kalla lo neelu vachinavi akka telangana villege s lo ippatiki chala vunnavi elanti houses gret
Thanq sridevi mottam vedio enta istam gaa chusa Rayalaseemalo kuda ilage untai manam enta edigina
Enta goppa house lo unna aaa... Chinnanati gnapakala mudurimalallo... Ola ladinchavu🙏
Naaku Maa Amma gaari uru, ammamma gari uru gurtu chesaru thanq
Mana yaasa bhasa vini chala santoshamnga undi akka after 22 year recollecting my memory eroju break fast cheya avasaram ledu anipinchidi it's price less feeling thank you very much for your consun for the society like my kind of people getting medicine while watching this thank you akka
Ma patha illu gurthu vachindi😍💗❤️old memories 🥰😍
This is a greatest treasure of our Maa Bharath really. Appati rojullo Vadina vasthuvulu, padalu mana original bhasha, alavatlu, ideas, itlantivi vadulukokudadu, ekkada unna salavalaki itlanti mana places lo andaru kalisi vanabhojanalu mana intintraditional vantakalu chesi satadaga mana pandagalu jarupukovalinyearly once ayina kanisam. Most beautiful super beautiful video ever from Kalagura gampa. Naku itlanti jivana vidhanam chala ishtam chudandi mi ammamma garu entha healthy ga unnaro. Mentally and Physically valle adarsam manaki role model of India.
Thank you so much for this Video Sridevi garu
I got tears, l don't know how to explain. 😭😭
Devudu vachi varam estha anta mana village's anni village lagana vundali,mana nature eppudu change kavadhu anni korukuntanu.
thank you sooo much andi we love you 🙏🙏
Really same opinion
ఈ వీడియో చూస్తుంటే మా చిన్నప్పుడు మా ఇల్లు గుర్తు వస్తుంది శ్రీదేవి గారు ఆ ఇల్లు ఆరోజులు అవన్నీ స్వీట్ మెమోరీస్ 😔😔
Very beautiful and genuine Telangana village house
Kaka is a lovely local expression of calling chinnana
మీ old memories అన్ని గుర్తు చేసుకున్నారు కదూ శ్రీదేవి గారు you are Soooooo lucky 😊😊😊👍👍👍👍👍👌👌👌👌👌
Gollem sound vinte naku chinnappati old memories anni gurthosthunnay... Thank you andi
Mee Anni video la kantey this video is very pure and very nice... Loved this sooo much dear.... 😊😊
Ekkadikooo Thisukellaru... Mammalni Super Sister 👌👌👌👌
Anandhalu ,, Apyayathathalu vatithone Kanumarugayyayi..patha indla lageee.....
Maa nanamma.valla illu gurtukostundi ee video choostunte, aa gnapakalu malli refresh ayyayi, Sreedevi garu, thankq
Old memories very beautiful memories andi..avi malli manaku ravalante malli ravu
Old is gold. This is the best and memorable video's in kalagura gampa Madam. Ever and ever unforgettable video. I love this kind of houses. Even my childhood my amma house like this only. ❤️💞❤️
Roju skip chesukuntu chuse danni kani e roju full video chusanu thanks so much for old is gold Home
Namaste kalagura gampa hi mam wow super ante supper enta adbhutamga undandi ellu 80"s lo 25 nu choopincharu pogadalante matalu ravatledu mam asalu patha Gnapakalu chupinchi nanduku chala thanks mam thankyou somuch for video
Hi akka old is gold annaru kada nijam ga super ga undi house 🏠, ma kurnool, village lo kuda ippatiki elanti houses kanipistundi, keep smiling 😊.
