20 ఏండ్ల జీవితం రాసిద్దామా ? ఈ గోడ మనది కాదు ఆ గోడ మనది కాదు Flat..కొనాలా? Plot..కొనాలా ?

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • Thank you so much for watching!
    📍Kalagura Gampa Store📍 - goo.gl/maps/YY...
    🌐Kalagura Gampa Website🌐 - kalaguragampa....
    ✈️International Shipment✈️ - kalaguragampa....
    For Complaints, Issues, Enquires, Promotions, Business Patnerships Please Contact - 7672047896
    SUBSCRIBE if you want to see daily videos from me; www.youtube.co...
    Music: Jalandhar by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 licence. creativecommon...
    Source: incompetech.com...
    Artist: incompetech.com/
    -------------------------------------
    🎶 Music Credits by:
    ------------------------------------
    UA-cam Audio Library - www.youtube.co...
    Sound of Isha - / soundsofisha
    Vijayalakshmi Maruvada - • Hamsadhwani, maayamala...
    ----------------------------------------------------
    ✨ FOLLOW ME ON SOCIAL MEDIA ✨
    ----------------------------------------------------
    ♥️ Instagram - @kalagura_Gampa : / kalagura_gampa
    💙 Twitter- @kalagura_gampa : / kalagura_gampa
    💛 Facebook Page- @kalaguragampa : / kalaguragampa.sreedevi
    ------------------------------------------------------------------
    ✉️ For business enquiries:
    Email - info@kalaguragampa.com
    ------------------------------------------------------------------
    My Shooting & Editing Equipments:
    Apple iMac - amzn.to/39n2fqx
    Apple Magic Keyboard - amzn.to/3fXLzbs
    Apple Magic Mouse 2 - amzn.to/3hAEQ7F
    Canon EOS 70D - amzn.to/2BoJoia
    Rode Wireless Go Wireless Microphone Link - amzn.to/30JzHDy
    -----------------------------
    ✨ My Play Lists ✨
    -----------------------------
    My uploads: • Mango Pickle with Ging...
    Cooking: • Mango Pickle with Ging...
    Home: • Telugu vakili ఇది- అంద...
    My Village Show Series: • My village show episod...
    Informative: • Patnamlo palleturu- ma...
    Fruit Garden: • Mad gardener -నేను- మొ...
    Vegetable Garden: • Tella galijeru-Dialysi...
    Flower Garden: • Urban gardening ki vil...
    Health Tips: • Uttareni green leaf cu...
    Unique Trees Series: • Unique trees in Hydera...
    Leafy Vegetable: • Uttareni green leaf cu...
    DIY (Do it yourself): • Patnamlo palleturu- ma...
    Explore: • Hitech city Hyderabad ...
    Vlogs: • INDIA'S Most beautiful...
    -------
    About me:
    The smallest countryside, a beautiful childhood was my past. It is a glorious experience but remains like the memory of a past life.
    Due to an endless wish, persistent effort, and a grateful companionship with my better half, I was able to create my little Brindavan in the outskirts of Hyderabad just as I dreamed.
    We do not know if it was our mindset, but we managed to create Patnam lo Palleturu- Our little long lost village in the city.
    We believe in living life and not in just Surviving.
    I have come forward to have fun with you in a world of small and beautiful dreams.
    This includes our home, beautiful garden, our Grandparents' food recipes, health tips, modern steps and the desire to share my thoughts with you.
    అతి చిన్న పల్లెటూరు, అందమైన బాల్యం నా గతం. అది ఎంతో అపురూపమైనది కానీ గత జన్మలా మిగిలిపోయింది.
    అంతులేని కోరిక, భగీరథ ప్రయత్నం, తోడుగా నా జీవిత భాగస్వామి, వెరసి నేను కలలుగన్న బృందావనం కుటీరం హైదరాబాద్ నగరం చేరువలో.
    మనసు పడ్డామా, మార్పుని కోరుకుంటున్నామా, ఏమో తెలియదు కానీ, మొత్తానికి పట్నంలో పల్లెను సృష్టించుకున్నాం. బ్రతికే యడం కాదు జీవిద్దాం అనే మా కోరికకు జీవం పోసుకున్నాం.
    ఆర్భాటాలు లేని, అందమైన కలల ప్రపంచం లో మీతో కలసి ఆనందించాలని మీ ముందుకు వచ్చాను.
    ఇందులో మా కుటీరం, అందమైన వనం, అమ్మమ్మ వంటలు ,ఆరోగ్య సూత్రాలు, ఆధునిక అడుగుల తో పాటు నా ఆలోచన స్రవంతిని మీతో పంచుకోవాలనే కోరికకు రూపమే ఈ కలగూరగంప.
    ఇట్లు
    మీ శ్రీదేవి పట్లోళ్ళ

КОМЕНТАРІ • 377

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 Рік тому +25

    100 percent కరెక్ట్.safty కోసం అపార్ట్మెంట్ కొన్నాము.5 ఇయర్స్ నుండే రిపైర్స్.10 ఏల్లకు చెదలు,బాగా రోతగా ఉన్నాయి.అమ్మి ఇంకోటి కొనలేక,ఉండలేక చాలా బాధ పడుతున్నాము.మొక్కలు,సూర్యుడు చంద్రుడు ఏమి లేవు.ఏ పక్క ఎండ రాదు.ఒక బాధ కాదులే

    • @9lirika
      @9lirika Рік тому

      Oorlo illu konukkondi....city lo flat...mem last year 2.5 lakhs petti oka single room unna four cents place konnam...feeling good

  • @jhansiv6121
    @jhansiv6121 Рік тому +228

    Sree devi గారు ఈ కాలం లో 150, 165 గజాలు తప్ప పెద్ద plot లు కోట్లు పెట్టి మధ్య తరగతి వాళ్ళు కొనలేరు. ఒకవేళ ఊరి చివర కొన్నా అది ఎప్పుడు ఎవరు occupy చేస్తారో తెలీదు. మీకు లాగా కోర్ట్ లకి వెళ్లి stay లు తెచ్చుకోలేము. Outs cut లకి వచ్చి driver లని servants ని పెట్టుకొనే స్థోమత మధ్య తరగతి వాళ్ళకి ఉండదు. తర తరా లకి ఆస్తులు అందించాలనే ఆశ మాకు లేదు. Apartment కొంటే ఏదో తప్పు చేశామని భావన మాకు కల్పించకండి.మేము ఇక్కడ happy నే. Time వస్తే independent house కూడా కొనుక్కుంటాము.

    • @priyanandyala
      @priyanandyala Рік тому +25

      Correctly said now a days So many people can't bear individual house in cities like Hyderabad. In my opinion gated community system is also will have best way

    • @anithak7177
      @anithak7177 Рік тому +16

      బాగా చెప్పారు happy ga ఉన్నదానిలోనే undandi..... Be cool be happy 👍

    • @suta446
      @suta446 Рік тому +7

      Yes..serventquarters and drivers and courtstays..if can effert then ok

    • @navyapuppy6581
      @navyapuppy6581 Рік тому +2

      Well said..

    • @homeseries4206
      @homeseries4206 Рік тому +4

      Well said tannu investment paranga chebbutundi first mana fmly ki needa ivvali tarwata aa illu depreciation or appreciation ayedi vere saggathi schools nearby vundali children education kossam risk teeskolem ippudu vunna samaajam lo

  • @saijyothi8808
    @saijyothi8808 Рік тому +51

    అమ్మ ఇది అమెరికా కాదు ఇండియా నువ్వు చెప్పినట్టు పెద్ద పెద్ద జాగలు కొనుక్కోవడానికి అందరికీ నీలాక స్తోమత భగవంతుడు ఇయ్యాల కదా అందరికీ

  • @geethaguptasa9327
    @geethaguptasa9327 Рік тому +20

    ఈ విషయం అందరికీ తెలుసు ప్రాక్టికల్ గా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్లకు డబ్బులు ఉండాలి కదా అంత ఈజీగా బిల్డర్స్ కి ఇచ్చినట్టు పర్మిషన్ ఇవ్వరు బిల్డర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ అంతే ఇన్వెస్ట్మెంట్ అయితది మేము ట్రై చేసినాము నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా

  • @leelasreevidya6805
    @leelasreevidya6805 Рік тому +19

    సాధ్యం, అసాధ్యం పక్కన పెట్టి, మనస్పూర్తిగా మనకేం కావాలో దానిని గుర్తించి, అదిసాధ్యమే, నేను సాధించగలము అని నమ్ముతూ వుంటే ఎప్పటికయినా (10 సంవత్సరాలు లేటుగానైనా) జరుగుతుంది. Universe సహకరిస్తుంది🙏

  • @kirankaran3490
    @kirankaran3490 Рік тому +10

    కానీ నలుగురు కలిసి ఒకే స్థలంలో ఇల్లు కట్టిన అది అపార్ట్మెంట్ లా ఉంటుంది కదా. ఇండిపెండెంట్ హౌస్ మనమే కట్టాలి. దానికి చాల టైం ఉండాలి మంచి కాంట్రాక్టర్ దొరకాలి . కొద్దిగా కట్టే అవగాహనా కూడా ఉండాలి, లేకపోతె నష్టం చాల ఉంటుంది. ఫస్ట్ స్థలం మంచి ప్లేస్ లో దొరకాలి. గేటెడ్ లో వున్నా సెక్యూరిటీ ఇండిపెండెంట్ హౌస్ లో ఉండదు. మైన్టైనాన్సు టెన్షన్ ఉండదు. మొదటగా క్రింద గార్డెన్ లో లేక క్లబ్ హౌస్ లో తిరగవచ్చు. ఆకోర్సు రెంట్ కి కూడా ఉండవచ్చు