It's nostalgic...this video reminded me , my ammamma's house ...... 😀
Mana Telagana lo old house elaney untay ,ma nanaamma vala home gurthuku vachindhi 🤗😍
శ్రీదేవి గారు మీరు మీ కాక ఇల్లు చూపించినం అంత సేపు మాకు మా చిన్ననాటి గుర్తుగా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇల్లు కూడా ఇలానే ఉంటది నాకు ఒక్కసారిగా అవన్నీ గుర్తుకు వచ్చినాయి మా పిల్లలకి మా అమ్మమ్మ గారి ఇల్లు ఇలానే ఉంటది అని చెప్పి కళ్ళు లోకి నీళ్లు తిరిగాయి చిన్నప్పటి జ్ఞాపకాలు మరల ఒకసారి ఈ వీడియోతో గుర్తుకు వచ్చాయి మీరు చాలా అదృష్టవంతులు మాకు ఇప్పుడు వెళ్లడానికి మా అమ్మమ్మ గారు లేరు ఆ ఇల్లు అలానే ఉంటది ఒక్కసారిగా వెళ్లి అమ్మమ్మగారింటికి చూడాలి అనిపించింది నాకు కూడా యువర్ సో లక్కీ ఉమెన్ అని నేను అనుకుంటున్నాను మీరు చల్లగా వందేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను ❤️❤️❤️❤️❤️❤️❤️❤️🎉
పాలమూరు , రంగారడ్డి జిల్లాలో దాదాపు పటెండ్ల ఇండ్లు అన్నీ ఈ లాగి ఉంటాయి అక్క ఓల్డ్ ఇస్ గోల్డ్ 🤩
Kanumarugu ipothuna kalam lo kuda alanatii eellu chupinchinandhuku chala thanks mam miru alanti place lo periginandhuku miru chala Lucky mam very nice
చాలా చాలా బాగుంది అండీ మంచి ఇల్లు చూపించారు 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Edo theliyani emotion e video chustunappudu. Thank you andi 😊
హాయ్ శ్రీదేవి గారు పాతకాలపు ఇల్లు చాల బాగుంటాయి.... 💞
అపుడే వీడియో అయిపోయిందా ఇక కొచం చూపించు కథ meddam చాలా బాగుంది ఇల్లు ❤️🥰😘👍
Enni sarlu E Video choosina choodalanipisthundi SreeDevigaru
పాత ఙ్ఞాపకాలలో మునిగి తేలిట్టు అనిపించింది శ్రీ దేవి గారు చాలా మంచి వీడియో చేసారు అయిన ఆ ఇళ్లు ఉన్నాయా అని పించిది ఈ వీడియో చూస్తే 👌👌👌🙏🙏
Chala baagundi andi mee ooru mee family ❤️💕💕💕.. love it. May it stay pure and uncommercialised for many more years to come
ఇద్దరి పోలికలు ఒకే లాగే ఉన్నాయి శ్రీదేవి అక్క చిన్నమ్మా ఇప్పటికీ చాలా అందంగానే ఉంది చాలా సంతోషం ఆ నాన్నమ్మ ఈ వయసులో కూడా అంత మంచిగా అటు ఇటు తిరుగుతున్నారు మనం ఆ వయసులో యల ఉంటామో అసలు అంత ఆరోగ్యం గా ఉంటాంమ్ లేదో తెలియదు పెద్దలు అపుడు తిన్న ఆహారం వాళ్ళు ఈ వయులోనూ ఆరోగ్యం గా ఉన్నారు అందుకే అన్నరేమో పెద్దల మాట చద్ది మూట అని ఇంకా ఆ నాన్నమ్మ చిన్నమ్మా ఇప్పటికీ ఇలా నే ఉండాలి అని దేవుడిని కోరుకుంటున్నాను. ఇట్లు
మీ ప్రియమైన subscriber
G.Arun Kumar from Andhra
అక్క🙏 సా౦ుు రా౦ సూపర్ మా ఇల్లు కూడ ఇప్పుటి కి ఇలా నే వు౦ది జేస్టు ఇప్పుడు కొంచె మరినాది మాకు చాలా గుర్తవచినావి
Chala rojula tharwatha oka manchi feeling.naa chinnapati gnapakalu konni kalla mundhu kanipinchayi.thank u sredhevi gaaru.😊.
Nice mam ma ammamma nannamma house gurtuku vachhai mam happy ga vundi tq mam
Heart melted with this video....still ma ammama valla illu ilaane undi.....but ammama thathayya iddaru leru....missing those days
❤️
Old is gold sweet memories epatki marchipolemu👌👍
chala bagundi mi vour chinappati jnapakalu ripith ayyai sridevi mana years ki baga nachu tayani ankuntunnanu so happy 😊
Chaka bagundi me video. Childhood Ni gurthuchesthu. Oka zone Lo ki tesikelaru. MA illu kuda Ellene unndedi
Wow...
Super village atmosphere...
Old is gold sridevi garu...
Simply super...
Hi sridhevi garu naa chinnanaati illu gurthu chesaru thankyou so much sridhevi garu 😍❤
Indians were most advanced in echo friendly living. Bueatiful🥰
Very nice video Sridevi Garu. Really old memories are valuable, while seeing ur video u reminded of my grandmother's home, which is not there now, but still green in my memories. Thank you sooo much😊😊👏👏
Old is gold chala bagundi apatlo planning chala bagundi 👌👌
Tqu శ్రీదేవి గారు,
నాకు కూడా పాత ఇల్లు లు,పాత కోటలు,రాజులు రాణులు వుండే ఇల్లు లు,ఇలాంటివి నాకు చాలా చాలా ఇష్టం mam,
Chuinchinanduku chalaa tquuuu
Hi Akka good evening. Old is gold Akka. Chinapati memories chala baguntai.
Full enjoy Akka .sweet memories akka
Chala teliyani vishyalu telusukunnanu
Very beautiful and ancient home very very gadgets
Na chinapati rojulu gurthuku vachayi sridevi garu sweet memories. Tq sridevi garu.