    • @RamaDevi-ht6oh
      @RamaDevi-ht6oh Рік тому

      నలుగురు కలిసి ఓపెన్ ప్లాట్ తీసుకుంటే తక్కువ amount lo అయిపోతుంది..ఒక్కొకరికి 120గజాలు వచ్చినా అది మనది... ఇల్లు కట్టుకోవడం అనేది మన financial position బాగున్నపుడు plan చేసుకుంటే సరిపోతుంది.. కానీ మనకు ఒక ప్లాట్ ఉంది అనే thought iche confidence వేరేగా ఉంటుంది

  • @aadhyadaksha2041
    @aadhyadaksha2041 Рік тому +50

    As you said , gated apartments might have depreciation. But it's best for kids and security wise. Also buying open plot and constructing house is not that easy. We cannot go outskirts to buy open plots as we should have school nearby, offices. what I personally saw is many old age sale their independent house and go to community apartments for easy access and security.

    • @mythilykaranam1132
      @mythilykaranam1132 Рік тому +1

      Yes this is correct

    • @siriamaraneni7815
      @siriamaraneni7815 Рік тому +4

      Sridevi garu tana opinion chepparu,adi meku enta varaki avasaramo adi matrame tesukondi
      Andulo insult emundi,freega manchi ideas cheptunnaru kada

    • @dn761
      @dn761 Рік тому +1

      @@siriamaraneni7815 sridevi chepinatte evari opinions Valli comments lo pedtunaru meku enti problem?

    • @gphule
      @gphule Рік тому +1

      @@siriamaraneni7815 HAVE some patience to hear out different point of views !!

  • @arunaraghu4406
    @arunaraghu4406 Рік тому +34

    చాలా మంచి సలహా ఇచ్చారు శ్రీదేవి గారు
    నిజం మన సొంత ఇల్లు చిన్నదైనా ఆ సంతోషమే వేరు 🏡

  • @goodsoul_07
    @goodsoul_07 Рік тому +2

    అందరు independent house ante వ్యవసాయం ఉండదు only ఇల్లు untai. Don't mislead them. Chinnaga unna రైతులకు space iddam.

  • @vishu692
    @vishu692 Рік тому +10

    మీరు పెట్టిన ఈ వీడియో నాకోసమే పెట్టినట్టు ఉంది అమ్మ ఇప్పుడు మేము ఉన్న పరిస్తితి మాకు ఇల్లు లేదు అద్దెలు కట్టుకోడానికి ఈ లైఫ్ సరిపోతుంది

  • @alwaysunstable
    @alwaysunstable Рік тому +7

    మేము కూడా ఇలా నే ఆలోచించి plot కొని దగ్గరలో ఉన్న gated community లో rent కి ఉంటున్నాం అక్క......కానీ మేము పుట్టింది పెరిగింది city లోనే..... పాములంటే భయం.... independent house లో అవి అప్పుడప్పుడు కనిపిస్తాయి....మేము కొన్న plot మంచి place లోనే ఉంది కాని ఎవ్వరు ఇల్లు కట్టలేదు.....మెము కట్టుకుని తోడు లేకుండా ధైర్యం గా ఉండలేము.....నా కొడుకుని free ga ఇక్కడ community lo ఆడుకోడానికి పంపించగలుగుతున్నాను...... independent house లో అలా పంపలేను security problem ఉంటుంది కదా..... ఏం చెయ్యాలో తెలీదు....కానీ gated community లో కొనలేము...మకు ఎవ్వరి support లేదు...... మాలాంటి వాళ్లకి ఏదైనా మంచి సలహా చెప్పండి.....village background లేకుండా కేవలం city lo పుట్టి పెరిగిన వాళ్లకి....Thank you

  • @shyam2954
    @shyam2954 Рік тому +12

    Hello Sridevi garu,
    I went to your Kukatpally store 10 days back and purchased yellow jawar flour packet after few day it started getting worms in it so I called to the store u r incharge lifted the call and talked irresponsibilly and rashly . Give him the training that how to talk to the customer.

  • @sindhumnr4495
    @sindhumnr4495 Рік тому +10

    అవునండి మీరు చెప్పింది కరెక్టే కానీ జీవితాంతం ఈ అద్దాలు కట్టడమే సరిపోతుంది ఎక్కడ ప్లేస్ ఎక్కడ కొనుక్కోవాలి మేడం పిల్లల్ని చదివించుకుని ఇదే లైఫ్ సరిపోతుంది వచ్చే శాలరీకి కట్టే రెంటికి స్కూల్ ఫీజు కి ఇదే సరిపోతుంది ఏం చేయాలో ఆ దేవుడే మాకు దారి చూపించాలి థాంక్యూ సో మచ్ మేడం

  • @renusworld2146
    @renusworld2146 Рік тому +7

    Yes mam I am from vizag it is 200 % correct memu 13 years wait chesamu own house kosam and happy to say February lo duplex start chesthunnamu,nothing is impossible

  • @hemagorityala6941
    @hemagorityala6941 Рік тому +7

    Maaku own independent house undi kani daantlo padina kashtalu nenu chusanu and ippatiki tappatledu age peruguthunna koddi manam aa independent house ni chusukolemu idi Naa anubhavam thoti chebutunnanu memu ippudu apartment lo rent lo untunnam job chese vallaki old age ayina vallaki apartment is the best option and this is my opinion manchi security kuda untundi

    • @yogamayadegala6603
      @yogamayadegala6603 Рік тому

      True..less worries in apartment...more security...garbage disposal..lobby maintenance. Water.watchman..
      Lift..all taken care by management'.

    • @durgak9122
      @durgak9122 Рік тому

      మాకు అదే అనుభవం ఫ్లాట్ లో హాయిగా వుంది హేమ గారు

  • @sushmav9709
    @sushmav9709 Рік тому +43

    Beg to differ on this opinion - there are equal number of challenges on open plots and independent houses. For many - owning is a one time affair. if you construct your own house, you are bound to that house and when you become old unable to maintain the house - security and maintenance of the house becomes a challenge.. think of how you will live once you retire - can you maintain the cleanliness of the house - physically or financially ; can you maintain the garden of the house , can you lock it and go - . You can stay in rented flat and buy open plot - true - but safeguarding it ? And what that plot doesn’t become part of any residential area, when you retire where do you stay ? Agree planning to pay loan for 20 years with very little downpayment will be a constraint and burden, it is better to save more and plan better. Agree one should hold on for few years before you accumulate down payment. This is first video of where I think what you have said is not well balanced ..

  • @kothapallybhargavreddy2c372
    @kothapallybhargavreddy2c372 Рік тому +2

    70laks petti open plats konte plot ki 30 laks loan thisukunte ekkada rent akkada lone kattali malli house construction ki 40 laks kavali middle-class variki Sadhyam avuthunda danikante 60laks lo apartment lo vasthundi kada sridevi garu

  • @sridevip.v.4243
    @sridevip.v.4243 Рік тому +15

    Every one should have luck and opportunity to buy independent house or plot. It also depends on the financial background.

  • @sudharaniteegala492
    @sudharaniteegala492 Рік тому +1

    మీరు చెప్పింది అక్షర సత్యం. అపార్ట్మెంట్ కల్చర్ లో మనుషులు జైలు పక్షులుగా ఉండాలి. ప్లాట్ లని కొనుక్కోవడమే మంచిది.

  • @sudharachuri6843
    @sudharachuri6843 Рік тому +4

    Gated community is best option, mee opinion tho influence cheyoddu

  • @kawithabadam6965
    @kawithabadam6965 Рік тому +4

    అర్థం చేసుకుంటే మీరు చెప్పింది అందరి కళ్ళు తెర్పించిరు

  • @durgabonu5023
    @durgabonu5023 Рік тому +31

    మీరు చెప్పింది 100% సత్యం 👍

  • @akcreationbanala2079
    @akcreationbanala2079 Рік тому +9

    Nice videos gold and plots really good advice..What abt villas.. Andhulo kuda mana land manaki vuntadhi kadha.. Adi kuda value increase avuthundhi kadha

  • @ushap6420
    @ushap6420 Рік тому +3

    I agree with you sridevi garu,recently we bought individual house in 1200sft ,earlier we stayed two years in apartment, corona lanti deceases vachinappudu floor lo mottam evaru bayataki kuda rakunda chala ibbandi paddamu .