Even I tried to recollect my grand parents house thanks alot
Super Aunty antta money unna eenta prashanthaga unnadadhu I love this video 🥰
yenni rojulaku chusamu, ilanti illu.. n that language also.. thnqqq shreee😍😍😍🤝🤝🤝🤝🤝🤝
Tq....for video.... remember all olden days and houses..any how old is gold... 🙏
MA grandma house kuda same.re collect all memories 👌👌👌🖐🖐
మేడం 40 ఇయర్స్ వెనక్కి వెళితే ఆ ఇల్లు యంత అందంగా ఉంటది ఉహిచుకుంటే ఎంత సంతషంగా ఉంది నిజంగా హ్యాపీగా అనిపించింది
Paatha kaalam nati illu chala visistamga undi. unique one
Hi sridevi Garu. Me kaka valla I'll u chala bagundi enduko emotional ayyanu na balyam gurtuku vachindi.🤗
Remembering my ammamma's house. Really nice sridevi garu
Chala bavunde nenu yepudu yelante illu chuda ledu Tq
అక్క నా చిన్నపటి ఊరు అ బా ష అ గోళాలు అబ్బా భలే ఇల్లు ఉల్ల వాళ్ళము మన జన్మ ద నయము అక్క
ma ammama vala illu kuda ilage undedhi okapudu chala baga enjoj chese vllam anni okkasariga gurthuchesaru tq
Tq so much pinny... mi video chudagane nalo frustration and anxiety poyendi.. tq 🤗
I have recalled my childhood memories. Maa ammamma vala illu Alane undedi
Aaa illu ma bava vallade 👏👏👏👏
Purvamu.illu chala.bagunnavi.manushulu varusalu.kalipi akka vadina piluvhukunevallamu .vending bangaru.nagalu chala.undevi pedato challi muggulu vesevallamu.chala saradagaa life.happy
Memu peda poyyi antamu sridevigaru.Old memories.Thankyou madam
Super video andi
Chala bagundi
Chaala bagundhi video , ma naanamma illu gurthuku vachindhi ,👌 music also nice .
Patha Madhura jnapakalu maku chupinchi gurtu chesaru alanti house maku chala estan appudu andharu kalasi undevaru super
Remembered my childhood days and my grandparents house Sridevigaru. In Rayalaseema also we see such houses in the olden days.
Old is gold,but gold is never becoming old...so not a old memories is a golden memories....ever..n ever....🏕🏡🏠🏡🏠🏘😀😀
Manasu hayiga vundhakka pacchhani thoranamlo mungita gobbamma mana Telangana 💖💖💖🌺🌺🌻🌸🌼👌👌👌👌
Old is gold 🙂 andi 👌 Super
అలా చిన్ననాటి స్నేహితురాలు ఆటలు ఊరు అన్ని అన్ని మళ్ళీ ఇంకో వీడియో చేయండి శ్రీదేవి గారు
Kaka illu super Sridevi garu ❤️
👌👌👌సూపర్ శ్రీదేవి
మనసు నిండే వీడియో చేశారు ఈ రోజు 🙏🙏
This particular video of yours looks just like a documentary film,with beautiful background music which is adding so much of value to your video .. Sridevi👏🏼👏🏼👏🏼👌🏻my father was a documentary film maker,that is how it hooked me to watch till the end…very nice
Super super 👏👏👏 sweet memories 💕 enjoy Sridevi Garu 😊
Wow pai nuchi kindigi planning superb.
శ్రీ దేిివి గారు బం దాలు చాల విలువైనవి చాల బాగా వున్న ది విీడిీయెు సూపర్ పల్లె లు ప్రగతి బాటలు
అది అంత చూస్తుంటే మీ చిన్ననాటి జ్ఞాపకాలను బాగా గురుతుచేసుకున్నారా అలా అవి అన్ని గుర్తుకు వస్తుంటే కన్నీళ్లు వస్తాయి ఎందుకో చెప్పలేం,😣😥☹️😭
😭మీరు చెప్పే గత జన్మ జ్ఞానపకాలూగా ఉందీ ఆ రోజులు మళ్లీ రావు ఇక రవేమో ఎంత చెప్పినా తరగనిది ఎంత అందమైన దీ బాల్యం వర్ణించలేనిది మాటల్లో ఎంత చెప్పినా తక్కువేనెమో
Back ground music 🎶 Excellent
చాలా బాగుంది శ్రీదేవి గారు ఈ ఇల్లు 👌👌👌👌👌👌👌👌👌👌👌
పాత రోజులు గుర్తు చేశారు అక్క చాల బాగుంది ఇల్లు
Vadhina u made me cry a lot evn maa ammama house same unside the hangings,poojaroom,ha kundalu,ha bathroom how we use to bath same tank and the roof in kitchn , ammama murukulu karapapalu karjakayalu chaisi buttaloo in gods room ...same amamma use to lock that kind of small window door ghee and know she use to fr kids ha key ammama thaliki kati undaidhi...love you vadhina
Memu Kuda Patha gnapakalu gurutuku vachayi Chala happy Ga anipinchindi