  • @Lakshmikishore99
    @Lakshmikishore99 Рік тому +3

    E Hyderabad lo wait chesekoddi rates peaks ki velipotunayi, wait chesinanta manam save chesina money asalu token amount ki kuda saripovatledu

  • @polkumpallysirisha172
    @polkumpallysirisha172 Рік тому +6

    Individual plots kontu potha agricultural land tagguthu potdi. Mari enta mandi lands konagalaru. Alochana manchide kani andariki Sadhyam ayedi kadu

  • @ShashiKala-ol4yh
    @ShashiKala-ol4yh Рік тому +6

    I agree all u r words...but andariki Anni samakuravu..financial position ,children studies extra...🙏...but I love independent house ..❤

  • @mani_world29
    @mani_world29 Рік тому +3

    Super Sridevi akka apartments flat konukunn maintainens kattukovadaniki, edo oka issue tho money vasulu chestune untaru , chiraku vastundi, indudual house aiete elanti problems undav happy ga undachu.

  • @sudhagopavaram3354
    @sudhagopavaram3354 Рік тому +7

    Atla direct flat konakandi ani cheppakandi Sridevi gaaru .Mee wish strong vundhi --- ----everyone to own a plot. But adhi andhariki practical kaadhu. 🙏

    • @tummalamary752
      @tummalamary752 Рік тому

      Yes.yendukantai khammam lo duplex kattukonnamu independent house. Kani hyd lo pilla kosam flat tappani paristiti. Present pillalau job valla vallu maintain cheyyaleru .mullalaku velli vallu office s challa long hyd traffic telisindia kada

  • @realestateproperty123
    @realestateproperty123 Рік тому +2

    Negative comments asal meru patichkovadu, they don't know any thing sridevi mam after ten years every bdy will come to know that ur words are golden words

  • @bnr6022
    @bnr6022 Рік тому +1

    Chakaga oka china flat lo konukuni....migilina vi anni plots meeda invest cheskunte better ani naku anpistadi...emantaaru....share opinions frnds

  • @rameshgupta9648
    @rameshgupta9648 Рік тому +6

    no words express my gratitude to you
    I agree with you 💯 👍

  • @viswanathchalamalla8964
    @viswanathchalamalla8964 Рік тому +5

    Mamu appartment konnamu sridavi garu.maa kids ki near to school undali ani..but i am not satisfied....

  • @sbolla2099
    @sbolla2099 Рік тому +2

    If it is a house or apartment, it has to be gated community. Kids and family needs socialization, safety, amenities and cleanliness. Managing servants is not easy if it is not in a community.

  • @thotapadmavathi9749
    @thotapadmavathi9749 Рік тому +5

    Akka mire 100 acres thisi maaku kalegura gampa anni petti manamu andaramu kalisi vundam plan cheyandy pl koncham thakkuva cost lo plz 🙏

  • @MeIntiammayi
    @MeIntiammayi Рік тому

    Ma husband ki nenu ilaney cheptunna Amma....takkuva place vunna manchidhey andhulo ney gudichey vesukunna manchidhey kani e appartment culture vadhu ani cheptunna..tqs Amma nalagey alochinchey vallu vunnaru🙏

  • @LuckyP19
    @LuckyP19 Рік тому

    Well said - “Bhoomi ni devudu kuda malli srustinchaledu. Unna bhoomi lo ne manam adjust cheskovali”..

  • @madineedidivya6981
    @madineedidivya6981 Рік тому +5

    Always prefer independent houses

  • @sandhyareddy2225
    @sandhyareddy2225 Рік тому +1

    డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు మేడం., ఉన్నదంతా తృప్తి పడాలి ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకోవడానికి ప్లేస్ కావాలి.. మీరు ఎట్లా చెప్పిందో నాకు సేమ్ థాట్ ఉంది కానీ ఏం చేస్తాం తప్పదు అడ్జస్ట్మెంట్ అయిపోవాల్సిందే

  • @valliscreations.8168
    @valliscreations.8168 Рік тому +3

    Every person have interest to buy independent house, but it depends upon their budget know.

  • @kodipakarajani1385
    @kodipakarajani1385 Рік тому +2

    Avunu akka kani mana intlo manam vunna politics chesi ma amma valla intidaggara trouble chestaru akka mana intlo manam mana kshtargitam tho oka 20 yrs rent lo vundi aa problems face chesi anni paddaka kuda bratakanivvatlaedu ..

  • @dhanuy2444
    @dhanuy2444 Рік тому +2

    Plots/flats ok andi miru chepinattu value and so...... What about villas we will get both land and building as well know

  • @vidyavathi9601
    @vidyavathi9601 Рік тому +6

    Valuable opinion chapparu Sridevi garu

  • @sugunanaidu3643
    @sugunanaidu3643 Рік тому +3

    Sairam amma...for your situation that is nice having plot..think about employees..they.have to think about schools, their work places...for city people apartment suitable👍I would like to have a house close to your house..I am a senior citizen..I love your house and atmosphere.. God bless you 👍

  • @malathiramana6281
    @malathiramana6281 Рік тому +1

    Nijam ga Meru cheppindi 100% correct...
    Simply super...

  • @namagiribidarahalli1383
    @namagiribidarahalli1383 Рік тому +2

    Good one. But what about the 'kabja" fellows!.

  • @lakshmibellamkonda3978
    @lakshmibellamkonda3978 Рік тому +4

    What about the idea of villa ma'am

  • @alapatineelima4613
    @alapatineelima4613 Рік тому +1

    100% correct sridevi garu takkuva rate lo ekkadaina idea unte cheppandi open plots pls

  • @madhurifinanceintelugu
    @madhurifinanceintelugu Рік тому +3

    Yes madam what u have said is absoultly right we stayed in individual house for rent and we are very happy at that time because it is an independent house but my parents purchased apartments there is no happiness in apartments its a life time compramise

  • @drkk3199
    @drkk3199 Рік тому

    Madam office pakkana independent house ante 2 crores undali.. unnadi mottam udchi pettali or loan lo digali. Safety almost zero. Flat 50 lakhs with safety and neighbourhood. Our money with us. No loans

  • @gowthamigodha7215
    @gowthamigodha7215 Рік тому

    Nenu marriage ayaka 3 years independent house lo undi 1 year apartment lo unna atime lo naku jail lo unnatlu anipinchindi ippudu own house that to independent house soon happy andaru mamlni chusi shock avtharu na marriage inapati nundi ma thinking antha house Pina ne undedhi ipudu Dhani achieve chesam

  • @srikanththunder1151
    @srikanththunder1151 Рік тому +1

    Independent house is much better. the way u explained in nice. my preference is Independent house only....but here lot of issues with land and construction. ppl will occupy plot. to come out of those situation you should know big ppl, to deal with big ppl we should have lot of money...bla bla.......some times feel villas will be more better.

  • @swapnagumalla9004
    @swapnagumalla9004 Рік тому +3

    Very usefull video sridhevi gaaru👍

  • @vijithakitchen8649
    @vijithakitchen8649 Рік тому

    100%corret sridhevi garu. Miru chepidhi correct sridhevi garu, Na suggestion edhe Sridevi Garu,ma sri variki apartment aunty stem,Kani Naaku Mataram individual house ante Ne estamu, Meeru cheppandi Chala correct madam, Mi suggestion ki thank you very much madam

  • @sravanthigunda9675
    @sravanthigunda9675 Рік тому +4

    appartments are so affordable for employees to buy....

  • @DhanaLakshmi-pn8fg
    @DhanaLakshmi-pn8fg Рік тому +3

    Vikaarabad lo plats veysawa akka... Once try it.. And tq.. For your valuable words

  • @gelizabethswaruparani6502
    @gelizabethswaruparani6502 Рік тому +3

    Tq for the information Sridevi. Yeah it's true.We must have a plot but not flat 👍

  • @sstarevents6837
    @sstarevents6837 Рік тому +3

    డార్లింగ్ శ్రీదేవి చాలా నిజం చేపవు

  • @homeseries4206
    @homeseries4206 Рік тому +3

    Naa version lo intlo pedda vallu vunte independent house better option kaani oka nuclear fmly ki ga kashtamaindi naku independent house vundi chala kastapadi kattukunnam ippudu adi maintain cheyaleka maid pina depend avvaleka roju cleaning chestu mental ga tension physical ga strain avvasarama ladies ki festivals vaste inka chala pedda pani illu vodili swachaga ekkadiki vellalemu adhe falt anuko security vutundi ippudu vunna mana lifestyle children first priority house pina concentrate chestu vunte children education cheyalem gated community appartments neighbours vuntaru children ki frends vuntaru

  • @gudivadaratnavalisukanya5637

    Madam ,మీరు మాత్రం బాగా excellent గా చెప్పారు. Madam మీతో చాలా మాట్లాడాలని ఉంది ok,

  • @degondakumar358
    @degondakumar358 Рік тому +1

    Hiiii good morning akka garu
    Miri cheppindhi 100% ki. 1000% nijamakka. Eepichi janalu mottam apptmentla venta paddarakka .
    Memu kuda akka place undhi akka illu kattali akka kanni katte mundhu okkasari mi illu chudali akka kanni miru sudanittaro ledho 🤔.....
    Love nizamabad 💞

  • @muthyalaharanath8222
    @muthyalaharanath8222 Рік тому

    శ్రీదేవి గారు మీ వీడియోలు అన్నీ కాకపోయినా కొన్ని చూసాను. కానీ ఎప్పుడూ comment పెట్టలేదు. కానీ ఈ వీడియో చూసాక comment పెట్టాలనిపించిది. మాకు మీ లాగా స్వంత ఇల్లు కట్టుకునే స్థోమత లేదు అని అనే వాళ్లకు చెప్పగలిగింది ఏమీ లేదు. కానీ...... flat కొనాలా లేక ప్లాట్ కొనాలా అనే డైలమాలో ఉన్నవాళ్లకు మాత్రం మీరు చెప్పిన దానితో ఒక క్లారిటీ తప్పకుండా వస్తుంది. ఏ విషయం అయినా 100% అందరికి అన్వయించడం వీలుకాదు.

  • @raagasatvikamuppala9766
    @raagasatvikamuppala9766 Рік тому

    S .absolute I am facing this issue with my home for 14 yrs.s jail like culture. Pakka vaadu paga vaadu . Daily face chevyali yedhavalni. Nuisance from surroundings

  • @ramadevi1319
    @ramadevi1319 Рік тому +1

    Super madam chala bhaga chyparu

  • @AshaBabji
    @AshaBabji Рік тому

    Bhavishyattu tharalaki chala manchi idea icharu Sridevi garu.. ilaa dhairyam cheppevvallu kuda undali.. makosame kada meeru cheppindhi.. Naku nachindhi..

  • @realestateproperty123
    @realestateproperty123 Рік тому

    Avaru ala matildna this is 200% correct, because repu meru cheppinde wrong annavalu definete ga adustaru, me matala apudu gurtostae

  • @radham5483
    @radham5483 Рік тому

    ప్లీజ్ శ్రీదేవి గారు నాకు కూడా ఇండిపెండెంట్ హౌస్ చాలా ఇష్టం కొంచెమ్ మాకు ఒక plat కొని పెట్టండి ప్లీజ్ ప్రొంబెమ్స్ లేనిది మీకు అన్నీ తెలుసు కనుక కొంచెం తక్కువ రేట్ లో

  • @lakshmisowbhagyavallikalah7772

    కానీ పిల్లల చదువులు నా జాబ్ కి చాలా కస్టపడినాము.
    అప్పుడు అపార్ట్మెంట్ లు ఇంతగా లేవు.కాని ఇప్పుడు అపార్ట్మెంట్ లే మేలు అనిపిస్తుంది.ఎందు కంటే ఓల్డ్ ఏజ్ లో అపార్ట్మెంట్ మేలు అనిపిస్తుంది.

  • @pendyalasravanthi9840
    @pendyalasravanthi9840 Рік тому +3

    Medi nadi same thought process akka👍🙂

  • @naturespot7836
    @naturespot7836 Рік тому +1

    Thank u sridevi garu, nenu kuda maa husband tho plot kondamane cheptu vuntanu, tqs for ur suggestions n wishes ❤️💐❤️

  • @Radhika0006
    @Radhika0006 Рік тому

    Chala....Chala........Baga chepparu mam.very good ,innovative and useful thoughts

  • @svnlily7989
    @svnlily7989 Рік тому +1

    Chala spashtanga cheppi motivate chesaru good job

  • @craj3084
    @craj3084 Рік тому +1

    Good idea,Shobhan Babu film actor he given same ideas,he follow👣 real estate, today sreedevi garu also following,Good advise 🙏🙏

  • @sujathakatukojwala9457
    @sujathakatukojwala9457 Рік тому +1

    Hi sridevigaru chala bagachepparu

  • @lakshmisowbhagyavallikalah7772

    శ్రీదేవి గారు
    మాది ఇండివిడ్యుల్ హౌస్
    అపార్ట్మెంట్ అంటే మాకు హోటల్ లో ఉన్నట్లు ఉంటది అనుకునే వాళ్ళం

  • @grandhiraji9938
    @grandhiraji9938 Рік тому

    Individual building ez d best mam. Nenu untundi flat sale chesi padesi site tesukuna. Ee flats ki oka 🙏

  • @harini2313
    @harini2313 Рік тому +2

    Hi sridevi akka .. what you said is very true. Appreciate your suggestion . One doubt, did you follow any vaasthu rules while constructing your house or as per your own plan ?pls Let us know, it will be very useful for us.

  • @pavanim2002
    @pavanim2002 Рік тому

    Madam apartment konadam 100% waist ,but plots kontay ye rojullo 100% mosalu unnayye, adi purthy lawyer tho enquiry cheppichi konna dontlo hidden ga mosam untadi, dabbulu 2 lacs yekkuvaina sare bhadha ladu, kaani plots clear title undadu, konna 20 years tharuvatha cases vestharu

  • @pallepatnamlife910
    @pallepatnamlife910 Рік тому +1

    మీరు చెప్పింది 100% నిజం

  • @janakik5371
    @janakik5371 Рік тому

    ఈ రోజుల్లో స్థలాలు కబ్జాకు గురియావుతున్నయి అదిభట్లలో TCS ఇప్పుడు వచ్చింది మా ప్లాట్ కబ్జా చేసి అసైన్డ్ లాండ్ అని చెప్తున్నారు

  • @estherbenny
    @estherbenny Рік тому

    Depends on situation n requirements kada andi.. Flat thappu kadu n own house kuda thappu kadu.. Financial planning correct ga undali. Koncham downpayment chesi, tenure thakkuva petkuni oka 5yrs sal amt matrame loan amt undelaga chuskunte chalu andi.. Everyone can't get own house n get construction work done.. 50K EMi asalem downpayment cheyakapothe andi n single salary valki kastam.. iddaru working undi 30% of sal EMI ki velte parledu em prob undadhu..

  • @vishnubhatlasomayaji2057
    @vishnubhatlasomayaji2057 Рік тому +2

    విల్లాలు ఎలా ఉంటుంది

  • @sridevisuravaram2885
    @sridevisuravaram2885 Рік тому +1

    I believe what you say madam what is the price of a sq yard at your place at Moinabad please let me know we are planning to take

  • @shaikyasmeensulthana81
    @shaikyasmeensulthana81 Рік тому +1

    Thank you for valuable information and advice

  • @needlemagic3990
    @needlemagic3990 Рік тому

    Hundred percent Correct akka miru cheppindhi, ma intlo pedhavallu idhe cheptharu yeppudu

  • @rajanireddytalks1900
    @rajanireddytalks1900 Рік тому

    Meeru cheppina okka goda gola tappa.......anni plus points gated community apartments tho.....enduko nenu chepta , asale ippudu anni nuclear families ,wife and husband iddaru work cheyali, andariki parents help undadu.....so pillalaku security untadi ma babu 8 years vadu kinda adukuntunte nenu Pina cool ga work chesukunta endukante security guards , CCTv cameras , manam Pina undi kinda em jaruguthundo chudochhu.....manam bayatiki velli nappudu enta late Ina cool ga undochu, my gate app untadi evarina manakosam vaste manaku phone vadtadi oka vela manam phone life cheyakunte ,security guard mana plot ku cross check chestadu pillalu parents lerante allow cheyadu......social life baga enjoy cheyochhu, festivals, functions gathering etc......ika pothe final anni eminities daggaraga undali, school, hospital, transportation, entertainment, water,food etc.....and India lo percapita per person urban lo 103 sft...okavela meeru annattu ika open plot, individual house anukutu pothe place saripodu.....

  • @madhurisurajbharath3634
    @madhurisurajbharath3634 Рік тому

    Hi andi bagunnara, flat, or individual house kooda rate less avuthundhi kada mam . Maa house

  • @vinyasworld2844
    @vinyasworld2844 Рік тому

    Thank you so much amma... Memu present ga adhe confusion lo vunnam

  • @ravikumarpeyyala9232
    @ravikumarpeyyala9232 Рік тому +1

    Thank you Madam, very good suggestion

  • @jyothijalijgparthi7789
    @jyothijalijgparthi7789 Рік тому +2

    Chaalaa ante chala baga chepparu

  • @gayathrikl608
    @gayathrikl608 Рік тому

    Thank you Madam
    Manchi idea echaru 👍

  • @sannapureddypriyanka8125
    @sannapureddypriyanka8125 Рік тому

    Middle class vallu konestage lo Hyderabad lo rates vunnaya akka .miru cheppindi current roju ma husband ki maku vadane illu konamani nenu voddani ayana

  • @ashatedla3233
    @ashatedla3233 Рік тому

    Chala mandiki use avutundi akka meeru cheppina information

  • @arshadshaik211
    @arshadshaik211 Рік тому +1

    Maaku 100 gajalu stalam konivu sridevi adde kattaleka potunnam ninnu e janmalo marchipolemu

  • @pitladeepika6771
    @pitladeepika6771 Рік тому +1

    What about villas sridevi garu

  • @ramanik6860
    @ramanik6860 Рік тому +4

    నిజం చెప్పారు. ధన్యవాదాలు.

  • @mahenderchenigalla225
    @mahenderchenigalla225 Рік тому +2

    Chala rojulu avuthundi madam elanti matalu vini

  • @umavuppala9925
    @umavuppala9925 Рік тому

    Chala chala baga chepparu Sridevi

  • @rrdd8560
    @rrdd8560 Рік тому

    Super msg amma

  • @suneethadullur8847
    @suneethadullur8847 Рік тому +1

    Very nice and sincere advice Sridevi garu